Difference between revisions of "Firefox/C4/Add-ons/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || Time || Narration |- || 00:01 | మొజిల్లా ఫైర్ఫాక్స్ లో Advanced Firefox features పై స...") |
|||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|| 00:01 | || 00:01 | ||
− | | | + | | మొజిల్లా ఫైర్ఫాక్స్ లో Advanced Firefox features పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
|- | |- | ||
|| 00:08 | || 00:08 | ||
− | || ఈ ట్యుటోరియల్‌లో, మనము అధునాతన ఫైర్ఫాక్స్ ఫీచర్లు, శీఘ్రముగా కనుగొను లింక్ లు ,ఫైర్ ఫాక్స్ | + | || ఈ ట్యుటోరియల్‌లో, మనము అధునాతన ఫైర్ఫాక్స్ ఫీచర్లు, శీఘ్రముగా కనుగొను లింక్ లు ,ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్ గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
|| 00:19 | || 00:19 | ||
− | | ఇక్కడ, | + | | ఇక్కడ, ఉబుంటు 10.04 పై ఫైర్ఫాక్స్ 7.0 ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|| 00:26 | || 00:26 | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
|| 00:29 | || 00:29 | ||
− | | అప్రమేయంగా, | + | | అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును. |
|- | |- | ||
|| 00:33 | || 00:33 | ||
− | || | + | || ఇప్పుడు, ఫైరుఫాక్సులో లింకులు వెతుకుట గురించి నేర్చుకుందాము. |
|- | |- | ||
|| 00:37 | || 00:37 | ||
Line 33: | Line 33: | ||
|- | |- | ||
|| 00:58 | || 00:58 | ||
− | ||తరువాత, సెర్చ్ బార్ వెలుపల పేజీలో ఎక్కడైనా కర్సర్ ను క్లిక్ చేయండి. | + | || తరువాత, సెర్చ్ బార్ వెలుపల పేజీలో ఎక్కడైనా కర్సర్ ను క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 01:04 | || 01:04 | ||
− | || | + | || ఇప్పుడు కీబోర్డ్ నుండి, apostrophe key ని నొక్కండి. |
|- | |- | ||
|| 01:09 | || 01:09 | ||
− | || విండో యొక్క దిగువ ఎడమ మూలలో | + | || విండో యొక్క దిగువ ఎడమ మూలలో Quick Find links only search box కనిపిస్తుంది. |
|- | |- | ||
|| 01:16 | || 01:16 | ||
− | | ఈ search box లోపల, Bengali అని టైప్ చేద్దాం. Bengali | + | | ఈ search box లోపల, Bengali అని టైప్ చేద్దాం. Bengali లింకు హైలైట్ చేయబడిందని గమనించండి. |
|- | |- | ||
|| 01:25 | || 01:25 | ||
Line 54: | Line 54: | ||
|| 01:43 | || 01:43 | ||
− | | అవును సాధ్యమే | + | | అవును సాధ్యమే ఫైరుఫాక్సు సింక్ ఫీచర్ మీ బ్రౌజర్ డేటాని bookmarks, history మరియు installed extensions లాంటి వాటిని Mozilla server పై నిల్వచేస్తుంది. |
|- | |- | ||
|| 01:55 | || 01:55 | ||
− | | మీరు ఈ | + | | మీరు ఈ సర్వర్‌కు ఇతర కంప్యూటర్లను Sync చేయవచ్చు మరియు మీరు మీ బ్రౌజర్ డేటాను పొందవచ్చు. |
|- | |- | ||
|| 02:02 | || 02:02 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, Sync లక్షణాలను సశక్త పరచుదాం. |
|- | |- | ||
|| 02:06 | || 02:06 | ||
− | | మెనూ బార్ నుండి, | + | | మెనూ బార్ నుండి, టూల్స్ మరియు Set Up Sync పై క్లిక్ చేయండి. ఫైరుఫాక్సు సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
|| 02:15 | || 02:15 | ||
− | | మనము | + | | మనము Sync ను మొదటి సారి ఉపయోగిస్తున్నాము కనుక, Create a New Account పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 02:21 | || 02:21 | ||
− | | Account Details | + | | Account Details డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
|| 02:24 | || 02:24 | ||
Line 75: | Line 75: | ||
|- | |- | ||
|| 02:30 | || 02:30 | ||
− | | అది ST.USERFF@gmail.com. | + | | అది ST.USERFF@gmail.com. Email Address ఫీల్డ్ లో, ST.USERFF@gmail.com ను ఎంటర్ చెయ్యండి. |
|- | |- | ||
|| 02:42 | || 02:42 | ||
− | | | + | | Choose a Password ఫీల్డ్ లో, పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యండి. |
|- | |- | ||
|| 02:47 | || 02:47 | ||
− | | | + | | Confirm Password ఫీల్డ్‌లో, పాస్ వర్డ్ ను మళ్లీ నమోదు చేయండి. |
|- | |- | ||
|| 02:52 | || 02:52 | ||
− | | అప్రమేయంగా, | + | | అప్రమేయంగా, ఫైరుఫాక్సు సింక్ సర్వర్ - సర్వర్ గా ఎంపికైంది. |
|- | |- | ||
|| 02:58 | || 02:58 | ||
− | | మనము సెట్టింగులను మార్చలేము | + | | మనము సెట్టింగులను మార్చలేము Terms of Service మరియు Privacy Policy బాక్స్ లను check చెయ్యండి. |
|- | |- | ||
|| 03:08 | || 03:08 | ||
− | | Next | + | | Next పై క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్ Sync Key ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
|| 03:11 | || 03:11 | ||
− | | ఇది ఇతర | + | | ఇది ఇతర సిస్టంల నుండి మీ Syncను యాక్సెస్ చేయడానికి మీరు ఆ వ్యవస్థల్లో నమోదు చేయవలసిన కీ. |
|- | |- | ||
|| 03:18 | || 03:18 | ||
− | | | + | | వచ్చిన Save Sync Key బాక్స్ లో సేవ్ బటన్ పై క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
|| 03:24 | || 03:24 | ||
− | | డెస్క్‌టాప్‌కు ను బ్రౌజ్ చేయండి. | + | | డెస్క్‌టాప్‌కు ను బ్రౌజ్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 03:28 | || 03:28 | ||
− | | | + | | Firefox sync key.html ఫైల్ డెస్క్‌టాప్ పై HTML ఫైల్ గా సేవ్ చేయబడుతుంది. |
|- | |- | ||
|| 03:35 | || 03:35 | ||
− | | | + | | మీరు సులభంగా పొందగలిగే చోట దీనిని సేవ్ చేసి, ఆ చోటును నోట్ చేసుకొనండి. |
|- | |- | ||
|| 03:41 | || 03:41 | ||
− | | మీరు ఈ కీని నమోదు చేయకుండా ఇతర కంప్యూటర్ నుండి మీ | + | | మీరు ఈ కీని నమోదు చేయకుండా ఇతర కంప్యూటర్ నుండి మీ Sync accountను యాక్సెస్ చేయలేరు. |
|- | |- | ||
|| 03:48 | || 03:48 | ||
− | | | + | | Next పై క్లిక్ చేయండి. మీరు రోబోట్ కాదు డైలాగ్ బాక్స్ నందు, |
|- | |- | ||
|| 03:53 | || 03:53 | ||
− | | బాక్స్ లో ప్రదర్శించబడిన పదాలను నమోదు చేయండి. | + | | బాక్స్ లో ప్రదర్శించబడిన పదాలను నమోదు చేయండి. సెటప్ పూర్తయింది. |
|- | |- | ||
|| 03:59 | || 03:59 | ||
− | | | + | | ఫైర్ఫాక్స్ సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ యొక్క ఎడమ వైపున ఉన్న Sync Options బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 04:06 | || 04:06 | ||
− | | మీరు మీ | + | | మీరు మీ Sync options ను ఇక్కడ సెట్ చేయవచ్చు. |
|- | |- | ||
|| 04:09 | || 04:09 | ||
− | | ఈ ట్యుటోరియల్ కొరకు , మనము డిఫాల్ట్ ఎంపికను మార్చలేము. | + | | ఈ ట్యుటోరియల్ కొరకు , మనము డిఫాల్ట్ ఎంపికను మార్చలేము. Done పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 04:17 | || 04:17 | ||
− | | Next | + | | Next పై క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్ విషయాలను ధృవీకరిస్తుంది తరువాత Finish బటన్ ప్రదర్శించబడుతుంది, Finish పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 04:25 | || 04:25 | ||
Line 135: | Line 135: | ||
|- | |- | ||
|| 04:35 | || 04:35 | ||
− | | మీరు ఇతర కంప్యూటర్ లేదా పరికర సాధనానికి | + | | మీరు ఇతర కంప్యూటర్ లేదా పరికర సాధనానికి Sync చేయటం అవసరం. |
|- | |- | ||
|| 04:40 | || 04:40 | ||
Line 141: | Line 141: | ||
|- | |- | ||
|| 04:46 | || 04:46 | ||
− | | మీ ఇతర కంప్యూటర్ లేదా పరికరాన్ని | + | | మీ ఇతర కంప్యూటర్ లేదా పరికరాన్ని Sync చేయుటకు మీరు ఈ సూచనలను అనుసరించవచ్చు. |
|- | |- | ||
|| 04:52 | || 04:52 | ||
Line 147: | Line 147: | ||
|- | |- | ||
|| 04:57 | || 04:57 | ||
− | | మెనూ బార్ నందు | + | | మెనూ బార్ నందు టూల్స్ లోని సెటప్ ఫైరుఫాక్సు సింక్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 05:03 | || 05:03 | ||
− | | | + | | I have a Firefox Sync account పై క్లిక్ చేయండి. మీ email-id మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. |
|- | |- | ||
|| 05:10 | || 05:10 | ||
− | | మీ | + | | మీ Sync కీని నమోదు చేయండి. Finish పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 05:15 | || 05:15 | ||
− | | ఆ కంప్యూటర్ | + | | ఆ కంప్యూటర్ Sync అయినది. మీరు మీ బ్రౌసర్ డేటాను ఇతర కంప్యూటర్ ఉపకరణాల నుండి పొందవచ్చు. |
|- | |- | ||
|| 05:23 | || 05:23 | ||
− | | మీరు ఇక్కడ క్రొత్త | + | | మీరు ఇక్కడ క్రొత్త bookmark save చేయవచ్చు మరియు preferencesలను మార్చవచ్చు. |
|- | |- | ||
|| 05:28 | || 05:28 | ||
− | | ఈ మార్పులు స్వయంచాలకంగా | + | | ఈ మార్పులు స్వయంచాలకంగా Sync manager లో మార్చబడతాయి. |
|- | |- | ||
|| 05:34 | || 05:34 | ||
− | | చివరగా, | + | | చివరగా, Sync manager లో మార్చబడిన డేటాతో అసలైన కంప్యూటర్ ను ఎలా సమకాలీకరించాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
|| 05:42 | || 05:42 | ||
− | | ఇప్పుడు మెనూ బార్ నుండి, | + | | ఇప్పుడు మెనూ బార్ నుండి, Tools పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 05:46 | || 05:46 | ||
− | | | + | | Sync options,Sync Now గా ప్రదర్శించబడటం గమనించండి. |
|- | |- | ||
|| 05:51 | || 05:51 | ||
− | | | + | | Sync Manager తో మీ డేటాను Sync చేయుటకు మీరు దానిపై క్లిక్ చెయ్యవచ్చు. |
|- | |- | ||
|| 05:55 | || 05:55 | ||
− | | మీరు మీ ఫైర్ఫాక్స్ Sync account | + | | మీరు మీ ఫైర్ఫాక్స్ Sync account ను లేదా మీ sync డేటాను తొలగించాలని కూడా కోరుకోవచ్చు. |
|- | |- | ||
|| 06:02 | || 06:02 | ||
Line 188: | Line 188: | ||
|- | |- | ||
|| 06:21 | || 06:21 | ||
− | | యూజర్ నేమ్ లో, | + | | యూజర్ నేమ్ లో, ST.USERFF@gmail.com అని నమోదు చేయండి. |
|- | |- | ||
|| 06:28 | || 06:28 | ||
− | | ఇప్పుడు పాస్వర్డ్ ను నమోదు చేయండి. | + | | ఇప్పుడు పాస్వర్డ్ ను నమోదు చేయండి. లాగిన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 06:33 | || 06:33 | ||
− | | | + | | Firefox Sync వెబ్ పేజ్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
|| 06:36 | || 06:36 | ||
Line 203: | Line 203: | ||
|- | |- | ||
|| 06:43 | || 06:43 | ||
− | | ఇప్పుడు, ప్లగిన్లు గురించి తెలుసుకుందాం. | + | | ఇప్పుడు, ప్లగిన్లు గురించి తెలుసుకుందాం. ప్లగ్ ఇన్ అంటే ఏమిటి? |
|- | |- | ||
|| 06:49 | || 06:49 | ||
Line 209: | Line 209: | ||
|- | |- | ||
|| 06:57 | || 06:57 | ||
− | | అయితే, | + | | అయితే, ప్లగ్-ఇన్లు extensionsల నుండి విభిన్నముగా ఉంటాయి. |
|- | |- | ||
Line 216: | Line 216: | ||
|- | |- | ||
|| 07:10 | || 07:10 | ||
− | | ప్లగ్-ఇన్లు మిమ్ములను | + | | ప్లగ్-ఇన్లు మిమ్ములను వీడియోలు, బహుళ మీడియా కంటెంట్ ను వీక్షించడం, వైరస్ ను స్కాన్ చేయుట మరియు power animation in firefox ను ప్లే చేయనిస్తాయి. |
|- | |- | ||
|| 07:21 | || 07:21 | ||
− | | ఉదా: | + | | ఉదా: ఫ్లాష్ మీరు ఫైరుఫాక్సు బ్రౌజర్లో వీడియోలను చూడడానికి మీరు ఇన్స్టాల్ చేసిన ఒక ప్లగిన్. |
|- | |- | ||
|| 07:28 | || 07:28 | ||
Line 225: | Line 225: | ||
|- | |- | ||
|| 07:33 | || 07:33 | ||
− | | మెనూ బార్ లోని , | + | | మెనూ బార్ లోని , Tools నుండి addons ను ఎంచుకోండి. |
|- | |- | ||
|| 07:38 | || 07:38 | ||
− | | | + | | యాడ్ఆన్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. ఎడమ పానెల్ నుండి, plug-ins పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 07:45 | || 07:45 | ||
Line 243: | Line 243: | ||
|- | |- | ||
|| 08:05 | || 08:05 | ||
− | | మొజిల్లా ఫైర్ఫాక్స్ ప్లగిన్ల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వాటి స్థాపనకు సంభందిత సూచనలకు, దయచేసి | + | | మొజిల్లా ఫైర్ఫాక్స్ ప్లగిన్ల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వాటి స్థాపనకు సంభందిత సూచనలకు, దయచేసి మొజిల్లా వెబ్సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
|| 08:16 | || 08:16 | ||
Line 249: | Line 249: | ||
|- | |- | ||
|| 08:19 | || 08:19 | ||
− | | ప్లగ్-ఇన్లను నిలిపివేయడానికి, | + | | ప్లగ్-ఇన్లను నిలిపివేయడానికి, Disable బటన్ ను క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 08:24 | || 08:24 | ||
Line 255: | Line 255: | ||
|- | |- | ||
|| 08:27 | || 08:27 | ||
− | | సంగ్రహంగా, | + | | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. Quickfindlinks, ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్ |
|- | |- | ||
|| 08:36 | || 08:36 | ||
Line 264: | Line 264: | ||
|- | |- | ||
|| 08:43 | || 08:43 | ||
− | | ఒక Firefox Sync account | + | | ఒక Firefox Sync account ను సృష్టించండి. మరొక కంప్యూటర్ నుండి మీ Firefox బ్రౌజర్‌ను ఆక్సెస్ చెయ్యండి. |
|- | |- | ||
||08:50 | ||08:50 | ||
Line 273: | Line 273: | ||
|- | |- | ||
|| 09:01 | || 09:01 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి, వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
|| 09:06 | || 09:06 | ||
− | | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి | + | | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
|- | |- | ||
||09:10 | ||09:10 | ||
Line 294: | Line 294: | ||
|- | |- | ||
||09:36 | ||09:36 | ||
− | | ఈ | + | | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు. |
| } | | } |
Revision as of 20:51, 10 December 2017
Time | Narration | |
00:01 | మొజిల్లా ఫైర్ఫాక్స్ లో Advanced Firefox features పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం | |
00:08 | ఈ ట్యుటోరియల్‌లో, మనము అధునాతన ఫైర్ఫాక్స్ ఫీచర్లు, శీఘ్రముగా కనుగొను లింక్ లు ,ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్ గురించి నేర్చుకుంటాము. | |
00:19 | ఇక్కడ, ఉబుంటు 10.04 పై ఫైర్ఫాక్స్ 7.0 ఉపయోగిస్తున్నాను. | |
00:26 | Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము | |
00:29 | అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును. | |
00:33 | ఇప్పుడు, ఫైరుఫాక్సులో లింకులు వెతుకుట గురించి నేర్చుకుందాము. | |
00:37 | Firefox నందు వెబ్-పేజీలో లింకులను వెతకవచ్చు మరియు కనుగొనవచ్చు. | |
00:43 | అడ్రస్ బార్ లో www. Google.co.in అని టైప్ చేసి, ఎంటర్nu నొక్కండి. | |
00:51 | కర్సర్ ఇప్పుడు గూగుల్ సెర్చ్ బార్ మధ్య లో ఉండుట గమనించండి. | |
00:58 | తరువాత, సెర్చ్ బార్ వెలుపల పేజీలో ఎక్కడైనా కర్సర్ ను క్లిక్ చేయండి. | |
01:04 | ఇప్పుడు కీబోర్డ్ నుండి, apostrophe key ని నొక్కండి. | |
01:09 | విండో యొక్క దిగువ ఎడమ మూలలో Quick Find links only search box కనిపిస్తుంది. | |
01:16 | ఈ search box లోపల, Bengali అని టైప్ చేద్దాం. Bengali లింకు హైలైట్ చేయబడిందని గమనించండి. | |
01:25 | మీరు ఇప్పుడు వెబ్ పేజీలోని లింక్ ల కోసం త్వరగా మరియు సులభంగా శోధించవచ్చు. | |
01:31 | మీ మొబైల్ ఫోన్ లేదా ఇతర కంప్యూటర్ లాంటి పరికరం నుండి మీ సెట్టింగులు మరియు ప్రాధాన్యతలతో Firefox బ్రౌజర్ ను యాక్సెస్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం, అది సాధ్యమేనా? | |
01:43 | అవును సాధ్యమే ఫైరుఫాక్సు సింక్ ఫీచర్ మీ బ్రౌజర్ డేటాని bookmarks, history మరియు installed extensions లాంటి వాటిని Mozilla server పై నిల్వచేస్తుంది. | |
01:55 | మీరు ఈ సర్వర్‌కు ఇతర కంప్యూటర్లను Sync చేయవచ్చు మరియు మీరు మీ బ్రౌజర్ డేటాను పొందవచ్చు. | |
02:02 | ఇప్పుడు, Sync లక్షణాలను సశక్త పరచుదాం. | |
02:06 | మెనూ బార్ నుండి, టూల్స్ మరియు Set Up Sync పై క్లిక్ చేయండి. ఫైరుఫాక్సు సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. | |
02:15 | మనము Sync ను మొదటి సారి ఉపయోగిస్తున్నాము కనుక, Create a New Account పై క్లిక్ చేయండి. | |
02:21 | Account Details డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. | |
02:24 | ఈ ట్యుటోరియల్ యొక్క ఉద్దేశ్యంలో, మనం ఇప్పటికే ఒక g-mail ఖాతాను సృష్టించాము- | |
02:30 | అది ST.USERFF@gmail.com. Email Address ఫీల్డ్ లో, ST.USERFF@gmail.com ను ఎంటర్ చెయ్యండి. | |
02:42 | Choose a Password ఫీల్డ్ లో, పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యండి. | |
02:47 | Confirm Password ఫీల్డ్‌లో, పాస్ వర్డ్ ను మళ్లీ నమోదు చేయండి. | |
02:52 | అప్రమేయంగా, ఫైరుఫాక్సు సింక్ సర్వర్ - సర్వర్ గా ఎంపికైంది. | |
02:58 | మనము సెట్టింగులను మార్చలేము Terms of Service మరియు Privacy Policy బాక్స్ లను check చెయ్యండి. | |
03:08 | Next పై క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్ Sync Key ను ప్రదర్శిస్తుంది. | |
03:11 | ఇది ఇతర సిస్టంల నుండి మీ Syncను యాక్సెస్ చేయడానికి మీరు ఆ వ్యవస్థల్లో నమోదు చేయవలసిన కీ. | |
03:18 | వచ్చిన Save Sync Key బాక్స్ లో సేవ్ బటన్ పై క్లిక్ చెయ్యండి. | |
03:24 | డెస్క్‌టాప్‌కు ను బ్రౌజ్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. | |
03:28 | Firefox sync key.html ఫైల్ డెస్క్‌టాప్ పై HTML ఫైల్ గా సేవ్ చేయబడుతుంది. | |
03:35 | మీరు సులభంగా పొందగలిగే చోట దీనిని సేవ్ చేసి, ఆ చోటును నోట్ చేసుకొనండి. | |
03:41 | మీరు ఈ కీని నమోదు చేయకుండా ఇతర కంప్యూటర్ నుండి మీ Sync accountను యాక్సెస్ చేయలేరు. | |
03:48 | Next పై క్లిక్ చేయండి. మీరు రోబోట్ కాదు డైలాగ్ బాక్స్ నందు, | |
03:53 | బాక్స్ లో ప్రదర్శించబడిన పదాలను నమోదు చేయండి. సెటప్ పూర్తయింది. | |
03:59 | ఫైర్ఫాక్స్ సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ యొక్క ఎడమ వైపున ఉన్న Sync Options బటన్ పై క్లిక్ చేయండి. | |
04:06 | మీరు మీ Sync options ను ఇక్కడ సెట్ చేయవచ్చు. | |
04:09 | ఈ ట్యుటోరియల్ కొరకు , మనము డిఫాల్ట్ ఎంపికను మార్చలేము. Done పై క్లిక్ చేయండి. | |
04:17 | Next పై క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్ విషయాలను ధృవీకరిస్తుంది తరువాత Finish బటన్ ప్రదర్శించబడుతుంది, Finish పై క్లిక్ చేయండి. | |
04:25 | మీరు మీ కంప్యూటర్లో Firefox Sync ను సెటప్ చేశారు. | |
04:29 | ఇప్పుడు, మీరు మీ బ్రౌజర్ డేటాను మరొక కంప్యూటర్ నుండి ఎలా పొందుతారు. ? | |
04:35 | మీరు ఇతర కంప్యూటర్ లేదా పరికర సాధనానికి Sync చేయటం అవసరం. | |
04:40 | ఈ ట్యుటోరియల్ కొరకు , మనము ఈ సూచనలను స్లయిడ్ లలో జాబితాగా చేయాలి. | |
04:46 | మీ ఇతర కంప్యూటర్ లేదా పరికరాన్ని Sync చేయుటకు మీరు ఈ సూచనలను అనుసరించవచ్చు. | |
04:52 | ఇతర కంప్యూటర్ లేదా పరికరంలో Firefox బ్రౌజర్ ను తెరవండి. | |
04:57 | మెనూ బార్ నందు టూల్స్ లోని సెటప్ ఫైరుఫాక్సు సింక్ పై క్లిక్ చేయండి. | |
05:03 | I have a Firefox Sync account పై క్లిక్ చేయండి. మీ email-id మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. | |
05:10 | మీ Sync కీని నమోదు చేయండి. Finish పై క్లిక్ చేయండి. | |
05:15 | ఆ కంప్యూటర్ Sync అయినది. మీరు మీ బ్రౌసర్ డేటాను ఇతర కంప్యూటర్ ఉపకరణాల నుండి పొందవచ్చు. | |
05:23 | మీరు ఇక్కడ క్రొత్త bookmark save చేయవచ్చు మరియు preferencesలను మార్చవచ్చు. | |
05:28 | ఈ మార్పులు స్వయంచాలకంగా Sync manager లో మార్చబడతాయి. | |
05:34 | చివరగా, Sync manager లో మార్చబడిన డేటాతో అసలైన కంప్యూటర్ ను ఎలా సమకాలీకరించాలో నేర్చుకుందాం. | |
05:42 | ఇప్పుడు మెనూ బార్ నుండి, Tools పై క్లిక్ చేయండి. | |
05:46 | Sync options,Sync Now గా ప్రదర్శించబడటం గమనించండి. | |
05:51 | Sync Manager తో మీ డేటాను Sync చేయుటకు మీరు దానిపై క్లిక్ చెయ్యవచ్చు. | |
05:55 | మీరు మీ ఫైర్ఫాక్స్ Sync account ను లేదా మీ sync డేటాను తొలగించాలని కూడా కోరుకోవచ్చు. | |
06:02 | మీరు దీన్ని ఎలా చేస్తారు? ఇది చాలా సులభం. | |
06:06 | క్రొత్త బ్రౌజర్‌ని తెరవండి. అడ్రస్ బార్లో, https://account.services.mozilla.com అని టైప్ చేసి, ఎంటర్ చేయండి. | |
06:21 | యూజర్ నేమ్ లో, ST.USERFF@gmail.com అని నమోదు చేయండి. | |
06:28 | ఇప్పుడు పాస్వర్డ్ ను నమోదు చేయండి. లాగిన్ పై క్లిక్ చేయండి. | |
06:33 | Firefox Sync వెబ్ పేజ్ తెరుచుకుంటుంది. | |
06:36 | మీరు ఇప్పుడు ఫైరుఫాక్సు సెట్టింగులు మరియు డేటాను సవరించవచ్చు. | |
06:40 | ఇప్పుడు ఈ పేజీ నుండి లాగ్అవుట్ అవుదాం | |
06:43 | ఇప్పుడు, ప్లగిన్లు గురించి తెలుసుకుందాం. ప్లగ్ ఇన్ అంటే ఏమిటి? | |
06:49 | ప్లగ్-ఇన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ , ఇది బ్రౌజర్ కు ఒక specific functionality nuనిర్దిష్ట కార్యాచరణను జోడిస్తుంది. | |
06:57 | అయితే, ప్లగ్-ఇన్లు extensionsల నుండి విభిన్నముగా ఉంటాయి. | |
07:04 | ప్లగ్-ఇన్లు ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో మూడవ పార్టీ కార్యక్రమాలను ఏకీకృతం చేస్తాయి. | |
07:10 | ప్లగ్-ఇన్లు మిమ్ములను వీడియోలు, బహుళ మీడియా కంటెంట్ ను వీక్షించడం, వైరస్ ను స్కాన్ చేయుట మరియు power animation in firefox ను ప్లే చేయనిస్తాయి. | |
07:21 | ఉదా: ఫ్లాష్ మీరు ఫైరుఫాక్సు బ్రౌజర్లో వీడియోలను చూడడానికి మీరు ఇన్స్టాల్ చేసిన ఒక ప్లగిన్. | |
07:28 | ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడిన ప్లగ్-ఇన్ లను చూద్దాం. | |
07:33 | మెనూ బార్ లోని , Tools నుండి addons ను ఎంచుకోండి. | |
07:38 | యాడ్ఆన్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. ఎడమ పానెల్ నుండి, plug-ins పై క్లిక్ చేయండి. | |
07:45 | కుడి పానల్, ఇప్పుడు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన ప్లగ్-ఇన్లను ప్రదర్శిస్తుంది. | |
07:50 | మీరు ప్లగిన్లను ఎలా ఇన్స్టాల్ చేస్తారు? | |
07:53 | ప్రతి ప్లగ్ ఇన్ సంబంధిత వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ అయ్యి మీ కంప్యూటర్లో స్థాపించబడుతుంది. | |
08:01 | స్థాపనా విధానం ప్రతి ప్లగ్-ఇన్ కొరకు వేరుగా ఉండవచ్చు. | |
08:05 | మొజిల్లా ఫైర్ఫాక్స్ ప్లగిన్ల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వాటి స్థాపనకు సంభందిత సూచనలకు, దయచేసి మొజిల్లా వెబ్సైట్ ను సందర్శించండి. | |
08:16 | ఈ బ్రౌజర్‌ను మూసివేయండి. | |
08:19 | ప్లగ్-ఇన్లను నిలిపివేయడానికి, Disable బటన్ ను క్లిక్ చేయండి. | |
08:24 | ఇంతటితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | |
08:27 | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. Quickfindlinks, ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్ | |
08:36 | అసైన్-మెంట్ గా | |
08:38 | ఏవైనా 3 firefox ప్లగ్-ఇన్ లు డౌన్-లోడ్ చేసి స్థాపన చేయండి. | |
08:43 | ఒక Firefox Sync account ను సృష్టించండి. మరొక కంప్యూటర్ నుండి మీ Firefox బ్రౌజర్‌ను ఆక్సెస్ చెయ్యండి. | |
08:50 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. | |
08:56 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | |
09:01 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి, వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. | |
09:06 | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. | |
09:10 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. | |
09:16 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. | |
09:21 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | |
09:28 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. | |
09:31 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | |
09:36 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు. | } |