Difference between revisions of "Inkscape/C4/Trace-bitmaps-in-Inkscape/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border =1 | '''Time''' | '''Narration''' |- |00:02 |Inkscape ను ఉపయోగించి Trace bitmap in Inkscape అను స్పోకెన్ ట్యుట...") |
|||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
|01:15 | |01:15 | ||
− | |రాస్టర్ చిత్రం (ఇమేజ్) యొక్క ఫార్మాట్లలో కొన్ని | + | |రాస్టర్ చిత్రం (ఇమేజ్) యొక్క ఫార్మాట్లలో కొన్ని JPEG, PNG,TIFF,GIF, BMP మొదలైనవి. |
− | JPEG, PNG,TIFF,GIF, BMP మొదలైనవి. | + | |
|- | |- | ||
|01:27 | |01:27 | ||
Line 68: | Line 67: | ||
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | |మీరు Preview విండోలో చూస్తున్నట్లుగా, Brightness cutoff | + | |మీరు Preview విండోలో చూస్తున్నట్లుగా, Brightness cutoff ప్రకాశంలో తేడాను కనుగొంటుంది. |
|- | |- | ||
|02:26 | |02:26 | ||
Line 212: | Line 211: | ||
|- | |- | ||
|06:41 | |06:41 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
− | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. | + | |
|- | |- | ||
|06:51 | |06:51 |
Revision as of 08:09, 29 August 2017
Time | Narration |
00:02 | Inkscape ను ఉపయోగించి Trace bitmap in Inkscape అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం రాస్టర్ మరియు వెక్టార్ చిత్రాల మధ్య వ్యత్యాసం, వివిధ రకాల రాస్టర్ మరియు వెక్టార్ ఫార్మాట్లు, రాస్టర్ చిత్రాన్నివెక్టార్ కు మార్చడం నేర్చుకుంటాం. |
00:20 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను: Ubuntu Linux 12.04 OS, Inkscape వర్షన్ 0.91 ఉపయోగిస్తున్నాను. |
00:29 | ఈ ట్యుటోరియల్ లో ఉదాహరణలుగా ఉపయోగించిన చిత్రాలు Code Files లింకులో ఇవ్వబడ్డాయి. |
00:36 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి మీ మెషిన్ పై చిత్రాలనుదిగుమతి(డౌన్లోడ్) చేయండి. |
00:42 | ఇక్కడ నా desktop పైన 2 చిత్రాలు ఉన్నాయి. |
00:45 | Linux.png అనే రాస్టర్ ఇమేజ్ మరియు Linux.pdf అనే వెక్టర్ ఇమేజ్. |
00:51 | నేను వాటిని తెరుస్తాను. |
00:53 | రెండు చిత్రాలు ఒకే విధంగా కనిపిస్తాయి. మనం చిత్రం లోనికి జూమ్(పెద్దది) చేసినపుడు మాత్రమే తేడాను తెలుసుకోగలం. అలా చేద్దాం. |
01:02 | మొదటి చిత్రం పిక్సల్స్ తో రూపొందించబడినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే రాస్టర్ చిత్రం పిక్సల్స్ తో తయారు చేయబడుతుంది కనుక. |
01:09 | కానీ రెండవ చిత్రం పిక్సల్స్ తో చేసినట్టు ఉండదు ఎందుకంటే ఒక వెక్టార్ చిత్రం పాత్స్ తో చేయబడుతుంది కనుక. |
01:15 | రాస్టర్ చిత్రం (ఇమేజ్) యొక్క ఫార్మాట్లలో కొన్ని JPEG, PNG,TIFF,GIF, BMP మొదలైనవి. |
01:27 | SVG,AI, CGM మొదలైనవి వెక్టార్ చిత్రం యొక్క ఫార్మట్స్ లో కొన్ని. |
01:34 | వెక్టార్ మరియు రాస్టర్ రెండు ఫార్మటు లలో ఉండేవి, PDF, EPS, SWF |
01:43 | ఇప్పుడు ఈ రాస్టర్ చిత్రాన్ని వెక్టార్ కు ఎలా మార్చాలో నేర్చుకుందాం. |
01:47 | Inkscape ను తెరుద్దాం. మనం రాస్టర్ చిత్రాన్ని దిగుమతి చేసుకుందాం. |
01:52 | File కి వెళ్ళి Import పై క్లిక్ చేయండి. |
01:57 | ఇప్పుడు,Path menu కి వెళ్ళి Trace Bitmap పై క్లిక్ చేయండి. |
02:02 | ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. మనము Mode ట్యాబ్ క్రింద వివిధ రకాల ఎంపికలు చూడవచ్చు. |
02:08 | చిత్రాన్ని ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. అప్రమేయంగా, Brightness cutoff ఎంపిక ఎంచుకోబడింది. |
02:14 | Preview కింద, మార్పులను గమనించడానికి Live Preview ఎంపికను తనిఖీ చేయండి. |
02:20 | మీరు Preview విండోలో చూస్తున్నట్లుగా, Brightness cutoff ప్రకాశంలో తేడాను కనుగొంటుంది. |
02:26 | ఇప్పుడు రెండవ ఎంపిక పై క్లిక్ చేయండి, అది Edge detection. |
02:31 | పేరు సూచిస్తున్నట్లుగా, ఇది అంచులను మాత్రమే కనుగొంటుంది. |
02:35 | Color quantization తగ్గిన రంగుల యొక్క సరిహద్దుల వెంట జాడను కనుగొంటుంది. |
02:41 | ఒకవేళ మీరు ఇది బాగా విలోమం చేయబడినట్టు కనిపిస్తుంది అని అనుకుంటే,Invert image బిట్మ్యాప్ యొక్క రంగులను విలోమం చేస్తుంది. |
02:47 | నేను ఇన్వెర్ట్ (విలోమ) చిత్రాన్ని అన్ చెక్ చేస్తాను. |
02:51 | Multiple scans అనేది బహుళ రంగుల కొరకు బాగుంటుంది. |
02:54 | Brightness steps ప్రకాశంలో వ్యత్యాసాలను కనుగొంటుంది. |
02:58 | Colors నిర్దిష్ట రంగుల యొక్క మొత్తాన్ని కనుగొంటుంది. |
03:01 | Grays, Colors ను పోలి ఉంటుంది, కానీ ఇది గ్రేస్కేల్ రంగులను మాత్రమే గుర్తిస్తుంది. Smoothఎంపికను అన్ చెక్ చేయండి, ఎందుకంటే ఇది అంచులలో మరిన్ని సున్నితమైన రేఖలను సృష్టిస్తుంది కనుక. |
03:13 | ఇప్పుడు మనం అన్ని ట్రేసింగ్ ఎంపికలను చూశాము. మీరు మీ అవసరానికి అనుగుణంగా వీటిలో దేని నుండైనా ఎంచుకోవచ్చు. |
03:20 | నేను Colors ఎంపికల క్లిక్ చేసి వాటిని ఎంచుకుంటాను. |
03:24 | OK పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. |
03:28 | సృష్టించబడిన వాటిలో గుర్తించిన చిత్రం, అసలు చిత్రం యొక్క పైభాగంలో ఉంటుంది. |
03:33 | రెండు చిత్రాలను చూడడానికి ఒక చిత్రాన్ని క్లిక్ చేసి, ఒక పక్కకి కదిలించండి. |
03:38 | చిత్రం ఇప్పుడు వెక్టార్ కు మార్చబడింది. చిత్రాల లోనికి జూమ్ చేయండి. |
03:43 | ముందు చెప్పినట్లుగా మొదటి చిత్రం పిక్సల్స్ గా రూపొందించబడుతుంది,రెండవది పిక్సలేటెడ్ చేయబడదు. |
03:50 | మనం చాలా స్పష్టంగా మార్గాలను(పాత్స్) చూడవచ్చు. |
03:56 | ఇప్పుడు, అసలు చిత్రాన్ని తొలగించండి. |
03:58 | చిత్రాన్ని ఎంచుకోండి. Path కి వెళ్ళి Break Apart పై క్లిక్ చేయండి. |
04:03 | ఇప్పుడు చిత్రం పై డబుల్ క్లిక్ చేయండి. చిత్రాల యొక్క స్టేక్ ఒక దాని పైన ఒకటి సృష్టించబడుతాయి. |
04:10 | వాటిని కనిపించేలా చేయడానికి వాటిని క్లిక్ చేసి ఒకపక్కకి లాగండి. |
04:13 | తరువాత వెక్టర్ చిత్రాన్ని ఎలా సవరించాలో నేర్చుకుందాము. నేను నలుపు రంగు చిత్రాన్ని సవరిస్తాను(ఎడిట్ చేస్తాను). |
04:19 | కాబట్టి ఇతర చిత్రాలను తొలగించండి. |
04:23 | చిత్రం ఎంచుకోబడింది అని నిర్ధారించుకోండి. |
04:26 | Path కి వెళ్ళి Break Apart పై క్లిక్ చేయండి. |
04:29 | Fill and Stroke కింద,పారదర్శకతను 50 కి తగ్గించండి. ఇప్పుడు మీరు భాగాలను స్పష్టంగా చూడవచ్చు. |
04:37 | చిత్రం యొక్క రంగులను మార్చుదాం. |
04:40 | మీరు మీ ఊహ ప్రకారం రంగులను మార్చవచ్చు. |
04:44 | ఇప్పుడు అన్ని భాగాలను ఎంచుకుని opacity ని 100 కు పెంచండి. |
04:51 | వాటన్నిటిని కలిపి సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి. |
04:55 | ఇప్పుడు మనం కొన్ని హెయిర్ స్టైల్ లను జోడిద్దాం. అలా చేయటానికి, చిత్రాన్ని ఎంచుకుని, Nodes టూల్ పై క్లిక్ చేయండి. |
05:02 | నోడ్స్ ను తల భాగానికి జోడించండి. ఇప్పుడు ప్రదర్శిస్తున్నట్టుగా నోడ్స్ ను కొద్దిగా పైకి కదిలించండి. |
05:09 | చిత్రాన్ని రాస్టర్ మరియు వెక్టార్ ఫార్మట్స్ రెండింటిలో సేవ్ చేయండి. |
05:13 | ముందుగా దానిని రాస్టర్ అనగా PNG ఫార్మాట్ లో భద్రపరచండి, File కు వెళ్ళి తరువాత Save As పై క్లిక్ చేయండి. |
05:21 | పేరును Image-raster గా మార్చి Save పై క్లిక్ చేయండి. |
05:29 | తరువాత చిత్రాన్ని వెక్టార్ అనగా PDF ఫార్మాట్లో భద్రపరుద్దాం. |
05:34 | మరోసారి, File కు వెళ్ళి, Save As పై క్లిక్ చేయండి. |
05:39 | ఎక్స్టెన్షన్ ను PDF కు మార్చండి. పేరును Image-vector గా మార్చండి.Save పై క్లిక్ చేయండి. |
05:48 | ఇప్పుడు మనం డెస్క్ టాప్ కు వెళ్ళి రెండు చిత్రాలను చెక్ చేద్దాం. |
05:53 | మీరు రెండు చిత్రాల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. |
05:58 | ఈ ట్యుటోరియల్ కోసం ఇంతే, సారాంశం చూద్దాం. |
06:01 | ఈ ట్యుటోరియల్ లో, మనం రాస్టర్ మరియు వెక్టార్ చిత్రాల మధ్య తేడాను, వివిధ రకాల రాస్టర్ మరియు వెక్టార్ ఫార్మాట్ లు, రాస్టర్ చిత్రాన్నివెక్టార్ కు మార్చడం నేర్చుకున్నాము. |
06:12 | ఒక అసైన్మెంట్ గా, మీ కోడ్ ఫైల్స్ లింక్ లో ఇవ్వబడిన రైలు చిత్రాన్ని ఎంచుకుని, దానిని వెక్టార్ లో Grays కు మార్చండి. |
06:20 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
06:23 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి. |
06:30 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
06:38 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. |
06:41 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
06:51 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |