Difference between revisions of "Advanced-Cpp/C2/Exception-Handling/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఎక్సప్షన్ హ్యా...") |
|||
Line 1: | Line 1: | ||
− | {| border=1 | + | {|border=1 |
− | | | + | | '''Time''' |
− | | | + | | '''Narration''' |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ | + | | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ c++ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | |ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది | + | |ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది, |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | ఎక్సప్షన్ | + | | ఎక్సప్షన్ హ్యాండ్లింగ్, |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
Line 18: | Line 18: | ||
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | |ఈ | + | |ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | |ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 | + | |ఉబుంటు లైనక్సు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | g++కంపైలర్ వర్షన్ 4.6.1 | + | | g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | ఎక్సప్షన్ | + | | ఎక్సప్షన్ యొక్క పరిచయముతో మొదలు పెడదాం. |
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
− | |ఎక్సప్షన్ అనేది ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే ఒక సమస్య | + | |ఎక్సప్షన్ అనేది ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే ఒక సమస్య. |
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | ఇది ప్రోగ్రాం గుర్తించగల ఒక రన్-టైం ఎర్రర్ | + | | ఇది ప్రోగ్రాం గుర్తించగల ఒక రన్-టైం ఎర్రర్. |
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | ఎక్సప్షన్ | + | | ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం. |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | | ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే సమస్యలకు మనం ఇచ్చే స్పందనను ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ | + | | ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే సమస్యలకు మనం ఇచ్చే స్పందనను ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ అని అందురు. |
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
Line 57: | Line 57: | ||
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | Throw | + | | Throw. |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
Line 66: | Line 66: | ||
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | | దీని తరువాత , వచ్చిన ఎక్సప్షన్ ను catch ను ఉపయోగించి క్యాచ్ చేస్తాము. | + | | దీని తరువాత, వచ్చిన ఎక్సప్షన్ ను catch ను ఉపయోగించి క్యాచ్ చేస్తాము. |
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
Line 72: | Line 72: | ||
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | |try ,catch | + | |try, catch మరియు throw లకు వాక్యనిర్మాణం చూద్దాం. |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | throw : try block మరియు catch block | + | | throw : try block మరియు catch block. |
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
Line 84: | Line 84: | ||
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | మనం ఒకటికంటే ఎక్కువ try ,catch బ్లాక్ లు కలిగి ఉండవచ్చు. | + | | మనం ఒకటికంటే ఎక్కువ try, catch బ్లాక్ లు కలిగి ఉండవచ్చు. |
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
Line 102: | Line 102: | ||
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
− | | ఇది మన iostream హెడర్ ఫైల్ | + | | ఇది మన iostream హెడర్ ఫైల్. |
|- | |- | ||
| 02:07 | | 02:07 | ||
Line 123: | Line 123: | ||
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | |దీనిలో మనం x ,y అను రెండు integer వేరియబుల్స్ ను , z అను ఒక float వేరియబుల్ ను డిక్లేర్ చేశాము. | + | |దీనిలో మనం x, y అను రెండు integer వేరియబుల్స్ ను, z అను ఒక float వేరియబుల్ ను డిక్లేర్ చేశాము. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | |ఇక్కడ మనం x ,y ల కు విలువలను తీసుకొంటున్నాము | + | |ఇక్కడ మనం x, y ల కు విలువలను తీసుకొంటున్నాము. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | | ఇది మన try బ్లాక్ | + | | ఇది మన try బ్లాక్. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
Line 138: | Line 138: | ||
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | |తరువాత z యొక్క విలువ ను ప్రింట్ | + | |తరువాత z యొక్క విలువ ను ప్రింట్ చేస్తున్నాము. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | ఇది మన catch బ్లాక్ | + | | ఇది మన catch బ్లాక్, |
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
Line 150: | Line 150: | ||
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్ | + | | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
Line 156: | Line 156: | ||
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | |Ctrl, Alt మరియు T | + | |Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం. |
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | |కంపైల్ చేయుటకు ,g++ space exception dot cpp space hyphen o space ex అని టైప్ | + | |కంపైల్ చేయుటకు, g++ space exception dot cpp space hyphen o space ex అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | |dot slash ex అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి | + | |dot slash ex అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. |
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | | Enter the value of x and y | + | | Enter the value of x and y. |
|- | |- | ||
| 03:38 | | 03:38 | ||
− | | నేను 3 | + | | నేను 3 మరియు 0 అని ఇస్తాను. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
Line 174: | Line 174: | ||
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | మరలా కంపైల్ | + | | మరలా కంపైల్ చేద్దాం. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | రెండు సార్లు అప్ యారో కీస్ | + | | రెండు సార్లు అప్ యారో కీస్ ను నొక్కండి. |
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | |ఎంటర్ ను నొక్కండి మరలా రెండు సార్లు అప్ యారో కీస్ నొక్కండి | + | |ఎంటర్ ను నొక్కండి మరలా రెండు సార్లు అప్ యారో కీస్ నొక్కండి. |
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
Line 186: | Line 186: | ||
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | నేను 8 | + | | నేను 8 మరియు 2 అని ఇస్తాను. |
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
Line 192: | Line 192: | ||
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | ఇది try ,catch | + | | ఇది try, catch మరియు throw లు పని చేసే విధానం. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
Line 204: | Line 204: | ||
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
− | | ఈ ట్యుటోరియల్ నందు మనం ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ | + | | ఈ ట్యుటోరియల్ నందు మనం ఎక్సప్షన్ హ్యాండ్లింగ్, try, catch మరియు throw blocks గురించి నేర్చుకున్నాం. |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
Line 216: | Line 216: | ||
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . | + | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | |మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి | + | |మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
Line 228: | Line 228: | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | మరిన్ని | + | | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి. |
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
Line 237: | Line 237: | ||
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | ఈ మిషన్ గురించి మరింత సమాచారము | + | | ఈ మిషన్ గురించి మరింత సమాచారము, ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. | |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. | ||
+ | |- | ||
|} | |} |
Latest revision as of 22:44, 21 September 2017
Time | Narration |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ c++ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది, |
00:09 | ఎక్సప్షన్ హ్యాండ్లింగ్, |
00:11 | మనం దీనినిగురించి ఒక ఉదాహరణతో చూద్దాం. |
00:14 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, |
00:16 | ఉబుంటు లైనక్సు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 |
00:20 | g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
00:25 | ఎక్సప్షన్ యొక్క పరిచయముతో మొదలు పెడదాం. |
00:29 | ఎక్సప్షన్ అనేది ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే ఒక సమస్య. |
00:34 | ఇది ప్రోగ్రాం గుర్తించగల ఒక రన్-టైం ఎర్రర్. |
00:39 | ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం. |
00:42 | ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే సమస్యలకు మనం ఇచ్చే స్పందనను ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ అని అందురు. |
00:50 | ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ మన ప్రోగ్రాం యొక్క ఎగ్జిక్యూషన్ ను కొనసాగునట్లు చేస్తుంది. |
00:55 | అది సమస్యను గుర్తించుటలో సహాయ పడుతుంది. మరియు |
00:57 | ప్రోగ్రాం ను ఒక నియంత్రణ పద్ధతి లో ముగించేవిధంగా చూస్తుంది. |
01:02 | ముందుగా ఎక్సప్షన్ (Exceptions)లో రకాలు గురించి చూద్దాం. |
01:05 | Try, Catch మరియు |
01:07 | Throw. |
01:09 | మనం ఎర్రర్ వచ్చుటకు అవకాశం ఉన్న కోడ్ ను try block లో ఉంచుతాం. |
01:13 | తరువాత దానిని throw ను ఉపయోగించి హేండిల్ చేస్తాం. |
01:16 | దీని తరువాత, వచ్చిన ఎక్సప్షన్ ను catch ను ఉపయోగించి క్యాచ్ చేస్తాము. |
01:21 | మరియు తరువాత అది ప్రోసెస్ చేయబడుతుంది. |
01:23 | try, catch మరియు throw లకు వాక్యనిర్మాణం చూద్దాం. |
01:27 | throw : try block మరియు catch block. |
01:32 | ఇక్కడ మనం అర్గుమెంట్ పంపిస్తున్నాము. |
01:35 | throw స్టేట్మెంట్ ను try బ్లాక్ లోపల కూడా వ్రాయవచ్చు. |
01:40 | మనం ఒకటికంటే ఎక్కువ try, catch బ్లాక్ లు కలిగి ఉండవచ్చు. |
01:44 | ఇప్పుడు ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ పై ఒక ఉదాహరణ ను చూద్దాం. |
01:48 | నా దగ్గర ముందుగా వ్రాసిన కోడ్ ఉంది. |
01:51 | ఫైల్ పేరు exception.cpp అని గమనించండి. |
01:55 | ఈ ప్రోగ్రాంలో divide by zero ఎర్రర్ ను ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ ను ఉపయోగించి సాధించుట తెలుసుకొందాం. |
02:02 | ముందుగా కోడ్ చూద్దాం. |
02:04 | ఇది మన iostream హెడర్ ఫైల్. |
02:07 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము. |
02:11 | ఇక్కడ మనకు int a మరియు int b ఆర్గుమెంట్స్ తో division() అనే ఫంక్షన్ ఉంది. |
02:18 | తరువాత మనం b==0 అవునో కాదో అని పరీక్షిస్తాము. |
02:22 | నిజమైతే అది Division by zero condition! ఎక్సప్షన్ ను త్రో చేస్తుంది. |
02:27 | ఆ ఫంక్షన్ a మరియు b ల భాగఫలం ను రిటర్న్ చేస్తుంది. |
02:32 | ఇది మన main() ఫంక్షన్. |
02:34 | దీనిలో మనం x, y అను రెండు integer వేరియబుల్స్ ను, z అను ఒక float వేరియబుల్ ను డిక్లేర్ చేశాము. |
02:42 | ఇక్కడ మనం x, y ల కు విలువలను తీసుకొంటున్నాము. |
02:46 | ఇది మన try బ్లాక్. |
02:48 | ఇక్కడ మనం division() ఫంక్షన్ ను కాల్ చేశాము. |
02:51 | z నందు వచ్చిన ఫలితం స్టోర్ చేశాము. |
02:54 | తరువాత z యొక్క విలువ ను ప్రింట్ చేస్తున్నాము. |
02:57 | ఇది మన catch బ్లాక్, |
02:59 | ఇందులో మనం msg(message) అను ఒక ఆర్గుమెంట్ ను charcter constant గా పంపిస్తున్నాము. |
03:06 | తరువాత మనం msg(message) ను ప్రింట్ చేస్తున్నాం. |
03:08 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
03:11 | ఇప్పుడు ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
03:13 | Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం. |
03:21 | కంపైల్ చేయుటకు, g++ space exception dot cpp space hyphen o space ex అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. |
03:32 | dot slash ex అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. |
03:36 | Enter the value of x and y. |
03:38 | నేను 3 మరియు 0 అని ఇస్తాను. |
03:42 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Division by zero condition! |
03:46 | మరలా కంపైల్ చేద్దాం. |
03:48 | రెండు సార్లు అప్ యారో కీస్ ను నొక్కండి. |
03:51 | ఎంటర్ ను నొక్కండి మరలా రెండు సార్లు అప్ యారో కీస్ నొక్కండి. |
03:55 | Enter value of x and y |
03:57 | నేను 8 మరియు 2 అని ఇస్తాను. |
04:01 | అవుట్-ఫుట్ 4 |
04:04 | ఇది try, catch మరియు throw లు పని చేసే విధానం. |
04:08 | దీనితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
04:11 | తిరిగి మన స్లైడ్స్ కు వద్దాం. |
04:14 | సంగ్రహంగా, |
04:16 | ఈ ట్యుటోరియల్ నందు మనం ఎక్సప్షన్ హ్యాండ్లింగ్, try, catch మరియు throw blocks గురించి నేర్చుకున్నాం. |
04:23 | అసైన్మెంట్ గా employees యొక్క age ను display చేయుము. |
04:26 | age 15 కంటే తక్కువ అయితే ఎక్సప్షన్ ను త్రో చేయుము. |
04:31 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో ను చూడండి. |
04:34 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
04:38 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
04:42 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
04:48 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
04:52 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి. |
04:59 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
05:04 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
05:11 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము, ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
05:16 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |