Difference between revisions of "Advanced-Cpp/C2/Friend-Function/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఫ్రెండ్ ఫంక్షన్...") |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఫ్రెండ్ | + | | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఫ్రెండ్ ఫంక్షన్ ఇన్ c++కు స్వాగతం. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది | + | |ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది, |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | ఫ్రెండ్ ఫంక్షన్ | + | | ఫ్రెండ్ ఫంక్షన్. |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | |ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 | + | |ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, |
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
− | | g++కంపైలర్ వర్షన్ 4.6.1 | + | | g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
| 00:27 | | 00:27 | ||
− | |ప్రైవేట్ డేటా ను క్లాస్ కు బయట , access చేయలేమని మనకు తెలుసు. | + | |ప్రైవేట్ డేటా ను క్లాస్ కు బయట, access చేయలేమని మనకు తెలుసు. |
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | | friend | + | | friend function అనేది క్లాస్ యొక్క ఒక మెంబర్ ఫంక్షన్ కాదు. |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
− | | friend functionకు పంపించు ఆర్గుమెంట్ , దానికి ఆబ్జక్ట్ గా ఉపయోగపడును. | + | | friend functionకు పంపించు ఆర్గుమెంట్, దానికి ఆబ్జక్ట్ గా ఉపయోగపడును. |
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | | ముందుగా friend function | + | | ముందుగా, friend function యొక్క డిక్లరేషన్ ఎలా ఉందో చూద్దాం. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | | తరువాత మనం రిటర్న్ | + | | తరువాత మనం రిటర్న్ టైప్ రాస్తాము. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
Line 76: | Line 76: | ||
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
− | | iostream అనేది మన headerfile | + | | iostream అనేది మన headerfile. |
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
Line 88: | Line 88: | ||
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | | ఇక్కడ మనము input ()ఫంక్షన్ ను పబ్లిక్ గా డిక్లేర్ చేశాము. | + | | ఇక్కడ మనము input() ఫంక్షన్ ను పబ్లిక్ గా డిక్లేర్ చేశాము. |
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | | దీనిలో మనం ఇన్పుట్ ను | + | | దీనిలో మనం ఇన్పుట్ ను యూసర్ నుండి గ్రహిస్తాము. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
Line 127: | Line 127: | ||
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | | తరువాత మనము f | + | | తరువాత మనము f ఆబ్జక్ట్ ను ఉపయోగించి input() ఫంక్షన్ ను కాల్ చేస్తాము. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
Line 142: | Line 142: | ||
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్ | + | | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
Line 151: | Line 151: | ||
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు, |
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | | g++ space frnd dot cpp space | + | | g++ space frnd dot cpp space hyphen o space frnd అని టైప్ చెయ్యండి. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | dot slash frnd అని టైప్ చేసి | + | | dot slash frnd అని టైప్ చేసి, |
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
Line 166: | Line 166: | ||
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | |నేను 8 | + | |నేను 8 మరియు 4 అని నమోదు చేస్తాను. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | |అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును | + | |అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
Line 178: | Line 178: | ||
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | తిరిగి | + | | తిరిగి మన స్లైడ్స్ వద్దకు కు వద్దాం. |
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | | సంగ్రహంగా ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకొన్నది , ఫ్రెండ్ ఫంక్షన్. ఉదాహరణ friend int compute class-name frnd and object f1 | + | | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకొన్నది, ఫ్రెండ్ ఫంక్షన్. ఉదాహరణ friend int compute class-name frnd and object f1 |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | అసైన్మెంట్ గా ఒక సంఖ్య యొక్క వర్గము మరియు | + | | అసైన్మెంట్ గా, ఒక సంఖ్య యొక్క వర్గము మరియు ఘనము లను కనుగొనడానికి ప్రోగ్రాం ను వ్రాయండి. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
Line 190: | Line 190: | ||
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . | + | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
− | |మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి | + | |మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
Line 202: | Line 202: | ||
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. | + | | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
Line 215: | Line 215: | ||
| 04:56 | | 04:56 | ||
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. | |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. | ||
+ | |- | ||
|} | |} |
Revision as of 17:35, 20 September 2017
Time | Narration |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఫ్రెండ్ ఫంక్షన్ ఇన్ c++కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది, |
00:08 | ఫ్రెండ్ ఫంక్షన్. |
00:10 | మనం దీనిని గురించి ఒక ఉదాహరణతో నేర్చుకుందాం. |
00:13 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది- |
00:15 | ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, |
00:19 | g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
00:24 | ఫ్రెండ్ ఫంక్షన్ పరిచయముతో మొదలు పెడదాం. |
00:27 | ప్రైవేట్ డేటా ను క్లాస్ కు బయట, access చేయలేమని మనకు తెలుసు. |
00:33 | ప్రైవేట్ డేటా ను క్లాస్ కు బయట access చేయుటకు మనం friend functionను ఉపయోగిస్తాము. |
00:37 | friend function అనేది క్లాస్ యొక్క ఒక మెంబర్ ఫంక్షన్ కాదు. |
00:42 | Friend function ను ఆబ్జక్ట్ అవసరం లేకుండా అమలు చేయవచ్చు. |
00:46 | friend functionకు పంపించు ఆర్గుమెంట్, దానికి ఆబ్జక్ట్ గా ఉపయోగపడును. |
00:51 | ముందుగా, friend function యొక్క డిక్లరేషన్ ఎలా ఉందో చూద్దాం. |
00:55 | ఫ్రెండ్ ఫంక్షన్ ను డిక్లేర్ చేయడానికి friend కీవర్డ్ ను ఉపయోగిస్తాము. |
00:59 | తరువాత మనం రిటర్న్ టైప్ రాస్తాము. |
01:02 | function_name అనేది ఫంక్షన్ యొక్క పేరు. |
01:05 | తరువాత మనం ఆర్గుమెంట్స్ ను class_name మరియు క్లాస్ యొక్క object గా పాస్ చేస్తాం. |
01:11 | మనం ఒక ఉదాహరణ తో చూద్దాం. |
01:13 | నేను ఇప్పటికే ఎడిటర్ లో కోడ్ టైప్ చేసి ఉంచాను. |
01:16 | నేను దానిని తెరుస్తాను. |
01:18 | ఇందులో మనం సంకలనం ఆపరేషన్ ను నిర్వహిస్తాము. |
01:22 | మన ఫైల్ పేరు frnd.cpp అని గమనించండి. |
01:27 | ముందుగా కోడ్-ను వివరిస్తాను. |
01:30 | iostream అనేది మన headerfile. |
01:34 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం. |
01:37 | తరువాత మనం, frnd అను క్లాస్ ను డిక్లేర్ చేశాము. |
01:41 | ఇందులో మనం a మరియు b లను ప్రైవేట్ వేరియబుల్స్ గా డిక్లేర్ చేశాము. |
01:46 | ఇక్కడ మనము input() ఫంక్షన్ ను పబ్లిక్ గా డిక్లేర్ చేశాము. |
01:52 | దీనిలో మనం ఇన్పుట్ ను యూసర్ నుండి గ్రహిస్తాము. |
01:55 | compute(), ఇది మన friend ఫంక్షన్. |
01:58 | ఇక్కడ మనము ఆర్గుమెంట్స్ గా class_name frnd మరియు ఆ క్లాస్ యొక్కఆబ్జక్ట్ f1 పంపాము. |
02:06 | తరువాత మనము ఆ క్లాస్ ను close చేశాము. |
02:08 | ఇప్పుడు ఆ frnd క్లాస్ యొక్క ప్రైవేట్ మెంబర్స్ ను ఫ్రెండ్ ఫంక్షన్ ను ఉపయోగించి పొందగలము. |
02:16 | ఇక్కడ మనం compute() ఫంక్షన్ ను ఉపయోగించినాము. |
02:19 | దీనిలో మనం సంకలనం ఆపరేషన్ నిర్వహిస్తాము. |
02:23 | మనం a మరియు b వేరియబుల్స్ ను కలిపి, |
02:26 | వచ్చిన విలువను రిటర్న్ చేశాము. |
02:28 | ఇక్కడ మనం f1 ఆబ్జక్ట్ ను ఉపయోగించి ప్రైవేట్ వేరియబుల్స్ ను non-member ఫంక్షన్ లో access చేశాము. |
02:35 | ఇది మన main() ఫంక్షన్. |
02:38 | దీనిలో మనం frnd క్లాస్ కు f అనే ఆబ్జక్ట్ ను సృష్టిస్తాము. |
02:44 | తరువాత మనము f ఆబ్జక్ట్ ను ఉపయోగించి input() ఫంక్షన్ ను కాల్ చేస్తాము. |
02:48 | ఇక్కడ మనం compute() అనే ఫంక్షన్ ను కాల్ చేసి f ను అర్గుమెంట్ గా పాస్ చేస్తాము. |
02:54 | compute ఫంక్షన్ కు f ను ఒక ఆర్గుమెంట్ గా పంపామని మీరు చూడగలరు. |
02:58 | ఇక్కడ pass by value పద్దతిని ఉపయోగించాము. |
03:03 | f యొక్క విలువ f1 లోనికి పంపబడును. |
03:06 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
03:09 | ఇప్పుడు ప్రోగ్రాం ను అమలు చేద్దాం. |
03:11 | కీ బోర్డ్ నుండి Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం. |
03:20 | ఇప్పుడు, |
03:21 | g++ space frnd dot cpp space hyphen o space frnd అని టైప్ చెయ్యండి. |
03:32 | dot slash frnd అని టైప్ చేసి, |
03:36 | ఎంటర్ ను నొక్కండి. |
03:38 | ఇక్కడ Enter the value of a and b గా డిస్ప్లే అగును. |
03:41 | నేను 8 మరియు 4 అని నమోదు చేస్తాను. |
03:46 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. |
03:48 | The result is: 12 |
03:51 | దీనితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
03:54 | తిరిగి మన స్లైడ్స్ వద్దకు కు వద్దాం. |
03:56 | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకొన్నది, ఫ్రెండ్ ఫంక్షన్. ఉదాహరణ friend int compute class-name frnd and object f1 |
04:08 | అసైన్మెంట్ గా, ఒక సంఖ్య యొక్క వర్గము మరియు ఘనము లను కనుగొనడానికి ప్రోగ్రాం ను వ్రాయండి. |
04:14 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి. |
04:17 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
04:20 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
04:24 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
04:30 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
04:33 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |
04:40 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
04:43 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
04:51 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
04:56 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |