Difference between revisions of "Advanced-Cpp/C2/Function-Overloading-And-Overriding/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 | '''Time''' | '''Narration''' |- |00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఫంక్షన్ ఓవర్-లోడ...") |
|||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఫంక్షన్ ఓవర్-లోడింగ్ మరియు ఓవర్-రైడింగ్ | + | | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఫంక్షన్ ఓవర్-లోడింగ్ మరియు ఓవర్-రైడింగ్ ఇన్ c++ కు స్వాగతం. |
|- | |- | ||
|00:09 | |00:09 | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
|00:14 | |00:14 | ||
− | | | + | |మనం దీనిని గురించి ఒక ఉదాహరణతో నేర్చుకుందాం. |
|- | |- | ||
|00:18 | |00:18 | ||
− | | ఈ | + | |ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, |
|- | |- | ||
|00:21 | |00:21 | ||
− | | ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, | + | |ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, |
|- | |- | ||
|00:26 | |00:26 | ||
− | | g++కంపైలర్ వర్షన్ 4.6.1. | + | | g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
|- | |- | ||
|00:30 | |00:30 | ||
Line 32: | Line 32: | ||
|- | |- | ||
|00:34 | |00:34 | ||
− | | ఫంక్షన్ ఓవర్-లోడింగ్ | + | | ఫంక్షన్ ఓవర్-లోడింగ్ అనగా రెండు అంతకన్నా ఎక్కువ ఫంక్షన్స్ ఒకే పేరు కలిగి ఉండటం. |
|- | |- | ||
|00:41 | |00:41 | ||
Line 44: | Line 44: | ||
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | |నేను ఇప్పటికే ఎడిటర్ లో కోడ్ | + | |నేను ఇప్పటికే ఎడిటర్ లో కోడ్ ను టైప్ చేసి ఉంచాను. |
|- | |- | ||
|00:59 | |00:59 | ||
− | | ఈ ప్రోగ్రాం నందు మనం రెండు సంఖ్యల మధ్య సంకలనం చేస్తాం. | + | |ఈ ప్రోగ్రాం నందు మనం రెండు సంఖ్యల మధ్య సంకలనం చేస్తాం. |
|- | |- | ||
|01:03 | |01:03 | ||
Line 59: | Line 59: | ||
|- | |- | ||
|01:13 | |01:13 | ||
− | |ఇక్కడ మనం std namespace | + | |ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం. |
|- | |- | ||
|01:17 | |01:17 | ||
− | | తరువాత మనకు int గా డిఫైన్ చేయబడిన | + | | తరువాత మనకు int గా డిఫైన్ చేయబడిన add() ఫంక్షన్ కలదు. |
|- | |- | ||
|01:21 | |01:21 | ||
Line 68: | Line 68: | ||
|- | |- | ||
|01:24 | |01:24 | ||
− | | int a , int b మరియు int c | + | | int a, int b మరియు int c. |
|- | |- | ||
|01:28 | |01:28 | ||
− | | తరువాత మనం మూడు సంఖ్యల మొత్తం ను గణించి | + | | తరువాత మనం మూడు సంఖ్యల మొత్తం ను గణించి మరియు వచ్చిన విలువను రిటర్న్ చేస్తున్నాము. |
|- | |- | ||
|01:33 | |01:33 | ||
Line 80: | Line 80: | ||
|- | |- | ||
|01:38 | |01:38 | ||
− | |మనం float d మరియు | + | |మనం float d మరియు float e అను రెండు ఆర్గుమెంట్స్ పంపిస్తున్నాము. |
|- | |- | ||
|01:44 | |01:44 | ||
Line 86: | Line 86: | ||
|- | |- | ||
|01:48 | |01:48 | ||
− | | ఇదిమన | + | | ఇదిమన main() ఫంక్షన్ |
|- | |- | ||
|01:50 | |01:50 | ||
− | | main() ఫంక్షన్ లో మనం | + | | main() ఫంక్షన్ లో మనం add() ను వివిధ ఆర్గుమెంట్స్ పంపిస్తూ డిక్లేర్ చేశాము. |
|- | |- | ||
|01:56 | |01:56 | ||
− | | తరువాత మనం వేరియబుల్స్ డిక్లేర్ చేశాము. | + | |తరువాత మనం వేరియబుల్స్ డిక్లేర్ చేశాము. |
|- | |- | ||
|01:58 | |01:58 | ||
Line 98: | Line 98: | ||
|- | |- | ||
|02:03 | |02:03 | ||
− | |తరువాత మనం మూడు ఆర్గుమెంట్స్ తో add() ను కాల్ చేస్తున్నాము మరియు, | + | |తరువాత మనం మూడు ఆర్గుమెంట్స్ తో add()ను కాల్ చేస్తున్నాము మరియు, |
|- | |- | ||
|02:07 | |02:07 | ||
− | | ఫలితమును sum నందు స్టోర్ | + | | ఫలితమును sum నందు స్టోర్ లేదా నిల్వ చేస్తున్నాము. |
|- | |- | ||
|02:09 | |02:09 | ||
Line 107: | Line 107: | ||
|- | |- | ||
|02:12 | |02:12 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ మనం యూసర్ నుండి ఫ్లోట్ సంఖ్యలను అంగీకరిస్తున్నాము. |
|- | |- | ||
|02:17 | |02:17 | ||
Line 122: | Line 122: | ||
|- | |- | ||
|02:29 | |02:29 | ||
− | |Ctrl , Alt మరియు T లు | + | |Ctrl, Alt మరియు T లు ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం. |
|- | |- | ||
|02:38 | |02:38 | ||
− | |కంపైల్ చేయుటకు | + | |కంపైల్ చేయుటకు, g++ space overload dot cpp space -o space over అని టైప్ చెయ్యండి. |
|- | |- | ||
|02:49 | |02:49 | ||
Line 131: | Line 131: | ||
|- | |- | ||
|02:51 | |02:51 | ||
− | | | + | |dot slash over అని టైప్ చేసి, |
|- | |- | ||
|02:53 | |02:53 | ||
Line 137: | Line 137: | ||
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | | + | | Enter three integers అని డిస్ప్లే అగును. |
|- | |- | ||
|02:58 | |02:58 | ||
− | |నేను 10,25 మరియు 48 అని ఇస్తాను. | + | |నేను 10, 25 మరియు 48 అని ఇస్తాను. |
|- | |- | ||
|03:04 | |03:04 | ||
− | | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. | + | |అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Sum of integers is 83 |
|- | |- | ||
|03:09 | |03:09 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం Enter two floating point numbers అని చూడవచ్చు. |
|- | |- | ||
|03:13 | |03:13 | ||
− | |నేను | + | |నేను 4.5 మరియు 8.9 అని ఇస్తాను. |
|- | |- | ||
|03:17 | |03:17 | ||
Line 155: | Line 155: | ||
|- | |- | ||
|03:19 | |03:19 | ||
− | |అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. | + | |అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Sum of floating point numbers is 13.4 |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు మనం function overriding ను చూద్దాం. |
|- | |- | ||
|03:29 | |03:29 | ||
− | | తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం | + | | తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం. |
|- | |- | ||
|03:31 | |03:31 | ||
− | | బేస్ క్లాస్ లోని ఫంక్షన్ ను | + | | బేస్ క్లాస్ లోని ఫంక్షన్ ను డిరైవ్డ్ క్లాస్ నందు తిరిగి డిఫైన్ చెయ్యడం. |
|- | |- | ||
|03:36 | |03:36 | ||
Line 188: | Line 188: | ||
|- | |- | ||
|04:00 | |04:00 | ||
− | | ఇది మన | + | | ఇది మన iostream హెడర్ ఫైల్. |
|- | |- | ||
|04:03 | |04:03 | ||
Line 194: | Line 194: | ||
|- | |- | ||
|04:06 | |04:06 | ||
− | |తరువాత మనకు | + | |తరువాత మనకు arithmetic అనే క్లాస్ ఉన్నది. |
|- | |- | ||
|04:09 | |04:09 | ||
− | | దీనియందు మనం integer వేరియబుల్స్ ను protected గా డిక్లేర్ చేసాము. | + | |దీనియందు మనం integer వేరియబుల్స్ ను protected గా డిక్లేర్ చేసాము. |
|- | |- | ||
|04:14 | |04:14 | ||
Line 203: | Line 203: | ||
|- | |- | ||
|04:18 | |04:18 | ||
− | | దీనియందు | + | |దీనియందు మనం int x and మరియు int y అను రెండు ఆర్గుమెంట్స్ పంపిచాము. |
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | | తరువాత మనం | + | | తరువాత మనం a మరియు b లయందు విలువలను నిల్వచేశాము. |
|- | |- | ||
|04:26 | |04:26 | ||
Line 212: | Line 212: | ||
|- | |- | ||
|04:30 | |04:30 | ||
− | | దీనియందు | + | | దీనియందు మనం రెండు సంఖ్యలను సంకలనం చేసి మరియు ప్రింట్ చేస్తున్నాము. |
|- | |- | ||
|04:34 | |04:34 | ||
Line 236: | Line 236: | ||
|- | |- | ||
|05:03 | |05:03 | ||
− | | తరువాత మనకు Divide అను క్లాస్ కలదు . ఇది కూడా arithmetic బేస్ క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది. | + | | తరువాత మనకు Divide అను క్లాస్ కలదు. ఇది కూడా arithmetic బేస్ క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది. |
|- | |- | ||
|05:09 | |05:09 | ||
− | | దీనియందు మనం రెండు సంఖ్యల | + | | దీనియందు మనం రెండు సంఖ్యల భాగహారము గణించి మరియు వాటి భాగఫలమను ప్రింట్ చేస్తాము. |
|- | |- | ||
|05:15 | |05:15 | ||
Line 245: | Line 245: | ||
|- | |- | ||
|05:23 | |05:23 | ||
− | | ఇది మన main() ఫంక్షన్ . | + | | ఇది మన main() ఫంక్షన్. |
|- | |- | ||
|05:26 | |05:26 | ||
− | | దీనియందు మనం arithmetic క్లాస్ కు p | + | | దీనియందు మనం arithmetic క్లాస్ కు p ఆబ్జక్టు ను సృష్టించాము. |
|- | |- | ||
|05:31 | |05:31 | ||
Line 257: | Line 257: | ||
|- | |- | ||
|05:39 | |05:39 | ||
− | | Multiply క్లాస్ కు mult అను ఆబ్జక్టు , | + | | Multiply క్లాస్ కు mult అను ఆబ్జక్టు, |
|- | |- | ||
|05:42 | |05:42 | ||
Line 266: | Line 266: | ||
|- | |- | ||
|05:50 | |05:50 | ||
− | |తరువాత మనం function కు | + | |తరువాత మనం function కు 30 మరియు 12 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము. |
|- | |- | ||
|05:56 | |05:56 | ||
Line 278: | Line 278: | ||
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | | మనం | + | | మనం 42 మరియు 5 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము. |
|- | |- | ||
|06:11 | |06:11 | ||
Line 290: | Line 290: | ||
|- | |- | ||
|06:22 | |06:22 | ||
− | | మనం | + | | మనం 6 మరియు 5లను ఆర్గుమెంట్స్ గా పంపించాము. |
|- | |- | ||
|06:26 | |06:26 | ||
Line 299: | Line 299: | ||
|- | |- | ||
|06:33 | |06:33 | ||
− | |చివరగా | + | |చివరగా మనం divd యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము మరియు తరువాత మనం 6మరియు 3 గా ఆర్గుమెంట్స్ గా పంపించాము. |
|- | |- | ||
|06:41 | |06:41 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము. |
|- | |- | ||
|06:44 | |06:44 | ||
Line 314: | Line 314: | ||
|- | |- | ||
|06:54 | |06:54 | ||
− | | కంపైల్ చేయుటకు , g++ space override dot cpp space hyphen o space over2 అని టైప్ చెయ్యండి. | + | | కంపైల్ చేయుటకు, g++ space override dot cpp space hyphen o space over2 అని టైప్ చెయ్యండి. |
|- | |- | ||
|07:04 | |07:04 | ||
Line 320: | Line 320: | ||
|- | |- | ||
|07:06 | |07:06 | ||
− | | dot slash | + | | dot slash over2 అని టైప్ చేసి, |
|- | |- | ||
|07:09 | |07:09 | ||
Line 335: | Line 335: | ||
|- | |- | ||
|07:19 | |07:19 | ||
− | | Product of two numbers is 30 మరియు Division of two numbers is 2. | + | | Product of two numbers is 30 మరియు Division of two numbers is 2. |
|- | |- | ||
|07:25 | |07:25 | ||
Line 353: | Line 353: | ||
|- | |- | ||
|07:46 | |07:46 | ||
− | | ఓవర్-రైడింగ్ నందు ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ | + | | ఓవర్-రైడింగ్ నందు ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ ఒకే విధంగా ఉంటాయి. |
|- | |- | ||
|07:51 | |07:51 | ||
Line 365: | Line 365: | ||
|- | |- | ||
|08:05 | |08:05 | ||
− | | డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్ , బేస్ క్లాస్ కంటే వేరొక ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. | + | | డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్, బేస్ క్లాస్ కంటే వేరొక ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. |
|- | |- | ||
|08:11 | |08:11 | ||
Line 377: | Line 377: | ||
|- | |- | ||
|08:16 | |08:16 | ||
− | | ఉదాహరణ | + | | ఉదాహరణ మూడు ఆర్గుమెంట్స్ తో int add() మరియు |
|- | |- | ||
|08:21 | |08:21 |
Revision as of 16:38, 20 September 2017
Time | Narration |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఫంక్షన్ ఓవర్-లోడింగ్ మరియు ఓవర్-రైడింగ్ ఇన్ c++ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది. |
00:11 | ఫంక్షన్ ఓవర్-లోడింగ్. |
00:12 | ఫంక్షన్ ఓవర్-రైడింగ్. |
00:14 | మనం దీనిని గురించి ఒక ఉదాహరణతో నేర్చుకుందాం. |
00:18 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, |
00:21 | ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, |
00:26 | g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
00:30 | ఫంక్షన్ ఓవర్-లోడింగ్ పరిచయముతో మొదలు పెడదాం. |
00:34 | ఫంక్షన్ ఓవర్-లోడింగ్ అనగా రెండు అంతకన్నా ఎక్కువ ఫంక్షన్స్ ఒకే పేరు కలిగి ఉండటం. |
00:41 | ఆర్గుమెంట్స్ సంఖ్య మరియు డేటా టైప్ వేరుగా ఉంటాయి. |
00:47 | ఒక ఫంక్షన్ కాల్ చేయబడినప్పుడు అది ఆర్గుమెంట్ జాబితా పై ఆధారపడి ఉంటుంది. |
00:53 | ఒక ఉదాహరణ తో చూద్దాం. |
00:56 | నేను ఇప్పటికే ఎడిటర్ లో కోడ్ ను టైప్ చేసి ఉంచాను. |
00:59 | ఈ ప్రోగ్రాం నందు మనం రెండు సంఖ్యల మధ్య సంకలనం చేస్తాం. |
01:03 | మన ఫైల్ పేరు overload.cpp అని గమనించండి. |
01:08 | ముందుగా కోడ్-ను వివరిస్తాను. |
01:10 | iostream అనేది మన headerfile. |
01:13 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం. |
01:17 | తరువాత మనకు int గా డిఫైన్ చేయబడిన add() ఫంక్షన్ కలదు. |
01:21 | దీనికి మనం మూడు ఆర్గుమెంట్స్ పంపిస్తున్నాము. |
01:24 | int a, int b మరియు int c. |
01:28 | తరువాత మనం మూడు సంఖ్యల మొత్తం ను గణించి మరియు వచ్చిన విలువను రిటర్న్ చేస్తున్నాము. |
01:33 | ఇక్కడ మనం add() ను ఓవర్-లోడ్ చేస్తున్నాము. |
01:36 | అది float గా డిక్లేర్ చేయబడినది. |
01:38 | మనం float d మరియు float e అను రెండు ఆర్గుమెంట్స్ పంపిస్తున్నాము. |
01:44 | తరువాత మనం రెండు సంఖ్యల పై సంకలనం చేస్తున్నాము. |
01:48 | ఇదిమన main() ఫంక్షన్ |
01:50 | main() ఫంక్షన్ లో మనం add() ను వివిధ ఆర్గుమెంట్స్ పంపిస్తూ డిక్లేర్ చేశాము. |
01:56 | తరువాత మనం వేరియబుల్స్ డిక్లేర్ చేశాము. |
01:58 | ఇక్కడ మనం యూసర్ నుండి పూర్ణసంఖ్యలను అంగీకరిస్తున్నాము. |
02:03 | తరువాత మనం మూడు ఆర్గుమెంట్స్ తో add()ను కాల్ చేస్తున్నాము మరియు, |
02:07 | ఫలితమును sum నందు స్టోర్ లేదా నిల్వ చేస్తున్నాము. |
02:09 | ఇక్కడ మనం ఫలితమును ప్రింట్ చేస్తున్నాము. |
02:12 | ఇక్కడ మనం యూసర్ నుండి ఫ్లోట్ సంఖ్యలను అంగీకరిస్తున్నాము. |
02:17 | తరువాత మనం ఫంక్షన్ ను రెండు ఆర్గుమెంట్స్ తో కాల్ చేస్తున్నాము. |
02:21 | ఇక్కడ మనం sum ను ప్రింట్ చేస్తున్నాం. |
02:23 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
02:26 | ఇప్పుడు మన ప్రోగ్రాం ను అమలు పరచుదాం. |
02:29 | Ctrl, Alt మరియు T లు ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం. |
02:38 | కంపైల్ చేయుటకు, g++ space overload dot cpp space -o space over అని టైప్ చెయ్యండి. |
02:49 | ఎంటర్ ను నొక్కండి. |
02:51 | dot slash over అని టైప్ చేసి, |
02:53 | ఎంటర్ ను నొక్కండి. |
02:55 | Enter three integers అని డిస్ప్లే అగును. |
02:58 | నేను 10, 25 మరియు 48 అని ఇస్తాను. |
03:04 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Sum of integers is 83 |
03:09 | ఇప్పుడు మనం Enter two floating point numbers అని చూడవచ్చు. |
03:13 | నేను 4.5 మరియు 8.9 అని ఇస్తాను. |
03:17 | ఎంటర్ ను నొక్కండి. |
03:19 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Sum of floating point numbers is 13.4 |
03:25 | ఇప్పుడు మనం function overriding ను చూద్దాం. |
03:29 | తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం. |
03:31 | బేస్ క్లాస్ లోని ఫంక్షన్ ను డిరైవ్డ్ క్లాస్ నందు తిరిగి డిఫైన్ చెయ్యడం. |
03:36 | డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్ బేస్ క్లాస్ ఫంక్షన్ను ఓవర్ రైడ్ చేస్తుంది. |
03:40 | కానీ పంపించే ఆర్గుమెంట్స్ మాత్రం ఒకే విధంగా ఉంటాయి. |
03:44 | మరియు రిటర్న్ టైప్ ఒకే విధంగా ఉంటుంది. |
03:47 | ఒక ఉదాహరణ తో చూద్దాం. |
03:49 | ఇక్కడ ఫంక్షన్ ఓవర్ రైడింగ్ కు ఒక ఉదాహరణ ఉంది. |
03:53 | ఫైల్ పేరు override.cpp అని గమనించండి. |
03:57 | కోడ్ ను వివరిస్తాను. |
04:00 | ఇది మన iostream హెడర్ ఫైల్. |
04:03 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము. |
04:06 | తరువాత మనకు arithmetic అనే క్లాస్ ఉన్నది. |
04:09 | దీనియందు మనం integer వేరియబుల్స్ ను protected గా డిక్లేర్ చేసాము. |
04:14 | తరువాత మనకు పబ్లిక్ గా డిక్లేర్ చేసిన values() అనే ఫంక్షన్ ఉన్నది. |
04:18 | దీనియందు మనం int x and మరియు int y అను రెండు ఆర్గుమెంట్స్ పంపిచాము. |
04:23 | తరువాత మనం a మరియు b లయందు విలువలను నిల్వచేశాము. |
04:26 | ఇక్కడ మనకు virtual ఫంక్షన్ operations() ఉన్నది. |
04:30 | దీనియందు మనం రెండు సంఖ్యలను సంకలనం చేసి మరియు ప్రింట్ చేస్తున్నాము. |
04:34 | ఇక్కడ మనం మన క్లాస్ ను ముగించాము. |
04:37 | ఇప్పుడు మనకు Subtract అను ఒక డిరైవ్డ్ క్లాస్ ఉన్నది. |
04:41 | ఇది arithmetic అను బేస్ క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది. |
04:45 | దీనియందు మనం రెండు సంఖ్యల మధ్య భేదమును గణించి మరియు వాటి మధ్య భేదమును ప్రింట్ చేస్తున్నాము. |
04:50 | ఇప్పుడు మనకు Multiply అను మరొక డిరైవ్డ్ క్లాస్ కలదు. |
04:54 | ఇది కూడా arithmetic బేస్ క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది. |
04:57 | దీనియందు మనం రెండు సంఖ్యల లబ్దమును గణించి మరియు వాటి లబ్దమును ప్రింట్ చేశాము. |
05:03 | తరువాత మనకు Divide అను క్లాస్ కలదు. ఇది కూడా arithmetic బేస్ క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది. |
05:09 | దీనియందు మనం రెండు సంఖ్యల భాగహారము గణించి మరియు వాటి భాగఫలమను ప్రింట్ చేస్తాము. |
05:15 | రిటర్న్-టైప్ మరియు పంపించే ఆర్గుమెంట్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి అని గమనించాలి. |
05:23 | ఇది మన main() ఫంక్షన్. |
05:26 | దీనియందు మనం arithmetic క్లాస్ కు p ఆబ్జక్టు ను సృష్టించాము. |
05:31 | arith అనేది arithmetic క్లాస్ కు ఒక పాయింటర్. |
05:35 | తరువాత మనకు Subtract క్లాస్ కు subt అను ఆబ్జక్టు, |
05:39 | Multiply క్లాస్ కు mult అను ఆబ్జక్టు, |
05:42 | మరియు Divide క్లాస్ కు divd అను ఆబ్జక్టు కలవు. |
05:46 | ఇప్పుడు మనం p యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము. |
05:50 | తరువాత మనం function కు 30 మరియు 12 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము. |
05:56 | తరువాత మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము. |
05:59 | ఇది సంకలనం ను నిర్వహిస్తుంది. |
06:02 | ఇప్పుడు ఇక్కడ మనం subt యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము. |
06:07 | మనం 42 మరియు 5 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము. |
06:11 | మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము. |
06:14 | ఇది రెండు సంఖ్యల మధ్య వ్యవకలనం ను నిర్వహిస్తుంది. |
06:18 | ఇప్పుడు ఇక్కడ mult యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము. |
06:22 | మనం 6 మరియు 5లను ఆర్గుమెంట్స్ గా పంపించాము. |
06:26 | మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము. |
06:29 | ఇది రెండు సంఖ్యల మధ్య వ్యవకలనం ను నిర్వహిస్తుంది. |
06:33 | చివరగా మనం divd యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము మరియు తరువాత మనం 6మరియు 3 గా ఆర్గుమెంట్స్ గా పంపించాము. |
06:41 | ఇప్పుడు మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము. |
06:44 | ఇది రెండు సంఖ్యల మధ్య వ్యవకలనం ను నిర్వహిస్తుంది. |
06:48 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
06:50 | ప్రోగ్రాం ను అమలు పరచుదాం. టెర్మినల్ కు తిరిగి వద్దాం. |
06:54 | కంపైల్ చేయుటకు, g++ space override dot cpp space hyphen o space over2 అని టైప్ చెయ్యండి. |
07:04 | ఎంటర్ ను నొక్కండి. |
07:06 | dot slash over2 అని టైప్ చేసి, |
07:09 | ఎంటర్ ను నొక్కండి. |
07:11 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. |
07:13 | Addition of two numbers is 42. |
07:16 | Difference of two numbers is 37. |
07:19 | Product of two numbers is 30 మరియు Division of two numbers is 2. |
07:25 | తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం. |
07:27 | ఓవర్-లోడింగ్ మరియు ఓవర్-రైడింగ్ మధ్య బేధాలు చూద్దాం. |
07:31 | ఓవర్-లోడింగ్ ను ఇన్-హెరిటెన్స్ లేకుండా చేయవచ్చు. |
07:35 | ఓవర్-రైడింగ్ ఒక క్లాస్ వేరొక క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేసినప్పుడు మాత్రమే జరుగును. |
07:41 | ఓవర్-లోడింగ్ నందు ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ వేరుగా ఉంటాయి. |
07:46 | ఓవర్-రైడింగ్ నందు ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ ఒకే విధంగా ఉంటాయి. |
07:51 | ఓవర్-లోడింగ్ నందు ఫంక్షన్ పేరు ఒకే రకము గా ఉండును. |
07:55 | కానీ అది దానికి పంపించిన ఆర్గుమెంట్స్ పై ఆధారపడి ప్రవర్తిస్తుంది. |
08:01 | ఓవర్-రైడింగ్ నందు ఫంక్షన్ పేరు ఒకే రకము గా ఉండును. |
08:05 | డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్, బేస్ క్లాస్ కంటే వేరొక ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. |
08:11 | సంగ్రహంగా, |
08:13 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకున్నది. |
08:15 | ఫంక్షన్ ఓవర్-లోడింగ్ |
08:16 | ఉదాహరణ మూడు ఆర్గుమెంట్స్ తో int add() మరియు |
08:21 | రెండు ఆర్గుమెంట్స్ తో float add(). |
08:24 | తరువాత ఫంక్షన్ ఓవర్-రైడింగ్ |
08:26 | ఉదాహరణ virtual int operations() మరియు int operations() |
08:31 | ఒకే రకమైన ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ కలిగిన ఫంక్షన్స్ మరియు వాటిమధ్య బేధం. |
08:38 | అసైన్మెంట్ గా |
08:39 | ఒక చతురస్రం , దీర్ఘచతురస్రం మరియు వృత్తం ల వైశాల్యం కనుగొనుటకు ఒక ప్రోగ్రాం ను, |
08:46 | ఫంక్షన్ ఓవర్-లోడింగ్ ను ఉపయోగించి వ్రాయండి. |
08:48 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి. |
08:52 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . |
08:55 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:59 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
09:02 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
09:05 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
09:09 | మరిన్ని వివరాలకు , దయచేసి |
09:12 | contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |
09:16 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09:20 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:27 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
09:32 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను |
09:36 | ధన్యవాదాలు. |