Difference between revisions of "Inkscape/C3/Create-an-A4-Poster/Telugu"
From Script | Spoken-Tutorial
Line 82: | Line 82: | ||
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | |Document properties విండో లో, | + | |నేను దీనిని కదుపుతూ ఉంటే, Document properties విండో లో, , బ్యాక్ గ్రౌండ్ ఎంపిక రంగు లో వచ్చే మార్పులను గమనించండి. |
|- | |- | ||
|01:47 | |01:47 | ||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
|03:03 | |03:03 | ||
− | |మొదటి | + | |మొదటి ఎంపిక పేజీ అనగా కనిపించే canvas యొక్క సరిహద్దును ఇస్తుంది. |
|- | |- | ||
|03:08 | |03:08 | ||
Line 139: | Line 139: | ||
|- | |- | ||
|03:13 | |03:13 | ||
− | | | + | |తరువాత మళ్ళీ ఎంపికపై క్లిక్ చేస్తే, సరిహద్దులు(బోర్డర్స్) తిరిగి కనిపిస్తాయి అని గమనించండి. |
|- | |- | ||
|03:18 | |03:18 | ||
Line 184: | Line 184: | ||
|- | |- | ||
|04:25 | |04:25 | ||
− | |Guide | + | |Guide కలర్ యే, guideline యొక్క రంగు. |
|- | |- | ||
|04:28 | |04:28 | ||
Line 211: | Line 211: | ||
|- | |- | ||
|05:07 | |05:07 | ||
− | | డ్రాప్ -డౌన్ జాబితా పై | + | | డ్రాప్ -డౌన్ జాబితా పై click చేయండి. |
|- | |- | ||
|05:09 | |05:09 | ||
Line 232: | Line 232: | ||
|- | |- | ||
|05:41 | |05:41 | ||
− | |తదుపరి 3 ట్యాబ్ లలోని ఎంపికలు ఈ సిరీస్ లోని అధునాతన స్థాయి టోటోరియల్స్ లో | + | |తదుపరి 3 ట్యాబ్ లలోని ఎంపికలు ఈ సిరీస్ లోని అధునాతన స్థాయి టోటోరియల్స్ లో నేర్పబడును. |
|- | |- | ||
|05:47 | |05:47 | ||
Line 241: | Line 241: | ||
|- | |- | ||
|05:53 | |05:53 | ||
− | | | + | |మనం పోస్టర్ కోసం, ముందు మనం ఒక బాక్గ్రౌండ్ ని రూపొందిద్దాం. |
|- | |- | ||
|05:58 | |05:58 | ||
Line 250: | Line 250: | ||
|- | |- | ||
|06:06 | |06:06 | ||
− | |దానికి లేత నీలం | + | |దానికి లేత నీలం ప్రవణత (గ్రేడియంట్ తో) రంగు ను ఇవ్వండి. |
|- | |- | ||
|06:08 | |06:08 | ||
Line 259: | Line 259: | ||
|- | |- | ||
|06:23 | |06:23 | ||
− | |మనం | + | |మనం దానికి నీలం రంగు ఇద్దాం. |
|- | |- | ||
|06:25 | |06:25 | ||
Line 334: | Line 334: | ||
|- | |- | ||
|08:04 | |08:04 | ||
− | | | + | |లైన్ స్పేస్ ను సెట్ చేయండి. |
|- | |- | ||
|08:06 | |08:06 | ||
Line 343: | Line 343: | ||
|- | |- | ||
|08:13 | |08:13 | ||
− | |ఇంతకు | + | |ఇంతకు ముందులాగే, వాటిని ఒకొకటిగా import చేయండి. |
|- | |- | ||
|08:17 | |08:17 | ||
Line 382: | Line 382: | ||
|- | |- | ||
|08:58 | |08:58 | ||
− | |మీరు సేవ్ చేయదలిచిన | + | |మీరు సేవ్ చేయదలిచిన ఫోల్డర్ ను ఎంచుకోండి. |
|- | |- | ||
|09:00 | |09:00 | ||
Line 433: | Line 433: | ||
|- | |- | ||
|10:01 | |10:01 | ||
− | |మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: | + | |మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: |
|- | |- | ||
|10:04 | |10:04 |
Revision as of 18:23, 4 September 2017
Time | Narration |
00:01 | Inkscape ను ఉపయోగించి Create an A4 Poster అను Spoken Tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి, |
00:10 | Document properties ను మార్చడం |
00:12 | ఒక A4 poster రూపకల్పన మరియు |
00:14 | poster ను pdf లో Save చేయడం. |
00:17 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి,నేను, |
00:19 | Ubuntu Linux 12.04 OS |
00:22 | Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. |
00:26 | Inkscape ను తెరుద్దాం. |
00:28 | File కి వెళ్ళి New పై క్లిక్ చేయండి. |
00:32 | ఇవి అందుబాటులోఉన్నఅప్రమేయ canvas పరిమాణాలు. |
00:37 | అప్రమేయంగా, నా canvas, A4 size లో ఉంది. |
00:41 | కనుక, నేను దానిని ఎలా ఉందో అలాగే వదిలేస్తాను. |
00:44 | ఒకవేళ మీ కంప్యూటర్ లో ఆలా లేనట్టయితే, A4 size ను ఎంచుకోండి. |
00:49 | ఇప్పుడు కొన్ని సెట్టింగులను మార్చుదాం. |
00:51 | File కి వెళ్ళి Document properties పై క్లిక్ చేయండి. |
00:54 | అక్కడ మనం వివిధ టాబ్లు మరియు ఎంపికలతో తెరుచుకున్న ఒక డైలాగ్ బాక్స్ ను చూస్తాము. |
00:59 | మనం వాటిని గురించి ఒకదాని తరువాత ఒకటి నేర్చుకుందాం. |
01:03 | మొదటి టాబ్ Page లో, Default units డ్రాప్ -డౌన్ జాబితాపై క్లిక్ చేయండి. |
01:08 | నేను ఒకదాని తరువాత ఒకటి క్లిక్ చేస్తుంటే, ruler యొక్క కొలతలలో మార్పులను గమనించండి. |
01:13 | నేను కొలతని pixels గా ఉంచుతాను. |
01:16 | Background ఎంపిక, బ్యాక్ గ్రౌండ్ యొక్క పారదర్శకత మరియు రంగును మార్చడానికి సహాయపడుతుంది. |
01:21 | మనం దానిపై క్లిక్ చేసినప్పుడు, ఒక కొత్త dialog box కనిపిస్తుంది. |
01:24 | RGB slider లను ఎడమ మరియు కుడికి కదిలించండి. |
01:29 | background colour ను canvas పైన కనిపించేలా చేయటానికి, alpha slider ను కుడివైపుకు కదిలించండి. |
01:35 | ఇప్పుడు పారదర్శకత ఎంచుకున్న RGB విలువలకు మారుతుంది. |
01:40 | నేను దీనిని కదుపుతూ ఉంటే, Document properties విండో లో, , బ్యాక్ గ్రౌండ్ ఎంపిక రంగు లో వచ్చే మార్పులను గమనించండి. |
01:47 | Alpha స్లయిడర్ ను ఎడమ వైపు చివరకి తీసుకువచ్చి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. |
01:52 | Page size కింద మనం చాల ఎంపికలను చూస్తాము. |
01:55 | మనం ఈ ఎంపికలను ఉపయోగించి కూడా canvas యొక్క పరిమాణాన్ని మార్చవచ్చు. |
02:00 | నేను క్లిక్ చేస్తుంటే, canvas పరిమాణంలో వచ్చే మార్పును గమనించండి. |
02:04 | పేజీ పరిమాణాన్ని A4 గా ఉంచుదాం. |
02:08 | Orientation ను Portrait లేదా Landscape కు మార్చవచ్చు. |
02:12 | రెండు ఎంపికలపై క్లిక్ చేసి canvas పై వచ్చే మార్పును గమనించండి. |
02:17 | మనం Width మరియు Height పారామీటర్ లను ఉపయోగించి canvas యొక్క వెడల్పు మరియు ఎత్తులను మార్చవచ్చు. |
02:23 | Units డ్రాప్ -డౌన్ జాబితా పై క్లిక్ చేయండి. ఇక్కడ, మనం మన అవసరాలకు తగినట్టుగా కొలతలను మార్చుకోవచ్చు. |
02:31 | ఇప్పుడు యూనిట్స్ ను pixels కు మార్చుదాం. |
02:34 | Resize page to content ఎంపికపై క్లిక్ చేయండి. |
02:37 | అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలు తెరుచుకుంటాయి. |
02:41 | ఇక్కడ అన్ని వైపుల కోసం అంచులను సెట్ చేయవచ్చు. |
02:45 | అంచులను అమర్చిన తరువాత, Resize page to drawing or selection బటన్ పై క్లిక్ చేయవలసి ఉంటుంది. |
02:51 | తరువాతది Border ఎంపిక. ఇక్కడ 3 చెక్ బాక్స్ ఎంపికలను చూడవచ్చు. |
02:57 | ఈ ఎంపికలను ప్రదర్శించడానికి,ముందుగా నేను ఈ పద్దతిలో ఒక ellipse ను గీస్తాను. |
03:03 | మొదటి ఎంపిక పేజీ అనగా కనిపించే canvas యొక్క సరిహద్దును ఇస్తుంది. |
03:08 | ఈ ఎంపికను ఆన్ చెక్ చేయండి సరిహద్దులు(బోర్డర్స్) మరి కనిపించవు. |
03:13 | తరువాత మళ్ళీ ఎంపికపై క్లిక్ చేస్తే, సరిహద్దులు(బోర్డర్స్) తిరిగి కనిపిస్తాయి అని గమనించండి. |
03:18 | రెండవ ఎంపిక డ్రాయింగ్ యొక్క పైభాగంలో సరిహద్దును(బోర్డర్) అమర్చుతుంది కనుక అది స్పష్టముగా కనిపిస్తుంది. |
03:25 | ఈ ఎంపికను మళ్ళీ ఒకసారి చెక్ చేసి అన్ చెక్ చేయండి canvas పైన ఏమి జరుగుతుందో గమనించండి. |
03:31 | మూడవ ఎంపిక కుడి వైపు మరియు దిగువలన కాన్వాస్ యొక్క నీడను చూపుతుంది. |
03:36 | ఇక్కడ గమనించండి, కుడి మరియు దిగువ సరిహద్దులు(బోర్డర్స్) ఇతర రెండు వైపుల కంటే మందంగా ఉంటాయి. |
03:42 | మూడవ ఎంపికను అన్ చెక్ చేస్తే, ఈ నీడ అదృశ్యమవుతుంది గమనించండి. |
03:47 | మన అవసరాలు మరియు ప్రాధాన్యతల ప్రకారం ఈ ఎంపికలను మనం ఉపయోగించుకోవచ్చు. |
03:52 | Border color ఎంపిక మనకు సరిహద్దు రంగును నిర్ణయించటానికి అనుమతిస్తుంది. |
03:57 | అప్రమేయంగా సరిహద్దుకు ఉన్న రంగును అలాగే వదిలేద్దాం. |
04:01 | తరువాత, Guides ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
04:03 | canvas పై టెక్స్ట్ మరియు గ్రాఫిక్ ఆబ్జెక్ట్ లను సమలేఖనం చేయడంలో Guides మీకు సహాయపడతాయి. |
04:08 | ఇక్కడ మీరు ruler guides ను సృష్టించవచ్చు. |
04:12 | వర్టికల్ ruler పై క్లిక్ చేసి ఒక guideline ను లాగండి. |
04:15 | ఇపుడు మొదటి ఎంపిక Show Guides ను చెక్ మరియు అన్ చెక్ చేయండి. |
04:19 | canvas పైన మార్గదర్శిని కనిపిస్తుంది తరువాత కనిపించ కుండా పోతుంది,గమనించండి. |
04:25 | Guide కలర్ యే, guideline యొక్క రంగు. |
04:28 | మార్గదర్శిని ఎప్పుడైనా ఒక నిర్దిష్ట స్థానానికి లాగబడితే Highlight color దాని రంగు అవుతుంది. |
04:33 | guide మరియు highlight యొక్క అప్రమేయ రంగులు ఇక్కడ కనిపిస్తాయి. |
04:37 | మీరు మీ ప్రాధాన్యతను అనుసరించి వాటిని మార్చుకోవచ్చు. |
04:41 | నేను అప్రమేయ రంగులనే వదిలేస్తాను. |
04:44 | ఆబ్జెక్ట్ లు లేదా సరిహద్దు పెట్టె(బౌండింగ్ బాక్స్) ను సమీప మార్గదర్శకాలకు లాగుతున్నపుడు Snap guides while dragging ఎంపిక వాటిని snap చేయటానికి సహాయం చేస్తుంది. |
04:52 | తరువాత, Grids ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
04:54 | ఈ ఎంపికను ఉపయోగించి, మనము canvas పై చిత్రకళ వెనుక కనిపించే grid ను సెట్ చేయవచ్చు. |
05:00 | Grids అనేవి canvas పైన ఆబ్జెక్ట్ లను స్థానపరచడానికి ఉపయోగపడతాయి కానీ అవి ముద్రిచబడవు. |
05:07 | డ్రాప్ -డౌన్ జాబితా పై click చేయండి. |
05:09 | Rectangular grid మరియు Axonometric grid అనే అందుబాటులో ఉన్న రెండు రకాలgrids. |
05:16 | Rectangular grid ను ఎంచుకుని New బటన్ పై క్లిక్ చేయండి. |
05:20 | వెంటనే, canvas బాక్గ్రౌండ్ పై ఒక grid ఏర్పడుతుంది. |
05:25 | అందుబాటులో ఉన్నఎంపికలను ఉపయోగించి మన అవసరానికి అనుగుణంగా grid లక్షణాలను మనం సెట్ చేయవచ్చు. |
05:31 | దిగువన గల Remove బటన్ క్లిక్ చేయడం ద్వారా grid ను మనము తొలగించవచ్చు. |
05:36 | ఇదే విధంగా, మీరు Axonometric grid కోసం కూడా ఈ ఎంపికలను ప్రయత్నించవచ్చు. |
05:41 | తదుపరి 3 ట్యాబ్ లలోని ఎంపికలు ఈ సిరీస్ లోని అధునాతన స్థాయి టోటోరియల్స్ లో నేర్పబడును. |
05:47 | ఇప్పుడు, పోస్టర్ సృష్టించడం ప్రారంభిద్దాం. |
05:50 | కనుక, ముందుగా నేను ellipse మరియు guideline లను తొలగిస్తాను. |
05:53 | మనం పోస్టర్ కోసం, ముందు మనం ఒక బాక్గ్రౌండ్ ని రూపొందిద్దాం. |
05:58 | Rectangle tool పై క్లిక్ చేయండి. |
06:00 | మొత్తం canvas ను కప్పి ఉంచేలా ఒక పెద్ద దీర్ఘ చతురసాన్ని గీయండి. |
06:06 | దానికి లేత నీలం ప్రవణత (గ్రేడియంట్ తో) రంగు ను ఇవ్వండి. |
06:08 | తరువాత, Bezier tool ని ఉపయోగించి కాన్వాస్ యొక్క, |
06:16 | పైభాగంలో ఒక header area మరియు దిగువభాగం వద్ద ఒక footer area ను గీయండి. |
06:23 | మనం దానికి నీలం రంగు ఇద్దాం. |
06:25 | ఇప్పుడు Spoken Tutorial logo ని దిగుమతి చేద్దాం. |
06:28 | Code Files లింక్ లో ఈ లోగో మీకు ఇవ్వబడింది. |
06:32 | కనుక, అన్నిటికంటే ముందు, ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి Code Files పై క్లిక్ చేసి zip file డౌన్లోడ్ చేయండి. |
06:39 | ఇప్పుడు ఫోల్డర్ ను unzip చేసి, మీ కంప్యూటర్ లో మీకు కావాల్సిన స్థానంలో దాన్ని save చేయండి. |
06:45 | ఇప్పుడు మన Inkscape డాక్యుమెంట్ కు తిరిగిరండి. |
06:47 | File మెనూ కి వెళ్ళి Import పై క్లిక్ చేయండి. |
06:51 | logo భద్రపరచబడిన ఫోల్డర్ కు వెళ్ళండి. |
06:54 | Spoken Tutorial logo ను ఎంచుకొని Open పై క్లిక్ చేయండి. |
06:59 | ఒక కొత్త డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. OK పై క్లిక్ చేయండి. |
07:03 | ఇప్పుడు లోగో మన canvas పైకి దిగుమతి అవుతుంది. |
07:06 | దానిని 100×100 pixels కు Resize చేయండి. |
07:09 | header area యొక్క ఎడమ ఎగువ మూలలో దానిని ఉంచండి. |
07:14 | ఇప్పుడు, Spoken Tutorial అనే టెక్స్ట్ టైప్ చేయండి. |
07:18 | దాన్ని Bold చేయండి. |
07:20 | టెక్స్ట్ ఫాంట్ సైజ్ ను 48 కి మార్చండి. |
07:24 | దానిని logo యొక్క కుడి వైపున ఉంచండి. |
07:27 | దీని తర్వాత,partner with us...help bridge the digital divide అనే టెక్స్ట్ ను టైప్ చేయండి. |
07:35 | ఫాంట్ సైజ్ ను 20 కి మార్చండి. |
07:39 | తరువాత, కొంత టెక్స్ట్ ను జోడిద్దాం. |
07:42 | నేను ఇప్పటికే నా కంప్యూటర్ లో LibreOffice Writer డాక్యుమెంట్ లో ఒక శాంపిల్ టెక్స్ట్ ను భద్రపరిచాను. |
07:47 | ఈ శాంపిల్ టెక్స్ట్ Code Files లో మీకు అందించబడింది. |
07:51 | దయచేసి దీన్ని మీ సేవ్ చేసిన ఫోల్డర్లో గుర్తించండి. |
07:54 | ఇప్పుడు, నా పోస్టర్లో ఖాళీ ప్రదేశంలో నేను ఈ టెక్స్ట్ ను copy మరియు paste చేస్తాను. |
08:00 | ఫాంట్ సైజ్ ను 28 కి మార్చండి. |
08:04 | లైన్ స్పేస్ ను సెట్ చేయండి. |
08:06 | bullet లను సృష్టించి ప్రతీ వాక్యానికి ముందు ఉంచండి. |
08:10 | మనం దాని కింద రెండు చిత్రాలను జోడిస్తాము. |
08:13 | ఇంతకు ముందులాగే, వాటిని ఒకొకటిగా import చేయండి. |
08:17 | నేను వాటిని images ఫోల్డర్ లో భద్రపరిచాను. |
08:20 | ఈ చిత్రాలు మీకు Code Files లోఅందించబడ్డాయి. |
08:24 | దయచేసి వాటిని మీ సేవ్ చేసిన ఫోల్డర్లో గుర్తించండి. |
08:27 | చిత్రాలను ఎంచుకుని వాటి పరిమాణాన్ని మార్చండి. |
08:30 | poster యొక్క దిగువభాగానికి వాటిని కదిలించండి. |
08:33 | footer area వద్ద సంప్రదింపు వివరాలను రాయండి. |
08:37 | ఒకసారి మళ్ళీ, LibreOffice Writer డాక్యుమెంట్ నుండి టెక్స్ట్ ను copy మరియు paste చేయండి. |
08:42 | ఫాంట్ సైజ్ ను 18 కి మార్చండి. |
08:45 | ఇప్పుడు, మన poster సిద్ధమైనది. |
08:47 | తరువాత, దానిని pdf' ఫార్మాట్ లో ఎలా భద్రపరచాలో నేర్చుకుందాం. |
08:51 | File కి వెళ్ళి Save As పై క్లిక్ చేయండి. |
08:55 | ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
08:58 | మీరు సేవ్ చేయదలిచిన ఫోల్డర్ ను ఎంచుకోండి. |
09:00 | నేను Desktop ను ఎంచుకుంటాను. |
09:02 | డైలాగ్ బాక్స్ యొక్క దిగువ కుడివైపు డ్రాప్-డౌన్ జాబితాపై క్లిక్ చేయడం ద్వారా ఫార్మాట్ ను pdf గా మార్చండి. |
09:09 | ఇక్కడ,Name స్థానంలో, Spoken-Tutorial-Poster.pdf అని టైప్ చేసి, |
09:16 | అప్పుడు Save బటన్ పై క్లిక్ చేయండి. |
09:18 | మన పోస్టర్ Desktop లో భద్రపరచబడింది. |
09:21 | Desktop కి వెళ్ళి, మన పోస్టర్ ని చెక్ చేద్దాం. |
09:25 | అలా, మనం pdf ఫార్మాట్ లో పోస్టర్ ని కలిగిఉన్నాము. |
09:28 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, |
09:32 | Document properties ను మార్చడం, |
09:34 | ఒక A4 poster రూపకల్పన, |
09:36 | పోస్టర్ ను pdf లో భద్రపరచడం. |
09:38 | ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్- |
09:40 | Spoken Tutorial Project కొరకు ఒక A4 poster ను సృష్టించండి. |
09:44 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
09:48 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి. |
09:54 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
10:01 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: |
10:04 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
10:10 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
10:14 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
10:16 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |