Difference between revisions of "Inkscape/C2/Text-Manipulation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| Border = 1 |'''Time''' | '''Narration''' |- |00:01 |Inkscape ను ఉపయోగించి Text Manipulation అను Spoken Tutorial కు స్వాగతం. |...")
 
Line 91: Line 91:
 
|Remove from Path పై క్లిక్ చేయండి.
 
|Remove from Path పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 01:54
+
|01:54
| Observe that the path is now removed.
+
|టెక్స్ట్ ఇప్పుడు తొలగించబడిందని గమనించండి.
టెక్స్ట్ ఇప్పుడు తొలగించబడిందని గమనించండి.
+
 
|-
 
|-
 
|01:57
 
|01:57

Revision as of 16:09, 27 July 2017

Time Narration
00:01 Inkscape ను ఉపయోగించి Text Manipulation అను Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి-
00:09 path పై text ను సృష్టించడం.
00:11 షేప్(ఆకారం)పై టెక్స్ట్ ను సృష్టించడం
00:13 టెక్స్ట్ లోపల చిత్రం
00:15 దృక్కోణంలో టెక్స్ట్
00:17 Cut-out text.
00:19 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను-
00:22 Ubuntu Linux 12.04 OS
00:25 Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
00:28 Inkscape ను తెరుద్దాం.
00:31 ముందుగా, మనం ఒక path పై text ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం. Text టూల్ పై క్లిక్ చేయండి.
00:36 కేన్వాస్ పైన Spoken Tutorial is an Audio-Video tutorial అనే వాక్యాన్ని టైప్ చేయండి.
00:43 font size ను 20 కి తగ్గించండి.
00:46 మునుపటి ట్యుటోరియల్ లో మనం Bezier tool ఉపయోగించి path ని సృష్టించడం నేర్చుకున్నామని గుర్తుంచుకోండి.
00:51 కాబట్టి, దానిపై క్లిక్ చేయండి.
00:53 canvas పై క్లిక్ చేసి టెక్స్ట్ కిందన పాత్ వలే ఉన్నఒక tilde ఆకారాన్ని గీయండి.
00:59 text మరియు path రెండింటినీ ఎంచుకోండి.
01:03 Text మెనూ కి వెళ్ళి Put on Path ఎంపిక పై క్లిక్ చేయండి.
01:08 path పైన ఏర్పడిన మన టెక్స్ట్ ను గమనించండి.
01:12 అన్నిటి పై ఎంపిక తీసివేయడానికి,canvas పైన ఎక్కడైనా క్లిక్ చేయండి.
01:16 Text tool ను ఎంచుకోండి మరియు టెక్స్ట్ యొక్క ప్రారంభ బిందువుపై క్లిక్ చేయండి.
01:21 పాత్ పైన టెక్స్ట్ ను సర్దుబాటు చేయడానికి space bar ను నొక్కడం ద్వారా కొన్ని ఖాళీలను ఇవ్వండి.
01:28 ఇప్పుడు, path ని ఎంచుకుని Node tool పై క్లిక్ చేయండి.
01:35 handles ను ఉపయోగించి, పాత్ ను resize చేయండి.
01:39 పాత్ యొక్క పునఃపరిమాణం ప్రకారం టెక్స్ట్ రూపాంతరం చెందిందని గమనించండి.
01:45 పాత్ నుండి టెక్స్ట్ ను తొలగించడానికి, text ను ఎంచుకోండి.
01:49 Text మెనూ కి వెళ్ళండి.
01:51 Remove from Path పై క్లిక్ చేయండి.
01:54 టెక్స్ట్ ఇప్పుడు తొలగించబడిందని గమనించండి.
01:57 ఈ చర్యను undo చేయడానికి Ctrl + Z ని నొక్కండి.
02:01 తరువాత, మనం ఆకారంలోకి టెక్స్ట్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుంటాం.
02:05 Polygon tool ను ఉపయోగించి, ఒక hexagon ను సృష్టించండి.
02:09 ఇప్పుడు మనం hexagon లోపల కొంత టెక్స్ట్ ను ఇన్సర్ట్ చేస్తాము.
02:14 నేను మునుపు సేవ్ చేసియున్నఒక LibreOffice Writer ఫైల్ నుండి కొంత టెక్స్ట్ ను కాపీ చేస్తాను.
02:19 టెక్స్ట్ ను ఎంచుకోవడానికి Ctrl + A ని నొక్కి దానిని కాపీ చేయడానికి Ctrl + C ని నొక్కండి.
02:25 ఇప్పుడు, Inkscape కు తిరిగి రండి.
02:27 Text tool పై క్లిక్ చేయండి.
02:30 టెక్స్ట్ ను paste చేయడానికి hexagon కిందన Ctrl + V ని నొక్కండి.
02:35 టెక్స్ట్ మరియు hexagon రెండింటినీ ఎంచుకోండి.
02:39 ఇప్పుడు Text మెనూ కి వెళ్ళండి.
02:41 Flow into Frame పై క్లిక్ చేయండి.
02:45 ఇప్పుడు, మన టెక్స్ట్ hexagon లోపల పెట్టబడింది(ఇన్సర్ట్ చేయబడింది.
02:49 మొత్తం టెక్స్ట్ కనపడేలా చేయటానికి ఫాంట్ పరిమాణాన్ని10 కి తగ్గించండి.
02:54 Flow ను తొలగించడానికి, Text menu కి వెళ్ళి Unflow పై క్లిక్ చేయండి.
03:00 టెక్స్ట్ ఇప్పుడు అదృశ్యమైనదని గమనించండి.ఈ చర్యను undo చేయటానికి Ctrl + Z ని నొక్కండి.
03:07 ఇప్పుడు మనం image పైన టెక్స్ట్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం.
03:11 ముందుగా మనం ఒక ఇమేజ్(చిత్రాన్ని import చేద్దాం. File కి వెళ్ళండి. Import పై క్లిక్ చేయండి.
03:19 నేను Pictures ఫోల్డర్ లోఒక చిత్రాన్నిభద్రపరిచాను.
03:25 ఇప్పుడు, మన canvas పై ఒక చిత్రం ఉంది.
03:29 దానిని ఎంచుకుని Object మెనూ కి వెళ్ళండి.
03:33 Pattern పై క్లిక్ చేసి Object to Pattern పై క్లిక్ చేయండి.
03:38 Text టూల్ ను ఉపయోగించి, image కిందన SPOKEN TUTORIAL అని టైప్ చేయండి.
03:44 ఈ టెక్స్ట్ ని Bold చేయండి.
03:47 Object మెనూ కి వెళ్ళి Fill and Stroke ఎంపిక పై క్లిక్ చేయండి.
03:52 Fill ట్యాబ్ కిందన ఉన్నPattern పై క్లిక్ చేయండి.ఇప్పుడు టెక్స్ట్ పైన ఇమేజ్(చిత్రం)ఏర్పడింది.
04:01 ఇమేజ్(చిత్రాన్ని)ని సర్దుబాటు చేయడానికి, Node tool పై క్లిక్ చేయండి.
04:04 మనం చిత్రం)ఇమేజ్ పైన ఒక square handle మరియు ఒక circular handle లను చూడవచ్చు.
04:08 టెక్స్ట్ పైన ఇమేజ్ (చిత్రాన్ని)ను తిప్పటానికి(రొటేట్ చేయడానికి)circular handle పై క్లిక్ చేయండి.
04:13 దానిని పునఃపరిమాణం చేయడానికి square handle పై క్లిక్ చేయండి.
04:17 తరువాత, మనం ఒక దృక్కోణంలో టెక్స్ట్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం.
04:21 canvas పైన SPOKEN అని టైప్ చేయండి.
04:24 Path మెనూ కి వెళ్ళి Object to Path పై క్లిక్ చేయండి.
04:30 తరువాత,Bezier curve ఎంచుకోవడం ద్వారా పాత్ ని గీద్దాం.
04:34 ఎడమ దిగువ నుండి path గీయడం ప్రారంభించండి.
04:38 ఎడమవైపున పెద్దభాగం మరియు కుడివైపున ఉన్న చిన్నభాగం ఉండేలా perspective లో ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి.
04:46 ముందు టెక్స్ట్ ను ఎంచుకొని తరువాత దీర్ఘచతురస్రాకార మార్గాన్ని ఎంచుకోండి.
04:50 Extensions కి వెళ్ళి, Modify Path పై క్లిక్ చేసి ఆపై Perspective పై క్లిక్ చేయండి.
04:57 ఇప్పుడు, మనం టెక్స్ట్ perspective లోకనిపిస్తుంది అని చూడవచ్చు.
05:01 గమనిక, పాత్(మార్గం)యొక్క ప్రారంభ స్థానం మరియు దిశలను టెక్స్ట్ తీసుకుంటుంది.
05:07 తరువాత, మరొక దృక్కోణంలో టెక్స్ట్ ని సృష్టించండి.
05:11 కేన్వాస్ పైన TUTORIAL అని టైప్ చేయండి.
05:15 Path మెనూ కి వెళ్ళి Object to Path పై క్లిక్ చేయండి.
05:19 Bezier tool ఉపయోగించి ఇటువంటిదే ఒక దృక్కోణ దీర్ఘచతురస్రాకార మార్గాన్ని(పాత్ ను)గీయండి.
05:24 ఈసారి, ఎడమ ఎగువ మూలలో నుండి ప్రారంభించి, సవ్య దిశలో కొనసాగించండి.
05:30 ముందు టెక్స్ట్ ను తరువాత పాత్ ను ఎంచుకోండి.
05:34 Extensions > Modify Path కి వెళ్ళి, తరువాత Perspective పై క్లిక్ చేయండి.
05:42 ఇప్పుడు మన టెక్స్ట్ ఎగువ నుండి దిగువకు కనిపించడం చూస్తాం.
05:46 పాత్ యొక్క ప్రారంభ బిందువు పై ఆధారపడి టెక్స్ట్ క్రమపచబడటం వలన ఇలా అయింది.
05:51 చివరగా, cut-out text గురించి నేర్చుకుంటాము.
05:55 ఒక దీర్ఘచతురస్రాన్ని సృష్టించి,దీర్ఘచతురస్రం యొక్క ఎగువన INKSCAPE అనే పదాన్ని టైప్ చేయండి.
06:01 రెండిటినీ ఎంచుకోండి.Path మెనూ కి వెళ్ళండి.Difference ఎంపికను ఎంచుకోండి.
06:08 కేన్వాస్ పై ఏమి జరుగుతుందో గమనించండి.
06:11 cut-out text సృష్టించడానికి మరొక పద్దతిని మనం నేర్చుకుంటాం.
06:15 మళ్ళీ,INKSCAPE అనే పదాన్ని టైప్ చేయండి.
06:17 Object మెనూ కి వెళ్ళి Fill and Stroke పై క్లిక్ చేయండి.
06:21 Stroke paint ట్యాబ్ కి వెళ్ళి, Flat color పై క్లిక్ చేయండి.
06:25 Stroke style ట్యాబ్ కు వెళ్ళి, విడ్త్ పారామీటర్ ను 2 కు మార్చండి.
06:30 Fill ట్యాబ్ కి వెళ్ళి No paint పై క్లిక్ చేయండి.
06:35 మన టెక్స్ట్ పైన ఒక cut out ఆకారం ఏర్పడిందని గమనించండి.
06:38 సారాంశం చూద్దాం.
06:40 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి:
06:42 పాత్ పైన టెక్స్ట్ ను సృష్టించడం
06:44 ఆకారం పైన టెక్స్ట్ ను సృష్టించడం
06:46 టెక్స్ట్ లోపల చిత్రం
06:48 దృక్కోణంలో టెక్స్ట్ మరియు Cut-out text.
06:51 ఇక్కడ మీకోసం కొన్ని అసైన్మెంట్లు.
06:54 ఒక వేవి పాత్ లో Learn FOSS using Spoken Tutorial అనే టెక్స్ట్ ను సృష్టించండి.
06:59 Bezier tool ఉపయోగించి ఒక Trapezoid ను గీయండి.
07:02 కోడ్ ఫైల్ నుండి టెక్స్ట్ ను కాపీ చేసి దానిని Trapezoid లోపల పేస్ట్ చేయండి.
07:07 ఒక వర్ణభరితమైన(రంగురంగుల)చిత్రం లో INKSCAPE అనే టెక్స్ట్ ను ఇన్సర్ట్ చెయ్యండి.
07:10 దృక్కోణంలో INKSCAPE టెక్స్ట్ ను సృష్టించండి.
07:13 SPOKEN TUTORIAL కొరకు ఒక cut-out text ను సృష్టించండి.
07:17 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
07:21 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి.
07:27 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
07:34 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org.
07:36 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
07:42 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
07:47 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Simhadriudaya, Yogananda.india