Difference between revisions of "Advanced-Cpp/C2/Classes-And-Objects/Telugu"
From Script | Spoken-Tutorial
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ లో Classes and Objects in C++ అనే ట్యుటోరియల్ కు స్వాగతం . | + | |స్పోకెన్ ట్యుటోరియల్ లో Classes and Objects in C++ అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది | + | |ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది, |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | |డేటా ఆబ్స్ట్రాక్షన్ | + | |డేటా ఆబ్స్ట్రాక్షన్. |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయుటకు నేను ఉపయోగించినది , | + | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయుటకు నేను ఉపయోగించినది, |
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | | g++ కంపైలర్ వర్షన్ 4.6.1 | + | | g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | |అది data మరియు functionలను | + | |అది data మరియు functionలను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
| 00:58 | | 00:58 | ||
− | |ప్రతి ఆబ్జక్ట్ ,ప్రాపర్టీస్ మరియు బిహేవియర్ లను కలిగి ఉంటుంది. | + | |ప్రతి ఆబ్జక్ట్, ప్రాపర్టీస్ మరియు బిహేవియర్ లను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | |బిహేవియర్ అనునది మెథడ్స్ అనబడు మెంబర్ ఫంక్షన్స్ ద్వారా నిర్వచించబడును | + | |బిహేవియర్ అనునది మెథడ్స్ అనబడు మెంబర్ ఫంక్షన్స్ ద్వారా నిర్వచించబడును. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
Line 76: | Line 76: | ||
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | | ఇక్కడ డేటా మెంబర్స్ మరియు మెంబర్ ఫంక్షన్స్ లను public, private, మరియు protected | + | | ఇక్కడ డేటా మెంబర్స్ మరియు మెంబర్ ఫంక్షన్స్ లను public, private, మరియు protected లుగా నిర్వచిస్తాము. |
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
Line 100: | Line 100: | ||
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | | iostream అనేది మన | + | | iostream అనేది మన header file. |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
Line 106: | Line 106: | ||
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | ఇది square అను పేరుగల క్లాస్ యొక్క డిక్లరేషన్ | + | | ఇది square అను పేరుగల క్లాస్ యొక్క డిక్లరేషన్. |
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
Line 118: | Line 118: | ||
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | | ఇది public specifier | + | | ఇది public specifier. |
|- | |- | ||
|02:25 | |02:25 | ||
− | | area అనునది ఒక public ఫంక్షన్ | + | | area అనునది ఒక public ఫంక్షన్. |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
Line 127: | Line 127: | ||
|- | |- | ||
|02:31 | |02:31 | ||
− | |ఇప్పుడు access specifiers గురించి ఇంకా తెలుసుకొనుటకు మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం | + | |ఇప్పుడు access specifiers గురించి ఇంకా తెలుసుకొనుటకు మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం. |
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
Line 136: | Line 136: | ||
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | | public మెంబర్ ను ఒక | + | | public మెంబర్ ను ఒక ప్రోగ్రామ్ నందు ఎక్కడ అయినను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | | + | |Private specifier |
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
Line 157: | Line 157: | ||
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | మనము మన ప్రోగ్రాం కు తిరిగి వెళ్దాం | + | | మనము మన ప్రోగ్రాం కు తిరిగి వెళ్దాం. |
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | | ఇక్కడ ఈ వాక్యం నందు మనకు క్లాస్ పేరు , | + | | ఇక్కడ ఈ వాక్యం నందు మనకు క్లాస్ పేరు, |
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
Line 166: | Line 166: | ||
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | |మనము తప్పనిసరిగా ఈ | + | |మనము తప్పనిసరిగా ఈ operatorను ఉపయోగించాలి. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | | అది,area అనునది గ్లోబల్ ఫంక్షన్ కాదు అని తెలుపుతుంది. | + | | అది, area అనునది గ్లోబల్ ఫంక్షన్ కాదు అని తెలుపుతుంది. |
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
Line 175: | Line 175: | ||
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ int a గా ఒక ఆర్గుమెంట్ ను పంపుతున్నాను. |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | scope resolution operator గురించి ఇంకా తెలుసుకొనుటకు మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం | + | | scope resolution operator గురించి ఇంకా తెలుసుకొనుటకు మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | అది | + | | అది దాగి ఉన్న డేటాను పొందుటకు ఉపయోగపడును. |
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
Line 217: | Line 217: | ||
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | ఇక్కడ sqr | + | | ఇక్కడ sqr అనునది square క్లాస్ యొక్క ఆబ్జక్ట్. |
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | | ఇది మనం ను ఆబ్జక్ట్ ను సృష్టించు విధానం . | + | | ఇది మనం ను ఆబ్జక్ట్ ను సృష్టించు విధానం. |
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
Line 238: | Line 238: | ||
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
− | | | + | | Save పై క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
Line 247: | Line 247: | ||
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | కంపైల్ చేయుటకు g++ space class hyphen obj dot cpp space hyphen o space class అని టైప్ చేసి , | + | | కంపైల్ చేయుటకు g++ space class hyphen obj dot cpp space hyphen o space class అని టైప్ చేసి, |
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
Line 253: | Line 253: | ||
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | |./class( dot slash class) అని టైప్ చేసి , | + | |./class( dot slash class) అని టైప్ చేసి, |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
Line 259: | Line 259: | ||
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | Area of the square is 16 | + | | Area of the square is 16. |
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | | మనము మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం | + | | మనము మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | ఇప్పటి వరకు మనం నేర్చుకొనినది | + | | ఇప్పటి వరకు మనం నేర్చుకొనినది, |
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
Line 280: | Line 280: | ||
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | ముందే మనము class నందు private మరియు public మెంబర్స్ గురుంచి నేర్చుకున్నాము | + | | ముందే మనము class నందు private మరియు public మెంబర్స్ గురుంచి నేర్చుకున్నాము. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
Line 298: | Line 298: | ||
|- | |- | ||
| 06:17 | | 06:17 | ||
− | | మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం | + | | మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం. |
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | | సంగ్రహముగా | + | | సంగ్రహముగా, |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
Line 307: | Line 307: | ||
|- | |- | ||
| 06:23 | | 06:23 | ||
− | | ఎన్-క్యాప్సులేషన్ | + | | ఎన్-క్యాప్సులేషన్, డేటా ఆబ్స్ట్రాక్షన్ |
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | | | + | |Private మెంబర్స్ |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
Line 316: | Line 316: | ||
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
− | | Public | + | | Public functions (ఇంట్) int area((ఇంట్)int); |
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
Line 337: | Line 337: | ||
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
− | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . | + | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
Line 365: | Line 365: | ||
|07:31 | |07:31 | ||
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. | |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. | ||
+ | |- | ||
|} | |} |
Latest revision as of 15:15, 27 July 2017
Time | Narration |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ లో Classes and Objects in C++ అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది, |
00:09 | క్లాసెస్ |
00:11 | ఆబ్జక్ట్స్, ఎన్-కాప్సులేషన్ మరియు |
00:14 | డేటా ఆబ్స్ట్రాక్షన్. |
00:16 | మనం దీనిని ఒక ఉదాహరణ ద్వారా చేద్దాం. |
00:20 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయుటకు నేను ఉపయోగించినది, |
00:23 | Ubuntu OS వర్షన్ 11.10 |
00:28 | g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
00:32 | మనము classes యొక్క పరిచయం తో మొదలు పెడదాం. |
00:36 | క్లాస్ ను class అనే కీవర్డ్ ఉపయోగించి తయారుచేస్తాం. |
00:39 | అది data మరియు functionలను కలిగి ఉంటుంది. |
00:42 | క్లాస్, కోడ్ మరియు డేటాలను ఒకటిగా బంధిస్తుంది. |
00:45 | క్లాస్ నందు గల data మరియు function లను ఆ క్లాస్ యొక్క members లేదా సభ్యులు అని అందురు. |
00:51 | మనము ఆబ్జక్ట్స్ గురించి నేర్చుకొందాం. |
00:53 | ఆబ్జక్ట్స్ అనేవి వేరియబుల్స్. |
00:55 | అవి class యొక్క నకలు లేదా అనుకరణలు. |
00:58 | ప్రతి ఆబ్జక్ట్, ప్రాపర్టీస్ మరియు బిహేవియర్ లను కలిగి ఉంటుంది. |
01:01 | ప్రాపర్టీస్ అనునవి డేటా ద్వారా నిర్వచించబడును మరియు |
01:06 | బిహేవియర్ అనునది మెథడ్స్ అనబడు మెంబర్ ఫంక్షన్స్ ద్వారా నిర్వచించబడును. |
01:10 | ఇప్పుడు class యొక్క syntax చూద్దాం. |
01:14 | ఇక్కడ class అనేది ఒక క్లాస్ ను డిఫైన్ చేయడానికి ఉపయోగపడు ఒక కీవర్డ్. |
01:18 | 'Class-name' అనేది క్లాస్ యొక్క పేరు. |
01:21 | public, private మరియు protectedలు access specifiers. |
01:26 | ఇక్కడ డేటా మెంబర్స్ మరియు మెంబర్ ఫంక్షన్స్ లను public, private, మరియు protected లుగా నిర్వచిస్తాము. |
01:34 | ఇది మనము class ను ముగించే విధానం. |
01:37 | ఇప్పుడు మనము ఒక ఉదాహరణను చూద్దాం. |
01:39 | నేను ఎడిటర్ నందు కోడ్ ను టైప్ చేసి ఉంచాను. |
01:42 | అది నేను ఓపెన్ చేస్తాను. |
01:44 | మన ఫైల్ పేరు class hyphen obj dot cpp అని గమనించండి. |
01:50 | ఈ ఉదాహరణ నందు మనము class ను ఉపయోగించి ఒక చతురస్రం యొక్క వైశాల్యం కనుగొనవచ్చు. |
01:56 | ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను. |
01:58 | iostream అనేది మన header file. |
02:02 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం. |
02:06 | ఇది square అను పేరుగల క్లాస్ యొక్క డిక్లరేషన్. |
02:10 | ఇక్కడ నేను ఎటువంటి access specifier ను డిక్లేర్ చేయలేదు. |
02:14 | కాబట్టి డిఫాల్ట్ గా అది private గా పరిగణించబడును. |
02:17 | కనుక x వేరియబుల్ square క్లాస్ యొక్క private మెంబర్. |
02:22 | ఇది public specifier. |
02:25 | area అనునది ఒక public ఫంక్షన్. |
02:28 | ఇది మనం క్లాస్ ను ముగించు విధానం. |
02:31 | ఇప్పుడు access specifiers గురించి ఇంకా తెలుసుకొనుటకు మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం. |
02:36 | Public specifier |
02:39 | public specifier అనునది డేటా ను క్లాస్ బయట పొందడానికి ఉపయోగపడును. |
02:44 | public మెంబర్ ను ఒక ప్రోగ్రామ్ నందు ఎక్కడ అయినను ఉపయోగించవచ్చు. |
02:49 | Private specifier |
02:51 | private గా డిక్లేర్ చేయబడిన మెంబర్ ను వాటి క్లాస్ బయట ఉపయోగించలేము. |
02:57 | private గా డిక్లేర్ చేయబడిన మెంబర్ ను, వాటి క్లాస్ యొక్క మిగిలిన మెంబర్స్ (functions) మాత్రమే ఉపయోగించగలవు. |
03:03 | Protected specifier |
03:05 | protected గా డిక్లేర్ చేయబడిన మెంబర్ ను వాటి క్లాస్ బయట పొందలేము. |
03:10 | వాటిని డిరైవ్డ్ క్లాస్ లో ఉపయోగించగలము. |
03:13 | మనము మన ప్రోగ్రాం కు తిరిగి వెళ్దాం. |
03:16 | ఇక్కడ ఈ వాక్యం నందు మనకు క్లాస్ పేరు, |
03:21 | scope resolution operator (::) మరియు ఫంక్షన్ యొక్క పేరు కలవు. |
03:25 | మనము తప్పనిసరిగా ఈ operatorను ఉపయోగించాలి. |
03:27 | అది, area అనునది గ్లోబల్ ఫంక్షన్ కాదు అని తెలుపుతుంది. |
03:33 | అది square క్లాస్ యొక్క మెంబర్ ఫంక్షన్. |
03:36 | ఇక్కడ int a గా ఒక ఆర్గుమెంట్ ను పంపుతున్నాను. |
03:40 | scope resolution operator గురించి ఇంకా తెలుసుకొనుటకు మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం. |
03:46 | అది దాగి ఉన్న డేటాను పొందుటకు ఉపయోగపడును. |
03:49 | ఒకే పేరు తో గల డేటా లేదా ఫంక్షన్ లను పొందుటకు మనము స్కోప్ రిసొల్యూషన్ ఆపరేటర్ (::) ను ఉపయోగిస్తాము. |
03:56 | local మరియు global వేరియబుల్స్ ఒకే పేరుతో ఉన్నాయి అనుకొంటే, |
04:01 | local వేరియబుల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడును. |
04:05 | మనము స్కోప్ రిసొల్యూషన్ ఆపరేటర్ (::) ను ఉపయోగించి global వేరియబుల్ ను పొందగలము. |
04:10 | ఇప్పుడు మన ప్రోగ్రాం కు మారుదాం. |
04:12 | ఇక్కడ వేరియబుల్ a యొక్క విలువ x లో నిల్వచేయబడును. |
04:17 | తరువాత area యొక్క విలువను return చేస్తాం. |
04:20 | ఇక్కడ x అనునది ఒక private మెంబర్. |
04:22 | private మెంబర్ ను పొందుటకు మనము public మెంబర్ a ను ఉపయోగించుదుము. |
04:27 | private మెంబర్స్ ఎల్లప్పుడు దాచబడతాయి. |
04:30 | ఇది మన main ఫంక్షన్. |
04:33 | ఇక్కడ sqr అనునది square క్లాస్ యొక్క ఆబ్జక్ట్. |
04:37 | ఇది మనం ను ఆబ్జక్ట్ ను సృష్టించు విధానం. |
04:40 | class-name తరువాత object-name; |
04:43 | ఇక్కడ మనము sqr ఆబ్జక్ట్ ను, ఒక డాట్ (.) operator ను ఉపయోగించి area అను ఫంక్షన్ ను పిలుస్తాము. |
04:50 | తరువాత మనం area కు 4 ను ఆర్గుమెంట్ గా పంపుతాము. |
04:53 | మనం x యొక్క విలువను 4 గా సెట్ చేసాము. |
04:57 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
04:59 | Save పై క్లిక్ చెయ్యండి. |
05:00 | మనము ప్రోగ్రాం ను execute చేద్దాం. |
05:03 | Ctrl, Alt మరియు T లను కీబోర్డ్ పై ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ విండో తెరుద్దాం. |
05:11 | కంపైల్ చేయుటకు g++ space class hyphen obj dot cpp space hyphen o space class అని టైప్ చేసి, |
05:20 | Enter ను నొక్కండి. |
05:22 | ./class( dot slash class) అని టైప్ చేసి, |
05:24 | Enter ను నొక్కండి. ఔట్పుట్ ఈ విధంగా డిస్ప్లే చేయబడుతుంది. |
05:28 | Area of the square is 16. |
05:30 | మనము మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం. |
05:35 | ఇప్పటి వరకు మనం నేర్చుకొనినది, |
05:37 | data మరియు functions లను ఒక class గా కలపటం, |
05:41 | class అనునది |
05:44 | data మరియు function లు ఒక సమూహము గా కలిగిన ఒక యూనిట్. |
05:49 | ఈ పద్దతిని encapsulation అని అందురు. |
05:53 | ముందే మనము class నందు private మరియు public మెంబర్స్ గురుంచి నేర్చుకున్నాము. |
05:59 | private data దాచబడుతుంది. |
06:02 | దానిని class బయటన పొందలేము. |
06:05 | ఈ పద్దతిని Data Abstraction అని అందురు. |
06:09 | ఇక్కడ ఇంటర్ఫేస్ చూడబడుతుంది కాని, ఇంప్లిమెంటేషన్ దాచబడుతుంది. |
06:14 | ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
06:17 | మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం. |
06:19 | సంగ్రహముగా, |
06:20 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, |
06:23 | ఎన్-క్యాప్సులేషన్, డేటా ఆబ్స్ట్రాక్షన్ |
06:25 | Private మెంబర్స్ |
06:27 | (ఇంట్) int x; |
06:29 | Public functions (ఇంట్) int area((ఇంట్)int); |
06:32 | క్లాస్ లు - class square |
06:35 | ఆబ్జక్ట్ ను సృష్టించేందుకు |
06:37 | square sqr; |
06:39 | objectను ఉపయోగించి ఫంక్షన్ ను కాల్ చేయడం sqr dot area(); |
06:43 | Assignment గా ఇచ్చిన వృత్తం యొక్క చుట్టుకొలత కనుగొనుటకు ప్రోగ్రాం ను వ్రాయండి. |
06:49 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి. |
06:52 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
06:55 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:00 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
07:02 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
07:05 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
07:09 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |
07:16 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
07:20 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
07:26 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
07:31 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |