Difference between revisions of "Drupal/C4/Hosting-a-Drupal-website/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 | Time | Narration |- | 00:01 |స్పోకన్ ట్యుటోరియల్ లో Hosting a Drupal website ట్యుటోరియల్ కు స...") |
|||
Line 94: | Line 94: | ||
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | | Object creation options | + | | Object creation options విభాగంలో, Add DROP TABLE ఎంపిక పై చెక్ మార్క్ పెట్టండి. |
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
Line 145: | Line 145: | ||
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | No, not now పై క్లిక్ చేసి, తరువాత Finish బటన్ పై క్లిక్ చేయుము . | + | | No, not now పై క్లిక్ చేసి, తరువాత Finish బటన్ పై క్లిక్ చేయుము. |
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
Line 151: | Line 151: | ||
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
− | |సెటప్ పూర్తి అయిన తరువాత, మనం ఇటువంటి విండో ను చూడగలము. ఇక్కడ Manage బటన్ పై క్లిక్ చేయుము . | + | |సెటప్ పూర్తి అయిన తరువాత, మనం ఇటువంటి విండో ను చూడగలము. ఇక్కడ Manage బటన్ పై క్లిక్ చేయుము. |
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
Line 223: | Line 223: | ||
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | |Version నందు, మీరు లోకల్ మెషిన్ పై స్థాపన చేసిన వర్షన్ ను ఎంచుకొనుము. నేను | + | |Version నందు, మీరు లోకల్ మెషిన్ పై స్థాపన చేసిన వర్షన్ ను ఎంచుకొనుము. నేను 8.2.6 ను ఎంచుకుంటాను |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
Line 289: | Line 289: | ||
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | | వచ్చిన పాప్-అప్ విండో నందు Extract File | + | | వచ్చిన పాప్-అప్ విండో నందు Extract File బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 08:47 | | 08:47 | ||
Line 319: | Line 319: | ||
|- | |- | ||
| 09:37 | | 09:37 | ||
− | |ఫైల్ చివరకు వెళ్తే , ఇక్కడ మనం డేటాబేస్ వివరాలు చూడవచ్చు. | + | |ఫైల్ చివరకు వెళ్తే, ఇక్కడ మనం డేటాబేస్ వివరాలు చూడవచ్చు. |
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
Line 367: | Line 367: | ||
|- | |- | ||
| 10:56 | | 10:56 | ||
− | | | + | |లోకల్ ద్రుపల్ నుండి మనం ఎక్స్-పోర్ట్ చేసిన sql ఫైల్ ను ఎంచుకొనండి. |
|- | |- | ||
| 11:02 | | 11:02 |
Revision as of 16:55, 21 June 2017
Time | Narration |
00:01 | స్పోకన్ ట్యుటోరియల్ లో Hosting a Drupal website ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం, మన కోడ్ మరియు డేటాబేస్ లను మన వెబ్-సైట్ కు సిద్ధం చేయుట, |
00:13 | ద్రుపల్ వెబ్-సైట్ ను హోస్ట్ చేయుట మరియు లోకల్ డేటా ను ఈ వెబ్-సైట్ కు అప్-లోడ్ చేయుట నేర్చుకుంటాము. |
00:20 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు నేను ఉబుంటు లినక్స్ 16.04 మరియు ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:28 | మీరు మీకు ఇష్టమైన ఏ బ్రౌసర్-ను అయిన ఉపయోగించవచ్చు. |
00:32 | ఈ ట్యుటోరియల్ను సాధన చేయుటకు మనకు పనిచేస్తున్న Internet connection, |
00:37 | cPanel వంటి ఒక వెబ్ హోస్టింగ్ కంట్రోల్ ప్యానెల్ మరియు ఒక డొమైన్ నేమ్ అవసరం. |
00:43 | మీకు ద్రుపల్ పై ప్రాధమిక అవగాహన కూడా అవసరము. |
00:47 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కొరకు ఈ లింక్ ను సందర్శించండి. |
00:53 | ముందుగా, మనం ద్రుపల్ వెబ్-హోస్టింగ్ సర్వీసెస్ గురించి నేర్చుకుందాం. |
00:57 | మనకు Godaddy, Bigrock మరియు HostCats వంటి చాలా web హోస్టింగ్ సర్వీసెస్ అందుబాటు లో ఉన్నాయి. |
01:06 | ఈ సర్వీస్ ప్రొవైడర్లు cPanel ఆధారిత, auto installer script తో పాటు అందుబాటు లో ఉంటాయి. |
01:12 | కావలసినవారు ఈ ప్రొవైడర్స్ నుండి కొంత స్పేస్ ను కొనాలి. |
01:17 | ఒక వెబ్-సైట్ ను హోస్ట్ చేయుటకు, మీ లోకల్ Drupal websiteయొక్క కోడ్ మరియు డేటాబేస్ అవసరం. |
01:24 | హోస్ట్ చేయాలనుకున్న, మన లోకల్ Drupal website ను తెరవండి. |
01:29 | ముందుగా, కాష్ ను క్లియర్ చేయాలి. అలాచేయుటకు, configuration మెనూ పై క్లిక్ చేయండి. |
01:35 | Development నందు , Performance ఎంపిక పై క్లిక్ చేయండి. |
01:40 | ఇక్కడ, Aggregate CSS files మరియు Aggregate JavaScript files ఎంపికల చెక్ మార్క్ లను తొలగించాలి. |
01:48 | Save configuration బటన్ పై క్లిక్ చేయండి. |
01:52 | Clear all caches బటన్ పై క్లిక్ చేస్తే, caches క్లియర్ అవుట చూడవచ్చు. |
02:00 | మన కోడ్ ను సిద్ధం చేద్దాం. అలాచేయుటకు File browser ను తెరవండి. |
02:06 | లోకల్ లో మనం ద్రుపల్ స్థాపన చేసిన ఫోల్డర్ కు వెళ్ళండి. |
02:11 | ఇప్పుడు apps -> drupal -> htdocs ఫోల్డర్ కు వెళ్ళండి. |
02:16 | ఈ htdocs ఫోల్డర్ లోపల, మన లోకల్ వెబ్-సైట్ యొక్క కోడ్ ఉంటుంది. దీనిని కంప్రెస్ లేదా జిప్ చేద్దాం. |
02:25 | నేను నా మెషిన్ పై డౌన్లోడ్స్ ఫోల్డర్ లో సేవ్ చేస్తాను. |
02:30 | ఇప్పుడు మన కోడ్ సిద్ధం అయినది. |
02:32 | తరువాత, మన డేటాబేస్ ను సిద్ధం చేద్దాం. మన లోకల్ వెబ్-సైట్ లో గల phpMyAdmin ను తెరవండి. |
02:41 | bitnami_drupal8 అను పేరు గల డేటాబేస్ పై క్లిక్ చెయ్యండి. |
02:46 | టాప్ ప్యానెల్ లో Export బటన్ పై క్లిక్ చెయ్యండి. |
02:50 | తరువాత, Export method గా Custom ను ఎంచుకోండి . |
02:54 | Object creation options విభాగంలో, Add DROP TABLE ఎంపిక పై చెక్ మార్క్ పెట్టండి. |
03:01 | స్క్రోల్ చేసి, క్రిందన Go బటన్ పై క్లిక్ చేయండి. |
03:06 | సేవ్ చేయుటకు OK బటన్ పై క్లిక్ చేయండి. |
03:09 | డిఫాల్ట్ Downloads ఫోల్డర్ తెరచి, ఎక్స్-పోర్ట్ చేసిన sql మరియు htdocs.zip ఫైల్స్ ను చూడండి. |
03:18 | తరువాత, cPanel ను సెటప్ చేయుట నేర్చుకుందాం. ఇది చేయుటకు Set Up బటన్ పై క్లిక్ చేయండి. |
03:25 | ఇక్కడ మన డొమైన్ నేమ్ ఎంచుకొనాలి. నేను ఇప్పటికే codingfordrupal.info అను డొమైన్ నేమ్ ను కొన్నాను. |
03:33 | మీరు మీ సొంత డొమైన్ నేమ్ ఎంచుకొనండి. |
03:37 | డొమైన్ నేమ్ ఎలా కొనాలి అను వివరాలు ఈ ట్యుటోరియల్ యొక్క Additional Material లింక్ లో ఇవ్వబడ్డాయి. |
03:43 | నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయుము . |
03:46 | ఇక్కడ మనం ఒక డేటా సెంటర్ ను ఎంచుకొనాలి. నేను Asia పై క్లిక్ చేసి, నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేస్తాను. |
03:53 | cPanel username లో మనం username ఇవ్వాలి. |
03:58 | password కొరకు, నేను Generate a password బటన్ పై క్లిక్ చేస్తాను. |
04:03 | మీకు నచ్చిన username మరియు password లను ఇవ్వవచ్చు. |
04:07 | ఈ లాగిన్ వివరాలను గుర్తు కొరకు ఎక్కడైనా వ్రాసుకొనండి. |
04:11 | తరువాత నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. |
04:14 | దీని తరువాత, అది వెబ్-సైట్ నిర్మాణం కొరకు wordpress అవసరమా? అని అడుగుతుంది. |
04:20 | మనం ద్రుపల్ వెబ్-సైట్ ను హోస్ట్ చేయాలనుకుంటున్నాము కావున, |
04:23 | No, not now పై క్లిక్ చేసి, తరువాత Finish బటన్ పై క్లిక్ చేయుము. |
04:28 | అది సెటప్ పూర్తిచేయుటకు కొన్ని నిమిషాల సమయాన్ని తీసుకుంటుంది. |
04:32 | సెటప్ పూర్తి అయిన తరువాత, మనం ఇటువంటి విండో ను చూడగలము. ఇక్కడ Manage బటన్ పై క్లిక్ చేయుము. |
04:40 | ఇప్పడు, మన cPanel ముఖ్య విండో తెరుచుకుంటుంది. మన mWebsite Name, IP Address మొదలైన వాటిని చూడవచ్చు. |
04:48 | దయచేసి, ఈ పేజీ నందు గల ఎంపికలను పూర్తిగా చదివి, అన్వేషించండి. |
04:53 | తరువాత, మనం cPanel నందు డేటాబేస్ తయారుచేయాలి. |
04:57 | File browser ను తెరిచి, Bitnami Drupal Stack ను స్థాపన చేసిన ఫోల్డర్ వద్దకు వెళ్ళండి. |
05:04 | ఇప్పడు apps -> drupal -> htdocs-> sites -> default -> settings.php కు వెళ్ళండి. |
05:13 | settings.php ఫైల్ ఎడిటర్ లో తెరవబడును. |
05:18 | ఫైల్ చివర వరకు స్క్రోల్ చేస్తే, డేటాబేస్ వివరాలు చూడగలము. |
05:24 | మీరు ఈ వివరాలను cPanel లో డేటాబేస్ ను సృష్టించుటకు ఉపయోగించాలి. |
05:30 | cPanel ముఖ్యమైన విండో కు మారండి. |
05:33 | Databases నందు, MySQL Database Wizard పై క్లిక్ చేయుము. |
05:37 | ఇప్పుడు, settings.php ఫైల్ నుండి డేటాబేస్ పేరు కాపీ చేసి, |
05:42 | MySQL Database Wizard నందు, డేటాబేస్ పేరు గా పేస్ట్ చెయ్యండి. |
05:47 | Next Step బటన్ పై క్లిక్ చెయ్యండి. |
05:50 | username మరియు password లను కాపీ చేసి, పేస్ట్ చేయండి. |
05:55 | Create User బటన్ పై క్లిక్ చేయండి. |
05:57 | ALL PRIVILEGES ఎంపికపై చెక్ మార్క్ ఉంచండి. |
06:01 | Next Step బటన్ పై క్లిక్ చేయండి. |
06:04 | Return to MySQL Databases పై క్లిక్ చేయండి. |
06:08 | ఇక్కడ మనం సృష్టించిన డేటాబేస్ మరియు యూసర్ లను చూడవచ్చు. |
06:13 | తరువాత cPanel లో ద్రుపల్ ను స్థాపన చేయడం గురించి నేర్చుకుందాం. టాప్ ప్యానెల్ నందు Home బటన్ పై క్లిక్ చేయండి. |
06:21 | Web Applications నందు Drupal పై క్లిక్ చేయండి. |
06:24 | కుడివైపున గల install this application బటన్ పై క్లిక్ చేయండి. |
06:29 | Location నందు మీరు డొమైన్ నేమ్ ను చూడవచ్చు. |
06:33 | Version నందు, మీరు లోకల్ మెషిన్ పై స్థాపన చేసిన వర్షన్ ను ఎంచుకొనుము. నేను 8.2.6 ను ఎంచుకుంటాను |
06:41 | Settings నందు అడ్మినిస్ట్రేటర్ కొరకు మనకు నచ్చిన username మరియు password లను ఇవ్వాలి. |
06:48 | భవిష్యత్తు అవసరాలకు లాగిన్ వివరాలను వ్రాసుకొనండి. |
06:52 | Advanced విభాగం నందు మనం డేటాబేస్, email మరియు బ్యాక్-అప్ లను సెట్ చేయగలము. |
06:58 | నేను Let me manage these settings ను ఎంచుకుంటాను. |
07:02 | Database Management లో Let me choose an existing database ఎంపికను ఎంచుకొనండి. |
07:07 | Database Name లో మీరు ఇంతకు ముందు సృష్టించిన డేటాబేస్ ను ఎంచుకొనుము. |
07:12 | Database Username మరియు Password లకు వివరాలను settings.php నుండి ఇవ్వండి. |
07:19 | Table Prefix లో ఫీల్డ్ ను ఖాళీ గా వదిలివేయండి. |
07:23 | ఇప్పుడు Install బటన్ పై క్లిక్ చేయండి. |
07:26 | ఇన్స్టలేషన్ పూర్తి అయిన తరువాత, మనం మన website పేరు చూడవచ్చు. దానిపై క్లిక్ చెయ్యండి. |
07:33 | మన website విజయవంతంగా హోస్ట్ చేయబడినది. |
07:36 | కాని మనం దానిని మన లోకల్ విషయాలతో update చెయ్యాలి. కాబట్టి వెబ్-సైట్ ను లోకల్ విషయాలతో update చేయుట నేర్చుకుందాం. |
07:45 | cPanel యొక్క మెయిన్ విండోకు, మారి(వెళ్ళి), టాప్ ప్యానెల్ లోని Home బటన్ పై క్లిక్ చేయండి. |
07:51 | మనం cPanel లోని File Manager ను తెరవాలి. |
07:55 | Web Root ఎంపిక ఎంచుకొనబడిఉన్నదని నిర్దారించుకొని, Go బటన్ పై క్లిక్ చేయండి. |
08:01 | ఇప్పుడు మనం public_html ఫోల్డర్ లో ఉన్నాము. టాప్ ప్యానెల్ లో upload బటన్ పై క్లిక్ చేయండి. |
08:09 | Browse బటన్ పై క్లిక్ చేసి downloads ఫోల్డర్ లోని htdocs.zip ఫైల్ ఎంచుకొనండి. ఆ ఫైల్ విజయవంతంగా అప్లోడ్ చేయబడినది. |
08:19 | ఒక వేళ ఫైల్ సైజు పెద్దదిగా ఉన్నట్లయితే అప్లోడ్ కొరకు Filezilla లేదా ఏదైనా SSH client ను ఉపయోగించండి. |
08:27 | ఇప్పుడు ఈ విండో ను మూసివేయండి. |
08:29 | File Manager విండో నందు, htdocs.zipకు వెళ్ళి, దానిపై క్లిక్ చేయండి. |
08:36 | ఇప్పుడు ఈ ఫైల్ ను వెలికితీసేందుకు టాప్ ప్యానెల్ లోని Extract బటన్ పై క్లిక్ చేయండి. |
08:41 | వచ్చిన పాప్-అప్ విండో నందు Extract File బటన్ పై క్లిక్ చేయండి. |
08:47 | ఫైల్ extract అయిన తరువాత htdocs ఫోల్డర్ పై క్లిక్ చేయండి. |
08:52 | ఇప్పుడు Sites ఫోల్డర్ కు వెళ్ళండి. |
08:55 | ఇక్కడ మనం డిఫాల్ట్ ఫోల్డర్ యొక్క పర్మిషన్ ను మార్చగలము. |
08:59 | ఇది చేయుటకు Permissions కాలమ్ పై క్లిక్ చేసి, దానిని 755 కు మార్చండి.ఇది యూసర్ కు write permission ఇస్తుంది. |
09:08 | తరువాత డిఫాల్ట్ ఫోల్డర్ కు వెళ్ళి, settings.php ఫైల్ లో permissions ను మార్చండి. |
09:16 | తిరిగి Permissions కాలమ్ పై క్లిక్ చేసి, దానిని 600 కు మార్చండి. |
09:22 | ఇది యూసర్ కు write permission ను ఇస్తుంది. అయితే మనం settings.php ను మార్చగలము. |
09:29 | settings.php ఫైల్ ను తెరుచుటకు టాప్ ప్యానెల్ లో Code Editor బటన్ పై క్లిక్ చెయ్యండి. |
09:35 | Edit బటన్ పై క్లిక్ చెయ్యండి. |
09:37 | ఫైల్ చివరకు వెళ్తే, ఇక్కడ మనం డేటాబేస్ వివరాలు చూడవచ్చు. |
09:43 | unix_socket వరుసను తొలగించండి. |
09:46 | టాప్ ప్యానెల్ లో ఉన్న Save Changes బటన్ పై క్లిక్ చెయ్యండి. |
09:50 | టాప్ ప్యానెల్ లో Up One Level బటన్ పై క్లిక్ చేయండి. |
09:54 | మళ్ళీ, Up One Level బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనము ఈ కంటెంట్ ను public_html కి తరలించాలి. |
10:04 | ఫైల్స్ మరియు ఫోల్డర్స్ ఎంచుకొనుటకు, Select All బటన్ పై క్లిక్ చేయండి. |
10:09 | టాప్ ప్యానెల్ లో Move button పై క్లిక్ చేయండి. |
10:12 | file path, లో htdocs ను తొలగించండి. |
10:16 | Move Files బటన్ పై క్లిక్ చేయండి. |
10:18 | ప్రక్క ప్యానెల్ లో, public_html ఫోల్డర్ పై క్లిక్ చేయండి. |
10:24 | ఇప్పుడు public_html ఫోల్డర్ మన లోకల్ website లోని కోడ్ తో భర్తీ చేయబడును. |
10:32 | తరువాత, లోకల్ డేటాబేస్ ను మన లైవ్ వెబ్-సైట్ లోనికి ఇంపోర్ట్ చేయాలి. ఆలా చేయుటకు cPanel మెయిన్ విండోకు మారుదాం. |
10:41 | Databases నందు phpMyAdmin పై క్లిక్ చేయండి. |
10:45 | ప్రక్క ప్యానెల్ లో, ఇంతకు ముందే సృష్టించిన డేటాబేస్ పై క్లిక్ చేయండి. |
10:50 | టాప్ ప్యానెల్లో Import బటన్ పై క్లిక్ చేయండి. |
10:54 | ఆపై, బ్రౌజ్ బటన్ పై క్లిక్ చేయండి. |
10:56 | లోకల్ ద్రుపల్ నుండి మనం ఎక్స్-పోర్ట్ చేసిన sql ఫైల్ ను ఎంచుకొనండి. |
11:02 | చివరగా Go బటన్ పై క్లిక్ చేస్తే, sql ఫైల్ విజయవంతంగా ఇంపోర్ట్ కావడం మనం చూడవచ్చు. |
11:10 | ఇప్పుడు బ్రౌసర్ లో క్రొత్త టాబ్ తెరిచి, అడ్రస్-బార్ లో మీ డొమైన్ నేమ్ టైప్ చెయ్యండి. మన ద్రుపల్ వెబ్-సైట్ విజయవంతంగా హోస్ట్ కావడం గమనించవచ్చు. |
11:20 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం. |
11:24 | ఈ ట్యుటోరియల్ సారాంశం; ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది,మన కోడ్ ను, డేటాబేస్ ను వెబ్-సైట్ కు సిద్ధం చేయుట, మన Drupal website ను హోస్ట్ చేయుట మరియు మన లోకల్ మెషిన్ పైగల విషయాలను వెబ్-సైట్ కు అప్లోడ్ చేయుట. |
11:38 | ఈ క్రింది లింక్ Spoken Tutorial project యొక్క సారాంశం ను ఇస్తుంది. దయచేసి డౌన్లోడ్ చేసి చూడండి. |
11:46 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్-షాప్ లను కండక్ట్ చేసి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్స్ కూడా ఇస్తుంది. |
11:57 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD భారత ప్రభుత్వం మరియు NVLI, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది. |
12:09 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి ధన్యవాదములు. |