Difference between revisions of "Git/C3/Working-with-Remote-Repositories/Telugu"
From Script | Spoken-Tutorial
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | Working with Remote Repositories పై spoken tutorial కు స్వాగతం. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము | + | |ఈ ట్యుటోరియల్ లో మనము Remote repository అంటే ఏమిటి మరియు |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | | + | | Remote repository కి డేటా ని ఎలా సమకాలీకరిస్తామో నేర్చుకుంటాం. |
|- | |- | ||
|00:16 | |00:16 | ||
− | |ఈ ట్యుటోరియల్ కొరకు నేను | + | |ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 14.04 ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
− | |అలాగే | + | |అలాగే Git 2.3.2 |
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | | + | | gedit Text Editor ను మరియు |
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | | | + | | Firefox web browser కూడా |
|- | |- | ||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
| 00:41 | | 00:41 | ||
− | | | + | | Git కమాండ్స్ గురించి అవగాహన కూడా ఉండాలి. |
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
− | |లేకపోతే, సంబంధిత | + | |లేకపోతే, సంబంధిత Git ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా లింక్ ను సందర్శించండి. |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | ముందుగా Remote repository | + | | ముందుగా Remote repository అంటే ఏమిటో అర్ధం చేసుకుందాం. |
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | | ఏ repository అయితే Internet లో గాని లేదా ఏదైనా network లో గాని హోస్ట్ చేయబడుతుందో దానిని Remote repository అని | + | | ఏ repository అయితే Internet లో గాని లేదా ఏదైనా network లో గాని హోస్ట్ చేయబడుతుందో దానిని Remote repository అని అంటారు. |
|- | |- | ||
| 01:04. | | 01:04. | ||
− | |ఈ కేంద్రీకృత | + | |ఈ కేంద్రీకృత repository ను ఉపయోగించి ప్రజలు ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో కలసి పనిచేయవచ్చు. |
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
− | |ఉదాహరణకు, చెప్పాలంటే, అదే | + | |ఉదాహరణకు, చెప్పాలంటే, అదే repository లో సంయుక్తంగా పనిచేయాలనుకునే ముగ్గురు వినియోగదారులు ఉన్నారు. |
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
− | | | + | | Git వారి లోకల్ సిస్టం లో రిమోట్ రిపోజిటరీ యొక్క ఒక కాపీను తీసుకోవడానికి వారికి అనుమతిస్తుంది. |
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | |ఇది | + | |ఇది clone కమాండ్ ను ఉపయోగించి చేయడం జరుగుతుంది. |
|- | |- | ||
| 01:31 | | 01:31 | ||
− | | తరువాత వారు లోకల్ | + | | తరువాత వారు లోకల్ repository తో ఆఫ్ లైన్ లో కూడా పనిచేయవచ్చు. |
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | |పని పూర్తి అయిన తర్వాత, వారు దానిని తిరిగి ప్రధాన | + | |పని పూర్తి అయిన తర్వాత, వారు దానిని తిరిగి ప్రధాన repository కు సింక్రనైజ్ చేయాలి. |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | |ఇది | + | |ఇది Push మరియు pull కమాండ్స్ ను ఉపయోగించి చేయడం జరుగుతుంది. |
|- | |- | ||
Line 89: | Line 89: | ||
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | |మొదట మనము సృష్టించిన | + | |మొదట మనము సృష్టించిన GitHub repository ను ఓపెన్ చేద్దాం. |
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | |కుడి వైపున, మనము ఈ | + | |కుడి వైపున, మనము ఈ repository యొక్క URL ను చూడవచ్చు. |
|- | |- | ||
Line 101: | Line 101: | ||
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | | లోకల్ | + | | లోకల్ repository ని సృష్టించడానికి ఈ URL ఉపయోగించి మనం repository యొక్క ఒక కాపీని తయారు చేయబోతున్నాం. |
|- | |- | ||
| 02:16 | | 02:16 | ||
− | | | + | | terminal ను ఓపెన్ చేద్దాం. |
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | |ఇద్దరు వినియోగదారులు అదే | + | |ఇద్దరు వినియోగదారులు అదే Remote repository ఎలా పనిచేస్తారో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం . |
|- | |- | ||
| 02:24 | | 02:24 | ||
− | |దీని కోసం, నేను నా | + | |దీని కోసం, నేను నా Desktop పై User1 మరియు User2 అనే రెండు డైరెక్టరీలను ఇప్పటికే సృష్టించాను. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | |దయచేసి మీరు కూడా మీ | + | |దయచేసి మీరు కూడా మీ Desktop పై అలానే చేయండి. |
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | |అదే | + | |అదే terminal లో, నేను రెండు విభిన్న టాబ్‌లలో ఆ డైరెక్టరీలను తెరుస్తాను. |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | |మొదటి టాబ్ లో | + | |మొదటి టాబ్ లో cd space User1 అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | |రెండవ టాబ్ ను ఓపెన్ చేయడానికి | + | |రెండవ టాబ్ ను ఓపెన్ చేయడానికి File menu పై క్లిక్ చేసి Open Tab ను ఎంచుకోండి. |
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
− | |రెండవ టాబ్ లో | + | |రెండవ టాబ్ లో cd User2 అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | | | + | | User1 కు వెళ్ళండి. |
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు Remote repository యొక్క కాపీ ని తయారుచేద్దాం. |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | | + | | git space clone అని టైప్ చేసి కాపీ చేసిన URL ను పేస్ట్ చేయండి మరియు ఈ కమాండ్ చివరిలో dot అని టైప్ చేయండి. |
|- | |- | ||
Line 153: | Line 153: | ||
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | |లేకపోతే, అది repository పేరు stories ఒక కొత్త directory ను సృష్టిస్తుంది. | + | |లేకపోతే, అది repository పేరు stories గా ఒక కొత్త directory ను సృష్టిస్తుంది. |
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Enter నొక్కండి. |
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | | | + | | clone కమాండ్ మొత్తం కేంద్ర ఫోల్డర్‌ను కాపీ చేస్తుంది మరియు అది స్థానిక repository గా చేస్తుంది. |
|- | |- | ||
|03:40 | |03:40 | ||
− | | | + | | ls అని టైప్ చేయండి. Remote repository యొక్క కంటెంట్ ఇక్కడ కాపీ చేయబడిందని మీరు చూడవచ్చు. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | |అవగాహన కోసం ఈ | + | |అవగాహన కోసం ఈ repository యొక్క user name మరియు email id లను నేను మారుస్తాను. |
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
− | |నేను ఇప్పటికే మరో రెండు | + | |నేను ఇప్పటికే మరో రెండు GitHub users - priya-spoken1 మరియు kaushik-spoken - ప్రదర్శన ప్రయోజనం కొరకు క్రియేట్ చేశాను. |
|- | |- | ||
Line 181: | Line 181: | ||
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Git log ను చెక్ చేద్దాం. |
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
− | | మీరు | + | | మీరు Remote repository యొక్క అవే commits ను చూడవచ్చు. |
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
− | |అదేవిధంగా, నేను రెండవ టాబ్ లో | + | |అదేవిధంగా, నేను రెండవ టాబ్ లో directory User2 లో repository ని clone చేస్తాను. |
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
− | |ఇక్కడ కూడా నేను | + | |ఇక్కడ కూడా నేను User1 కి చేసినట్లుగా user name మరియు email id లను మారుస్తాను. |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | |తరువాత, ఈ వినియోగదారులు | + | |తరువాత, ఈ వినియోగదారులు Remote repository లో ఎలా పని చేస్తారో తెలుసుకుందాం. |
|- | |- | ||
| 04:41 | | 04:41 | ||
− | | | + | | lion-and-mouse.html అనే ఫైల్ పై User1 పని చేస్తాడు అని అనుకోండి |
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | |ఫైల్ ని క్రియేట్ చేయడానికి | + | |ఫైల్ ని క్రియేట్ చేయడానికి gedit lion-and-mouse.html అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | |నేను ముందుగా సేవ్ చేసిన నా | + | |నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లో కి పేస్ట్ చేస్తాను. |
|- | |- | ||
Line 217: | Line 217: | ||
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను staging area కు జోడిద్దాం. |
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | | + | | git add lion-and-mouse.html అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | |తరువాత మనం కొత్తగా జోడించిన ఫైల్ | + | |తరువాత మనం కొత్తగా జోడించిన ఫైల్ commit చేద్దాము. |
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
− | | | + | | git commit hyphen m కోట్స్ లోపల Added lion-and-mouse.html అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | ప్రధాన | + | | ప్రధాన Remote repository తో లోకల్ repository ని సింక్రనైజ్ చేద్దాం. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | | + | | repository ని సింక్రనైజ్ చేసే ముందు మనం remotes గురించి నేర్చుకుందాం. |
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
− | | | + | | Remote repository యొక్క URL ను Remote అని అంటారు. |
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | |మనము | + | |మనము URL కు మారుపేరు ఇవ్వవచ్చు. |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | |మనము అనేక | + | |మనము అనేక Remote repositories పై పని చేస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | |మనము | + | |మనము repository ని సింక్రనైజ్ చేసేటప్పుడు, మన పూర్తి URL ను టైప్ చేయడానికి బదులుగా మారుపేరుని ఉపయోగించవచ్చ్చు. |
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | | + | | Remote యొక్క డిఫాల్ట్ మారుపేరు ఎల్లప్పుడూ origin. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Remote ను ఎలా జోడించాలో నేర్చుకుందాము. |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | తిరిగి మన | + | | తిరిగి మన terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | | + | | git remote అని టైప్ చేస్తే మీకు డిఫాల్ట్ Remote యొక్క పేరు origin అని కనిపిస్తుంది. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | |తరువాత | + | |తరువాత రిమోట్ కు మారుపేరును ఎలా జోడించాలో చూద్దాం. |
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | | | + | | git remote add stories అని టైప్ చేయండి మరియు రిమోట్ రిపోజిటరీ యొక్క URL ను టైప్ చెయ్యండి. |
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ Remote పేరు stories గా ఇస్తున్నాను అదే Remote repository యొక్క పేరు కూడా. |
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు Enter కీ ని నొక్కండి |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | |మళ్ళీ Remote లిస్ట్ ని చెక్ చేయడానికి | + | |మళ్ళీ Remote లిస్ట్ ని చెక్ చేయడానికి git remote అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | | | + | | Remote లిస్ట్ కు జోడించబడిందని మీరు చూడవచ్చు. |
|- | |- | ||
| 06:50 | | 06:50 | ||
− | | ఇప్పుడు మనం ప్రధాన | + | | ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో లోకల్ repository ని సింక్రనైజ్ చేద్దాం. |
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | |దీని కొరకు | + | |దీని కొరకు git push stories master అని టైప్ చేయండి. |
|- | |- | ||
Line 309: | Line 309: | ||
|- | |- | ||
| 07:07 | | 07:07 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Enter నొక్కండి. |
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | | | + | | priya-spoken1 ను User1 యొక్క username గా టైప్ చేస్తున్నాను మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | | | + | | User1 యొక్క సంబంధిత పాస్వర్డ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
− | | ప్రదర్శించడం కోసం | + | | ప్రదర్శించడం కోసం ఈ యూజర్ పేరును ముందుగానే సృష్టించానని గుర్తుంచుకోండి. |
|- | |- | ||
| 07:27 | | 07:27 | ||
− | |దయచేసి మీ యూజర్ పేరు మరియు పాస్ వర్డ్ | + | |దయచేసి మీ యూజర్ పేరు మరియు పాస్ వర్డ్ లను ఇక్కడ ఉపయోగించండి. |
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | |ఇది | + | |ఇది unable to access అనే error ను చూపుతుంది. |
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | |ఈ ఎర్రర్ ఎందుకు వచ్చినది? ఎందువల్లనంటే మనకు | + | |ఈ ఎర్రర్ ఎందుకు వచ్చినది? ఎందువల్లనంటే మనకు Remote repository కు యాక్సెస్ కాలేదు. |
|- | |- | ||
Line 341: | Line 341: | ||
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | | తిరిగి | + | | తిరిగి GitHub repository కు వెళ్ళండి. |
|- | |- | ||
|07:51 | |07:51 | ||
− | |పైన ప్యానల్ లో ఉన్నచివరి టాబ్ | + | |పైన ప్యానల్ లో ఉన్నచివరి టాబ్ Settings పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|07:55 | |07:55 | ||
− | |తరువాత ఎడమ వైపు బాక్స్ లో ఉన్న | + | |తరువాత ఎడమ వైపు బాక్స్ లో ఉన్న Collaborators లింకుపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 08:00 | | 08:00 | ||
− | | కంఫార్మేషన్ కోసం మీ | + | | కంఫార్మేషన్ కోసం మీ GitHub అకౌంట్ పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి. |
|- | |- | ||
Line 361: | Line 361: | ||
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | |ఎవరైనా ఈ | + | |ఎవరైనా ఈ GitHub repository కి clone అని అర్ధం చేసుకోండి. |
|- | |- | ||
| 08:15 | | 08:15 | ||
− | |కానీ సహచరులగా మనము జోడించే వ్యక్తులు, | + | |కానీ సహచరులగా మనము జోడించే వ్యక్తులు, repository కు push చెయ్యవచ్చు. |
|- | |- | ||
| 08:21 | | 08:21 | ||
− | |ఇప్పుడు నేను ఇద్దరు యూజర్లు | + | |ఇప్పుడు నేను ఇద్దరు యూజర్లు priya-spoken1 మరియు kaushik-spoken లను చేర్చుతాను. |
|- | |- | ||
Line 377: | Line 377: | ||
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | | సహచరులను జోడించడానికి | + | | సహచరులను జోడించడానికి Add Collaborator బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | |నేను వేరొక యూసర్ | + | |నేను వేరొక యూసర్ kaushik-spoken చేర్చుతాను. |
|- | |- | ||
Line 389: | Line 389: | ||
|- | |- | ||
| 08:47 | | 08:47 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Remote repository లోకి పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం. |
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
− | |తిరిగి | + | |తిరిగి terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
| 08:54 | | 08:54 | ||
− | | | + | | git push stories master అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
− | | | + | | repository కు యాక్సెస్ ఉన్న యూజర్ యొక్క username మరియు password ఇవ్వండి. |
|- | |- | ||
Line 409: | Line 409: | ||
|- | |- | ||
| 09:08 | | 09:08 | ||
− | |తరువాత | + | |తరువాత GitHub repository ని చెక్ చేసి మనం చేసిన మార్పులు అప్ డేట్ అయ్య్యయో లేదో చూద్దాం. |
|- | |- | ||
| 09:14 | | 09:14 | ||
− | |తిరిగి | + | |తిరిగి GitHub repository కు వెళ్ళండి. |
|- | |- | ||
| 09:17 | | 09:17 | ||
− | | | + | | Code టాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:20 | | 09:20 | ||
− | | | + | | commit list ను చెక్ చేద్దాం. |
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
− | | ఇక్కడ సహచరుని యొక్క | + | | ఇక్కడ సహచరుని యొక్క commit జాబితా చేయబడిందని మీరు చూడవచ్చు. |
|- | |- | ||
| 09:28 | | 09:28 | ||
− | |తరువాత, మనం | + | |తరువాత, మనం Remote repository తో User2 ఎలా సహకరించగలదో తెలుసుకుందాం. |
|- | |- | ||
| 09:34 | | 09:34 | ||
− | |తిరిగి | + | |తిరిగి terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
| 09:37 | | 09:37 | ||
− | | | + | | friends.html అనే ఫైల్ పై User2 పనిచేస్తుంది అని అనుకొనుము. |
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
− | |ఫైల్ ని క్రియేట్ చేయాలంటే | + | |ఫైల్ ని క్రియేట్ చేయాలంటే gedit friends.html అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 09:49 | | 09:49 | ||
− | |నేను నా | + | |నేను నా Writer document నుండి కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి పేస్ట్ చేస్తాను. |
|- | |- | ||
Line 453: | Line 453: | ||
|- | |- | ||
|09:59 | |09:59 | ||
− | |ఈ ఫైల్ ను | + | |ఈ ఫైల్ ను staging area లోనికి జోడిద్దాం. |
|- | |- | ||
| 10:03 | | 10:03 | ||
− | |కొత్తగా జోడించిన ఫైల్ ను | + | |కొత్తగా జోడించిన ఫైల్ ను commit చేద్దాం. |
|- | |- | ||
| 10:07 | | 10:07 | ||
− | | | + | | git commit hyphen m కోట్స్ లోపల Added friends.html అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 10:15 | | 10:15 | ||
− | |ఇప్పుడు మనం ప్రధాన | + | |ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో లోకల్ repository ని సింక్రనైజ్ చేద్దాం. |
|- | |- | ||
| 10:21 | | 10:21 | ||
− | | | + | | git push origin master అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 10:25 | | 10:25 | ||
− | |ఈ లోకల్ | + | |ఈ లోకల్ repository కు మనం Remote జోడించలేదని గుర్తుంచుకోండి. |
|- | |- | ||
| 10:30 | | 10:30 | ||
− | |కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్ | + | |కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్ Remote పేరైన origin ను ఉపయోగిస్తున్నాము. |
|- | |- | ||
| 10:34 | | 10:34 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Enter నొక్కండి. |
|- | |- | ||
| 10:37 | | 10:37 | ||
− | | | + | | User2 యొక్క GitHub యూసర్ నేమ్ ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | | | + | | failed to push అనే error వస్తుంది. |
|- | |- | ||
Line 497: | Line 497: | ||
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
− | |ముందుగానే | + | |ముందుగానే User1 commit కు పుష్ అయిందని గుర్తుంచుకోండి. |
|- | |- | ||
| 10:58 | | 10:58 | ||
− | |కానీ | + | |కానీ User2 కు User1 యొక్క పని లోకల్ repository లో లేదు. |
|- | |- | ||
Line 509: | Line 509: | ||
|- | |- | ||
| 11:10 | | 11:10 | ||
− | |ముందుగా , మనము | + | |ముందుగా , మనము User1 యొక్క పనిని బయటకు తీసి User2 యొక్క లోకల్ repository లో చేర్చాలి దీన్ని ఇప్పుడు చేద్దాము. |
|- | |- | ||
| 11:21 | | 11:21 | ||
− | | | + | | git pull origin master అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 11:25 | | 11:25 | ||
− | |ముందుగా అది | + | |ముందుగా అది Remote repository నుండి డేటాను పొంది తరువాత దానినిలోకల్ repository లో విలీనం చేస్తుంది. |
|- | |- | ||
| 11:32 | | 11:32 | ||
− | |కనుక అది | + | |కనుక అది merging కోసం ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఎడిటర్‌ను ఓపెన్ చేస్తుంది. |
|- | |- | ||
| 11:36 | | 11:36 | ||
− | | ఆ సందేశమును అలాగే ఉంచుతూ Ctrl + X | + | | ఆ సందేశమును అలాగే ఉంచుతూ Ctrl + X నొక్కి ఎడిటర్‌ను మూసివేయండి. |
|- | |- | ||
| 11:42 | | 11:42 | ||
− | |ఇప్పుడు మళ్ళీ డేటా ను పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం. | + | |ఇప్పుడు మళ్ళీ డేటా ను పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం. git push origin master అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 11:50 | | 11:50 | ||
− | | | + | | User2 యొక్క username మరియు password ను ఇవ్వండి. |
|- | |- | ||
Line 541: | Line 541: | ||
|- | |- | ||
| 11:59 | | 11:59 | ||
− | |తరువాత | + | |తరువాత GitHub repository కు మనం చేసిన మార్పులు జరిగాయో లేదో తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
| 12:05 | | 12:05 | ||
− | | | + | | GitHub repository కు తిరిగి వెళ్ళండి. |
|- | |- | ||
| 12:08 | | 12:08 | ||
− | | repository name | + | | repository name Stories పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 12:12 | | 12:12 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు repository కి friends.html జత కావడాన్ని చూడగలరు. |
|- | |- | ||
| 12:18 | | 12:18 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు commit list ను చెక్ చేద్దాం. |
|- | |- | ||
| 12:21 | | 12:21 | ||
− | | | + | | User2 యొక్క commit కూడా లిస్ట్ అవడాన్ని ఇక్కడ మీరు చూడగలరు. |
|- | |- | ||
Line 573: | Line 573: | ||
|- | |- | ||
| 12:35 | | 12:35 | ||
− | | | + | | Remote repository అంటే ఏమిటో మరియు |
|- | |- | ||
| 12:38 | | 12:38 | ||
− | | | + | | Remote repository కి డేటా ని ఎలా సింక్రనైజ్ చేస్తామో నేర్చుకున్నాం. |
|- | |- | ||
| 12:42 | | 12:42 | ||
− | |ఒక అసైన్మెంట్ గా , | + | |ఒక అసైన్మెంట్ గా , User3 అనే మరో యూజర్ ను క్రియేట్ చేయండి. |
|- | |- | ||
| 12:47 | | 12:47 | ||
− | | | + | | User3 కొరకు డేటా ని Clone చేయండి. |
|- | |- | ||
| 12:50 | | 12:50 | ||
− | | | + | | User3 యొక్క లోకల్ repository పై పని చేయడం ప్రారంభించండి మరియు |
|- | |- | ||
| 12:54 | | 12:54 | ||
− | | | + | | User3 నుండి డేటా ని పుష్ చేయడానికి ప్రయత్నించండి. |
|- | |- | ||
Line 621: | Line 621: | ||
|- | |- | ||
| 13:27 | | 13:27 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది | + | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి . ధన్యవాదాలు. |
Revision as of 12:28, 4 September 2017
|
|
---|---|
00:01 | Working with Remote Repositories పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము Remote repository అంటే ఏమిటి మరియు |
00:12 | Remote repository కి డేటా ని ఎలా సమకాలీకరిస్తామో నేర్చుకుంటాం. |
00:16 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 14.04 ఉపయోగిస్తున్నాను. |
00:22 | అలాగే Git 2.3.2 |
00:25 | gedit Text Editor ను మరియు |
00:28 | Firefox web browser కూడా |
00:30 | మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ మరియు బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:36 | మీకు ఈ ట్యుటోరియల్ కొరకు Internet కనెక్షన్ అవసరం. |
00:41 | Git కమాండ్స్ గురించి అవగాహన కూడా ఉండాలి. |
00:46 | లేకపోతే, సంబంధిత Git ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా లింక్ ను సందర్శించండి. |
00:52 | ముందుగా Remote repository అంటే ఏమిటో అర్ధం చేసుకుందాం. |
00:56 | ఏ repository అయితే Internet లో గాని లేదా ఏదైనా network లో గాని హోస్ట్ చేయబడుతుందో దానిని Remote repository అని అంటారు. |
01:04. | ఈ కేంద్రీకృత repository ను ఉపయోగించి ప్రజలు ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో కలసి పనిచేయవచ్చు. |
01:13 | ఉదాహరణకు, చెప్పాలంటే, అదే repository లో సంయుక్తంగా పనిచేయాలనుకునే ముగ్గురు వినియోగదారులు ఉన్నారు. |
01:21 | Git వారి లోకల్ సిస్టం లో రిమోట్ రిపోజిటరీ యొక్క ఒక కాపీను తీసుకోవడానికి వారికి అనుమతిస్తుంది. |
01:28 | ఇది clone కమాండ్ ను ఉపయోగించి చేయడం జరుగుతుంది. |
01:31 | తరువాత వారు లోకల్ repository తో ఆఫ్ లైన్ లో కూడా పనిచేయవచ్చు. |
01:36 | పని పూర్తి అయిన తర్వాత, వారు దానిని తిరిగి ప్రధాన repository కు సింక్రనైజ్ చేయాలి. |
01:43 | ఇది Push మరియు pull కమాండ్స్ ను ఉపయోగించి చేయడం జరుగుతుంది. |
01:48 | మీరు ఈ ట్యుటోరియల్ పూర్తి అయ్యేసరికి మొత్తం ప్రక్రియను అర్థం చేసుకుంటారు. |
01:53 | మొదట మనము సృష్టించిన GitHub repository ను ఓపెన్ చేద్దాం. |
01:59 | కుడి వైపున, మనము ఈ repository యొక్క URL ను చూడవచ్చు. |
02:05 | ఈ URL ను కాపీ చేద్దాం. |
02:08 | లోకల్ repository ని సృష్టించడానికి ఈ URL ఉపయోగించి మనం repository యొక్క ఒక కాపీని తయారు చేయబోతున్నాం. |
02:16 | terminal ను ఓపెన్ చేద్దాం. |
02:18 | ఇద్దరు వినియోగదారులు అదే Remote repository ఎలా పనిచేస్తారో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం . |
02:24 | దీని కోసం, నేను నా Desktop పై User1 మరియు User2 అనే రెండు డైరెక్టరీలను ఇప్పటికే సృష్టించాను. |
02:33 | దయచేసి మీరు కూడా మీ Desktop పై అలానే చేయండి. |
02:36 | అదే terminal లో, నేను రెండు విభిన్న టాబ్‌లలో ఆ డైరెక్టరీలను తెరుస్తాను. |
02:43 | మొదటి టాబ్ లో cd space User1 అని టైప్ చేయండి. |
02:49 | రెండవ టాబ్ ను ఓపెన్ చేయడానికి File menu పై క్లిక్ చేసి Open Tab ను ఎంచుకోండి. |
02:55 | రెండవ టాబ్ లో cd User2 అని టైప్ చేయండి. |
03:00 | User1 కు వెళ్ళండి. |
03:03 | ఇప్పుడు Remote repository యొక్క కాపీ ని తయారుచేద్దాం. |
03:08 | git space clone అని టైప్ చేసి కాపీ చేసిన URL ను పేస్ట్ చేయండి మరియు ఈ కమాండ్ చివరిలో dot అని టైప్ చేయండి. |
03:17 | ఈ Dotఅనేది మనము User1 directory లోపల repository ను కాపీ చేయబోతున్నామని సూచిస్తుంది. |
03:25 | లేకపోతే, అది repository పేరు stories గా ఒక కొత్త directory ను సృష్టిస్తుంది. |
03:31 | ఇప్పుడు Enter నొక్కండి. |
03:33 | clone కమాండ్ మొత్తం కేంద్ర ఫోల్డర్‌ను కాపీ చేస్తుంది మరియు అది స్థానిక repository గా చేస్తుంది. |
03:40 | ls అని టైప్ చేయండి. Remote repository యొక్క కంటెంట్ ఇక్కడ కాపీ చేయబడిందని మీరు చూడవచ్చు. |
03:48 | అవగాహన కోసం ఈ repository యొక్క user name మరియు email id లను నేను మారుస్తాను. |
03:55 | నేను ఇప్పటికే మరో రెండు GitHub users - priya-spoken1 మరియు kaushik-spoken - ప్రదర్శన ప్రయోజనం కొరకు క్రియేట్ చేశాను. |
04:04 | వాటిని నేను ఇక్కడ ఉపయోగిస్తాను. |
04:14 | ఇప్పుడు Git log ను చెక్ చేద్దాం. |
04:16 | మీరు Remote repository యొక్క అవే commits ను చూడవచ్చు. |
04:21 | అదేవిధంగా, నేను రెండవ టాబ్ లో directory User2 లో repository ని clone చేస్తాను. |
04:28 | ఇక్కడ కూడా నేను User1 కి చేసినట్లుగా user name మరియు email id లను మారుస్తాను. |
04:35 | తరువాత, ఈ వినియోగదారులు Remote repository లో ఎలా పని చేస్తారో తెలుసుకుందాం. |
04:41 | lion-and-mouse.html అనే ఫైల్ పై User1 పని చేస్తాడు అని అనుకోండి |
04:48 | ఫైల్ ని క్రియేట్ చేయడానికి gedit lion-and-mouse.html అని టైప్ చేయండి. |
04:54 | నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లో కి పేస్ట్ చేస్తాను. |
05:02 | అదేవిధంగా మీరు కూడా మీ ఫైల్ కి కొంత కంటెంట్ ను జోడించండి. |
05:06 | ఫైల్ ను staging area కు జోడిద్దాం. |
05:11 | git add lion-and-mouse.html అని టైప్ చేయండి. |
05:17 | తరువాత మనం కొత్తగా జోడించిన ఫైల్ commit చేద్దాము. |
05:21 | git commit hyphen m కోట్స్ లోపల Added lion-and-mouse.html అని టైప్ చేయండి. |
05:29 | ప్రధాన Remote repository తో లోకల్ repository ని సింక్రనైజ్ చేద్దాం. |
05:35 | repository ని సింక్రనైజ్ చేసే ముందు మనం remotes గురించి నేర్చుకుందాం. |
05:40 | Remote repository యొక్క URL ను Remote అని అంటారు. |
05:45 | మనము URL కు మారుపేరు ఇవ్వవచ్చు. |
05:49 | మనము అనేక Remote repositories పై పని చేస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. |
05:54 | మనము repository ని సింక్రనైజ్ చేసేటప్పుడు, మన పూర్తి URL ను టైప్ చేయడానికి బదులుగా మారుపేరుని ఉపయోగించవచ్చ్చు. |
06:01 | Remote యొక్క డిఫాల్ట్ మారుపేరు ఎల్లప్పుడూ origin. |
06:06 | ఇప్పుడు Remote ను ఎలా జోడించాలో నేర్చుకుందాము. |
06:10 | తిరిగి మన terminal కు వెళ్ళండి. |
06:13 | git remote అని టైప్ చేస్తే మీకు డిఫాల్ట్ Remote యొక్క పేరు origin అని కనిపిస్తుంది. |
06:20 | తరువాత రిమోట్ కు మారుపేరును ఎలా జోడించాలో చూద్దాం. |
06:25 | git remote add stories అని టైప్ చేయండి మరియు రిమోట్ రిపోజిటరీ యొక్క URL ను టైప్ చెయ్యండి. |
06:32 | ఇక్కడ Remote పేరు stories గా ఇస్తున్నాను అదే Remote repository యొక్క పేరు కూడా. |
06:38 | ఇప్పుడు Enter కీ ని నొక్కండి |
06:41 | మళ్ళీ Remote లిస్ట్ ని చెక్ చేయడానికి git remote అని టైప్ చేయండి. |
06:46 | Remote లిస్ట్ కు జోడించబడిందని మీరు చూడవచ్చు. |
06:50 | ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో లోకల్ repository ని సింక్రనైజ్ చేద్దాం. |
06:55 | దీని కొరకు git push stories master అని టైప్ చేయండి. |
07:00 | ఇక్కడ stories అనునది Remote యొక్క పేరు మరియు master అనునది మనం మార్పులను update చేయవలసిన బ్రాంచ్ |
07:07 | ఇప్పుడు Enter నొక్కండి. |
07:09 | priya-spoken1 ను User1 యొక్క username గా టైప్ చేస్తున్నాను మరియు Enter నొక్కండి. |
07:17 | User1 యొక్క సంబంధిత పాస్వర్డ్ ను టైప్ చేయండి. |
07:21 | ప్రదర్శించడం కోసం ఈ యూజర్ పేరును ముందుగానే సృష్టించానని గుర్తుంచుకోండి. |
07:27 | దయచేసి మీ యూజర్ పేరు మరియు పాస్ వర్డ్ లను ఇక్కడ ఉపయోగించండి. |
07:31 | ఇది unable to access అనే error ను చూపుతుంది. |
07:35 | ఈ ఎర్రర్ ఎందుకు వచ్చినది? ఎందువల్లనంటే మనకు Remote repository కు యాక్సెస్ కాలేదు. |
07:42 | కాబట్టి ఇప్పుడు, కంట్రిబ్యూటర్లకు యాక్సెస్ అనుమతి ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం. |
07:48 | తిరిగి GitHub repository కు వెళ్ళండి. |
07:51 | పైన ప్యానల్ లో ఉన్నచివరి టాబ్ Settings పై క్లిక్ చేయండి. |
07:55 | తరువాత ఎడమ వైపు బాక్స్ లో ఉన్న Collaborators లింకుపై క్లిక్ చేయండి. |
08:00 | కంఫార్మేషన్ కోసం మీ GitHub అకౌంట్ పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి. |
08:04 | ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లో , మనము సహచరుల పేర్లను జోడించవచ్చు. |
08:10 | ఎవరైనా ఈ GitHub repository కి clone అని అర్ధం చేసుకోండి. |
08:15 | కానీ సహచరులగా మనము జోడించే వ్యక్తులు, repository కు push చెయ్యవచ్చు. |
08:21 | ఇప్పుడు నేను ఇద్దరు యూజర్లు priya-spoken1 మరియు kaushik-spoken లను చేర్చుతాను. |
08:27 | నేను టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేస్తున్నప్పుడు యూజర్ పేరు లిస్ట్ చేయబడిందని మీరు చూడవచ్చు. |
08:33 | సహచరులను జోడించడానికి Add Collaborator బటన్‌పై క్లిక్ చేయండి. |
08:38 | నేను వేరొక యూసర్ kaushik-spoken చేర్చుతాను. |
08:43 | ఇక్కడ మీరు జోడించబడిన పేర్లను చూడవచ్చు. |
08:47 | ఇప్పుడు Remote repository లోకి పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం. |
08:51 | తిరిగి terminal కు వెళ్ళండి. |
08:54 | git push stories master అని టైప్ చేయండి. |
08:58 | repository కు యాక్సెస్ ఉన్న యూజర్ యొక్క username మరియు password ఇవ్వండి. |
09:04 | మనం విజయవంతంగా పుష్ చేయడాన్ని మీరు చూడవచ్చు. |
09:08 | తరువాత GitHub repository ని చెక్ చేసి మనం చేసిన మార్పులు అప్ డేట్ అయ్య్యయో లేదో చూద్దాం. |
09:14 | తిరిగి GitHub repository కు వెళ్ళండి. |
09:17 | Code టాబ్ పై క్లిక్ చేయండి. |
09:20 | commit list ను చెక్ చేద్దాం. |
09:23 | ఇక్కడ సహచరుని యొక్క commit జాబితా చేయబడిందని మీరు చూడవచ్చు. |
09:28 | తరువాత, మనం Remote repository తో User2 ఎలా సహకరించగలదో తెలుసుకుందాం. |
09:34 | తిరిగి terminal కు వెళ్ళండి. |
09:37 | friends.html అనే ఫైల్ పై User2 పనిచేస్తుంది అని అనుకొనుము. |
09:43 | ఫైల్ ని క్రియేట్ చేయాలంటే gedit friends.html అని టైప్ చేయండి. |
09:49 | నేను నా Writer document నుండి కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి పేస్ట్ చేస్తాను. |
09:54 | అదేవిధంగా మీరు కూడా మీ ఫైల్ లోనికి కొంత కంటెంట్ ను జోడించండి. |
09:59 | ఈ ఫైల్ ను staging area లోనికి జోడిద్దాం. |
10:03 | కొత్తగా జోడించిన ఫైల్ ను commit చేద్దాం. |
10:07 | git commit hyphen m కోట్స్ లోపల Added friends.html అని టైప్ చేయండి. |
10:15 | ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో లోకల్ repository ని సింక్రనైజ్ చేద్దాం. |
10:21 | git push origin master అని టైప్ చేయండి. |
10:25 | ఈ లోకల్ repository కు మనం Remote జోడించలేదని గుర్తుంచుకోండి. |
10:30 | కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్ Remote పేరైన origin ను ఉపయోగిస్తున్నాము. |
10:34 | ఇప్పుడు Enter నొక్కండి. |
10:37 | User2 యొక్క GitHub యూసర్ నేమ్ ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి. |
10:42 | failed to push అనే error వస్తుంది. |
10:46 | అంతేకాకుండా error రావడానికి కారణంగా the remote contains work that you do not have locally అని చూపిస్తుంది. |
10:53 | ముందుగానే User1 commit కు పుష్ అయిందని గుర్తుంచుకోండి. |
10:58 | కానీ User2 కు User1 యొక్క పని లోకల్ repository లో లేదు. |
11:04 | అది error ను సరిచేసి , git pull కమాండ్ ను అమలు చేయడానికి ఒక సూచనను ఇస్తుంది. |
11:10 | ముందుగా , మనము User1 యొక్క పనిని బయటకు తీసి User2 యొక్క లోకల్ repository లో చేర్చాలి దీన్ని ఇప్పుడు చేద్దాము. |
11:21 | git pull origin master అని టైప్ చేయండి. |
11:25 | ముందుగా అది Remote repository నుండి డేటాను పొంది తరువాత దానినిలోకల్ repository లో విలీనం చేస్తుంది. |
11:32 | కనుక అది merging కోసం ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఎడిటర్‌ను ఓపెన్ చేస్తుంది. |
11:36 | ఆ సందేశమును అలాగే ఉంచుతూ Ctrl + X నొక్కి ఎడిటర్‌ను మూసివేయండి. |
11:42 | ఇప్పుడు మళ్ళీ డేటా ను పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం. git push origin master అని టైప్ చేయండి. |
11:50 | User2 యొక్క username మరియు password ను ఇవ్వండి. |
11:54 | ఇప్పుడు మనం డేటాను విజయవంతంగా పుష్ చేయగలగటమును మీరుచూడవచ్చు. |
11:59 | తరువాత GitHub repository కు మనం చేసిన మార్పులు జరిగాయో లేదో తనిఖీ చేద్దాం. |
12:05 | GitHub repository కు తిరిగి వెళ్ళండి. |
12:08 | repository name Stories పై క్లిక్ చేయండి. |
12:12 | ఇప్పుడు repository కి friends.html జత కావడాన్ని చూడగలరు. |
12:18 | ఇప్పుడు commit list ను చెక్ చేద్దాం. |
12:21 | User2 యొక్క commit కూడా లిస్ట్ అవడాన్ని ఇక్కడ మీరు చూడగలరు. |
12:26 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
12:30 | ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము |
12:35 | Remote repository అంటే ఏమిటో మరియు |
12:38 | Remote repository కి డేటా ని ఎలా సింక్రనైజ్ చేస్తామో నేర్చుకున్నాం. |
12:42 | ఒక అసైన్మెంట్ గా , User3 అనే మరో యూజర్ ను క్రియేట్ చేయండి. |
12:47 | User3 కొరకు డేటా ని Clone చేయండి. |
12:50 | User3 యొక్క లోకల్ repository పై పని చేయడం ప్రారంభించండి మరియు |
12:54 | User3 నుండి డేటా ని పుష్ చేయడానికి ప్రయత్నించండి. |
12:58 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ ను సారాంశమును ఇస్తుంది. |
13:03 | దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
13:05 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
13:12 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
13:16 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
13:22 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
13:27 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి . ధన్యవాదాలు. |