Difference between revisions of "Git/C2/Merging-and-Deleting-branches/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "| 00:01 |Merging and deleting branches పై spoken tutorial కు స్వాగతం. |- | 00:06 |ఈ ట్యుటోరియల్ లో, మనం '' 'Merging'...") |
|||
Line 1: | Line 1: | ||
+ | {| border=1 | ||
+ | | Time | ||
+ | | NARRATION | ||
+ | |- | ||
| 00:01 | | 00:01 | ||
|Merging and deleting branches పై spoken tutorial కు స్వాగతం. | |Merging and deleting branches పై spoken tutorial కు స్వాగతం. |
Revision as of 23:09, 8 June 2017
Time | NARRATION | ||
00:01 | Merging and deleting branches పై spoken tutorial కు స్వాగతం. | ||
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనం 'Merging' గురించి, | ||
00:10 | 'merging' తీసివేయుట , మరియు branches తొలగించడం గురించి నేర్చుకుంటాము. | ||
00:14 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను 'Ubuntu Linux 14.04 ఉపయోగిస్తున్నాను. | ||
00:20 | అలాగే Git 2.3.2 ' మరియు gedit Text Editor. | ||
00:26 | మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు. | ||
00:29 | ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మీకు 'Git 'commands మరియు 'Git లో branching గురించి చేయడం అవగాహన ఉండాలి. | ||
00:37 | లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. | ||
00:42 | ముందు సిరీస్ లో మనం “branches” ను సృష్టించే విధానం నేర్చుకున్నాము.
| ||
00:47 | ఇప్పుడు మనము రెండు "branches" ని ఎలా విలీనం చేయాలో నేర్చుకుందాం. | ||
00:51
ఈ రేఖాచిత్రం "new-module" "branch" "master" branch తో ఎలా విలీనం అవుతుందో వివరిస్తుంది. | |||
00:58 | ఇది 'C9' commit లో జరుగుతుంది. | ||
01:01 | విలీనం తర్వాత' 'new-module' యొక్క commits master 'branch కు జోడించబడతాయి. | ||
01:06 | ఇది ఎలా పనిచేస్తుందో వివరిస్తాను. | ||
01:09 | మొదట, మనము ముందుగా సృష్టించిన 'Git repository mywebpage ను తెరుస్తాము. | ||
01:16 | 'Terminal' తెరవడానికి 'Ctrl + Alt + T' కీస్ లను కలిపి నొక్కండి. | ||
01:20 | మన 'Git repository' లోకి వెళ్లడానికి, 'cd space mywebpage' అని టైప్ చేసి Enter నొక్కండి. | ||
01:29 | నేను ప్రదర్శన కోసం html ఫైల్లను ఉపయోగించడం కొనసాగిస్తాను. | ||
01:33 | మీరు వేరే ఫైల్ టైప్ ని అయినా ఉపయోగించవచ్చు. | ||
01:38 | ఇక్కడ నుంచి, 'Terminal' పై ప్రతి 'command' ను టైప్ చేసిన తర్వాతEnter key ని నొక్కండి. | ||
01:45 | మనం "Git branch" లిస్ట్ ను "git space branch" టైప్ చేసి తనిఖీ చేద్దాం.
| ||
01:51
మనం “master” and new-chapter అను రెండు బ్రాంచెస్ ని చూడవచ్చు | |||
01:57 | 'new-chapter' ' branch ఈ శ్రేణిలో ముందుగా సృష్టించబడింది మరియు' 'master' 'అనేది డిఫాల్ట్ branch. | ||
02:05 | ప్రస్తుతం, మనము 'master' 'శాఖలో ఉన్నాము. | ||
02:08 | మనం 'Git space log space hyphen hyphen oneline' టైప్ చేయడం ద్వారా 'Git log' ను తనిఖీ చేస్తాము. | ||
02:17 | 'new-chapter' 'branch కు వెళ్లి,' Git log 'తనిఖీ చేద్దాం. | ||
02:21 | “git space checkout space new-chapter” అని టైప్ చేయండి. | ||
02:27 | “‘git space log space hyphen hyphen oneline”’ అని టైప్ చేయండి. | ||
02:33 | ఇప్పుడు, మనము 'master' 'మరియు' 'new-chapter' branches యొక్క commits పోల్చుదాము. | ||
02:38
ఈ నాలుగు “‘commits”’ రెండు branches కు ఉమ్మడి బ్రాంచెస్. | |||
02:42 | Added story.html in new-chapter branch అనేది new-chapter బ్రాంచ్ లోనిది.
| ||
02:48
మరియు "Added chapter two in history.html”, master బ్రాంచ్ లోనిది. | |||
02:54 | మెర్జింగ్ చేసిన తరువాత, “Added story.html in new-chapter branch” commit master branch" "లోనికి జోడించబడుతుంది. | ||
03:02 | ఇప్పుడు నేను “merge” ఎలా చేస్తారో వివరిస్తాను. | ||
03:05 | “git space merge space master” అని టైప్ చేయండి. | ||
03:09 | “Commit message” స్వీకరించడానికి "gedit" స్వయంచాలకంగా ఓపెన్ అవుతుంది | ||
03:14 | “gedit” ను “Git” యొక్క “core editor” గా ఆకృతీకరించామని గుర్తుకుతెచ్చుకొనండి. | ||
03:20 | మీరు మరొక 'editor' ను ఆకృతీకరించి ఉంటే ఆ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. | ||
03:26 | మీరు '1.9' కంటే తక్కువ Git వెర్షన్ ను వాడుతుంటే, editor' ఓపెన్ అవకపోవచ్చు. | 03:33 | కాబట్టి, మీరు తదుపరి దశను వదిలి వేయవచ్చు . |
03:36 | నేను డిఫాల్ట్ "commit message" ని అలాగే ఉపయోగిస్తాను.
| ||
03:40
మీరు 'merging' కు సంబంధించిన ఏదైనా ఇతర సందేశమును ఇవ్వాలనుకుంటే, వాటిని ఇక్కడ టైప్ చేయండి. | |||
03:46 | ఇప్పుడు “editor” ని save చేసి close చేయండి. | 03:50 | 'Git log' ని మళ్ళీ తనిఖీ చేద్దాము. |
03:54 | మీరు “Master” branch లో ని “commits”,new-chapter branch కి merge అయ్యిందని చూడవచ్చు. | ||
04:00 | మీరు 'merging' కి సంబంధించిన "commit” సందేశం కూడా చూడవచ్చు.' | ||
04:04 | తరువాత “‘master branch”’ కి వెళ్లి “‘commits”’తనిఖీ చేద్దాము. | ||
04:09 | |||
04:14 | 'Git log' ను తనిఖీ చేద్దాం. | ||
04:17 | ఇక్కడ “new-chapter commits” తో పాటు “master branch commits” ని చూస్తాము. | ||
04:22 | కానీ, 'Git log' 'master branch commits' 'మాత్రమే చూపిస్తుంది . | ||
04:27 | నిజంగా చెప్పాలంటే , 'master' 'branch కు ' 'new-chapter' branch ను merge చేయాలి. | ||
04:32 | కానీ మనం మరొక విధంగా merge చేసాం. | ||
04:36 | అందువల్ల మనము Master”’ branch లో ' merging commit" ని చూడలేము. | ||
04:41 | ఈ “‘merging’ ని తిరిగి ఎలా తీసివేయగలము? | ||
04:45 | దీని కోసం, 'new-chapter' 'బ్రాంచికి తిరిగి వెళ్లాలి. | ||
04:50 | git space checkout space new-chapterఅని టైప్ చేయండి. | ||
04:54 | git space reset space hyphen hyphen hard space HEAD tilde టైప్ చేసి “merge” చేసినవి ని తిరిగి పొందవచ్చు | ||
05:04 | లేటెస్ట్ రివిషన్ ను "HEAD" గాను మరియు లేటెస్ట్ minus 1 రివిషన్ "HEAD tilde" గాను పిలుస్తామని గుర్తుకు తెచుకొనండి. | ||
05:12 | కాబట్టి, మనం ‘merging' యొక్క మునుపటి రివిషన్ పొందడానికి 'HEAD tilde' ని ఉపయోగించాము. | ||
05:18 | మళ్ళీ ఒకసారి 'Git log' తనిఖీ చేద్దాం. | ||
05:22 | “merging” విస్మరించడం మనం చూడవచ్చు.
| ||
05:26 | ఇప్పుడు మనము “‘new-chapter”’ branch ను “‘master” branch కు “merge” చేద్దాము . | ||
05:31 | మనము“‘git space checkout space master అని టైప్ చేసి మొదటి “‘master” branch కి వెళదాము. | ||
05:38 | మరల “‘Git log”’ ని తనిఖీ చేద్దాం. | ||
05:42 | “‘merge”’చేయడానికి git space merge space new-chapter అని టైప్ చేద్దాము. | ||
05:48 | 'gedit' లో మీ 'merging commit message' ఇవ్వండి. | ||
05:52 | తరువాత ఎడిటర్ ని "save" చేసి "close" చేయండి. | ||
05:55 | మరల "'Git log"' ని తనిఖీ చేయండి | ||
05:58 | "master" బ్రాంచ్ తో “‘new-chapter”’ బ్రాంచ్ విజయవంతముగా merge అవ్వడం చూడవచ్చు | ||
06:05 | మళ్ళీ"merge" చేయడానికి ప్రయత్నించుదాం. | ||
06:08 | git space merge space new-chapterఅని టైప్ చేయండి | ||
06:13 | ఇప్పుడు, మనం "Already up-to-date" అనే సందేశాన్ని చూడవచ్చు . | ||
06:17 | Merge అయినది లేనిది ధృవీకరించడానికి ఇది మంచి మార్గం. | ||
06:22 | 'merging తరువాత,' new-chapter 'శాఖను' Git repository” నుండి తొలగించవచ్చు.
| ||
06:28 | git space branch space hyphen d space new-chapter టైప్ చేసి శాఖ ని తొలగించవచ్చు. | ||
06:36 | ఇప్పుడు ' 'git space branch' టైప్ చేసి 'branch list' ని తనిఖీ చేదాం | ||
06:43 | 'new-chapter' బ్రాంచ్ ను తొలగించినందున మనం దానిని చూడలేము. | ||
06:48 | Merging చేయకుండా బ్రాంచ్ ని తొలగించేందుకు “hyphen d" చిన్న అక్షరాలకు బదులు "hyphen D" పెద్ద అక్షరాలలో ఉపయోగించాలి | ||
06:56 | దీనితో ట్యుటోరియల్ చివరికి వచ్చాము | ||
07:00 | ట్యుటోరియల్ సారాంశం. | ||
07:02 | ఈ ట్యుటోరియల్ లో, 'merging' , mergingతీసివేయటం మరియు branches 'తొలగించడం గురించి మనము తెలుసుకున్నాము.
| ||
07:09 | ఒక అసైన్మెంట్ గా, మునుపటి కార్యక్రమంలో మనం సృష్టించిన branch chapter-two యొక్క 'commits”’ తనిఖీ చేయండి. | ||
07:16 | దానిని 'master branch' 'తో merge చేసి,' chapter -2 శాఖను తొలగించండి. | ||
07:22 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. | ||
07:27 | దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | ||
07:30 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
| ||
07:38 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | ||
07:41 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. | ||
07:48 | ఈ మిషన్ కి సంబంధించి మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. | ||
07:53 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.
|