Difference between revisions of "Advanced-Cpp/C2/Inheritance/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | Time | Narration |- | 00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఇన్-హెరిటెన్స్ ఇన్ c++ క...")
 
Line 41: Line 41:
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
| హైరార్చికల్ ఇన్-హెరిటెన్స్.  
+
| హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్.  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
Line 80: Line 80:
 
|-
 
|-
 
| 01:44
 
| 01:44
| హైరార్చికల్ ఇన్-హెరిటెన్స్   
+
| హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్   
 
|-
 
|-
 
| 01:47
 
| 01:47
| హైరార్చికల్ ఇన్-హెరిటెన్స్ లో ఎక్కువ డిరైవ్డ్ క్లాస్ లు ఒక బేస్ క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడును.  
+
| హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ లో ఎక్కువ డిరైవ్డ్ క్లాస్ లు ఒక బేస్ క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడును.  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
Line 200: Line 200:
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
| Enter Name: నేను  Arya అని ఇస్తాను.   
+
| Enter Name నేను  Arya అని ఇస్తాను.   
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
Line 218: Line 218:
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
| Roll no is: 1  Name is: Arya మరియు
+
| Roll no is 1  Name is Arya మరియు
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
| Total is : 210  
+
| Total is 210  
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
Line 275: Line 275:
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
| main ఫంక్షన్ లోపల మనం grade క్లాస్ కు object గా gd ను సృష్టిస్తాం.  
+
| main ఫంక్షన్ లోపల మనం grade క్లాస్ కు object గా gd ను సృష్టిస్తాం.  
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
Line 290: Line 290:
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
| మరియు  average() ఫంక్షన్.
+
| average() ఫంక్షన్.
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
| మరియు ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.  
+
| ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.  
 
|-
 
|-
| 06:52
+
| 06:52
 
| ఇప్పుడు మనం మన డెరైవ్డ్ క్లాస్ grade గురించి చూద్దాం.  
 
| ఇప్పుడు మనం మన డెరైవ్డ్ క్లాస్ grade గురించి చూద్దాం.  
 
|-
 
|-
| 06:56
+
| 06:56
| మరియు exam_inherit క్లాస్ grade క్లాస్ కు బేస్ క్లాస్  
+
| exam_inherit క్లాస్ grade క్లాస్ కు బేస్ క్లాస్  
 
|-
 
|-
 
| 07:01
 
| 07:01
| మరియు ఇక్కడ exam_inherit క్లాస్ ఒక డెరైవ్డ్ క్లాస్  
+
| ఇక్కడ exam_inherit క్లాస్ ఒక డెరైవ్డ్ క్లాస్  
 
  |-
 
  |-
 
| 07:06
 
| 07:06
| మరియు student క్లాస్ exam_inherit క్లాస్ కు బేస్ క్లాస్  
+
| student క్లాస్ exam_inherit క్లాస్ కు బేస్ క్లాస్  
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
Line 326: Line 326:
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
| ఇక్కడ మనం Enter Roll no.:అని చూడవచ్చు.   
+
| ఇక్కడ మనం Enter Roll no. అని చూడవచ్చు.   
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34
Line 332: Line 332:
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
| Enter Name:
+
| Enter Name
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
Line 353: Line 353:
 
|-
 
|-
 
| 07:54
 
| 07:54
| Roll no is: 2
+
| Roll no is 2
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
| Name is: Pratham  Total is: 214  మరియు
+
| Name is Pratham  Total is 214  మరియు
 
|-
 
|-
 
| 07:59
 
| 07:59
| Average is: 71
+
| Average is 71
 
|-
 
|-
 
|  08:01
 
|  08:01
Line 374: Line 374:
 
|-
 
|-
 
|  08:10
 
|  08:10
| ఇన్-హెరిటెన్స్ మరియు ఇన్-హెరిటెన్స్ లో రకాలు  
+
| ఇన్-హెరిటెన్స్ మరియు ఇన్-హెరిటెన్స్ లో రకాలు  
 
|-
 
|-
 
| 08:14  
 
| 08:14  
Line 380: Line 380:
 
|-
 
|-
 
| 08:18
 
| 08:18
| తరువాత Area మరియు Perimeterఅను రెండు ఫంక్షన్స్ సృష్టించండి.  
+
| తరువాత Area మరియు Perimeterఅను రెండు ఫంక్షన్స్ సృష్టించండి.  
 
|-
 
|-
 
| 08:23
 
| 08:23

Revision as of 11:26, 29 May 2017

Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఇన్-హెరిటెన్స్ ఇన్ c++ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది.
00:09 ఇన్-హెరిటెన్స్,ఇన్-హెరిటెన్స్ లో రకాలు.
00:12 ఇది మనం ఉదాహరణలను ఉపయోగించి చేద్దాం.
00:16 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది,
00:19 ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10
00:24 g++కంపైలర్ వర్షన్ 4.6.1
00:28 Inheritanceయొక్క పరిచయంతో మొదలు పెడదాం.
00:32 ఒక ఆబ్జక్ట్ మరొక ఆబ్జక్ట్ యొక్క లక్షణాలను ఆర్జించినట్లైతే , ఆ విధానమును inheritance అని అందురు.
00:38 ఇది మనుగడలో ఉన్న ఒక ఆబ్జక్ట్ ను తిరిగి మార్చకుండా ఉపయోగించుకొనే పద్దతి.
00:44 ఇన్-హెరిటెన్స్ లో రకాలు-సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్
00:48 మల్టిపుల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్.
00:50 హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్.
00:52 మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్ మరియు
00:55 హైబ్రెడ్ ఇన్-హెరిటెన్స్.
00:57 ముందుగా బేస్ క్లాస్ మరియు డిరైవ్డ్ క్లాస్ గురించి తెలుసుకొందాం.
01:02 బేస్ క్లాస్ తన సొంత లక్షణాలు మరియు ఫంక్షనాలిటీ కలిగి ఉంటుంది.
01:06 దీనిని పేరెంట్ క్లాస్ అని కూడా అందురు.
01:09 దీనియందు మిగిలిన ఆబ్జక్ట్స్ ఇన్-హెరిట్ చేయగల ఉమ్మడి లక్షణాలు కలిగి ఉంటుంది.
01:14 డిరైవ్డ్ క్లాస్ ఒక చైల్డ్ క్లాస్
01:18 డిరైవ్డ్ క్లాస్ అనునది బేస్ క్లాస్ యొక్కలక్షణాలు మరియు ఫంక్షనాలిటీ లను ఇన్-హెరిట్ చేస్తుంది.
01:23 సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్ అంటేఏమిటో చూద్దాం
01:27 సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్ లో ఒకేఒక బేస్ క్లాస్ మరియు ఒక డిరైవ్డ్ క్లాస్ ఉంటాయి.
01:34 మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్
01:37 మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ లో ఒక డిరైవ్డ్ క్లాస్ ఎక్కువ బేస్ క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడును.
01:44 హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్
01:47 హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ లో ఎక్కువ డిరైవ్డ్ క్లాస్ లు ఒక బేస్ క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడును.
01:55 మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్
01:57 మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్ లో ఒక సబ్ క్లాస్, వేరొక క్లాస్ కు ఒక బేస్ క్లాస్ లా ప్రవర్తిస్తుంది.
02:05 మరియు హైబ్రెడ్ ఇన్-హెరిటెన్స్
02:08 హైబ్రెడ్ ఇన్-హెరిటెన్స్ లో ఒకటికంటే ఎక్కువ ఇన్-హెరిటెన్స్ రూపాలు కలపబడి ఉంటాయి.
02:14 సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్ ను ఒక ఉదాహరణతో చూద్దాం.
02:18 నేను ఇప్పటికే ఒక ఎడిటర్ నందు టైప్ చేసి ఉంచిన నా కోడ్ ను తెరుచుచున్నాను.
02:21 నేను కోడ్-ను వివరిస్తాను.
02:23 మన ఫైల్ పేరు exam_inherit.cpp అని గమనించండి.
02:28 ఈ ఉదాహరణ స్టూడెంట్ యొక్క name ,rollno, మరియు marks లను కలిగి ఉంది.
02:35 iostream అనేది మన headerfile
02:38 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం.
02:42 ఇక్కడ మనకు student అనే క్లాస్ ఉన్నది.
02:44 తరువాత మనకు మన క్లాస్ నందు ప్రైవేట్ మెంబర్స్ గా ఒక integer వేరియబుల్ roll_no మరియు ఒక character array name లు ఉన్నవి.
02:53 input() మరియు display()లు student క్లాస్ యొక్క పబ్లిక్ ఫంక్షన్లు.
02:59 ఇక్కడ మనం input() ఫంక్షన్ ను roll_no,name లను యూసర్ నుండి పొందుటకు ఉపయోగిస్తున్నాము.
03:06 మరియు మనము display() ఫంక్షన్ ను roll_no, name లను display చేయుటకు ఉపయోగిస్తున్నాము.
03:11 ఇక్కడ మనకు exam_inheritఅనే వేరొక క్లాస్ కలదు.
03:16 ఇది డిరైవ్డ్ క్లాస్
03:18 అది student క్లాస్ యొక్క ఫంక్షన్స్ మరియు డేటా లను ఇన్-హెరిట్ చేస్తుంది.
03:23 తరువాత మనం sub1,sub2,sub3 మరియు total లను
03:28 exam_inherit క్లాస్ లో ప్రైవేట్ మెంబర్స్ గా డిక్లేర్ చేశాము.
03:33 ఇక్కడ మనకు input_exam(), display_exam() అనే రెండు పబ్లిక్ ఫంక్షన్లు ఉన్నాయి.
03:41 ఇక్కడ మనం exam_inherit క్లాసును ముగిస్తున్నాము.
03:44 ఇప్పుడు మనం మార్క్స్ ను యూసర్ నుండి పొందుటకు input_exam() ఫంక్షన్ ను ఉపయోగిస్తున్నాము.
03:52 ఇక్కడ మనం display_exam() ఫంక్షన్ ను మూడు పాఠ్యాంశము ల మొత్తం గణించుటకు ఉపయోగిస్తున్నాము
03:59 తరువాత మన total ను ప్రింట్ చేస్తున్నాము.
04:01 ఇది మన main ఫంక్షన్
04:03 ఇక్కడ మనం exam_inherit క్లాస్ కు ex అను ఒక ఆబ్జక్ట్ ను సృష్టిస్తున్నాం.
04:10 తరువాత exఆబ్జక్ట్ ను ఉపయోగించి ఫంక్షన్స్ ను పిలుస్తున్నాము.
04:15 మరియు ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
04:18 ప్రోగ్రాం ను అమలు పరుచుదాం.
04:20 Ctrl, Alt మరియు T లు కలిపి ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం.
04:30 కంపైల్ చేయుటకు
04:31 g++ (space) exam_inherit.cpp (space)-o (space) exam అని టైప్ చెయ్యండి.
04:41 ఎంటర్ ను నొక్కండి.
04:42 ./ (dot slash) exam అని టైప్ చేసి, ఎంటర్ ను నొక్కండి.
04:46 ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అగును. Enter Roll no.అని చూస్తాం.
04:49 నేను 1 అని ఇస్తాను.
04:51 Enter Name నేను Arya అని ఇస్తాను.
04:55 Enter marks of subject1
04:57 నేను 60 అని ఇస్తాను
05:00 నేను subject2 కు 70 అని ఇస్తాను
05:02 నేను subject3 కు 80 అని ఇస్తాను
05:06 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.
05:08 Roll no is 1 Name is Arya మరియు
05:11 Total is 210
05:13 ఇప్పుడు మనం మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్ గురించి ఒక ఉదాహరణతో చూద్దాం.
05:18 ఇప్పటికే టైప్ చేసి ఉంచిన కోడ్ నాదగ్గర ఉంది.
05:20 తిరిగి మన ఎడిటర్ కు వెళ్దాం
05:22 మన ఫైల్ పేరు multilevel.cpp అని గమనించండి.
05:28 ఇక్కడ మనం total అనే వేరియబుల్ ను
05:32 exam_inherit అనే క్లాస్ కు పబ్లిక్ గా డిక్లేర్ చేశాము.
05:38 ఇది ఎందువలనంటే ప్రైవేట్ వేరియబుల్స్ ను మనం డెరైవ్డ్ క్లాస్ లో పొందలేము కనుక .
05:44 ఇక్కడ మనకు grade అనే మరొక క్లాస్ కలదు.
05:49 ఇది exam_inherit అనే క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది.
05:53 grade అనే క్లాస్ ఒక డెరైవ్డ్ క్లాస్
05:56 మరియు exam_inheritక్లాస్, grade క్లాస్ కు ఒక బేస్ క్లాస్
06:02 exam_inherit యొక్క ఫంక్షన్స్ మరియు dataలు అన్ని grade లోనికి ఇన్-హేరిట్ చేయబడతాయి.
06:11 ఇక్కడ మనం grade క్లాస్ లో avg అనే privateవేరియబుల్ ను ,
06:17 మరియు average()ఫంక్షన్ ను ఒక పబ్లిక్ ఫంక్షన్ గా డిక్లేర్ చేశాము.
06:21 తరువాత మనం క్లాస్ ను క్లోజ్ చేస్తాం.
06:23 ఇక్కడ మనం average() ఫంక్షన్ ను average ను గణించడానికి ఉపయోగిస్తున్నాం.
06:27 తరువాత మనం average ను ప్రింట్ చేస్తాం.
06:30 main ఫంక్షన్ లోపల మనం grade క్లాస్ కు object గా gd ను సృష్టిస్తాం.
06:36 తరువాత మనం gd ను ఉపయోగించి అన్ని ఫంక్షన్స్ ను కాల్ చేస్తాం.
06:40 gd.input()
06:42 input_exam()
06:44 display(), display_exam()
06:46 average() ఫంక్షన్.
06:49 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
06:52 ఇప్పుడు మనం మన డెరైవ్డ్ క్లాస్ grade గురించి చూద్దాం.
06:56 exam_inherit క్లాస్ grade క్లాస్ కు బేస్ క్లాస్
07:01 ఇక్కడ exam_inherit క్లాస్ ఒక డెరైవ్డ్ క్లాస్
07:06 student క్లాస్ exam_inherit క్లాస్ కు బేస్ క్లాస్
07:12 ప్రోగ్రాం ను అమలు పరచుదాం.
07:14 తిరిగి మన టెర్మినల్ కు వద్దాం.
07:17 కంపైల్ చేయుటకు
07:18 g++ (space) multilevel.cpp (space)-o (space) mul అని టైప్ చెయ్యండి.
07:26 ఎంటర్ ను నొక్కండి. ./mulఅని టైప్ చెయ్యండి.
07:30 ఎంటర్ ను నొక్కండి.
07:32 ఇక్కడ మనం Enter Roll no. అని చూడవచ్చు.
07:34 నేను 2 అని నమోదు చేస్తాను
07:36 Enter Name
07:38 నేను pratham అని నమోదు చేస్తాను.
07:41 Enter marks of subject1
07:43 నేను 65 అని
07:46 subject2 కు 67 అని
07:48 subject3 కు 82 అని నమోదు చేస్తాను
07:52 ఔట్పుట్ ఈ విధంగా ప్రదర్శించబడును.
07:54 Roll no is 2
07:56 Name is Pratham Total is 214 మరియు
07:59 Average is 71
08:01 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
08:05 తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం
08:07 సంగ్రహంగా
08:08 ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకున్నది.
08:10 ఇన్-హెరిటెన్స్ మరియు ఇన్-హెరిటెన్స్ లో రకాలు
08:14 అసైన్మెంట్ గా Shape అనే క్లాస్ ను సృష్టించండి.
08:18 తరువాత Area మరియు Perimeterఅను రెండు ఫంక్షన్స్ సృష్టించండి.
08:23 తరువాత చతురస్రం మరియు దీర్ఘచతురస్రం మరియు వృత్తం వంటి వివిధ రకాలైన ఆకారాల వైశాల్యం ,చుట్టుకొలత లను కనుగొనండి.
08:31 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
08:34 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది .
08:37 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:42 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
08:44 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
08:47 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
08:51 మరిన్ని వివరాలకు, దయచేసి
08:53 contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
08:58 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:02 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:09 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
09:13 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india