Difference between revisions of "LibreOffice-Suite-Impress/C4/Presentation-Notes/Telugu"
From Script | Spoken-Tutorial
Line 28: | Line 28: | ||
|- | |- | ||
|| 00:40 | || 00:40 | ||
− | ||To achieve 30% shift to OpenSource software within 1 year. | + | ||To achieve 30% shift to OpenSource software within 1 year.(1 సంవత్సరం లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ 30% మార్పు సాధించడానికి.) |
− | (1 సంవత్సరం లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ 30% మార్పు సాధించడానికి.) | + | |
|- | |- | ||
|| 00:46 | || 00:46 | ||
− | ||To achieve 95% shift to OpenSource Software within 5 years. | + | ||To achieve 95% shift to OpenSource Software within 5 years.(5 సంవత్సరాల లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ 95%మార్పు సాధించడానికి.) |
− | (5 సంవత్సరాల లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ 95%మార్పు సాధించడానికి.) | + | |
|- | |- | ||
|| 00:53 | || 00:53 | ||
Line 54: | Line 52: | ||
|- | |- | ||
|| 01:22 | || 01:22 | ||
− | ||Management would like to explore cost saving from shifting to Open Source Software. | + | ||Management would like to explore cost saving from shifting to Open Source Software.(మేనేజిమెంట్ ఖర్చు ఆదా కొరకు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ కు మారడాన్ని ఇష్ట పడతారు.) |
− | (మేనేజిమెంట్ ఖర్చు ఆదా కొరకు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ కు మారడాన్ని ఇష్ట పడతారు.) | + | |
|- | |- | ||
|| 01:28 | || 01:28 | ||
− | ||Open source software has now become a viable option to proprietary software. | + | ||Open source software has now become a viable option to proprietary software.(ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్రస్తుతం యాజమాన్య సాఫ్ట్వేర్ కు ఒక ఆచరణీయ ఎంపికగా మారింది.) |
− | (ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్రస్తుతం యాజమాన్య సాఫ్ట్వేర్ కు ఒక ఆచరణీయ ఎంపికగా మారింది.) | + | |
|- | |- | ||
|| 01:35 | || 01:35 | ||
− | ||Open source software will free the company from arbitrary software updates of proprietary software. | + | ||Open source software will free the company from arbitrary software updates of proprietary software. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ యాజమాన్య సాఫ్ట్వేర్ యొక్క ఏకపక్ష సాఫ్ట్వేర్ నవీకరణాలనుండి కంపెనీకి స్వేఛ్చ ఇస్తుంది. |
− | ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ యాజమాన్య సాఫ్ట్వేర్ యొక్క ఏకపక్ష సాఫ్ట్వేర్ నవీకరణాలనుండి కంపెనీకి స్వేఛ్చ ఇస్తుంది. | + | |
|- | |- | ||
|| 01:46 | || 01:46 | ||
Line 267: | Line 262: | ||
|- | |- | ||
||07:13 | ||07:13 | ||
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
− | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. | + | |
− | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. | + | |
|- | |- | ||
|| 07:22 | || 07:22 | ||
− | ||మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి, | + | ||మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact at spoken hyphen tutorial dot org. |
− | contact at spoken hyphen tutorial dot org. | + | |
|- | |- | ||
||07:28 | ||07:28 | ||
Line 279: | Line 271: | ||
|- | |- | ||
|| 07:41 | || 07:41 | ||
− | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది, | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
− | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | + | |
|- | |- |
Latest revision as of 21:40, 27 July 2017
Time | Narration |
00:00 | LibreOffice Impress లో Presentation Notes అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనం Notes గురించి మరియు వాటిని ఎలా print చేయాలో నేర్చుకుంటాము. |
00:12 | Notes రెండు ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతాయి: |
00:14 | ప్రేక్షకుల కోసం, ప్రతీ slide పై అదనపు విషయం లేదా సూచనలుగాను. |
00:20 | ప్రేక్షకులకు స్లయిడ్లను ప్రదర్శిస్తున్నపుడు reference notes తో ప్రదర్శకుడికి సహాయం చేయటానికి. |
00:27 | ప్రదర్శన నమూనా Sample-Impress.odp ని తెరవండి. |
00:33 | Slides పేన్ నుండి ఎడమవైపు, Overview పేరుతో ఉన్న స్లయిడ్ ను ఎంచుకోండి. |
00:38 | టెక్స్ట్ ను ఇలా మార్చండి, |
00:40 | To achieve 30% shift to OpenSource software within 1 year.(1 సంవత్సరం లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ 30% మార్పు సాధించడానికి.) |
00:46 | To achieve 95% shift to OpenSource Software within 5 years.(5 సంవత్సరాల లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ 95%మార్పు సాధించడానికి.) |
00:53 | ఈ పేజీకి కొన్ని గమనికలను జోడించండం వలన అది ప్రింట్ అవుతున్నప్పుడు, పాఠకుడికి కొంత విషయసూచన వస్తుంది. |
01:01 | గమనికలను సవరించడానికి, Notes టాబ్ పై క్లిక్ చేయండి. |
01:04 | ఒక Notes టెక్స్ట్- బాక్స్ స్లయిడ్ క్రింద ప్రదర్శించబడుతుంది. ఇక్కడ, మనము గమనికలు టైప్ చేయవచ్చు. |
01:12 | Click to Add Notes పై క్లిక్ చేయండి. |
01:15 | మీరు ఈ బాక్స్ ను edit చేయవచ్చని గమనించండి. |
01:19 | ఈ టెక్స్ట్ -బాక్స్ లో, ఇలా టైప్ చేయండి, |
01:22 | Management would like to explore cost saving from shifting to Open Source Software.(మేనేజిమెంట్ ఖర్చు ఆదా కొరకు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ కు మారడాన్ని ఇష్ట పడతారు.) |
01:28 | Open source software has now become a viable option to proprietary software.(ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్రస్తుతం యాజమాన్య సాఫ్ట్వేర్ కు ఒక ఆచరణీయ ఎంపికగా మారింది.) |
01:35 | Open source software will free the company from arbitrary software updates of proprietary software. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ యాజమాన్య సాఫ్ట్వేర్ యొక్క ఏకపక్ష సాఫ్ట్వేర్ నవీకరణాలనుండి కంపెనీకి స్వేఛ్చ ఇస్తుంది. |
01:46 | మనము, మన మొదటి Note ను సృష్టించాము. |
01:49 | Notes లో టెక్స్ట్ ను ఎలా అమర్చాలో నేర్చుకుందాం. |
01:54 | టెక్స్ట్ ని ఎంచుకోండి. |
01:56 | Impress విండో పైన ఎడమవైపు మూలనుండి, Font Type డ్రాప్ -డౌన్ పై క్లిక్ చేసి TlwgMono ను ఎంచుకోండి. |
02:05 | తరువాత, Font size డ్రాప్ -డౌన్ లో, 18 ను ఎంచుకోండి. |
02:10 | అదే Taskbar నుండి, Bullet ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ bullet point లు కలిగిఉంటుంది. |
02:18 | ఇప్పుడు అన్ని నోట్స్ లను ఒక ప్రామాణిక ఫార్మాట్ లో అమర్చటానికి ఒక Notes Master ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. |
02:25 | Main మెనూ నుండి, View క్లిక్ చేయండి, తరువాత Master పై క్లిక్ చేసి Notes Master క్లిక్ చేయండి. |
02:33 | Notes Master వ్యూ కనిపిస్తుంది. |
02:36 | రెండు స్లయిడ్లు ప్రదర్శించబడ్డాయి గమనించండి. |
02:40 | అంటే, ప్రతీ Master Slide కు presentation లో ఉపయోగించబడేందుకు ఒక Notes Master ఉంటుంది, |
02:47 | Notes Master slide ఒక టెంప్లేట్ లా ఉంటుంది. |
02:51 | ప్రెజెంటేషన్ లో ఏవయితే notes ఉపయోగించబడ్డాయో వాటన్నిటి ఫార్మాటింగ్ ప్రాధాన్యతలను మీరు ఇక్కడ సెట్ చేయవచ్చు. |
02:58 | Slides పేన్ నుండి, మొదటి స్లయిడ్ ను ఎంచుకోండి. |
03:01 | Notes ప్లేస్ హోల్డర్ పై క్లిక్ చేయండి, ఇంకా దానిపైన ప్రదర్శించబడిన టెక్స్ట్ ను ఎంచుకోండి. |
03:08 | Impress విండో పైన ఎడమవైపు మూల నుండి, Font Size డ్రాప్ -డౌన్ పై క్లిక్ చేసి, 32 ను ఎంచుకోండి. |
03:16 | Main menu నుండి, Format ఇంకా Character ను క్లిక్ చేయండి. |
03:21 | Character డైలాగ్ - బాక్స్ కనిపిస్తుంది. |
03:24 | Font Effects టాబ్ పై క్లిక్ చేయండి. |
03:28 | Font color డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి ఇంకా Red ను ఎంచుకుని OK క్లిక్ చేయండి. |
03:35 | నోట్స్ కు ఒక logo ను జోడిద్దాం. |
03:38 | ఒక త్రిభుజాన్ని జోడిద్దాం. |
03:40 | Drawing టూల్ బార్ నుండి, Basic Shapes పై క్లిక్ చేయండి ఇంకా Isosceles Triangle ను ఎంచుకోండి. |
03:48 | Notes టెక్స్ట్ -బాక్స్ కు పైన ఎడమవైపు మూలలో త్రిభుజాన్ని చేర్చండి |
03:53 | కాంటెక్స్ట్ మెనూ కొరకు త్రిభుజాన్ని ఎంచుకుని రైట్ -క్లిక్ చేయండి. Area క్లిక్ చేయండి. |
03:59 | Area డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. |
04:02 | Area టాబ్ పై క్లిక్ చేయండి. |
04:05 | Fill డ్రాప్ -డౌన్ క్లిక్ చేసి Color క్లిక్ చేయండి. ఇప్పుడు, Blue 7 ను ఎండుచుకోండి. |
04:12 | ఈ ఫార్మాటింగ్ మరియు లోగో సృష్టించబడిన అన్నినోట్స్ కు అప్రమేయంగా ఉంటాయి. |
04:18 | OK క్లిక్ చేయండి. |
04:20 | Master View టూల్ బార్ లో, Close Master View క్లిక్ చేయండి. |
04:25 | మెయిన్ పేన్ లో, Notes టాబ్ క్లిక్ చేయండి. |
04:29 | ఎడమ వైపు ఉన్న Slides పేన్ నుండి, Overview పేరుతో ఉన్న స్లయిడ్ ను ఎంచుకోండి. |
04:35 | Notes, Master Notes లో సెట్ చేయబడిన విధంగా ఫార్మాట్ చేయబడ్డాయని గమనించండి. |
04:42 | ఇప్పుడు, Notes ప్లేస్ హోల్డర్ మరియు Slide ప్లేస్ హోల్డర్ ను ఎలా రీ-సైజ్ చేయాలో నేర్చుకుందాం. |
04:48 | Slide Placeholder ను ఎంచుకోండి, ఎడమ mouse button ను నొక్కిపట్టుకుని దాన్ని స్క్రీన్ పైభాగానికి కదిలించండి. |
04:56 | ఇది Notes ప్లేస్ హోల్డర్ ను రీ- సైజ్ చేయటానికి ఎక్కువ స్థలాన్ని సృష్టిస్తుంది. |
05:02 | ఇప్పుడు, Notes text ప్లేస్ హోల్డర్ యొక్క బోర్డర్ క్లిక్ చేయండి. |
05:06 | సైజ్ ను పెంచటానికి ఎడమ మౌస్ -బటన్ ను నొక్కిపట్టుకుని పైకి లాగండి. |
05:13 | ఇప్పుడు మనం ప్లేస్ హోల్డర్స్ ను మనకి కావాల్సినవిధంగా ఎలా రీ-సైజ్ చేయాలో నేర్చుకున్నాం. |
05:18 | ఇప్పుడు, notes ను ఎలా print చేయాలో చూద్దాం. |
05:22 | Main మెనూ నుండి, File క్లిక్ చేసి Print ను ఎంచుకోండి. |
05:27 | Print డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. |
05:30 | ప్రింటర్స్ జాబితా నుండి, మీ సిస్టం కు కనెక్ట్ చేసియున్న ప్రింటర్ ను ఎంచుకోండి. |
05:35 | Number of Copies ఫీల్డ్ లో, 2 ని ఎంటర్ చేయండి. |
05:40 | Properties పై క్లిక్ చేయండి ఇంకా Orientation కింద, Landscape ఎంచుకోండి. OK క్లిక్ చేయండి. |
05:48 | Print కింద Document లో, డ్రాప్ -డౌన్ మెనూ నుండి Notes ను ఎంచుకోండి. |
05:53 | ఇప్పుడు, LibreOffice impress టాబ్ ఎంచుకోండి. |
05:58 | Contents కింద, |
06:00 | Slide Name బాక్స్ చెక్ చేయండి. |
06:02 | Date and Time బాక్స్ చెక్ చేయండి. |
06:05 | Original Color బాక్స్ చెక్ చేయండి. |
06:08 | Print క్లిక్ చేయండి. |
06:11 | మీ ప్రింటర్ సెట్టింగ్స్ సరిగ్గా కాన్ఫిగర్ అయ్యుంటే, స్లైడ్స్ యొక్క ప్రింటింగ్ ఇప్పుడు ప్రారంభం కావాలి. |
06:18 | ఇక్కడి తో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
06:21 | ఈ ట్యుటోరియల్ లో, మనం Notes గురించి ఇంకా వాటిని ఎలా ప్రింట్ చేయాలి అన్నది నేర్చుకున్నాం. |
06:27 | ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్. |
06:30 | ఒక కొత్త ప్రెజెంటేషన( ప్రదర్శనను) తెరవండి. |
06:32 | నోట్స్ ప్లేస్ హోల్డర్ లోకంటెంట్స్ జోడించండి ఇంకా, |
06:36 | ఒక దీర్ఘ చతురస్రం జోడించండి. |
06:38 | కంటెంట్స్ యొక్క ఫాంట్ 36 ఇంకా దాని కలర్ బ్లూ గా ఉండేలా చూడండి. |
06:44 | దీర్ఘచతురస్రాన్ని గ్రీన్ లోకి మార్చండి. |
06:48 | Notes ప్లేస్ హోల్డర్ యొక్క సైజ్ ను స్లయిడ్ టెక్స్ట్ హోల్డర్ తో సరిపోల్చి సర్దుబాటు చేయండి. |
06:54 | నోట్స్ ని బ్లాక్ అండ్ వైట్ లో ఇంకా Portrait ఫార్మాట్ లో ప్రింట్ చేయండి. |
06:59 | మీకు నోట్స్ యొక్క ప్రింట్ 5 కాపీలు అవసరం. |
07:03 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
07:09 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
07:13 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
07:22 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact at spoken hyphen tutorial dot org. |
07:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
07:41 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
07:51 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |