Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Formulas-and-Functions/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | |Time | + | || '''Time''' |
− | || | + | || '''Narration''' |
− | + | |- | |
+ | ||00:00 | ||
+ | ||లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Formulas and Functions(ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్) గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. | ||
|- | |- | ||
− | |00: | + | ||00:07 |
− | || | + | ||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది: |
+ | * కండిషనల్ ఆపరేటర్ | ||
+ | * ఈఫ్ .ఆర్ స్టేట్మెంట్ | ||
+ | * బేసిక్ స్టాటిస్టిక్ ఫన్క్షన్స్ | ||
+ | * రౌండింగ్ ఆఫ్ నంబర్స్. | ||
|- | |- | ||
− | |00: | + | ||00:19 |
− | || | + | || ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |00: | + | ||00:30 |
− | || | + | ||డేటా పై ప్రాథమిక అర్థమెటిక్ ఆపరేటర్లు అనగా కుడిక తీసివేత మరియు సగటు ఎలా వాడాలో ముందుగానే నేర్చుకున్నాం. |
− | + | |- | |
+ | ||00:39 | ||
+ | ||ఇప్పుడు కొన్ని ఇతర ఆపరేటర్ల గురించి నేర్చుకుందాం. | ||
|- | |- | ||
− | |00: | + | ||00:43 |
− | || | + | ||సాధారణంగా ఎక్కువగా ఉపయోగించబడే ఆపరేటర్, కండీషనల్ ఆపరేటర్. |
− | + | ||
|- | |- | ||
− | |00: | + | ||00:51 |
− | || | + | ||కండీషనల్ ఆపరేటర్లు, డేటా పై యూసర్ ఇచ్చిన కండిషన్లను తనిఖీ చేస్తాయి. |
− | + | ||
|- | |- | ||
− | |00: | + | ||00:56 |
− | || | + | || తర్వాత ఫలితాన్ని బూలియన్ లో TRUE లేదా FALSEగా చూపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:01 |
− | || | + | ||“Personal-Finance-Tracker.ods”ను తెరుద్దాం. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:05 |
− | || | + | ||“Cost” హెడ్డింగ్ దిగువన, చాలా ఐటమ్స్ యొక్క ధరల జాబితాను చేశాం. |
− | + | |- | |
+ | ||01:11 | ||
+ | ||వీటికి కండీషనల్ ఆపరేటర్లను వాడి ఫలితాన్ని విశ్లేషిద్దాం. | ||
|- | |- | ||
− | |1 | + | ||01:17 |
− | || | + | || రిఫరెన్స్ చెయ్యబడిన “B10” సెల్ పై క్లిక్ చేసి దానిలో “Condition Result” అని టైపు చేద్దాం. |
− | + | |- | |
+ | ||01:24 | ||
+ | || ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడిన “C10” సెల్ పై క్లిక్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | | + | ||01:28 |
− | || | + | || కండిషన్ యొక్క ఫలితం అమలు చేయబడి ఈ సెల్లో కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:33 |
− | || | + | ||“ఇంటి అద్దె” మూల్యం రుపీస్ 6,000 అని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:38 |
− | || | + | ||“విద్యుత్ బిల్లు” మూల్యం రుపీస్ 800. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:43 |
− | || | + | ||"ఇంటి అద్దె" మూల్యం "విద్యుత్ బిల్లు" కన్న ఎక్కువ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:48 |
− | || | + | ||మనం వీటి పై వివిధ కండీషన్లు వాడచ్చు మరియు ఫలితాన్ని చెక్ చేయొచ్చు |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:54 |
− | || | + | ||రిఫరెన్స్ చెయ్యబడ్డ “C10” సెల్ పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:57 |
− | || | + | || ఈ సెల్లో మొదటి కండీషన్ “=to C3 >C4(ఇస్ ఈక్వల్ టు C3 గ్రేటర్ దాన్ C4)” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:09 |
− | || | + | || C3 సెల్లోని విలువ C4 సెల్ కన్న ఎక్కువ కనుక ఫలితం“TRUE” అని వస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:18 |
− | || | + | || ఇప్పుడు కండీషనల్ స్టేట్మెంట్ ను “=to C3 <C4(ఇస్ ఈక్వల్ టు C3 లెస్ దాన్ C4)కు మారుద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:26 |
− | || | + | ||ఎంటర్ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:28 |
− | || | + | || ఫలితం “FALSE” అని వస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:32 |
− | || | + | ||ఇదే విధముగా ఇతర కండీషనల్ స్టేట్మెంట్లను కుడా అమలు పరిచి ఫలితాన్ని పరిశీలించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:38 |
− | || | + | || చాలా ఎక్కువ మొత్తంలో వున్న డేటాతో పని చేసేటపుడు ఈ స్టేట్మెంట్లు చాలా ఉపయోగపడుతాయి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:44 |
− | || | + | ||మీరు డేటా పై ఈఫ్ మరియు ఆర్ (“If and Or”)కండీషన్ను కుడా వాడి, |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:49 |
− | || | + | || ఫలితం TRUE అయ్యే కండిషన్ ను బట్టి ఫలితాన్ని ప్రింట్ చెయ్యవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:55 |
− | || | + | || ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్ “C10” పై క్లిక్ చేసి, |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:59 |
− | || | + | ||“ is equal to IF”(ఇస్ ఈక్వల్ టు ఈఫ్) మరియు బ్రేసెస్ లో “C3 > C4”(C3 గ్రేటర్ దాన్C4) కామా డబల్ కోట్స్లో “Positive” కామా మరియు మళ్ళి డబల్ కోట్స్లో “Negative” అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:16 |
− | || | + | || దీని అర్ధం, ఒకవేళ C3 సెల్ లోని విలువ C4 సెల్ కన్నా ఎక్కువైతే, “Positive” అని చూపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:25 |
− | || | + | ||లేకపోతే “Negative” అని చూపిస్తుంది. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:28 |
− | || | + | ||ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:31 |
− | || | + | ||రుపీస్ 6000, రుపీస్ 800 కన్న ఎక్కువ కనుక ఫలితం “Positive” వచ్చింది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:39 |
− | || | + | || ఇప్పుడు కండీషన్ స్టేట్మెంట్లో “గ్రేటర్ దాన్(>)” ను “లెస్ దాన్(<)”తో మార్చి, ఎంటర్ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:47 |
− | || | + | ||C3 సెల్ లోని విలువ C4 సెల్ లోని విలువ కన్నా ఎక్కువ కనుక, ఫలితం “Negative” రావడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:57 |
− | || | + | ||C3 మరియు C4 సెల్ల్స్లోని డేటాను మార్చినా కుడా ఫలితంలో మార్పు రావడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||04:04 |
− | || | + | ||ఇప్పుడు కనిపించే ఫలితం “Negative”. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||04:09 |
− | ||ఇప్పుడు, | + | || ఇప్పుడు, C4 సెల్ లోని విలువ “7000”లకు మార్చి ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||04:17 |
− | || | + | ||ఫలితం స్వయంచాలకంగా “Positive“కు మారుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||04:22 |
− | || | + | ||మళ్ళి C4 సెల్లోని విలువని “800”కు తగ్గించండి. |
− | + | |- | |
+ | ||04:26 | ||
+ | || మరియు ఎంటర్ కీని నొక్కుదాం. | ||
|- | |- | ||
− | |4 | + | ||04:29 |
− | || | + | ||ఫలితం స్వయంచాలకంగా మళ్ళి “Negative“కు మారుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||04:34 |
− | ||ఇప్పుడు | + | || ఇప్పుడు మనం చేసిన మార్పులను తొలగిద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||04:38 |
− | || | + | || తర్వాత, కొన్ని అరిథ్మ్యటిక్ మరియు స్టాటిస్టిక్ ఫంక్షన్లను నేర్చుకుందాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||04:43 |
− | || | + | ||ప్రాథమిక అరిథ్మ్యటిక్ ఫంక్షన్లు అనగా, |
− | + | * కూడిక కోసం SUM | |
− | + | ||
− | + | ||
− | + | * గుణకారం కోసం PRODUCT | |
− | + | ||
− | + | ||
− | + | * భాగము కోసం QUOTIENT మరియు | |
− | + | ||
− | + | ||
+ | ఇంకా మరెన్నో ఫంక్షన్ లు కలవు. అవి మనము ఇదివరకు ట్యుటోరియల్స్లో నేర్చుకున్నాము. | ||
|- | |- | ||
− | | | + | ||04:57 |
− | || | + | || Sum, Product మరియు Quotient ఫన్ క్షన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కొన్ని ఆపరేషన్లు చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:05 |
− | || | + | ||ముందుగా “Sheet 3” ఎంపిక చేసుకుందాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:08 |
− | || | + | || రిఫరెన్స్ చెయ్యబడ్డ “B1”, “B2” మరియు “B3” సెల్ల్స్ లో వరుసగా “50”,”100” మరియు”150” సంఖ్యలను ప్రవేశ పెడుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |05:19 |
− | || | + | ||“A4” సెల్ పై క్లిక్ చేసి“SUM” అని టైప్ చేద్దాం |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:23 |
− | || | + | ||“B4” సెల్ పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:26 |
− | || | + | || ఈ సెల్లో మనం ఫలితం మొత్తాన్ని గణించాలి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:30 |
− | || | + | ||“= SUM(“ఇస్ ఈక్వల్ టు SUM”,)”, మరియు బ్రేసెస్ లో B1కామా B2 కామా B3 అని టైపు చేద్దాం. |
− | + | |- | |
+ | ||05:37 | ||
+ | || ఎంటర్ నొక్కుదాం. | ||
|- | |- | ||
− | | | + | ||05:39 |
− | || | + | || ఫలితం “300”ను గమనించండి |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:43 |
− | || | + | || ఇదే విధముగా మీరు సెల్ల్స్ రేంజ్ను కూడా ప్రవేశ పెట్టవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:47 |
− | || | + | ||“B4” పై మళ్లీ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:49 |
− | || | + | || ఇప్పుడు, బ్రేసెస్ లో B1 కామా B2 కామా B3కి బదులుగా, B1 కోలన్ B3 అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:58 |
− | || | + | || ఎంటర్ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:00 |
− | || | + | || మళ్ళి మరో సారి ఫలితం “300” చూపిస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:03 |
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు “A5” సెల్ పై క్లిక్ చేసి “PRODUCT” అని టైప్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:08 |
− | || | + | ||“B5” సెల్ పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:10 |
− | || | + | || ఇక్కడ “ఇస్ ఈక్వల్ టు“PRODUCT”, మరియు బ్రేసెస్ లో, B1 కోలన్ B3”. అని టైప్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:18 |
− | || | + | || ఎంటర్ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:20 |
− | || | + | || ఫలితం “7,50,000”రావడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:26 |
− | || | + | ||ఇప్పుడు "Quotient" ఎలా పనిచేస్తుందో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:29 |
− | || | + | ||రిఫరెన్స్ చెయ్యబడ్డ “A6” సెల్ పై క్లిక్ చేసి “QUOTIENT” అని టైపు చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:34 |
− | || | + | || ఇప్పుడు “B6” సెల్ పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:37 |
− | || | + | ||ఈ సెల్ను మనం గునించడానికి వాడుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:40 |
− | || | + | || “ఇస్ ఈక్వల్ టు QUOTIENT”, మరియు బ్రెసెస్లో, B2 కామా B1 అని టైపు చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:47 |
− | || | + | || ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:49 |
− | || | + | || మీకు ఫలితం “2” వస్తుంది ఎందుకనగా, “100” , “50” ద్వారా విభజించబడితే ఫలితం “2”. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:59 |
− | || | + | ||ఇదే విధముగా మనం క్యాల్క్ లో ఇతర అర్థ మేటిక్ ఆపరేషన్ల ను చెయ్యవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:05 |
− | || | + | || ఇప్పుడు, మనం స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఎలా అమలు పరచాలో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:09 |
− | || | + | || స్టాటిస్టిక్ ఫంక్షన్స్తో |
− | + | * స్ప్రెడ్షీట్స్లో డేటాను విశ్లేషించవచ్చు | |
− | + | ||
− | + | ||
− | + | * ఉదాహరణకు, | |
− | + | ||
− | + | ||
+ | * COUNT, MIN, MAX, MEDIAN, MODE | ||
+ | |||
+ | * మరియు ఇతర ఫంక్షన్లు సహజంగా గణాంక మైనవి. | ||
|- | |- | ||
− | | | + | ||07:27 |
− | || | + | || ముందుగా sheet 1 పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:30 |
− | || | + | || స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఉపయోగించి కనీస, గరిష్ట మరియు మధ్యస్థ ఖర్చులు ఎలా కనుక్కోవాలో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:37 |
− | || | + | || ఫలితం చూపాలనుకున్న రిఫరెన్స్ చెయ్యబడ్డ “C10” సెల్ పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:44 |
− | || | + | ||“Cost” హెడ్డింగ్ దిగువన, కొన్ని ఎంట్రీలు వున్నవి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:48 |
− | || | + | || కనిష్ట ధర రూపాయలు 300. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:51 |
− | || | + | || గరిష్ట ధర రూపాయలు 6000. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:55 |
− | || | + | || వీటికి సంబందించిన ఫంక్షన్లను వాడినపుడు ఈ ఫలితాలు మనకు కనిపించాలి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:00 |
− | || | + | ||“C10” సెల్లో “=MAX(ఇస్ ఈక్వల్ టు MAX)” మరియు బ్రె సెస్లో “C3” కోలన్ “C7” అని టైప్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:10 |
− | || | + | ||ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:13 |
− | || | + | || కాలమ్లో గరిష్ట మైన, “6000” ఫలితం రావడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:20 |
− | || | + | ||ఇప్పుడు, మనం, స్టేట్మెంట్ లో “MAX”ను “MIN”కు మారుద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:25 |
− | || | + | ||మరియు ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:28 |
− | || | + | || Cost కాలమ్లో కనిష్టమైన, “300” ఫలితం రావడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:34 |
− | || | + | || median విలువ కనుక్కోవడానికి “MIN”ను “MEDIAN”కు మారుద్దాం. |
|- | |- | ||
− | | | + | ||08:40 |
− | || | + | ||మరియు ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:43 |
− | || | + | || Cost కాలమ్ మధ్యస్థ విలువ “800” రావడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:50 |
− | || | + | ||ఇదే విధముగా మీరు, డేటా పై ఇతర స్టాటిస్టికల్ ఫంక్షన్లను వుపయోగించి మీకు అనుగుణంగా విశ్లేషించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:58 |
− | || | + | || ఈ సెల్ లోని మార్పులను తొలగిద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:02 |
− | || | + | || ఇప్పుడు అంక్యను ఎలా రౌండ్ ఆఫ్ చేయాలో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:05 |
− | || | + | ||“Cost” హెడ్డింగ్ దిగువన కొన్ని మార్పులు చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:09 |
− | || | + | ||“6000”ను “6000.34”కు, “600”ను “600.4”కు ”300”ను “300.3”కు మారుద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:23 |
− | || | + | ||ఇప్పుడు, రిఫరెన్స్ చెయ్యబడ్డ “B11” సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ “ROUNDING OFF”అని టైపు చేద్దాం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:31 |
− | || | + | ||“Cost” హెడ్డింగ్ దిగువన ఉన్న ఐటమ్స్ మొత్తంను కనుక్కునేదుకు,“C11” అని రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్పై క్లిక్ చేయండి, |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:39 |
− | || | + | ||C11 సెల్లో “ఇస్ ఈక్వల్ టు SUM మరియు బ్రెసెస్లో “C3” కోలన్ “C7”(=SUM(C3:C7))” అని టైప్ చేయండి . |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:49 |
− | || | + | ||ఇప్పుడు, ఎంటర్ కీ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:53 |
− | || | + | ||మొత్తం “9701.04” అని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:59 |
− | || | + | ||ఒకవేళ మన ఫలితంలో దశాంశ స్థానాలు వద్దనుకుంటే, |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:04 |
− | || | + | ||దీనికి మంచి పరిష్కారం ఫలితాన్ని దగ్గరలోని హోల్ నెంబర్కు round off(సవరణ) చేయుట. |
− | + | |- | |
+ | ||10:09 | ||
+ | ||మొత్తం “9701.04” ఉన్న సెల్ పై క్లిక్ చేయండి. | ||
+ | |- | ||
+ | ||10:15 | ||
+ | ||“ఇస్ ఈక్వల్ టు ROUND”, బ్రెసెస్ను తెరిచి “SUM” మరియు మళ్ళి బ్రేస్లో “C3” కోలన్ “C7” అని టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | |10: | + | ||10:25 |
− | || | + | || బ్రేస్ను మూసి ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | |10: | + | ||10:29 |
− | || | + | ||ఇప్పుడు “9701.04”, దగ్గరలోని హోల్ నెంబర్ అయిన “9701”గా సవరణ చేయబడి ఫలితంలో రావడం గమనించండి |
− | + | ||
|- | |- | ||
− | |10: | + | ||10:44 |
− | || | + | || రౌండింగ్ ఆఫ్ , లోయర్ హోల్ నెంబర్కు లేదా హయ్యర్ నెంబర్కు చెయ్యవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |10: | + | ||10:52 |
− | || | + | || ఫలితం వున్న సెల్ పై క్లిక్ చేసి “ROUND”ను “ROUNDUP”కు మారుద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | |10: | + | ||10:59 |
− | || | + | ||ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:02 |
− | || | + | ||ఇప్పుడు ఫలితం హయ్యర్ హోల్ నెంబర్ అయిన “9702” ను చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:10 |
− | || | + | || లోయర్ హోల్ నెంబర్కు రౌండ్ ఆఫ్ చేయడానికి “ROUNDUP”ను “ROUNDDOWN”కు మార్చండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:17 |
− | || | + | ||ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | |11: | + | ||11:19 |
− | ||ఇప్పుడు | + | || ఇప్పుడు ఫలితం లోయర్ హోల్ నెంబర్ అయిన “9701”ను చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |11: | + | ||11:28 |
− | || | + | || మార్పులను అన్డూ చేసి “Personal-Finance-Tracker.ods” ను అసలైన ఫార్మ్లో పొందుదాం. |
− | + | ||
|- | |- | ||
− | |11: | + | ||11:37 |
− | ||ఇప్పుడు | + | || ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
− | + | ||
|- | |- | ||
− | |11: | + | ||11:43 |
− | || | + | || సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది: |
− | + | * కండీషనల్ ఆపరేటర్ | |
− | + | ||
− | + | ||
− | + | *ఈఫ్..ఆర్ స్టేట్మెంట్ | |
− | + | ||
− | + | ||
− | + | * ప్రాథమిక స్టాటిస్టిక్ ఫంక్షన్లు | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
+ | * రౌండింగ్ ఆఫ్ అంక్యలు. | ||
|- | |- | ||
− | |11: | + | ||11:55 |
− | || | + | || ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:58 |
− | || | + | || ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |12: | + | ||12:01 |
− | || | + | || మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |12: | + | ||12:06 |
− | ||స్పోకెన్ | + | || స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
− | + | ||
|- | |- | ||
− | |12: | + | ||12:08 |
− | || | + | || స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |12: | + | ||12:11 |
− | || | + | ||ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారీచేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |12: | + | ||12:15 |
− | || | + | || మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాసిసంప్రదించండి. |
− | + | ||
|- | |- | ||
− | |12: | + | ||12:21 |
− | || | + | || స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
− | + | ||
|- | |- | ||
− | |12: | + | ||12:26 |
− | || | + | || దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
− | + | ||
|- | |- | ||
− | |12: | + | ||12:34 |
− | || | + | || ఈ మిషన్ గురించి, |
− | + | ||
|- | |- | ||
− | |12: | + | ||12:37 |
− | || | + | || స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||12:45 |
− | ||ఈ | + | ||ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీస్కుంటున్నాను ధన్యవాదములు. |
− | + | ||
|- | |- | ||
|} | |} |
Revision as of 13:09, 14 October 2015
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Formulas and Functions(ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్) గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది:
|
00:19 | ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము. |
00:30 | డేటా పై ప్రాథమిక అర్థమెటిక్ ఆపరేటర్లు అనగా కుడిక తీసివేత మరియు సగటు ఎలా వాడాలో ముందుగానే నేర్చుకున్నాం. |
00:39 | ఇప్పుడు కొన్ని ఇతర ఆపరేటర్ల గురించి నేర్చుకుందాం. |
00:43 | సాధారణంగా ఎక్కువగా ఉపయోగించబడే ఆపరేటర్, కండీషనల్ ఆపరేటర్. |
00:51 | కండీషనల్ ఆపరేటర్లు, డేటా పై యూసర్ ఇచ్చిన కండిషన్లను తనిఖీ చేస్తాయి. |
00:56 | తర్వాత ఫలితాన్ని బూలియన్ లో TRUE లేదా FALSEగా చూపిస్తుంది. |
01:01 | “Personal-Finance-Tracker.ods”ను తెరుద్దాం. |
01:05 | “Cost” హెడ్డింగ్ దిగువన, చాలా ఐటమ్స్ యొక్క ధరల జాబితాను చేశాం. |
01:11 | వీటికి కండీషనల్ ఆపరేటర్లను వాడి ఫలితాన్ని విశ్లేషిద్దాం. |
01:17 | రిఫరెన్స్ చెయ్యబడిన “B10” సెల్ పై క్లిక్ చేసి దానిలో “Condition Result” అని టైపు చేద్దాం. |
01:24 | ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడిన “C10” సెల్ పై క్లిక్ చేద్దాం. |
01:28 | కండిషన్ యొక్క ఫలితం అమలు చేయబడి ఈ సెల్లో కనిపిస్తుంది. |
01:33 | “ఇంటి అద్దె” మూల్యం రుపీస్ 6,000 అని గమనించండి. |
01:38 | “విద్యుత్ బిల్లు” మూల్యం రుపీస్ 800. |
01:43 | "ఇంటి అద్దె" మూల్యం "విద్యుత్ బిల్లు" కన్న ఎక్కువ. |
01:48 | మనం వీటి పై వివిధ కండీషన్లు వాడచ్చు మరియు ఫలితాన్ని చెక్ చేయొచ్చు |
01:54 | రిఫరెన్స్ చెయ్యబడ్డ “C10” సెల్ పై క్లిక్ చేయండి. |
01:57 | ఈ సెల్లో మొదటి కండీషన్ “=to C3 >C4(ఇస్ ఈక్వల్ టు C3 గ్రేటర్ దాన్ C4)” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:09 | C3 సెల్లోని విలువ C4 సెల్ కన్న ఎక్కువ కనుక ఫలితం“TRUE” అని వస్తుంది. |
02:18 | ఇప్పుడు కండీషనల్ స్టేట్మెంట్ ను “=to C3 <C4(ఇస్ ఈక్వల్ టు C3 లెస్ దాన్ C4)కు మారుద్దాం. |
02:26 | ఎంటర్ నొక్కుదాం. |
02:28 | ఫలితం “FALSE” అని వస్తుంది. |
02:32 | ఇదే విధముగా ఇతర కండీషనల్ స్టేట్మెంట్లను కుడా అమలు పరిచి ఫలితాన్ని పరిశీలించవచ్చు. |
02:38 | చాలా ఎక్కువ మొత్తంలో వున్న డేటాతో పని చేసేటపుడు ఈ స్టేట్మెంట్లు చాలా ఉపయోగపడుతాయి. |
02:44 | మీరు డేటా పై ఈఫ్ మరియు ఆర్ (“If and Or”)కండీషన్ను కుడా వాడి, |
02:49 | ఫలితం TRUE అయ్యే కండిషన్ ను బట్టి ఫలితాన్ని ప్రింట్ చెయ్యవచ్చు. |
02:55 | ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్ “C10” పై క్లిక్ చేసి, |
02:59 | “ is equal to IF”(ఇస్ ఈక్వల్ టు ఈఫ్) మరియు బ్రేసెస్ లో “C3 > C4”(C3 గ్రేటర్ దాన్C4) కామా డబల్ కోట్స్లో “Positive” కామా మరియు మళ్ళి డబల్ కోట్స్లో “Negative” అని టైప్ చేయండి. |
03:16 | దీని అర్ధం, ఒకవేళ C3 సెల్ లోని విలువ C4 సెల్ కన్నా ఎక్కువైతే, “Positive” అని చూపిస్తుంది. |
03:25 | లేకపోతే “Negative” అని చూపిస్తుంది. |
03:28 | ఎంటర్ నొక్కండి. |
03:31 | రుపీస్ 6000, రుపీస్ 800 కన్న ఎక్కువ కనుక ఫలితం “Positive” వచ్చింది. |
03:39 | ఇప్పుడు కండీషన్ స్టేట్మెంట్లో “గ్రేటర్ దాన్(>)” ను “లెస్ దాన్(<)”తో మార్చి, ఎంటర్ నొక్కుదాం. |
03:47 | C3 సెల్ లోని విలువ C4 సెల్ లోని విలువ కన్నా ఎక్కువ కనుక, ఫలితం “Negative” రావడం గమనించండి. |
03:57 | C3 మరియు C4 సెల్ల్స్లోని డేటాను మార్చినా కుడా ఫలితంలో మార్పు రావడం గమనించండి. |
04:04 | ఇప్పుడు కనిపించే ఫలితం “Negative”. |
04:09 | ఇప్పుడు, C4 సెల్ లోని విలువ “7000”లకు మార్చి ఎంటర్ కీ నొక్కుదాం. |
04:17 | ఫలితం స్వయంచాలకంగా “Positive“కు మారుతుంది. |
04:22 | మళ్ళి C4 సెల్లోని విలువని “800”కు తగ్గించండి. |
04:26 | మరియు ఎంటర్ కీని నొక్కుదాం. |
04:29 | ఫలితం స్వయంచాలకంగా మళ్ళి “Negative“కు మారుతుంది. |
04:34 | ఇప్పుడు మనం చేసిన మార్పులను తొలగిద్దాం. |
04:38 | తర్వాత, కొన్ని అరిథ్మ్యటిక్ మరియు స్టాటిస్టిక్ ఫంక్షన్లను నేర్చుకుందాం. |
04:43 | ప్రాథమిక అరిథ్మ్యటిక్ ఫంక్షన్లు అనగా,
ఇంకా మరెన్నో ఫంక్షన్ లు కలవు. అవి మనము ఇదివరకు ట్యుటోరియల్స్లో నేర్చుకున్నాము. |
04:57 | Sum, Product మరియు Quotient ఫన్ క్షన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కొన్ని ఆపరేషన్లు చేద్దాం. |
05:05 | ముందుగా “Sheet 3” ఎంపిక చేసుకుందాం. |
05:08 | రిఫరెన్స్ చెయ్యబడ్డ “B1”, “B2” మరియు “B3” సెల్ల్స్ లో వరుసగా “50”,”100” మరియు”150” సంఖ్యలను ప్రవేశ పెడుదాం. |
05:19 | “A4” సెల్ పై క్లిక్ చేసి“SUM” అని టైప్ చేద్దాం |
05:23 | “B4” సెల్ పై క్లిక్ చేద్దాం. |
05:26 | ఈ సెల్లో మనం ఫలితం మొత్తాన్ని గణించాలి. |
05:30 | “= SUM(“ఇస్ ఈక్వల్ టు SUM”,)”, మరియు బ్రేసెస్ లో B1కామా B2 కామా B3 అని టైపు చేద్దాం. |
05:37 | ఎంటర్ నొక్కుదాం. |
05:39 | ఫలితం “300”ను గమనించండి |
05:43 | ఇదే విధముగా మీరు సెల్ల్స్ రేంజ్ను కూడా ప్రవేశ పెట్టవచ్చు. |
05:47 | “B4” పై మళ్లీ క్లిక్ చేయండి. |
05:49 | ఇప్పుడు, బ్రేసెస్ లో B1 కామా B2 కామా B3కి బదులుగా, B1 కోలన్ B3 అని టైప్ చేయండి. |
05:58 | ఎంటర్ నొక్కుదాం. |
06:00 | మళ్ళి మరో సారి ఫలితం “300” చూపిస్తుంది |
06:03 | ఇప్పుడు “A5” సెల్ పై క్లిక్ చేసి “PRODUCT” అని టైప్ చేద్దాం. |
06:08 | “B5” సెల్ పై క్లిక్ చేద్దాం. |
06:10 | ఇక్కడ “ఇస్ ఈక్వల్ టు“PRODUCT”, మరియు బ్రేసెస్ లో, B1 కోలన్ B3”. అని టైప్ చేద్దాం. |
06:18 | ఎంటర్ నొక్కుదాం. |
06:20 | ఫలితం “7,50,000”రావడం గమనించండి. |
06:26 | ఇప్పుడు "Quotient" ఎలా పనిచేస్తుందో చూద్దాం. |
06:29 | రిఫరెన్స్ చెయ్యబడ్డ “A6” సెల్ పై క్లిక్ చేసి “QUOTIENT” అని టైపు చేద్దాం. |
06:34 | ఇప్పుడు “B6” సెల్ పై క్లిక్ చేద్దాం. |
06:37 | ఈ సెల్ను మనం గునించడానికి వాడుదాం. |
06:40 | “ఇస్ ఈక్వల్ టు QUOTIENT”, మరియు బ్రెసెస్లో, B2 కామా B1 అని టైపు చేయండి. |
06:47 | ఎంటర్ నొక్కండి. |
06:49 | మీకు ఫలితం “2” వస్తుంది ఎందుకనగా, “100” , “50” ద్వారా విభజించబడితే ఫలితం “2”. |
06:59 | ఇదే విధముగా మనం క్యాల్క్ లో ఇతర అర్థ మేటిక్ ఆపరేషన్ల ను చెయ్యవచ్చు. |
07:05 | ఇప్పుడు, మనం స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఎలా అమలు పరచాలో చూద్దాం. |
07:09 | స్టాటిస్టిక్ ఫంక్షన్స్తో
|
07:27 | ముందుగా sheet 1 పై క్లిక్ చేద్దాం. |
07:30 | స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఉపయోగించి కనీస, గరిష్ట మరియు మధ్యస్థ ఖర్చులు ఎలా కనుక్కోవాలో చూద్దాం. |
07:37 | ఫలితం చూపాలనుకున్న రిఫరెన్స్ చెయ్యబడ్డ “C10” సెల్ పై క్లిక్ చేద్దాం. |
07:44 | “Cost” హెడ్డింగ్ దిగువన, కొన్ని ఎంట్రీలు వున్నవి. |
07:48 | కనిష్ట ధర రూపాయలు 300. |
07:51 | గరిష్ట ధర రూపాయలు 6000. |
07:55 | వీటికి సంబందించిన ఫంక్షన్లను వాడినపుడు ఈ ఫలితాలు మనకు కనిపించాలి. |
08:00 | “C10” సెల్లో “=MAX(ఇస్ ఈక్వల్ టు MAX)” మరియు బ్రె సెస్లో “C3” కోలన్ “C7” అని టైప్ చేద్దాం. |
08:10 | ఎంటర్ కీ నొక్కుదాం. |
08:13 | కాలమ్లో గరిష్ట మైన, “6000” ఫలితం రావడం గమనించండి. |
08:20 | ఇప్పుడు, మనం, స్టేట్మెంట్ లో “MAX”ను “MIN”కు మారుద్దాం. |
08:25 | మరియు ఎంటర్ కీ నొక్కుదాం. |
08:28 | Cost కాలమ్లో కనిష్టమైన, “300” ఫలితం రావడం గమనించండి. |
08:34 | median విలువ కనుక్కోవడానికి “MIN”ను “MEDIAN”కు మారుద్దాం. |
08:40 | మరియు ఎంటర్ కీ నొక్కుదాం. |
08:43 | Cost కాలమ్ మధ్యస్థ విలువ “800” రావడం గమనించండి. |
08:50 | ఇదే విధముగా మీరు, డేటా పై ఇతర స్టాటిస్టికల్ ఫంక్షన్లను వుపయోగించి మీకు అనుగుణంగా విశ్లేషించవచ్చు. |
08:58 | ఈ సెల్ లోని మార్పులను తొలగిద్దాం. |
09:02 | ఇప్పుడు అంక్యను ఎలా రౌండ్ ఆఫ్ చేయాలో చూద్దాం. |
09:05 | “Cost” హెడ్డింగ్ దిగువన కొన్ని మార్పులు చేద్దాం. |
09:09 | “6000”ను “6000.34”కు, “600”ను “600.4”కు ”300”ను “300.3”కు మారుద్దాం. |
09:23 | ఇప్పుడు, రిఫరెన్స్ చెయ్యబడ్డ “B11” సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ “ROUNDING OFF”అని టైపు చేద్దాం. |
09:31 | “Cost” హెడ్డింగ్ దిగువన ఉన్న ఐటమ్స్ మొత్తంను కనుక్కునేదుకు,“C11” అని రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్పై క్లిక్ చేయండి, |
09:39 | C11 సెల్లో “ఇస్ ఈక్వల్ టు SUM మరియు బ్రెసెస్లో “C3” కోలన్ “C7”(=SUM(C3:C7))” అని టైప్ చేయండి . |
09:49 | ఇప్పుడు, ఎంటర్ కీ నొక్కండి. |
09:53 | మొత్తం “9701.04” అని గమనించండి. |
09:59 | ఒకవేళ మన ఫలితంలో దశాంశ స్థానాలు వద్దనుకుంటే, |
10:04 | దీనికి మంచి పరిష్కారం ఫలితాన్ని దగ్గరలోని హోల్ నెంబర్కు round off(సవరణ) చేయుట. |
10:09 | మొత్తం “9701.04” ఉన్న సెల్ పై క్లిక్ చేయండి. |
10:15 | “ఇస్ ఈక్వల్ టు ROUND”, బ్రెసెస్ను తెరిచి “SUM” మరియు మళ్ళి బ్రేస్లో “C3” కోలన్ “C7” అని టైప్ చేయండి. |
10:25 | బ్రేస్ను మూసి ఎంటర్ కీ నొక్కుదాం. |
10:29 | ఇప్పుడు “9701.04”, దగ్గరలోని హోల్ నెంబర్ అయిన “9701”గా సవరణ చేయబడి ఫలితంలో రావడం గమనించండి |
10:44 | రౌండింగ్ ఆఫ్ , లోయర్ హోల్ నెంబర్కు లేదా హయ్యర్ నెంబర్కు చెయ్యవచ్చు. |
10:52 | ఫలితం వున్న సెల్ పై క్లిక్ చేసి “ROUND”ను “ROUNDUP”కు మారుద్దాం. |
10:59 | ఎంటర్ కీ నొక్కుదాం. |
11:02 | ఇప్పుడు ఫలితం హయ్యర్ హోల్ నెంబర్ అయిన “9702” ను చూడవచ్చు. |
11:10 | లోయర్ హోల్ నెంబర్కు రౌండ్ ఆఫ్ చేయడానికి “ROUNDUP”ను “ROUNDDOWN”కు మార్చండి. |
11:17 | ఎంటర్ కీ నొక్కుదాం. |
11:19 | ఇప్పుడు ఫలితం లోయర్ హోల్ నెంబర్ అయిన “9701”ను చూడవచ్చు. |
11:28 | మార్పులను అన్డూ చేసి “Personal-Finance-Tracker.ods” ను అసలైన ఫార్మ్లో పొందుదాం. |
11:37 | ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
11:43 | సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
|
11:55 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
11:58 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
12:01 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
12:06 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
12:08 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
12:11 | ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారీచేస్తుంది. |
12:15 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాసిసంప్రదించండి. |
12:21 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
12:26 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
12:34 | ఈ మిషన్ గురించి, |
12:37 | స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
12:45 | ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీస్కుంటున్నాను ధన్యవాదములు. |