Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Formulas-and-Functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 307: Line 307:
 
|-
 
|-
 
|7:09  
 
|7:09  
||స్టాటిస్టికల్ ఫంక్షన్లు ఈ క్రింది వాటి కొరకు ఉపయోగపడతాయి
+
||స్టాటిస్టికల్ ఫంక్షన్లు ఈ క్రింది వాటి కొరకు ఉపయోగపడతాయి
 
• స్ప్రెడ్ షీట్లలో డేటా విశ్లేషణ కోసం
 
• స్ప్రెడ్ షీట్లలో డేటా విశ్లేషణ కోసం
 
• ఉదాహరణకు,
 
• ఉదాహరణకు,
 
• COUNT, MIN, MAX, MEDIAN, MODE వంటి ఫంక్షన్లు
 
• COUNT, MIN, MAX, MEDIAN, MODE వంటి ఫంక్షన్లు
 
• మరియు ఇవి చాలా స్టాటిస్టికల్ స్వభావము కలిగి ఉంటాయి.
 
• మరియు ఇవి చాలా స్టాటిస్టికల్ స్వభావము కలిగి ఉంటాయి.
+
|-
|-
+
 
|7:27  
 
|7:27  
 
||ముందుగా, షీట్ 1 పై క్లిక్ చేద్దాము.
 
||ముందుగా, షీట్ 1 పై క్లిక్ చేద్దాము.
Line 481: Line 480:
 
|-
 
|-
 
|11:43  
 
|11:43  
||మనము నేర్చుకున్న దాని సారాంశము:  
+
||మనము నేర్చుకున్న దాని సారాంశము:  
 
• కండీషనల్ ఆపరేటర్
 
• కండీషనల్ ఆపరేటర్
 
• ఇఫ్..ఆర్ స్టేట్మెంట్
 
• ఇఫ్..ఆర్ స్టేట్మెంట్
 
• బేసిక్ స్టాటిస్టిక్ ఫంక్షన్లు
 
• బేసిక్ స్టాటిస్టిక్ ఫంక్షన్లు
 
• సంఖ్యలను రౌండ్ ఆఫ్ చేయుట
 
• సంఖ్యలను రౌండ్ ఆఫ్ చేయుట
+
|-
|-
+
 
|11:55  
 
|11:55  
 
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
 
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి

Revision as of 12:49, 2 April 2013

Time వివరణ
00:00 లిబ్రే ఆఫీస్ Calc లో Formulas and Functions పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
00:07 • ఈ ట్యుటోరియల్ లో మనము ఈ క్రింది వాటి గురించి నేర్చుకుంటాము:

• కండీషనల్ ఆపరేటర్ • If..or స్టేట్మెంట్ • బేసిక్ స్టాటిస్టిక్ ఫంక్షన్లు • సంఖ్యలను రౌండ్ ఆఫ్ చేయుట

00:19 ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
00:30 డేటా పై కూడిక, తీసివేత మరియు సగటు వంటి ప్రాధమిక గణిత ఆపారేటర్లను ఎలా అప్లై చేయాలో మనము ఇదివరకే నేర్చుకున్నాము.
00:39 ఇప్పుడు, మరికొన్ని ఉపయోగకరమైన ఆపరేటర్ల గురించి నేర్చుకుందాము.
00:43 అతి సాధారణముగా ఉపయోగించబడే ఆపరేటర్లలో కండీషనల్ ఆపరేటర్ ఒకటి
00:51 కండీషనల్ ఆపరేటర్లు,

యూజర్ చే డేటా పై అప్లై చేయబడిన కండీషన్ కోసం చెక్ చేయండి.

00:56 మరియు బూలియన్ లో ఫలితములను చూపండి - ఒప్పు లేక తప్పు.
1:01 మనము "Personal-Finance-Tracker.ods" ను ఓపెన్ చేద్దాము.
1:05 ఇక్కడ, "Cost" అనే హెడ్డింగ్ క్రింద, మనము అనేక వస్తువుల ధరలను జాబితా చేసాము.
1:11 వాటి పై కండీషనల్ ఆపరేటర్లను అప్లై చేద్దాము మరియు ఫలితములను విశ్లేషిద్దాము.
1:17 "B10" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై మరియు దానిలో ఉన్న "Condition Result" పై క్లిక్ చేద్దాము.
1:24 ఇప్పుడు, "C10" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేద్దాము.
1:28 కండీషన్ యొక్క ఫలితము అప్లై చేయబడుతుంది మరియు ఈ సెల్ లో డిస్ప్లే అవుతుంది.
1:33 "House Rent" ఖర్చు 6,000 రూపాయలు అని గమనించండి.
1:38 "Electricity Bill" ఖర్చు 800 రూపాయలు.
1:43 “House Rent” ఖర్చు “Electricity Bill” ఖర్చు కంటే ఎక్కువగా ఉంది.
1:48 వీటిపై మనము వేరువేరు కండీషన్స్ అప్లై చేయవచ్చు మరియు ఫలితములను చెక్ చేయవచ్చు.
1:54 "C10" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి.
1:57 ఈ సెల్ లో, మొదటి కండీషన్ ను "is equal to C3 greater than C4 ” అని టైప్ చేయండి మరియు "Enter" కీ ప్రెస్ చేయండి.
2:09 C3 సెల్ లో ఉన్న విలువ C4 సెల్ లో ఉన్న విలువ కంటే ఎక్కువ కాబట్టి, మనకు వచ్చే ఫలితము "TRUE"
2:18 ఇప్పుడు ఈ కండీషనల్ స్టేట్మెంట్ ను “is equal to C3 less than C4” అని మార్చి
2:26 "Enter" ప్రెస్ చేద్దాము.
2:28 మనకు వచ్చే ఫలితము "FALSE"
2:32 ఇదే విధంగా, మీరు ఇతర కండీషనల్ స్టేట్మెంట్స్ అప్లై చేయవచ్చు మరియు ఫలితములను చూడవచ్చు.
2:38 ఎక్కువ మొత్తములో డేటా ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్లు చాలా ఉపయోగకరముగా ఉంటాయి.
2:44 మీరు డేటా పై "If and Or" కండీషన్ కూడా ఉపయోగించవచ్చు.
2:49 కండీషన్ ప్రకారము

TRUE అని వర్తించే. ఫలితములను ప్రింట్ చేయుటకు

2:55 "C10" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు టైప్ చేయండి,
2:59 “ is equal to IF” మరియు బ్రాకెట్లలో, “C3 greater than C4” కామా, డబల్ కోట్స్ లో “Positive” కామా మరియు తిరిగి డబల్ కోట్స్ లో “Negative”.
3:16 అంటే, C3 సెల్ లో ఉన్న విలువ కంటే, C4 సెల్ లో ఉన్న విలువ ఎక్కువైతే, "Positive" అని డిస్ప్లే అవుతుంది.
3:25 లేదా "Negative" అని డిస్ప్లే అవుతుంది.
3:28 ఇప్పుడు "Enter" ప్రెస్ చేయండి.
3:31 800రూపాయలు కంటే 6000 రూపాయలు ఎక్కువ కాబట్టి, ఫలితము "Positive" అని గమనించండి.
3:39 ఇప్పుడు, కండీషన్ స్టేట్మెంట్ లో మనము “greater than” ను “less than” గా మార్చి "Enter" కీ ప్రెస్ చేద్దాము.
3:47 C3 సెల్ లో విలువ C4 సెల్ కంటే ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఫలితము "Negative" అని గమనించండి.
3:57 ఒకవేళ మనము C3 మరియు C4 సెల్స్ లో డేటా ను మార్చినా కూడా మనము ఫలితములో మార్పును చూడవచ్చు.
4:04 ఇప్పుడు డిస్ప్లే అయ్యే ఫలితము "Negative"
4:09 ఇప్పుడు, C4 సెల్ లోని విలువను "7000" కు పెంచుదాము మరియు "Enter" కీ ప్రెస్ చేద్దాము.
4:17 ఫలితము ఆటోమాటిక్ గా "Positive" కు మారుతుంది.
4:22 తిరిగి, C4 సెల్ లోని విలువను "800" కు తగ్గిద్దాము.
4:26 మరియు "Enter" కీ ప్రెస్ చేద్దాము.
4:29 ఫలితము తిరిగి ఆటోమాటిక్ గా "Negative" కు మారుతుంది.
4:34 ఇప్పుడు, చేసిన మార్పులను తొలగిద్దాము..
4:38 తరువాత, మనము కొన్ని గణిత మరియు స్టాటిస్టిక్ ఫంక్షన్ల గురించి నేర్చుకుందాము.
4:43 ప్రాధమిక గణిత ఫంక్షన్లు ఉన్నవి
4:57 Sum, Product మరియు Quotient ఫంక్షన్లు ఎలా పనిచేస్తాయో చెక్ చేయుటకు కొన్ని ఆపరేషన్లు చేద్దాము.
5:05 ముందుగా మనము "Sheet 3 సెలెక్ట్ చేసుకుందాము.
5:08 “50”,”100” మరియు ”150” సంఖ్యలను "B1" “B2” మరియు “B3” అని రిఫరెన్స్ చేయబడిన సెల్స్ లో వరుసగా ఎంటర్ చేయండి.
5:19 "A4" సెల్ పై క్లిక్ చేయండి మరియు "SUM" అని టైప్ చేయండి.
5:23 "B4" సెల్ పై క్లిక్ చేయండి.
5:26 ఈ సెల్ లో మనము ఫలితాన్ని లెక్కిద్దాము.
5:30 “is equal to “SUM” అని మరియు బ్రాకెట్లలో B1 కమా B2 కామా B3 టైప్ చేయండి.
5:37 "Enter" ప్రెస్ చేయండి
5:39 ఫలితము "300" అని చూపుతుందని గమనించండి.
5:43 మీరు ఈ విధంగా సెల్స్ యొక్క రేంజ్ ని కూడా ఎంటర్ చేయవచ్చు.
5:47 "B4" పై తిరిగి క్లిక్ చేయండి.
5:49 ఇప్పుడు, బ్రాకెట్లలో, B1 కామా B2 కామా B3 కి బదులుగా, B1 కోలన్ B3 అని టైప్ చేయండి.
5:58 Enter ప్రెస్ చేయండి.
6:00 మరొకసారి, ఫలితము "300" అని చూపుతుంది.
6:03 ఇప్పుడు మనము "A5" సెల్ పై క్లిక్ చేద్దాము మరియు "PRODUCT" అని టైప్ చేద్దాము.
6:08 "B5" సెల్ పై క్లిక్ చేయండి.
6:10 ఇక్కడ "is equal to “PRODUCT”, అని మరియు బ్రాకెట్లలో B1 కోలన్ B3 అని టైప్ చేయండి.
6:18 Enter ప్రెస్ చేయండి.
6:20 ఫలితము "7,50,000" అని చూపుతుందని గమనించండి.
6:26 ఇప్పుడు, Quotient ఎలా పనిచేస్తుందో చూద్దాము.
6:29 "A6" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "QUOTIENT" అని టైప్ చేయండి.
6:34 ఇప్పుడు "B6" సెల్ పై క్లిక్ చేయండి.
6:37 ఫలితమును లెక్కించుటకు మనము ఈ సెల్ ను ఉపయోగిద్దాము.
6:40 మరియు “is equal to QUOTIENT”, మరియు బ్రాకెట్లలో B2 కామా B1 అని టైప్ చేయండి.
6:47 Enter ప్రెస్ చేయండి.
6:49 మీకు ఫలితము "2" అని వస్తుంది. ఎందుకంటే, "100" ను "50" తో భాగిస్తే, ఫలితము 2.
6:59 ఇలాగే, మనము Calc లో వివిధ గణిత ఆపరేషన్లు నిర్వహించవచ్చు.
7:05 ఇప్పుడు, స్టాటిస్టిక్ ఫంక్షన్లు ఎలా అమలు చేయాలో నేర్చుకుందాము.
7:09 • స్టాటిస్టికల్ ఫంక్షన్లు ఈ క్రింది వాటి కొరకు ఉపయోగపడతాయి

• స్ప్రెడ్ షీట్లలో డేటా విశ్లేషణ కోసం • ఉదాహరణకు, • COUNT, MIN, MAX, MEDIAN, MODE వంటి ఫంక్షన్లు • మరియు ఇవి చాలా స్టాటిస్టికల్ స్వభావము కలిగి ఉంటాయి.

7:27 ముందుగా, షీట్ 1 పై క్లిక్ చేద్దాము.
7:30 స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ఉపయోగించి మినిమం, మాక్సిమం మరియు మీడియన్ కాస్ట్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాము.
7:37 "C10" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేద్దాము. ఇక్కడ మనం ఫలితమును డిస్ప్లే చేస్తాము.
7:44 "Cost" అనే హెడ్డింగ్ క్రింద, చాలా కొన్ని ఎంట్రీలు మాత్రమే ఉన్నాయి.
7:48 మినిమం కాస్ట్ 300 రూపాయలు
7:51 మాక్సిమం కాస్ట్ 6000 రూపాయలు
7:55 ఇవి మనము వాటి ఫంక్షన్లు ఉపయోగించినప్పుడు, డిస్ప్లే కావలసిన ఫలితములు.
8:00 "C10" సెల్ లో “is equal to MAX” అని మరియు బ్రాకెట్లలో "C3" కోలన్ "C7" అని టైప్ చేయండి.
8:10 ఇప్పుడు "Enter" కీ ప్రెస్ చేయండి.
8:13 ఫలితము "6000" అని గమనించండి. ఇది ఆ కాలం లో మాక్సిమం విలువ.
8:20 ఇప్పుడు, స్టేట్మెంట్ లోని "MAX" పదము స్థానములో "MIN" అని ఉంచుదాము.
8:25 "Enter" కీ ప్రెస్ చేద్దాము.
8:28 ఫలితము "300" అని గమనించండి. ఇది Cost కాలం లో మినిమం మొత్తము.
8:34 మీడియన్ విలువ కనుగొనుటకు, "MIN" అనే పదము స్థానములో "MEDIAN" అని ఉంచండి.
8:40 "Enter" కీ ప్రెస్ చేయండి.
8:43 ఫలితము "800" అని చూపుతుంది. ఇది ఆ కాలం లో మీడియన్ కాస్ట్.
8:50 ఇలాగే, మీరు డేటా పై ఇతర స్టాటిస్టికల్ ఫంక్షన్లను ఉపయోగించవచ్చు మరియు తగిన విధముగా విశ్లేషించవచ్చు.
8:58 మనము ఈ సెల్ లోని మార్పులను తొలగించుదాము.
9:02 ఇప్పుడు, సంఖ్యలను ఎలా రౌండ్ ఆఫ్ చేయాలో నేర్చుకుందాము.
9:05 "Cost" అనే హెడ్డింగ్ క్రింద మనము కొన్ని మార్పులు చేద్దాము.
9:09 మనము

“6000” ను “6000.34” కు “600” ను “600.4” కు ”300” ను “300.3” కు మారుద్దాము.

9:23 ఇప్పుడు "B11" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "ROUNDING OFF" అనే హెడ్డింగ్ టైప్ చేయండి.
9:31 "C11" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ "Cost" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న ఐటెంస్ మొత్తము ఉంటుంది.
9:39 C11 సెల్ లో “is equal to SUM” అని మరియు బ్రాకెట్లలో "C3" కోలన్ "C7" అని టైప్ చేద్దాము.
9:49 ఇప్పుడు "Enter" కీ ప్రెస్ చేయండి.
9:53 మొత్తము "9701.04" అని గమనించండి.
9:59 ఒకవేళ మన ఫలితములో డెసిమల్ స్థానములు ఉండకూడదని మనము అనుకుంటే,
10:04 దీనికి ఉత్తమమైన పరిష్కారము ఏమిటంటే, ఆ ఫలితాన్ని సమీప పూర్ణ సంఖ్యకు రౌండ్ ఆఫ్ చేయడము.
10:09 "9701.04" అనే మొత్తము ఉన్న సెల్ పై మనము క్లిక్ చేద్దాము.
10:15 “is equal to ROUND” అని టైప్ చేయండి మరియు బ్రేస్ ఓపెన్ చేయండి "SUM" అని మరియు తిరిగి బ్రాకెట్లలో "C"3 కోలన్ "C7" అని టైప్ చేయండి.
10:25 బ్రేస్ క్లోస్ చేయండి. Enter కీ ప్రెస్ చేయండి.
10:29 ఫలితము ఇప్పుడు "9701" గా మనము చూడవచ్చు. ఇది "9701.04" సమీప పూర్ణ సంఖ్యకు రౌండ్ ఆఫ్ అయింది.
10:44 రౌండింగ్ ఆఫ్ అనేది సమీప చిన్న పూర్ణ సంఖ్యకు లేదా పెద్ద సంఖ్యకు చేయబడవచ్చు.
10:52 ఫలితము ఉన్న సెల్ పై క్లిక్ చేద్దాము మరియు "ROUND" అనే పదమును "ROUNDUP" గా మారుద్దాము.
10:59 ఇప్పుడు "Enter" కీ ప్రెస్ చేయండి.
11:02 ఇప్పుడు ఫలితము "9702" అని చూపబడుతుందని మీరు చూస్తారు. ఇది పెద్ద పూర్ణ సంఖ్య.
11:10 చిన్న పూర్ణ సంఖ్యకు రౌండ్ ఆఫ్ చేయుటకు, "ROUNDUP" అనే పదాన్ని, "ROUNDDOUWN" అని మార్చండి.
11:17 ఇప్పుడు "Enter" కీ ప్రెస్ చేయండి.
11:19 ఇప్పుడు ఫలితము "9701" అని చూపబడుతుందని మీరు చూస్తారు. ఇది చిన్న పూర్ణ సంఖ్య.
11:28 మన "Personal-Finance-Tracker.ods" ను తిరిగి యధా స్థితిలోనికి తెచ్చుటకు మనము ఈ మార్పులను అన్ డూ చేద్దాము.
11:37 దీనితో మనము లిబ్రే ఆఫీస్ Calc పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
11:43 • మనము నేర్చుకున్న దాని సారాంశము:

• కండీషనల్ ఆపరేటర్ • ఇఫ్..ఆర్ స్టేట్మెంట్ • బేసిక్ స్టాటిస్టిక్ ఫంక్షన్లు • సంఖ్యలను రౌండ్ ఆఫ్ చేయుట

11:55 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
11:58 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును అందిస్తుంది.
12:01 ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు
12:06 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
12:08 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
12:11 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది
12:15 మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
12:21 స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము
12:26 దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము వారిచే నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది
12:34 ఈ మిషన్ గురించి మరింత సమాచారము
12:37 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro వద్ద అందుబాటులో ఉంది.
12:45 ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే అందించబడింది. పాల్గొన్నందుకు ధన్యవాదములు
ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Udaya