Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 |Time ||Narration |- | 00.00 ||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో Custom Animation పై స్పోకెన్ ట్యుట…') |
|||
Line 1: | Line 1: | ||
+ | |||
{| border=1 | {| border=1 | ||
− | |Time | + | || '''Time''' |
− | ||Narration | + | || '''Narration''' |
|- | |- | ||
− | | 00.00 | + | ||00.00 |
− | || | + | ||LibreOffice Impress లో Custom Animation ట్యుటోరియల్ కు స్వాగతం. |
− | + | ||
|- | |- | ||
− | |00.07 | + | ||00.07 |
− | ||ఈ ట్యుటోరియల్ లో | + | ||ఈ ట్యుటోరియల్ లో మనం, Impress లో Custom Animation గురించి నేర్చుకుంటాం. |
− | + | ||
|- | |- | ||
− | |00.12 | + | ||00.12 |
− | ||ఇక్కడ మనము Ubuntu Linux | + | ||ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నది |
− | + | Ubuntu Linux 10.04 మరియు | |
+ | LibreOffice Suite వెర్షన్ 3.3.4. | ||
|- | |- | ||
− | |00.21 | + | ||00.21 |
− | ||ముందుగా, Sample-Impress.odp | + | ||ముందుగా, Sample-Impress.odp ప్రెజెంటేషన్ ను తెరవండి. |
− | + | ||
|- | |- | ||
− | |00.26 | + | ||00.26 |
− | || | + | ||Slides పేన్ నుండి పొటన్షియల్ ఆల్టర్నేటివ్స్ thumbnail పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |00.32 | + | ||00.32 |
− | ||ఇప్పుడు ఈ | + | ||ఇప్పుడు ఈ స్లయిడ్ Main పేన్ పై ప్రదర్శించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |00.36 | + | || 00.36 |
− | ||మన | + | ||మన presentation ను మరింత ఆకర్షణీయంగా చేయటానికి custom animation ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. |
− | + | ||
|- | |- | ||
− | |00.43 | + | || 00.43 |
− | || | + | ||స్లయిడ్ లో ఎడమవైపు మొదటి టెక్స్ట్- బాక్స్నిఎంచుకోండి. |
− | + | ||
|- | |- | ||
− | |00.47 | + | || 00.47 |
− | || | + | ||ఇది చేయటానికి, text పై క్లిక్ చేసి, ఆపై కనిపించే బోర్డర్ పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |00.54 | + | || 00.54 |
− | ||Impress విండో | + | ||Impress విండో కుడి వైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |01.01 | + | || 01.01 |
||Add పై క్లిక్ చేయండి. | ||Add పై క్లిక్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
− | |01.03 | + | || 01.03 |
− | ||Custom Animation | + | ||Custom Animation డైలాగ్- బాక్స్ కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |01.07 | + | || 01.07 |
− | ||Entrance | + | ||Entrance టాబ్ తెరచిఉందని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | |01.10 | + | || 01.10 |
− | ||Entrance | + | ||Entrance టాబ్, స్క్రీన్ పై ఉన్న అంశం కనిపించే విధానాన్ని నియంత్రిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |01.15 | + | || 01.15 |
− | || | + | ||మనం ఈ సిరీస్ లో తర్వాత వచ్చే ట్యుటోరియల్స్ లో ఇతర tab ల గూర్చి నేర్చుకుంటాం. |
− | + | ||
|- | |- | ||
− | |01.21 | + | || 01.21 |
− | ||Basic | + | ||Basic కింద, Diagonal Squares ను ఎంచుకోండి. |
|- | |- | ||
− | |01.25 | + | || 01.25 |
− | ||మీ యానిమేషన్ కనిపించే | + | ||మీరు మీ యానిమేషన్ కనిపించే వేగాన్ని కూడా నియంత్రించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |01.30 | + | || 01.30 |
− | ||Speed | + | ||Speed ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి, Slow ను ఎంచుకుని OK క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |01.37 | + | || 01.37 |
− | || | + | ||Effect ఫీల్డ్ మీకు యానిమేషన్స్ ఎంపికలను అమర్చటానికి అనుమతిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |01.43 | + | || 01.43 |
− | || | + | ||Effect ఫీల్డ్ కు దిగువన ఉన్న బాక్స్, ప్రెజెంటేషన్ కు జోడించిన యానిమేషన్స్ ను ప్రదర్శిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |01.51 | + | || 01.51 |
− | || | + | ||మొదటి యానిమేషన్,యానిమేషన్ జాబితాలో చేర్చబడింది అని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | |01.56 | + | || 01.56 |
− | || | + | ||స్క్రోల్ చేసి Play పై క్లిక్ చేయండి |
− | + | ||
|- | |- | ||
− | |02.00 | + | || 02.00 |
− | ||మీరు ఎంచుకున్న అన్ని | + | ||మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ ల preview, ఇప్పుడు మెయిన్ పేన్ పై ప్లే అవుతాయి. <<Pause>> |
− | + | ||
|- | |- | ||
− | |02.08 | + | || 02.08 |
− | ||ఇప్పుడు, | + | ||ఇప్పుడు, స్లయిడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. Custom Animation కింద Add క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |02.18 | + | || 02.18 |
− | || | + | ||కనిపిస్తున్నCustom Animation డైలాగ్ -బాక్స్ లో, Basic Animation కింద Wedge ను ఎంచుకోండి. |
− | + | ||
|- | |- | ||
− | |02.25 | + | || 02.25 |
− | || | + | ||వేగాన్ని Medium వద్ద సెట్ చేసి OK క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |02.31 | + | ||02.31 |
− | ||యానిమేషన్ | + | ||ఈ యానిమేషన్, box కు జతచేయబడింది అని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | |02.36 | + | || 02.36 |
− | || | + | ||జాబితా లోని యానిమేషన్ లు మీరు ఏర్పాటు చేసిన క్రమంలో ఉన్నాయని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | |02.42 | + | ||02.42 |
||రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి. <<pause>> | ||రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి. <<pause>> | ||
− | |||
|- | |- | ||
− | |02.47 | + | || 02.47 |
− | || | + | ||మీరు preview కొరకు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్లను కూడా ఎంచుకోవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |02.51 | + | || 02.51 |
− | || | + | ||ఇది చేయటానికి, యానిమేషన్ ను ఎంచుకునే సమయంలో Shift కీ ని నొక్కి ఉంచండి. |
− | + | ||
|- | |- | ||
− | |02.57 | + | || 02.57 |
− | ||Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ | + | ||Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ చూపబడింది.<<pause>> |
− | + | ||
|- | |- | ||
− | |03.05 | + | || 03.05 |
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు మూడవ టెక్స్ట్- బాక్స్ ఎంచుకోండి. Layouts లో Add క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |03.10 | + | || 03.10 |
− | ||Entrance | + | ||Entrance టాబ్ లో, Basic కింద, Diamond ఎంచుకోండి. |
− | + | ||
|- | |- | ||
− | |03.17 | + | ||03.17 |
− | || | + | ||వేగాన్నిSlow వద్ద సెట్ చేసి. OK క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | |03.22 | + | || 03.22 |
− | || | + | ||ప్రతీ యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ లక్షణాలతో వస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | |03.26 | + | || 03.26 |
− | ||Change Order | + | ||మీరు Change Order బటన్లను ఉపయోగించి యానిమేషన్ క్రమాన్ని మార్చవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |03.32 | + | || 03.32 |
− | || | + | ||ప్రతీ యానిమేషన్ కు ఉన్న డిఫాల్ట్ లక్షణాలు చూద్దాం మరియు వాటిని ఎలా సవరించాలో నేర్చుకుందాం. |
− | + | ||
|- | |- | ||
− | |03.40 | + | || 03.40 |
− | ||జాబితాలో | + | ||జాబితాలో మొదటి యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఎంపిక. |
− | + | ||
|- | |- | ||
− | |03.46 | + | || 03.46 |
− | ||Effects | + | ||Effects Options డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |03.50 | + | || 03.50 |
− | || | + | ||అప్రమేయంగా, Effect టాబ్ ప్రదర్శించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |03.54 | + | || 03.54 |
− | ||Settings | + | ||Settings కింద, Direction డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి మరియు From right to top ను ఎంచుకోండి. |
− | + | ||
|- | |- | ||
− | |04.01 | + | || 04.01 |
− | || | + | ||దీనిలో, యానిమేషన్ కుడి నుండి ప్రారంభమవటం మరియు కొనసాగేకొద్దీ పైకి కదలటం వంటి ఎఫెక్ట్ లను కలిగిఉంది. |
− | + | ||
|- | |- | ||
− | |04.08 | + | || 04.08 |
− | ||డైలాగ్ బాక్స్ | + | ||డైలాగ్ -బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |04.12 | + | || 04.12 |
− | ||మీరు | + | ||మీరు జత చేసిన యానిమేషన్ ను చూచుటకు Play బటన్ పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |04.17 | + | || 04.17 |
− | ||ఈ యానిమేషన్ పై | + | ||మళ్ళీ ఈ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. Effect Options డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |04.24 | + | || 04.24 |
− | ||Timing | + | ||Timing టాబ్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |04.26 | + | || 04.26 |
− | ||Delay ఫీల్డ్ లో, | + | ||Delay ఫీల్డ్ లో, ఆలస్యాన్ని 1.0 sec కు పెంచండి. ఇది యానిమేషన్ ప్రారంభం ఒక క్షణం తర్వాత జరిగేలా ప్రభావం చూపుతుంది. OK క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |04.39 | + | || 04.39 |
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు, మొదటి యానిమేషన్ ఎంచుకోండి. |
− | + | ||
|- | |- | ||
− | |04.43 | + | || 04.43 |
− | ||Play బటన్ | + | ||Play బటన్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |04.45 | + | || 04.45 |
− | ||మీరు యానిమేషన్ | + | ||మీరు యానిమేషన్ లో చేసిన మార్పు ప్రభావం మీరు పరిశీలించగలరు. |
− | + | ||
|- | |- | ||
− | |04.50 | + | || 04.50 |
− | ||జాబితాలో | + | ||జాబితాలో రెండవ యానిమేషన్ పై డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం సర్దుబాటు చేసిన Wedges ఎంపిక. |
− | + | ||
|- | |- | ||
− | |04.54 | + | || 04.54 |
− | ||Effects | + | ||Effects Options డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |05.02 | + | ||05.02 |
− | ||Text Animation | + | ||Text Animation టాబ్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |05.05 | + | ||05.05 |
− | ||టెక్స్ట్ ను యానిమేట్ | + | ||టెక్స్ట్ ను యానిమేట్ చేయడానికి Text Animation టాబ్ వివిధ రకాల ఎంపికలు అందిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |05.12 | + | || 05.12 |
− | ||Group text ఫీల్డ్ లో, | + | ||Group text ఫీల్డ్ లో, By1st level paragraphs ఎంచుకోండి. |
− | + | ||
|- | |- | ||
− | |05.16 | + | ||05.16 |
− | ||ఈ ఎంపిక ప్రతి | + | ||ఈ ఎంపిక ప్రతి bullet point ను విడిగా ప్రదర్శిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |05.20 | + | || 05.20 |
− | || | + | ||తరువాతి దానికి వెళ్ళే ముందు, మీరు ఒక అంశాన్ని పూర్తిగా చర్చించాలి అనుకుంటే మీరు ఈ ఎంపికను ఉపయోగించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |05.28 | + | ||05.28 |
||OK క్లిక్ చేయండి. | ||OK క్లిక్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
− | |05.29 | + | || 05.29 |
||Play క్లిక్ చేయండి. | ||Play క్లిక్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
− | |05.32 | + | ||05.32 |
− | || | + | ||ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి, ఈ assignment ను చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |05.36 | + | ||05.36 |
− | || | + | ||వివిధ యానిమేషన్లు సృష్టించండి, మరియు ప్రతి యానిమేషన్ కోసం Effect options ను చెక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |05.43 | + | || 05.43 |
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు మనం చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడటం ఎలాగో నేర్చుకుందాం. |
− | + | ||
|- | |- | ||
− | |05.48 | + | ||05.48 |
− | ||Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ | + | ||Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత యానిమేషన్ ను చూడటానికి స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |05.59 | + | ||05.59 |
− | || | + | ||ప్రదర్శన లోని మార్పును విచ్చిన్నం చేయటానికి యానిమేషన్ ఒక మంచి మార్గం, మరియు ఉదహరించడానికి కష్టమైన కొన్ని విషయాలను వర్ణించటానికి సహాయం చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |06.09 | + | ||06.09 |
− | || | + | ||అయితే, జాగ్రత్తగా ఉండండి ఇది అతిగా చేయవద్దు! |
− | + | ||
|- | |- | ||
− | |06.13 | + | || 06.13 |
− | || | + | ||అతిగా చేసే యానిమేషన్ వల్ల అది ప్రేక్షకుల దృష్టిని చర్చిస్తున్న విషయం నుండి దూరంగా తీసుకెళ్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |06.20 | + | ||06.20 |
− | || | + | ||ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
− | + | ||
|- | |- | ||
− | |06.23 | + | ||06.23 |
− | ||ఈ ట్యుటోరియల్ లో | + | ||ఈ ట్యుటోరియల్ లో, మనం Custom animation, Effect options గురించి నేర్చుకున్నాం. |
− | + | ||
|- | |- | ||
− | |06.30 | + | || 06.30 |
− | ||ఇక్కడ | + | ||ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్. |
− | + | ||
|- | |- | ||
− | |06.33 | + | ||06.33 |
− | ||మూడు | + | ||మూడు bullet point ల తో ఒక టెక్స్ట్- బాక్స్ ను సృష్టించండి. |
− | + | ||
|- | |- | ||
− | |06.36 | + | ||06.36 |
− | || | + | ||టెక్స్ట్ ను యానిమేట్ చేయండి, ఆలా చేయటం వలన టెక్స్ట్ లైన్ తర్వాత లైన్ గా కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |06.41 | + | ||06.41 |
− | ||ఈ | + | ||ఈ యానిమేషన్ని Play చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |06.44 | + | ||06.44 |
− | ||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న | + | ||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |06.51 | + | ||06.51 |
− | || | + | ||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |06.55 | + | ||06.55 |
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: |
− | + | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. | |
+ | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. | ||
|- | |- | ||
− | |07.04 | + | ||07.04 |
− | ||మరిన్ని | + | ||మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: |
− | + | contact at spoken hyphen tutorial dot org. | |
|- | |- | ||
− | |07.11 | + | ||07.11 |
− | || | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
− | + | ||
|- | |- | ||
− | |07.22 | + | ||07.22 |
− | ||ఈ మిషన్ గురించి మరింత | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: |
− | + | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | |
|- | |- | ||
− | |07.33 | + | ||07.33 |
− | ||ఈ ట్యుటోరియల్ | + | ||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి |
− | + | ||
|- | |- | ||
− | |07.38 | + | ||07.38 |
− | || | + | ||మాతో చేరినందుకు ధన్యవాదములు. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|} | |} |
Revision as of 17:07, 3 April 2017
Time | Narration |
00.00 | LibreOffice Impress లో Custom Animation ట్యుటోరియల్ కు స్వాగతం. |
00.07 | ఈ ట్యుటోరియల్ లో మనం, Impress లో Custom Animation గురించి నేర్చుకుంటాం. |
00.12 | ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నది
Ubuntu Linux 10.04 మరియు LibreOffice Suite వెర్షన్ 3.3.4. |
00.21 | ముందుగా, Sample-Impress.odp ప్రెజెంటేషన్ ను తెరవండి. |
00.26 | Slides పేన్ నుండి పొటన్షియల్ ఆల్టర్నేటివ్స్ thumbnail పై క్లిక్ చేయండి. |
00.32 | ఇప్పుడు ఈ స్లయిడ్ Main పేన్ పై ప్రదర్శించబడుతుంది. |
00.36 | మన presentation ను మరింత ఆకర్షణీయంగా చేయటానికి custom animation ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. |
00.43 | స్లయిడ్ లో ఎడమవైపు మొదటి టెక్స్ట్- బాక్స్నిఎంచుకోండి. |
00.47 | ఇది చేయటానికి, text పై క్లిక్ చేసి, ఆపై కనిపించే బోర్డర్ పై క్లిక్ చేయండి. |
00.54 | Impress విండో కుడి వైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి. |
01.01 | Add పై క్లిక్ చేయండి. |
01.03 | Custom Animation డైలాగ్- బాక్స్ కనిపిస్తుంది. |
01.07 | Entrance టాబ్ తెరచిఉందని గమనించండి. |
01.10 | Entrance టాబ్, స్క్రీన్ పై ఉన్న అంశం కనిపించే విధానాన్ని నియంత్రిస్తుంది. |
01.15 | మనం ఈ సిరీస్ లో తర్వాత వచ్చే ట్యుటోరియల్స్ లో ఇతర tab ల గూర్చి నేర్చుకుంటాం. |
01.21 | Basic కింద, Diagonal Squares ను ఎంచుకోండి. |
01.25 | మీరు మీ యానిమేషన్ కనిపించే వేగాన్ని కూడా నియంత్రించవచ్చు. |
01.30 | Speed ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి, Slow ను ఎంచుకుని OK క్లిక్ చేయండి. |
01.37 | Effect ఫీల్డ్ మీకు యానిమేషన్స్ ఎంపికలను అమర్చటానికి అనుమతిస్తుంది. |
01.43 | Effect ఫీల్డ్ కు దిగువన ఉన్న బాక్స్, ప్రెజెంటేషన్ కు జోడించిన యానిమేషన్స్ ను ప్రదర్శిస్తుంది. |
01.51 | మొదటి యానిమేషన్,యానిమేషన్ జాబితాలో చేర్చబడింది అని గమనించండి. |
01.56 | స్క్రోల్ చేసి Play పై క్లిక్ చేయండి |
02.00 | మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ ల preview, ఇప్పుడు మెయిన్ పేన్ పై ప్లే అవుతాయి. <<Pause>> |
02.08 | ఇప్పుడు, స్లయిడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. Custom Animation కింద Add క్లిక్ చేయండి. |
02.18 | కనిపిస్తున్నCustom Animation డైలాగ్ -బాక్స్ లో, Basic Animation కింద Wedge ను ఎంచుకోండి. |
02.25 | వేగాన్ని Medium వద్ద సెట్ చేసి OK క్లిక్ చేయండి. |
02.31 | ఈ యానిమేషన్, box కు జతచేయబడింది అని గమనించండి. |
02.36 | జాబితా లోని యానిమేషన్ లు మీరు ఏర్పాటు చేసిన క్రమంలో ఉన్నాయని గమనించండి. |
02.42 | రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి. <<pause>> |
02.47 | మీరు preview కొరకు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్లను కూడా ఎంచుకోవచ్చు. |
02.51 | ఇది చేయటానికి, యానిమేషన్ ను ఎంచుకునే సమయంలో Shift కీ ని నొక్కి ఉంచండి. |
02.57 | Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ చూపబడింది.<<pause>> |
03.05 | ఇప్పుడు మూడవ టెక్స్ట్- బాక్స్ ఎంచుకోండి. Layouts లో Add క్లిక్ చేయండి. |
03.10 | Entrance టాబ్ లో, Basic కింద, Diamond ఎంచుకోండి. |
03.17 | వేగాన్నిSlow వద్ద సెట్ చేసి. OK క్లిక్ చేయండి. |
03.22 | ప్రతీ యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ లక్షణాలతో వస్తుంది |
03.26 | మీరు Change Order బటన్లను ఉపయోగించి యానిమేషన్ క్రమాన్ని మార్చవచ్చు. |
03.32 | ప్రతీ యానిమేషన్ కు ఉన్న డిఫాల్ట్ లక్షణాలు చూద్దాం మరియు వాటిని ఎలా సవరించాలో నేర్చుకుందాం. |
03.40 | జాబితాలో మొదటి యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఎంపిక. |
03.46 | Effects Options డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. |
03.50 | అప్రమేయంగా, Effect టాబ్ ప్రదర్శించబడుతుంది. |
03.54 | Settings కింద, Direction డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి మరియు From right to top ను ఎంచుకోండి. |
04.01 | దీనిలో, యానిమేషన్ కుడి నుండి ప్రారంభమవటం మరియు కొనసాగేకొద్దీ పైకి కదలటం వంటి ఎఫెక్ట్ లను కలిగిఉంది. |
04.08 | డైలాగ్ -బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి. |
04.12 | మీరు జత చేసిన యానిమేషన్ ను చూచుటకు Play బటన్ పై క్లిక్ చేయండి. |
04.17 | మళ్ళీ ఈ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. Effect Options డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
04.24 | Timing టాబ్ క్లిక్ చేయండి. |
04.26 | Delay ఫీల్డ్ లో, ఆలస్యాన్ని 1.0 sec కు పెంచండి. ఇది యానిమేషన్ ప్రారంభం ఒక క్షణం తర్వాత జరిగేలా ప్రభావం చూపుతుంది. OK క్లిక్ చేయండి. |
04.39 | ఇప్పుడు, మొదటి యానిమేషన్ ఎంచుకోండి. |
04.43 | Play బటన్ క్లిక్ చేయండి. |
04.45 | మీరు యానిమేషన్ లో చేసిన మార్పు ప్రభావం మీరు పరిశీలించగలరు. |
04.50 | జాబితాలో రెండవ యానిమేషన్ పై డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం సర్దుబాటు చేసిన Wedges ఎంపిక. |
04.54 | Effects Options డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
05.02 | Text Animation టాబ్ క్లిక్ చేయండి. |
05.05 | టెక్స్ట్ ను యానిమేట్ చేయడానికి Text Animation టాబ్ వివిధ రకాల ఎంపికలు అందిస్తుంది. |
05.12 | Group text ఫీల్డ్ లో, By1st level paragraphs ఎంచుకోండి. |
05.16 | ఈ ఎంపిక ప్రతి bullet point ను విడిగా ప్రదర్శిస్తుంది. |
05.20 | తరువాతి దానికి వెళ్ళే ముందు, మీరు ఒక అంశాన్ని పూర్తిగా చర్చించాలి అనుకుంటే మీరు ఈ ఎంపికను ఉపయోగించవచ్చు. |
05.28 | OK క్లిక్ చేయండి. |
05.29 | Play క్లిక్ చేయండి. |
05.32 | ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి, ఈ assignment ను చేయండి. |
05.36 | వివిధ యానిమేషన్లు సృష్టించండి, మరియు ప్రతి యానిమేషన్ కోసం Effect options ను చెక్ చేయండి. |
05.43 | ఇప్పుడు మనం చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడటం ఎలాగో నేర్చుకుందాం. |
05.48 | Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత యానిమేషన్ ను చూడటానికి స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. |
05.59 | ప్రదర్శన లోని మార్పును విచ్చిన్నం చేయటానికి యానిమేషన్ ఒక మంచి మార్గం, మరియు ఉదహరించడానికి కష్టమైన కొన్ని విషయాలను వర్ణించటానికి సహాయం చేస్తుంది. |
06.09 | అయితే, జాగ్రత్తగా ఉండండి ఇది అతిగా చేయవద్దు! |
06.13 | అతిగా చేసే యానిమేషన్ వల్ల అది ప్రేక్షకుల దృష్టిని చర్చిస్తున్న విషయం నుండి దూరంగా తీసుకెళ్తుంది. |
06.20 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
06.23 | ఈ ట్యుటోరియల్ లో, మనం Custom animation, Effect options గురించి నేర్చుకున్నాం. |
06.30 | ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్. |
06.33 | మూడు bullet point ల తో ఒక టెక్స్ట్- బాక్స్ ను సృష్టించండి. |
06.36 | టెక్స్ట్ ను యానిమేట్ చేయండి, ఆలా చేయటం వలన టెక్స్ట్ లైన్ తర్వాత లైన్ గా కనిపిస్తుంది. |
06.41 | ఈ యానిమేషన్ని Play చేయండి. |
06.44 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
06.51 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
06.55 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
07.04 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
contact at spoken hyphen tutorial dot org. |
07.11 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
07.22 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
07.33 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి |
07.38 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |