Difference between revisions of "KTurtle/C3/Control-Execution/Telugu"
From Script | Spoken-Tutorial
Line 19: | Line 19: | ||
|- | |- | ||
|| 00:17 | || 00:17 | ||
− | || ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను, | + | || ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04.కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. |
− | ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04. | + | |
− | కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. | + | |
|- | |- | ||
||00:32 | ||00:32 | ||
Line 27: | Line 25: | ||
|- | |- | ||
|00:38 | |00:38 | ||
− | || ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. | + | || ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http://spoken-tutorial.org |
− | http://spoken-tutorial.org | + | |
|- | |- | ||
||00:45 | ||00:45 | ||
Line 64: | Line 61: | ||
|- | |- | ||
||01:42 | ||01:42 | ||
− | || వైల్ లూప్ నిర్మాణాన్ని వివరిస్తాను, | + | || వైల్ లూప్ నిర్మాణాన్ని వివరిస్తాను,వైల్ లూప్ కండీషన్ {డు సమ్ థింగ్ విత్ లూప్ ఇంక్రిమెంట్ వేరియబుల్} |
− | వైల్ లూప్ కండీషన్ { | + | |
− | డు సమ్ థింగ్ | + | |
− | విత్ లూప్ ఇంక్రిమెంట్ వేరియబుల్ | + | |
− | } | + | |
|- | |- | ||
||01:56 | ||01:56 | ||
Line 243: | Line 236: | ||
|- | |- | ||
||08:03 | ||08:03 | ||
− | || ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి, | + | || ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి,http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial |
− | http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial | + | |
|- | |- | ||
|08:08 | |08:08 | ||
Line 262: | Line 254: | ||
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | || మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి, | + | || మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact@spoken-tutorial.org |
− | contact@spoken-tutorial.org | + | |
|- | |- | ||
||08:36 | ||08:36 | ||
Line 272: | Line 263: | ||
|- | |- | ||
|08:48 | |08:48 | ||
− | || ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది, | + | || ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,http://spoken-tutorial.org/NMEICT-Intro |
− | http://spoken-tutorial.org/NMEICT-Intro | + | |
|- | |- | ||
|08:54 | |08:54 | ||
− | || ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, | + | || ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,మాతో చేరినందుకు ధన్యవాదములు. |
− | మాతో చేరినందుకు ధన్యవాదములు. | + | |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 21:53, 27 July 2017
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. |
00:03 | KTurtleలో కంట్రోల్ ఎగ్జిక్యూషన్ అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:10 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి, |
00:13 | 'వైల్' లూప్ మరియు |
00:15 | 'ఫర్' లూప్. |
00:17 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04.కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. |
00:32 | మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను. |
00:38 | ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http://spoken-tutorial.org |
00:45 | కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం. |
00:48 | డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. |
00:50 | సెర్చ్ బార్ లో 'KTurtle' అని టైప్ చేసి, |
00:53 | ఎంపిక పై క్లిక్ చేయండి. కే టర్టల్ అప్లికేషన్ తెరుచుకుంటుంది. |
00:59 | ముందుగా నేను కంట్రోల్ ఎగ్జిక్యూషన్ అంటే ఏమిటి అనేది వివరిస్తాను. |
01:05 | కంట్రోల్ ఎగ్జిక్యూషన్ అనేది ఒక ప్రోగ్రామ్ ప్రవాహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. |
01:10 | ప్రోగ్రామ్ అమలును నియంత్రించడానికి వివిధ పరిస్థితులు ఉపయోగపడతాయి. |
01:16 | లూప్ అనేది కోడ్ యొక్క ఒక బ్లాక్, ఇది ఒక నిర్నీత condition సంతృప్తి పడేవరకు దానిని పలుమార్లు అమలు చేస్తుంది. |
01:25 | ఉదాహరణకు వైల్ లూప్ మరియు ఫర్ లూప్. |
01:30 | వైల్ లూప్ తో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం. |
01:34 | వైల్ లూప్ లో, బూలియన్ విలువ ఫాల్స్ గా నిర్దారణ అయ్యేవరకు లూప్ లోపలి కోడ్ రిపీట్ అవుతూనే ఉంటుంది. |
01:42 | వైల్ లూప్ నిర్మాణాన్ని వివరిస్తాను,వైల్ లూప్ కండీషన్ {డు సమ్ థింగ్ విత్ లూప్ ఇంక్రిమెంట్ వేరియబుల్} |
01:56 | నేను ఇప్పటికే టెక్స్ట్ ఎడిటర్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను. |
01:59 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
02:07 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtleఎడిటర్ లోకి టైప్ చేయండి. |
02:13 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
02:18 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. |
02:25 | ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను. |
02:27 | '#' హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
02:32 | అంటే, ప్రోగ్రామ్ అమలు అవుతున్నప్పుడు ఈ వరుస అమలు కాదని అర్ధం. |
02:38 | రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది. |
02:43 | $x=0 వేరియబుల్ 'x'విలువ, జీరో వద్ద ప్రారంభిస్తుంది. |
02:52 | ఒక ప్రోగ్రామ్ లోని సందేశం కీవర్డ్ మెసేజ్ తరువాత డబుల్ కోట్స్ లో ఇవ్వబడుతుంది. మెసేజ్ కమాండ్ స్ట్రింగ్ ను ఇన్పుట్ గా తీసుకుంటుంది. |
03:04 | ఇది స్ట్రింగ్ నుండి టెక్స్ట్ ను కలిగిన ఒక పాప్ -అప్ డైలాగ్ -బాక్స్ ను చూపిస్తుంది. |
03:11 | while $x<30, వైల్ కండీషన్ ను పరీక్షిస్తుంది. |
03:17 | $x=$x+3,వేరియబుల్ $ x విలువ ను 3 చేత పెంపు చేస్తుంది. |
03:27 | ఫాంట్ సైజ్ 15, ప్రింట్ కమాండ్ ద్వారా ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని నిర్దేశిస్తుంది. |
03:35 | ఫాంట్ సైజ్ నెంబర్ ను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సరి చేస్తుంది. |
03:42 | forward 20, టర్టల్ ను కేన్వాస్ పైన 20 అడుగులు ముందుకు కదలమని నిర్దేశిస్తుంది. |
03:52 | print $x వేరియబుల్ 'x' విలువను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. |
04:01 | నేను ప్రొగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేస్తాను. |
04:05 | ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్ -అప్ అవుతుంది .నేను OK క్లిక్ చేస్తాను. |
04:11 | 3 యొక్క గుణింతాలు, 3 నుండి 30 వరకు ఉన్నవి కేన్వాస్ పైన ప్రదర్శించబడతాయి. |
04:17 | టర్టల్ కేన్వాస్ పైన 20 అడుగులు ముందుకు కదులుతుంది. |
04:22 | తరువాత ఫర్ లూప్ ప్రయత్నిద్దాం. |
04:26 | ఫర్ లూప్ అనేది ఒక లెక్కించే లూప్. |
04:29 | ప్రతిసారీ ఫర్ లూప్ లోన ఉన్న కోడ్ అమలవుతుంది. |
04:34 | ఇందులో ముగింపు విలువను చేరేవరకు, వేరియబుల్ విలువ పెంచబడుతుంది. |
04:41 | ఫర్ లూప్ నిర్మాణాన్ని వివరిస్తాను. |
04:46 | ఫర్ వేరియబుల్ = మొదటి నెంబర్ నుండి ముగింపు నెంబర్ { స్టేట్మెంట్} |
04:55 | నేను ప్రస్తుత ప్రొగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను. |
04:59 | కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను. |
05:05 | నేను ప్రొగ్రామ్ ను టెక్స్ట్-ఎడిటర్ నుండి copy 'చేసి KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
05:14 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను 'KTurtle' ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
05:20 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
05:25 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను, బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. |
05:32 | ఇప్పుడు నేను ప్రొగ్రామ్ ను వివరిస్తాను. |
05:34 | '#' హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
05:39 | రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది. |
05:44 | $r =0 వేరియబుల్ 'r' విలువ, జీరో వద్ద ప్రారంభిస్తుంది. |
05:52 | for $x= 1 to 15, “ఫర్” కండీషన్ ను 1 నుండి 15 మధ్య పరీక్షిస్తుంది. |
06:01 | $r=$x*($x+1)/2 వేరియబుల్ 'r' విలువను లెక్కిస్తుంది. |
06:12 | ఫాంట్ సైజ్ 18, ప్రింట్ కమాండ్ ద్వారా ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని నిర్దేశిస్తుంది. |
06:19 | print $r వేరియబుల్ 'r' విలువను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. |
06:26 | forward 15, టర్టల్ ను కేన్వాస్ పైన 15 అడుగులు ముందుకు కదలమని నిర్దేశిస్తుంది. |
06:34 | 'go 10, 250', 'టర్టల్' ను కేన్వాస్ ను ఎడమవైపు నుండి 10 పిక్సల్స్ మరియు కేన్వాస్ పైనుండి 250 పిక్సల్స్ దూరం లో వేళ్ళ మని నిర్దేశిస్తుంది. |
06:48 | టర్టల్ అన్ని ప్రింట్ కమాండ్స్ ను ఎటువంటి టైం గ్యాప్ లేకుండా ప్రదర్శిస్తుంది. |
06:54 | Wait 2 కమాండ్, తరువాతి కమాండ్ అమలుచేసే ముందు 2 సెకన్లు వేచి ఉండమని నిర్దేశిస్తుంది. |
07:04 | ప్రింట్ కమాండ్ డబుల్ కోట్స్ లో ఉన్న స్ట్రింగ్ ను ప్రదర్శిస్తుంది. మరియు వేరియబుల్ '$r' ను కూడా ప్రదర్శిస్తుంది. |
07:13 | నేను ప్రొగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేస్తాను. |
07:17 | మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం యొక్క ఒక శ్రేణి మరియు మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం కేన్వాస్ పైన ప్రదర్శించబడతాయి. |
07:27 | టర్టల్ కేన్వాస్ పైన 15 అడుగులు ముందుకు కదులుతుంది. |
07:32 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము |
07:37 | సారాంశం చూద్దాం. |
07:40 | ఈ ట్యుటోరియల్ లో, మనము ఉపయోగించటం నేర్చుకున్నవి- |
07:44 | వైల్ లూప్ మరియు ఫర్ లూప్. |
07:47 | ఒక అసైన్మెంట్ గా, క్రింది వాటిని విశ్లేషించడానికి ప్రోగ్రాములను రాయండి- |
07:54 | వైల్ లూప్ ను ఉపయోగించి 2 యొక్క గుణిజాలు, |
07:58 | ఫర్ లూప్ ఉపయోగించి ఒక నెంబర్ యొక్క గుణాకార పట్టిక. |
08:03 | ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి,http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial |
08:08 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
08:12 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
08:17 | స్పోకెన్ ట్యుటోరియల్ టీం, |
08:20 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
08:23 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
08:27 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact@spoken-tutorial.org |
08:36 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
08:41 | దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
08:48 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:54 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,మాతో చేరినందుకు ధన్యవాదములు. |