Difference between revisions of "GChemPaint/C2/Introduction-to-GChemPaint/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 359: Line 359:
 
|-
 
|-
 
| 09:43
 
| 09:43
| ప్రొపేన్.జికెంపెయింట్(“propane.gchempaint''')గా ఫైల్ పేరు టైప్ చేద్దాం.
+
| ప్రొపేన్.జికెంపెయింట్('''propane.gchempaint''')గా ఫైల్ పేరు టైప్ చేద్దాం.
 
|-
 
|-
 
| 09:52
 
| 09:52

Revision as of 17:58, 10 March 2017

ముఖ్య పదాలు: జికెంపెయింట్ గురించి , ఇన్స్టలేషన్, ఒక కొత్త ఫైల్ ఓపెన్ చేయడం , మెనూబార్, టూల్బార్ మరియు స్టేటస్ బార్, డిస్ప్లే ఏరియా, డాక్యుమెంట్ ప్రాపర్టీస్ , టూల్ బాక్స్ , మరియు ఆడ్ అ ఛైన్(Add a Chain) టూల్ గురించి వీడియో ట్యుటోరియల్.


Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:02 ఇంట్రడక్షన్ టు జికెంపెయింట్ (Introduction to GChemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది-
00:11 జికెంపెయింట్ గురించి,
00:13 ఉపయోగాలు మరియు ప్రయోజనాలు,
00:16 స్థాపన,
00:17 ఒక కొత్త ఫైల్ తెరవడం,
00:20 మెనూబార్, టూల్బార్ మరియు స్టేటస్ బార్ గురించి వివరణ.
00:25 మనం ఇంకా నేర్చుకునేది-
00:28 డిస్ప్లే ఏరియా,
00:30 డాక్యుమెంట్ ప్రాపర్టీస్,
00:32 టూల్ బాక్స్ అంశాల వాడకం మరియు
00:34 డాట్ జికెంపెయింట్ (.gchempaint) ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్ సేవ్ చేయడం.
00:40 ఇక్కడ,
00:42 ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
00:47 GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:53 ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి,
00:59 ఎనిమిదవ తరగతి వరకు కెమిస్ట్రీ యొక్క ప్రాథమిక అంశాల అవగాహన.
01:04 జికెంపెయింట్ ను ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ వాడి చాలా సులభంగా ఇన్స్టాల్ చేయవచ్చు.
01:12 ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ పై మరింత సమాచారం కోసం,
01:16 మా వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ చూడండి.
01:23 జికెంపెయింట్ అంటే ఏమిటి?
01:26 జికెంపెయింట్, ఒక టు డైమెన్షనల్ కెమికల్ స్ట్రక్చర్ ఎడిటర్(chemical structure editor).
01:32 ఇది ఒక బహుళ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ ను కలిగి ఉంది.
01:37 జికెంపెయింట్,
01:40 టు డైమెన్షనల్ కెమికల్ స్ట్రక్చర్ లను (two dimensional chemical structures), డ్రా(Draw) మరియు డిస్ప్లే(display) చేయడం,
01:46 టెంప్లేట్లను డ్రాగ్ మరియు డ్రాప్ చేయడం,
01:50 బాండ్ల పొడవు, కోణం మరియు వెడల్పు మార్చడం,
01:55 సమ్మేళనాల అణుభారం Chemical Calculator) లెక్కించేందుకు కెమికల్ క్యాలిక్యులేటర్(molecular weight) వాడడం అనుమతిస్తుంది.
02:03 జికెంపెయింట్,
02:05 రసాయన నిర్మాణాలను తేలికగా చూపుటకు(Easy visualization),
02:11 టు డైమెన్షనల్ నిర్మాణాలను త్రితీయ నిర్మాణాలకు మార్చుటకు,
02:17 నిర్మాణాలను విస్తరించుటకు,
02:21 స్వయం చాలకంగా మరియు మానవీయంగా పరమాణువులను పొందుపరచటకు సహాయ పడుతుంది.
02:26 మొదట ఒక కొత్త జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ ఎలా తెరవాలో చూద్దాం.
02:33 డాష్ హోమ్ క్లిక్ చేయండి >> సెర్చ్ బార్(Search bar) కనిపిస్తుంది >>సెర్చ్ బార్(Search bar) లో జికెంపెయింట్(GChemPaint) టైపు చేయండి.
02:41 జికెంపెయింట్(GChemPaint) చిహ్నాన్ని క్లిక్ చేయండి.
02:46 జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ ను టర్మినల్ (Terminal)నుండి కూడా తెరవవచ్చు.
02:52 టర్మినల్ ను(Terminal) తెరవడానికి, Ctrl, Alt మరియు T కీలు ఒకేసారి నొక్కండి.
02:58 జికెంపెయింట్(GChemPaint) టైపు చేసి ఎంటర్ను(Enter) నొక్కండి.
03:04 జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ తెరుచుకుంటుంది.
03:08 ఒక విలక్షణమైన జికెంపెయింట్(GChemPaint) విండో ఇలా కనపడుతుంది.
03:13 ఇది మెనూ బార్.
03:15 ఇతర విండో ఆధారిత అప్లికేషన్స్ వలెనే, జికెంపెయింట్(GChemPaint)కు ప్రామాణిక మెనూ బార్ ఉంటుంది.
03:22 మెనూ బార్, ఫైల్(File), ఎడిట్(Edit), వ్యూ(View), టూల్స్(Tools), విండోస్(Windows)మరియు హెల్ప్(Help)ఎంపికలు వంటి మెను అంశాలు కలిగి వుంటుంది.
03:34 టూల్బర్(Toolbar)చాలా తరచుగా వాడే చిహ్నాలు ఆదేశాలగా కలిగి వుంటుంది.
03:41 అక్కడ ఓపెన్ ఏ న్యూ ఫైల్(open a New file),
03:45 ఓపెన్ ఎక్సిస్టింగ్ఫైల్ (open existing file),
03:48 సేవ్ ఏ ఫైల్(Save a file) మరియు ప్రింట్ ఏ ఫైల్(Print a file) వంటి చిహ్నాలు ఉంటాయి.
03:53 ఇది డిస్ప్లే ఏరియా(Display area).
03:56 డిస్ప్లే ఏరియా, గీసే మరియు సవరించే ఫైళ్ళ యొక్క నిర్మాణాలు మరియు కంటెంట్లను చూపిస్తుంది.
04:06 టూల్ బాక్స్ నుండి టూల్స్ డిస్ప్లే ఏరియా(Display area) లోకి డ్రాగ్ మరియు డ్రాప్ చెయ్యవచ్చు.
04:14 స్టేటస్-బార్(Status-bar)ప్రస్తుత జికెంపెయింట్(GChemPaint) కార్యాచరణ గురించి సమాచారాన్ని చూపిస్తుంది.
04:20 ఇది మెను అంశాల గురించి కాంటెక్సువల్ (contextual) సమాచారాన్ని కూడా చూపిస్తుంది.
04:28 డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties)గురించి వివరిస్తాను.
04:33 డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండో తెరవడానికి,
04:37 ఫైల్(File) మెను పై క్లిక్ చేయండి.
04:39 ప్రాపర్టీస్(Properties)వద్దకు వెళ్ళి దానిని క్లిక్ చేయండి.
04:43 డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండో తెరుచుకుంటుంది.
04:47 డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండోని పెంచడానికి దానిని లాగండి.
04:53 డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండోలో ఈ క్రింది విభాగాలున్నాయి.
04:59 టైటిల్(Title)- ప్రొపేన్ (Propane)గా డాక్యుమెంట్ శీర్షిక టైప్ చేయండి.
05:06 ఆథర్స్ నేమ్(Author's Name)– మాధురి(Madhuri) అని టైపు చేద్దాం.
05:14 ఇమెయిల్(Email)- అది ఖాళీగా వదిలి వేయండి.
05:17 హిస్టరీ(History)– ఈ ఫీల్డ్ డాక్యుమెంట్ యొక్క క్రియేషన్ డేట్(Creation date)ను చూపిస్తుంది.
05:23 ఇది డాక్యుమెంట్ యొక్క రివిషణ్ డేట్ను (Revision date) కూడా చూపిస్తుంది.
05:28 అనగా, ఇది డాక్యుమెంట్ యొక్క తదుపరి సవరణ చేసిన తేదీని కుడా చూపిస్తుంది.
05:35 థీమ్(Theme)- ఈ field జికెంపెయింట్(GChemPaint) గా వదిలివెయ్యండి.
05:39 కామెంట్స్(Comments)- కామెంట్స్(Comments) ఫీల్డు లో, డాక్యుమెంట్ కు సంబంధించిన టెక్స్ట్ జోడించవచ్చు.
05:46 సమ్మేళనం యొక్క పేరు మరియు దాని సూత్రం ఎంటర్ చేద్దాం.
05:51 ప్రొపేన్(Propane) CH3-CH2-CH3.
06:01 విండోను మూసివేయడానికి క్లోజ్(Close)బటన్ పై క్లిక్ చేద్దాము.
06:05 తర్వాత టూల్ బాక్స్(Toolbox) గురించి తెలుసుకుందాం.
06:09 టూల్ బాక్స్ (Toolbox) వివిధ టూల్స్ కోసం బటన్లు కలిగి ఉంటుంది.
06:14 టూల్ బాక్స్ (Toolbox) క్రియాశీల డాక్యుమెంట్ విండో తో పాటు కనిపిస్తుంది.
06:20 టూల్ బాక్స్ (Toolbox) బటన్లను వాడి నిర్మాణాలను గీద్దాం.
06:25 ముందు ప్రొపేన్ నిర్మాణం గీద్దాం.
06:30 ప్రొపేన్ CH3-CH2-CH3.
06:36 కార్బన్ చైన్ గీయడానికి టూల్ బాక్స్ నుండి "ఆడ్ అ చైన్”(Add a Chain) వాడుదాం.
06:42 యాడ్ ఎ చైన్(Add a Chain) టూల్ క్లిక్ చేయండి.
06:45 ఆపై డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి.
06:48 డిస్ప్లే ఏరియా(Display area) పై ఒక కార్బన్ చైన్ (Carbon chain) గీయబడింది.
06:53 గొలుసు యొక్క విన్యాసాన్ని మార్చుకోవడానికి,
06:57 యాడ్ ఎ చైన్(Add a Chain) టూల్ పై క్లిక్ చేయండి.
07:00 డిస్ప్లే ఏరియా (Display area) లో, గొలుసుని విన్యాసం చేయడానికి ఎడమ మౌస్ బటన్ను క్లిక్ చేసి నొక్కి ఉంచండి.
07:07 గొలుసు యొక్క దిశ నిశ్చయించు వరకు ఎడమ మౌస్ బటన్ను వదలకండి.
07:15 దిశ నిశ్చయించిన తర్వాత ఎడమ మౌస్ బటన్ను వదలండి.
07:20 కార్బన్ చైన్(carbon chain) గీయబడింది.
07:24 డిస్ప్లే ఏరియా (Display area)లో ఒకసారి క్లిక్ చేస్తే, గొలుసు యొక్క పొడవు మరియు విన్యాసం స్థిరం కావడం గమనించండి.
07:33 గొలుసు యొక్క ప్రతి స్థానం నందు పరమాణువులను చూపిద్దాం.
07:39 ఇక్కడ పరమాణువులు చూపించడానికి మూడు స్థానాలు ఉన్నాయి.
07:43 మొదటి స్థానం పై రైట్ క్లిక్ చేయండి.
07:47 ఒక సబ్ మెనూ(Sub-menu) తెరుచుకుంటుంది.
07:49 ఆ స్థానంలో పరమాణువులు చూపించడానికి, ఆటమ్(Atom)ఎంచుకొని, ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol) పై క్లిక్ చేయండి.
07:59 ఇదే విధంగా, అన్ని స్థానాల లో పరమాణువులను చూపిద్దాం.
08:04 రైట్ క్లిక్ చేసి ఆటమ్ (Atom) ఎంచుకోండి.
08:07 డిస్ప్లే సింబల్ (Display symbol) పైన క్లిక్ చేయండి.
08:12 అక్కడ ప్రొపేన్(Propane) యొక్క నిర్మాణం గీయబడినది.
08:17 తర్వాత అదే విండోలో పెంటేన్(pentane) నిర్మాణం గీద్దాం.
08:23 యాడ్ ఎ చైన్(Add a Chain) టూల్ పై క్లిక్ చేయండి.
08:26 తర్వాత డిస్ప్లే ఏరియా (Display area)పై క్లిక్ చేయండి.
08:29 గొలుసు పొడవు పెంచడానికి, ఎడమ మౌస్ బటన్ను నొక్కి పట్టి కర్సర్ లాగండి.
08:36 కావలసిన దిశలో విన్యాసం మార్చి, ఎడమ మౌస్ బటన్ను వదలండి.
08:43 అన్ని స్థానాల పై పరమాణువులను చూపిద్దాం.
08:47 ఇక్కడ పరమాణువులు చూపించదానికి 5 స్థానాలు ఉన్నాయి.
08:52 మొదటి స్థానంలో పరమాణువులు చూపించదానికి, రైట్ క్లిక్ చేయండి.

ఒక సబ్ మెను (sub-menu) తెరుచుకుంటుంది.

08:58 సబ్ మెను నుండి ఆటమ్(Atom) ఎంచుకొని, ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol) పై క్లిక్ చేయండి.
09:03 అదే విధంగా, అన్ని స్థానాల లో పరమాణువులను చూపిద్దాం.
09:17 ఇక్కడ పెంటేన్(pentane) నిర్మాణం గీయబడినది.
09:21 ఇప్పుడు ఫైల్ సేవ్ చేద్దాం.
09:24 ఫైల్ (File) మెనూ క్లిక్ చేసి Save as ఎంచుకోండి.
09:27 Save As డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
09:30 ఫైల్ టైప్(File type)కోసం, డ్రాప్ డౌన్ బాణం క్లిక్ చేయండి.
09:35 వివిధ సేవ్ ఫార్మా ట్లు చూడవచ్చు.
09:39 2D కెమికల్ స్ట్రక్చర్ను ఎంచుకోండి.
09:43 ప్రొపేన్.జికెంపెయింట్(propane.gchempaint)గా ఫైల్ పేరు టైప్ చేద్దాం.
09:52 మరియు సేవ్(Save) బటన్పై క్లిక్ చేయండి.
09:55 .జికెంపెయింట్ (.gchempaint) ఎక్స్టెన్షన్ తో ఫైల్ సేవ్ చేయబడింది.
10:00 దీనితో, ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం.
10:04 సారాంశం చూద్దాం.
10:06 ఈ ట్యుటోరియల్ లో నేర్చుకున్నది,
10:09 జికెంపెయింట్(GChemPaint) గురించి,
10:10 ఉపయోగాలు మరియు ప్రయోజనాలు,
10:12 స్థాపన
10:14 కొత్త ఫైలు తెరువడం,
10:16 మెను బార్, టూల్ బార్ మరియు స్టేటస్ బార్.
10:20 ఇంకా మనం నేర్చుకున్నది-
10:23 డిస్ప్లే ఏరియా,
10:25 డాక్యుమెంట్ ప్రాపర్టీస్,
10:26 టూల్ బాక్స్ వాడుట మరియు
10:28 .జికెంపెయింట్(.gchempaint) ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్ సేవ్ చేయుట.
10:33 మీకు ఒక అసైన్మెంట్,
10:36 ఎన్-హెక్సేన్(hexane) మరియు n-ఆక్టేన్(octane) నిర్మాణాలు గీయండి.
10:41 విన్యాసం మార్చండి.
10:43 ప్రతి స్థానం పై పరమాణువులు చూపించండి.
10:47 అసైన్మెంట్ ఔట్ఫుట్ ఇలా ఉండాలి.
10:53 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
10:57 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
11:00 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
11:05 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
11:07 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
11:10 ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
11:14 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి.
11:21 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
11:26 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:34 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
11:40 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india