Difference between revisions of "GChemPaint/C2/View-Print-and-Export-structures/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {|border =1 |'''Time''' |'''Narration''' |- | 00:00 | అందరికి నమస్కారం . |- | 00:02 | జికెంపెయింట్ లో వ్యూ...")
 
Line 6: Line 6:
 
|-
 
|-
 
| 00:00
 
| 00:00
| అందరికి నమస్కారం .  
+
|అందరికి నమస్కారం.  
 
|-
 
|-
| 00:02
+
|00:02
| జికెంపెయింట్ లో వ్యూ, ప్రింట్ అండ్ ఎక్సపోర్ట్ సృక్చర్స్  ట్యుటోరియల్  కు (View, Print and Export structures in GChemPaint)కు స్వాగతం.
+
|జికెంపెయింట్ లో వ్యూ, ప్రింట్ అండ్ ఎక్సపోర్ట్ సృక్చర్స్  ట్యుటోరియల్  కు (View, Print and Export structures in GChemPaint)కు స్వాగతం.
 
|-
 
|-
| 00:09
+
|00:09
|ఈ ట్యుటోరియల్ లో మనము  నేర్చుకునేది:
+
|ఈ ట్యుటోరియల్ లో మనము  నేర్చుకునేది,
 
|-
 
|-
| 00:11
+
|00:11
| వ్యూ ఎంపికలు,
+
|వ్యూ ఎంపికలు,
 
|-
 
|-
| 00:13
+
|00:13
 
|జూమ్ ఫ్యాక్టర్,
 
|జూమ్ ఫ్యాక్టర్,
 
|-
 
|-
| 00:14
+
|00:14
 
|పేజీ  సెటప్,
 
|పేజీ  సెటప్,
 
|-
 
|-
| 00:15
+
|00:15
 
| ప్రింట్ ప్రివ్యూ,
 
| ప్రింట్ ప్రివ్యూ,
 
|-
 
|-
| 00:17
+
|00:17
|పత్రాన్ని(డాక్యూమెంట్(document))ముద్రించడం,
+
|డాక్యూమెంట్ను ముద్రించడం,
 
|-
 
|-
| 00:19
+
|00:19
 
|SVG మరియు PDF ఫార్మాట్లలో లో చిత్రం ఎగుమతి చేయడం.
 
|SVG మరియు PDF ఫార్మాట్లలో లో చిత్రం ఎగుమతి చేయడం.
 
|-
 
|-
| 00:24
+
|00:24
 
|ఈ ట్యుటోరియల్ కోసం,
 
|ఈ ట్యుటోరియల్ కోసం,
 
|-
 
|-
| 00:26
+
|00:26
|ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 12.04 ,
+
|ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 12.04,
 
|-
 
|-
| 00:30
+
|00:30
| జికెంపెయింట్ వర్షన్ 0.12.10 ను వాడుతున్నాను.
+
|జికెంపెయింట్ వర్షన్ 0.12.10 ను వాడుతున్నాను.
 
|-
 
|-
| 00:35
+
|00:35
| ఈ ట్యుటోరియల్ కోసం, ఈ క్రిందివి తెలిసుండాలి.
+
|ఈ ట్యుటోరియల్ కోసం, ఈ క్రిందివి తెలిసుండాలి.
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
| జికెంపెయింట్ (GchemPaint) రసాయన నిర్మాణ ఎడిటర్.
+
|జికెంపెయింట్ (GchemPaint) రసాయన నిర్మాణ ఎడిటర్.
 
|-
 
|-
| 00:43
+
|00:43
| తెలియనట్లైతే , సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ సందర్శించండి.
+
|తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ సందర్శించండి.
 
|-
 
|-
| 00:48
+
|00:48
|ఒక కొత్త  జికెంపెయింట్ (GchemPaint) అప్లికేషన్ తెరవడానికి ,
+
|ఒక కొత్త  జికెంపెయింట్ (GchemPaint) అప్లికేషన్ తెరవడానికి,
 
|-
 
|-
| 00:52
+
|00:52
 
|డాష్ హోమ్ (Dash home) పై క్లిక్ చేయండి.
 
|డాష్ హోమ్ (Dash home) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 00:53
+
|00:53
 
|కనిపించే సెర్చ్ బార్ (Search bar) లో జికెంపెయింట్ అని టైప్ చేయండి.
 
|కనిపించే సెర్చ్ బార్ (Search bar) లో జికెంపెయింట్ అని టైప్ చేయండి.
 
|-
 
|-
| 00:58
+
|00:58
 
|జికెంపెయింట్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
 
|జికెంపెయింట్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 01:01
+
|01:01
 
|మొదట, ఇదివరకే వున్న ఫైల్  ను  తెరుద్దాం.
 
|మొదట, ఇదివరకే వున్న ఫైల్  ను  తెరుద్దాం.
 
|-
 
|-
| 01:05
+
|01:05
 
|టూల్బార్ నుండి ఓపెన్ ఎ  ఫైల్(Open a file) ఐకాన్ పై  క్లిక్ చేయండి.
 
|టూల్బార్ నుండి ఓపెన్ ఎ  ఫైల్(Open a file) ఐకాన్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 01:09
+
|01:09
| ఫైళ్ళు మరియు ఫోల్డర్ల తో ఒక విండో తెరుచుకుంటుంది.
+
|ఫైళ్ళు మరియు ఫోల్డర్ల తో ఒక విండో తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 01:12
+
|01:12
| జాబితా నుండి పెంటేన్ -ఈథేన్  (pentane -ethane) ఫైలు ను ఎంచుకోండి.
+
|జాబితా నుండి పెంటేన్ -ఈథేన్  (pentane -ethane) ఫైలు ను ఎంచుకోండి.
 
|-
 
|-
| 01:16
+
|01:16
 
|ఓపెన్(Open)బటన్ పై  క్లిక్ చేయండి.
 
|ఓపెన్(Open)బటన్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 01:19
+
|01:19
| ఇప్పుడు మొదట వ్యూ(View)ఎంపికల గురించి తెలుసుకుందాం.
+
|ఇప్పుడు మొదట వ్యూ(View)ఎంపికల గురించి తెలుసుకుందాం.
 
|-
 
|-
| 01:23
+
|01:23
|వ్యూ(View) మెను   పై మౌస్  కర్సర్ ను ఉంచండి .
+
|వ్యూ(View) మెను పై మౌస్  కర్సర్ ను ఉంచండి.
 
|-
 
|-
| 01:25
+
|01:25
 
|వ్యూ(View) మెను లో రెండు ఎంపికలు ఫుల్  స్క్రీన్(Full Screen) మరియు జూమ్(Zoom) వున్నవి.
 
|వ్యూ(View) మెను లో రెండు ఎంపికలు ఫుల్  స్క్రీన్(Full Screen) మరియు జూమ్(Zoom) వున్నవి.
 
|-
 
|-
| 01:31
+
|01:31
| జూమ్(Zoom) ఎంపిక  ఎంచుకోండి.
+
|జూమ్(Zoom) ఎంపిక  ఎంచుకోండి.
 
|-
 
|-
| 01:33
+
|01:33
| జూమ్ ఫాక్టర్స్ (zoom factors) జాబితా తో ఒక సబ్ మెనూ తెరవబడుతుంది.
+
|జూమ్ ఫాక్టర్స్ (zoom factors) జాబితా తో ఒక సబ్ మెనూ తెరవబడుతుంది.
 
|-
 
|-
| 01:38
+
|01:38
| జాబితా స్క్రోల్ డౌన్ చేసి జూమ్ టు % (Zoom to %) ఎంచుకోండి.
+
|జాబితా స్క్రోల్ డౌన్ చేసి జూమ్ టు % (Zoom to %) ఎంచుకోండి.
 
|-
 
|-
| 01:43
+
|01:43
 
|జూమ్ ఫాక్టర్(zoom factor)(%)తో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|జూమ్ ఫాక్టర్(zoom factor)(%)తో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 01:47
+
|01:47
 
|డిఫాల్ట్ జూమ్ ఫాక్టర్(zoom factor)(%) విలువ ప్రదర్శించబడుతుంది.
 
|డిఫాల్ట్ జూమ్ ఫాక్టర్(zoom factor)(%) విలువ ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
| 01:51
+
|01:51
| ఇక్కడ కావాల్సిన విధంగా జూమ్ ఫాక్టర్(zoom factor)(%) పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
+
|ఇక్కడ కావాల్సిన విధంగా జూమ్ ఫాక్టర్(zoom factor)(%) పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
 
|-
 
|-
| 01:57
+
|01:57
| అప్ లేదా డౌన్ బాణం గుర్తు మీద క్లిక్ చేసి జూమ్ గమనించండి.
+
|అప్ లేదా డౌన్ బాణం గుర్తు మీద క్లిక్ చేసి జూమ్ గమనించండి.
 
|-
 
|-
| 02:03
+
|02:03
|   వర్తింప  చేయుటకు  అప్ప్లై(Apply) పై  క్లిక్ చేసి ఓకే(OK) క్లిక్ చేయండి.
+
|వర్తింప  చేయుటకు  అప్ప్లై(Apply) పై  క్లిక్ చేసి ఓకే(OK) క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 02:07
+
|02:07
| వర్తింప (apply) చేసిన  జూమ్ తో నిర్మాణం కనిపిస్తుంది.
+
|వర్తింప (apply) చేసిన  జూమ్ తో నిర్మాణం కనిపిస్తుంది.
 
|-
 
|-
| 02:11
+
|02:11
| తర్వాత, ఒక పేజీ ఎలా సెటప్ చేయాలో చూద్దాం.
+
|తర్వాత, ఒక పేజీ ఎలా సెటప్ చేయాలో చూద్దాం.
 
|-
 
|-
| 02:15
+
|02:15
| FILE మెను వద్దకు వెళ్లి పేజీ సెటప్ Page Setup కు నావిగేట్ అయ్యి దానిపై క్లిక్ చేయండి.
+
|FILE మెను వద్దకు వెళ్లి పేజీ సెటప్ Page Setup కు నావిగేట్ అయ్యి దానిపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 02:20
 
| 02:20
| పేజ్ సెటప్ (Page Setup)విండో తెరుచుకుంటుంది.
+
|పేజ్ సెటప్ (Page Setup)విండో తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 02:23
+
|02:23
| ఈ విండో లో రెండు టాబ్లు వున్నవి   అవి   -పేజీ(Page) మరియు స్కేల్(Scale).
+
|ఈ విండో లో రెండు టాబ్లు వున్నవి అవి -పేజీ(Page) మరియు స్కేల్(Scale).
 
|-
 
|-
| 02:29
+
|02:29
| పేజ్ టాబ్ లో పేపర్(Paper),  సెంటర్ ఆన్  పేజ్ (Center on Page) మరియు ఓరియెంటేషన్(Orientation)వంటి రంగాలు వున్నవి .
+
|పేజ్ టాబ్ లో పేపర్(Paper),  సెంటర్ ఆన్  పేజ్ (Center on Page) మరియు ఓరియెంటేషన్(Orientation)వంటి రంగాలు వున్నవి.
 
|-
 
|-
| 02:36
+
|02:36
|పేపర్(Paper) ఫీల్డ్ లో ,  డీఫాల్ట్ కాగితం పరిమాణం సెట్ చేయవచ్చు.
+
|పేపర్(Paper) ఫీల్డ్ లో,  డీఫాల్ట్ కాగితం పరిమాణం సెట్ చేయవచ్చు.
 
|-
 
|-
| 02:41
+
|02:41
 
|చేంజ్ పేపర్ టైప్(Change Paper Type)  బటన్ పై క్లిక్ చేద్దాము.
 
|చేంజ్ పేపర్ టైప్(Change Paper Type)  బటన్ పై క్లిక్ చేద్దాము.
 
|-
 
|-
| 02:44
+
|02:44
| పేజ్  సెటప్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
+
|పేజ్  సెటప్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 02:48
+
|02:48
| ఇక్కడ 3 ఎంపికలు ఉన్నాయి - ఫార్మాట్ ఫర్ (Format for), పేపర్ సైజ్(Paper size) మరియు ఓరియెంటేషన్(Orientation).
+
| ఇక్కడ 3 ఎంపికలు ఉన్నాయి- ఫార్మాట్ ఫర్ (Format for), పేపర్ సైజ్(Paper size) మరియు ఓరియెంటేషన్(Orientation).
 
|-
 
|-
| 02:55
+
|02:55
 
|ఫార్మాట్ ఫర్ ఫీల్డ్ (Format for) లో మీ డీఫాల్ట్ ప్రింటర్ ఎంచుకోండి.
 
|ఫార్మాట్ ఫర్ ఫీల్డ్ (Format for) లో మీ డీఫాల్ట్ ప్రింటర్ ఎంచుకోండి.
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
| నా డీఫాల్ట్ ప్రింటర్ ఎంచుకుంటాను.
+
|నా డీఫాల్ట్ ప్రింటర్ ఎంచుకుంటాను.
 
|-
 
|-
| 03:03
+
|03:03
|పేపర్ సైజ్(Paper size) రంగం, వివిధ కాగితం పరిమాణాల తో డ్రాప్ డౌన్ జాబితా కలిగి  ఉంది.
+
|పర్ సైజ్(Paper size) రంగం, వివిధ కాగితం పరిమాణాల తో డ్రాప్ డౌన్ జాబితా కలిగి  ఉంది.
  
 
|-
 
|-
| 03:09
+
|03:09
| A4 ఎంచుకుంటాను.
+
|A4 ఎంచుకుంటాను.
 
|-
 
|-
| 03:11
+
|03:11
 
|ఈ రంగం క్రింద A4 పరిమాణం యొక్క కొలతలు కనిపిస్తాయి.
 
|ఈ రంగం క్రింద A4 పరిమాణం యొక్క కొలతలు కనిపిస్తాయి.
 
|-
 
|-
| 03:17
+
|03:17
| ప్రతి కాగితం పరిమాణం ఎంపిక తో ఆ కాగితం పరిమాణం కొలతలు రావడం గమనించండి .
+
| ప్రతి కాగితం పరిమాణం ఎంపిక తో ఆ కాగితం పరిమాణం కొలతలు రావడం గమనించండి.
 
|-
 
|-
| 03:24
+
|03:24
| ఓరియెంటేషన్ రంగంలో 4 రేడియో బటన్స్ వున్నవి -
+
|ఓరియెంటేషన్ రంగంలో 4 రేడియో బటన్స్ వున్నవి-
 
|-
 
|-
| 03:29
+
|03:29
 
|పోర్ట్రేట్ (Portrait),
 
|పోర్ట్రేట్ (Portrait),
 
|-
 
|-
| 03:30
+
|03:30
| లాండ్ స్కేప్(Landscape),
+
|లాండ్ స్కేప్(Landscape),
 
|-
 
|-
| 03:31
+
|03:31
 
|రివర్స్ పోర్ట్రేట్ (Reverse Portrait),
 
|రివర్స్ పోర్ట్రేట్ (Reverse Portrait),
 
 
|-
 
|-
| 03:32
+
|03:32
 
|మరియు రివర్స్ లాండ్ స్కేప్(Reverse Landscape),
 
|మరియు రివర్స్ లాండ్ స్కేప్(Reverse Landscape),
 
|-
 
|-
| 03:35
+
|03:35
| డిఫాల్ట్ గా పోర్ట్రేట్ (Portrait) ఎంపిక చేయబడుతుంది.
+
|డిఫాల్ట్ గా పోర్ట్రేట్ (Portrait) ఎంపిక చేయబడుతుంది.
 
|-
 
|-
| 03:39
+
|03:39
| దీనిని అలాగే వదిలి అప్ప్లై(Apply)క్లిక్ చేయండి.
+
|దీనిని అలాగే వదిలి అప్ప్లై(Apply)క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 03:43
+
|03:43
 
|తరువాత, మార్జిన్ పరిమాణాలు.
 
|తరువాత, మార్జిన్ పరిమాణాలు.
 
|-
 
|-
| 03:46
+
|03:46
| టాప్ మార్జిన్, లెఫ్ట్  మార్జిన్, రైట్  మార్జిన్ (Top margin, Left margin, Right margin)మరియు బాటమ్ మార్జిన్(Bottom margin).
+
|టాప్ మార్జిన్, లెఫ్ట్  మార్జిన్, రైట్  మార్జిన్ (Top margin, Left margin, Right margin)మరియు బాటమ్ మార్జిన్(Bottom margin).
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
| ఇక్కడ, అవసరమైనట్లు మార్జిన్లు సర్దుబాటు చేయవచ్చు.
+
|ఇక్కడ, అవసరమైనట్లు మార్జిన్లు సర్దుబాటు చేయవచ్చు.
 
|-
 
|-
| 03:56
+
|03:56
 
|తదుపరి రంగం యూనిట్(Unit).
 
|తదుపరి రంగం యూనిట్(Unit).
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
| యూనిట్(Unit) రంగం ఇంచెస్ (inches),మిల్లీమీటర్స్(millimetres) మరియు  పాయింట్స్(points) లలో  సెట్ చేయవచ్చు.
+
|యూనిట్(Unit) రంగం ఇంచెస్ (inches), మిల్లీమీటర్స్(millimetres) మరియు  పాయింట్స్(points) లలో  సెట్ చేయవచ్చు.
 
|-
 
|-
| 04:05
+
|04:05
|యూనిట్(Unit) మార్చినప్పుడు, మార్జిన్ పరిమాణాలు స్వయంచాలకంగా యూనిట్(Unit) కు సరిపోయేవిధంగా మారడం గమనించండి.
+
|యూనిట్(Unit) మార్చినప్పుడు, మార్జిన్ పరిమాణాలు స్వయంచాలకంగా యూనిట్(Unit)కు సరిపోయేవిధంగా మారడం గమనించండి.
 
|-
 
|-
| 04:14
+
|04:14
 
|సెంటర్ ఆన్ పేజీ (Center on page)గురించి  నేర్చుకొందాం.
 
|సెంటర్ ఆన్ పేజీ (Center on page)గురించి  నేర్చుకొందాం.
 
|-
 
|-
| 04:17
+
|04:17
 
|ఇక్కడ రెండు చెక్ బాక్సులు వున్నవి. హారిజాన్టల్లి(Horizontally) మరియు వర్టికల్లి(Vertically).
 
|ఇక్కడ రెండు చెక్ బాక్సులు వున్నవి. హారిజాన్టల్లి(Horizontally) మరియు వర్టికల్లి(Vertically).
 
|-
 
|-
| 04:22
+
|04:22
| హారిజాన్టల్లి(Horizontally) చెక్ బాక్స్ క్లిక్ చేద్దాం.
+
|హారిజాన్టల్లి(Horizontally) చెక్ బాక్స్ క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
 
|ప్రివ్యూ (preview) బటన్ పై క్లిక్ చేసి మన నిర్మాణం యొక్క ప్రివ్యూ చూడవచ్చు.
 
|ప్రివ్యూ (preview) బటన్ పై క్లిక్ చేసి మన నిర్మాణం యొక్క ప్రివ్యూ చూడవచ్చు.
 
|-
 
|-
| 04:33
+
|04:33
 
|ఇక్కడ ప్రివ్యూ చూడవచ్చు.
 
|ఇక్కడ ప్రివ్యూ చూడవచ్చు.
 
|-
 
|-
| 04:35
+
|04:35
  
 
|ప్రివ్యూ విండో మూసేస్తున్నాను.
 
|ప్రివ్యూ విండో మూసేస్తున్నాను.
 
|-
 
|-
| 04:38
+
|04:38
| ఓరియెంటేషన్ రంగంలో క్రింది రేడియో బటన్స్ వున్నవి -
+
|ఓరియెంటేషన్ రంగంలో క్రింది రేడియో బటన్స్ వున్నవి -
 
|-
 
|-
| 04:43
+
|04:43
 
|పోర్ట్రేట్ (Portrait),
 
|పోర్ట్రేట్ (Portrait),
 
|-
 
|-
| 04:44
+
|04:44
| లాండ్ స్కేప్ (Landscape),
+
|లాండ్ స్కేప్ (Landscape),
 
|-
 
|-
| 04:45
+
|04:45
 
|రివర్స్ పోర్ట్రేట్ (Reverse Portrait) మరియు రివర్స్ లాండ్ స్కేప్(Reverse Landscape),
 
|రివర్స్ పోర్ట్రేట్ (Reverse Portrait) మరియు రివర్స్ లాండ్ స్కేప్(Reverse Landscape),
 
|-
 
|-
| 04:49
+
|04:49
 
|డిఫాల్ట్ గా పోర్ట్రేట్ (Portrait) ఎంపిక చేయబడుతుంది.
 
|డిఫాల్ట్ గా పోర్ట్రేట్ (Portrait) ఎంపిక చేయబడుతుంది.
 
|-
 
|-
| 04:53
+
|04:53
| లాండ్ స్కేప్(Landscape) రేడియో బటన్ క్లిక్ చేయండి.
+
|లాండ్ స్కేప్(Landscape) రేడియో బటన్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
Line 240: Line 239:
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
| ఇక్కడ లాండ్ స్కేప్(Landscape)  లో  ప్రివ్యూ చూడవచ్చు.
+
|ఇక్కడ లాండ్ స్కేప్(Landscape)  లో  ప్రివ్యూ చూడవచ్చు.
 
|-
 
|-
| 05:06
+
|05:06
| ఇతర ఓరియెంటేషన్(Orientation)ఆప్షన్లను అన్వేషించవచ్చు.
+
|ఇతర ఓరియెంటేషన్(Orientation)ఆప్షన్లను అన్వేషించవచ్చు.
 
|-
 
|-
| 05:11
+
|05:11
 
|ప్రింట్(Print)బటన్ పై క్లిక్ చేస్తే, ఫైలు, చేసిన మార్పుల తో  ప్రింట్ చేయబడుతుంది.
 
|ప్రింట్(Print)బటన్ పై క్లిక్ చేస్తే, ఫైలు, చేసిన మార్పుల తో  ప్రింట్ చేయబడుతుంది.
 
|-
 
|-
| 05:17
+
|05:17
| ప్రింట్ చేసే ముందు అవసరం బట్టి కూడా మీ నిర్మాణం స్కేల్ చేయవచ్చు.
+
|ప్రింట్ చేసే ముందు అవసరం బట్టి కూడా మీ నిర్మాణం స్కేల్ చేయవచ్చు.
 
|-
 
|-
| 05:23
+
|05:23
| దీని కోసం, స్కేల్(Scale)టాబ్ లో వివిధ ఎంపికలు వాడవచ్చు.
+
|దీని కోసం, స్కేల్(Scale)టాబ్ లో వివిధ ఎంపికలు వాడవచ్చు.
 
|-
 
|-
| 05:28
+
|05:28
|స్కేల్(Scale)టాబ్ గురించి  మీ స్వంతం గా అన్వేషించండి.
+
|స్కేల్(Scale)టాబ్ గురించి  మీ స్వంతం గా అన్వేషించండి.
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
| క్లోజ్(Close) బటన్ పై  క్లిక్ చేసి  పేజీ సెటప్(Page Setup) విండోను మూసివేద్దాము.
+
|క్లోజ్(Close) బటన్ పై  క్లిక్ చేసి  పేజీ సెటప్(Page Setup) విండోను మూసివేద్దాము.
 
|-
 
|-
| 05:37
+
|05:37
| తర్వాత ఒక చిత్రం ను ఎలా ఎగుమతి చేయాలో నేర్చుకుందాం.
+
|తర్వాత ఒక చిత్రం ను ఎలా ఎగుమతి చేయాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
| 05:41
+
|05:41
| ఫైల్ (File) మెను కి వెళ్లి సేవ్ యాస్ ఇమేజ్ (Save as image) ను ఎంచుకోండి.
+
|ఫైల్ (File) మెను కి వెళ్లి సేవ్ యాస్ ఇమేజ్ (Save as image) ను ఎంచుకోండి.
 
|-
 
|-
| 05:44
+
|05:44
 
|సేవ్ యాస్ ఇమేజ్ (Save as image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|సేవ్ యాస్ ఇమేజ్ (Save as image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 05:48
+
|05:48
| ఫైల్ టైప్(File Type)రంగంలో వివిధ  చిత్రం ఐచ్చికముల జాబితా ఉంది.
+
|ఫైల్ టైప్(File Type)రంగంలో వివిధ  చిత్రం ఐచ్చికముల జాబితా ఉంది.
 
|-
 
|-
| 05:52
+
|05:52
| ఇమేజ్ ను '' 'SVG, EPS, PDF, PNG, JPEG' '' మరియు ఇతర  ఫార్మాట్ లలో ఎగుమతి చేయవచ్చు.
+
|ఇమేజ్ ను SVG, EPS, PDF, PNG, JPEG మరియు ఇతర  ఫార్మాట్ లలో ఎగుమతి చేయవచ్చు.
 
|-
 
|-
| 06:04
+
|06:04
 
|SVG imageఎంచుకోండి.
 
|SVG imageఎంచుకోండి.
 
|-
 
|-
| 06:07
+
|06:07
| పెంటేన్ -ఈథేన్  (pentane -ethane) గా ఫైల్ పేరు ఇవ్వండి.
+
|పెంటేన్ -ఈథేన్  (pentane -ethane) గా ఫైల్ పేరు ఇవ్వండి.
 
|-
 
|-
| 06:11
+
|06:11
 
|సేవ్(Save) బటన్ పై క్లిక్ చేయండి.
 
|సేవ్(Save) బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06:13
+
|06:13
| SVG చిత్రం గా ఫైల్ సేవ్ చేయబడడం  చూడగలరు.
+
|SVG చిత్రం గా ఫైల్ సేవ్ చేయబడడం  చూడగలరు.
 
|-
 
|-
| 06:18
+
|06:18
| తర్వాత PDF Document గా చిత్రం ఎగుమతి చేద్దాం.
+
|తర్వాత PDF Document గా చిత్రం ఎగుమతి చేద్దాం.
 
|-
 
|-
| 06:23
+
|06:23
 
|ఫైల్ (File)మెను వద్దకు  వెళ్లి  సేవ్ యాస్ ఇమేజ్(Save as image) ఎంచుకోండి.
 
|ఫైల్ (File)మెను వద్దకు  వెళ్లి  సేవ్ యాస్ ఇమేజ్(Save as image) ఎంచుకోండి.
 
|-
 
|-
| 06:27
+
|06:27
 
|సేవ్ యాస్ ఇమేజ్(Save as image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|సేవ్ యాస్ ఇమేజ్(Save as image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 06:31
+
|06:31
| ఫైల్ టైప్  నుండి PDF document ఎంచుకోండి.
+
|ఫైల్ టైప్  నుండి PDF document ఎంచుకోండి.
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
| పెంటేన్ -ఈథేన్  (pentane -ethane) గా ఫైల్ పేరు ఇవ్వండి.
+
|పెంటేన్ -ఈథేన్  (pentane -ethane) గా ఫైల్ పేరు ఇవ్వండి.
 
|-
 
|-
| 06:39
+
|06:39
 
|సేవ్(Save) బటన్ పై క్లిక్ చేయండి.
 
|సేవ్(Save) బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06:41
+
|06:41
 
|ఫైలు ఒక PDFపత్రం గా సేవ్ చేయబడడం చూడగలరు.
 
|ఫైలు ఒక PDFపత్రం గా సేవ్ చేయబడడం చూడగలరు.
 
|-
 
|-
| 06:46
+
|06:46
 
|దీనితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం.
 
|దీనితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం.
 
|-
 
|-
| 06:50
+
|06:50
 
|క్లుప్తంగా.
 
|క్లుప్తంగా.
 
|-
 
|-
| 06:51
+
|06:51
| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
+
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
 
|-
 
|-
 
| 06:54
 
| 06:54
| వ్యూ ఆప్షన్స్
+
|వ్యూ ఆప్షన్స్
 
|-
 
|-
| 06:56
+
|06:56
| జూమ్ ఫ్యాక్టర్
+
|జూమ్ ఫ్యాక్టర్
 
|-
 
|-
| 06:57
+
|06:57
 
|పేజీ సెటప్
 
|పేజీ సెటప్
 
|-
 
|-
| 06:58
+
|06:58
| ప్రింట్ ప్రివ్యూ
+
|ప్రింట్ ప్రివ్యూ
 
|-
 
|-
| 07:00
+
|07:00
 
|డాక్యూమెంట్ ను ప్రింట్ చేయడం.
 
|డాక్యూమెంట్ ను ప్రింట్ చేయడం.
 
|-
 
|-
| 07:03
+
|07:03
 
|ఇమేజ్ ను ఎక్స్పోర్ట్ చేయడం.
 
|ఇమేజ్ ను ఎక్స్పోర్ట్ చేయడం.
 
|-
 
|-
| 07:05
+
|07:05
 
|అసైన్మెంట్ గా,
 
|అసైన్మెంట్ గా,
 
|-
 
|-
| 07:06
+
|07:06
| A5, B5 మరియు JB5 ఫార్మాట్లలో నిర్మాణాలు ప్రింట్ చేయండి.
+
|A5, B5 మరియు JB5 ఫార్మాట్లలో నిర్మాణాలు ప్రింట్ చేయండి.
 
|-
 
|-
| 07:12
+
|07:12
 
|EPS మరియు PNG ఫార్మాట్లలో చిత్రం ఎగుమతి చేయండి.
 
|EPS మరియు PNG ఫార్మాట్లలో చిత్రం ఎగుమతి చేయండి.
 
|-
 
|-
| 07:18
+
|07:18
| ఈ URL వద్ద అందుబాటులో  ఉన్న వీడియో చూడండి:
+
|ఈ URL వద్ద అందుబాటులో  ఉన్న వీడియో చూడండి,
 
|-
 
|-
| 07:22
+
|07:22
 
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
|-
 
|-
| 07:25
+
|07:25
 
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
| 07:30
+
|07:30
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
 
|-
 
|-
| 07:32
+
|07:32
 
|స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
|స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
| 07:35
+
|07:35
 
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
 
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
 
 
|-
 
|-
| 07:39
+
|07:39
| మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org  కు మెయిల్ చెయ్యండి.
+
|మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
 
|-
 
|-
| 07:46
+
|07:46
 
|స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
 
|స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
 
|-
 
|-
| 07:51
+
|07:51
 
|దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
|దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
| 07:59
+
|07:59
| ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
+
|ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
 +
|-
 +
|08:04
 +
|ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది స్వామి,ధన్యవాదాలు సెలవు తీసుకొంటున్నాను.
 
|-
 
|-
| 08:04
+
|}
| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది స్వామి,ధన్యవాదాలు సెలవు తీసుకొంటున్నాను .
+
|}8:10
+

Revision as of 17:55, 7 April 2017

Time Narration
00:00 అందరికి నమస్కారం.
00:02 జికెంపెయింట్ లో వ్యూ, ప్రింట్ అండ్ ఎక్సపోర్ట్ సృక్చర్స్ ట్యుటోరియల్ కు (View, Print and Export structures in GChemPaint)కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది,
00:11 వ్యూ ఎంపికలు,
00:13 జూమ్ ఫ్యాక్టర్,
00:14 పేజీ సెటప్,
00:15 ప్రింట్ ప్రివ్యూ,
00:17 డాక్యూమెంట్ను ముద్రించడం,
00:19 SVG మరియు PDF ఫార్మాట్లలో లో చిత్రం ఎగుమతి చేయడం.
00:24 ఈ ట్యుటోరియల్ కోసం,
00:26 ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 12.04,
00:30 జికెంపెయింట్ వర్షన్ 0.12.10 ను వాడుతున్నాను.
00:35 ఈ ట్యుటోరియల్ కోసం, ఈ క్రిందివి తెలిసుండాలి.
00:40 జికెంపెయింట్ (GchemPaint) రసాయన నిర్మాణ ఎడిటర్.
00:43 తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ సందర్శించండి.
00:48 ఒక కొత్త జికెంపెయింట్ (GchemPaint) అప్లికేషన్ తెరవడానికి,
00:52 డాష్ హోమ్ (Dash home) పై క్లిక్ చేయండి.
00:53 కనిపించే సెర్చ్ బార్ (Search bar) లో జికెంపెయింట్ అని టైప్ చేయండి.
00:58 జికెంపెయింట్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
01:01 మొదట, ఇదివరకే వున్న ఫైల్ ను తెరుద్దాం.
01:05 టూల్బార్ నుండి ఓపెన్ ఎ ఫైల్(Open a file) ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:09 ఫైళ్ళు మరియు ఫోల్డర్ల తో ఒక విండో తెరుచుకుంటుంది.
01:12 జాబితా నుండి పెంటేన్ -ఈథేన్ (pentane -ethane) ఫైలు ను ఎంచుకోండి.
01:16 ఓపెన్(Open)బటన్ పై క్లిక్ చేయండి.
01:19 ఇప్పుడు మొదట వ్యూ(View)ఎంపికల గురించి తెలుసుకుందాం.
01:23 వ్యూ(View) మెను పై మౌస్ కర్సర్ ను ఉంచండి.
01:25 వ్యూ(View) మెను లో రెండు ఎంపికలు ఫుల్ స్క్రీన్(Full Screen) మరియు జూమ్(Zoom) వున్నవి.
01:31 జూమ్(Zoom) ఎంపిక ఎంచుకోండి.
01:33 జూమ్ ఫాక్టర్స్ (zoom factors) జాబితా తో ఒక సబ్ మెనూ తెరవబడుతుంది.
01:38 జాబితా స్క్రోల్ డౌన్ చేసి జూమ్ టు % (Zoom to %) ఎంచుకోండి.
01:43 జూమ్ ఫాక్టర్(zoom factor)(%)తో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
01:47 డిఫాల్ట్ జూమ్ ఫాక్టర్(zoom factor)(%) విలువ ప్రదర్శించబడుతుంది.
01:51 ఇక్కడ కావాల్సిన విధంగా జూమ్ ఫాక్టర్(zoom factor)(%) పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
01:57 అప్ లేదా డౌన్ బాణం గుర్తు మీద క్లిక్ చేసి జూమ్ గమనించండి.
02:03 వర్తింప చేయుటకు అప్ప్లై(Apply) పై క్లిక్ చేసి ఓకే(OK) క్లిక్ చేయండి.
02:07 వర్తింప (apply) చేసిన జూమ్ తో నిర్మాణం కనిపిస్తుంది.
02:11 తర్వాత, ఒక పేజీ ఎలా సెటప్ చేయాలో చూద్దాం.
02:15 FILE మెను వద్దకు వెళ్లి పేజీ సెటప్ Page Setup కు నావిగేట్ అయ్యి దానిపై క్లిక్ చేయండి.
02:20 పేజ్ సెటప్ (Page Setup)విండో తెరుచుకుంటుంది.
02:23 ఈ విండో లో రెండు టాబ్లు వున్నవి అవి -పేజీ(Page) మరియు స్కేల్(Scale).
02:29 పేజ్ టాబ్ లో పేపర్(Paper), సెంటర్ ఆన్ పేజ్ (Center on Page) మరియు ఓరియెంటేషన్(Orientation)వంటి రంగాలు వున్నవి.
02:36 పేపర్(Paper) ఫీల్డ్ లో, డీఫాల్ట్ కాగితం పరిమాణం సెట్ చేయవచ్చు.
02:41 చేంజ్ పేపర్ టైప్(Change Paper Type) బటన్ పై క్లిక్ చేద్దాము.
02:44 పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
02:48 ఇక్కడ 3 ఎంపికలు ఉన్నాయి- ఫార్మాట్ ఫర్ (Format for), పేపర్ సైజ్(Paper size) మరియు ఓరియెంటేషన్(Orientation).
02:55 ఫార్మాట్ ఫర్ ఫీల్డ్ (Format for) లో మీ డీఫాల్ట్ ప్రింటర్ ఎంచుకోండి.
03:00 నా డీఫాల్ట్ ప్రింటర్ ఎంచుకుంటాను.
03:03 పర్ సైజ్(Paper size) రంగం, వివిధ కాగితం పరిమాణాల తో డ్రాప్ డౌన్ జాబితా కలిగి ఉంది.
03:09 A4 ఎంచుకుంటాను.
03:11 ఈ రంగం క్రింద A4 పరిమాణం యొక్క కొలతలు కనిపిస్తాయి.
03:17 ప్రతి కాగితం పరిమాణం ఎంపిక తో ఆ కాగితం పరిమాణం కొలతలు రావడం గమనించండి.
03:24 ఓరియెంటేషన్ రంగంలో 4 రేడియో బటన్స్ వున్నవి-
03:29 పోర్ట్రేట్ (Portrait),
03:30 లాండ్ స్కేప్(Landscape),
03:31 రివర్స్ పోర్ట్రేట్ (Reverse Portrait),
03:32 మరియు రివర్స్ లాండ్ స్కేప్(Reverse Landscape),
03:35 డిఫాల్ట్ గా పోర్ట్రేట్ (Portrait) ఎంపిక చేయబడుతుంది.
03:39 దీనిని అలాగే వదిలి అప్ప్లై(Apply)క్లిక్ చేయండి.
03:43 తరువాత, మార్జిన్ పరిమాణాలు.
03:46 టాప్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ (Top margin, Left margin, Right margin)మరియు బాటమ్ మార్జిన్(Bottom margin).
03:52 ఇక్కడ, అవసరమైనట్లు మార్జిన్లు సర్దుబాటు చేయవచ్చు.
03:56 తదుపరి రంగం యూనిట్(Unit).
03:59 యూనిట్(Unit) రంగం ఇంచెస్ (inches), మిల్లీమీటర్స్(millimetres) మరియు పాయింట్స్(points) లలో సెట్ చేయవచ్చు.
04:05 యూనిట్(Unit) మార్చినప్పుడు, మార్జిన్ పరిమాణాలు స్వయంచాలకంగా యూనిట్(Unit)కు సరిపోయేవిధంగా మారడం గమనించండి.
04:14 సెంటర్ ఆన్ పేజీ (Center on page)గురించి నేర్చుకొందాం.
04:17 ఇక్కడ రెండు చెక్ బాక్సులు వున్నవి. హారిజాన్టల్లి(Horizontally) మరియు వర్టికల్లి(Vertically).
04:22 హారిజాన్టల్లి(Horizontally) చెక్ బాక్స్ క్లిక్ చేద్దాం.
04:26 ప్రివ్యూ (preview) బటన్ పై క్లిక్ చేసి మన నిర్మాణం యొక్క ప్రివ్యూ చూడవచ్చు.
04:33 ఇక్కడ ప్రివ్యూ చూడవచ్చు.
04:35 ప్రివ్యూ విండో మూసేస్తున్నాను.
04:38 ఓరియెంటేషన్ రంగంలో క్రింది రేడియో బటన్స్ వున్నవి -
04:43 పోర్ట్రేట్ (Portrait),
04:44 లాండ్ స్కేప్ (Landscape),
04:45 రివర్స్ పోర్ట్రేట్ (Reverse Portrait) మరియు రివర్స్ లాండ్ స్కేప్(Reverse Landscape),
04:49 డిఫాల్ట్ గా పోర్ట్రేట్ (Portrait) ఎంపిక చేయబడుతుంది.
04:53 లాండ్ స్కేప్(Landscape) రేడియో బటన్ క్లిక్ చేయండి.
04:57 ఆపై ప్రివ్యూ(Preview) బటన్ పై క్లిక్ చేయండి.
05:01 ఇక్కడ లాండ్ స్కేప్(Landscape) లో ప్రివ్యూ చూడవచ్చు.
05:06 ఇతర ఓరియెంటేషన్(Orientation)ఆప్షన్లను అన్వేషించవచ్చు.
05:11 ప్రింట్(Print)బటన్ పై క్లిక్ చేస్తే, ఫైలు, చేసిన మార్పుల తో ప్రింట్ చేయబడుతుంది.
05:17 ప్రింట్ చేసే ముందు అవసరం బట్టి కూడా మీ నిర్మాణం స్కేల్ చేయవచ్చు.
05:23 దీని కోసం, స్కేల్(Scale)టాబ్ లో వివిధ ఎంపికలు వాడవచ్చు.
05:28 స్కేల్(Scale)టాబ్ గురించి మీ స్వంతం గా అన్వేషించండి.
05:32 క్లోజ్(Close) బటన్ పై క్లిక్ చేసి పేజీ సెటప్(Page Setup) విండోను మూసివేద్దాము.
05:37 తర్వాత ఒక చిత్రం ను ఎలా ఎగుమతి చేయాలో నేర్చుకుందాం.
05:41 ఫైల్ (File) మెను కి వెళ్లి సేవ్ యాస్ ఇమేజ్ (Save as image) ను ఎంచుకోండి.
05:44 సేవ్ యాస్ ఇమేజ్ (Save as image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
05:48 ఫైల్ టైప్(File Type)రంగంలో వివిధ చిత్రం ఐచ్చికముల జాబితా ఉంది.
05:52 ఇమేజ్ ను SVG, EPS, PDF, PNG, JPEG మరియు ఇతర ఫార్మాట్ లలో ఎగుమతి చేయవచ్చు.
06:04 SVG imageఎంచుకోండి.
06:07 పెంటేన్ -ఈథేన్ (pentane -ethane) గా ఫైల్ పేరు ఇవ్వండి.
06:11 సేవ్(Save) బటన్ పై క్లిక్ చేయండి.
06:13 SVG చిత్రం గా ఫైల్ సేవ్ చేయబడడం చూడగలరు.
06:18 తర్వాత PDF Document గా చిత్రం ఎగుమతి చేద్దాం.
06:23 ఫైల్ (File)మెను వద్దకు వెళ్లి సేవ్ యాస్ ఇమేజ్(Save as image) ఎంచుకోండి.
06:27 సేవ్ యాస్ ఇమేజ్(Save as image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
06:31 ఫైల్ టైప్ నుండి PDF document ఎంచుకోండి.
06:35 పెంటేన్ -ఈథేన్ (pentane -ethane) గా ఫైల్ పేరు ఇవ్వండి.
06:39 సేవ్(Save) బటన్ పై క్లిక్ చేయండి.
06:41 ఫైలు ఒక PDFపత్రం గా సేవ్ చేయబడడం చూడగలరు.
06:46 దీనితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం.
06:50 క్లుప్తంగా.
06:51 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
06:54 వ్యూ ఆప్షన్స్
06:56 జూమ్ ఫ్యాక్టర్
06:57 పేజీ సెటప్
06:58 ప్రింట్ ప్రివ్యూ
07:00 డాక్యూమెంట్ ను ప్రింట్ చేయడం.
07:03 ఇమేజ్ ను ఎక్స్పోర్ట్ చేయడం.
07:05 అసైన్మెంట్ గా,
07:06 A5, B5 మరియు JB5 ఫార్మాట్లలో నిర్మాణాలు ప్రింట్ చేయండి.
07:12 EPS మరియు PNG ఫార్మాట్లలో చిత్రం ఎగుమతి చేయండి.
07:18 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి,
07:22 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:25 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:30 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
07:32 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:35 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
07:39 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
07:46 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
07:51 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
07:59 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
08:04 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి,ధన్యవాదాలు సెలవు తీసుకొంటున్నాను.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india