Difference between revisions of "LibreOffice-Suite-Math/C2/Introduction/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with ' {| border=1 |Time ||Narration |- |00:02 ||లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వ…') |
|||
Line 3: | Line 3: | ||
|Time | |Time | ||
||Narration | ||Narration | ||
− | |||
|- | |- | ||
|00:02 | |00:02 | ||
||లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము | ||లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|00:06 | |00:06 | ||
||ఈ ట్యుటోరియల్ లో మనము పరిచయము మరియు లిబ్రేఆఫీస్ మాథ్ ఫార్ములా లను నేర్చుకుంటాము | ||ఈ ట్యుటోరియల్ లో మనము పరిచయము మరియు లిబ్రేఆఫీస్ మాథ్ ఫార్ములా లను నేర్చుకుంటాము | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|00:12 | |00:12 | ||
||మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము: | ||మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము: | ||
− | |||
|- | |- | ||
|00:15 | |00:15 | ||
||లిబ్రేఆఫీస్ మాథ్ అంటే ఏమిటి? | ||లిబ్రేఆఫీస్ మాథ్ అంటే ఏమిటి? | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|00:18 | |00:18 | ||
||ఫార్ములా ఎడిటర్ ను వాడి మాథ్ ను వినియోగించడము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవి | ||ఫార్ములా ఎడిటర్ ను వాడి మాథ్ ను వినియోగించడము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవి | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|00:23 | |00:23 | ||
||ఒక తేలికైన సూత్రమును వ్రాయడము | ||ఒక తేలికైన సూత్రమును వ్రాయడము | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|00:26 | |00:26 | ||
||లెక్కల సూత్రములను క్రియేట్ చేయడము మరియు ఎడిట్ చేయడముల కొరకు తయారు చేయబడిన ఒక సాఫ్ట్ వేర్. | ||లెక్కల సూత్రములను క్రియేట్ చేయడము మరియు ఎడిట్ చేయడముల కొరకు తయారు చేయబడిన ఒక సాఫ్ట్ వేర్. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|00:29 | |00:29 | ||
||దాని లోపల లిబ్రేఆఫీస్ సూట్, ఓపెన్ సోర్స్ లు కలిపి పెట్టి ఇవ్వబడ్డాయి, కనుక అది ఓపెన్ సోర్స్ కు చెందినది, ఉచితముగా పొందగలిగేది మరియు ఉచితముగా పంపిణీ కూడా చేయబడుతుంది. | ||దాని లోపల లిబ్రేఆఫీస్ సూట్, ఓపెన్ సోర్స్ లు కలిపి పెట్టి ఇవ్వబడ్డాయి, కనుక అది ఓపెన్ సోర్స్ కు చెందినది, ఉచితముగా పొందగలిగేది మరియు ఉచితముగా పంపిణీ కూడా చేయబడుతుంది. | ||
− | |||
− | |||
|- | |- | ||
|00:38 | |00:38 | ||
||మాథ్ ను వినియోగించి క్రియేట్ చేసిన సూత్రములు మరియు సమీకరణములను మాత్రమే లిబ్రేఆఫీస్ సూట్ లో ఉంచగలము | ||మాథ్ ను వినియోగించి క్రియేట్ చేసిన సూత్రములు మరియు సమీకరణములను మాత్రమే లిబ్రేఆఫీస్ సూట్ లో ఉంచగలము | ||
− | |||
− | |||
|- | |- | ||
|00:47 | |00:47 | ||
− | || | + | ||Math ను ఉపయోగించి సృష్టించిన ఫార్ములాలు మరియు ఈక్వేషన్స్ లు స్టాండ్ ఎలోన్. (stand alone) |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:53 | |00:53 | ||
||లేదా లిబ్రేఆఫీస్ సూట్ లోని ఇతర డాక్యుమెంట్ లలో వాడగలము | ||లేదా లిబ్రేఆఫీస్ సూట్ లోని ఇతర డాక్యుమెంట్ లలో వాడగలము | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|00:58 | |00:58 | ||
||Writer లేదా Calc లలోని డాక్యుమెంట్ లలో సూత్రములను పెట్టవచ్చు. | ||Writer లేదా Calc లలోని డాక్యుమెంట్ లలో సూత్రములను పెట్టవచ్చు. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|01:05 | |01:05 | ||
− | || | + | ||ఫార్ములాలకు కొన్ని ఉదాహరణలు fractions, integrals, equations మరియు matrices |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|01:13 | |01:13 | ||
− | || | + | ||మాథ్ వినియోగము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవాటి గురించి ఒకసారి చూద్దాము. |
− | + | ||
|- | |- | ||
|01:17 | |01:17 | ||
− | ||Windows కొరకు | + | ||Windows కొరకు Microsoft Windows 2000 (సర్వీస్ పాక్ 4 లేదా హైయ్యర్) , XP, Vista, లేదా Windows 7 మీకు అవసరము అవుతుంది. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|01:28 | |01:28 | ||
− | || Pentium తో పని చేయగలిగిన 256 Mb RAM (512 Mb RAM ఉంటే మంచిది అని సూచించబడుతుంది) | + | || Pentium తో పని చేయగలిగిన 256 Mb RAM (512 Mb RAM ఉంటే మంచిది అని సూచించబడుతుంది). |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|01:36 | |01:36 | ||
− | ||Ubuntu Linux కొరకు | + | ||Ubuntu Linux కొరకు Linux kernel version 2.6.18 లేదా హైయ్యర్. Pentium తో పని చేయగలిగిన PC 512 Mb RAM అని సూచించబడుతుంది |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|01:51 | |01:51 | ||
||లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకోవడము కొరకు దాని అధికారిక వెబ్ సైట్ http://www.libreoffice.org ను చూడండి. | ||లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకోవడము కొరకు దాని అధికారిక వెబ్ సైట్ http://www.libreoffice.org ను చూడండి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|01:58 | |01:58 | ||
||మీరు కనుక ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లు అయితే ప్రోగ్రామ్స్ యొక్క లిబ్రే ఆఫీస్ సూట్ లో మాథ్ ను కనుగొనగలరు. | ||మీరు కనుక ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లు అయితే ప్రోగ్రామ్స్ యొక్క లిబ్రే ఆఫీస్ సూట్ లో మాథ్ ను కనుగొనగలరు. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|02:06 | |02:06 | ||
||లిబ్రేఆఫీస్ సూట్ ను మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీరు దానిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. | ||లిబ్రేఆఫీస్ సూట్ ను మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీరు దానిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|02:14 | |02:14 | ||
||linux లో మీరు దానిని synaptic package manager నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. | ||linux లో మీరు దానిని synaptic package manager నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|02:18 | |02:18 | ||
||నేను లిబ్రేఆఫీస్ వెర్షన్ 3.3.3 ను ఇన్స్టాల్ చేసుకున్నాను. | ||నేను లిబ్రేఆఫీస్ వెర్షన్ 3.3.3 ను ఇన్స్టాల్ చేసుకున్నాను. | ||
− | |||
− | |||
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | || | + | || Math అప్లికేషన్ ను ఓపెన్ చేసి మనము మన పని మొదలు పెడదాం. |
− | + | ||
|- | |- | ||
|02:28 | |02:28 | ||
||Windows లో Start మెనూ కు వెళ్ళండి. అక్కడ All Programs>> LibreOffice Suite>> LibreOffice Math పైన క్లిక్ చేయండి. | ||Windows లో Start మెనూ కు వెళ్ళండి. అక్కడ All Programs>> LibreOffice Suite>> LibreOffice Math పైన క్లిక్ చేయండి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|02:39 | |02:39 | ||
||మనము దానిని ఒక LibreOffice Writer document లోపలి నుంచి ఓపెన్ చేయవచ్చు. | ||మనము దానిని ఒక LibreOffice Writer document లోపలి నుంచి ఓపెన్ చేయవచ్చు. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|02:46 | |02:46 | ||
||ఇప్పుడు ఒక క్రొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడము కొరకు LibreOffice Writer పైన క్లిక్ చేయండి. | ||ఇప్పుడు ఒక క్రొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడము కొరకు LibreOffice Writer పైన క్లిక్ చేయండి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|02:53 | |02:53 | ||
||ఇప్పుడు Writer window Math ను కాల్ చేద్దాము. | ||ఇప్పుడు Writer window Math ను కాల్ చేద్దాము. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|02:57 | |02:57 | ||
||ఇప్పుడు మెయిన్ మెనూ బార్ పైన ఉన్న Insert మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత క్రింద వైపుకు చూపిస్తూ ఉన్న ఆబ్జెక్ట్ ను క్లిక్ చేయండి మరియు ఆ తరువాత Formula పైన క్లిక్ చేయండి. | ||ఇప్పుడు మెయిన్ మెనూ బార్ పైన ఉన్న Insert మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత క్రింద వైపుకు చూపిస్తూ ఉన్న ఆబ్జెక్ట్ ను క్లిక్ చేయండి మరియు ఆ తరువాత Formula పైన క్లిక్ చేయండి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|03:09 | |03:09 | ||
||ఇప్పుడు మనము Writer window లో మూడు ఏరియా లను చూడవచ్చు. | ||ఇప్పుడు మనము Writer window లో మూడు ఏరియా లను చూడవచ్చు. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|03:14 | |03:14 | ||
||మొదటిది పైన ఉన్న Writer ఏరియా. | ||మొదటిది పైన ఉన్న Writer ఏరియా. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|03:18 | |03:18 | ||
||ఇక్కడ చిన్న గ్రే బాక్స్ ఉండడమును గమనించండి. | ||ఇక్కడ చిన్న గ్రే బాక్స్ ఉండడమును గమనించండి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|03:22 | |03:22 | ||
||మనము వ్రాసిన సమీకరణములు మరియు సూత్రములు గణిత రూపములో ఇక్కడ మనకు కనిపిస్తాయి. | ||మనము వ్రాసిన సమీకరణములు మరియు సూత్రములు గణిత రూపములో ఇక్కడ మనకు కనిపిస్తాయి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|03:30 | |03:30 | ||
||రెండవది క్రింద ఉన్న Formula Editor ఏరియా. | ||రెండవది క్రింద ఉన్న Formula Editor ఏరియా. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|03:37 | |03:37 | ||
||ఇక్కడ మనము ఒక ప్రత్యేకమైన మార్క్ అప్ లాంగ్వేజ్ లో గణిత సూత్రములను టైప్ చేయవచ్చు. | ||ఇక్కడ మనము ఒక ప్రత్యేకమైన మార్క్ అప్ లాంగ్వేజ్ లో గణిత సూత్రములను టైప్ చేయవచ్చు. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|03:44 | |03:44 | ||
||మరియు కుడి వైపు కదులుతూ ఉన్న Elements window మూడవది. | ||మరియు కుడి వైపు కదులుతూ ఉన్న Elements window మూడవది. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|03:50 | |03:50 | ||
− | |||
||మీకు Elements window కనిపించకపోతే, మీరు దానిని View మెనూ పై క్లిక్ చేసి Elements ను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేయవచ్చు. | ||మీకు Elements window కనిపించకపోతే, మీరు దానిని View మెనూ పై క్లిక్ చేసి Elements ను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేయవచ్చు. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|04:01 | |04:01 | ||
||ఈ window మనకు వివిధ గణిత చిహ్నములను మరియు సమీకరణములను అందచేస్తుంది. | ||ఈ window మనకు వివిధ గణిత చిహ్నములను మరియు సమీకరణములను అందచేస్తుంది. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|04:08 | |04:08 | ||
||మనము గ్రే బాక్స్ బయట ఉన్న Writer ఏరియాలో క్లిక్ చేస్తే Math windows మాయము అవుతాయి. | ||మనము గ్రే బాక్స్ బయట ఉన్న Writer ఏరియాలో క్లిక్ చేస్తే Math windows మాయము అవుతాయి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|04:17 | |04:17 | ||
||Math formula Editor మరియు Elements window లను తిరిగి తెచ్చుకోవడము కొరకు గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. | ||Math formula Editor మరియు Elements window లను తిరిగి తెచ్చుకోవడము కొరకు గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|04:17 | |04:17 | ||
||ఇప్పుడు ఒక తేలికైన మల్టిప్లికేషన్ ఫార్ములా 4x3 యొక్క విలువ 12 కు సమానము అవుతుంది తో మొదలు పెడదాము. | ||ఇప్పుడు ఒక తేలికైన మల్టిప్లికేషన్ ఫార్ములా 4x3 యొక్క విలువ 12 కు సమానము అవుతుంది తో మొదలు పెడదాము. | ||
− | |||
|- | |- | ||
|04:37 | |04:37 | ||
||ఇప్పుడు Elements window లో పైన మరియు క్రింద వివిధ సింబల్స్ మనకు లభిస్తాయి. | ||ఇప్పుడు Elements window లో పైన మరియు క్రింద వివిధ సింబల్స్ మనకు లభిస్తాయి. | ||
− | |||
|- | |- | ||
|04:46 | |04:46 | ||
||ఇప్పుడు పై ఎడమ ఐకాన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడి tool tip Unary లేదా Binary ఆపరేటర్స్ అని చెపుతుంది. | ||ఇప్పుడు పై ఎడమ ఐకాన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడి tool tip Unary లేదా Binary ఆపరేటర్స్ అని చెపుతుంది. | ||
− | |||
− | |||
|- | |- | ||
|04:57 | |04:57 | ||
||మరియు క్రింద మనము కొన్ని మౌలిక గణిత ఆపరేటర్లు అయిన ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ మరియు డివిజన్ వంటి వాటిని చూస్తాము. | ||మరియు క్రింద మనము కొన్ని మౌలిక గణిత ఆపరేటర్లు అయిన ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ మరియు డివిజన్ వంటి వాటిని చూస్తాము. | ||
− | |||
− | |||
|- | |- | ||
|05:08 | |05:08 | ||
− | ||రెండవ రో లో మల్టిప్లికేషన్ ను సూచిస్తూ ఉన్న | + | ||రెండవ రో లో మల్టిప్లికేషన్ ను సూచిస్తూ ఉన్న a into b పైన ఇప్పుడు క్లిక్ చేద్దాము. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|05:17 | |05:17 | ||
||ఇప్పుడు Formula editor window ను గమనించండి | ||ఇప్పుడు Formula editor window ను గమనించండి | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|05:20 | |05:20 | ||
− | || | + | ||అదిTimes అనే పదము చేత విడగొట్టబడిన రెండు ప్లేస్ హోల్డర్లను చూపిస్తుంది. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|05:27 | |05:27 | ||
||అలాగే Writer gray box ఏరియాలో పైన మల్టిప్లికేషన్ చిహ్నము చేత విడగొట్టబడిన రెండు స్కేర్ లను గమనించండి. | ||అలాగే Writer gray box ఏరియాలో పైన మల్టిప్లికేషన్ చిహ్నము చేత విడగొట్టబడిన రెండు స్కేర్ లను గమనించండి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|05:37 | |05:37 | ||
||ఇప్పుడు Formula editor లోని మొదటి ప్లేస్ హోల్డర్ ను దానిని డబుల్ క్లిక్ చేయడము ద్వారా హైలైట్ చేయండి మరియు 4 అని టైప్ చేయండి. | ||ఇప్పుడు Formula editor లోని మొదటి ప్లేస్ హోల్డర్ ను దానిని డబుల్ క్లిక్ చేయడము ద్వారా హైలైట్ చేయండి మరియు 4 అని టైప్ చేయండి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|05:46 | |05:46 | ||
||ఆ తరువాత, రెండవ ప్లేస్ హోల్దేర్ ను హైలైట్ చేయండి మరియు Formula editor విండో లో 3 అని టైప్ చేయండి. | ||ఆ తరువాత, రెండవ ప్లేస్ హోల్దేర్ ను హైలైట్ చేయండి మరియు Formula editor విండో లో 3 అని టైప్ చేయండి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|05:54 | |05:54 | ||
− | || Writer gray box తనంత తానె రిఫ్రెష్ అయింది అని మరియు అది | + | || Writer gray box తనంత తానె రిఫ్రెష్ అయింది అని మరియు అది 4 into 3 అని డిస్ప్లే చేస్తోంది అన్న విషయమును గమనించండి. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|06:03 | |06:03 | ||
||View menu పైన క్లిక్ చేయండి మరియు Update ను ఎంచుకోండి. | ||View menu పైన క్లిక్ చేయండి మరియు Update ను ఎంచుకోండి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|06:10 | |06:10 | ||
|| లేదా window ను refresh చేయడము కొరకు keyboard shortcut F9 ను వాడండి. | || లేదా window ను refresh చేయడము కొరకు keyboard shortcut F9 ను వాడండి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|06:16 | |06:16 | ||
− | ||ఆ తరువాత సూత్రమును పూర్తి చేయడము కొరకు | + | ||ఆ తరువాత సూత్రమును పూర్తి చేయడము కొరకు దానికిis equal to 12 ను కలుపుదాము. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|06:24 | |06:24 | ||
− | ||దీని కొరకు, ఇప్పుడు Elements window లోని Categories section | + | ||దీని కొరకు, ఇప్పుడు Elements window లోని Categories section లోRelations అని చెప్పే రెండవ ఐకాన్ పైన క్లిక్ చేయండి. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|06:35 | |06:35 | ||
||ఇక్కడ వివిధ relation elements ను మీరు గమనించండి | ||ఇక్కడ వివిధ relation elements ను మీరు గమనించండి | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|06:38 | |06:38 | ||
− | || | + | ||a is equal to b అనే మొదటి దానిని ఇప్పుడు ముందుగా చూద్దాము. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|06:44 | |06:44 | ||
||మరియు ఇప్పుడు మనము మొదటి ప్లేస్ హోల్డర్ ను డిలీట్ చేద్దాము మరియు రెండవ ప్లేస్ హోల్డర్ లో 12 అని టైప్ చేద్దాము. | ||మరియు ఇప్పుడు మనము మొదటి ప్లేస్ హోల్డర్ ను డిలీట్ చేద్దాము మరియు రెండవ ప్లేస్ హోల్డర్ లో 12 అని టైప్ చేద్దాము. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|06:53 | |06:53 | ||
− | ||మరియు Writer ఏరియాలో మన తేలికైన సూత్రము . | + | ||మరియు Writer ఏరియాలో మన తేలికైన సూత్రము .4 times 3 is equal to 12 ఉన్నది. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|07:02 | |07:02 | ||
||ఇప్పుడు మనము ఒక ఫార్ములా ను తేలిక మార్గములో వ్రాయడము కొరకు ఒక Elements window ను ఎలా వాడాలో నేర్చుకున్నాము. | ||ఇప్పుడు మనము ఒక ఫార్ములా ను తేలిక మార్గములో వ్రాయడము కొరకు ఒక Elements window ను ఎలా వాడాలో నేర్చుకున్నాము. | ||
− | |||
|- | |- | ||
|07:09 | |07:09 | ||
||Formula Editor window పైన రైట్ క్లిక్ చేసి మరియు అక్కడ ఉన్న symbols ను సెలెక్ట్ చేసుకోవడము ద్వారా కూడా మనము ఒక సూత్రమును వ్రాయవచ్చు. | ||Formula Editor window పైన రైట్ క్లిక్ చేసి మరియు అక్కడ ఉన్న symbols ను సెలెక్ట్ చేసుకోవడము ద్వారా కూడా మనము ఒక సూత్రమును వ్రాయవచ్చు. | ||
− | |||
− | |||
|- | |- | ||
|07:19 | |07:19 | ||
||context menu కూడా Elements window లో ఉన్నట్లుగా ఉన్న విభాగములలోని symbols నే డిస్ప్లే చేస్తుంది. | ||context menu కూడా Elements window లో ఉన్నట్లుగా ఉన్న విభాగములలోని symbols నే డిస్ప్లే చేస్తుంది. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|07:26 | |07:26 | ||
||ఏ category ని ఎంచుకుంటే ఆ category లో అందుబాటులో ఉన్న symbols డిస్ప్లే చేయబడతాయి. | ||ఏ category ని ఎంచుకుంటే ఆ category లో అందుబాటులో ఉన్న symbols డిస్ప్లే చేయబడతాయి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|07:33 | |07:33 | ||
||ఒక సూత్రమును ఎంటర్ చేయడము కొరకు మూడవ మార్గము ఉన్నది. | ||ఒక సూత్రమును ఎంటర్ చేయడము కొరకు మూడవ మార్గము ఉన్నది. | ||
− | |||
− | |||
|- | |- | ||
|07:37 | |07:37 | ||
||మనము Formula Editor window లో formula ను సూటిగా వ్రాయవచ్చు. | ||మనము Formula Editor window లో formula ను సూటిగా వ్రాయవచ్చు. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|07:42 | |07:42 | ||
||ఇక్కడ Math application అర్ధము చేసుకునే ఒక ప్రత్యేకమైన mark up language ను మనము వాడదాము. | ||ఇక్కడ Math application అర్ధము చేసుకునే ఒక ప్రత్యేకమైన mark up language ను మనము వాడదాము. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|07:50 | |07:50 | ||
||మనము ఇప్పటికే mark up language కు ఒక అతి తేలికైన ఉదాహరణను చూసి ఉన్నాము. | ||మనము ఇప్పటికే mark up language కు ఒక అతి తేలికైన ఉదాహరణను చూసి ఉన్నాము. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|07:56 | |07:56 | ||
||4 times 3 equals 12. | ||4 times 3 equals 12. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|07:59 | |07:59 | ||
− | || | + | ||ఇక్కడtimes అనే పదమును గమనించండి. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|08:03 | |08:03 | ||
− | ||అలాగే 4 divided by 4 equals 1 అని వ్రాయడము కొరకు mark up 4 over 4 equals | + | ||అలాగే 4 divided by 4 equals 1 అని వ్రాయడము కొరకు mark up 4 over 4 equals 1 అని ఉంటుంది. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|08:15 | |08:15 | ||
||ఇప్పుడు మనము ఇది పూర్తి చేసాము కనుక మీరు ఈ ఎసైన్మెంట్ చేయవలసి ఉంటుంది : | ||ఇప్పుడు మనము ఇది పూర్తి చేసాము కనుక మీరు ఈ ఎసైన్మెంట్ చేయవలసి ఉంటుంది : | ||
− | |||
|- | |- | ||
|08:20 | |08:20 | ||
||Writer లో ఈ క్రింది formulae ను వ్రాయండి. | ||Writer లో ఈ క్రింది formulae ను వ్రాయండి. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|08:24 | |08:24 | ||
||4 డివైడెడ్ బై 4 = 1 | ||4 డివైడెడ్ బై 4 = 1 | ||
− | |||
|- | |- | ||
|08:29 | |08:29 | ||
− | ||మీ ఫార్ములా మధ్యలో ఒక ఖాళీ లైనును ఎంటర్ చేయటానికి | + | ||మీ ఫార్ములా మధ్యలో ఒక ఖాళీ లైనును ఎంటర్ చేయటానికి new line మార్క్ అప్ ను ఉపయోగించండి |
− | + | ||
|- | |- | ||
|08:36 | |08:36 | ||
||A బూలియన్ మరియు b | ||A బూలియన్ మరియు b | ||
− | |||
|- | |- | ||
|08:40 | |08:40 | ||
||4 ఈజ్ గ్రేటర్ థాన్ 3 | ||4 ఈజ్ గ్రేటర్ థాన్ 3 | ||
− | |||
|- | |- | ||
|08:43 | |08:43 | ||
||X దాదాపుగా y కి సమానం | ||X దాదాపుగా y కి సమానం | ||
− | |||
|- | |- | ||
|08:47 | |08:47 | ||
||మరియు 4 3 కి సమానం కాదు | ||మరియు 4 3 కి సమానం కాదు | ||
− | |||
|- | |- | ||
|08:51 | |08:51 | ||
||దీనితో మనము లిబ్రే ఆఫీస్ మాథ్ పరిచయము మరియు Formula Editor అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము. | ||దీనితో మనము లిబ్రే ఆఫీస్ మాథ్ పరిచయము మరియు Formula Editor అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|08:59 | |08:59 | ||
− | ||సంగ్రహముగా తెలపడము కొరకు, మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము | + | ||సంగ్రహముగా తెలపడము కొరకు, మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|09:03 | |09:03 | ||
||LibreOffice Math అంటే ఏమిటి? | ||LibreOffice Math అంటే ఏమిటి? | ||
− | |||
− | |||
|- | |- | ||
|09:06 | |09:06 | ||
||Math కొరకు సిస్టమ్ లో కావలసినవి మరియు దాని వినియోగమునకు ముందుగా ఉండవలసినవి | ||Math కొరకు సిస్టమ్ లో కావలసినవి మరియు దాని వినియోగమునకు ముందుగా ఉండవలసినవి | ||
− | |||
− | |||
|- | |- | ||
|09:10 | |09:10 | ||
||Formula Editor ను వాడుతూ | ||Formula Editor ను వాడుతూ | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|09:12 | |09:12 | ||
||ఒక తేలికైన ఫార్ములాను వ్రాయడము | ||ఒక తేలికైన ఫార్ములాను వ్రాయడము | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|09:16 | |09:16 | ||
||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము , దీనికి ICT, MHRD ద్వారా భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. | ||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము , దీనికి ICT, MHRD ద్వారా భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. | ||
− | |||
|- | |- | ||
|09:28 | |09:28 | ||
||http://spoken-tutorial.org. చేత ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందించబడినది. | ||http://spoken-tutorial.org. చేత ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందించబడినది. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|09:33 | |09:33 | ||
||మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro.. ఈ లింక్ లో అందించబడినది. | ||మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro.. ఈ లింక్ లో అందించబడినది. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|09:39 | |09:39 | ||
− | ||ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల.. ఇంక విరమిస్తున్నాము. | + | ||ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల.. ఇంక విరమిస్తున్నాము. మాతో చేరినందుకు కృతజ్ఞతలు. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 12:34, 28 March 2017
Time | Narration |
00:02 | లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము పరిచయము మరియు లిబ్రేఆఫీస్ మాథ్ ఫార్ములా లను నేర్చుకుంటాము |
00:12 | మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము: |
00:15 | లిబ్రేఆఫీస్ మాథ్ అంటే ఏమిటి? |
00:18 | ఫార్ములా ఎడిటర్ ను వాడి మాథ్ ను వినియోగించడము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవి |
00:23 | ఒక తేలికైన సూత్రమును వ్రాయడము |
00:26 | లెక్కల సూత్రములను క్రియేట్ చేయడము మరియు ఎడిట్ చేయడముల కొరకు తయారు చేయబడిన ఒక సాఫ్ట్ వేర్. |
00:29 | దాని లోపల లిబ్రేఆఫీస్ సూట్, ఓపెన్ సోర్స్ లు కలిపి పెట్టి ఇవ్వబడ్డాయి, కనుక అది ఓపెన్ సోర్స్ కు చెందినది, ఉచితముగా పొందగలిగేది మరియు ఉచితముగా పంపిణీ కూడా చేయబడుతుంది. |
00:38 | మాథ్ ను వినియోగించి క్రియేట్ చేసిన సూత్రములు మరియు సమీకరణములను మాత్రమే లిబ్రేఆఫీస్ సూట్ లో ఉంచగలము |
00:47 | Math ను ఉపయోగించి సృష్టించిన ఫార్ములాలు మరియు ఈక్వేషన్స్ లు స్టాండ్ ఎలోన్. (stand alone) |
00:53 | లేదా లిబ్రేఆఫీస్ సూట్ లోని ఇతర డాక్యుమెంట్ లలో వాడగలము |
00:58 | Writer లేదా Calc లలోని డాక్యుమెంట్ లలో సూత్రములను పెట్టవచ్చు. |
01:05 | ఫార్ములాలకు కొన్ని ఉదాహరణలు fractions, integrals, equations మరియు matrices |
01:13 | మాథ్ వినియోగము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవాటి గురించి ఒకసారి చూద్దాము. |
01:17 | Windows కొరకు Microsoft Windows 2000 (సర్వీస్ పాక్ 4 లేదా హైయ్యర్) , XP, Vista, లేదా Windows 7 మీకు అవసరము అవుతుంది. |
01:28 | Pentium తో పని చేయగలిగిన 256 Mb RAM (512 Mb RAM ఉంటే మంచిది అని సూచించబడుతుంది). |
01:36 | Ubuntu Linux కొరకు Linux kernel version 2.6.18 లేదా హైయ్యర్. Pentium తో పని చేయగలిగిన PC 512 Mb RAM అని సూచించబడుతుంది |
01:51 | లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకోవడము కొరకు దాని అధికారిక వెబ్ సైట్ http://www.libreoffice.org ను చూడండి. |
01:58 | మీరు కనుక ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లు అయితే ప్రోగ్రామ్స్ యొక్క లిబ్రే ఆఫీస్ సూట్ లో మాథ్ ను కనుగొనగలరు. |
02:06 | లిబ్రేఆఫీస్ సూట్ ను మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీరు దానిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. |
02:14 | linux లో మీరు దానిని synaptic package manager నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. |
02:18 | నేను లిబ్రేఆఫీస్ వెర్షన్ 3.3.3 ను ఇన్స్టాల్ చేసుకున్నాను. |
02:24 | Math అప్లికేషన్ ను ఓపెన్ చేసి మనము మన పని మొదలు పెడదాం. |
02:28 | Windows లో Start మెనూ కు వెళ్ళండి. అక్కడ All Programs>> LibreOffice Suite>> LibreOffice Math పైన క్లిక్ చేయండి. |
02:39 | మనము దానిని ఒక LibreOffice Writer document లోపలి నుంచి ఓపెన్ చేయవచ్చు. |
02:46 | ఇప్పుడు ఒక క్రొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడము కొరకు LibreOffice Writer పైన క్లిక్ చేయండి. |
02:53 | ఇప్పుడు Writer window Math ను కాల్ చేద్దాము. |
02:57 | ఇప్పుడు మెయిన్ మెనూ బార్ పైన ఉన్న Insert మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత క్రింద వైపుకు చూపిస్తూ ఉన్న ఆబ్జెక్ట్ ను క్లిక్ చేయండి మరియు ఆ తరువాత Formula పైన క్లిక్ చేయండి. |
03:09 | ఇప్పుడు మనము Writer window లో మూడు ఏరియా లను చూడవచ్చు. |
03:14 | మొదటిది పైన ఉన్న Writer ఏరియా. |
03:18 | ఇక్కడ చిన్న గ్రే బాక్స్ ఉండడమును గమనించండి. |
03:22 | మనము వ్రాసిన సమీకరణములు మరియు సూత్రములు గణిత రూపములో ఇక్కడ మనకు కనిపిస్తాయి. |
03:30 | రెండవది క్రింద ఉన్న Formula Editor ఏరియా. |
03:37 | ఇక్కడ మనము ఒక ప్రత్యేకమైన మార్క్ అప్ లాంగ్వేజ్ లో గణిత సూత్రములను టైప్ చేయవచ్చు. |
03:44 | మరియు కుడి వైపు కదులుతూ ఉన్న Elements window మూడవది. |
03:50 | మీకు Elements window కనిపించకపోతే, మీరు దానిని View మెనూ పై క్లిక్ చేసి Elements ను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేయవచ్చు. |
04:01 | ఈ window మనకు వివిధ గణిత చిహ్నములను మరియు సమీకరణములను అందచేస్తుంది. |
04:08 | మనము గ్రే బాక్స్ బయట ఉన్న Writer ఏరియాలో క్లిక్ చేస్తే Math windows మాయము అవుతాయి. |
04:17 | Math formula Editor మరియు Elements window లను తిరిగి తెచ్చుకోవడము కొరకు గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. |
04:17 | ఇప్పుడు ఒక తేలికైన మల్టిప్లికేషన్ ఫార్ములా 4x3 యొక్క విలువ 12 కు సమానము అవుతుంది తో మొదలు పెడదాము. |
04:37 | ఇప్పుడు Elements window లో పైన మరియు క్రింద వివిధ సింబల్స్ మనకు లభిస్తాయి. |
04:46 | ఇప్పుడు పై ఎడమ ఐకాన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడి tool tip Unary లేదా Binary ఆపరేటర్స్ అని చెపుతుంది. |
04:57 | మరియు క్రింద మనము కొన్ని మౌలిక గణిత ఆపరేటర్లు అయిన ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ మరియు డివిజన్ వంటి వాటిని చూస్తాము. |
05:08 | రెండవ రో లో మల్టిప్లికేషన్ ను సూచిస్తూ ఉన్న a into b పైన ఇప్పుడు క్లిక్ చేద్దాము. |
05:17 | ఇప్పుడు Formula editor window ను గమనించండి |
05:20 | అదిTimes అనే పదము చేత విడగొట్టబడిన రెండు ప్లేస్ హోల్డర్లను చూపిస్తుంది. |
05:27 | అలాగే Writer gray box ఏరియాలో పైన మల్టిప్లికేషన్ చిహ్నము చేత విడగొట్టబడిన రెండు స్కేర్ లను గమనించండి. |
05:37 | ఇప్పుడు Formula editor లోని మొదటి ప్లేస్ హోల్డర్ ను దానిని డబుల్ క్లిక్ చేయడము ద్వారా హైలైట్ చేయండి మరియు 4 అని టైప్ చేయండి. |
05:46 | ఆ తరువాత, రెండవ ప్లేస్ హోల్దేర్ ను హైలైట్ చేయండి మరియు Formula editor విండో లో 3 అని టైప్ చేయండి. |
05:54 | Writer gray box తనంత తానె రిఫ్రెష్ అయింది అని మరియు అది 4 into 3 అని డిస్ప్లే చేస్తోంది అన్న విషయమును గమనించండి. |
06:03 | View menu పైన క్లిక్ చేయండి మరియు Update ను ఎంచుకోండి. |
06:10 | లేదా window ను refresh చేయడము కొరకు keyboard shortcut F9 ను వాడండి. |
06:16 | ఆ తరువాత సూత్రమును పూర్తి చేయడము కొరకు దానికిis equal to 12 ను కలుపుదాము. |
06:24 | దీని కొరకు, ఇప్పుడు Elements window లోని Categories section లోRelations అని చెప్పే రెండవ ఐకాన్ పైన క్లిక్ చేయండి. |
06:35 | ఇక్కడ వివిధ relation elements ను మీరు గమనించండి |
06:38 | a is equal to b అనే మొదటి దానిని ఇప్పుడు ముందుగా చూద్దాము. |
06:44 | మరియు ఇప్పుడు మనము మొదటి ప్లేస్ హోల్డర్ ను డిలీట్ చేద్దాము మరియు రెండవ ప్లేస్ హోల్డర్ లో 12 అని టైప్ చేద్దాము. |
06:53 | మరియు Writer ఏరియాలో మన తేలికైన సూత్రము .4 times 3 is equal to 12 ఉన్నది. |
07:02 | ఇప్పుడు మనము ఒక ఫార్ములా ను తేలిక మార్గములో వ్రాయడము కొరకు ఒక Elements window ను ఎలా వాడాలో నేర్చుకున్నాము. |
07:09 | Formula Editor window పైన రైట్ క్లిక్ చేసి మరియు అక్కడ ఉన్న symbols ను సెలెక్ట్ చేసుకోవడము ద్వారా కూడా మనము ఒక సూత్రమును వ్రాయవచ్చు. |
07:19 | context menu కూడా Elements window లో ఉన్నట్లుగా ఉన్న విభాగములలోని symbols నే డిస్ప్లే చేస్తుంది. |
07:26 | ఏ category ని ఎంచుకుంటే ఆ category లో అందుబాటులో ఉన్న symbols డిస్ప్లే చేయబడతాయి. |
07:33 | ఒక సూత్రమును ఎంటర్ చేయడము కొరకు మూడవ మార్గము ఉన్నది. |
07:37 | మనము Formula Editor window లో formula ను సూటిగా వ్రాయవచ్చు. |
07:42 | ఇక్కడ Math application అర్ధము చేసుకునే ఒక ప్రత్యేకమైన mark up language ను మనము వాడదాము. |
07:50 | మనము ఇప్పటికే mark up language కు ఒక అతి తేలికైన ఉదాహరణను చూసి ఉన్నాము. |
07:56 | 4 times 3 equals 12. |
07:59 | ఇక్కడtimes అనే పదమును గమనించండి. |
08:03 | అలాగే 4 divided by 4 equals 1 అని వ్రాయడము కొరకు mark up 4 over 4 equals 1 అని ఉంటుంది. |
08:15 | ఇప్పుడు మనము ఇది పూర్తి చేసాము కనుక మీరు ఈ ఎసైన్మెంట్ చేయవలసి ఉంటుంది : |
08:20 | Writer లో ఈ క్రింది formulae ను వ్రాయండి. |
08:24 | 4 డివైడెడ్ బై 4 = 1 |
08:29 | మీ ఫార్ములా మధ్యలో ఒక ఖాళీ లైనును ఎంటర్ చేయటానికి new line మార్క్ అప్ ను ఉపయోగించండి |
08:36 | A బూలియన్ మరియు b |
08:40 | 4 ఈజ్ గ్రేటర్ థాన్ 3 |
08:43 | X దాదాపుగా y కి సమానం |
08:47 | మరియు 4 3 కి సమానం కాదు |
08:51 | దీనితో మనము లిబ్రే ఆఫీస్ మాథ్ పరిచయము మరియు Formula Editor అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము. |
08:59 | సంగ్రహముగా తెలపడము కొరకు, మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము |
09:03 | LibreOffice Math అంటే ఏమిటి? |
09:06 | Math కొరకు సిస్టమ్ లో కావలసినవి మరియు దాని వినియోగమునకు ముందుగా ఉండవలసినవి |
09:10 | Formula Editor ను వాడుతూ |
09:12 | ఒక తేలికైన ఫార్ములాను వ్రాయడము |
09:16 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము , దీనికి ICT, MHRD ద్వారా భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
09:28 | http://spoken-tutorial.org. చేత ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందించబడినది. |
09:33 | మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro.. ఈ లింక్ లో అందించబడినది. |
09:39 | ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల.. ఇంక విరమిస్తున్నాము. మాతో చేరినందుకు కృతజ్ఞతలు. |