Difference between revisions of "PHP-and-MySQL/C2/Arithmatic-Operators/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with ' {| border=1 |Time ||Narration |- |0:00 ||basic arithmetic operators పై ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం. |- |0:03 ||ముం…') |
|||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
|0:19 | |0:19 | ||
− | ||నేను | + | ||నేను num1 అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను మరియు దానిని value equal tu 10 మరియు num2 is equal to 2 అని సేవ్ చేస్తాను. |
|- | |- | ||
Line 30: | Line 30: | ||
|- | |- | ||
|0:33 | |0:33 | ||
− | ||ఇప్పుడు, నేను | + | ||ఇప్పుడు, నేను num1 మరియు num2 లకు కూడాలని అనుకుంటాను. |
|- | |- | ||
|0:38 | |0:38 | ||
− | ||నేను | + | ||నేను num1 మరియు num2 కూడిక జవాబును echo చేస్తాను. |
|- | |- | ||
Line 42: | Line 42: | ||
|- | |- | ||
|0:50 | |0:50 | ||
− | ||కాబట్టి, అది | + | ||కాబట్టి, అది 12. 10 మరియు 2, num 1 మరియు num 2, 10 మరియు 2 లను కూడిక చేస్తే, జవాబు 12. |
|- | |- | ||
Line 50: | Line 50: | ||
|- | |- | ||
|1:01 | |1:01 | ||
− | ||రిఫ్రెష్ చేయండి మరియు అక్కడ | + | ||రిఫ్రెష్ చేయండి మరియు అక్కడ 8 ఉంటుంది. |
|- | |- | ||
|1:04 | |1:04 | ||
− | ||ఇప్పుడు మల్టిప్లికేషన్ ప్రయత్నిద్దాము. 10 ఇంటు 2 = 20, మనకు | + | ||ఇప్పుడు మల్టిప్లికేషన్ ప్రయత్నిద్దాము. 10 ఇంటు 2 = 20, మనకు 20 వచ్చింది. |
|- | |- | ||
|1:10 | |1:10 | ||
− | ||తరువాత, 10 డివైడెడ్ బై 2 అనేది 10లో సగము. అది | + | ||తరువాత, 10 డివైడెడ్ బై 2 అనేది 10లో సగము. అది 5. |
|- | |- | ||
Line 70: | Line 70: | ||
|- | |- | ||
|1:27 | |1:27 | ||
− | ||ఇప్పుడు, ఈ ఆపరేషన్ ఏమి చేస్తుందంటే, అది | + | ||ఇప్పుడు, ఈ ఆపరేషన్ ఏమి చేస్తుందంటే, అది num1 మరియు num2 కూడుతుంది, అంటే 10 మరియు 2 కూడడము. దీనితో మనకు 12 వస్తుంది మరియు ఆ తరువాత 12 డివైడెడ్ బై 2. |
|- | |- | ||
Line 127: | Line 127: | ||
|3:09 | |3:09 | ||
||చూసినందుకు ధన్యవాదములు. ఈ రచనకు సహకరించిన వారు భరద్వాజ్ మరియు నిఖిల. | ||చూసినందుకు ధన్యవాదములు. ఈ రచనకు సహకరించిన వారు భరద్వాజ్ మరియు నిఖిల. | ||
− | |||
− | |||
|} | |} |
Latest revision as of 14:54, 26 March 2017
Time | Narration |
0:00 | basic arithmetic operators పై ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం. |
0:03 | ముందుగా నేను ప్లస్, మైనస్, మల్టిప్లై మరియు డివైడ్ ఆపరేషన్లను చూస్తాను. |
0:09 | ఈ ప్లస్, మైనస్, మల్టిప్లై లను asterisk గా వ్రాయబడతాయి మరియు డివైడ్ ఒక ఫార్వర్డ్ స్లాష్ లాగా వ్రాయబడుతుంది. |
0:16 | కాబట్టి, నా వద్ద 2 వేరియబుల్స్ ఉంటాయి. |
0:19 | నేను num1 అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను మరియు దానిని value equal tu 10 మరియు num2 is equal to 2 అని సేవ్ చేస్తాను. |
0:28 | ఇవి రెండు డెసిమల్ పాయింట్ లేని ఇంటీజర్ సంఖ్యలు. |
0:33 | ఇప్పుడు, నేను num1 మరియు num2 లకు కూడాలని అనుకుంటాను. |
0:38 | నేను num1 మరియు num2 కూడిక జవాబును echo చేస్తాను. |
0:44 | దానిని టెస్ట్ చేద్దాము. |
0:50 | కాబట్టి, అది 12. 10 మరియు 2, num 1 మరియు num 2, 10 మరియు 2 లను కూడిక చేస్తే, జవాబు 12. |
0:54 | మనము ఇప్పుడు మైనస్ ప్రయత్నిద్దాము. మనము అక్కడ మైనస్ చిహ్నము ఉంచుదాము. |
1:01 | రిఫ్రెష్ చేయండి మరియు అక్కడ 8 ఉంటుంది. |
1:04 | ఇప్పుడు మల్టిప్లికేషన్ ప్రయత్నిద్దాము. 10 ఇంటు 2 = 20, మనకు 20 వచ్చింది. |
1:10 | తరువాత, 10 డివైడెడ్ బై 2 అనేది 10లో సగము. అది 5. |
1:16 | ఇప్పుడు, మనము ఏమి చేయగలము అంటే, దీని చివరన ఏదైనా చేర్చవచ్చు. |
1:23 | అది divided by num2 అని అనుకుందాము. |
1:27 | ఇప్పుడు, ఈ ఆపరేషన్ ఏమి చేస్తుందంటే, అది num1 మరియు num2 కూడుతుంది, అంటే 10 మరియు 2 కూడడము. దీనితో మనకు 12 వస్తుంది మరియు ఆ తరువాత 12 డివైడెడ్ బై 2. |
1:39 | 12 డివైడెడ్ బై 2 మనకు 6 ఇస్తుంది. |
1:42 | కాని, నిజానికి ఇది ఏమి చేస్తుందంటే, అది num2 తీసుకొని num2 తో డివైడ్ చేస్తుంది, దాని వలన 1 వస్తుంది. దీనికి num1 కూడుతుంది. |
1:55 | అంటే, 6 కు బదులు మనకు 11 వస్తుంది. |
2:00 | దీనికి కారణము ఏమిటంటే, డివిషన్ ఆపరేటర్ ఎప్పుడు అడిషన్ ఆపరేటర్‌కు ముందు పనిచేస్తుంది. అలాగే మల్టిప్లికేషన్తో కూడ. |
2:09 | దీనిని సాధించుటకు, మనము బ్రాకెట్లు వేయాలి. |
2:14 | బ్రాకెట్లు ఇలా సూచిస్తాయి - మనము ముందు ఈ ఆపరేషన్ చేద్దాము, ఇక్కడ లోపల ఉన్నది ముందు చేయి మరియు ఆ తరువాత ఇంటీజర్ కాని వేరియబుల్ కాని దీనితో డివైడ్ చేయుట కొనసాగించు. |
2:27 | కాబట్టి, ఇక్కడ అది ఇలా చేస్తుంది. num1 ప్లస్ num 2 అంటే 10 ప్లస్ 2 - మనకు 12 వస్తుంది, డివైడెడ్ బై 2 అంటే మనకు 6 వస్తుంది. |
2:38 | దానిని రిఫ్రెష్ చేద్దాము మరియు అది పనిచేసిందని మనము చూడవచ్చు! |
2:43 | ఇవి సులభముగా ఉపయోగించగలిగే ప్రాధమిక అర్థమాటిక్ ఆపరేటర్లు. |
2:47 | మీకు ఏవైనా సమస్యలు వస్తే, మీ లెక్కింపులను ఒక కాలిక్యులేటర్‌తో వెరిఫై చేసి అవి పనిచేస్తున్నాయని నిర్ధారించుకోండి. |
2:55 | త్వరలోనే ఇటువంటివి మరిన్ని చూద్దాము. |
2:57 | మనము ఇంక్రిమెంట్ అర్థమాటిక్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాము ఇది 1 చే ఇంక్రిమెంట్ అవుతుంది కాని దానిని నేను తరువాత ఉపయోగిస్తాను. |
3:05 | వీటిని అభ్యాసము చేయండి మరియు వాటిని మీరు బాగా నేర్చుకున్నారని నిర్ధారించుకోండి. |
3:09 | చూసినందుకు ధన్యవాదములు. ఈ రచనకు సహకరించిన వారు భరద్వాజ్ మరియు నిఖిల. |