Difference between revisions of "Xfig/C2/Simple-block-diagram/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
|00:00
 
|00:00
| Xfig ఉపయోగించి Block Diagram తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
+
| Xfig ఉపయోగించి, Block Diagram తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
| ఈ  ట్యుటోరియల్ లో,   క్రింద ఇవ్వబడిన Block Diagram రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
+
| ఈ  ట్యుటోరియల్ లో, క్రింద ఇవ్వబడిన Block Diagram రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
Line 13: Line 13:
 
|-
 
|-
 
|00:19
 
|00:19
|నేను   Block Diagram అభిసంధానం  పనిముట్టు(tool) అయిన Xfig ను ఉపయోగించబోతున్నాను.
+
|నేను Block Diagram అభిసంధానం  పనిముట్టు(tool) అయిన Xfig ను ఉపయోగించబోతున్నాను.
 
|-
 
|-
 
|00:24
 
|00:24
|నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
+
|నేను Xfig వర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
 
|-
 
|-
 
|00:29
 
|00:29
Line 22: Line 22:
 
|-
 
|-
 
|00:37
 
|00:37
| ఈ ట్యుటోరియల్ ను Mac OS X లో తయారు చేస్తున్నాను.  
+
| ఈ ట్యుటోరియల్ ను Mac OS X లో తయారు చేస్తున్నాను.  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|Xfig, Linux మరియు Windows లో కూడా పనిచేస్తుంది.
+
|Xfig, Linux మరియు Windows లో కూడా పనిచేస్తుంది.
 
|-
 
|-
 
|00:45
 
|00:45
Line 31: Line 31:
 
|-
 
|-
 
|00:50
 
|00:50
|మూడిట్లోను Xfig ను ఒకే మాదిరిగా ఉపయోగిస్తారు.
+
|మూడిట్లోను Xfig ను ఒకే మాదిరిగా ఉపయోగిస్తారు.
 
|-
 
|-
 
|00:56
 
|00:56
| Xfig కోసం మూడు బటన్స్ ఉన్న మౌస్ ఉపయోగించడం మంచిది   
+
| Xfig కోసం మూడు బటన్స్ ఉన్న మౌస్ ఉపయోగించడం మంచిది   
 
|-
 
|-
 
|01:00
 
|01:00
Line 46: Line 46:
 
|-
 
|-
 
|01:23
 
|01:23
|మనం ఇక్కడ   పుస్తకం యొక్క   విషయ   సూచికను   చూడవచు.
+
|మనం ఇక్కడ ఈ పుస్తకం యొక్క విషయ సూచికను చూడవచు.
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|మనం దీని ని క్లిక్ చేద్దాం
+
|మనం దీని ని క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|01:31
 
|01:31
Line 55: Line 55:
 
|-
 
|-
 
|01:36
 
|01:36
|ఈ పేజీ ని చూద్దాం
+
|ఈ పేజీ ని చూద్దాం.
 
|-
 
|-
 
|01:40
 
|01:40
Line 61: Line 61:
 
|-
 
|-
 
|01:46
 
|01:46
|ఇందులో స్లైడ్స్ , Xfig, ఇంటర్నెట్ బ్రౌజరు - ఫైరుఫాక్సు మరియు టెర్మినల్ ఉన్నవి
+
|ఇందులో స్లైడ్స్, Xfig, ఇంటర్నెట్ బ్రౌజరు - ఫైరుఫాక్సు మరియు టెర్మినల్ ఉన్నవి
 
|-
 
|-
 
|01:58
 
|01:58
Line 67: Line 67:
 
|-
 
|-
 
|02:04
 
|02:04
|ఒక దాని నుంచి మరొక్క దానికి సులభంగా మార్చుటకు అనుగుణంగా, ఒక  అతివ్యాప్తి వైఖరి(ఓవర్లప్పింగ్ ఫాషన్) లో అమర్చబడినవి.
+
|ఒక దాని నుంచి మరొక్క దానికి సులభంగా మార్చుటకు అనుగుణంగా, ఒక  అతివ్యాప్తి వైఖరి(ఓవర్లప్పింగ్ ఫాషన్) లో అమర్చబడినవి.
 
|-
 
|-
 
|02:10
 
|02:10
Line 73: Line 73:
 
|-
 
|-
 
|02:17
 
|02:17
| ఇప్పుడు మనం Xfig ను మొదలు పెడదాం
+
| ఇప్పుడు మనం Xfig ను మొదలు పెడదాం.
 
|-
 
|-
 
|02:20
 
|02:20
| Xfig వర్క్ షీట్ ఎడమ భాగం  లో “drawing mode panel” వుంది
+
| Xfig వర్క్ షీట్ ఎడమ భాగం  లో drawing mode panel వుంది.
 
|-
 
|-
 
|02:26
 
|02:26
Line 82: Line 82:
 
|-
 
|-
 
|02:33
 
|02:33
|క్రింది భాగం లో వున్న వాటిని ఉపయోగించి పని చేయవచ్చు..
+
|క్రింది భాగం లో వున్న వాటిని ఉపయోగించి పని చేయవచ్చు.
 
|-
 
|-
 
|02:39
 
|02:39
| ఫై భాగం లో ఉన్న బటన్స్ తో ఫైల్ మరియు ఎడిట్ కార్యములను చేయవచ్చు
+
|ఫై భాగం లో ఉన్న బటన్స్ తో ఫైల్ మరియు ఎడిట్ కార్యములను చేయవచ్చు
 
|-
 
|-
 
|02:46
 
|02:46
| మధ్యభాగం లో ఉన్న ప్రదేశాన్ని కాన్వాస్(canvas) అంటారు
+
|మధ్యభాగం లో ఉన్న ప్రదేశాన్ని కాన్వాస్(canvas) అంటారు
 
|-
 
|-
 
|02:50
 
|02:50
|ఇక్కడే చిత్రమును సృష్టిస్తారు
+
|ఇక్కడే చిత్రమును సృష్టిస్తారు.
 
|-
 
|-
 
|02:53
 
|02:53
| ఇప్పుడు మనం చిత్రం వ్రాసే పనిని ప్రారంభిద్దాం
+
|ఇప్పుడు మనం చిత్రం వ్రాసే పనిని ప్రారంభిద్దాం.
 
|-
 
|-
 
|02:55
 
|02:55
Line 100: Line 100:
 
|-
 
|-
 
|03:01
 
|03:01
|దీని కోసం  నేను క్రింది భాగం లో ఉన్న “grid mode” బటన్ ను క్లిక్ చేస్తాను.  
+
|దీని కోసం  నేను క్రింది భాగం లో ఉన్న grid mode బటన్ ను క్లిక్ చేస్తాను.  
 
|-
 
|-
 
|03:05
 
|03:05
|మనం ఇతరమైన గ్రిడ్ కొలతలను ఎంపిక చేసుకోవచ్చు . నేను మధ్య దాని నిఎన్నుకుంటాను.
+
|మనం ఇతరమైన గ్రిడ్ కొలతలను ఎంపిక చేసుకోవచ్చు. నేను మధ్య దాని నిఎన్నుకుంటాను.
  
 
|-
 
|-
 
|03:11
 
|03:11
|గ్రిడ్ సహాయంతో, కాన్వాస్ మీద వివిధ   వస్తువుల ను ఒకే కూటములో చేర్చవచ్చు
+
|గ్రిడ్ సహాయంతో, కాన్వాస్ మీద వివిధ వస్తువుల ను ఒకే కూటములో చేర్చవచ్చు
 
|-
 
|-
 
|03:16
 
|03:16
|ఈ ట్యుటోరియల్ లో, క్లిక్ చేయడం, అనగా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి వదిలి వెయ్యాలి   
+
|ఈ ట్యుటోరియల్ లో, క్లిక్ చేయడం, అనగా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి వదిలి వెయ్యాలి   
 
|-
 
|-
 
|03:21
 
|03:21
Line 119: Line 119:
 
|-
 
|-
 
|03:34
 
|03:34
| మన బొమ్మకు బాక్స్ కావాలి కాబట్టి పానెల్ ఎడమ భాగం లో ఉన్న పదును మూలలు గల “box symbol” ను ఎన్నుకుందాం
+
| మన బొమ్మకు బాక్స్ కావాలి కాబట్టి పానెల్ ఎడమ భాగం లో ఉన్న పదును మూలలు గల box symbolను ఎన్నుకుందాం
 
|-
 
|-
 
|03:43
 
|03:43
Line 125: Line 125:
 
|-
 
|-
 
|03:50
 
|03:50
|ఈ స్థానం వద్ద   మౌస్ ను క్లిక్ చేద్దాం
+
|ఈ స్థానం వద్ద మౌస్ ను క్లిక్ చేద్దాం
 
|-
 
|-
 
|03:53
 
|03:53
Line 131: Line 131:
 
|-
 
|-
 
|03:57
 
|03:57
|ఇప్పుడు బాక్స్  కావలసిన పరిమాణంలో వచ్చే వరకు  దీని వ్యతిరేక కొన వరకు మౌస్ ను కదపాలి  
+
|ఇప్పుడు బాక్స్  కావలసిన పరిమాణంలో వచ్చే వరకు  దీని వ్యతిరేక కొన వరకు మౌస్ ను కదపాలి  
 
|-
 
|-
 
|04:12
 
|04:12
Line 140: Line 140:
 
|-
 
|-
 
|04:18
 
|04:18
| ఇప్పుడు మనం Xfig ఎడిట్  ఫీచర్   తో బాక్స్ యొక్క మందము (thickness) ఎలా మార్చాలో చూద్దాం.
+
| ఇప్పుడు మనం Xfig ఎడిట్  ఫీచర్ తో బాక్స్ యొక్క మందము (thickness) ఎలా మార్చాలో చూద్దాం.
 
|-
 
|-
 
|04:26
 
|04:26
| పానెల్ ఎడమ భాగం లో ఉన్న ఎడిట్ బటన్ ప్రెస్ చేద్దాం
+
| పానెల్ ఎడమ భాగం లో ఉన్న ఎడిట్ బటన్ ప్రెస్ చేద్దాం.
 
|-
 
|-
 
|04:31
 
|04:31
|ఇప్పుడు మనం బాక్స్  బిందువులు చూడవచ్చు   
+
|ఇప్పుడు మనం బాక్స్  బిందువులు చూడవచ్చు.  
 
|-
 
|-
 
|04:36
 
|04:36
Line 152: Line 152:
 
|-
 
|-
 
|04:41
 
|04:41
|ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది
+
|ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
|04:43
 
|04:43
|ఇప్పుడు మౌస్ ని విడ్త్ బాక్స్ వద్దకు తీసుకేల్దాం
+
|ఇప్పుడు మౌస్ ని విడ్త్ బాక్స్ వద్దకు తీసుకేల్దాం.
 
|-
 
|-
 
|04:47
 
|04:47
|మౌస్ పాయింటర్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్ధారించుకోండి.
+
|మౌస్ పాయింటర్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్ధారించుకోండి.
 
|-
 
|-
 
|04:51
 
|04:51
|ఇప్పుడు మనం డిఫాల్ట్   విలువ అయిన ఒకటిని తొలగిద్దాం
+
|ఇప్పుడు మనం డిఫాల్ట్ విలువ అయిన ఒకటిని తొలగిద్దాం.
 
|-
 
|-
 
|04:55
 
|04:55
Line 173: Line 173:
 
|-
 
|-
 
|05:13
 
|05:13
|“Done” పై  క్లిక్   చేయాలి . నేను దీనిని చూపిస్తాను
+
|Done పై  క్లిక్ చేయాలి. నేను దీనిని చూపిస్తాను.
 
|-
 
|-
 
|05:17
 
|05:17
|“Done” పై  క్లిక్ చేసి. డైలాగ్ బాక్స్ నుంచి బయటికి వద్దాం
+
|Done పై  క్లిక్ చేసి. డైలాగ్ బాక్స్ నుంచి బయటికి వద్దాం.
 
|-
 
|-
 
|05:20
 
|05:20
|బాక్స్ తిక్నేస్స్ పెరగడం గమనిచండి
+
|బాక్స్ తిక్నేస్స్ పెరగడం గమనిచండి.
 
|-
 
|-
 
|05:24
 
|05:24
| మనకు  లైన్స్ అర్రౌస్ తో కావాలి
+
|మనకు  లైన్స్ అర్రౌస్ తో కావాలి.
 
|-
 
|-
 
|05:28
 
|05:28
| పానల్ ఎడమ భాగంలో వున్న “polyline button” ఎంచుకుందాం  
+
|పానల్ ఎడమ భాగంలో వున్న polyline button ఎంచుకుందాం.
 
|-
 
|-
 
|05:34
 
|05:34
Line 191: Line 191:
 
|-
 
|-
 
|05:40
 
|05:40
|ఈ భాగం  లో ఉన్న బటన్స్ సహాయంతో object యొక్క parameters  మార్చ వచ్చు
+
|ఈ భాగం  లో ఉన్న బటన్స్ సహాయంతో object యొక్క parameters  మార్చ వచ్చు.
 
|-
 
|-
 
|05:45
 
|05:45
Line 197: Line 197:
 
|-
 
|-
 
|05:52
 
|05:52
| ఇప్పుడు  “attributes panel” నుంచి “arrow mode” బటన్ ఎంపిక చేసుకుందాం  
+
|ఇప్పుడు  attributes panel నుంచి arrow mode బటన్ ఎంపిక చేసుకుందాం.
 
|-
 
|-
 
|05:57
 
|05:57
Line 203: Line 203:
 
|-
 
|-
 
|06:04
 
|06:04
|“Arrow Type” బటన్ పై  క్లిక్ చేద్దాం
+
|Arrow Type బటన్ పై  క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|06:08
 
|06:08
|కనిపించే window లో మనకు నచ్చిన  “arrow head” ఎంచుకుందాం.
+
|కనిపించే window లో మనకు నచ్చిన  arrow head ఎంచుకుందాం.
 
|-
 
|-
 
|06:14
 
|06:14
|ఎక్కడైతే రేఖను మొదలు పెట్టాలో ఆ బిందువు   వద్ద క్లిక్ చేద్దాం
+
|ఎక్కడైతే రేఖను మొదలు పెట్టాలో ఆ బిందువు వద్ద క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|06:23
 
|06:23
|ఇప్పుడు మనం రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ని కదుపుదాం  
+
|ఇప్పుడు మనం రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ని కదుపుదాం.
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|ఇప్పుడు ఈ ప్రదేశంలో మౌస్ మధ్య బటన్ తో క్లిక్ చేద్దాం   
+
|ఇప్పుడు ఈ ప్రదేశంలో మౌస్ మధ్య బటన్ తో క్లిక్ చేద్దాం.    
 
|-
 
|-
 
|06:36
 
|06:36
Line 221: Line 221:
 
|-
 
|-
 
|06:39
 
|06:39
|బాణం ను ముగించడానికి  మౌస్ యొక్క మధ్య బటన్ క్లిక్ చేయడాన్ని గుర్తుపెట్టుకోండి
+
|బాణం ను ముగించడానికి  మౌస్ యొక్క మధ్య బటన్ క్లిక్ చేయడాన్ని గుర్తుపెట్టుకోండి.
 
|-
 
|-
 
|06:43
 
|06:43
Line 227: Line 227:
 
|-
 
|-
 
|06:45
 
|06:45
|ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే Edit బటన్ పై క్లిక్ చేసి Undo ప్రెస్ చేయాలి
+
|ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే Edit బటన్ పై క్లిక్ చేసి Undo ప్రెస్ చేయాలి.
 
|-
 
|-
 
|06:52
 
|06:52
| ఇప్పుడు మనం copy ద్వారా  బాక్స్ యొక్క output వద్ద  ఇంకొక రేఖను గీద్దాం
+
| ఇప్పుడు మనం copy ద్వారా  బాక్స్ యొక్క output వద్ద  ఇంకొక రేఖను గీద్దాం.
 
|-
 
|-
 
|06:59
 
|06:59
Line 239: Line 239:
 
|-
 
|-
 
|07:09
 
|07:09
|మౌస్ ని గమ్య ప్రదేశానికి తీసుకెళ్ళి క్లిక్ చేద్దాం  
+
|మౌస్ ని గమ్య ప్రదేశానికి తీసుకెళ్ళి క్లిక్ చేద్దాం
 
|-
 
|-
 
|07:15
 
|07:15
|రేఖ ప్రతి చేయబడినది   
+
|రేఖ ప్రతి చేయబడినది.  
 
|-
 
|-
 
|07:18
 
|07:18
| ఇప్పుడు మనం కొంచెం మూలము(text) రాద్దాం
+
|ఇప్పుడు మనం కొంచెం మూలము(text) రాద్దాం.
 
|-
 
|-
 
|07:21
 
|07:21
|మనం పానెల్ ఎడమ భాగం లో "T" చిహ్నం తో సూచనచేసిన “Text box” పై క్లిక్ చేద్దాం
+
|మనం పానెల్ ఎడమ భాగం లో "T" చిహ్నం తో సూచనచేసిన Text box పై క్లిక్ చేద్దాం
 
|-
 
|-
 
|07:29
 
|07:29
| ఇప్పుడు మనం మూలము(text) యొక్క “font size” ఎంపిక చేద్దాం.
+
| ఇప్పుడు మనం మూలము(text) యొక్క font size ఎంపిక చేద్దాం.
 
|-
 
|-
 
|07:35
 
|07:35
|“attributes panel” నుండి “Text Size” బటన్ ఎంచుకుందాం. ఇప్పుడు ఒక డైలాగ్ విండో వస్తుంది   
+
|attributes panel నుండి Text Size బటన్ ఎంచుకుందాం. ఇప్పుడు ఒక డైలాగ్ విండో వస్తుంది.  
 
|-
 
|-
 
|07:41
 
|07:41
|ఇప్పుడు మనం మౌస్ ని "value  box " వద్దకు తీసుకేల్దాము
+
|ఇప్పుడు మనం మౌస్ ని value  box వద్దకు తీసుకేల్దాము.
 
|-
 
|-
 
|07:46
 
|07:46
|స్వయంసిద్ధ విలువ  12 ని చెరిపేసి 16 ను  ప్రవేశ పెడుదాం
+
|స్వయంసిద్ధ విలువ  12 ని చెరిపేసి 16 ను  ప్రవేశ పెడుదాం.
 
|-
 
|-
 
|07:52
 
|07:52
|“Set” బటన్ ఎంచుకుందాం
+
|Set బటన్ ఎంచుకుందాం.
 
|-
 
|-
 
|07:56
 
|07:56
|ఇప్పుడు డైలాగ్ బాక్స్  ముగించబడి  “attributes panel” లో “Text Size” 16 చూపిస్తుంది
+
|ఇప్పుడు డైలాగ్ బాక్స్  ముగించబడి  attributes panelలో Text Size 16 చూపిస్తుంది.
 
|-
 
|-
 
|08:05
 
|08:05
| మూలము(text) ను మధ్యము లో సమరేఖలోనికి తెచ్చుకుందాం
+
| మూలము(text) ను మధ్యము లో సమరేఖలోనికి తెచ్చుకుందాం.
 
|-
 
|-
 
|08:08
 
|08:08
|attributes panel లోని“Text Just” బటన్ పై క్లిక్ చేద్దాం
+
|attributes panel లోని Text Just బటన్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|08:13
 
|08:13
|ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ తెరచుకుంటుంది
+
|ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ తెరచుకుంటుంది.
 
|-
 
|-
 
|08:15
 
|08:15
|సెంటర్ అమరిక కోసం మధ్యలోదాన్ని ఎంపిక చేద్దాం
+
|సెంటర్ అమరిక కోసం మధ్యలోదాన్ని ఎంపిక చేద్దాం.
 
|-
 
|-
 
|08:21
 
|08:21
|బాక్స్ మాద్య లో క్లిక్ చేద్దాం
+
|బాక్స్ మాద్య లో క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|08:29
 
|08:29
| నేను “Plant” టైపు చేసి మౌస్ క్లిక్ చేస్తాను .  
+
| నేను Plant టైపు చేసి మౌస్ క్లిక్ చేస్తాను.  
 
|-
 
|-
 
|08:36
 
|08:36
|ఇప్పుడు మూలము (text) సృష్టించబడినది
+
|ఇప్పుడు మూలము (text) సృష్టించబడినది.
 
|-
 
|-
 
|08:38
 
|08:38
|ఒకవేళ మూలము ని కదుపాలని అనుకుంటే పానెల్ ఎడమ భాగం లో వున్న“Move” key తో కదుపవచ్చు.
+
|ఒకవేళ మూలము ని కదుపాలని అనుకుంటే పానెల్ ఎడమ భాగం లో వున్నMove key తో కదుపవచ్చు.
 
|-
 
|-
 
|08:50
 
|08:50
| ఇప్పుడు మనం ఈ figure  ను save చేద్దాం
+
| ఇప్పుడు మనం ఈ figure  ను save చేద్దాం.
 
|-
 
|-
 
|08:52
 
|08:52
|Xfig యొక్క ఫై ఎడమ కొనలో వున్న “file button” మీద క్లిక్ చేద్దాం. mouse ని అలాగే పట్టుకొని save దగ్గరికి లాగి వదిలి వేద్దాం   
+
|Xfig యొక్క ఫై ఎడమ కొనలో వున్న file button మీద క్లిక్ చేద్దాం. Mouse ని అలాగే పట్టుకొని save దగ్గరికి లాగి వదిలి వేద్దాం.  
 
|-
 
|-
 
|09:04
 
|09:04
|ఇది మొదటి సారి కావడం వలన, Xfig ఫైల్ పేరు అడుగుతుంది
+
|ఇది మొదటి సారి కావడం వలన, Xfig ఫల్ పేరు అడుగుతుంది.
 
|-
 
|-
 
|09:09
 
|09:09
Line 305: Line 305:
 
|-
 
|-
 
|09:12
 
|09:12
|ఇప్పుడు పేరు “block” అని టైపు చేసి save చేద్దాం  
+
|ఇప్పుడు పేరు block అని టైపు చేసి save చేద్దాం.
 
|-
 
|-
 
|09:27
 
|09:27
|block.fig పేరు తో ఫైల్ save అవుతుంది
+
|block.fig పేరు తో ఫైల్ save అవుతుంది.
 
|-
 
|-
 
|09:30
 
|09:30
|ఈ పేరు ను ఫై భాగం లో చూడవచ్చు
+
|ఈ పేరు ను ఫై భాగం లో చూడవచ్చు.
 
|-
 
|-
 
|09:34
 
|09:34
| ఇప్పుడు మనం ఫైల్ ను export చేద్దాం
+
| ఇప్పుడు మనం ఫైల్ ను export చేద్దాం.
 
|-
 
|-
 
|09:36
 
|09:36
|మళ్లీ ఒకసారి file బటన్ పైన క్లిక్ చేసి, పట్టుకొని export వద్దకు లాగుదాం     
+
|మళ్లీ ఒకసారి file బటన్ పైన క్లిక్ చేసి, పట్టుకొని export వద్దకు లాగుదాం.    
 
|-
 
|-
 
|09:47
 
|09:47
|Language పక్కన ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి, పట్టుకొని మౌస్ ని “PDF” వద్దకు లాగి వదిలేయాలి . ఇప్పుడు “PDF Format” ఎంచుకోబడినది.
+
|Language పక్కన ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి, పట్టుకొని మౌస్ ని PDF వద్దకు లాగి వదిలేయాలి. ఇప్పుడు PDF Format ఎంచుకోబడినది.
 
|-
 
|-
 
|09:59
 
|09:59
|ఇప్పుడు“export”  బటన్ మీద క్లిక్ చేయండి block.pdf ఫైల్ తయారుచేయబడినది
+
|ఇప్పుడు export బటన్ మీద క్లిక్ చేయండి block.pdf ఫైల్ తయారుచేయబడినది.
 
|-
 
|-
 
|10:05
 
|10:05
| terminal లో “open block.pdf” కమాండ్ ఉపయోగించి ఈ ఫైల్ ని ఓపెన్ చేద్దాం.  
+
|Terminal లో open block.pdf కమాండ్ ఉపయోగించి ఈ ఫైల్ ని ఓపెన్ చేద్దాం.  
 
|-
 
|-
 
|10:18
 
|10:18
|ఇప్పుడు మనకు కావలసిన block diagram మన దగ్గర వుంది
+
|ఇప్పుడు మనకు కావలసిన block diagram మన దగ్గర వుంది.
 
|-
 
|-
 
|10:21  
 
|10:21  
| మన ఉద్దేశం నిరవేరింది. మనకు కావలసిన బొమ్మ మన దగ్గర వుంది
+
|మన ఉద్దేశం నిరవేరింది. మనకు కావలసిన బొమ్మ మన దగ్గర వుంది.
 
|-
 
|-
 
|10:30
 
|10:30
| ఇప్పుడు మీ కోసం నా  వద్ద ఒక అభ్యాసం వుంది
+
|ఇప్పుడు మీ కోసం నా  వద్ద ఒక అభ్యాసం వుంది.
 
|-
 
|-
 
|10:33
 
|10:33
| ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి.  
+
|ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి.  
 
|-
 
|-
 
|10:36
 
|10:36
Line 344: Line 344:
 
|-
 
|-
 
|10:43
 
|10:43
|మూలమును(text),రేఖను(line) మరియు బాక్స్ ను వేరే ప్రదేశం లోనికి జరపండి
+
|మూలమును(text), రేఖను(line) మరియు బాక్స్ ను వేరే ప్రదేశం లోనికి జరపండి.
 
|-
 
|-
 
|10:48
 
|10:48
|ఫైల్ నుEPS format లో export చేసి చూడండి  
+
|ఫైల్ నుEPS format లో export చేసి చూడండి.
 
|-
 
|-
 
|10:51
 
|10:51
|block.fig ను editor లో చూసి వేరే వేరే భాగములను గుర్తించండి
+
|block.fig ను editor లో చూసి వేరే వేరే భాగములను గుర్తించండి.
 
|-
 
|-
 
|10:58
 
|10:58
Line 356: Line 356:
 
|-
 
|-
 
|11:02
 
|11:02
| ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
+
|ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
 
|-
 
|-
 
|11:06
 
|11:06
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. దీని గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
+
|స్పోకన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 +
 
 +
దీని గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
  
 
|-
 
|-
 
|11:28  
 
|11:28  
|నేను కొన్ని వెబ్ పేజెస్ డౌన్లోడ్ చేశాను
+
|నేను కొన్ని వెబ్ పేజెస్ డౌన్లోడ్ చేశాను.
 
|-
 
|-
 
|11:38
 
|11:38
| Spoken Tutorial  project కు సంబందించిన వెబ్ సైట్ [http://spoken-tutorial.org]
+
| Spoken Tutorial  project కు సంబందించిన వెబ్ సైట్ [http://spoken-tutorial.org].
 
|-
 
|-
 
|11:48
 
|11:48
|ఈ ప్రాజెక్ట్ "What is a Spoken Tutorial"  లింక్ వద్ద దొరికే వీడియో ద్వారా వివరించబడినది
+
|ఈ ప్రాజెక్ట్ "What is a Spoken Tutorial"  లింక్ వద్ద దొరికే వీడియో ద్వారా వివరించబడినది.
 
|-
 
|-
 
|11:57
 
|11:57
|spoken-tutorial.org/wiki వెబ్సైటు లో,ఈ ప్రాజెక్ట్ ద్వారా సహకరించబడే FOSS టూల్స్  జాబితా వున్నది
+
|spoken-tutorial.org/wiki వెబ్సైటు లో,ఈ ప్రాజెక్ట్ ద్వారా సహకరించబడే FOSS టూల్స్  జాబితా వున్నది.
 
|-
 
|-
 
|12:12
 
|12:12
|మనం Xfig కు సమర్పించబడిన పేజీ ని కూడా చూద్దాం
+
|మనం Xfig కు సమర్పించబడిన పేజీ ని కూడా చూద్దాం.
 
|-
 
|-
 
|12:27
 
|12:27
| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . ధన్యవాదములు
+
|ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య ధన్యవాదములు.
 
+
|-
 
|}
 
|}

Revision as of 11:40, 28 August 2018

Time Narration
00:00 Xfig ఉపయోగించి, Block Diagram తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, క్రింద ఇవ్వబడిన Block Diagram రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
00:17 ఈ లక్ష్యం కోసం ఏ టూల్స్ కావాలో ఇప్పుడు చూద్దాం:
00:19 నేను Block Diagram అభిసంధానం పనిముట్టు(tool) అయిన Xfig ను ఉపయోగించబోతున్నాను.
00:24 నేను Xfig వర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
00:29 నేను టెర్మినల్ మరియు పిడిఎఫ్ బ్రౌజరు కూడా ఉపయోగిస్తున్నాను.
00:37 ఈ ట్యుటోరియల్ ను Mac OS X లో తయారు చేస్తున్నాను.
00:41 Xfig, Linux మరియు Windows లో కూడా పనిచేస్తుంది.
00:45 అన్నింటికన్నా Linux లో ఇన్స్టాల్ చేయడం సులభం.
00:50 మూడిట్లోను Xfig ను ఒకే మాదిరిగా ఉపయోగిస్తారు.
00:56 Xfig కోసం మూడు బటన్స్ ఉన్న మౌస్ ఉపయోగించడం మంచిది
01:00 ఒకటి లేదా రెండు బటన్స్ ఉన్న మౌస్ ని కూడా కావలసిన విధముగా అమర్చవచ్చు.
01:07 Xfig వినియోగదారుని చేపుస్తకం(user manual) వెబ్ లో లభించును.
01:16 మనము ఈ పేజీ లో Xfig పరిచయం చూడగలము.
01:23 మనం ఇక్కడ ఈ పుస్తకం యొక్క విషయ సూచికను చూడవచు.
01:28 మనం దీని ని క్లిక్ చేద్దాం.
01:31 Xfig ని తయారుచేసిన వారి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు
01:36 ఈ పేజీ ని చూద్దాం.
01:40 ఇప్పుడు నేను ఈ ట్యుటోరియల్ కోసం స్రీన్ ను ఎలా అమర్చుకోవాలో వివరిస్తాను
01:46 ఇందులో స్లైడ్స్, Xfig, ఇంటర్నెట్ బ్రౌజరు - ఫైరుఫాక్సు మరియు టెర్మినల్ ఉన్నవి
01:58 Xfig ను ఇన్వొకె చేయడం కోసం Mac లో ఈ కమాండ్ ఉపయోగిస్తాను.
02:04 ఒక దాని నుంచి మరొక్క దానికి సులభంగా మార్చుటకు అనుగుణంగా, ఒక అతివ్యాప్తి వైఖరి(ఓవర్లప్పింగ్ ఫాషన్) లో అమర్చబడినవి.
02:10 వినేవారు(listeners), మార్పు జరగడం తేలికగా చూడవచ్చున- ఉహించవలసిన అవసరం లేదు
02:17 ఇప్పుడు మనం Xfig ను మొదలు పెడదాం.
02:20 Xfig వర్క్ షీట్ ఎడమ భాగం లో drawing mode panel వుంది.
02:26 ఈ పానెల్ ఫై సగ భాగం లో ఉన్న బటన్స్ రకరకాల objects సృష్టించడానికి ఉపయోగపడుతాయి
02:33 క్రింది భాగం లో వున్న వాటిని ఉపయోగించి పని చేయవచ్చు.
02:39 ఫై భాగం లో ఉన్న బటన్స్ తో ఫైల్ మరియు ఎడిట్ కార్యములను చేయవచ్చు
02:46 మధ్యభాగం లో ఉన్న ప్రదేశాన్ని కాన్వాస్(canvas) అంటారు
02:50 ఇక్కడే చిత్రమును సృష్టిస్తారు.
02:53 ఇప్పుడు మనం చిత్రం వ్రాసే పనిని ప్రారంభిద్దాం.
02:55 మొట్టమొదలు నేను కాన్వాస్ మీద గ్రిడ్స్ అమరుస్తాను.
03:01 దీని కోసం నేను క్రింది భాగం లో ఉన్న grid mode బటన్ ను క్లిక్ చేస్తాను.
03:05 మనం ఇతరమైన గ్రిడ్ కొలతలను ఎంపిక చేసుకోవచ్చు. నేను మధ్య దాని నిఎన్నుకుంటాను.
03:11 గ్రిడ్ సహాయంతో, కాన్వాస్ మీద వివిధ వస్తువుల ను ఒకే కూటములో చేర్చవచ్చు
03:16 ఈ ట్యుటోరియల్ లో, క్లిక్ చేయడం, అనగా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి వదిలి వెయ్యాలి
03:21 అదేవిధముగా, మనం లెఫ్ట్ మౌస్ ని క్లిక్ చేసి ఒక బటన్ ను ఎంచుకోవక్చు
03:29 వేరే క్రియ చేయవలసి వస్తే నేను దానిని స్పష్టంగా చెబుతాను.
03:34 మన బొమ్మకు బాక్స్ కావాలి కాబట్టి పానెల్ ఎడమ భాగం లో ఉన్న పదును మూలలు గల box symbolను ఎన్నుకుందాం
03:43 మనం బాక్స్ ను ఎ ప్రదేశం లో పెట్టాలో, అక్కడికి వెళ్దాం
03:50 ఈ స్థానం వద్ద మౌస్ ను క్లిక్ చేద్దాం
03:53 ఇది బాక్స్ యొక్క వాయవ్యం మూలను ఎంపిక చేసుకొంటుంది
03:57 ఇప్పుడు బాక్స్ కావలసిన పరిమాణంలో వచ్చే వరకు దీని వ్యతిరేక కొన వరకు మౌస్ ను కదపాలి
04:12 ఒక్కసారి బాక్స్ సరైన పరిమాణంలో, వచ్చిన తరువాత మ రోసారి మౌస్ ను క్లిక్ చేయవచ్చు.
04:16 బాక్స్ ఇప్పుడు సృష్టించ బడింది.
04:18 ఇప్పుడు మనం Xfig ఎడిట్ ఫీచర్ తో బాక్స్ యొక్క మందము (thickness) ఎలా మార్చాలో చూద్దాం.
04:26 పానెల్ ఎడమ భాగం లో ఉన్న ఎడిట్ బటన్ ప్రెస్ చేద్దాం.
04:31 ఇప్పుడు మనం బాక్స్ బిందువులు చూడవచ్చు.
04:36 ఇప్పుడు మనం ఇందులోనుండి ఏదో ఒక బిందువు మీద క్లిక్ చేసి బాక్స్ ని సెలెక్ట్ చేద్దాం
04:41 ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
04:43 ఇప్పుడు మౌస్ ని విడ్త్ బాక్స్ వద్దకు తీసుకేల్దాం.
04:47 మౌస్ పాయింటర్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్ధారించుకోండి.
04:51 ఇప్పుడు మనం డిఫాల్ట్ విలువ అయిన ఒకటిని తొలగిద్దాం.
04:55 ఒకవేళ మౌస్ పాయింటర్ బాక్స్ లోపట లేకపోయినట్లయితే బాక్స్ లోపట మార్పులేమీ చేయలేము
05:01 మౌస్ పాయింటర్ బాక్స్ నుంచి బయటికి వేల్లినట్టయితే మౌస్ ని బాక్స్ లోపటికి తీసుకు వచ్చి టైపు చేయాలి
05:07 ఇప్పుడు రెండును ప్రవేశింప చేద్దాం
05:13 Done పై క్లిక్ చేయాలి. నేను దీనిని చూపిస్తాను.
05:17 Done పై క్లిక్ చేసి. డైలాగ్ బాక్స్ నుంచి బయటికి వద్దాం.
05:20 బాక్స్ తిక్నేస్స్ పెరగడం గమనిచండి.
05:24 మనకు లైన్స్ అర్రౌస్ తో కావాలి.
05:28 పానల్ ఎడమ భాగంలో వున్న polyline button ఎంచుకుందాం.
05:34 క్రింది భాగం లో వున్న పానెల్ ని attributes panel అంటారు.
05:40 ఈ భాగం లో ఉన్న బటన్స్ సహాయంతో object యొక్క parameters మార్చ వచ్చు.
05:45 ఎంపిక చేసుకున్న object బట్టి బటన్స్ యొక్క సంఖ్య మారుతుంది
05:52 ఇప్పుడు attributes panel నుంచి arrow mode బటన్ ఎంపిక చేసుకుందాం.
05:57 ఇప్పుడు మనం ఈ డైలాగ్ బాక్స్ లో నుండి రెండవఆప్షన్ ఎంపిక చేద్దాం. ఇది మనకు ముగింపు భాగం లో బాణంను ఇచ్చును.
06:04 Arrow Type బటన్ పై క్లిక్ చేద్దాం.
06:08 కనిపించే window లో మనకు నచ్చిన arrow head ఎంచుకుందాం.
06:14 ఎక్కడైతే రేఖను మొదలు పెట్టాలో ఆ బిందువు వద్ద క్లిక్ చేద్దాం.
06:23 ఇప్పుడు మనం రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ని కదుపుదాం.
06:31 ఇప్పుడు ఈ ప్రదేశంలో మౌస్ మధ్య బటన్ తో క్లిక్ చేద్దాం.
06:36 లైన్ ఒక బాణంతో సృష్టించబడుతుంది.
06:39 బాణం ను ముగించడానికి మౌస్ యొక్క మధ్య బటన్ క్లిక్ చేయడాన్ని గుర్తుపెట్టుకోండి.
06:43 కుడి లేక ఎడమ బటన్ కాదు.
06:45 ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే Edit బటన్ పై క్లిక్ చేసి Undo ప్రెస్ చేయాలి.
06:52 ఇప్పుడు మనం copy ద్వారా బాక్స్ యొక్క output వద్ద ఇంకొక రేఖను గీద్దాం.
06:59 పానెల్ యొక్క ఎడమ భాగం లో నుండి copy బటన్ ని ఎంపిక చేద్దాం.
07:05 రేఖను ఎంచుకుందాం.
07:09 మౌస్ ని గమ్య ప్రదేశానికి తీసుకెళ్ళి క్లిక్ చేద్దాం.
07:15 రేఖ ప్రతి చేయబడినది.
07:18 ఇప్పుడు మనం కొంచెం మూలము(text) రాద్దాం.
07:21 మనం పానెల్ ఎడమ భాగం లో "T" చిహ్నం తో సూచనచేసిన Text box పై క్లిక్ చేద్దాం
07:29 ఇప్పుడు మనం మూలము(text) యొక్క font size ఎంపిక చేద్దాం.
07:35 attributes panel నుండి Text Size బటన్ ఎంచుకుందాం. ఇప్పుడు ఒక డైలాగ్ విండో వస్తుంది.
07:41 ఇప్పుడు మనం మౌస్ ని value box వద్దకు తీసుకేల్దాము.
07:46 స్వయంసిద్ధ విలువ 12 ని చెరిపేసి 16 ను ప్రవేశ పెడుదాం.
07:52 Set బటన్ ఎంచుకుందాం.
07:56 ఇప్పుడు డైలాగ్ బాక్స్ ముగించబడి attributes panelలో Text Size 16 చూపిస్తుంది.
08:05 మూలము(text) ను మధ్యము లో సమరేఖలోనికి తెచ్చుకుందాం.
08:08 attributes panel లోని Text Just బటన్ పై క్లిక్ చేద్దాం.
08:13 ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ తెరచుకుంటుంది.
08:15 సెంటర్ అమరిక కోసం మధ్యలోదాన్ని ఎంపిక చేద్దాం.
08:21 బాక్స్ మాద్య లో క్లిక్ చేద్దాం.
08:29 నేను Plant టైపు చేసి మౌస్ క్లిక్ చేస్తాను.
08:36 ఇప్పుడు మూలము (text) సృష్టించబడినది.
08:38 ఒకవేళ మూలము ని కదుపాలని అనుకుంటే పానెల్ ఎడమ భాగం లో వున్నMove key తో కదుపవచ్చు.
08:50 ఇప్పుడు మనం ఈ figure ను save చేద్దాం.
08:52 Xfig యొక్క ఫై ఎడమ కొనలో వున్న file button మీద క్లిక్ చేద్దాం. Mouse ని అలాగే పట్టుకొని save దగ్గరికి లాగి వదిలి వేద్దాం.
09:04 ఇది మొదటి సారి కావడం వలన, Xfig ఫల్ పేరు అడుగుతుంది.
09:09 మొదట directory ఎంపిక చేసుకొని తర్వాత file name ఎంపిక చేసుకోవచ్చు.
09:12 ఇప్పుడు పేరు block అని టైపు చేసి save చేద్దాం.
09:27 block.fig పేరు తో ఫైల్ save అవుతుంది.
09:30 ఈ పేరు ను ఫై భాగం లో చూడవచ్చు.
09:34 ఇప్పుడు మనం ఫైల్ ను export చేద్దాం.
09:36 మళ్లీ ఒకసారి file బటన్ పైన క్లిక్ చేసి, పట్టుకొని export వద్దకు లాగుదాం.
09:47 Language పక్కన ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి, పట్టుకొని మౌస్ ని PDF వద్దకు లాగి వదిలేయాలి. ఇప్పుడు PDF Format ఎంచుకోబడినది.
09:59 ఇప్పుడు export బటన్ మీద క్లిక్ చేయండి block.pdf ఫైల్ తయారుచేయబడినది.
10:05 Terminal లో open block.pdf కమాండ్ ఉపయోగించి ఈ ఫైల్ ని ఓపెన్ చేద్దాం.
10:18 ఇప్పుడు మనకు కావలసిన block diagram మన దగ్గర వుంది.
10:21 మన ఉద్దేశం నిరవేరింది. మనకు కావలసిన బొమ్మ మన దగ్గర వుంది.
10:30 ఇప్పుడు మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది.
10:33 ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి.
10:36 Polyline ను ఉపయోగించి rectangle సృష్టించండి. బొమ్మలోని బాణాల కొలతను మరియు దిక్కులను మార్చండి.
10:43 మూలమును(text), రేఖను(line) మరియు బాక్స్ ను వేరే ప్రదేశం లోనికి జరపండి.
10:48 ఫైల్ నుEPS format లో export చేసి చూడండి.
10:51 block.fig ను editor లో చూసి వేరే వేరే భాగములను గుర్తించండి.
10:58 మొత్తానికి వేరే విధమైన block diagram ను సృష్టించండి.
11:02 ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
11:06 స్పోకన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.

దీని గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.

11:28 నేను కొన్ని వెబ్ పేజెస్ డౌన్లోడ్ చేశాను.
11:38 Spoken Tutorial project కు సంబందించిన వెబ్ సైట్ [1].
11:48 ఈ ప్రాజెక్ట్ "What is a Spoken Tutorial" లింక్ వద్ద దొరికే వీడియో ద్వారా వివరించబడినది.
11:57 spoken-tutorial.org/wiki వెబ్సైటు లో,ఈ ప్రాజెక్ట్ ద్వారా సహకరించబడే FOSS టూల్స్ జాబితా వున్నది.
12:12 మనం Xfig కు సమర్పించబడిన పేజీ ని కూడా చూద్దాం.
12:27 ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig, PoojaMoolya, Pratik kamble