Difference between revisions of "LibreOffice-Suite-Writer/C4/Headers-Footers-and-notes/Telugu"
From Script | Spoken-Tutorial
Line 38: | Line 38: | ||
|- | |- | ||
||00:51 | ||00:51 | ||
− | ||మెనూ బార్లోని | + | ||మెనూ బార్లోని Insert ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ పైన Footer ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||00:58 | ||00:58 | ||
− | || | + | ||Default ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:01 | ||01:01 | ||
Line 47: | Line 47: | ||
|- | |- | ||
||01:06 | ||01:06 | ||
− | ||ఫూటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు, ముందుగ | + | ||ఫూటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు, ముందుగ Insert ఎంపిక పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
− | ||01 | + | ||01:12 |
− | ||ఆపై | + | ||ఆపై Fields ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:15 | ||01:15 | ||
Line 56: | Line 56: | ||
|- | |- | ||
||01:19 | ||01:19 | ||
− | ||డాక్యుమెంట్లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు | + | ||డాక్యుమెంట్లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు Page Number పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:24 | ||01:24 | ||
− | ||మనము వెంటనే, సంఖ్య | + | ||మనము వెంటనే, సంఖ్య 1 ఫుటరు లో ప్రదర్శిమ్పబడ్డం చూడవచ్చు. |
|- | |- | ||
||01:29 | ||01:29 | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
||01:35 | ||01:35 | ||
− | || | + | ||Edit Fields: Document అనే డైలాగ్ బాక్స్ తేరా పైన కనిపిస్తుంది. |
|- | |- | ||
||01:41 | ||01:41 | ||
− | || | + | ||Format ఎంపిక క్రింద A B C అప్పర్ కేస్ లో , a b c లోవర్ కేస్ లో ,అరబిక్ 1 2 3 మరియు మరెన్నో ఫార్మాట్లను చూడగలరు. |
|- | |- | ||
||01:53 | ||01:53 | ||
Line 74: | Line 74: | ||
|- | |- | ||
||01:58 | ||01:58 | ||
− | ||మనము | + | ||మనము Roman i,ii,iii ఎంపిక ను ఎంచుకొని తరవాత OK బటన్ పైన క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||02:05 | ||02:05 | ||
Line 86: | Line 86: | ||
|- | |- | ||
||02:17 | ||02:17 | ||
− | || | + | ||Insert మెను పై క్లిక్ చేసి తరవాత Header ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | ||02 | + | ||02:23 |
− | || | + | ||Default ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:26 | ||02:26 | ||
Line 98: | Line 98: | ||
|- | |- | ||
||02:37 | ||02:37 | ||
− | ||కనిపించే ప్రక్క మెనూ లో | + | ||కనిపించే ప్రక్క మెనూ లో Date ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:42 | ||02:42 | ||
Line 107: | Line 107: | ||
|- | |- | ||
||02:51 | ||02:51 | ||
− | ||ఇక్కడ 31 Dec, 1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం. | + | ||ఇక్కడ 31, Dec,1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||02:58 | ||02:58 | ||
− | ||మెను బార్లోని | + | ||మెను బార్లోని File మెను పై క్లిక్ చేసి ఆ తరవాత Page preview ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:05 | ||03:05 | ||
− | ||డాక్యుమెంట్ను | + | ||డాక్యుమెంట్ను 50% వరకు జూమ్ చేద్దాం. |
|- | |- | ||
||03:09 | ||03:09 | ||
Line 122: | Line 122: | ||
|- | |- | ||
||03:19 | ||03:19 | ||
− | ||అసలు డాక్యుమెంట్కు తిరిగి వేళ్ళుటకు, | + | ||అసలు డాక్యుమెంట్కు తిరిగి వేళ్ళుటకు, Close Preview బటన్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:25 | ||03:25 | ||
Line 128: | Line 128: | ||
|- | |- | ||
||03:30 | ||03:30 | ||
− | ||లేదా హెడర్ లేక | + | ||లేదా హెడర్ లేక ఫుటర్ కు బార్డర్ను కూడా చూపవచ్చు. |
|- | |- | ||
||03:34 | ||03:34 | ||
− | || మెను బార్లోని | + | || మెను బార్లోని Format ఎంపిక పై క్లిక్ చేసి తరవాత Page పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:40 | ||03:40 | ||
− | ||డైలాగ్ బాక్స్లోని | + | ||డైలాగ్ బాక్స్లోని Footer ట్యాబ్ను ఎంచుకోండి. |
|- | |- | ||
|| 03:43 | || 03:43 | ||
− | || | + | ||Left margin విలువను 1.00cmగా సెట్ చేయ్యడం ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పసింగ్ ఎంపికలను సెట్ చెయ్యవచ్చు. |
|- | |- | ||
||03:52 | ||03:52 | ||
− | ||ఫుటర్కు బార్డర్ లేదా ఛాయను జోడించడానికి | + | ||ఫుటర్కు బార్డర్ లేదా ఛాయను జోడించడానికి More ఎంపిక పైన క్లిక్ చేసి ఆపై ఫుటర్లో పెట్టవలసిన విలవ ఎంపికలను సెట్ చేయండి. |
|- | |- | ||
||04:03 | ||04:03 | ||
− | ||ఉదాహరణకు, ఫుటర్లో ఛాయా శైలి చేర్చుటకు | + | ||ఉదాహరణకు, ఫుటర్లో ఛాయా శైలి చేర్చుటకు Cast Shadow to Top Right ఐకాన్ పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
||04:10 | ||04:10 | ||
− | ||ఇక్కడ | + | ||ఇక్కడ Shadow style ఎంపికలో Position ట్యాబ్ కింద లభ్యమయ్యే వివిధ ఐకాన్ల మధ్య అది కనిపిస్తుంది. |
|- | |- | ||
||04:18 | ||04:18 | ||
Line 155: | Line 155: | ||
|- | |- | ||
||04:28 | ||04:28 | ||
− | || | + | ||OK పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:30 | ||04:30 | ||
− | ||మళ్ళీ | + | ||మళ్ళీ OK పైన క్లిక్ చేస్తే, ప్రభావం ఫుటరుకు జోడించబడిందని అని చూడవచ్చు. |
|- | |- | ||
||04:36 | ||04:36 | ||
Line 164: | Line 164: | ||
|- | |- | ||
||04:41 | ||04:41 | ||
− | ||ఇది, | + | ||ఇది, ఇన్‌సర్ట్, మాన్యువల్ బ్రేక్ మరియు పేజ్ బ్రేక్ ఎంపికలను ఎంచుకొని క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. |
|- | |- | ||
||04:47 | ||04:47 | ||
− | || | + | ||OK పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:50 | ||04:50 | ||
− | ||పేజ్ నంబర్ | + | ||పేజ్ నంబర్ 2గా ప్రదర్శింపబడ్డదని గమనించండి. |
|- | |- | ||
||04:54 | ||04:54 | ||
Line 176: | Line 176: | ||
|- | |- | ||
||05:01 | ||05:01 | ||
− | ||తదుపరి మెను బార్లోని | + | ||తదుపరి మెను బార్లోని ఫార్మాట్ పైన క్లిక్ చేసి, Styles and Formatting ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:08 | ||05:08 | ||
− | || కనిపించే డైలాగ్ బాక్స్లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్ | + | || కనిపించే డైలాగ్ బాక్స్లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్ Page Styles పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:16 | ||05:16 | ||
− | || తదుపరి | + | || తదుపరి First Page ఎంపిక పైన రైట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:20 | ||05:20 | ||
− | || | + | ||New ఎంపిక పై క్లిక్ చేసి మరియు ఆపై Organiser ట్యాబ్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:25 | ||05:25 | ||
− | || | + | || Name రంగంలో మనము ప్రవేశ పెట్టాలనుకున్న కొత్త శైలి యొక్క పేరును టైప్ చెయ్యవచ్చు. |
|- | |- | ||
||05:30 | ||05:30 | ||
− | || ఇక్కడ మనము | + | ||ఇక్కడ మనము new first pageగా పేరు టైప్ చేద్దాం. |
|- | |- | ||
||05:35 | ||05:35 | ||
− | || | + | || Next Styleను Defaultగా సెట్ చేయండి. |
|- | |- | ||
||05:38 | ||05:38 | ||
− | ||డైలాగ్ బాక్స్ లోని | + | ||డైలాగ్ బాక్స్ లోని Footer ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:42 | ||05:42 | ||
− | || | + | ||Footer on చెక్బాక్స్ను అన్ చెక్ చేయండి, ఒక వేళఅది అన్ చెక్ చేయబడి లేకుంటే. |
|- | |- | ||
||05:48 | ||05:48 | ||
− | ||చివరగా | + | ||చివరగా OK బటన్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:51 | ||05:51 | ||
Line 209: | Line 209: | ||
|- | |- | ||
||05:55 | ||05:55 | ||
− | || | + | ||new first page శైలి Page Styles ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి. |
|- | |- | ||
||06:01 | ||06:01 | ||
− | || | + | ||new first page పైన డబల్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 06:04 | || 06:04 | ||
Line 233: | Line 233: | ||
|- | |- | ||
||06:35 | ||06:35 | ||
− | ||నోట్కు | + | ||నోట్కు యాంకర్ ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద చేర్చబడుతుంది. |
|- | |- | ||
||06:40 | ||06:40 | ||
− | || | + | || ఆటోమేటిక్ నంబరింగ్ లేదా కస్టమ్ సింబల్ మధ్య మీరు ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
||06:45 | ||06:45 | ||
− | ||ఈ ఎంపికను ఆక్సెస్ చేయుటకు, మొదటి మెను బార్ లో | + | ||ఈ ఎంపికను ఆక్సెస్ చేయుటకు, మొదటి మెను బార్ లో Insert ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:51 | ||06:51 | ||
− | ||తరవాత | + | ||తరవాత Footnote/Endnote ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:55 | ||06:55 | ||
− | || | + | || Numbering మరియు Type హెడ్ఇంగ్స్ తో తెరపై ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
||07:02 | ||07:02 | ||
− | ||అందులో | + | ||అందులో Automatic, Character, Footnote మరియు Endnote అనే చెక్ బాక్స్లు ఉన్నాయి. |
|- | |- | ||
|| 07:08 | || 07:08 | ||
− | || | + | ||Numbering మీకు ఫుట్నోట్స్ మరియు ఎండ్ నోట్స్ కోసం ఉపయోగించుటకు కావలసిన సంఖ్యలో రాకన్ని ఎంచుకోనుటకు అనుమతిస్తుంది. |
|- | |- | ||
|| 07:15 | || 07:15 | ||
− | || | + | ||Automatic ఎంపిక మీరు చేర్చ లనుకున్న ఫుట్నోట్స్ లేదా ఎండ్నోట్స్ను స్వయంచాలకంగా వరస సంఖ్యలలో అసైన్ చేస్తుంది. |
|- | |- | ||
||07:24 | ||07:24 | ||
− | ||ఈ డైలాగ్ | + | ||ఈ డైలాగ్ బాక్స్నుమూసివేద్దాము. |
|- | |- | ||
||07:26 | ||07:26 | ||
− | || | + | || ఆటోమేటిక్ నంబరు సెట్టింగ్లకు మార్చడానికి మెను బార్లో Tools ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:33 | ||07:33 | ||
− | ||ఆపై | + | ||ఆపై Footnotes/Endnotes పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:37 | ||07:37 | ||
− | || మీరు స్వయంచాలకంగా | + | || మీరు స్వయంచాలకంగా AutoNumbering మరియు Styles కోసం సెట్టింగులను ఎంచుకొవచ్చు. |
|- | |- | ||
||07:42 | ||07:42 | ||
Line 272: | Line 272: | ||
|- | |- | ||
||07:49 | ||07:49 | ||
− | || | + | ||Insert మరియు Footnote/Endnote ఎంపికకు తిరిగి వెళ్దాం. |
|- | |- | ||
||07:54 | ||07:54 | ||
− | || | + | ||Character ఎంపిక ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది. |
|- | |- | ||
||08:00 | ||08:00 | ||
Line 281: | Line 281: | ||
|- | |- | ||
||08:03 | ||08:03 | ||
− | ||ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు, | + | ||ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు, character రంగంలోని క్రింది బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:09 | ||08:09 | ||
− | ||ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత | + | ||ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత OK బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:17 | ||08:17 | ||
− | ||మన ఎంపికను తెలుపుటకు | + | ||మన ఎంపికను తెలుపుటకు Type శీర్షిక క్రింద ఉన్న Footnote లేక Endnote ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:24 | ||08:24 | ||
− | ||కాబట్టి | + | ||కాబట్టి 'Numbering కింద Automatic మరియు Type కింద Footnoteను ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
||08:29 | ||08:29 | ||
− | || | + | || OK బటన్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:32 | ||08:32 | ||
Line 299: | Line 299: | ||
|- | |- | ||
||08:39 | ||08:39 | ||
− | || మీరు | + | || మీరు This is the end of first page అని టెక్స్ట్ను ఫుట్ నోట్ రంగంలో టైప్ చేయగలరు. |
|- | |- | ||
||08:45 | ||08:45 | ||
− | ||ఆపై కీబోర్డ్లోని | + | ||ఆపై కీబోర్డ్లోని ఎంటర్ బటన్ నొక్కండి. |
|- | |- | ||
||08:48 | ||08:48 | ||
Line 332: | Line 332: | ||
|- | |- | ||
||09:22 | ||09:22 | ||
− | || | + | ||practice.odt ఫైల్ను తెరవండి. |
|- | |- | ||
||09:25 | ||09:25 | ||
Line 338: | Line 338: | ||
|- | |- | ||
||09:28 | ||09:28 | ||
− | ||హెడర్లో | + | ||హెడర్లో రచయిత పేరును ప్రవేశ పెట్టండి. |
|- | |- | ||
||09:31 | ||09:31 | ||
− | ||ఫూటర్లో | + | ||ఫూటర్లో పేజ్ కౌంట్ ను ప్రవేశ పెట్టండి. |
|- | |- | ||
||09:35 | ||09:35 | ||
Line 385: | Line 385: | ||
|| ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు. | || ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||
|- | |- | ||
+ | |} |
Revision as of 12:35, 23 March 2017
Time | Narration |
00:00 | లిబ్ర్ ఆఫీస్పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - హెడర్స్, ఫుటర్స్ మరియు ఎండ్నోట్స్. |
00:07 | ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకునేది, |
00:09 | ఒక డాక్యుమెంట్లో హెడర్స్ను ఎలా ప్రవేశపెట్టాలి, |
00:12 | ఒక డాక్యుమెంట్లో ఫుటర్స్ను ఎలా ప్రవేశపెట్టాలి, |
00:15 | హెడర్స్ను మొదటి పేజీ నుండి ఎలా తొలగించాలి. |
00:19 | ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ను డాకుమెంట్స్లో ఎలా ప్రవేశపెట్టాలి. |
00:24 | ఇక్కడ మనము ఉబంటు లినక్సు 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4. |
00:33 | లిబ్రే ఆఫీస్ రైటర్ డాకుమెంట్లలో పేజీ నమ్బెర్లు జోడించేందుకు అనుమతిస్తుంది. |
00:38 | మన resume.odt ఫైల్ను తెరుద్దాం. |
00:42 | ఫూటర్లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు, మొదట ఏచోట ఫూటర్ ప్రవేశ పెట్టాలో ఆ పేజీ పైన క్లిక్ చేయండి. |
00:49 | డాక్యుమెంట్ పేజీ పైన క్లిక్ చెద్దాం. |
00:51 | మెనూ బార్లోని Insert ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ పైన Footer ఎంపిక పై క్లిక్ చేయండి. |
00:58 | Default ఎంపిక పైన క్లిక్ చేయండి. |
01:01 | పేజీ చేవరలో ఫూటర్ జొదించబదిని మీరు చూడగలరు. |
01:06 | ఫూటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు, ముందుగ Insert ఎంపిక పైన క్లిక్ చేయాలి. |
01:12 | ఆపై Fields ఎంపిక పైన క్లిక్ చేయండి. |
01:15 | మీరు ఇక్కడ ప్రదర్శించబడ్డ అనేక ఫుటరు ఎంపికలలను చూడగలరు. |
01:19 | డాక్యుమెంట్లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు Page Number పైన క్లిక్ చేయండి. |
01:24 | మనము వెంటనే, సంఖ్య 1 ఫుటరు లో ప్రదర్శిమ్పబడ్డం చూడవచ్చు. |
01:29 | పేజీ నంబర్కు వివిధ రకాల శైలులు ఇవ్వడానికి, పేజీ నంబర్ పైన డబల్ క్లిక్ చేయండి. |
01:35 | Edit Fields: Document అనే డైలాగ్ బాక్స్ తేరా పైన కనిపిస్తుంది. |
01:41 | Format ఎంపిక క్రింద A B C అప్పర్ కేస్ లో , a b c లోవర్ కేస్ లో ,అరబిక్ 1 2 3 మరియు మరెన్నో ఫార్మాట్లను చూడగలరు. |
01:53 | ఇక్కడ మనము మనకు నచ్చిన పేజీ నంబరింగ్ స్టైల్ శైలీను ఎంచుకోవచ్చు. |
01:58 | మనము Roman i,ii,iii ఎంపిక ను ఎంచుకొని తరవాత OK బటన్ పైన క్లిక్ చేద్దాం. |
02:05 | మీరు పేజీ కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు. |
02:09 | అదే విధముగా, మనము డాక్యుమెంట్లో హెడర్ కూడా ప్రవేశ పెట్టవచ్చు. |
02:13 | మొదట పేజీ లో ఎక్కడ హెడర్ ను ప్రవేశ పెట్టాలో అక్కడ క్లిక్ చేయండి. |
02:17 | Insert మెను పై క్లిక్ చేసి తరవాత Header ఎంపిక పైన క్లిక్ చేయండి. |
02:23 | Default ఎంపిక పైన క్లిక్ చేయండి. |
02:26 | హెడర్ పేజీ ఎగువన చేర్చబడ్డదని చూడవచ్చు. |
02:30 | హెడర్ లో తేది ప్రవేశ పెట్టుటకు, “Insert” పై క్లిక్ చేసి, ఆపై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
02:37 | కనిపించే ప్రక్క మెనూ లో Date ఎంపిక పైన క్లిక్ చేయండి. |
02:42 | హెడర్ పైన తేదీ ప్రదర్శిమ్పబడ్డది. |
02:45 | Dateపై డబల్ క్లిక్ చేస్తే, వివిధ రకాల తేది ఫార్మాట్లు ప్రదర్శించబడతాయి. |
02:51 | ఇక్కడ 31, Dec,1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం. |
02:58 | మెను బార్లోని File మెను పై క్లిక్ చేసి ఆ తరవాత Page preview ఎంపిక పై క్లిక్ చేయండి. |
03:05 | డాక్యుమెంట్ను 50% వరకు జూమ్ చేద్దాం. |
03:09 | దానివలన తేదిని పేజీ ఎగువన మరియు పేజీ నంబర్ను పేజీ దిగువన చూడవచ్చు. |
03:15 | ఇది డాక్యుమెంట్లోని ప్రతి పేజీ పైన కనబడుతుంది. |
03:19 | అసలు డాక్యుమెంట్కు తిరిగి వేళ్ళుటకు, Close Preview బటన్ పైన క్లిక్ చేయండి. |
03:25 | మీరు హెడర్ లేదా ఫుట్టర్ ఫ్రేమ్కు సంబంధిత టెక్స్ట్ మద్య లో అంతరాన్ని కూడా సర్దుబాటు చేయవచ్చు. |
03:30 | లేదా హెడర్ లేక ఫుటర్ కు బార్డర్ను కూడా చూపవచ్చు. |
03:34 | మెను బార్లోని Format ఎంపిక పై క్లిక్ చేసి తరవాత Page పైన క్లిక్ చేయండి. |
03:40 | డైలాగ్ బాక్స్లోని Footer ట్యాబ్ను ఎంచుకోండి. |
03:43 | Left margin విలువను 1.00cmగా సెట్ చేయ్యడం ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పసింగ్ ఎంపికలను సెట్ చెయ్యవచ్చు. |
03:52 | ఫుటర్కు బార్డర్ లేదా ఛాయను జోడించడానికి More ఎంపిక పైన క్లిక్ చేసి ఆపై ఫుటర్లో పెట్టవలసిన విలవ ఎంపికలను సెట్ చేయండి. |
04:03 | ఉదాహరణకు, ఫుటర్లో ఛాయా శైలి చేర్చుటకు Cast Shadow to Top Right ఐకాన్ పైన క్లిక్ చేయాలి. |
04:10 | ఇక్కడ Shadow style ఎంపికలో Position ట్యాబ్ కింద లభ్యమయ్యే వివిధ ఐకాన్ల మధ్య అది కనిపిస్తుంది. |
04:18 | మీరు బార్డర్ మరియు ఛాయాల రంగును కూడా మార్చవచ్చు. |
04:23 | అందుబాటులో ఉన్న ప్రతి ఎంపిక గురించి మరింత తెలుసుకోవాడానికి ఈ డైలాగ్ బాక్స్ను అన్వేషించండి. |
04:28 | OK పైన క్లిక్ చేయండి. |
04:30 | మళ్ళీ OK పైన క్లిక్ చేస్తే, ప్రభావం ఫుటరుకు జోడించబడిందని అని చూడవచ్చు. |
04:36 | ముందుకు కొనసాగే ముందు మన డాక్యుమెంట్కు మరొక పేజీని జోడిన్చుకుందాం. |
04:41 | ఇది, ఇన్‌సర్ట్, మాన్యువల్ బ్రేక్ మరియు పేజ్ బ్రేక్ ఎంపికలను ఎంచుకొని క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. |
04:47 | OK పైన క్లిక్ చేయండి. |
04:50 | పేజ్ నంబర్ 2గా ప్రదర్శింపబడ్డదని గమనించండి. |
04:54 | డాక్యుమెంట్ యొక్క మొదటి పేజీలో ఫుటరు వద్దనిపిస్తే, మొదటి పేజీలో కర్సర్ను ఉంచండి. |
05:01 | తదుపరి మెను బార్లోని ఫార్మాట్ పైన క్లిక్ చేసి, Styles and Formatting ఎంపిక పైన క్లిక్ చేయండి. |
05:08 | కనిపించే డైలాగ్ బాక్స్లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్ Page Styles పైన క్లిక్ చేయండి. |
05:16 | తదుపరి First Page ఎంపిక పైన రైట్ క్లిక్ చేయండి. |
05:20 | New ఎంపిక పై క్లిక్ చేసి మరియు ఆపై Organiser ట్యాబ్ పైన క్లిక్ చేయండి. |
05:25 | Name రంగంలో మనము ప్రవేశ పెట్టాలనుకున్న కొత్త శైలి యొక్క పేరును టైప్ చెయ్యవచ్చు. |
05:30 | ఇక్కడ మనము new first pageగా పేరు టైప్ చేద్దాం. |
05:35 | Next Styleను Defaultగా సెట్ చేయండి. |
05:38 | డైలాగ్ బాక్స్ లోని Footer ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
05:42 | Footer on చెక్బాక్స్ను అన్ చెక్ చేయండి, ఒక వేళఅది అన్ చెక్ చేయబడి లేకుంటే. |
05:48 | చివరగా OK బటన్ పైన క్లిక్ చేయండి. |
05:51 | మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్కు వచ్చాము. |
05:55 | new first page శైలి Page Styles ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి. |
06:01 | new first page పైన డబల్ క్లిక్ చేయండి. |
06:04 | మొదటి పేజీ మినహా ఫూటర్ డాక్యుమెంట్ మిగితా అన్ని పేజీలలో ఉందని చూడగలరు. |
06:11 | అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలిలను మార్పులు చేసి, డాక్యుమెంట్ యొక్క ప్రతి పేజీ మీద వాటిని అమలు చేయవచ్చు. |
06:19 | డైలాగ్ బాక్స్ను ముసివేద్దం. |
06:22 | ఇప్పుడు మనము లిబ్రే ఆఫీసు రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం. |
06:27 | ఫుట్ నోట్లు పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి, ఎక్కడైతే ఇవి ప్రస్తావించబడ్డాయి. |
06:31 | అయితే ఎండ్ నోట్లను డాక్యుమెంట్ చివరలో సేకరించాలి. |
06:35 | నోట్కు యాంకర్ ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద చేర్చబడుతుంది. |
06:40 | ఆటోమేటిక్ నంబరింగ్ లేదా కస్టమ్ సింబల్ మధ్య మీరు ఎంచుకోవచ్చు. |
06:45 | ఈ ఎంపికను ఆక్సెస్ చేయుటకు, మొదటి మెను బార్ లో Insert ఎంపిక పైన క్లిక్ చేయండి. |
06:51 | తరవాత Footnote/Endnote ఎంపిక పైన క్లిక్ చేయండి. |
06:55 | Numbering మరియు Type హెడ్ఇంగ్స్ తో తెరపై ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
07:02 | అందులో Automatic, Character, Footnote మరియు Endnote అనే చెక్ బాక్స్లు ఉన్నాయి. |
07:08 | Numbering మీకు ఫుట్నోట్స్ మరియు ఎండ్ నోట్స్ కోసం ఉపయోగించుటకు కావలసిన సంఖ్యలో రాకన్ని ఎంచుకోనుటకు అనుమతిస్తుంది. |
07:15 | Automatic ఎంపిక మీరు చేర్చ లనుకున్న ఫుట్నోట్స్ లేదా ఎండ్నోట్స్ను స్వయంచాలకంగా వరస సంఖ్యలలో అసైన్ చేస్తుంది. |
07:24 | ఈ డైలాగ్ బాక్స్నుమూసివేద్దాము. |
07:26 | ఆటోమేటిక్ నంబరు సెట్టింగ్లకు మార్చడానికి మెను బార్లో Tools ఎంపిక పైన క్లిక్ చేయండి. |
07:33 | ఆపై Footnotes/Endnotes పైన క్లిక్ చేయండి. |
07:37 | మీరు స్వయంచాలకంగా AutoNumbering మరియు Styles కోసం సెట్టింగులను ఎంచుకొవచ్చు. |
07:42 | మీ అవసరానికి అనుగునగా ఈ ఎంపికల నుండి ఎంచుకోని ఆపై తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి. |
07:49 | Insert మరియు Footnote/Endnote ఎంపికకు తిరిగి వెళ్దాం. |
07:54 | Character ఎంపిక ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది. |
08:00 | ఇది ఒక అక్షరం లేదా సంఖ్య కావచ్చు. |
08:03 | ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు, character రంగంలోని క్రింది బటన్ పై క్లిక్ చేయండి. |
08:09 | ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత OK బటన్ పై క్లిక్ చేయండి. |
08:17 | మన ఎంపికను తెలుపుటకు Type శీర్షిక క్రింద ఉన్న Footnote లేక Endnote ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి. |
08:24 | కాబట్టి 'Numbering కింద Automatic మరియు Type కింద Footnoteను ఎంచుకోవచ్చు. |
08:29 | OK బటన్ పైన క్లిక్ చేయండి. |
08:32 | ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్యా విలువతో పేజీ యొక్క దిగువన కనిపిస్తుందని చూడగలరు. |
08:39 | మీరు This is the end of first page అని టెక్స్ట్ను ఫుట్ నోట్ రంగంలో టైప్ చేయగలరు. |
08:45 | ఆపై కీబోర్డ్లోని ఎంటర్ బటన్ నొక్కండి. |
08:48 | మీరు పేజీ దిగువన టెక్స్ట్ తో పాటు అవసరమైన ఫుట్నోట్ను చూడగలరు. |
08:55 | అదే విధంగా, మీరు డాక్యుమెంట్ దిగువన ఒక ఎండ్నోట్ చేర్చగలరు. |
09:00 | దీనితో మనము లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
09:04 | సంక్షిప్తంగా, మనం నేర్చుకున్నది. |
09:06 | డాక్యుమెంట్లో హెడర్స్ ఎలా ప్రవేశపెట్టుట |
09:09 | డాక్యుమెంట్లో ఫూటర్స్ ఎలా ప్రవేశపెట్టుట |
09:12 | మొదటి పేజీ నుండి ఫూటర్స్ను ఎలా తొలగించుట |
09:15 | డాక్యుమెంట్లో ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ ఎలా ప్రవేశపెట్టుట. |
09:19 | సంగ్రహ పరీక్ష. |
09:22 | practice.odt ఫైల్ను తెరవండి. |
09:25 | డాక్యుమెంట్లో ఒక హెడర్ మరియు ఫూటర్ను జోడించండి. |
09:28 | హెడర్లో రచయిత పేరును ప్రవేశ పెట్టండి. |
09:31 | ఫూటర్లో పేజ్ కౌంట్ ను ప్రవేశ పెట్టండి. |
09:35 | పేజీ ఎక్కడ ముగుస్తుంది పేర్కొంటూ ఒక ఎండ్నోట్ జోడించండి. |
09:39 | డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి. |
09:43 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:46 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది. |
09:49 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
09:54 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు. |
09:56 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
10:00 | ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది. |
10:04 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు వ్రాయండి. |
10:10 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
10:15 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
10:22 | ఈ మిషన్ గురించి, |
10:25 | స్పోకెన్- ట్యుటోరియల్.org/NMEICT hyphen Intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. |
10:33 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు. |