Difference between revisions of "LibreOffice-Suite-Impress/C2/Printing-a-Presentation-Document/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 |Time ||Narration |- |00.00 ||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - ప్రింటింగ్ డాక్యుమెంట్ వ…')
 
Line 1: Line 1:
{| border=1
+
{| border=1
|Time
+
|| Visual Cue
||Narration  
+
|| Narration
 
+
 
|-
 
|-
|00.00  
+
||00.00
||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - ప్రింటింగ్ డాక్యుమెంట్ విధానం పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం
+
||లిబ్రే ఆఫిస్ ఇంప్రస్- ప్రజంటేషన్ ప్రింటింగ్ అనే స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
 
+
 
|-
 
|-
|00.06  
+
||00.06
||
+
||ఈ టుటోరియల్లో మనము ప్రింటింగ్కు సంభందించిన వివిధ రకాల ఎంపికలు,
ట్యుటోరియల్ లో వివిధ ప్రింటింగ్ ఆప్షన్స్ గురించి నేర్చుకుందాం
+
 
+
 
|-
 
|-
|00.11  
+
||00.11
||స్లైడ్స్ హ్యాండౌట్స్ నోట్స్ మరియు అవుట్ లైన్
+
||స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు అవుట్ లైన్లను నేర్చుకుంటాము.
 
+
 
|-
 
|-
|00.16  
+
||00.16
||ఇక్కడ మనం ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షెన్ 3.3.4 ను వాడుతున్నాము.
+
||ఇక్కడ మనము ఉబంటు లినక్స్ వర్షన్  10.04 మరియు లిబ్రే ఆఫిస్ సూట్ వర్షన్  3.3.4ను ఉపయోగిస్తున్నాము.  
 
+
 
|-
 
|-
|00.25  
+
||00.25
||మీ ప్రెసెంటేషన్ కొరకు ఒక్కొక్కసారి కాగితాల పై ప్రింట్ చేయవలసి వస్తుంది.
+
||కొన్ని సమయాల్లో మీ ప్రజంటేషన్కు సంబందించిన హార్డ్ కాపీలు అవసరం అవుతాయి.
 
+
 
|-
 
|-
|00:29  
+
||00:29
||ఉదాహరణకు, మీ  ప్రెజెంటేషన్ యొక్క నకలు పత్రాలను మీ ప్రేక్షకుల కు తరువాతి అవసరాల కొరకు ఇవ్వాలనుకోవచ్చు.
+
||ఉదాహరణకు మీ శ్రోతలకు ప్రజంటేషన్ భవష్యత్లో మననం చేసుకోవటానికి ఇవ్వవలసి రావచ్చు.
 
+
 
|-
 
|-
|00.35  
+
||00.35
||కాబట్టి, మొదట మన ప్రెజెంటేషన్ స్యాంపిల్ ఇంప్రెస్ పై డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం.
+
||మొదట మన ప్రజంటేషన్ అయిన సాంపిల్ ఇంప్రస్ను డబుల్ క్లిక్ చేసి తెరుద్దాం.
 
+
 
|-
 
|-
|00.41  
+
||00.41
||మీ స్లైడ్స్ ప్రింట్ చేయడానికి, ఫైల్ అండ్ ప్రింట్ పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా, CTRL మరియు P కీస్ ను కలిపి నొక్కండి.
+
||మీ స్లయిడ్లను ప్రింట్లు తీసుకోవటానికి, ఫైలు మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా, CTRL మరియు P కీలను కలిసి నొక్కండి.
 
+
 
|-
 
|-
|00.50  
+
||00.50
||జనరల్ మరియు ఆప్షన్స్ ట్యాబ్స్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోవడానికి,
+
||జనరల్ మరియు ఆప్షన్ ట్యాబ్  లో ఉన్న సెట్టింగ్ల  గురించి తెలుసుకొనుటకు.
 
+
 
|-
 
|-
|00.55  
+
||00.55
||లిబ్రే ఆఫీస్ రైటర్ సిరీస్ లో వ్యూయింగ్ మరియు ప్రింటింగ్ డాక్యుమెంట్స్ పై గల ట్యుటోరియల్ ను చూడండి.
+
||దయచేసి లిబ్రే ఆఫిస్ రైటర్ సిరీస్ లో ఉన్న  '''Viewing and printing Documents''' అనే టుటోరియల్ను చూడగలరు.
 
+
 
|-
 
|-
|01:02  
+
| 01:02
||డాక్యుమెంట్ ఫీల్డ్ లోని, ప్రింట్ క్రింది జనరల్ ట్యాబ్ లో, ఇంప్రెస్ లో మాత్రమే గల వివిధ ఆప్షన్స్ ను మనం చూడవచ్చు.
+
||జనరల్  ట్యాబ్ లోని, ప్రింట్ క్రింద  డాక్యుమెంట్ ఫీల్డ్ లో  మనము ఇంప్రస్లో  వివిధ ప్రత్యేక ఎంపికలను  చూడవచ్చు.  
 
+
 
|-
 
|-
|01:09  
+
||01:09
||,మన స్లైడ్స్ ను కావాల్సిన విధంగా ప్రింట్స్ తీసుకోవడానికి ఆప్షన్స్ అనుమతిస్తాయి.  
+
||ఈ ఎంపికలు  స్లయిడ్లను మనకు నచ్చిన రూపంలో ప్రింట్ చేసుకొనుటకు అవకాశం కల్పిస్తాయి.
 
+
 
|-
 
|-
|01:15  
+
||01:15
||స్లైడ్స్ హ్యాండౌట్స్ నోట్స్ మరియు అవుట్ లైన్ . మనం స్లైడ్స్ ఆప్షన్ ను ఎంచుకుందాం
+
|| అనగా స్లైడ్స్, హ్యాండ్ ఔట్స్ మరియు అవుట్ లైన్. మనము  స్లైడ్స్ ఎంపికను ఎంచుకుందాం.
 
+
 
|-
 
|-
|01:22  
+
||01:22
||ఇపుడు లెబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం.
+
||ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|01:26  
+
||01:26
||ఇక్కడ మీరు ప్రింట్ చేయాలకున్న స్లైడ్ భాగాలు, ప్రింట్ కలర్స్ మరియు సైజ్ లను ఎంచుకోవచ్చు.
+
|| ఇక్కడ స్లయిడ్స్లో మనం ముద్రించ వలసిన భాగాన్ని, దాని కలర్ని  మరియు సైజ్ని ఎంచుకోవచ్చు.
 
+
 
|-
 
|-
|01:34  
+
||01:34
||కంటెంట్ క్రింద, మనం స్లైడ్ పేరు, తేదీ మరియు సమయం మరియు దాచబడిన పేజీలను ఎంచుకుందాం
+
||కంటెంట్ ట్యాబ్ క్రింద స్లయిడ్ నేమ్, డేట్అండ్ టైం మరియు హిడెన్  పేజీలను ఎంచుకోవచ్చు.
 
+
 
|-
 
|-
|01:41  
+
||01:41
||టెక్ట్స్ లో చెప్పిన విధంగా, స్లైడ్ పేరు, తేదీ మరియు సమయం మరియు దాచబడిన పేజీలలాంటివి ఏవైనా ఉంటే, వాటిని ప్రింట్ చేస్తాయి.
+
|| టెక్స్ట్ వివరించిన విధంగా, ఇది  స్లయిడ్ పేరు, తేదీ, సమయం మరియు దాచిన పేజీలను  ముద్రిస్తుంది.  
 
+
 
|-
 
|-
|01:49  
+
||01:49
||తరువాత కలర్ క్రింద, బూడిద రంగు స్కేల్ ను ఎంచుకుందాం
+
||ఇప్పుడు కలర్ క్రింద గ్రే స్కేల్ను ఎంచుకొందాం.
 
+
 
|-
 
|-
|01:53  
+
||01:53
||టెక్ట్స్ లో చెప్పిన విధంగా, స్లైడ్ ఒరిజిజల్ రంగులో లేదా నలుపు, తెలుపులు గా, ఇతర ఆప్షన్స్  ప్రింట్ చేస్తాయి.
+
||టెక్స్ట్ వివరించిన విధంగా, ఇతర ఎంపికలు అసలు రంగు లేదా నలుపు మరియు తెలుపు లో స్లయిడ్ ను ముద్రిస్తుంది.
 
+
 
|-
 
|-
|02:00  
+
||02:00
||మరియు సైజ్ క్రింద, ఫిట్ టు ప్రింటబుల్ పేజ్ ను ఎంచుకోండి.  లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ టాబ్ లో ఇతర సైజ్ ఆప్షన్స్ ను మీరు అన్వేషించవచ్చు.
+
||సైజ్ కింద  ఫిట్ టు ప్రింటబుల్ పేజ్ను( Fit to printable page) ఎంచుకొంద్దాం. మీరు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్  లోని  ఇతర సైజ్ ఎంపికలు సొంతంగా అన్వేషించండి.
 
+
 
|-
 
|-
|02:10  
+
||02:10
||మీరు ప్రింట్ చేయాడానికి గల కారణాలను బట్టి, రకరకాల ఆప్షన్స్ , మీకు  పేజ్ లేఅవుట్ ట్యాబ్ లో లభ్యమవుతాయి
+
||పేజ్ లేఅవుట్ ట్యాబ్లో అందుబాటులో ఉన్న  వివిధ ఎంపికలు, మన అవసరానికి తగినట్టు  ముద్రించుకొనుటకు అవకాశమిస్తాయి.
 
+
 
|-
 
|-
|02:18  
+
||02:18
||మీకు ప్రింటవుట్ లో ఒకే పేజ్ లో చాలా స్లైడ్స్ కావాలని అనుకుందాము.
+
||ఒకవేళ మీరు మద్రింస్తున్న పేజ్లో ఒకటి కన్న ఎక్కవ స్లయిడ్లను ముద్రించలనుకోంటే,
 
+
 
|-
 
|-
|02:23  
+
||02:23
||అపుడు, షీట్ కు కావలసిన పేజెస్ ను ఎంచుకోండి. డీఫాల్ట్ వల్ల ఒక పేజ్ కు ఒక స్లైడ్ ను అది ప్రింట్ చేస్తుంది.
+
||పేజస్ పెర్ షీట్ను ఎంచుకోవాలి. ఎందుకంటే, మామూలుగా  ఒక పేజ్కి ఒక స్లయిడ్ను మాత్రమే ముద్రిస్తుంది.
 
+
 
|-
 
|-
|02:29  
+
||02:29
||ఇక్కడ పేజీ గురించిన ముందస్తు వీక్షణం ఉంది
+
||ఇక్కడ పేజ్ యొక్క చిన్న ప్రీవ్వు  ఉంది.
 
+
 
|-
 
|-
|02:33  
+
||02:33
||Cడ్ర్రాప్ డౌన్ బాణము పై క్లిక్ చేసి, ఒక్క పేజీకి మీరు, ప్రింట్ చేయాలనుకున్న పేజీల సంఖ్యను ఎంచుకోండి.
+
||డ్రాప్-డౌన్ యారో పై క్లిక్ చేసి ఒక పేజ్ పై ఎన్ని  స్లయిడ్లు  ముద్రించాలో ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|02:39  
+
||02:39
||ముందస్తు వీక్షణం లో మనం 2 ను ఎంచుకున్నట్లయితే, మనం 2 పేజీలను చూడవచ్చు. ఒకవేళ 6 ను ఎంచుకుంటే, 6 పేజీలను చూడవచ్చు.
+
||ఒక వేళ 2 ఎంచుకొంటే  ప్రీవ్వులో 2 పేజ్స్ కనిపిస్తాయి, ఒక వేళ6 ఎంచుకొంటే  ప్రీవ్వులో 6 పేజ్ స్ కనిపిస్తాయి.
 
+
|-
 +
||02:48
 +
||డ్రా యే బోర్డర్ యేరవుండ్ ఈచ్ పేజ్(Draw a border around each page ) అనే ఎంపికను ఎంచుకొంటే ముద్రించేటప్పుడు పేజ్ చుట్టూతా నలుపురంగు బోర్డ్రర్ను గీస్తుంది.
 +
|-
 +
||02:56
 +
||ఇది పేజ్ను మరింత అందంగా చూపుతుంది.
 
|-
 
|-
|02:48
+
||02:59
||ఒక్కొక్క పేజీ ఆప్షన్ లో గల డ్రా ఎ బార్డర్ చెక్ చేస్తే ప్రింటింగ్ సమయంలో ప్రతీ పేజీ చుట్టూ ఒక నల్లని బార్డర్ క్రియేట్ చేస్తుంది
+
||తరువాతి ఎంపిక, బ్రోషర్( Brochure),  ఇది సులభంగా బైండింగ్ కోసం, స్లయిడ్ లను బ్రోషార్లుగా ముద్రించుటకు వీలుకల్ఫిస్తుంది.
 
+
 
|-
 
|-
|02:56
+
||03:06
||ఇది పేజ్ ను ఎంతో ఆకర్షణీయంగా చూపిస్తుంది.
+
||కాని ఇప్పుడు మనం ఈ  ఎంపికను  వాడటం లేదు. దీనిని తరువాత మీకు అవసరమైనప్పుడు వాడండి.
 
+
 
|-
 
|-
|02:59
+
||03:14
||  
+
|| ఆప్షన్(Option) ట్యాబ్ లోని  అన్ని చెక్ బాక్స్ల అన్-చెక్ చేసి ఉన్నాయని నిర్డారించుకోండి.
 
+
 
|-
 
|-
|03:06
+
||03:19
||<br/>
+
||ఈ చెక్ బాక్స్లు ప్రత్యేకమైనవి. వీటిని మనం టూటోరియల్ లో చెప్పుకోవటంలేదు.
ఎలాగైతేనేం, ఇందులో మనం ఆప్షన్ ఎంచుకోవడంలేదు. తరువాత మీరు ఆప్షన్ గురించి తెలుసుకోవచ్చు.
+
 
+
 
|-
 
|-
|03:14
+
||03:25
||
+
||ఇప్పుడు ప్రింట్ బటన్ను క్లిక్ చేయండి.
ఆప్షన్స్ ట్యాబ్ లోని అన్ని చెక్ బాక్సెస్ అన్ చెక్ చేయడాన్ని సరిచూసుకోండి.
+
 
+
 
|-
 
|-
|03:19
+
||03:28
||ఈ చెక్ బాక్సెస్ ప్రత్యేకమైన పనుల కోసం ఉన్నాయి, వీటిని ఈ ట్యుటోరియల్ లో చర్చించడం లేదు.
+
||ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్  చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
 
+
 
|-
 
|-
|03:25
+
||03:36
||ఇప్పుడు, ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి.
+
||హాండ్ అవుట్ ఎంపిక  గురించి తెలుసుకుందాం.  ఫైల్ మరియు  ప్రింట్ ను క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|03:28
+
||03:41
||ప్రింటర్ ఆకృతి సరిగా ఉంటే, అది ఇపుడు ప్రింట్ మొదలు పెట్టాలి.
+
||జనరల్ ట్యాబ్లో  ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్  లోని హాండ్ అవుట్ను ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|03:36
+
||03:47
||తరువాత, హ్యాండవుట్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి.
+
||మామూలుగా ఒక పేజ్కి 4 స్లయిడ్స్, అలాగే ఎడమ నుండి కుడువైపునకు, తరువాత  క్రిందికి అమ ర్చబడి ఉంటుంది. దీనిని ఈ ప్రజంటేషన్ లో మార్చ వద్దు.
 
+
|- 
 +
||03:58
 +
||లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్లో సైజ్ ఎంపికలు కనబడకపోవడమును గమనించగలరు.
 
|-
 
|-
|03:41
+
||04:05
||జనరల్ ట్యాబ్ లో, ప్రింట్ క్రింద, డాక్యుమెంట్ ఫీల్డ్ లో, హ్యాండ్ అవుట్ ను ఎంచుకోండి.
+
||ఎందుకంటే, ఒక షీట్లో ఎన్ని స్లయిడ్స్ ఉన్నాయో  మరియు షీట్ యొక్క సైజ్నుబట్టి ప్రింట్ సైజ్  నిర్ణయించబడుతుంది.
 
+
 
|-
 
|-
|03:47
+
||04:12
||డీఫాల్ట్ గా ఒక్కొక్క పేజ్ కు 4 స్లైడ్స్ మరియు డీఫాల్ట్ క్రమము ఎడమ నుండి కుడికి, తరువాత క్రిందికి ఉంటాయి. ఈ ప్రెసెంటేషన్ కొరకు వీటిని మార్చకుండా వదిలేద్దాం.
+
||ఇప్పుడు ప్రింట్ బటన్ ను క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|03:58
+
||04:15
||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ లో, సైజ్ ఆప్షన్స్ నిర్వీర్యం కాబడడాన్ని మీరు చూడవచ్చు.  
+
||ప్రింటర్ గనుక సరిగ్గా  కాన్ఫిగర్  చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
 
+
 
|-
 
|-
|04:05
+
||04:20
||ఇది ఎందుకంటే, షీట్ సైజ్ మరియు షీట్ లో గల స్లైడ్స్ సంఖ్యను బట్టి, ప్రింట్ సైజ్ నిర్ణయించబడుతుంది.
+
||ఇప్పుడు మొదటి స్లయిడ్కు వెళ్ళి నోట్స్ ట్యాబ్  పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04:12
+
||04:25
||ఇప్పుడు, ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి.
+
||ఇక్కడ మనం "This is a sample note” అనే నోట్ ను టైపు చేద్దాం.
 
+
 
|-
 
|-
|04:15
+
||04:30
||ప్రింటర్ ఆకృతి సరిగా ఉంటే, అది ఇపుడు ప్రింట్ మొదలు పెట్టాలి.
+
||మీరు టైప్  చేసిన నోట్స్ను  ముద్రించుటకు, ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి.  
 
+
 
|-
 
|-
|04:20
+
||04:35
||మొదటి స్లైడ్ వద్దకు వెళ్ళి, నోట్స్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం
+
||జనరల్ ట్యాబ్లో  ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్  లోని నోట్స్ ఎంపికను ఎంచుకోండి.
 
+
|-
 +
||04:42
 +
||ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్ను చూస్తే, అది  స్లయిడ్ క్రింది భాగం లో మీరు టైపు చేసిన  నోట్ను చూపుతుంది.
 
|-
 
|-
|04:25
+
||04:48
||ఇక్కడ గమనిక లో ఇలా టైప్ చేద్దాం - "దిస్ ఈజ్ ఎ స్యాంపిల్ నోట్"
+
||ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04:30
+
|04:52
||మీ స్లైడ్స్ పై టైప్ చేసిన గమనిక ను ప్రింట్ చేయాలంటే, ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి.
+
||నోట్స్ ను ముద్రించేటప్పుడు సైజ్  ఎంపికలు  కనబడకపోవడమును గమనించగలరు.
 
+
 
|-
 
|-
|04:35
+
||04:57
||లో, గమనిక ఆప్షన్ ఎంచుకోండి
+
||ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగ్గా  కాన్ఫిగర్  చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
 
+
 
|-
 
|-
|04:42
+
||05:05
||ఎడమవైపు గల ప్రివ్యూ పేజ్ ను గమనించండి. స్లైడ్ క్రిందివైపు మీరు టైప్ చేసిన గమనికను తెలుపుతుంది.
+
||చివరిగా, ప్రజంటేషన్ సమయంలో శీఘృ సూచనల కొరకు, స్లయిడ్స్ యొక్క అవుట్ లైన్లను  ముద్రిం చుకొనుటకు, ఫైల్ మరియు ప్రింట్ క్లిక్ చేయండి.  
 
+
 
|-
 
|-
|04:48
+
||05:13
||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
+
||జనరల్ ట్యాబ్ లో  ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్  లోని అవుట్ లైన్ ఎంపికను ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|04:52
+
||05:19
||మనం గమనికను ప్రింట్ చేయునపుడు, సైజ్ ఆప్షన్స్ అందుబాటులో లేకపోవడాన్ని తిరిగి గమనించండి.
+
||ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్ను చూడండి.  
  
 +
ఇది అవుట్ లైన్ లేదా స్లయిడ్స్ యొక్క  వరస క్రమంతో సహా వాటి శీర్షికలు మరియు ఉప-పాయింట్లను చూపుతుంది.
 
|-
 
|-
|04:57
+
||05:28
||ఇప్పుడు, ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ ఆకృతి సరిగా ఉంటే, అది ఇపుడు ప్రింట్ మొదలు పెట్టాలి.
+
||ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|05:05
+
||05:32
||చివరగా, ప్రెసెంటేషన్ చేయునపుడు స్లైడ్స్ ను త్వరితంగా చూడుటకు, ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి.  
+
|| అవుట్ లైన్ను ముద్రించేటప్పుడు సైజ్ ఎంపికలు కనబడకపోవుటా  మరోసారి గమనించండి.
 
+
 
|-
 
|-
|05:13
+
||05:38
||జనరల్ ట్యాబ్ లో , ప్రింట్ క్రింద, డాక్యుమెంట్ ఫీల్డ్ లో, ఔట్ లైన్ ఆప్షన్ ఎంచుకోండి.
+
||ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగా కాన్ఫిగర్  చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
 
+
 
|-
 
|-
|05:19
+
||05:47
||ఎడమవైపు గల ప్రివ్యూ పేజ్ ను గమనించండి. మీ స్లైడ్స్ క్రమాన్ని లేదా అవుట్ లైన్ ను స్లైడ్ హెడింగ్స్ మరియు సబ్ పాయింట్స్ తో సహా తెలుపుతుంది.
+
||దీనితో మనము  ప్రింటింగ్కు సంబంధించిన టుటోరియల్  చివరికి వచ్చాం.  
 
+
 
|-
 
|-
|05:28
+
||05:52
||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
+
|| స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు  అవుట్ లైన్ లను ప్రింట్ చేయటం నేర్చుకున్నాము.
 
+
 
|-
 
|-
|05:32
+
||05:57
||మనం అవుట్ లైన్ ప్రింట్ చేయునపుడు, సైజ్ ఆప్షన్స్ అందుబాటులో లేకపోవడాన్ని తిరిగి గమనించండి.
+
||మీ  గ్రహణశక్తి పరీక్ష అసైన్మెంట్ను ప్రయత్నించండి.  
  
 +
కొత్త ప్రజంటేషన్ ను తయారు చేయండి.
 
|-
 
|-
|05:38
+
||06:02
||ఇప్పుడు, ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ ఆకృతి సరిగా ఉంటే, అది ఇపుడు ప్రింట్ మొదలు పెట్టాలి.
+
||రెండవ స్లయిడ్ను మాత్రమే ముద్రించండి. మొదటి 4స్లయిడ్లను హాండ్ అవుట్లా ముద్రించండి.  
 
+
 
|-
 
|-
|05:47
+
||06:10
||దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం, ఇందులో మనం
+
||ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది
 
+
 
|-
 
|-
|05:52
+
||06:16
||ప్రింటింగ్, స్లైడ్స్, కరపత్రాలు, గమనిక మరియు అవుట్ లైన్ లను నేర్చుకున్నాం
+
|| మీకు సరిపడా బాండ్ విడ్త్ లేకపోతే వీడియో ను డౌన్ లోడ్ చేసుకొని చూడండి.
 
+
 
|-
 
|-
|05:57
+
||06:21
||ఈ సంగ్రహ పరీక్ష అసైన్ మెంట్ ను ప్రయత్నిద్దాం. ఒక క్రొత్త ప్రెసెంటేషన్ క్రియేట్ చేయండి.
+
||స్పోకెన్ టూటోరియల్ టీం స్పోకెన్ టూటోరిల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
 
+
 
|-
 
|-
|06:02
+
||06:27
||2వ స్లైడ్ ను మాత్రమే ప్రింట్ చేయండి. మొదటి నాలుగు స్లైడ్స్ ను కరపత్రంలాగా ప్రింట్ చేయండి.
+
||ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  జారీచేస్తుంది.
 
+
 
|-
 
|-
|06:10
+
||06:31
||ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
+
|| మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి.
 
+
 
|-
 
|-
|06:16
+
||06:38
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
 
+
 
|-
 
|-
|06:21
+
||06:42
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
+
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది
 
+
 
|-
 
|-
|06:27
+
||06:50
||ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి
+
|| ఈ మిషన్ గురించి, స్పోకెన్ హైఫన్  ట్యుటోరియల్  డాట్  ఆర్గ్  స్లాష్  NMEICT హైఫన్  ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
 
+
|-
+
|06:31
+
||మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.
+
 
+
|-
+
|06:38
+
||
+
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం.
+
 
+
|-
+
|06:42
+
||ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం . ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది.
+
 
+
|-
+
|06:50
+
||ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో పొందవచ్చు.
+
 
+
|-
+
|07:01
+
||ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
+
 
+
|-
+
|07:06
+
||ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు
+
 
+
 
|-
 
|-
 +
||07:01
 +
||ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది  మాధురి గణపతి మాతో చేరినందుకు  ధన్యవాదములు.
 +
|- 
 
|}
 
|}

Revision as of 16:14, 16 January 2016

Visual Cue Narration
00.00 లిబ్రే ఆఫిస్ ఇంప్రస్- ప్రజంటేషన్ ప్రింటింగ్ అనే స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
00.06 ఈ టుటోరియల్లో మనము ప్రింటింగ్కు సంభందించిన వివిధ రకాల ఎంపికలు,
00.11 స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు అవుట్ లైన్లను నేర్చుకుంటాము.
00.16 ఇక్కడ మనము ఉబంటు లినక్స్ వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫిస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
00.25 కొన్ని సమయాల్లో మీ ప్రజంటేషన్కు సంబందించిన హార్డ్ కాపీలు అవసరం అవుతాయి.
00:29 ఉదాహరణకు మీ శ్రోతలకు ప్రజంటేషన్ భవష్యత్లో మననం చేసుకోవటానికి ఇవ్వవలసి రావచ్చు.
00.35 మొదట మన ప్రజంటేషన్ అయిన సాంపిల్ ఇంప్రస్ను డబుల్ క్లిక్ చేసి తెరుద్దాం.
00.41 మీ స్లయిడ్లను ప్రింట్లు తీసుకోవటానికి, ఫైలు మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా, CTRL మరియు P కీలను కలిసి నొక్కండి.
00.50 జనరల్ మరియు ఆప్షన్ ట్యాబ్ లో ఉన్న సెట్టింగ్ల గురించి తెలుసుకొనుటకు.
00.55 దయచేసి లిబ్రే ఆఫిస్ రైటర్ సిరీస్ లో ఉన్న Viewing and printing Documents అనే టుటోరియల్ను చూడగలరు.
01:02 జనరల్ ట్యాబ్ లోని, ప్రింట్ క్రింద డాక్యుమెంట్ ఫీల్డ్ లో మనము ఇంప్రస్లో వివిధ ప్రత్యేక ఎంపికలను చూడవచ్చు.
01:09 ఈ ఎంపికలు స్లయిడ్లను మనకు నచ్చిన రూపంలో ప్రింట్ చేసుకొనుటకు అవకాశం కల్పిస్తాయి.
01:15 అనగా స్లైడ్స్, హ్యాండ్ ఔట్స్ మరియు అవుట్ లైన్. మనము స్లైడ్స్ ఎంపికను ఎంచుకుందాం.
01:22 ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
01:26 ఇక్కడ స్లయిడ్స్లో మనం ముద్రించ వలసిన భాగాన్ని, దాని కలర్ని మరియు సైజ్ని ఎంచుకోవచ్చు.
01:34 కంటెంట్ ట్యాబ్ క్రింద స్లయిడ్ నేమ్, డేట్అండ్ టైం మరియు హిడెన్ పేజీలను ఎంచుకోవచ్చు.
01:41 టెక్స్ట్ వివరించిన విధంగా, ఇది స్లయిడ్ పేరు, తేదీ, సమయం మరియు దాచిన పేజీలను ముద్రిస్తుంది.
01:49 ఇప్పుడు కలర్ క్రింద గ్రే స్కేల్ను ఎంచుకొందాం.
01:53 టెక్స్ట్ వివరించిన విధంగా, ఇతర ఎంపికలు అసలు రంగు లేదా నలుపు మరియు తెలుపు లో స్లయిడ్ ను ముద్రిస్తుంది.
02:00 సైజ్ కింద ఫిట్ టు ప్రింటబుల్ పేజ్ను( Fit to printable page) ఎంచుకొంద్దాం. మీరు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ లోని ఇతర సైజ్ ఎంపికలు సొంతంగా అన్వేషించండి.
02:10 పేజ్ లేఅవుట్ ట్యాబ్లో అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలు, మన అవసరానికి తగినట్టు ముద్రించుకొనుటకు అవకాశమిస్తాయి.
02:18 ఒకవేళ మీరు మద్రింస్తున్న పేజ్లో ఒకటి కన్న ఎక్కవ స్లయిడ్లను ముద్రించలనుకోంటే,
02:23 పేజస్ పెర్ షీట్ను ఎంచుకోవాలి. ఎందుకంటే, మామూలుగా ఒక పేజ్కి ఒక స్లయిడ్ను మాత్రమే ముద్రిస్తుంది.
02:29 ఇక్కడ పేజ్ యొక్క చిన్న ప్రీవ్వు ఉంది.
02:33 డ్రాప్-డౌన్ యారో పై క్లిక్ చేసి ఒక పేజ్ పై ఎన్ని స్లయిడ్లు ముద్రించాలో ఎంచుకోండి.
02:39 ఒక వేళ 2 ఎంచుకొంటే ప్రీవ్వులో 2 పేజ్స్ కనిపిస్తాయి, ఒక వేళ6 ఎంచుకొంటే ప్రీవ్వులో 6 పేజ్ స్ కనిపిస్తాయి.
02:48 డ్రా యే బోర్డర్ యేరవుండ్ ఈచ్ పేజ్(Draw a border around each page ) అనే ఎంపికను ఎంచుకొంటే ముద్రించేటప్పుడు పేజ్ చుట్టూతా నలుపురంగు బోర్డ్రర్ను గీస్తుంది.
02:56 ఇది పేజ్ను మరింత అందంగా చూపుతుంది.
02:59 తరువాతి ఎంపిక, బ్రోషర్( Brochure), ఇది సులభంగా బైండింగ్ కోసం, స్లయిడ్ లను బ్రోషార్లుగా ముద్రించుటకు వీలుకల్ఫిస్తుంది.
03:06 కాని ఇప్పుడు మనం ఈ ఎంపికను వాడటం లేదు. దీనిని తరువాత మీకు అవసరమైనప్పుడు వాడండి.
03:14 ఆప్షన్(Option) ట్యాబ్ లోని అన్ని చెక్ బాక్స్ల అన్-చెక్ చేసి ఉన్నాయని నిర్డారించుకోండి.
03:19 ఈ చెక్ బాక్స్లు ప్రత్యేకమైనవి. వీటిని మనం ఈ టూటోరియల్ లో చెప్పుకోవటంలేదు.
03:25 ఇప్పుడు ప్రింట్ బటన్ను క్లిక్ చేయండి.
03:28 ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
03:36 హాండ్ అవుట్ ఎంపిక గురించి తెలుసుకుందాం. ఫైల్ మరియు ప్రింట్ ను క్లిక్ చేయండి.
03:41 జనరల్ ట్యాబ్లో ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్ లోని హాండ్ అవుట్ను ఎంచుకోండి.
03:47 మామూలుగా ఒక పేజ్కి 4 స్లయిడ్స్, అలాగే ఎడమ నుండి కుడువైపునకు, తరువాత క్రిందికి అమ ర్చబడి ఉంటుంది. దీనిని ఈ ప్రజంటేషన్ లో మార్చ వద్దు.
03:58 లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్లో సైజ్ ఎంపికలు కనబడకపోవడమును గమనించగలరు.
04:05 ఎందుకంటే, ఒక షీట్లో ఎన్ని స్లయిడ్స్ ఉన్నాయో మరియు షీట్ యొక్క సైజ్నుబట్టి ప్రింట్ సైజ్ నిర్ణయించబడుతుంది.
04:12 ఇప్పుడు ప్రింట్ బటన్ ను క్లిక్ చేయండి.
04:15 ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
04:20 ఇప్పుడు మొదటి స్లయిడ్కు వెళ్ళి నోట్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
04:25 ఇక్కడ మనం "This is a sample note” అనే నోట్ ను టైపు చేద్దాం.
04:30 మీరు టైప్ చేసిన నోట్స్ను ముద్రించుటకు, ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి.
04:35 జనరల్ ట్యాబ్లో ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్ లోని నోట్స్ ఎంపికను ఎంచుకోండి.
04:42 ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్ను చూస్తే, అది స్లయిడ్ క్రింది భాగం లో మీరు టైపు చేసిన నోట్ను చూపుతుంది.
04:48 ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
04:52 నోట్స్ ను ముద్రించేటప్పుడు సైజ్ ఎంపికలు కనబడకపోవడమును గమనించగలరు.
04:57 ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
05:05 చివరిగా, ప్రజంటేషన్ సమయంలో శీఘృ సూచనల కొరకు, స్లయిడ్స్ యొక్క అవుట్ లైన్లను ముద్రిం చుకొనుటకు, ఫైల్ మరియు ప్రింట్ క్లిక్ చేయండి.
05:13 జనరల్ ట్యాబ్ లో ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్ లోని అవుట్ లైన్ ఎంపికను ఎంచుకోండి.
05:19 ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్ను చూడండి.

ఇది అవుట్ లైన్ లేదా స్లయిడ్స్ యొక్క వరస క్రమంతో సహా వాటి శీర్షికలు మరియు ఉప-పాయింట్లను చూపుతుంది.

05:28 ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
05:32 అవుట్ లైన్ను ముద్రించేటప్పుడు సైజ్ ఎంపికలు కనబడకపోవుటా మరోసారి గమనించండి.
05:38 ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
05:47 దీనితో మనము ప్రింటింగ్కు సంబంధించిన టుటోరియల్ చివరికి వచ్చాం.
05:52 స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు అవుట్ లైన్ లను ప్రింట్ చేయటం నేర్చుకున్నాము.
05:57 మీ గ్రహణశక్తి పరీక్ష అసైన్మెంట్ను ప్రయత్నించండి.

కొత్త ప్రజంటేషన్ ను తయారు చేయండి.

06:02 రెండవ స్లయిడ్ను మాత్రమే ముద్రించండి. మొదటి 4స్లయిడ్లను హాండ్ అవుట్లా ముద్రించండి.
06:10 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది
06:16 మీకు సరిపడా బాండ్ విడ్త్ లేకపోతే వీడియో ను డౌన్ లోడ్ చేసుకొని చూడండి.
06:21 స్పోకెన్ టూటోరియల్ టీం స్పోకెన్ టూటోరిల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
06:27 ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారీచేస్తుంది.
06:31 మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి.
06:38 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
06:42 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది
06:50 ఈ మిషన్ గురించి, స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
07:01 ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Udaya