Difference between revisions of "Python/C4/Getting-started-with-functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 64: Line 64:
 
||కనుక def f టైప్ చేసి బ్రాకెట్స్ లో x కోలన్ టైప్ చేయండి
 
||కనుక def f టైప్ చేసి బ్రాకెట్స్ లో x కోలన్ టైప్ చేయండి
  
        return x star x
+
return x star x
  
  
Line 120: Line 120:
 
||టెర్మినల్లో def cube అని టైప్ చేసి బ్రాకెట్స్లో n కోలన్ అని టైప్ చేయండి  
 
||టెర్మినల్లో def cube అని టైప్ చేసి బ్రాకెట్స్లో n కోలన్ అని టైప్ చేయండి  
  
                    return n star star 3
+
return n star star 3
  
  
Line 188: Line 188:
 
||def avg అని టైప్ చేసి బ్రాకెట్స్లో కామా b కోలన్ టైప్ చేయండి  
 
||def avg అని టైప్ చేసి బ్రాకెట్స్లో కామా b కోలన్ టైప్ చేయండి  
  
    return  within bracket a + b divided by 2
+
return  within bracket a + b divided by 2
  
  

Latest revision as of 15:29, 13 March 2013

Time Narration
0:01 హలో ఫ్రెండ్స్ 'గెటింగ్ స్టార్టెడ్ విత్ ఫంక్షన్స్' ట్యుటోరియల్కు స్వాగతం. .
0:05 ఈ ట్యుటోరియల్ చరమాంకానికి మీరు ఇవి చేయగలుగుతారు,

1. ఫంక్షన్ను నిర్వచించడం. 2. ఫంక్షన్స్ను ఆర్గుమెంట్స్తో నిర్వచించడం. 3. డాక్స్ట్రింగ్స్ గురించి నేర్చుకోవడం. 4. ఫంక్షన్ రిటర్న్ వాల్యూ గురించి నేర్చుకోవడం. 5. కోడ్ రీడ్ చేయడం.

0:16 ట్యుటోరియల్ మొదలుపెట్టే మునుపు, "కండిషనల్స్" మరియు "లూప్స్" మీద ట్యుటోరియల్ పూర్తి చేయమని మీకు సూచిస్తున్నాము.
0:22 కోడ్ వ్రాసేపుడు, మనం ఎల్లప్పుడు కోడ్ యొక్క లైన్ల్స్ సంఖ్య తగ్గించాలని చూస్తాము, ఇక ఫంక్షన్స్ అనేది కోడ్ను తిరిగి ఉపయోగకరం చేయడానికి ఒక మార్గం.
0:32 కనుక కోడ్ యొక్క అవే లైన్స్ను ఎన్ని సార్లు అవసరమయితే అన్ని సార్లు ఉపయోగించవచ్చు.
0:35 ఫంక్షన్ అనేది ఒక నిర్దిష్టమైన టాస్క్ నిర్వర్తించే ఒక మరింత పెద్దదయిన ప్రోగ్రాంలో ఒక కోడ్ యొక్క భాగం. ఇంకా అది మిగిలిన కోడ్ మీద సాపేక్షకంగా ఆధారపడి ఉండదు.
0:43 మనమిప్పుడు ఫంక్షన్స్కు మరింత సుపరిచితమవుదాము.
0:48 ఒక గణితశాస్త్రపు ఫంక్షన్ f యొక్క x = x square అనే ఫంక్షన్ పరిగణించండి.
0:53 ఇక్కడ x అనేది ఒక వేరియబుల్ ఇక xకు కల్పించే వివిధ వాల్యూస్ తో ఫంక్షన్ యొక్క వాల్యూ మారుతుంది.
0:58 x ఒకటి అయినపుడు, f(1) అనేది వాల్యూ 1ని ఇస్తుంది ఇక f(2) మనకు వాల్యూ 4 ఇస్తుంది.
1:05 ఇప్పుడు మనము పైథాన్లో x యొక్క ఫంక్షన్ f నిర్వచించడం ఎలాగో చూద్దాము.
1:10 కమాండ్ లైన్లో ipython అని టైప్ చేసి ఐపైథాన్ ఇంటర్ప్రెటర్ స్టార్ట్ చేయండి.
1:17 మనము మన x యొక్క ఫంక్షన్ f నిర్వచిద్దాము
1:19 కనుక def f టైప్ చేసి బ్రాకెట్స్ లో x కోలన్ టైప్ చేయండి

return x star x


1:29 స్టార్ అనేది గుణాకారాన్ని సూచిస్తుంది
1:34 సరే అది ఫంక్షన్ నిర్వచించింది, కనుక మనము ఏమి చేసామో నేర్చుకునే ముందు అది అనుకున్న వాల్యూస్ ఇస్తుందో లేదో చూద్దాము, ప్రయత్నించండి.
1:45 f(1)

f(2)


1:52 అవును, అది తదనుగుణ క్రమములో 1 మరియు 4 ఇచ్చింది.
1:55 ఇక ఇప్పుడు మనం మనమేమి చేసామో చూద్దాము.
1:58 మనము రెండు లైన్లు వ్రాసాము. మొదటి లైను def f of x అనేది ఫంక్షన్కి నేమ్ మరియు పారామీటర్స్ నిర్వచించడానికి ఉపయోగించాము, ఇక రెండవ లైను ఫంక్షన్ ఏమి ఇవ్వాలో అది ఫిక్స్ చేయడానికి ఉపయోగించాము.
2:12 def అనేది కీవర్డ్, f అనేది ఫంక్షన్ యొక్క నేమ్ ఇక x అనేది ఫంక్షన్ యొక్క పరామీటర్.
2:19 వీడియో ఇక్కడ పాజ్ చేసి, ఈ క్రింది ఎక్సర్సైజ్ ప్రయత్నించి, వీడియోను పునఃప్రారంభించండి.
2:24 ఇవ్వబడిన నంబర్ n యొక్క క్యూబ్ కంప్యూట్ చేసే క్యూబ్ అనే పేరుగల పైథాన్ ఫంక్షన్ వ్రాయండి.
2:31 పరిష్కారం కోసం మీ టెర్మినల్ వైపు మరలండి.
2:33 సమస్యను ఈ విధంగా పరిష్కరించవచ్చు,
2:36 టెర్మినల్లో def cube అని టైప్ చేసి బ్రాకెట్స్లో n కోలన్ అని టైప్ చేయండి

return n star star 3


2:48 మన ఫంక్షన్ నంబర్ యొక్క క్యూబ్ ఇస్తుందో లేదో చెక్ చేద్దాము.
2:53 కనుక cube టైప్ చేసి బ్రాకెట్స్లో 2 టైప్ చేసి ఎంటర్ హిట్ చేయండి.
3:00 అది 8 ఇచ్చింది, దాని అర్థం మనము మన ఫంక్షన్ను సరైన పధ్ధతిలో నిర్వచించాము.
3:05 ఇక ఇప్పుడు మనము ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఫంక్షన్స్ వ్రాయడం ఎలాగో చూద్దాము.
3:09 మనము Hello World ప్రింట్ చేసే గ్రీట్ అనే క్రొత్త ఫంక్షన్ నిర్వచిద్దాము.
3:15 కనుక def greet() కోలన్ టైప్ చేసి ఎంటర్ హిట్ చేయండి.
3:26 తర్వాత ప్రింట్ డబుల్ కోట్స్లో Hello World ఎక్స్క్లమేషన్ టైప్ చేయండి
3:39 ఇప్పుడు మనము ఫంక్షన్ను greet() అని ఎంటర్ హిట్ చేస్తాము.
3:45 సరే అది ఆర్గ్యుమెంట్స్ తీసుకోని ఫంక్షన్.
3:49 అంతేకాక ఒక ఫంక్షన్ వాల్యూస్ ఇవ్వడం అనేది తప్పనిసరి కాదు అన్న విషయం గుర్తుంచుకోండి.
3:53 greet అనే ఫంక్షన్ ఏదయినా ఆర్గ్యుమెంట్ గానీ లేదా వాల్యూ గానీ తీసుకోదు.
3:57 మనమిప్పుడు ఒకటికన్నా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్తో ఫంక్షన్స్ ఎలా వ్రాయాలో చూద్దాము.
4:03 వీడియోను ఇక్కడ పాజ్ చేసి, క్రింది అభ్యాసం ప్రయత్నించి, వీడియోను పునఃప్రారంభించండి.
4:08 a మరియు b యొక్క సగటు కంప్యూట్ చేసే avg అనే పేరుగలిగిన పైథాన్ ఫంక్షన్ వ్రాయండి.
4:16 పరిష్కారం కోసం మీ టెర్మినల్ వైపు మరలండి.
4:19 def avg అని టైప్ చేసి బ్రాకెట్స్లో కామా b కోలన్ టైప్ చేయండి

return within bracket a + b divided by 2


4:36 డివిజన్ కొరకు మనము స్లాష్ ఉపయోగిస్తాము.
4:42 మనము మన ఫంక్షన్ టెస్ట్ చేద్దాము.
4:44 టెర్మినల్ మీద avg టైప్ చేసి బ్రాకెట్స్లో 20 కామా 30 టైప్ చేసి ఎంటర్ హిట్ చేయండి.
4:53 మనకు సరైన సగటు, 25 లభిస్తుంది.
4:56 కనుక ఒకవేళ మనము ఒక ఫంక్షన్ మరిన్ని ఆర్గ్యుమెంట్స్ స్వీకరించాలి అనుకుంటే, def లైనులో ఫంక్షన్ యొక్క నేమ్ తర్వాత పారెంథీసిస్ మధ్యలో వాటిని కామాతో వేరు చేసి లిస్ట్ చేస్తాము.
5:06 మనం వ్రాసే కోడ్ను డాక్యుమెంట్ చేయడం అనేది ఎల్లప్పుడు మంచి అలవాటు, ఇక మనం నిర్వచించే ఫంక్షన్కు ఫంక్షన్ ఏమి చేస్తుందనే విషయమై ఆబ్స్ట్రాక్ట్ వ్రాయాలి, దానినే docstring అంటారు.
5:19 మనము avg ఫంక్షన్ను మార్చి దానికి docstring ఆడ్ చేద్దాము.
5:24 ఈ క్రిందివి చేయండి.
5:25 కనుక ఇప్పుడు టెర్మినల్లో def avg టైప్ చేసి బ్రాకెట్స్లో a కామా b కోలన్ టైప్ చేయండి.
5:38 తర్వాత ట్రిపుల్ డబుల్ కోట్లో మీరు avg టైప్ చేయవచ్చు అది రెండు నంబర్లను (ab) ఇన్పుట్గా తీసుకుని a మరియు b యొక్క సగటును ఇస్తుంది.
5:50 తర్వాత return return టైప్ చేసి బ్రాకెట్స్లో a+b డివైడెడ్ బై 2 టైప్ చేయండి
6:02 సింటాక్స్ ఎర్రర్ ఉన్నట్లు గుర్తించండి.
6:09 ఇక్కడ మనము చూసిన ఎర్రర్ రిటర్న్ (a+b)/2 లో ఉండే ఇండెంటేషన్ ఎర్రర్ వల్ల కలిగినది.
6:15 కనుక ఆ కమాండ్ను కేవలం ఇన్పుట్ చేయండి చాలు.
6:25 కనుక def avg అని టైప్ చేసి బ్రాకెట్స్లో a కామా b కోలన్ టైప్ చేయండి
""" avg రెండు నంబర్లను ఇంపుట్ (ab)గా తీసుకుని, a మరియు b యొక్క సగటు ఇస్తుంది """ return within bracket a+b divided by 2
6:45 డాక్స్ట్రింగ్స్ ఫంక్షన్ డెఫినిషన్ తర్వాత తదుపరి లైనులో వచ్చేలా చూసుకుని ట్రిపుల్ కోటెడ్ స్ట్రింగ్గా అమర్చండి.
6:55 ఇక ఇక్కడ కోడ్ ఫంక్షనాలిటీకి సంబంధించినంత వరకు, మనము ఏమీ చేయలేదు.
7:00 మనము ఫంక్షన్ ఏమి చేస్తుందనే విషయమై కేవలం ఒక ఆబ్స్ట్రాక్ట్ ఆడ్ చేసాము.
7:03 ఇప్పుడు దీనిని ఐపైథాన్ ఇంటర్ప్రెటర్లో ప్రయత్నించండి.
7:07 avg మరియు క్వెస్చన్ మార్క్ టైప్ చేయండి.
7:12 మనము ఇచ్చిన విధంగా అది డాక్స్ట్రింగ్ డిస్ప్లే చేస్తుంది.
7:16 కనుక డాక్స్ట్రింగ్ అనేది మనము వ్రాసే ఫంక్షన్ను డాక్యుమెంట్ చేయడానికి మంచి మార్గం.
7:21 ఇప్పుడు కామా f క్వెస్చన్ మార్క్ టైప్ చేసి ఎంటర్ హిట్ చేయండి.
7:29 దానికి దానితో సంబంధము కలిగిన డాక్స్ట్రింగ్ ఉన్నది.
7:37 సారీ దానికి దానితో సంబంధము కలిగిన డాక్స్ట్రింగ్ లేదు.
7:40 అంతే కాక మనము ఫంక్షన్ నేమ్ నుండి ఏమీ గ్రహించలేము, కనుక మనము కోడ్ను రీడ్ చేసి ఫంక్షన్ను అర్థం చేసుకోక తప్పదు.
7:48 వీడియో ఇక్కడ పాజ్ చేసి, క్రింది అభ్యాసం ప్రయత్నించి వీడియో పునఃప్రారంభించండి.
7:54 ఫంక్షన్ fకు డాక్స్ట్రింగ్ ఆడ్ చేయండి.
7:59 ఫంక్షన్ fకు డాక్స్ట్రింగ్ మరల ఆడ్ చేయడానికి మనము ఫంక్షన్ను తిరిగి నిర్వచించాల్సిన అవసరం ఉంది, అది మనం ఎలా చేస్తామంటే,
8:06 def f బ్రాకెట్స్లో x కోలన్
8:13 """నంబర్ xను ఆర్గ్యుమెంట్గా స్వీకరించి, నంబర్ x యొక్క స్క్వేర్ రిటర్న్ చేస్తుంది."""
8:24 return x star x
8:32 మనము మరొక అభ్యాసము పరిష్కరిద్దాము.
8:34 వీడియోను ఇక్కడ పాజ్ చేసి, ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించి వీడియో పునఃప్రారంభించండి.
8:41 రేడియస్ r ఇచ్చిన సందర్భములో సర్కిల్ (Circle) యొక్క వైశాల్యము మరియు చుట్టుకొలత ఇచ్చే సర్కిల్ అనే పేరుగల పైథాన్ ఫంక్షన్ వ్రాయండి
8:52 పరిష్కారం కోసం టెర్మినల్ వైపు మరలండి.
8:57 ఇప్పటిదాకా చేస్తున్న విధంగా కాక ఈ సమస్య ఒకటికి బదులు రెండు వాల్యూస్ రిటర్న్ చేయాల్సిన ఆవశ్యకత కల్పిస్తుంది.
9:03 మనము సమస్యను ఈ విధంగా పరిష్కరించగలము,
9:05 కనుక మనం ఇప్పుడు టెర్మినల్లో టైప్ చేయగలము
def circle within bracket r colon


"""returns area and perimeter of a circle given radius r"""


pi = 3.14


area = pi star r star r


perimeter = 2 star pi star r


return area comma perimeter and hit enter.


10:04 ఒక పైథాన్ ఫంక్షన్ ఎన్ని వాల్యూస్ అయినా రిటర్న్ చేయగలదు.
10:07 దానిని ప్రతిబంధకం ఏమీ లేదు.
10:09 మనం ఫంక్షన్ సర్కిల్ను ఈ విధంగా అందాము,
10:12 టెర్మినల్ మీద టైప్ చేయండి a కామా p = సర్కిల్ బ్రాకెట్స్లో 6
10:39 ప్రింట్ a ప్రింట్ p
10:46 ఇక్కడ పాజ్ చేసి ఫంక్షన్ ఏమి చేస్తుందో అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి.
10:54 def what within bracket n colon
10:58 if n less than 0 colon n = -n while n greater than 0 colon
11:08 if n modulo 2 == 1 colon
11:12 return False
11:14 n slash = 10
11:19 ఇక తర్వాతి లైను రిటర్న్ True
11:23 పాజ్ చేయబడిన స్థితి నుండి కొనసాగండి అది ఒక వేళ n modulo 2, 1తో సమానం కాకపోతే ట్రూ రిటర్న్ చేస్తుంది అలా కాని సందర్భంలో అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది.
11:36 నంబర్ n యొక్క అన్ని అంకెలు సరిసంఖ్యలయితే అది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది.
11:45 ఇప్పుడు మరి ఒక కోడ్ రీడింగ్ అభ్యాసము,
11:51 కనుక అది def even underscore digits బ్రాకెట్స్లో n కోలన్ ఇచ్చింది

"""నంబర్ n యొక్క అన్ని అంకెలు సరిసంఖ్యలయితే అది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది"""

12:13 తర్వాతి లైను if n less than 0 colon n = -n while n greater than 0 colon
12:24 తర్వాతి లైను if n modulo 2 == 1 colon

return False n slash= 10 return True

12:40 ఇక్కడ పాజ్ చేసి ఫంక్షన్ ఏమి చేస్తుందో అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి.
12:48 def what within bracket n colon
12:52 i = 1 while i star i les than n colon
12:59 i += 1
13:02 return i star i == n comma i
13:07 పాజ్ చేయబడిన స్థితి నుండి కొనసాగండి ఫంక్షన్ రెండు వాల్యూస్ రిటర్న్ చేస్తుంది.
13:11 ఒకటి అది వైల్ స్టేట్మెంట్ యొక్క పరిణామం అంటే ట్రూ లేదా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, రెండు అది ప్రస్తుతం హోల్డ్ చేస్తోన్న వాల్యూ ప్రింట్ చేస్తుంది.
13:23 ఇక్కడ, ఒక వేళ n పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే, ఫంక్షన్ ట్రూ మరియు స్క్వేర్ రూట్ రిటర్న్ చేస్తుంది, లేకపోతే అది ఫాల్స్ మరియు తర్వాతి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ రిటర్న్ చేస్తుంది
13:37 కనుక మనం దాని వైపు చూస్తాము
13:40 def is underscore perfect underscore square within bracket n colon

""" ఒక వేళ n పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే, ఫంక్షన్ ట్రూ మరియు స్క్వేర్ రూట్ రిటర్న్ చేస్తుంది, లేకపోతే అది ఫాల్స్ మరియు తర్వాతి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ రిటర్న్ చేస్తుంది """ i = 1 while i star i less than n colon i += 1 return i star i == n comma i

14:14 ఇది ట్యుటోరియల్ యొక్క చరమాంకానికి మనను తీసుకువస్తుంది.
14:17 ఈ ట్యుటోరియల్లో మనము, నేర్చుకున్నది, 1. కీవర్డ్ def ఉపయోగించి పైథాన్లో ఫంక్షన్స్ నిర్వచించడం.
14:22 2. ఫంక్షన్ నేమ్ నిర్దేశించి ఫంక్షన్ను కాల్ చేయడం
14:25 3. ఒక ఫంక్షన్ను ట్రిపుల్ కోటెడ్ స్ట్రింగ్గా పెట్టి దానికి డాక్స్ట్రింగ్ ఏర్పాటు చేయడం
14:33 4. ఫంక్షన్కు పారామీటర్స్ పాస్ చేయడం.
14:37 5. ఫంక్షన్ నుండి వాల్యూస్ రిటర్న్ చేయడం.
14:39 మీరు పరిష్కరించడానికి ఇక్కడ కొన్ని సెల్ఫ్ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి
14:42 1. ఫంక్షన్ ఏమి చేస్తుంది?
14:46 def what(x)
14:48 return x star x
14:50 Returns the square of x
14:52 Returns x
14:54 ఫంక్షన్కు డాక్స్ట్రింగ్ లేదు
14:57 Error
14:59 ● 1ఒక పైథాన్ ఫంక్షన్కు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయవచ్చు?

● ఒకటి కూడా చేయలేము ● ఒకటి ● రెండు ● ఎన్నయినా ●

15:07 1. రెక్టాంగిల్ యొక్క వైశాల్యం కాల్క్యులేట్ చేసే ఫంక్షన్ వ్రాయండి.
15:12 ఇక సమాధానాలు,
15:14 1. ఫంక్షన్ నిర్వచించడములో తప్పుడు సింటాక్స్ ఉపయోగించడం వలన ఫంక్షన్ ఎర్రర్గా పరిణమిస్తుంది.
15:27 ఫంక్షన్ లైన్ ఎల్లప్పుడు కోలన్తో అంతమవుతుంది
15:32 ఒక పైథాన్ ఫంక్షన్కు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయవచ్చును.
15:37 మనకు తెలుసు, రెక్టాంగిల్ యొక్క వైశాల్యం దాని పొడవు మరియు వెడల్పుల యొక్క గుణాకారం.
15:41 కనుక, మనము మన ఫంక్షన్ను ఈ విధంగా నిర్వచిస్తాము,
15:42 def area within bracket l comma b colon
15:47 return l star b
15:51 మీరు ఈ ట్యుటోరియల్ ఆస్వాదించారని దీనిని ఉపయోగకరముగా భావించారనీ అనుకుంటున్నాము.
15:55 ధన్యవాదములు!

Contributors and Content Editors

Udaya