Difference between revisions of "LibreOffice-Suite-Writer/C2/Introduction-to-LibreOffice-Writer/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 |Time ||Narration |- | ||లీబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.…') |
|||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
|0:33 | |0:33 | ||
− | || | + | ||ఇది ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కనుక ఎలాంటి ఆంక్షలు లేకుండా పంచుకోవచ్చు, మార్పుచేయవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ కావడాంతో ఎలాంటి లైసెన్స్ ఫీస్ చెలించకుండానే దీనిని పాచుకోవచ్చు |
|- | |- |
Revision as of 11:08, 28 August 2013
Time | Narration |
లీబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. ఈ మాడ్యూల్లో మనం ఈ దిగువ విషయాలను నేర్చుకుంటాం. | |
0:01 | రైటర్ పరిచయం |
0:10 | రైటర్లో విభిన్న టూల్‌బార్స్ |
0:13 | కొత్త డాక్యుమెంట్‌ను ఎలా ఓపెన్ చేయాలి మరియు డాక్యుమెంట్ నుంచి ఎలా నిష్క్రమించాలి. |
0:17 | ఒక డాక్యుమెంట్‌ను ఎలా సేవ్ చేయాలి. |
0:20 | రైటర్లో ఒక డాక్యుమెంట్‌ను ఎలా క్లోజ్ చేయాలి |
0:22 | లీబ్రే ఆఫీస్ రైటర్, లీబ్రే ఆఫీస్ సూట్లోని వర్డ్ ప్రాసెసర్ కాంపోనెంట్ |
0:27 | ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్లోని మైక్రోసాఫ్ట్ వర్డ్ కు సమానమైనది. |
0:33 | ఇది ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కనుక ఎలాంటి ఆంక్షలు లేకుండా పంచుకోవచ్చు, మార్పుచేయవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ కావడాంతో ఎలాంటి లైసెన్స్ ఫీస్ చెలించకుండానే దీనిని పాచుకోవచ్చు |
0:41 | ఇది ఫ్రీ సాఫ్ట్ వేర్ కావడంతో, ఎలాంటి లైసెన్స్ ఫీజులు చెల్లించకుండానే, దీన్ని పంచుకోవచ్చు. |
0:47 | లీబ్రే ఆఫీస్ సూట్‌ను ప్రారంభించడం కోసం మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 మరియు దాని యొక్క ఉన్నత వెర్షన్లు అయిన MS విండోస్ XP లేదా MS విండోస్ 7 లేదా జిఎన్‌యు/లీనక్స్ ను ఆపరేటింగ్ సిస్టమ్‌గా వినియోగించవచ్చు. |
1:04 | ఇక్కడ మనం ఉబుంటూ లినక్స్ 10.04ను ఆపరేటింగ్ సిస్టమ్గాను మరియు లీబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాం. |
1:16 | మీరు లీబ్రే ఆఫీస్ సూట్‌ను ఇన్ స్టల్ చేయనట్లయితే, సైనాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ద్వారా రైటర్‌ను ఇన్ స్టల్ చేయవచ్చు. |
1:24 | For more information on Synaptic Package Manager,please refer to the Ubuntu Linux Tutorials |
and download LibreOffice Suite by following the instructions on this website. | |
మరియు ఈ వెబ్‌సైట్‌లోని సూచనలు పాటించడం ద్వారా లిబ్రే ఆఫీస్ సూట్‌ను డౌన్లోడ్ చేసుకోండి | |
1:37 | లీబ్రే ఆఫీస్ సూట్ యొక్క మొదటి ట్యుటోరియల్‌లో సవిస్తరమైన సూచనలు లభ్యమవుతాయి. |
1:43 | ఇన్ స్టల్ చేసే సమయంలో ‘ రైటర్‌ను ఇన్ స్టల్ చేసే ఆప్షన్ ‘కంప్లీట్’ను ఉపయోగించడం మర్చిపోవద్దు. |
1:50 | ఒకవేళ మీరు ఇప్పటికే లీబ్రే ఆఫీస్ సూట్‌ను ఇన్ స్టల్ చేసినట్లయితే |
1:54 | మీ స్క్రీన్ ఎడమ వైపు పైన ఉండే ‘ అప్లికేషన్’ మీద క్లిక్ చేసి, ఆ తరువాత ‘ ఆఫీస్’ ఆపై ‘లీబ్రే ఆఫీస్’ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా |
2:02 | మీరు ‘ లీబ్రే ఆఫీస్ రైటర్’ను చూడగలుగుతారు. |
2:08 | వివిధ లీబ్రే ఆఫీస్ కాంపోనెంట్స్ తో కూడిన కొత్త డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. |
2:13 | ‘ లీబ్రే ఆఫీస్ రైటర్ యాక్సెస్ కోసం, సూట్ యొక్క వర్డ్ ప్రాసెసర్ కాంపోనెంట్ అయిన ‘టెక్స్ డాక్యుమెంట్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. |
2:23 | ఇది మెయిన్ రైటర్ విండోలో ఖాళీ డాక్యుమెంట్‌ను ఓపెన్ చేస్తుంది. |
2:28 | రైటర్ విండోలో టైటిల్ బార్, |
2:33 | మెనూ బార్ ,+ స్టాండర్డ్ టూల్బార్, |
2:36 | ఫార్మెటింగ్ బార్ మరియు స్టేటస్ బార్ వంటి వివిధ టూల్‌బార్స్ ఉంటాయి. ఇవే విస్త్రతంగా వినియోగించబడే ఆప్షన్లు. ట్యుటోరియల్స్ ముందుకు సాగుతున్న కొద్దీ వీటి గురించి మనం నేర్చుకుంటాం. |
2:47 | రైటర్లో ఒక కొత్త డాక్యుమెంట్‌ను ఎలా ఓపెన్ చేయాలన్న ట్యుటోరియల్ ద్వారా మనం ఇప్పుడు ప్రారంభిద్దాం. |
2:53 | స్టాండర్డ్ టూల్‌బార్‌లోని ‘న్యూ ఐకాన్’ మీద క్లిక్ చేయడం ద్వారా |
3:00 | లేదా మెనూ బార్లో ‘ఫైల్’ ఆప్షన్ మీద క్లిక్ చేసి |
3:05 | తరువాత ‘ కొత్త’ ఆప్షన్ మీద క్లిక్ చేసి, చివరగా ‘టెక్ట్స్ డాక్యుమెంట్’ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు కొత్త డాక్యుమెంట్ ఓపెన్‌చేయవచ్చు. |
3:12 | రెండు సందర్భాల్లోనూ రైటర్ విండో తెరుచుకోవడాన్ని మీరు గమనించవచ్చు. |
3:17 | ఇప్పుడు ఎడిటర్ ప్రాంతంలో కొంత టెక్ట్స్ ను టైప్ చేయండి. |
3:21 | కనుక మనం ‘రెజ్యూం’ అని టైప్ చేద్దాం |
3:24 | మీ డాక్యుమెంట్ రాయడం పూర్తయిన తరువాత మీరు భవిష్యత్ వినియోగం కోసం దాన్ని సేవ్ చేయాలి. |
3:29 | ఈ ఫైల్‌ను సేవ్ చేయడం కోసం, మెనూబార్‌లోని ‘ఫైల్’ మీద క్లిక్ చేయండి. |
3:33 | మరియు తరువాత ‘ సేవ్ యాజ్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. |
3:36 | స్క్రీన్ మీద డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ‘ నేమ్ ఫీల్డ్’లో మీరు మీ ఫైల్ పేరును నమోదు చేయాలి. |
3:44 | ఫైల్ యొక్క పేరును ‘రెజ్యూం’గా ఎంటర్ చేయండి. |
3:48 | ‘నేమ్’ ఫీల్డ్ కు దిగువన మీకు ‘సేవ్ ఇన్ ఫోల్డర్’ ఉంటుంది. |
3:53 | మీరు ఫోల్డర్ పేరు ఎంటర్ చేసే ఫీల్డ్ లో మీరు సేవ్ చేసిన ఫైల్ ఉంటుంది. |
3:58 | కనుక ‘ సేవ్ ఇన్ ఫోల్డర్’ ఫీల్డ్ లో డౌన్ యారో క్లిక్ చేయండి, తరువాత ‘ డెస్క్ టాప్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. |
4:02 | మెనూలో మీరు ఫోల్డర్ల జాబితా చూస్తారు, వీటిలో మీరు మీ ఫైల్‌ను సేవ్ చేయవచ్చు. |
4:08 | ఇప్పుడు ‘డెస్క్ టాప్’ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఫైల్ డెస్క్ టాప్ మీద సేవ్ అవుతుంది. |
4:14 | మీరు ‘ బ్రౌజ్ ఫర్ అదర్ ఫోల్డర్స్’ని కూడా క్లిక్ చేయవచ్చు. |
4:18 | మీరు ఎక్కడైతే మీ డాక్యుమెంట్‌ను సేవ్ చేయాలనుకుంటున్నారో, ఆ ఫోల్డర్‌ను ఎంచుకోండి. |
4:23 | ఇప్పుడు డైలాగ్ బాక్స్ లో ‘ ఫైల్ టైప్’ఆప్షన్ మీద క్లిక్ చేయండి. |
4:27 | ఇది ఫైల్ టైప్ ఆప్షన్ల జాబితాను లేదా ఫైల్ ఎక్స్ టెన్షన్స్ చూపిస్తుంది, వీటి ద్వారా మీరు మీ ఫైల్‌ను సేవ్ చేయగలుగుతారు. |
4:34 | లీబ్రే ఆఫీస్ రైటర్లో డిఫాల్ట్ ఫైల్ టైప్ ‘‘ODF టెక్ట్స్ డాక్యుమెంట్’’. ఇది ODF ఎక్స్ టెన్షన్‌ను కల్పిస్తుంది. |
4:45 | ODT ఓపెన్డాక్యుమెంట్ ఫార్మెట్ లేదా ODT ఫార్మెట్, వర్డ్ డాక్యుమెంట్లను ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ఓపెన్స్టాండర్డ్. |
4:56 | e-గవర్నెన్స్ లో ఓపెన్స్టాండర్డ్స్ కు సంబంధించి భారత ప్రభుత్వ పాలసీ కూడా దీనిని ఆమోదించింది. |
5:04 | dot odt టెక్ట్స్ డాక్యుమెంట్లగా సేవ్ చేయడంతో పాటు లీబ్రే ఆఫీస్ రైటర్లో ఓపెన్‌చేయవచ్చు. |
5:11 | మీరు మీ ఫైల్‌ను as dot doc మరియు dot docx ఫార్మెట్లలో సేవ్ చేయవచ్చు. దీన్ని ఆఫీస్ వర్డ్ ప్రోగ్రామ్‌లో ఓపెన్‌చేయవచ్చు. |
5:23 | చాలా ప్రోగ్రామ్స్ లో వినియోగించే మరో పాపులర్ ఫైల్ ఎక్స్ టెన్షన్ dot rtf. దీన్ని రిచ్ టెక్ట్స్ పార్మెట్ అని అంటారు. |
5:33 | ఇప్పుడు ‘ODF టెక్ట్స్ డాక్యుమెంట్ ఆప్షన్’ మీద క్లిక్ చేయండి. |
5:37 | మీరు ఫైల్ టైపును ODF టెక్ట్స్ డాక్యుమెంట్‌గా చూడవచ్చు మరియు ఫైల్ టైప్ ఆప్షన్ తరువాత బ్రాకెట్ల లోపల .ODF అని కనిపిస్తుంది. |
5:48 | ఇప్పుడు సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి |
5:50 | ఇది ఫైల్ పేరు మరియు టైటిల్ బార్ మీద మీరు ఎంచుకున్న ఎక్స్ టెన్షన్‌తో మిమ్ముల్ని తిరిగి రైటర్‌కు తీసుకెళుతుంది. |
5:58 | రైటర్ విండోలో టెక్ట్స్ డాక్యుమెంట్ రాసేందుకు మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. |
6:03 | పైన చర్చించిన ఫార్మెట్లకు అదనంగా, రైటర్ డాక్యుమెంట్లను “dot html” ఫార్మెట్లో సేవ్ చేయవచ్చు. ఇది వెబ్ పేజీ ఫార్మెట్. |
6:13 | ఇంతకు ముందు వివరించినట్లుగానే దీనిని చేస్తారు. |
6:17 | కనుక మెనూబార్‌లో ‘ఫైల్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మరియు తరువాత ‘సేవ్ యాజ్’ఆప్షన్ మీద క్లిక్ చేయండి. |
6:24 | ఇప్పుడు ‘ఫైల్ టైప్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మరియు తరువాత ఒపెన్ ఆఫీస్ dot org రైటర్ ఆప్షన్ యొక్క బ్రాకెట్ల మధ్య HTML డాక్యుమెంట్ ఎంచుకోండి. |
6:35 | ఈ ఆప్షన్ డాక్యుమెంట్‌ను “dot html” ఎక్స్ టెన్షన్‌ను ఇస్తుంది. |
6:40 | సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి |
6:42 | ఇప్పుడు డైలాగ్ బాక్స్ లోని ‘ ఆస్క్ వెన్ నాట్ సేవింగ్ ఇన్ ODF ఫార్మెట్’ ఆప్షన్ మీద చెక్‌ను పెట్టండి. |
6:50 | తుదిగా ‘ కీప్ కరెంట్ ఫార్మెట్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. |
6:55 | డాక్యుమెంట్లు dot html ఎక్స్ టెన్షన్లో సేవ్ కావడాన్ని మీరు చూడవచ్చు. |
7:00 | స్టాండర్డ్ టూల్ బార్‌లోని ‘ఎక్స్ పోర్ట్ డైరెక్ట్లీ యాజ్ PDF ’ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు డాక్యుమెంట్‌ను PDF ఫార్మెట్లోకి ఎక్స్ పోర్ట్ చేయవచ్చు. |
7:10 | ఇంతకు ముందులానే, మీరు ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ఎంచుకోండి., |
7:15 | ప్రత్యామ్నాయంగా, మెనూబార్‌లోని ‘ఫైల్’ ఆప్షన్‌ను మీరు క్లిక్ చేసి, తరువాత ‘ఎక్స్ పోర్ట్ యాజ్ pdf” ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారానూ చేయవచ్చు. |
7:24 | డైలాగ్బాక్స్ లో కనిపించే ఎక్స్ పోర్ట్ మీద క్లిక్ చేయండి తరువాత ‘సేవ్’ బటన్ మీద క్లిక్ చేయండి. |
7:32 | ఒక pdf ఫైల్ ఏర్పడుతుంది. |
7:35 | ‘ఫైల్’ మరియు తరువాత ‘క్లోజ్’ మీద క్లిక్ చేయడం ద్వారా, మనం ఇప్పుడు ఈ డాక్యుమెంట్‌ను క్లోజ్ చేద్దాం. |
7:40 | తరువాత, ఇప్పటికే సృష్టించిన ఒక డాక్యుమెంట్‌ను లీబ్రే ఆఫీస్ రైటర్లో ఎలా ఓపెన్చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. |
7:47 | మనం ఇప్పుడు ‘ రెజ్యూమ్. odt ’ డాక్యుమెంట్‌ను ఓపెన్చేద్దాం. |
7:51 | ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్‌ను ఓపెన్ చేయడం కోసం పైన ఉండే మెనూ బార్‌లోని ‘ఫైల్’మెనూ మీద క్లిక్ చేయాలి, తరువాత ‘ఓపెన్’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. |
8:00 | స్క్రీన్ మీద డైలాగ్ బాక్స్ కనపడటాన్ని మీరు చూడవచ్చు. |
8:04 | మీ డాక్యుమెంట్‌ను మీరు ఎక్కడ సేవ్ చేశారో, ఆ ఫోల్డర్‌ను ఇక్కడ కనుగొనండి. |
8:08 | డైలాగ్ బాక్స్ యొక్క ఎడమవైపు పైన ఉండే చిన్న పెన్సిల్ బటన్‌ను క్లిక్ చేయండి |
8:14 | ‘టైప్ ఎ ఫైల్ నేమ్’ అనే పేరు దీనికి ఉన్నది. |
8:16 | ఇది ‘లొకేషన్ బార్’ ఫీల్డ్ ను తెరుస్తుంది. |
8:19 | ఇక్కడ, మీరు ఏ ఫైల్‌ను అయితే వెతుకుతున్నారో, ఆ ఫైల్ యొక్క పేరు టైప్ చేయండి. |
8:24 | కనుక, మనం ఫైల్ యొక్క పేరును ‘రెజ్యూం’గా రాస్తాం. |
8:27 | ఇప్పుడు రెజ్యూంతో కనిపించే ఫైల్ పేర్ల నుంచి ‘రెజ్యూమ్ dot odt”ని ఎంచుకోండి. |
8:34 | ఇప్పుడు ‘ఓపెన్’ బటన్ మీద క్లిక్ చేయండి |
8:37 | ఫైల్ రెజ్యూమ్.odt ఓపెన్కావడాన్ని మీరు గమనించవచ్చు. |
8:41 | ప్రత్యామ్నాయంగా మీరు పైన ఉన్న టూల్‌బార్‌లోని ‘ఓపెన్’ ఐకాన్ మీద క్లిక్ చేసి, తరువాత పైన పేర్కొన్న విధంగా కొనసాగించడం ద్వారా మీరు ఇప్పటికే ఉన్న ఫైల్‌ను ఓపెన్‌చేయవచ్చు. |
8:52 | మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఉపయోగించే “dot doc”మరియు “dot docx” ఎక్స్ టెన్షన్ ఫైల్స్ ను రైటర్లోనూ మీరు ఓపెన్‌చేయవచ్చు. |
9:03 | తరువాత అదే ఫైల్ పేరు కింద ఒక ఫైల్‌ను ఎలా మార్చాలి మరియు సేవ్ చేయాలన్న అంశాలను మనం ఇప్పుడు చూద్దాం. |
9:10 | మొదట ఎడమ ‘ మౌస్ బటన్’ను క్లిక్ చేయడం ద్వారా ‘రెజ్యూమ్’ టెక్ట్స్ ను సెలక్ట్ చేసుకోండి,తరువాత టెక్ట్స్ తో పాటు దానిని డ్రాగ్ చేయండి. |
9:17 | ఇది టెక్ట్స్ ను ఎంచుకొని దాన్ని హైలెట్ చేస్తుంది. ఇప్పుడు ఎడమ మౌస్ బటన్‌ను రిలీజ్ చేయండి. |
9:24 | టెక్ట్స్ ఇంకా హైలెట్ చేయబడే ఉంటుంది. |
9:26 | స్టాండర్డ్ టూల్ బార్‌లోని ‘బోల్డ్’‘ఐకాన్’ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు టెక్ట్స్ బోల్డ్ అవుతుంది. |
9:33 | టెక్ట్స్ ను పేజీని సెంటర్‌కు ఎలైన్ చేయడం కోసం టూల్‌బార్‌లో ఉండే ‘సెంటర్డ్’ ఐకాన్ మీద క్లిక్ చేయండి. |
9:41 | పేజీ మీద టెక్ట్స్ సెంట్రల్లీ అలైన్ కావడాన్ని మీరు గమనించవచ్చు. |
9:45 | ఇప్పుడు మనం టెక్ట్స్ యొక్క ఫాంట్ సైజును పెంచుదాం. |
9:48 | దీనికి టూల్‌బార్‌లోని ‘ఫాంట్ సైజ్’ ఫీల్డ్ లోని డౌన్ యారో మీద క్లిక్ చేయండి. |
9:53 | డ్రాప్ డౌన్ మెనూలో మనం 14మీద క్లిక్ చేద్దాం |
9:57 | తద్వారా టెక్ట్స్ ఫాంట్ సైజు 14కు పెరుగుతుంది. |
10:01 | ఇప్పుడు ‘ఫాంట్ నేమ్’ ఫీల్డ్ లో డౌన్ యారో మీద క్లిక్ చేసి, ఫాంట్ పేరును “UnDotum” గా ఎంచుకోండి. |
10:09 | టూల్‌బార్‌లోని ‘సేవ్’ఐకాన్ మీద క్లిక్ చేయండి |
10:13 | మార్పు చేసిన తరువాత, అదే ఫైల్ పేరు మీద ఫైల్ సేవ్ కావడాన్ని మీరు గమనించవచ్చు. |
10:21 | మీరు డాక్యుమెంట్‌ను సేవ్ చేసిన తరువాత, కావాలనుకుంటే దాన్ని క్లోజ్ చేయవచ్చు. |
10:25 | just click on the “File”menu in the menu bar and click on the “Close” option. |
This closes your file. | |
దీనితో మీ ఫైల్క్లోజ్ అవుతుంది. | |
10:33 | This brings us to the end of the spoken tutorial on LibreOffice Writer |
To summarize, we learned about: | |
సంక్షిప్తంగా చెప్పాలంటే మనం ఈ విషయాలను నేర్చుకున్నాం. | |
10:43 | Introduction to Writer. |
Various toolbars in Writer. | |
రైటర్లో వివిధ రకాల టూల్‌బార్స్ | |
10:45 | How to open a new document and an existing document on Writer. |
How to save a document on Writer. | |
రైటర్లో ఒక డాక్యుమెంట్‌ను ఎలా సేవ్ చేయాలి. | |
10:52 | రైటర్లో ఒక డాక్యుమెంట్‌ను ఎలా క్లోజ్ చేయాలి. |
10:55 | COMPREHENSIVE ASSIGNMENT |
Open a new document in Writer. | |
రైటర్లో కొత్త డాక్యుమెంట్ ఓపెన్‌చేయండి. | |
11:01 | ‘ప్రాక్టీస్. odt”’’ అనే పేరు మీద దాన్ని సేవ్ చేయండి. |
11:05 | Write the text “This is my first assignment” |
Underline the text. | |
టెక్ట్స్‌ను అండర్లైన్ చేయండి. | |
11:13 | Increase the font size to 16. |
Close the file. | |
ఫైల్‌ను క్లోజ్ చేయండి | |
11:18 | ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను గమనించండి.ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను సంక్షిప్తీకరిస్తుంది. |
11:24 | మీకు సరైన బ్యాండ్‌విడ్త్ లేనట్లయితే, మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
11:29 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్‌ను వినియోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది. ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి. |
11:38 | మరింత సమాచారం కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి. |
11:45 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టూ టీచర్ ప్రాజెక్ట్. |
11:48 | నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సపోర్ట్ చేయబడినది. |
11:56 | ఈ మిషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో పొందవచ్చు. |
12:07 | ఈ ట్యూటోరియల్................ద్వారా అందించబడింది( అనువాదకుడు మరియు నారేటర్ యొక్క పేరు) |
వీడియోను తిలకించినందుకు ధన్యవాదాలు |