Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Add-Push-Button-to-a-form/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 |Time ||Narration |- |00:00 ||లిబ్రే ఆఫీస్ బేస్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగ…')
 
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
|00:00
 
|00:00
||లిబ్రే ఆఫీస్ బేస్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం
+
||లిబ్రే ఆఫీస్ బేస్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
  
 
|-
 
|-
Line 33: Line 33:
 
|-
 
|-
 
|00:52
 
|00:52
||ఇప్పుడు మనము లైబ్రరీ డేటాబేస్లో ఉన్నాము.
+
||ఇప్పుడు మనము లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము.
  
 
|-
 
|-
 
|00:56
 
|00:56
||మనము గత ట్యుటోరియల్లో పని చేసిన “Books Issued to Members" ను ఓపెన్ చేద్దాము.
+
||మనము గత ట్యుటోరియల్లో పని చేసిన Books Issued to Members ను ఓపెన్ చేద్దాము.
  
 
|-
 
|-
Line 45: Line 45:
 
|-
 
|-
 
|01:09
 
|01:09
||తరువాత రైట్ ప్యానెల్పై ఉన్న "Books Issued to Members" ఫారంపై రైట్ క్లిక్ చేయండి.  
+
||తరువాత రైట్ ప్యానెల్పై ఉన్న Books Issued to Members ఫారంపై రైట్ క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
Line 129: Line 129:
 
|-
 
|-
 
|03:44
 
|03:44
||మనము OK, Cancel, Next, మరియు Finish బటన్ల గురించి మనకు తెలుసు; ఇవి Push బటన్లకు కొన్ని ఉదాహరణలు.
+
||మనము OK, Cancel, Next, మరియు Finish బటన్ల గురించి మనకు తెలుసు ఇవి Push బటన్లకు కొన్ని ఉదాహరణలు.
  
 
|-
 
|-
Line 189: Line 189:
 
|-
 
|-
 
|05:49
 
|05:49
||మనము Properties విండోను చూస్తాము. ఇక్కడ 'Label" ఎదురుగా 'Save Record' అని టైప్ చేద్దాము.
+
||మనము Properties విండోను చూస్తాము. ఇక్కడ Label ఎదురుగా Save Record అని టైప్ చేద్దాము.
  
 
|-
 
|-
Line 197: Line 197:
 
|-
 
|-
 
|06:06
 
|06:06
||మరియు properties విండోలో, మనము 'Label' ఎదురుగా 'Undo Changes' అని టైప్ చేద్దాము.
+
||మరియు properties విండోలో, మనము Label ఎదురుగా Undo Changes అని టైప్ చేద్దాము.
  
 
|-
 
|-
 
|06;15
 
|06;15
||మూడవ మరియు నాలుగవ బటన్లకు, మనము వరుసగా 'Delete Record'
+
||మూడవ మరియు నాలుగవ బటన్లకు, మనము వరుసగా Delete Record  
  
 
|-
 
|-
 
|06:25
 
|06:25
||మరియు 'New Record' అని టైప్ చేద్దాము.
+
||మరియు New Record అని టైప్ చేద్దాము.
  
 
|-
 
|-
Line 213: Line 213:
 
|-
 
|-
 
|06:37
 
|06:37
||ఈ పని చేయుటకు, 'Save Record' బటన్పై క్లిక్ చేద్దాము.
+
||ఈ పని చేయుటకు, Save Record బటన్పై క్లిక్ చేద్దాము.
  
 
|-
 
|-
 
|06:43
 
|06:43
||మరియు Properties విండోలో, 'Action' లేబిల్ కనిపించే వరకు మనము క్రిందికి స్క్రోల్ అవుదాము.
+
||మరియు Properties విండోలో, Action లేబిల్ కనిపించే వరకు మనము క్రిందికి స్క్రోల్ అవుదాము.
  
 
|-
 
|-
Line 229: Line 229:
 
|-
 
|-
 
|07:05
 
|07:05
||"Undo Changes" బటన్ కొరకు, మనము 'Undo Changes' యాక్షన్ ఎంచుకుంటాము.
+
||Undo Changes బటన్ కొరకు, మనము Undo Changes యాక్షన్ ఎంచుకుంటాము.
  
 
|-
 
|-
 
|07:12
 
|07:12
||"Delete Recored" బటన్ కొరకు, మనము 'Delete Recored' యాక్షన్ ఎంచుకుంటాము.
+
||Delete Recored బటన్ కొరకు, మనము Delete Recored యాక్షన్ ఎంచుకుంటాము.
  
 
|-
 
|-
 
|07:18
 
|07:18
||మరియు "New Record" బటన్ కొరకు, మనము 'New Record' యాక్షన్ ఎంచుకుంటాము.
+
||మరియు New Record బటన్ కొరకు, మనము New Record యాక్షన్ ఎంచుకుంటాము.
  
 
|-
 
|-
Line 277: Line 277:
 
|-
 
|-
 
|08:35
 
|08:35
||మనము ఇప్పుడు నేర్చుకున్న దాని సారాంశము: ఒక ఫార్మ్ కు Push బటన్ చేర్చడము.
+
||మనము ఇప్పుడు నేర్చుకున్న దాని సారాంశము- ఒక ఫార్మ్ కు Push బటన్ చేర్చడము.
  
 
|-
 
|-
Line 285: Line 285:
 
|-
 
|-
 
|08:52
 
|08:52
||ఈ ప్రాజెక్ట్కు http://spoken-tutorial.org. వారు సహకరిస్తున్నారు.
+
||ఈ ప్రాజెక్ట్కు http://spoken-tutorial.org వారు సహకరిస్తున్నారు.
  
 
|-
 
|-
 
|08:57
 
|08:57
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro. వద్ద అందుబాటులో ఉంది  
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro వద్ద అందుబాటులో ఉంది  
  
 
|-
 
|-
Line 298: Line 298:
 
|09:10
 
|09:10
 
||చూసినందుకు ధన్యవాదములు
 
||చూసినందుకు ధన్యవాదములు
 
 
|}
 
|}

Latest revision as of 17:38, 23 March 2017

Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ బేస్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:04 ఈ ట్యుటోరియల్లో మనము ఒక ఫార్మ్ కు పుష్ బటన్ చేర్చడము నేర్చుకుంటాము.
00:10 ఇంతకు మునుపు ట్యుటోరియల్లో, మనము ఒక ఫార్మ్ కు కంట్రోల్ ప్యానెల్ నుండి లిస్ట్ బాక్స్ ఎలా చేర్చాలో నేర్చుకున్నాము.
00:17 ఇప్పుడు, ఈ ట్యుటోరియల్లో, మనము ఫార్మ్ కు పుష్ బటన్లను ఎలా చేర్చాలో నేర్చుకుందాము.
00:25 ఇదివరకే దానిని ఓపెన్ చేసి ఉండకపోతే, ముందుగా మనము లిబ్రేఆఫీస్ బేస్ ప్రోగ్రాంను ఇన్వోక్ చేద్దాము
00:36 మరియు మన లైబ్రరీ డేటాబేస్ను ఓపెన్ చేద్దాము. ప్రస్తుతము ఉన్న ఒక డేటాబేస్ను ఎలా ఓపెన్ చేయాలో బహుశా ఇప్పటికే మీకు తెలిసి ఉండవచ్చు.
00:45 ఫైల్ మెనూలో Open క్లిక్ చేయండి మరియు లైబ్రరీ డేటాబేస్ ఎంచుకోండి.
00:52 ఇప్పుడు మనము లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము.
00:56 మనము గత ట్యుటోరియల్లో పని చేసిన Books Issued to Members ను ఓపెన్ చేద్దాము.
01:04 ఈ పని చేయుటకు, లెఫ్ట్ ప్యానెల్లో ఉన్న Forms ఐకాన్పై క్లిక్ చేద్దాము.
01:09 తరువాత రైట్ ప్యానెల్పై ఉన్న Books Issued to Members ఫారంపై రైట్ క్లిక్ చేయండి.
01:16 ఇప్పుడు ఎడిట్ పై క్లిక్ చేయండి.
01:19 మనము ఇప్పుడు ఫార్మ్ డిజైన్ విండోలో ఉన్నాము.
01:23 మన ఫార్మ్ కు Push బటన్స్ చేర్చడము గురించి మాట్లాడే ముందు, మనము మెంబర్ నేంస్ కొరకు రెండవ లిస్ట్ బాక్స్ కొరకు ఏర్పాటు చేద్దాము.
01:34 గుర్తుచేసుకోండి, ఇంతకు మునుపు ట్యుటోరియల్లో రెండవ లిస్ట్ బాక్స్ క్రియేట్ చేసేందుకు ఒక అసైన్మెంట్ ఉంది.
01:41 ముందుగా, మెంబర్ నేం లేబిల్పై కుడివైపున ఉన్న టెక్స్ట్ బాక్స్ను తొలగించుదాము.
01:50 ఇందుకు ఈ టెక్స్ట్ బాక్స్పై రైట్ క్లిక్ చేసి, Cut పై క్లిక్ చేద్దాము.
01:57 టెక్స్ట్ బాక్స్ డిలీట్ అయ్యింది.
02:00 తరువాత, ఫార్మ్ ఎలిమెంట్లను అరేంజ్ చేద్దాము.
02:04 లిస్ట్ బాక్సులకు టెక్స్ట్ బాక్సుల కంటే ఎక్కువ స్పేస్ కావాలి కాబట్టి, మనము ఫార్మ్ పై ఫార్మ్ ఎలిమెంట్లను మరింత క్రిందికి పుష్ చేద్దాము.
02:15 ఈ పని ఎలా చేయాలో ఇక్కడ ఇవ్వబడింది.
02:17 ముందుగా Book title లేబిల్ క్రింద ఉన్న ఫార్మ్ ఎలిమెంట్లను అన్నింటినీ సెలెక్ట్ చేసుకుందాము.
02:25 దీని కొరకు, మనము క్లిక్, డ్రాగ్, మరియు డ్రాప్ పద్ధతి ఉపయోగిస్తాము.
02:32 తరువాత, సెలెక్ట్ చేసుకున్న ఏరియాపై క్లిక్ చేసి దానిని నిలువుగా క్రిందికి డ్రాగ్ చేద్దాము.
02:39 దీని వలన Book Title లేబిల్కు పక్కన ఉన్న మొదటి లిస్ట్ బాక్స్కు తగినంత రూం ఉండేలా చేద్దాము.
02:48 ఇప్పుడు, Member Name లేబిల్ కొరకు కూడా ఇదే స్టెప్ తిరిగి చేద్దాము.
03:05 ఇప్పుడు, డ్రాగ్ను క్లిక్ చేద్దాము మరియు Member Name లేబిల్కు ఎడమవైపున ఉన్న రెండవ లిస్ట్ బాక్స్ను డ్రాప్ చేద్దాము.
03:14 మరియు మిగతా ఫార్మ్ కంట్రోల్స్తో చక్కగా అలైన్ అయ్యే విధంగా దాని కుడివైపుకు కదిలించుదాము.
03:22 కీబోర్డ్ షార్ట్ కట్ అయిన Control S ఉపయోగించి ఇప్పటికి వరకు ఫార్మ్ పై మనము చేసిన పనిని సేవ్ చేద్దాము.
03:33 ఇప్పుడు, మన ఫార్మ్ కు Push బటన్ చేర్చుటకు మనము తయారుగా ఉన్నాము.
03:39 ఒక పుష్ బటన్ అనేది ఫార్మ్ కంట్రోల్ యొక్క మరొక ఉదాహరణ.
03:44 మనము OK, Cancel, Next, మరియు Finish బటన్ల గురించి మనకు తెలుసు ఇవి Push బటన్లకు కొన్ని ఉదాహరణలు.
03:56 బేస్తో మనము ఈ Push బటన్లను మన ఫార్మ్ కు చేర్చవచ్చు మరియు క్లిక్ చేసినప్పుడు నిర్దిష్ట పనులను చేసే విధంగా బేస్కు సూచించవచ్చు.
04:07 ఇంకా, Save లేక Undo లేక Delete మరికొన్ని ఉదాహరణలు.
04:14 అది ఎలాగో మనము చూద్దాము.
04:17 ఇక్కడ చూపిన ఇమేజ్లో లాగా, అన్ని ఇతర ఫార్మ్ ఎలిమెంట్లకు దిగువన మన ఫార్మ్ కు నాలుగు పుష్ బటన్లను చేర్చుదాము.
04:29 దీనిని చేయుటకు, మనము ఫార్మ్ డిజైన్ విండోకు వెనక్కు వెళ్దాము.
04:35 మరియు, Form Controls టూల్బార్లో ఉన్న Push బటన్ ఐకాన్ పై ఒకసారి క్లిక్ చేయండి.
04:43 దానిపై Ok అనే పదముతో ఒక బటన్ ఐకాన్ లాగా కనిపిస్తుంది.
04:50 మౌస్ పాయింటర్ ఒక ప్లస్ చిహ్నము లాగా కనిపిస్తుందని గమనించండి.
04:57 అన్ని ఇతర ఎలిమెంట్లకు దిగువన ఉన్న ఫార్మ్ పై డ్రాగింగ్ మరియు డ్రాపింగ్ క్లిక్ చేసి, క్రింద ఎడమవైపు ఉన్న మన మొదటి బటన్ను డ్రా చేద్దాము.
05:10 మరియు దానిని మనము తగిన విధంగా రీసైజ్ చేస్తాము.
05:14 పైన తెలిపిన స్టెప్ను మళ్ళీ మూడుసార్లు చేద్దాము,
05:27 మరియు ఇప్పుడు, మన వద్ద ఒకే హారిజాంటల్ లైన్పై అలైన్ చేయబడిన మరో మూడు బటన్లు ఉన్నాయి.
05:35 మనము ఫార్మ్ పై పుష్ బటన్లను డ్రా చేయుట గురించి తెలుసుకున్నాము; ఇప్పుడు మనము వాటి లేబిల్స్ మార్చుదాము.
05:43 ఇలా చేయుటకు, మొదటి బటన్పై డబల్ క్లిక్ చేయండి.
05:49 మనము Properties విండోను చూస్తాము. ఇక్కడ Label ఎదురుగా Save Record అని టైప్ చేద్దాము.
05:49 ఇప్పుడు, ఫార్మ్ పై రెండవ బటన్పై క్లిక్ చేద్దాము.
06:06 మరియు properties విండోలో, మనము Label ఎదురుగా Undo Changes అని టైప్ చేద్దాము.
06;15 మూడవ మరియు నాలుగవ బటన్లకు, మనము వరుసగా Delete Record
06:25 మరియు New Record అని టైప్ చేద్దాము.
06:31 ఇప్పుడు వాటి పనులను డిఫైన్ చేద్దాము
06:37 ఈ పని చేయుటకు, Save Record బటన్పై క్లిక్ చేద్దాము.
06:43 మరియు Properties విండోలో, Action లేబిల్ కనిపించే వరకు మనము క్రిందికి స్క్రోల్ అవుదాము.
06:51 ఇక్కడ, మనము డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్పై క్లిక్ చేస్తాము మరియు Save Record పై క్లిక్ చేస్తాము.
06:59 మిగతా మూడు బటన్లకు కూడా ఇవే స్టెప్స్ అనుసరించుదాము.
07:05 Undo Changes బటన్ కొరకు, మనము Undo Changes యాక్షన్ ఎంచుకుంటాము.
07:12 Delete Recored బటన్ కొరకు, మనము Delete Recored యాక్షన్ ఎంచుకుంటాము.
07:18 మరియు New Record బటన్ కొరకు, మనము New Record యాక్షన్ ఎంచుకుంటాము.
07:25 ఇప్పుడు మనము పుష్ బటన్లను చేర్చాము.
07:29 కీబోర్డ్ షార్ట్ కట్ Control S ఉపయోగించి మన ఫార్మ్ ను సేవ్ చేద్దాము మరియు ఈ విండోను క్లోస్ చేద్దాము.
07:40 తరువాతి ట్యుటోరియల్లో, మన ఫార్మ్ కు మరో మూడు సామాన్య మాడిఫికేషన్లను తెలుసుకుందాము.
07:48 ఆ తరువాత మనము ఫార్మ్ ను డేటా ఎంట్రీ మరియు డేటా అప్డేట్స్ కొరకు ఉపయోగించవచ్చు.
07:54 ఉదాహరణకు, ఒక లైబ్రరీ మెంబర్ ఒక పుస్తకమును రిటర్న్ చేసినప్పుడు, మనము ఈ ఫార్మ్ ఉపయోగించి డేటాబేస్లో ఈ సమాచారమును అప్డేట్ చేయవచ్చు.
08:05 ఇక్కడ ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది.
08:08 నాల్గవదాని పక్కన ఫార్మ్ కు అయిదవ పుష్ బటన్ చేర్చండి. దానిని ఉపయోగించినప్పుడు అది ఫార్మ్ ను రిఫ్రెష్ చేయాలి.
08:18 క్రింద ఉన్న తరువాతి లైన్లో 4 న్యారో పుష్ బటన్స్ చేర్చండి. ఈ బటన్లు మనము రికార్డులలో సంచరించుటకు సహాయపడాలి.
08:30 దీనితో మనము లిబ్రేఆఫీస్ బేస్పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
08:35 మనము ఇప్పుడు నేర్చుకున్న దాని సారాంశము- ఒక ఫార్మ్ కు Push బటన్ చేర్చడము.
08:40 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము, ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు.
08:52 ఈ ప్రాజెక్ట్కు http://spoken-tutorial.org వారు సహకరిస్తున్నారు.
08:57 ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro వద్ద అందుబాటులో ఉంది
09:02 ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి
09:10 చూసినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Udaya, Yogananda.india