Difference between revisions of "Linux/C2/Simple-filters/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 |Time ||Narration |- |00:00 ||హలో, లైనక్స్తో సింపుల్ ఫిల్టర్స్పై ఈ స్పోకెన్ ట్య…') |
|||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
|Time | |Time | ||
− | ||Narration | + | ||Narration |
− | + | ||
|- | |- | ||
− | |00:00 | + | |00:00 |
− | || | + | ||నమస్కారము, లినక్స్ లోని "Simple Filters" గురించి స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
− | + | ||
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | ||ఇక్కడ మనం head, Tail, sort, cut | + | ||ఇక్కడ మనం '''head, Tail, sort, cut''' మరియు '''paste''' గురించి నేర్చుకుంటాం. |
− | + | ||
|- | |- | ||
− | |00:17 | + | |00:17 |
− | ||ఇవన్నీ కమాండ్ లైన్ టెక్స్ట్ | + | ||ఇవన్నీ కమాండ్ లైన్ టెక్స్ట్ అభిసంధాన పరికరాలు. |
− | + | ||
|- | |- | ||
− | |00:22 | + | |00:22 |
− | ||టెర్మినల్ వద్ద మీరు | + | ||టెర్మినల్ వద్ద మీరు హాష్ (#) చిహ్నం చూస్తే మీరు ఆ కమాండ్లను అమలుచేయటానికి రూట్ గా మారవలసి వస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|00:29 | |00:29 | ||
− | ||sudo su లేదా su root, టెర్మినల్ వద్ద మీరు ఒక డాలర్ గుర్తు చూస్తే | + | ||sudo su లేదా su root, టెర్మినల్ వద్ద మీరు ఒక డాలర్ గుర్తు చూస్తే ఆ కమాండ్లను అమలు పరచే ఒక సాధారణ యూజర్ అవుతారు. |
− | + | ||
|- | |- | ||
− | |00:38 | + | |00:38 |
− | ||మీరు ఒక | + | ||మీరు ఒక స్వయంసిద్ధ ఇన్స్టలేషన్ చేసారని మరియు ఫైల్స్ భద్రపరచే ఏ పాత్ ని మార్చలేదని భావిస్తున్నాను . |
− | + | ||
|- | |- | ||
− | |00:46 | + | |00:46 |
||ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. | ||ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. | ||
− | + | |- | |
− | |- | + | |
|00:51 | |00:51 | ||
− | ||ఈ మాడ్యూల్ కొరకు మౌస్ , కీబోర్డ్, విండోలో మాక్సిమైజ్ మరియు మినిమైజ్ బటన్లు వినియోగించే సామర్ధ్యాలు అవసరమౌతాయి. | + | ||ఈ మాడ్యూల్ కొరకు మౌస్ , కీబోర్డ్, విండోలో మాక్సిమైజ్ మరియు మినిమైజ్ బటన్లు వినియోగించే సామర్ధ్యాలు అవసరమౌతాయి. |
− | + | ||
|- | |- | ||
− | |01:02 | + | |01:02 |
− | ||సాధారణంగా ఒక ఫైల్లోని మొదటి 10 లైన్లను చూడటానికి, Head కమాండ్‌ను దానిని అనుసరిస్తూ | + | ||సాధారణంగా ఒక ఫైల్లోని మొదటి 10 లైన్లను చూడటానికి, Head కమాండ్‌ను దానిని అనుసరిస్తూ ASCII ఫైల్ పేరును ఉపయోగిస్తాము. |
− | + | ||
|- | |- | ||
− | |01:10 | + | |01:10 |
||మనం ఒక ఫైల్ సృష్టిద్దాం. దీనిని ప్రయోగాత్మకంగా చూపడానికి నేను ESC (ఎస్కేప్) కీని నొక్కుతున్నాను. | ||మనం ఒక ఫైల్ సృష్టిద్దాం. దీనిని ప్రయోగాత్మకంగా చూపడానికి నేను ESC (ఎస్కేప్) కీని నొక్కుతున్నాను. | ||
− | |||
|- | |- | ||
− | |01:17 | + | |01:17 |
||Applications > Accessories > Text Editorకి వెళ్లండి. | ||Applications > Accessories > Text Editorకి వెళ్లండి. | ||
− | |||
|- | |- | ||
|01:24 | |01:24 | ||
||సమయాన్ని ఆదా చేయడం కోసం నేను ఈ నంబర్లను ముందుగానే మరొక ఫైల్లో సేవ్ చేసి ఉంచాను. | ||సమయాన్ని ఆదా చేయడం కోసం నేను ఈ నంబర్లను ముందుగానే మరొక ఫైల్లో సేవ్ చేసి ఉంచాను. | ||
− | |||
|- | |- | ||
− | |01:30 | + | |01:30 |
||నేను దీనిని copy మరియు paste చేస్తాను. | ||నేను దీనిని copy మరియు paste చేస్తాను. | ||
− | |||
|- | |- | ||
− | |01:38 | + | |01:38 |
− | || | + | ||File పై కి వెళ్ళి సేవ్ ని నొక్కండి |
− | + | ||
|- | |- | ||
− | |01:41 | + | |01:41 |
− | ||numbers dot txtగా | + | ||numbers dot txtగా ఫైల్ కు పేరు పెట్టి, saveని నొక్కండి |
− | + | ||
|- | |- | ||
− | |01:48 | + | |01:48 |
||ఫైల్‌ను మూసేయండి. | ||ఫైల్‌ను మూసేయండి. | ||
− | |||
|- | |- | ||
− | |01:53 | + | |01:53 |
||Applications > Accessories > Terminalకి వెళ్లండి. | ||Applications > Accessories > Terminalకి వెళ్లండి. | ||
− | |||
|- | |- | ||
− | |02:01 | + | |02:01 |
||ఫైల్ సృష్టించబడినట్లు మనం చూడగలమేమో ప్రయత్నిద్దాం. | ||ఫైల్ సృష్టించబడినట్లు మనం చూడగలమేమో ప్రయత్నిద్దాం. | ||
|- | |- | ||
− | |02:05 | + | |02:05 |
− | || | + | ||ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |02:09 | + | |02:09 |
− | ||మనం ఇక్కడ మన హోమ్ డైరక్టరీలోని అన్ని ఫోల్డర్లు మరియు ఫైళ్ల జబితాను చేసాం. | + | ||మనం ఇక్కడ మన హోమ్ డైరక్టరీలోని అన్ని ఫోల్డర్లు మరియు ఫైళ్ల జబితాను తయారు చేసాం. |
− | + | ||
|- | |- | ||
|02:15 | |02:15 | ||
− | || | + | || మనం cat కమాండ్ ఉపయోగించి మనం సృష్టించిన ఫైల్లోని అంశాలను చదువవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|02:21 | |02:21 | ||
− | ||Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి | + | ||Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి ట్యాబు ను నొక్కి ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |02:29 | + | |02:29 |
||head కమాండ్‌తో కూడా ఇదే విధంగా చేద్దాం. | ||head కమాండ్‌తో కూడా ఇదే విధంగా చేద్దాం. | ||
− | |||
|- | |- | ||
− | |02:33 | + | |02:33 |
||Head numbers dot txt ఎంటర్ | ||Head numbers dot txt ఎంటర్ | ||
− | |||
|- | |- | ||
− | |02:39 | + | |02:39 |
− | ||ఇప్పుడు మొదటి | + | ||ఇప్పుడు మొదటి పది లైన్లు కనిపిస్తాయి. |
− | + | ||
|- | |- | ||
− | |02:43 | + | |02:43 |
− | ||మనం మొదటి 5 లైన్లు చూడాలనుకుంటే head కమాండ్ మరియు ఫైల్‌కు మధ్య hyphen n5 | + | ||మనం మొదటి 5 లైన్లు చూడాలనుకుంటే head కమాండ్ మరియు ఫైల్‌కు మధ్య hyphen n5 ఎంపిక ను ఉపయోగించాలి |
− | + | ||
|- | |- | ||
− | |02:52 | + | |02:52 |
− | ||అప్ యారో hyphen n5 | + | ||అప్ యారో hyphen n5 నొక్కి, ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |02:58 | + | |02:58 |
||ఇప్పుడు మొదటి 5 లైన్లు మాత్రమే కనిపిస్తాయి. | ||ఇప్పుడు మొదటి 5 లైన్లు మాత్రమే కనిపిస్తాయి. | ||
− | |||
|- | |- | ||
|03:02 | |03:02 | ||
− | ||మనం ఈ ప్రదర్శనలో | + | ||మనం ఈ ప్రదర్శనలో తిరిగి వెళదాం. |
− | + | ||
|- | |- | ||
|03:08 | |03:08 | ||
||F5. | ||F5. | ||
− | |||
|- | |- | ||
− | |03:14 | + | |03:14 |
− | ||tail కమాండ్ అనేది head కమాండ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది లైన్లను చూపుతుంది. | + | ||"tail" కమాండ్ అనేది "head" కమాండ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది లైన్లను చూపుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |03:22 | + | |03:22 |
− | || | + | ||టెర్మినల్ కు వెళ్లడానికి నేను ALT మరియు Tab నొక్కుతున్నాను. |
− | + | ||
|- | |- | ||
− | |03:27 | + | |03:27 |
− | ||tail numbers dot txt | + | ||"tail numbers dot txt" |
− | + | ||
|- | |- | ||
|03:31 | |03:31 | ||
− | ||మనం కేవలం చివరి 5 లైన్లను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య hyphen n5 | + | ||మనం కేవలం చివరి 5 లైన్లను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య "hyphen n5" ఎంపిక ను ఉపయోగించాలి |
− | + | ||
|- | |- | ||
|03:40 | |03:40 | ||
− | ||hyphen n5 ఎంటర్ | + | ||"hyphen n5" ఎంటర్ |
− | + | ||
|- | |- | ||
− | |03:45 | + | |03:45 |
− | || | + | ||"slides" కు వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
− | |03:50 | + | |03:50 |
− | ||ఒక లాగ్ ఫైల్ | + | ||ఒక లాగ్ ఫైల్ సిస్టం లో జరిగిన సంఘటనలను కలిగి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
− | |03:55 | + | |03:55 |
− | ||Auth dot log file ఎవరు లాగిన్ అయ్యారు | + | ||"Auth dot log file" ఎవరు లాగిన్ అయ్యారు మరియు లాగ్ అవుట్ అయ్యారు అనే వివరాలను నిర్వహిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |04:01 | + | |04:01 |
− | ||tail కమాండ్‌లోని అత్యంత ఉపయోగకరమైన | + | ||tail కమాండ్‌లోని అత్యంత ఉపయోగకరమైన ఎంపిక లాగ్ ఫైల్ యొక్క టెయిల్ ను అనుసరించడానికి "hyphen f" ఉపయోగించడం. |
− | + | ||
|- | |- | ||
− | |04:09 | + | |04:09 |
− | ||ఒక కొత్త లైన్ లాగ్ | + | ||ఒక కొత్త లైన్ లాగ్ ఫైల్ కు కలుపబడితే, tail కమాండ్ దానిని చివరి లైనుగా స్వీకరించి, సాధారణంగానే దాని పైన ఉన్న పది లైన్లను చూపుతుంది. |
− | + | ||
|- | |- | ||
|04:18 | |04:18 | ||
− | || | + | ||టెర్మినల్ కు వెళ్లండి |
− | + | ||
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | ||tail hyphen f forward slash var log auth dot log | + | || '''tail hyphen f forward slash var slash log slash auth dot log''', |
− | + | ||
|- | |- | ||
|04:31 | |04:31 | ||
− | ||నేను | + | ||నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతా |
− | + | ||
|- | |- | ||
− | |04:39 | + | |04:39 |
− | ||మరొక | + | ||మరొక టెర్మినల్ ను తెరుద్దాం, Application- > Accessories - > Terminal. |
− | + | ||
|- | |- | ||
− | |04:46 | + | |04:46 |
− | ||నేను | + | ||నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను . |
− | + | ||
|- | |- | ||
− | |04:52 | + | |04:52 |
− | ||దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి లైనును tail ఎలా అనుసరిస్తుందో నేను మీకు ఒకే | + | ||దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి లైనును "tail" ఎలా అనుసరిస్తుందో నేను మీకు ఒకే తెరలో చూపవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|05:00 | |05:00 | ||
− | ||మీకు మీరుగా | + | ||మీకు మీరుగా "su" కు ప్రయత్నించండి, ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |05:05 | + | |05:05 |
||ఏదో ఒక తప్పు పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ నొక్కండి. | ||ఏదో ఒక తప్పు పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
− | |05:08 | + | |05:08 |
− | ||tail పనిచేస్తున్న టెర్మినల్ కొత్త | + | ||tail పనిచేస్తున్న టెర్మినల్ పై కొత్త లాగ్ కలుపబడిందని మీరు చూస్తారు. |
− | + | ||
|- | |- | ||
− | |05:15 | + | |05:15 |
− | ||ఈ ధృవీకరణ ఎప్పుడు విఫలమైందో డేట్ | + | ||ఈ ధృవీకరణ ఎప్పుడు విఫలమైందో డేట్ మరియు టైమ్ చూపుతాయి. |
− | + | ||
|- | |- | ||
|05:23 | |05:23 | ||
− | ||సిస్టమ్ డేట్ మరియు టైమ్ | + | ||సిస్టమ్ డేట్ మరియు టైమ్ ద్రువికరించడానికి "date" టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | ||ఈ | + | ||ఈ టెర్మినల్ ను మూసివేయడానికి "Exit" అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |05:36 | + | |05:36 |
− | ||పనిచేస్తున్న tail కమాండ్ని మూసివేసి, స్క్రీన్‌ను మాక్సిమైజ్ చేయడానికి CTRL C నొక్కండి. | + | ||పనిచేస్తున్న tail కమాండ్ని మూసివేసి, స్క్రీన్‌ను మాక్సిమైజ్ చేయడానికి '''CTRL C''' నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |05:51 | + | |05:51 |
− | || | + | ||మునుపటి ఉదాహరణలో మనం కేవలం '''auth dot log''' ఫైల్ మాత్రమే చూసాం. |
− | + | ||
|- | |- | ||
− | |05:57 | + | |05:57 |
− | ||ఇవి | + | ||ఇవి లినక్స్ లో సాధారణంగా ఉపయోగించబడే లాగ్ ఫైల్ లు |
− | + | ||
|- | |- | ||
− | |06:01 | + | |06:01 |
||ఒక లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన మెషీన్లో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి మరింత సమాచారం కోసం లాగ్ ఫైల్స్ చూస్తాడు. | ||ఒక లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన మెషీన్లో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి మరింత సమాచారం కోసం లాగ్ ఫైల్స్ చూస్తాడు. | ||
− | |||
|- | |- | ||
− | |06:12 | + | |06:12 |
− | || | + | || పేరు సూచిస్తున్నట్లుగా "Sort" కమాండ్, ఒక ఫైల్ ను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |06:23 | + | |06:23 |
− | ||sort numbers dot txt. ఇది మన numbers dot txt fileను ఆరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. | + | ||'''sort numbers dot txt.''' ఇది మన numbers dot txt fileను ఆరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |06:31 | + | |06:31 |
− | ||ఇక్కడ ఒక వింతను గమనించండి, sort, | + | ||ఇక్కడ ఒక వింతను గమనించండి, sort కమాండ్, క్రమబద్ధం చేయటానికి కేవలం మొదటి అక్షరంను మాత్రమే చూస్తుంది, అందువలన 2 సంఖ్యకు ముందే 10, 11 మరియు 12 కనిపిస్తాయి. |
− | + | ||
|- | |- | ||
− | |06:43 | + | |06:43 |
− | ||దీనిని నివారించడానికి hyphen n | + | ||దీనిని నివారించడానికి "hyphen n" ఎంపిక ను కలపండి, "hyphen n" మరియు ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|06:53 | |06:53 | ||
− | ||ఇప్పుడు sort వాటిని | + | ||ఇప్పుడు "sort" వాటిని క్రమబద్ధం చేయడానికి పూర్తి సంఖ్యను చూస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |06:58 | + | |06:58 |
− | ||number dot | + | ||'''number dot txt''' ని వ్యతిరేక క్రమంలో క్రమబద్ధం చేయడానికి '''hyphen r''' ఎంపిక ను చేర్చండి. |
− | + | ||
|- | |- | ||
− | |07:09 | + | |07:09 |
− | || | + | || మనకు ఈ ఫైల్లో పునరావృతం అయ్యే సంఖ్యలు ఉన్నాయి , ప్రత్యేకంగా ఉన్న సంఖ్యలను మాత్రమే చూడటానికి మరొక ఎంపిక '''hyphen u''' ని కలపండి. |
− | + | ||
|- | |- | ||
− | |07:17 | + | |07:17 |
− | || | + | ||టెర్మినల్ కు వెళ్లండి. |
− | + | ||
|- | |- | ||
|07:20 | |07:20 | ||
||అప్ యారో. | ||అప్ యారో. | ||
− | |||
|- | |- | ||
− | |07:22 | + | |07:22 |
− | || | + | || "U", ఎంటర్ చేయండి |
− | + | ||
|- | |- | ||
− | |07:26 | + | |07:26 |
− | ||ఇంతకు ముందు రెండు 2'లు కనిపించాయి. ఇప్పుడు కేవలం ఒక 2 మాత్రమే కనిపిస్తుంది. | + | ||ఇంతకు ముందు రెండు '2'లు కనిపించాయి. ఇప్పుడు కేవలం ఒక '2' మాత్రమే కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |07:38 | + | |07:38 |
− | ||ఇప్పుడు ఒక నిర్దిష్ట కాలమ్ ఆధారంగా ఒక | + | ||ఇప్పుడు ఒక నిర్దిష్ట కాలమ్ ఆధారంగా ఒక ఫైల్ ను ఏ విధంగా '''sort''' చేయగలమో చూద్దాం. |
− | + | |- | |
+ | |07:44 | ||
+ | || ఒక ఫైల్ ను సృష్టించి క్రింద చూపినట్లుగా ‘కి ఇన్’ చేద్దాం. | ||
|- | |- | ||
− | + | |07:48 | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | |07:48 | + | |
||Applications > Accessories > Text Editor కు వెళ్లండి. | ||Applications > Accessories > Text Editor కు వెళ్లండి. | ||
− | |||
|- | |- | ||
− | |07:57 | + | |07:57 |
− | || | + | ||నా వద్ద ఇప్పటికే మరొక ఫైల్ లో డేటా ఉంది, సమయన్ని ఆదా చేయడానికి దాని విలువను కాపీ మరియు పేస్ట్ చేస్తాను, CTRL+C; CTRL+V. |
− | + | ||
|- | |- | ||
− | |08:11 | + | |08:11 |
− | ||marks dot | + | ||'''File'''>> '''marks dot txt''' గా సేవ్ చేయండి, '''Save''' పై నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |08:21 | + | |08:21 |
− | ||ఈ ఫైల్ లోని ప్రత్యేక అక్షరాలను పట్టించుకోకండి.తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా నామీద దావా వేయడం నాకు నచ్చదు | + | ||ఈ ఫైల్ లోని ప్రత్యేక అక్షరాలను పట్టించుకోకండి.తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా నామీద దావా వేయడం నాకు నచ్చదు. |
− | + | ||
|- | |- | ||
− | |08:28 | + | |08:28 |
− | ||ఈ | + | ||ఈ ఫైల్ ను మూసివేయండి. |
− | + | ||
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | ||marks dot txt file యొక్క రెండవ కాలమ్ ఆధారంగా మనం | + | ||'''marks dot txt file''' యొక్క రెండవ కాలమ్ ఆధారంగా మనం క్రమ బద్ధం చేద్దాం. |
− | + | |- | |
− | |- | + | |
|08:40 | |08:40 | ||
− | || | + | ||టెర్మినల్ కు వెళ్లండి. |
− | + | ||
|- | |- | ||
− | |08:42 | + | |08:42 |
− | ||sort space marks dot txt space hyphen t space open inverted commas space close inverted commas space | + | ||'''sort space marks dot txt space hyphen t space open inverted commas space close inverted commas space.''' |
− | + | ||
|- | |- | ||
− | |08:53 | + | |08:53 |
− | ||ఇక్కడ hyphen t అనగా డీలిమిటర్ | + | ||ఇక్కడ '''hyphen t''' అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీస్థలం దానిని సూచిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |09:02 | + | |09:02 |
− | ||సార్ట్ చేయవలసిన రెండవ కాలమ్ కొరకు hyphen k2 పనిచేస్తుంది. | + | ||సార్ట్ చేయవలసిన రెండవ కాలమ్ కొరకు '''hyphen k2''' పనిచేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|09:14 | |09:14 | ||
||ఎంటర్ నొక్కండి. | ||ఎంటర్ నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
− | |09:20 | + | |09:20 |
− | ||Cat marks dot txt | + | ||'''Cat marks dot txt''' |
− | + | ||
|- | |- | ||
− | |09:24 | + | |09:24 |
− | ||ఇది అసలు ఫైల్, మనం కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి sort చేసినపుడు అవిర్ పైకి వెళ్లి, బాలా క్రిందకు రావడం మీరు చూస్తారు. | + | ||ఇది అసలు ఫైల్, మనం కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి '''sort''' చేసినపుడు అవిర్ (Avir) పైకి వెళ్లి, బాలా(Bala) క్రిందకు రావడం మీరు చూస్తారు. |
− | + | ||
|- | |- | ||
− | |09:43 | + | |09:43 |
− | ||ఒక ఫైల్లోని కొంత సమాచారంను మాత్రమే తొలగించడానికి Cut కమాండ్ | + | ||ఒక ఫైల్లోని కొంత సమాచారంను మాత్రమే తొలగించడానికి '''Cut''' కమాండ్ ఉపయోగ పడుతుంది. |
− | + | ||
|- | |- | ||
|09:51 | |09:51 | ||
− | ||marks dot txt నుండి మనం పేర్లను బయటకు తీద్దాం. | + | ||'''marks dot txt''' నుండి మనం పేర్లను బయటకు తీద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | |09:55 | + | |09:55 |
− | || | + | || ALT+ Tab తో టెర్మినల్ ను వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
− | |09:58 | + | |09:58 |
− | ||cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space. | + | ||'''cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space.''' |
− | + | ||
|- | |- | ||
− | |10:08 | + | |10:08 |
− | ||ఇక్కడ cut కమాండ్ లో d అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలం డీలిమిటర్ను సూచిస్తుంది. | + | ||ఇక్కడ cut కమాండ్ లో 'd' అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలం డీలిమిటర్ను సూచిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |10:20 | + | |10:20 |
− | ||రెండవ కాలమ్ కొరకు | + | ||రెండవ కాలమ్ కొరకు “hyphen f2” టైపు చేసి, ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|10:31 | |10:31 | ||
− | ||Paste కమాండ్ | + | ||Paste (పేస్ట్) కమాండ్ ఫైళ్ళ తదుపరి సంబంధిత లైన్లు విలీనం చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |10:36 | + | |10:36 |
− | ||ఇప్పుడు మనం numbers dot txt మరియు marks dot txt file రెండు ఫైళ్లను ఉపయోగిద్దాం. | + | ||ఇప్పుడు మనం '''numbers dot txt''' మరియు '''marks dot txt file''' రెండు ఫైళ్లను ఉపయోగిద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | |10:41 | + | |10:41 |
− | || | + | ||టెర్మినల్ కు వెళ్లండి. |
− | + | ||
|- | |- | ||
|10:43 | |10:43 | ||
− | ||numbers dot txt marks dot txt | + | ||'''Paste numbers dot txt marks dot txt''' టైపు చేసి , ఎంటర్ నొక్కండి |
− | + | ||
|- | |- | ||
− | |10:50 | + | |10:50 |
− | ||ఇప్పుడు marks dot txt యొక్క మొదటి లైన్ numbers dot txt యొక్క మొదటి లైన్ కు కలుపబడుతుంది. | + | ||ఇప్పుడు '''marks dot txt''' యొక్క మొదటి లైన్ '''numbers dot txt''' యొక్క మొదటి లైన్ కు కలుపబడుతుంది. |
− | + | |- | |
+ | |10:57 | ||
+ | || ఈ ఔట్పుట్ ను '''concatefile dot txt'''. అనే మరొక ఫైల్‌కు మళ్ళిన్చుటకు మనం రీడైరక్ట్ కీని ఉపయోగించవచ్చు . | ||
|- | |- | ||
− | | | + | |11:06 |
− | || | + | ||టెర్మినల్ కు వెళ్లండి. |
− | + | ||
|- | |- | ||
− | |11: | + | |11:08 |
− | || | + | ||అప్ యారోని నొక్కండి. రీడైరక్ట్ కీ అయిన గ్రేటర్దేన్ గుర్తు '''concatfile dot txt''' నొక్కండి. ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |11: | + | |11:18 |
− | || | + | ||'''Cat concatfile dot txt''' |
− | + | ||
|- | |- | ||
− | |11: | + | |11:22 |
− | || | + | ||మనం '''slide''' కు వెళదాం. |
− | + | ||
|- | |- | ||
− | |11: | + | |11:25 |
− | || | + | ||వరుసలో డీలిమిట్ చేసిన నంబర్ల ప్రింట్ అవుట్‌ను , '''paste''' చేయాలనుకుంటే, '''hyphen s''' ఎంపికను ఉపయోగించవచ్చు |
− | + | ||
|- | |- | ||
− | |11: | + | |11:34 |
− | || | + | || '''Paste hyphen s''' |
− | + | ||
|- | |- | ||
− | |11: | + | |11:39 |
− | || | + | ||'''numbers dot txt''' టైపు చేయండి |
− | + | ||
|- | |- | ||
− | + | |11:43 | |
− | + | ||"slide" కు వెళ్లండి. | |
− | + | ||
− | + | ||
− | |11:43 | + | |
− | || | + | |
− | + | ||
|- | |- | ||
− | |11:45 | + | |11:45 |
||స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం, | ||స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం, | ||
− | |||
|- | |- | ||
− | |11:49 | + | |11:49 |
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహాయం అందిస్తోంది. | ||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహాయం అందిస్తోంది. | ||
− | |||
|- | |- | ||
− | |11:55 | + | |11:55 |
||మరింత సమాచారం కొరకు మీరు క్రింద ఉన్న లింక్‌ను చూడవచ్చు. | ||మరింత సమాచారం కొరకు మీరు క్రింద ఉన్న లింక్‌ను చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
|11:59 | |11:59 | ||
− | ||ఈ రచనకు సహాయపడినవారు | + | || ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష (అనువాదం చేసినవారి పేరు) మరియు స్రవంతి (రికార్డ్ చేసినవారి పేరు) బళ్ళారి. సెలవు. |
− | + | ||
|- | |- | ||
|} | |} |
Revision as of 16:26, 11 September 2014
Time | Narration |
00:00 | నమస్కారము, లినక్స్ లోని "Simple Filters" గురించి స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఇక్కడ మనం head, Tail, sort, cut మరియు paste గురించి నేర్చుకుంటాం. |
00:17 | ఇవన్నీ కమాండ్ లైన్ టెక్స్ట్ అభిసంధాన పరికరాలు. |
00:22 | టెర్మినల్ వద్ద మీరు హాష్ (#) చిహ్నం చూస్తే మీరు ఆ కమాండ్లను అమలుచేయటానికి రూట్ గా మారవలసి వస్తుంది. |
00:29 | sudo su లేదా su root, టెర్మినల్ వద్ద మీరు ఒక డాలర్ గుర్తు చూస్తే ఆ కమాండ్లను అమలు పరచే ఒక సాధారణ యూజర్ అవుతారు. |
00:38 | మీరు ఒక స్వయంసిద్ధ ఇన్స్టలేషన్ చేసారని మరియు ఫైల్స్ భద్రపరచే ఏ పాత్ ని మార్చలేదని భావిస్తున్నాను . |
00:46 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. |
00:51 | ఈ మాడ్యూల్ కొరకు మౌస్ , కీబోర్డ్, విండోలో మాక్సిమైజ్ మరియు మినిమైజ్ బటన్లు వినియోగించే సామర్ధ్యాలు అవసరమౌతాయి. |
01:02 | సాధారణంగా ఒక ఫైల్లోని మొదటి 10 లైన్లను చూడటానికి, Head కమాండ్‌ను దానిని అనుసరిస్తూ ASCII ఫైల్ పేరును ఉపయోగిస్తాము. |
01:10 | మనం ఒక ఫైల్ సృష్టిద్దాం. దీనిని ప్రయోగాత్మకంగా చూపడానికి నేను ESC (ఎస్కేప్) కీని నొక్కుతున్నాను. |
01:17 | Applications > Accessories > Text Editorకి వెళ్లండి. |
01:24 | సమయాన్ని ఆదా చేయడం కోసం నేను ఈ నంబర్లను ముందుగానే మరొక ఫైల్లో సేవ్ చేసి ఉంచాను. |
01:30 | నేను దీనిని copy మరియు paste చేస్తాను. |
01:38 | File పై కి వెళ్ళి సేవ్ ని నొక్కండి |
01:41 | numbers dot txtగా ఫైల్ కు పేరు పెట్టి, saveని నొక్కండి |
01:48 | ఫైల్‌ను మూసేయండి. |
01:53 | Applications > Accessories > Terminalకి వెళ్లండి. |
02:01 | ఫైల్ సృష్టించబడినట్లు మనం చూడగలమేమో ప్రయత్నిద్దాం. |
02:05 | ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:09 | మనం ఇక్కడ మన హోమ్ డైరక్టరీలోని అన్ని ఫోల్డర్లు మరియు ఫైళ్ల జబితాను తయారు చేసాం. |
02:15 | మనం cat కమాండ్ ఉపయోగించి మనం సృష్టించిన ఫైల్లోని అంశాలను చదువవచ్చు. |
02:21 | Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి ట్యాబు ను నొక్కి ఎంటర్ నొక్కండి. |
02:29 | head కమాండ్‌తో కూడా ఇదే విధంగా చేద్దాం. |
02:33 | Head numbers dot txt ఎంటర్ |
02:39 | ఇప్పుడు మొదటి పది లైన్లు కనిపిస్తాయి. |
02:43 | మనం మొదటి 5 లైన్లు చూడాలనుకుంటే head కమాండ్ మరియు ఫైల్‌కు మధ్య hyphen n5 ఎంపిక ను ఉపయోగించాలి |
02:52 | అప్ యారో hyphen n5 నొక్కి, ఎంటర్ నొక్కండి. |
02:58 | ఇప్పుడు మొదటి 5 లైన్లు మాత్రమే కనిపిస్తాయి. |
03:02 | మనం ఈ ప్రదర్శనలో తిరిగి వెళదాం. |
03:08 | F5. |
03:14 | "tail" కమాండ్ అనేది "head" కమాండ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది లైన్లను చూపుతుంది. |
03:22 | టెర్మినల్ కు వెళ్లడానికి నేను ALT మరియు Tab నొక్కుతున్నాను. |
03:27 | "tail numbers dot txt" |
03:31 | మనం కేవలం చివరి 5 లైన్లను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య "hyphen n5" ఎంపిక ను ఉపయోగించాలి |
03:40 | "hyphen n5" ఎంటర్ |
03:45 | "slides" కు వెళ్ళండి. |
03:50 | ఒక లాగ్ ఫైల్ సిస్టం లో జరిగిన సంఘటనలను కలిగి ఉంటుంది. |
03:55 | "Auth dot log file" ఎవరు లాగిన్ అయ్యారు మరియు లాగ్ అవుట్ అయ్యారు అనే వివరాలను నిర్వహిస్తుంది. |
04:01 | tail కమాండ్‌లోని అత్యంత ఉపయోగకరమైన ఎంపిక లాగ్ ఫైల్ యొక్క టెయిల్ ను అనుసరించడానికి "hyphen f" ఉపయోగించడం. |
04:09 | ఒక కొత్త లైన్ లాగ్ ఫైల్ కు కలుపబడితే, tail కమాండ్ దానిని చివరి లైనుగా స్వీకరించి, సాధారణంగానే దాని పైన ఉన్న పది లైన్లను చూపుతుంది. |
04:18 | టెర్మినల్ కు వెళ్లండి |
04:21 | tail hyphen f forward slash var slash log slash auth dot log, |
04:31 | నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతా |
04:39 | మరొక టెర్మినల్ ను తెరుద్దాం, Application- > Accessories - > Terminal. |
04:46 | నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను . |
04:52 | దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి లైనును "tail" ఎలా అనుసరిస్తుందో నేను మీకు ఒకే తెరలో చూపవచ్చు. |
05:00 | మీకు మీరుగా "su" కు ప్రయత్నించండి, ఎంటర్ నొక్కండి. |
05:05 | ఏదో ఒక తప్పు పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ నొక్కండి. |
05:08 | tail పనిచేస్తున్న టెర్మినల్ పై కొత్త లాగ్ కలుపబడిందని మీరు చూస్తారు. |
05:15 | ఈ ధృవీకరణ ఎప్పుడు విఫలమైందో డేట్ మరియు టైమ్ చూపుతాయి. |
05:23 | సిస్టమ్ డేట్ మరియు టైమ్ ద్రువికరించడానికి "date" టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:32 | ఈ టెర్మినల్ ను మూసివేయడానికి "Exit" అని టైప్ చేయండి. |
05:36 | పనిచేస్తున్న tail కమాండ్ని మూసివేసి, స్క్రీన్‌ను మాక్సిమైజ్ చేయడానికి CTRL C నొక్కండి. |
05:51 | మునుపటి ఉదాహరణలో మనం కేవలం auth dot log ఫైల్ మాత్రమే చూసాం. |
05:57 | ఇవి లినక్స్ లో సాధారణంగా ఉపయోగించబడే లాగ్ ఫైల్ లు |
06:01 | ఒక లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన మెషీన్లో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి మరింత సమాచారం కోసం లాగ్ ఫైల్స్ చూస్తాడు. |
06:12 | పేరు సూచిస్తున్నట్లుగా "Sort" కమాండ్, ఒక ఫైల్ ను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
06:23 | sort numbers dot txt. ఇది మన numbers dot txt fileను ఆరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
06:31 | ఇక్కడ ఒక వింతను గమనించండి, sort కమాండ్, క్రమబద్ధం చేయటానికి కేవలం మొదటి అక్షరంను మాత్రమే చూస్తుంది, అందువలన 2 సంఖ్యకు ముందే 10, 11 మరియు 12 కనిపిస్తాయి. |
06:43 | దీనిని నివారించడానికి "hyphen n" ఎంపిక ను కలపండి, "hyphen n" మరియు ఎంటర్ నొక్కండి. |
06:53 | ఇప్పుడు "sort" వాటిని క్రమబద్ధం చేయడానికి పూర్తి సంఖ్యను చూస్తుంది. |
06:58 | number dot txt ని వ్యతిరేక క్రమంలో క్రమబద్ధం చేయడానికి hyphen r ఎంపిక ను చేర్చండి. |
07:09 | మనకు ఈ ఫైల్లో పునరావృతం అయ్యే సంఖ్యలు ఉన్నాయి , ప్రత్యేకంగా ఉన్న సంఖ్యలను మాత్రమే చూడటానికి మరొక ఎంపిక hyphen u ని కలపండి. |
07:17 | టెర్మినల్ కు వెళ్లండి. |
07:20 | అప్ యారో. |
07:22 | "U", ఎంటర్ చేయండి |
07:26 | ఇంతకు ముందు రెండు '2'లు కనిపించాయి. ఇప్పుడు కేవలం ఒక '2' మాత్రమే కనిపిస్తుంది. |
07:38 | ఇప్పుడు ఒక నిర్దిష్ట కాలమ్ ఆధారంగా ఒక ఫైల్ ను ఏ విధంగా sort చేయగలమో చూద్దాం. |
07:44 | ఒక ఫైల్ ను సృష్టించి క్రింద చూపినట్లుగా ‘కి ఇన్’ చేద్దాం. |
07:48 | Applications > Accessories > Text Editor కు వెళ్లండి. |
07:57 | నా వద్ద ఇప్పటికే మరొక ఫైల్ లో డేటా ఉంది, సమయన్ని ఆదా చేయడానికి దాని విలువను కాపీ మరియు పేస్ట్ చేస్తాను, CTRL+C; CTRL+V. |
08:11 | File>> marks dot txt గా సేవ్ చేయండి, Save పై నొక్కండి. |
08:21 | ఈ ఫైల్ లోని ప్రత్యేక అక్షరాలను పట్టించుకోకండి.తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా నామీద దావా వేయడం నాకు నచ్చదు. |
08:28 | ఈ ఫైల్ ను మూసివేయండి. |
08:33 | marks dot txt file యొక్క రెండవ కాలమ్ ఆధారంగా మనం క్రమ బద్ధం చేద్దాం. |
08:40 | టెర్మినల్ కు వెళ్లండి. |
08:42 | sort space marks dot txt space hyphen t space open inverted commas space close inverted commas space. |
08:53 | ఇక్కడ hyphen t అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీస్థలం దానిని సూచిస్తుంది. |
09:02 | సార్ట్ చేయవలసిన రెండవ కాలమ్ కొరకు hyphen k2 పనిచేస్తుంది. |
09:14 | ఎంటర్ నొక్కండి. |
09:20 | Cat marks dot txt |
09:24 | ఇది అసలు ఫైల్, మనం కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి sort చేసినపుడు అవిర్ (Avir) పైకి వెళ్లి, బాలా(Bala) క్రిందకు రావడం మీరు చూస్తారు. |
09:43 | ఒక ఫైల్లోని కొంత సమాచారంను మాత్రమే తొలగించడానికి Cut కమాండ్ ఉపయోగ పడుతుంది. |
09:51 | marks dot txt నుండి మనం పేర్లను బయటకు తీద్దాం. |
09:55 | ALT+ Tab తో టెర్మినల్ ను వెళ్ళండి. |
09:58 | cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space. |
10:08 | ఇక్కడ cut కమాండ్ లో 'd' అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలం డీలిమిటర్ను సూచిస్తుంది. |
10:20 | రెండవ కాలమ్ కొరకు “hyphen f2” టైపు చేసి, ఎంటర్ నొక్కండి. |
10:31 | Paste (పేస్ట్) కమాండ్ ఫైళ్ళ తదుపరి సంబంధిత లైన్లు విలీనం చేస్తుంది. |
10:36 | ఇప్పుడు మనం numbers dot txt మరియు marks dot txt file రెండు ఫైళ్లను ఉపయోగిద్దాం. |
10:41 | టెర్మినల్ కు వెళ్లండి. |
10:43 | Paste numbers dot txt marks dot txt టైపు చేసి , ఎంటర్ నొక్కండి |
10:50 | ఇప్పుడు marks dot txt యొక్క మొదటి లైన్ numbers dot txt యొక్క మొదటి లైన్ కు కలుపబడుతుంది. |
10:57 | ఈ ఔట్పుట్ ను concatefile dot txt. అనే మరొక ఫైల్‌కు మళ్ళిన్చుటకు మనం రీడైరక్ట్ కీని ఉపయోగించవచ్చు . |
11:06 | టెర్మినల్ కు వెళ్లండి. |
11:08 | అప్ యారోని నొక్కండి. రీడైరక్ట్ కీ అయిన గ్రేటర్దేన్ గుర్తు concatfile dot txt నొక్కండి. ఎంటర్ నొక్కండి. |
11:18 | Cat concatfile dot txt |
11:22 | మనం slide కు వెళదాం. |
11:25 | వరుసలో డీలిమిట్ చేసిన నంబర్ల ప్రింట్ అవుట్‌ను , paste చేయాలనుకుంటే, hyphen s ఎంపికను ఉపయోగించవచ్చు |
11:34 | Paste hyphen s |
11:39 | numbers dot txt టైపు చేయండి |
11:43 | "slide" కు వెళ్లండి. |
11:45 | స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం, |
11:49 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహాయం అందిస్తోంది. |
11:55 | మరింత సమాచారం కొరకు మీరు క్రింద ఉన్న లింక్‌ను చూడవచ్చు. |
11:59 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష (అనువాదం చేసినవారి పేరు) మరియు స్రవంతి (రికార్డ్ చేసినవారి పేరు) బళ్ళారి. సెలవు. |