Difference between revisions of "KTurtle/C2/Grammar-of-TurtleScript/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 2: Line 2:
 
|'''Time'''
 
|'''Time'''
 
|'''Narration'''
 
|'''Narration'''
 
 
|-
 
|-
 
||00:01
 
||00:01
Line 18: Line 17:
 
||00:16
 
||00:16
 
|| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
 
|| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
'''ఉబుంటు లైనక్స్ ఓఎస్ '''వర్షన్'''12.04'''.
+
'''ఉబుంటు లైనక్స్ ఓఎస్ '''వర్షన్'''12.04'''.
 
KTurtle వర్షన్ '''0.8.1 బీటా '''.
 
KTurtle వర్షన్ '''0.8.1 బీటా '''.
 
|-
 
|-
Line 47: Line 46:
 
|-
 
|-
 
||01:01
 
||01:01
||'KTurtle' అప్లికేషన్ ను తెరవటానికి  KTurtle అని టైప్ చేసి '''ఎంటర్''' నొక్కండి.
+
||KTurtle అప్లికేషన్ ను తెరవటానికి  KTurtle అని టైప్ చేసి '''ఎంటర్''' నొక్కండి.
 
|-
 
|-
 
||01:08
 
||01:08
Line 62: Line 61:
 
|-
 
|-
 
||01:25
 
||01:25
|| KTurtle లో ని '''గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్'''   నందు-
+
|| KTurtle లోని '''గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్''' నందు-
 
|-
 
|-
 
 
||01:30
 
||01:30
 
||'''కామెంట్''' లు
 
||'''కామెంట్''' లు
Line 123: Line 121:
 
|-
 
|-
 
||02:32
 
||02:32
|| వేరియబుల్ నందు ఆ విలువలు ప్రోగ్రాం యొక్క అమలు (execution)పూర్తి అగువరకు లేదా మరియొక విలువ ఇచ్చువరకు ఉంటాయి.
+
|| వేరియబుల్ నందు ఆ విలువలు ప్రోగ్రాం యొక్క అమలు (execution) పూర్తి అగువరకు లేదా మరియొక విలువ ఇచ్చువరకు ఉంటాయి.
 
|-
 
|-
 
||02:41
 
||02:41
Line 163: Line 161:
 
||03:44
 
||03:44
 
|| గణిత నిర్వాహక చిహ్నాలు ( Mathematical operators)  ఏమనగా -
 
|| గణిత నిర్వాహక చిహ్నాలు ( Mathematical operators)  ఏమనగా -
 +
 
'+' (అడిషన్)  
 
'+' (అడిషన్)  
'-' (సబ్ట్రాక్షన్)
+
 
 +
'-' (సబ్ట్రాక్షన్)
 +
 
 
'*' (ముల్టిప్లికేషన్) మరియు
 
'*' (ముల్టిప్లికేషన్) మరియు
 +
 
'/' (డివిజన్)
 
'/' (డివిజన్)
 
|-
 
|-
Line 178: Line 180:
 
|-
 
|-
 
||04:08
 
||04:08
||'''“reset(రిసెట్)''' కమాండ్ టర్టల్ ను దాని '''డిఫాల్ట్ ''' పొజిషన్ కు సెట్ చేస్తుంది.
+
||'''reset(రిసెట్)''' కమాండ్ టర్టల్ ను దాని '''డిఫాల్ట్ ''' పొజిషన్ కు సెట్ చేస్తుంది.
 
|-
 
|-
 
||04:12
 
||04:12
||'''canvas size(కేన్వాస్ సైజ్ ) 200,200''' అను  కమాండ్ కాన్వాస్ వెడల్పు మరియు ఎత్తులు ఒకోదాన్ని 200 పిక్సల్స్ కు ఫిక్స్ చేస్తుంది.
+
||'''canvas size(కేన్వాస్ సైజ్) 200,200''' అను  కమాండ్ కాన్వాస్ వెడల్పు మరియు ఎత్తులు ఒకోదాన్ని 200 పిక్సల్స్ కు ఫిక్స్ చేస్తుంది.
 
|-
 
|-
 
||04:22
 
||04:22
Line 197: Line 199:
  
 
||04:40
 
||04:40
||“go 10,10” అను కమాండ్ “టర్టల్'“ ను కేన్వాస్ కు ఎడమ వైపు నుండి 10pixel మరియు పైనుండి 10pixel  దూరం లోఉంచుతుంది.
+
||'''go 10,10''' అను కమాండ్ “టర్టల్'“ ను కేన్వాస్ కు ఎడమ వైపు నుండి 10pixel మరియు పైనుండి 10pixel  దూరం లో ఉంచుతుంది.
 
|-
 
|-
 
||04:52
 
||04:52
Line 203: Line 205:
 
|-
 
|-
 
||04:56
 
||04:56
|| నేను కోడ్ ని  టెక్స్ట్-ఎడిటర్ నుండి'''copy'' 'చేసి KTurtle'ఎడిటర్ లో '''paste ''' చేస్తున్నాను.
+
|| నేను కోడ్ ని  టెక్స్ట్-ఎడిటర్ నుండి '''copy''' చేసి KTurtle ఎడిటర్ లో '''paste''' చేస్తున్నాను.
 
|-
 
|-
 
||05:03
 
||05:03
|| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి.
+
|| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
 
|-
 
|-
 
||05:08
 
||05:08
Line 212: Line 214:
 
|-
 
|-
 
||05:13
 
||05:13
|| ప్రోగ్రామ్ ను'''రన్''' చేయటానికి '''Run''బటన్ పై క్లిక్ చేయండి.
+
|| ప్రోగ్రామ్ ను'''రన్''' చేయటానికి '''Run''' బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:17
 
||05:17
Line 234: Line 236:
 
||05:55
 
||05:55
 
||'''$answer = 10 > 3'''
 
||'''$answer = 10 > 3'''
 
 
|-
 
|-
 
||06:03
 
||06:03
Line 252: Line 253:
 
|-
 
|-
 
||06:29
 
||06:29
||'''టర్టల్''' బూలియన్ వేల్యూ 'true ' ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
+
||'''టర్టల్''' బూలియన్ వేల్యూ 'true' ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
||06:34
 
||06:34
|| ఇప్పుడు, ఈ అప్లికేషన్ లో '''స్ట్రింగ్ ''' లు ఎలా పని చేస్తాయో చూద్దాం-
+
|| ఇప్పుడు, ఈ అప్లికేషన్ లో '''స్ట్రింగ్''' లు ఎలా పని చేస్తాయో చూద్దాం-
 
|-
 
|-
 
||06:39
 
||06:39
Line 267: Line 268:
 
|-
 
|-
 
||06:53
 
||06:53
||''KTurtle' డబల్ కోట్స్ లో ఉన్న ఒక లైన్(గీత)ను ఒక స్ట్రింగ్ గా గుర్తిస్తుంది.
+
||KTurtle డబల్ కోట్స్ లో ఉన్న ఒక లైన్(గీత)ను ఒక స్ట్రింగ్ గా గుర్తిస్తుంది.
 
|-
 
|-
 
|| 07:00
 
|| 07:00
Line 276: Line 277:
 
|-
 
|-
 
||07:11
 
||07:11
||'''బూలియన్ ''' విలువలు రెండు మాత్రమే ఉన్నాయి: "true" మరియు "false".
+
||'''బూలియన్ ''' విలువలు రెండు మాత్రమే ఉన్నాయి: true మరియు false.
 
|-
 
|-
 
||07:16
 
||07:16
Line 288: Line 289:
 
|-
 
|-
 
||07:34
 
||07:34
|| వేరియబుల్''' $ఆన్సర్'''కు కేటాయించిన '''బూలియన్  వేల్యూ ''' 'ఫాల్స్' ఎందుకంటే  7, 5కంటే పెద్దది.
+
|| వేరియబుల్ ''' $answer'''కు కేటాయించిన '''బూలియన్  వేల్యూ''' ఫాల్స్  ఎందుకంటే  7, 5 కంటే పెద్దది.
 
|-
 
|-
 
|| 07:43
 
|| 07:43
Line 300: Line 301:
 
|-
 
|-
 
||07:56
 
||07:56
|| ఒకవేళ బూలియన్  విలువ ‘ట్రూ ’గా అంచనా వేసినపుడు మాత్రమే ‘if(ఇఫ్)’ కండీషన్ అమలు అవుతుంది.
+
|| ఒకవేళ బూలియన్  విలువ ‘ట్రూ’గా అంచనా వేసినపుడు మాత్రమే ‘if(ఇఫ్)’ కండీషన్ అమలు అవుతుంది.
 
|-
 
|-
 
||08:03
 
||08:03
Line 315: Line 316:
 
|-
 
|-
 
||08:30
 
||08:30
|| నేను కోడ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle' ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
+
|| నేను కోడ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
 
|-
 
|-
 
||08:36
 
||08:36
|| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి.
+
|| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
 
|-
 
|-
 
||08:42
 
||08:42
Line 360: Line 361:
 
|-
 
|-
 
||09:27
 
||09:27
|| “print ” మరియు“go” కమాండ్స్ ఉపయోగించి ఫలితాన్ని ప్రదర్శించండి.
+
|| “print ” మరియు “go” కమాండ్స్ ఉపయోగించి ఫలితాన్ని ప్రదర్శించండి.
 
|-
 
|-
 
||09:33
 
||09:33

Revision as of 18:47, 20 February 2017

Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:02 KTurtle లోని గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి:
00:11 టర్టల్ స్క్రిప్ట్ యొక్క వ్యాకరణం(గ్రామర్) మరియు'ఇఫ్'-'ఎల్స్' (కండీషన్) పరిస్థితి.
00:16 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:

ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్12.04. KTurtle వర్షన్ 0.8.1 బీటా .

00:29 మీకు KTurtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
00:35 ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి:

http://spoken-tutorial.org

00:40 కే టర్టల్' యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
00:43 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
00:45 సెర్చ్ బార్ లో KTurtle అని టైప్ చేసి,
00:49 KTurtle ఐకాన్ పై క్లిక్ చేయండి.
00:52 మనం KTurtle ను టెర్మినల్ ఉపయోగించి కూడా తెరవవచ్చు.
00:56 టెర్మినల్ ను తెరవటానికి Ctrl+Alt+T కీ లను ఏకకాలం లో నొక్కండి.
01:01 KTurtle అప్లికేషన్ ను తెరవటానికి KTurtle అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
01:08 ముందు గా టర్టల్ స్క్రిప్ట్ ను చూద్దాం.
01:11 టర్టల్ స్క్రిప్ట్ అనునది ఒక ప్రోగ్రామింగ్ భాష.
01:15 ఇది వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించటానికి వివిధ రకాల పదాలు మరియు చిహ్నాలను కలిగి ఉంటుంది.
01:21 ఇది టర్టల్ కు ఏమి చేయాలో నిర్దేశిస్తుంది.
01:25 KTurtle లోని గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ నందు-
01:30 కామెంట్ లు
01:31 కమాండ్లు
01:32 సంఖ్యలు
01:33 స్ట్రింగ్ లు
01:34 వేరియబుల్స్ మరియు
01:36 బూలియన్ వేల్యూలు ఉంటాయి.
01:38 ఇప్పుడు, మనం సంఖ్యలను ఎక్కడ స్టోర్ (నిల్వ) చేయాలో చూద్దాం.
01:42 సంఖ్యలు అనేవి:
01:44 గణిత నిర్వహణ చిహ్నాలు (Mathematical operators),
01:46 పోలిక నిర్వహణ చిహ్నాలు (Comparison operators) మరియు
01:49 వేరియబుల్స్ నందు నిల్వ(store) చేయబడతాయి.
01:50 బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను.
01:54 మొదట గా వేరియబుల్స్ ను చూద్దాం.
01:57 వేరియబుల్స్ అనేవి ‘$’ చిహ్నం తో మొదలయ్యే పదాలు, ఉదాహరణకు $a.
02:04 వేరియబుల్స్ ఊదా రంగు లో హైలైట్ చేయబడతాయి.
02:09 ఈ అసైన్మెంట్ (=) ను ఉపయోగించి, ఒక వేరియబుల్ యొక్క విషయాలు( కంటెంట్స్) పొందవచ్చు.
02:14 వేరియబుల్స్ సంఖ్యలు కలిగి ఉంటాయి. ఉదా:'$a=100
02:20 స్ట్రింగ్ లు ఉదా: $a=Hello లేదా
02:25 బూలియన్ విలువలు అవిtrue లేదా False ఉదా :$a=true.
02:32 వేరియబుల్ నందు ఆ విలువలు ప్రోగ్రాం యొక్క అమలు (execution) పూర్తి అగువరకు లేదా మరియొక విలువ ఇచ్చువరకు ఉంటాయి.
02:41 ఉదాహరణకు, ఈక్రీంది కోడ్ ని పరిగణలోకి తీసుకుందాం.
02:44 $a = 2004
02:50 '$b = 25
02:55 ప్రింట్ $a + $b అని టైప్ చేయండి.
03:01 వేరియబుల్ 'a' కి కేటాయించిన విలువ 2004.
03:06 వేరియబుల్ 'b'కి కేటాయించిన విలువ25.
03:10 ప్రింట్ కమాండ్, టర్టల్ ను కేన్వాస్ పైన ఏదో రాయమని కమాండ్ చేస్తుంది.
03:15 'ప్రింట్ కమాండ్ సంఖ్యలను మరియు స్ట్రింగ్స్ లనుinput గా తీసుకుంటుంది.
03:19 ప్రింట్ $a + $b, టర్టల్ రెండు విలువలు ను కలిపి ఫలితాన్నికేన్వాస్ పైన ప్రదర్శించమని కమాండ్ చేస్తుంది.
03:29 స్లో స్పీడ్(వేగం)వద్ద కోడ్ నిరన్ చేద్దాం.
03:34 విలువ2029 కేన్వాస్ పైన ప్రదర్శించ బడుతుంది.
03.40 తర్వాత గణిత నిర్వాహక చిహ్నలు(mathematical operators) చూద్దాం.
03:44 గణిత నిర్వాహక చిహ్నాలు ( Mathematical operators) ఏమనగా -

'+' (అడిషన్)

'-' (సబ్ట్రాక్షన్)

'*' (ముల్టిప్లికేషన్) మరియు

'/' (డివిజన్)

03:53 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ ను క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
04:01 నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
04:05 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
04:08 reset(రిసెట్) కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
04:12 canvas size(కేన్వాస్ సైజ్) 200,200 అను కమాండ్ కాన్వాస్ వెడల్పు మరియు ఎత్తులు ఒకోదాన్ని 200 పిక్సల్స్ కు ఫిక్స్ చేస్తుంది.
04:22 వేరియబుల్ $addకు 1+1' అనే విలువ కేటాయించ బడింది.
04:26 వేరియబుల్ $subtract కు 20-5 విలువ కేటాయించ బడింది.
04:31 వేరియబుల్ $multiply కు 15*2 విలువ కేటాయించ బడింది.
04:36 వేరియబుల్ $divideకు 30/30 విలువ కేటాయించ బడింది.
04:40 go 10,10 అను కమాండ్ “టర్టల్'“ ను కేన్వాస్ కు ఎడమ వైపు నుండి 10pixel మరియు పైనుండి 10pixel దూరం లో ఉంచుతుంది.
04:52 print కమాండ్ వేరియబుల్ ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
04:56 నేను కోడ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
05:03 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
05:08 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
05:13 ప్రోగ్రామ్ నురన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
05:17 కమాండ్ అమలు విధానం ఎడిటర్ పైన హైలైట్ అవుతుంది.
05:22 టర్టల్ విలువలను నిర్దేశించిన స్థానాలలో కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
05:34 కంపారిజన్ ఆపరేటర్ఉపయోగించి ఒక సాధారణ ఉదాహరణ పరిశీలిద్దాం.
05:41 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్"కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
05:49 బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను.
05:53 ఇలా టైప్ చేద్దాం:
05:55 $answer = 10 > 3
06:03 print $answer
06:09 ఇక్కడ 10 గ్రేటర్ దేన్ ఆపరేటర్ ను ఉపయోగించి 3 తో పోల్చబడింది.
06:14 ఈ పోలిక ఫలితం, ఒక బూలియన్ వేల్యూ 'true, మరియు అది
06:19 వేరియబుల్ $answer లో స్టోర్ (నిల్వ) చేయబడుతుంది మరియు దాని విలువ 'true' కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
06:27 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
06:29 టర్టల్ బూలియన్ వేల్యూ 'true' ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
06:34 ఇప్పుడు, ఈ అప్లికేషన్ లో స్ట్రింగ్ లు ఎలా పని చేస్తాయో చూద్దాం-
06:39 స్ట్రింగ్స్ వేరియబుల్స్ లో నంబర్స్(సంఖ్యలు) గా కూడా పెట్టవచ్చు.
06:43 స్ట్రింగ్స్ మేధ్ మెటికల్ లేదా కంపారిజన్ ఆపరేటర్ల లో ఉపయోగించ బడవు.
06:49 స్ట్రింగ్స్ ఎరుపు రంగు లో హైలైట్ చేయబడతాయి.
06:53 KTurtle డబల్ కోట్స్ లో ఉన్న ఒక లైన్(గీత)ను ఒక స్ట్రింగ్ గా గుర్తిస్తుంది.
07:00 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
07:08 ఇప్పుడు, నేను బూలియన్ విలువలు గురించి వివరిస్తాను.
07:11 బూలియన్ విలువలు రెండు మాత్రమే ఉన్నాయి: true మరియు false.
07:16 ఉదాహరణకు, కోడ్ ని టైప్ చేద్దాం:
07:20 $answer = 7<5
07:28 print $answer.
07:34 వేరియబుల్ $answerకు కేటాయించిన బూలియన్ వేల్యూ ఫాల్స్ ఎందుకంటే 7, 5 కంటే పెద్దది.
07:43 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
07:47 టర్టల్ 'కేన్వాస్ పైన బూలియన్' విలువ "false" గా ప్రదర్శిస్తుంది.
07:51 తర్వాత “if-else” కండీషన్ గురించి నేర్చుకుందాం.
07:56 ఒకవేళ బూలియన్ విలువ ‘ట్రూ’గా అంచనా వేసినపుడు మాత్రమే ‘if(ఇఫ్)’ కండీషన్ అమలు అవుతుంది.
08:03 ‘if’ కండిషన్ ‘ఫాల్స్’అయినపుడు మాత్రమే ‘else(ఎల్స్)’ కండిషన్ అమలు అవుతుంది.
08:09 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
08:17 నేను ఇప్పటికే టెక్స్ట్ ఫైల్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను.
08:21 ఈ కోడ్ 4 ,5 మరియు6 సంఖ్యలను పోల్చి ఫలితాన్ని అనుగుణంగా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
08:30 నేను కోడ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
08:36 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
08:42 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
08:46 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
08:49 టర్టల్ 4 మరియు 5 విలువలను పోల్చుతుంది
08:53 మరియు ఫలితం : "4 is smaller than 6" గా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
09:00 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:05 సారాంశం చూద్దాం.
09:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి.
09:11 గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ మరియు
09:14 ‘if-else’ కండీషన్.
09:17 ఇప్పుడు, అసైన్మెంట్ భాగానికి వెళ్దాం.
09:19 వీటిని ఉపయోగించి ఒక ఈక్వేషన్( సమీకరణం) ను సాధించండి.
09:22 if - else కండీషన్,
09:24 మేధ్ మెటికల్ మరియు కంపారిజన్ ఆపరేటర్లు
09:27 “print ” మరియు “go” కమాండ్స్ ఉపయోగించి ఫలితాన్ని ప్రదర్శించండి.
09:33 అసైన్మెంట్ సాధించటానికి-
09:35 ఏవయినా నాలుగు యాదృచ్ఛిక సంఖ్యలు ఎంచుకోండి,
09:38 రెండు జతల యాదృచ్ఛిక సంఖ్యలను గుణించండి.
09:42 కంపారిజన్ ఆపరేటర్స్ ఉపయోగించి ఫలితాన్ని పోల్చి చూడండి,
09:46 రెండు ఫలితాలను ప్రదర్శించండి.
09:49 పెద్ద ఫలితాన్ని కేన్వాస్ మధ్యలో ప్రదర్శించండి.
09:54 మీకు నచ్చిన సమీకరణాన్ని మీరు ఎంచుకోవచ్చు.
09:59 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:

http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial

10:03 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
10:06 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:12 స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
10:14 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
10:18 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
10:22 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:

contact@spoken-tutorial.org

10:30 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:35 దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:43 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://spoken-tutorial.org/NMEICT-Intro

10:52 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya