Difference between revisions of "KTurtle/C2/Introduction-to-KTurtle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
||అందరికి నమస్కారం, ఈ ''కే టర్టల్ ఇంట్రడక్షన్'' ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|అందరికి నమస్కారం, ఈ '''కే టర్టల్ ఇంట్రడక్షన్''' ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
|00:07
 
|00:07
||ఈ ట్యుటోరియల్ లో, నేను '''కే టర్టల్''' ప్రాధమిక అంశాలను పరిచయం చేస్తాను.
+
|ఈ ట్యుటోరియల్ లో, నేను '''కే టర్టల్''' ప్రాధమిక అంశాలను పరిచయం చేస్తాను.
 
|-
 
|-
 
|00:14
 
|00:14
||ఈ ట్యుటోరియల్ లో మనం:
+
|ఈ ట్యుటోరియల్ లో మనం:
 
|-
 
|-
 
|00:17
 
|00:17
||* ''' కే టర్టల్ విండో '''
+
| '''కే టర్టల్ విండో'''
 
|-
 
|-
 
|00:19
 
|00:19
||* ''' ఎడిటర్ '''
+
|''' ఎడిటర్ '''
 
|-
 
|-
 
|00:20
 
|00:20
||* ''' కేన్వాస్ '''
+
|''' కేన్వాస్ '''
 
|-
 
|-
 
|00:21
 
|00:21
||* మెనూ బార్
+
| '''మెనూ బార్'''
 
|-
 
|-
 
|00:22
 
|00:22
||* టూల్ బార్.
+
| '''టూల్ బార్.'''
 
|-
 
|-
 
|00:24
 
|00:24
|| అలాగే మనం:
+
| అలాగే మనం:
 
|-
 
|-
 
|00:26
 
|00:26
|| '''టర్టల్'''ను తరలించటం.
+
| '''టర్టల్'''ను తరలించటం.
 
|-
 
|-
 
|00:28
 
|00:28
|| రేఖలు గీయటం మరియు దిశలు మార్చటం.
+
| రేఖలు గీయటం మరియు దిశలు మార్చటం.
 
|-
 
|-
 
|00:32
 
|00:32
Line 40: Line 40:
 
|-
 
|-
 
|00:34
 
|00:34
||ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
+
|ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
'''ఉబుంటు లైనక్స్ ఓఎస్ ''' వర్షన్ '''12.04'''.
+
'''ఉబుంటు లైనక్స్ ఓఎస్ ''' వర్షన్ '''12.04'''.
కే టర్టల్ వర్షన్ '''0.8.1 బీటా '''.
+
కే టర్టల్ వర్షన్ '''0.8.1 బీటా '''.
  
 
|-
 
|-
Line 49: Line 49:
 
|-
 
|-
 
|00:49
 
|00:49
||''' కే టర్టల్ ''' అనేది ప్రాథమిక  ప్రోగ్రామింగ్  నేర్చుకోవటానికి ఒక ఉచిత సాధనం.
+
|''' కే టర్టల్ ''' అనేది ప్రాథమిక  ప్రోగ్రామింగ్  నేర్చుకోవటానికి ఒక ఉచిత సాధనం.
 
|-
 
|-
 
|00:53
 
|00:53
|| ఇది కంప్యూటర్ సహాయంతో ఇంటరాక్టివ్ అభ్యాసం కోసం ఉపయోగపడుతుంది.
+
| ఇది కంప్యూటర్ సహాయంతో ఇంటరాక్టివ్ అభ్యాసం కోసం ఉపయోగపడుతుంది.
 
|-
 
|-
 
|00:59
 
|00:59
||''' కే టర్టల్ ''' ఈ లింక్ వద్ద డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంది: http://edu.kde.org/kturtle/
+
|''' కే టర్టల్ ''' ఈ లింక్ వద్ద డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంది: http://edu.kde.org/kturtle/
 
|-
 
|-
||01:12
+
|01:12
||'కే టర్టల్'- * ప్రోగ్రామింగ్ ని సులువు మరియు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది.
+
|'కే టర్టల్'- ప్రోగ్రామింగ్ ని సులువు మరియు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది.
 
|-
 
|-
 
|01:18
 
|01:18
||* పిల్లలకు గణితం లో బేసిక్స్ బోధించడానికి సహాయం చేస్తుంది.
+
| పిల్లలకు గణితం లో బేసిక్స్ బోధించడానికి సహాయం చేస్తుంది.
 
|-
 
|-
 
|01:22
 
|01:22
|'''కమాండ్''' లను ప్రోగ్రామర్ యొక్క మాట్లాడే భాష కు అనువదిస్తుంది.
+
|కమాండ్ లను ప్రోగ్రామర్ యొక్క మాట్లాడే భాష కు అనువదిస్తుంది.
 
|-
 
|-
 
|01:27
 
|01:27
||  కమాండ్ లను విజువల్స్ గా మార్చుతుంది.
+
|  కమాండ్ లను విజువల్స్ గా మార్చుతుంది.
 
|-
 
|-
 
|01.31
 
|01.31
|| మనము ''కే టర్టల్''' ను '''సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్''' ఉపయోగించి ఇన్స్టాల్ చేయవచ్చు.
+
| మనము ''కే టర్టల్''' ను '''సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్''' ఉపయోగించి ఇన్స్టాల్ చేయవచ్చు.
 
|-
 
|-
 
|01:36
 
|01:36
||'''సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్''' పై మరింత సమాచారం కోసం,
+
|'''సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్''' పై మరింత సమాచారం కోసం,
 
|-
 
|-
 
|01:40
 
|01:40
|| మా వెబ్ సైట్ లో '''ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్''' ను సందర్శించండి http://spoken-tutorial.org   
+
| మా వెబ్ సైట్ లో '''ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్''' ను సందర్శించండి http://spoken-tutorial.org   
 
|-
 
|-
||01:46
+
|01:46
|| 'కే టర్టల్' యొక్క ఒక కొత్త '''అప్లికేషన్ ''' తెరుద్దాం.
+
| 'కే టర్టల్' యొక్క ఒక కొత్త '''అప్లికేషన్ ''' తెరుద్దాం.
 
|-
 
|-
 
|01:50
 
|01:50
|| '''డాష్ హోమ్ ''' పై క్లిక్ చేయండి.
+
| '''డాష్ హోమ్ ''' పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|01:52
 
|01:52
||సెర్చ్ బార్ లో '''కే టర్టల్''' అని టైప్ చేసి,
+
|సెర్చ్ బార్ లో '''కే టర్టల్''' అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|01:55
 
|01:55
|| '''కే టర్టల్''' ఐకాన్ పై క్లిక్ చేయండి.
+
| '''కే టర్టల్''' ఐకాన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||01:59
+
|01:59
||ఒక విలక్షణ ''''''కే టర్టల్ విండో ''' ఇలా కనిపిస్తుంది.
+
|ఒక విలక్షణ '''కే టర్టల్ విండో ''' ఇలా కనిపిస్తుంది.
 
|-
 
|-
 
|02:02
 
|02:02
||ఇది మెనూ బార్.
+
|ఇది మెనూ బార్.
 
|-
 
|-
 
|02:04
 
|02:04
|| మెను బార్ లో, పైన,
+
| మెను బార్ లో, పైన,
 
|-
 
|-
 
|02:06
 
|02:06
| |మీరు మెనూ ఐటమ్స్ చూస్తారు-
+
| మీరు మెనూ ఐటమ్స్ చూస్తారు-
 
|-
 
|-
 
|02:08
 
|02:08
||అందులో ''' ఫైల్, ఎడిట్, కేన్వాస్, రన్,టూల్స్,సెట్టింగ్స్'''  మరియు '''హెల్ప్''' ఎంపికలు.
+
|అందులో ''' ఫైల్, ఎడిట్, కేన్వాస్, రన్, టూల్స్, సెట్టింగ్స్'''  మరియు '''హెల్ప్''' ఎంపికలు.
 
|-
 
|-
 
|02:17
 
|02:17
|| చాలావరకు ఉపయోగించే చర్యలను మీరు టూల్ బార్ లో కనుగొంటారు.
+
| చాలావరకు ఉపయోగించే చర్యలను మీరు టూల్ బార్ లో కనుగొంటారు.
 
|-
 
|-
||02:23
+
|02:23
|| '''ఎడిటర్ ''' ఎడమ వైపు ఉంది, దాని లో మీరు '''టర్టల్ స్క్రిప్ట్''' కమాండ్స్ ని టైపు చేయవచ్చు.
+
| '''ఎడిటర్ ''' ఎడమ వైపు ఉంది, దాని లో మీరు '''టర్టల్ స్క్రిప్ట్''' కమాండ్స్ ని టైపు చేయవచ్చు.
 
|-
 
|-
 
|02:30
 
|02:30
|| ఎడిటర్ యొక్క ఫంక్షన్స్ లో చాలా వరకు '''ఫైల్ ''' మరియు '''ఎడిట్ ''' మెనూస్ లో ఉంటాయి.
+
| ఎడిటర్ యొక్క ఫంక్షన్స్ లో చాలా వరకు '''ఫైల్ ''' మరియు '''ఎడిట్ ''' మెనూస్ లో ఉంటాయి.
 
|-
 
|-
||02:37
+
|02:37
|| ఎడిటర్ లో '''కోడ్ ''' ను ఎంటర్ చేయటానికి చాల మార్గాలు ఉన్నాయి.
+
| ఎడిటర్ లో '''కోడ్ ''' ను ఎంటర్ చేయటానికి చాల మార్గాలు ఉన్నాయి.
 
|-
 
|-
 
|02:42
 
|02:42
|| ఎగ్జామ్పుల్ ను ఉపయోగించటం సులభమైన మార్గం.
+
| ఎగ్జామ్పుల్ ను ఉపయోగించటం సులభమైన మార్గం.
 
|-
 
|-
 
|02:46
 
|02:46
||'''ఫైల్ ''' మెనూ కి వెళ్లి > '''ఎగ్జామ్పుల్స్ ''' ని ఎంచుకోండి.
+
|'''ఫైల్ ''' మెనూ కి వెళ్లి > '''ఎగ్జామ్పుల్స్ ''' ని ఎంచుకోండి.
 
|-
 
|-
 
|02:50
 
|02:50
|| ఇక్కడ, నేను '''ఫ్లవర్ ''' ని ఎంచుకుంటున్నాను.
+
| ఇక్కడ, నేను '''ఫ్లవర్ ''' ని ఎంచుకుంటున్నాను.
 
|-
 
|-
 
|02:53
 
|02:53
|| ఎంచుకోబడిన ఫ్లవర్ యొక్క కోడ్ ఎడిటర్ లో తెరుచుకుంటుంది.
+
| ఎంచుకోబడిన ఫ్లవర్ యొక్క కోడ్ ఎడిటర్ లో తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
|02:58
 
|02:58
|| కోడ్ ని '''రన్ ''' చేయటానికి '''మెనూ బార్ ''' లేదా ''' టూల్ బార్ '''నుండి , '''రన్ ''' బటన్ పై క్లిక్ చేయండి.
+
| కోడ్ ని '''రన్ ''' చేయటానికి '''మెనూ బార్ ''' లేదా ''' టూల్ బార్ '''నుండి , '''రన్ ''' బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|03:04
 
|03:04
|| నేరుగా ఎడిటర్ లో మీ స్వంత కోడ్ టైప్ చేయడం మరొక మార్గం.
+
| నేరుగా ఎడిటర్ లో మీ స్వంత కోడ్ టైప్ చేయడం మరొక మార్గం.
 
|-
 
|-
 
|03:10
 
|03:10
|| లేదా ఏదయినా కోడ్ ని ఎడిటర్ లో '''కాపీ /పేస్ట్ ''' చేయండి.
+
| లేదా ఏదయినా కోడ్ ని ఎడిటర్ లో '''కాపీ /పేస్ట్ ''' చేయండి.
 
|-
 
|-
 
|03:13
 
|03:13
|| ఉదాహరణకు ఇతర '''కే టర్టల్''' ఫైల్స్ నుండి
+
| ఉదాహరణకు ఇతర '''కే టర్టల్''' ఫైల్స్ నుండి
 
|-
 
|-
||03:18
+
|03:18
|| క్యాన్వాస్ కుడి వైపు ఉంది, అక్కడే టర్టల్ మీ డ్రాయింగ్స్ వేస్తుంది.
+
| క్యాన్వాస్ కుడి వైపు ఉంది, అక్కడే టర్టల్ మీ డ్రాయింగ్స్ వేస్తుంది.
 
|-
 
|-
 
|03:24
 
|03:24
||'''టర్టల్''' ఎడిటర్ నుండి అందిన కమాండ్స్ కు అనుగుణంగా కేన్వాస్ పైన డ్రా చేస్తుంది.
+
|'''టర్టల్''' ఎడిటర్ నుండి అందిన కమాండ్స్ కు అనుగుణంగా కేన్వాస్ పైన డ్రా చేస్తుంది.
 
|-
 
|-
||03:32
+
|03:32
||'''ఎడిటర్ ''' లోని కమాండ్స్ ను టూల్ బార్ పైన'''రన్ ''' ఎంపిక అమలుపరచడం ప్రారంభిస్తుంది.
+
|'''ఎడిటర్ ''' లోని కమాండ్స్ ను టూల్ బార్ పైన'''రన్ ''' ఎంపిక అమలుపరచడం ప్రారంభిస్తుంది.
 
|-
 
|-
 
|03:39
 
|03:39
|| ఇది ఎగ్జిక్యూషన్ వేగాల జాబితా ను అందిస్తుంది.
+
| ఇది ఎగ్జిక్యూషన్ వేగాల జాబితా ను అందిస్తుంది.
 
|-
 
|-
 
|03:43
 
|03:43
||'''ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్),'''
+
|'''ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్),'''
 
|-
 
|-
 
|03:46
 
|03:46
||'''ఫుల్ స్పీడ్,'''
+
|'''ఫుల్ స్పీడ్,'''
 
|-
 
|-
 
|03:48
 
|03:48
||'''స్లో,'''
+
|'''స్లో,'''
 
|-
 
|-
 
|03:49
 
|03:49
||'''స్లొవర్,'''
+
|'''స్లొవర్,'''
 
|-
 
|-
 
|03:51
 
|03:51
||'''స్లోవెస్ట్''' ఇంకా
+
|'''స్లోవెస్ట్''' ఇంకా
 
|-
 
|-
 
|03:52
 
|03:52
||'''స్టెప్ -బై -స్టెప్'''.
+
|'''స్టెప్ -బై -స్టెప్'''.
 
|-
 
|-
 
|03:55
 
|03:55
||'''అబార్ట్ ''' మరియు '''పాజ్''' ఎంపిక లతో మీరు అమలును ఆపవచ్చు లేదా విరామం లో ఉంచవచ్చు.
+
|'''అబార్ట్ ''' మరియు '''పాజ్''' ఎంపిక లతో మీరు అమలును ఆపవచ్చు లేదా విరామం లో ఉంచవచ్చు.
 
|-
 
|-
||04:03
+
|04:03
||ఇప్పుడు ఈ కోడ్ ని '''రన్''' చేద్దాం.
+
|ఇప్పుడు ఈ కోడ్ ని '''రన్''' చేద్దాం.
 
|-
 
|-
 
|04:06
 
|04:06
|| కేన్వాస్ పైన '''టర్టల్''' ఒక ఫ్లవర్ ని గీస్తుంది.
+
| కేన్వాస్ పైన '''టర్టల్''' ఒక ఫ్లవర్ ని గీస్తుంది.
 
|-
 
|-
||04:11
+
|04:11
|| మీరు ఒక కొత్త '''కే టర్టల్''' అప్లికేషన్ ను తెరిచినప్పుడు,
+
| మీరు ఒక కొత్త '''కే టర్టల్''' అప్లికేషన్ ను తెరిచినప్పుడు,
 
|-
 
|-
||04:15
+
|04:15
||'''టర్టల్''', '''డిఫాల్ట్''' ద్వారా కేన్వాస్ మధ్యలో ఉంటుంది.
+
|'''టర్టల్''', '''డిఫాల్ట్''' ద్వారా కేన్వాస్ మధ్యలో ఉంటుంది.
 
|-
 
|-
||04:19
+
|04:19
||ఇప్పుడు '''టర్టల్'''ను కదిలిద్దాం.
+
|ఇప్పుడు '''టర్టల్'''ను కదిలిద్దాం.
 
|-
 
|-
||04:22
+
|04:22
||''' టర్టల్''' మూడు రకాల కదలికలను చేస్తుంది:
+
|''' టర్టల్''' మూడు రకాల కదలికలను చేస్తుంది:
 
|-
 
|-
||04:25
+
|04:25
||ఇది ముందుకు కదులుతుంది, ఇది వెనుకకు కదులుతుంది.
+
|ఇది ముందుకు కదులుతుంది, ఇది వెనుకకు కదులుతుంది.
 
|-
 
|-
||04:29
+
|04:29
|| ఇది ఎడమ తిరగగలదు లేదా కుడి.
+
| ఇది ఎడమ తిరగగలదు లేదా కుడి.
 
|-
 
|-
||04:32
+
|04:32
|| ఇది స్క్రీన్ పైన ఒక పోజిషన్ కు నేరుగా గెంత గలదు.
+
| ఇది స్క్రీన్ పైన ఒక పోజిషన్ కు నేరుగా గెంత గలదు.
 
|-
 
|-
||04:38
+
|04:38
|| ప్రోగ్రాం టెక్స్ట్ లోకి నేను జూమ్ చేస్తున్నా, బహుశా అది కొద్దిగా అస్పష్టంగా ఉండవచ్చు.
+
| ప్రోగ్రాం టెక్స్ట్ లోకి నేను జూమ్ చేస్తున్నా, బహుశా అది కొద్దిగా అస్పష్టంగా ఉండవచ్చు.
 
|-
 
|-
||04:44
+
|04:44
|| ఒక సాధారణ ఉదాహరణను తెలుసుకుందాం.
+
| ఒక సాధారణ ఉదాహరణను తెలుసుకుందాం.
 
|-
 
|-
||04:48
+
|04:48
|| మీ ఎడిటర్ లో, కింది కమాండ్స్ టైప్ చేయండి:
+
| మీ ఎడిటర్ లో, కింది కమాండ్స్ టైప్ చేయండి:
 
|-
 
|-
||04:52
+
|04:52
||'''" రిసెట్ "'''   
+
|''' రిసెట్ '''   
 
|-
 
|-
||04:55
+
|04:55
||'''" ఫార్వర్డ్ 100"'''
+
|''' ఫార్వర్డ్ 100'''
 
|-
 
|-
||04:58
+
|04:58
||'''" టర్న్ రైట్ 120"'''
+
|'''టర్న్ రైట్ 120'''
 
|-
 
|-
||05:02
+
|05:02
||'''" ఫార్వర్డ్ 100"'''
+
|''' ఫార్వర్డ్ 100'''
 
+
 
|-
 
|-
||05:07
+
|05:07
||'''" టర్న్ రైట్ 120"'''
+
|''' టర్న్ రైట్ 120'''
 
|-
 
|-
||05:11
+
|05:11
||'''" ఫార్వర్డ్ 100"'''
+
|''' ఫార్వర్డ్ 100'''
 
+
 
|-
 
|-
||05:15
+
|05:15
||'''" టర్న్ రైట్ 120"'''
+
|''' టర్న్ రైట్ 120'''
 
|-
 
|-
||05:18
+
|05:18
||మనం టైపు చేస్తున్న కొద్దీ  కోడ్ యొక్క రంగు మారుతుందని గమనించండి.
+
|మనం టైపు చేస్తున్న కొద్దీ  కోడ్ యొక్క రంగు మారుతుందని గమనించండి.
 
|-
 
|-
||05:23
+
|05:23
||ఈ ఫీచర్ ని '' హైలైటింగ్ '' అని పిలుస్తారు.
+
|ఈ ఫీచర్ ని ''' హైలైటింగ్ ''' అని పిలుస్తారు.
 
|-
 
|-
||05:26
+
|05:26
||వివిధ రకాల కమాండ్స్ వివిధ రకాలుగా హైలైట్ చేయబడతాయి
+
|వివిధ రకాల కమాండ్స్ వివిధ రకాలుగా హైలైట్ చేయబడతాయి
 
|-
 
|-
||05:31
+
|05:31
||దీని వలన '''బ్లాక్ '''యొక్క కోడ్ ని చదవటం సులభం చేస్తుంది.
+
|దీని వలన '''బ్లాక్ '''యొక్క కోడ్ ని చదవటం సులభం చేస్తుంది.
 
|-
 
|-
||05:36
+
|05:36
||ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
+
|ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
 
|-
 
|-
|| 05:38
+
| 05:38
||''' రిసెట్ ''' కమాండ్ టర్టల్ ను '''డిఫాల్ట్ ''' పొజిషన్ కు సెట్ చేస్తుంది.
+
|''' రిసెట్ ''' కమాండ్ టర్టల్ ను '''డిఫాల్ట్ ''' పొజిషన్ కు సెట్ చేస్తుంది.
 
+
 
|-
 
|-
||05:42
+
|05:42
||'''ఫార్వర్డ్ 100''' టర్టల్ ను 100 పిక్సల్స్ ముందుకు వెళ్ళటానికి కమాండ్ చేస్తుంది.
+
|'''ఫార్వర్డ్ 100''' టర్టల్ ను 100 పిక్సల్స్ ముందుకు వెళ్ళటానికి కమాండ్ చేస్తుంది.
 
|-
 
|-
||05:49
+
|05:49
||'''టర్న్ రైట్ 120''' '''టర్టల్''' ను 120 డిగ్రీ లు అపసవ్య  దిశలో  తిరగమని కమాండ్ చేస్తుంది.
+
|'''టర్న్ రైట్ 120 టర్టల్''' ను 120 డిగ్రీ లు అపసవ్య  దిశలో  తిరగమని కమాండ్ చేస్తుంది.
 
|-
 
|-
||05:56
+
|05:56
||ఈ రెండు కమాండ్ లు, ఒక త్రిభుజం గీయడానికి మూడుసార్లు రిపీట్  చేయబడినవని గమనించండి.
+
|ఈ రెండు కమాండ్ లు, ఒక త్రిభుజం గీయడానికి మూడుసార్లు రిపీట్  చేయబడినవని గమనించండి.
 
|-
 
|-
|| 06:03
+
| 06:03
||ఇప్పుడు కోడ్ ని అమలు చేద్దాం.
+
|ఇప్పుడు కోడ్ ని అమలు చేద్దాం.
 
|-
 
|-
||06:06
+
|06:06
||నేను ''' స్లో ''' స్టెప్ ను ఎంచుకుంటున్నాను అలా చేయటం వల్ల ఎలాంటి కమాండ్స్ అమలు అవుతున్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు.
+
|నేను ''' స్లో ''' స్టెప్ ను ఎంచుకుంటున్నాను అలా చేయటం వల్ల ఎలాంటి కమాండ్స్ అమలు అవుతున్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు.
 
|-
 
|-
||06:16
+
|06:16
||ఇక్కడ త్రిభుజం గీయబడింది.
+
|ఇక్కడ త్రిభుజం గీయబడింది.
 
|-
 
|-
||06:19
+
|06:19
||ఇంకొక ఉదాహరణ చూద్దాం అలాగే మీ కేన్వాస్ ని ఎలా అందం గా చెయ్యవచ్చో కూడా నేర్చుకుందాం.
+
|ఇంకొక ఉదాహరణ చూద్దాం. అలాగే మీ కేన్వాస్ ని ఎలా అందంగా చెయ్యవచ్చో కూడా నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
||06:26
+
|06:26
||'''రిపీట్''' కమాండ్ ని ఉపయోగించి ఒక త్రిభుజాన్ని గీద్దాం.
+
|'''రిపీట్''' కమాండ్ ని ఉపయోగించి ఒక త్రిభుజాన్ని గీద్దాం.
 
|-
 
|-
||06:30
+
|06:30
||నేను ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
+
|నేను ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
 
|-
 
|-
||06:33
+
|06:33
||క్లియర్ వ్యూ పొందటానికి ప్రోగ్రామ్ టెక్స్ట్ లోకి జూమ్ చేస్తాను.
+
|క్లియర్ వ్యూ పొందటానికి ప్రోగ్రామ్ టెక్స్ట్ లోకి జూమ్ చేస్తాను.
 
|-
 
|-
||06:38
+
|06:38
||క్రింద కమాండ్స్ ను మీ ఎడిటర్ లో  టైప్ చేయండి:
+
|క్రింద కమాండ్స్ ను మీ ఎడిటర్ లో  టైప్ చేయండి:
 
|-
 
|-
||06:41
+
|06:41
||''' రిసెట్ '''
+
|''' రిసెట్ '''
 
|-
 
|-
||06:44
+
|06:44
||'''కేన్వాస్ సైజ్''' స్పేస్ '''200, 200'''
+
|'''కేన్వాస్ సైజ్''' స్పేస్ '''200, 200'''
 
|-
 
|-
||06:51
+
|06:51
||'''కేన్వాస్ కలర్''' స్పేస్ '''0, 255, 0'''   
+
|'''కేన్వాస్ కలర్''' స్పేస్ '''0, 255, 0'''   
 
|-
 
|-
||07:00
+
|07:00
||'''పెన్ కలర్''' స్పేస్ '''0, 0, 255'''   
+
|'''పెన్ కలర్''' స్పేస్ '''0, 0, 255'''   
 
|-
 
|-
||07:08
+
|07:08
||'''పెన్ విడ్త్''' స్పేస్ '''2'''
+
|'''పెన్ విడ్త్''' స్పేస్ '''2'''
 
|-
 
|-
||07:12
+
|07:12
||'''రిపీట్''' స్పేస్ '''3''' వితిన్ కర్లీ కర్లీ  బ్రాకెట్స్ {
+
|'''రిపీట్''' స్పేస్ '''3''' వితిన్ కర్లీ కర్లీ  బ్రెసెస్  {
 
|-
 
|-
||07:19
+
|07:19
||''' ఫార్వర్డ్ 100'''
+
|''' ఫార్వర్డ్ 100'''
 
|-
 
|-
||07:23
+
|07:23
||''' టర్న్ లెఫ్ట్ 120'''
+
|''' టర్న్ లెఫ్ట్ 120'''
 
}
 
}
 
|-
 
|-
|| 07:27
+
| 07:27
||ఇప్పుడు నేను కోడ్ కోసం వివరిస్తాను.
+
|ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.  
 
|-
 
|-
||07:30
+
|07:30
||'''రిసెట్''' కమాండ్ '''టర్టల్'''ను'''డిఫాల్ట్''' పోజిషన్ కు సరి చేస్తుంది.  
+
|'''రిసెట్''' కమాండ్ '''టర్టల్'''ను'''డిఫాల్ట్''' పోజిషన్ కు సరి చేస్తుంది.  
 
|-
 
|-
||07:34
+
|07:34
||'''కేన్వాస్ సైజ్ 200, 200''' కేన్వాస్ వెడల్పు మరియు ఎత్తు లను 200 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది.
+
|'''కేన్వాస్ సైజ్ 200, 200''' కేన్వాస్ వెడల్పు మరియు ఎత్తు లను 200 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది.
 
|-
 
|-
||07:42
+
|07:42
||'''కేన్వాస్ కలర్ 0, 255, 0''' కేన్వాస్ ను ఆకుపచ్చ గా చేస్తుంది.
+
|'''కేన్వాస్ కలర్ 0, 255, 0''' కేన్వాస్ ను ఆకుపచ్చ గా చేస్తుంది.
 
|-
 
|-
||07:48
+
|07:48
||'''0, 255 ,0''' ఒక '''RGB''' కాంబినేషన్ అక్కడ ఆకుపచ్చ విలువ మాత్రమే '''255'''గా ఇంకా మిగిలినవన్నీ '''0''' గా సెట్ చేయబడతాయి.
+
|'''0, 255 ,0''' ఒక '''RGB''' కాంబినేషన్ అక్కడ ఆకుపచ్చ విలువ మాత్రమే '''255'''గా ఇంకా మిగిలినవన్నీ '''0''' గా సెట్ చేయబడతాయి.
 
|-
 
|-
||08:03
+
|08:03
||ఇది కేన్వాస్ ని ఆకుపచ్చ రంగు లోకి మార్చుతుంది.
+
|ఇది కేన్వాస్ ని ఆకుపచ్చ రంగు లోకి మార్చుతుంది.
 
|-
 
|-
|| 08:07
+
| 08:07
||'''పెన్ కలర్ 0, 0, 255''' పెన్ కలర్ ను నీలం గా సెట్ చేస్తుంది.
+
|'''పెన్ కలర్ 0, 0, 255''' పెన్ కలర్ ను నీలం గా సెట్ చేస్తుంది.
 
|-
 
|-
||08:14
+
|08:14
||'''RGB''' కాంబినేషన్ వద్ద బ్లూ విలువ '''255'''గా సెట్ చేయబడుతుంది.
+
|'''RGB''' కాంబినేషన్ వద్ద బ్లూ విలువ '''255'''గా సెట్ చేయబడుతుంది.
 
|-
 
|-
||08:20
+
|08:20
||'''పెన్ విడ్త్ 2''' పెన్ యొక్క విడ్త్ ను 2 ''' పిక్సల్స్ '''కు సెట్ చేస్తుంది.
+
|'''పెన్ విడ్త్ 2''' పెన్ యొక్క విడ్త్ ను 2 ''' పిక్సల్స్ '''కు సెట్ చేస్తుంది.
 
|-
 
|-
||08:27
+
|08:27
||'''రిపీట్''' కమాండ్ని  ఒక నంబర్ మరియు  కర్లీ బ్రాకెట్స్ లో  ఒక  కమాండ్స్  జాబితా  అనుసరిస్తుంది.
+
|'''రిపీట్''' కమాండ్ని  ఒక నంబర్ మరియు  కర్లీ బ్రాకెట్స్ లో  ఒక  కమాండ్స్  జాబితా  అనుసరిస్తుంది.
 
|-
 
|-
||08:33
+
|08:33
||ఇది కర్లీ బ్రాకెట్స్ లోపలి కమాండ్స్ లను ఇచ్చిన సంఖ్య ప్రకారం రిపీట్ చేస్తుంది.  
+
|ఇది కర్లీ బ్రాకెట్స్ లోపలి కమాండ్స్ లను ఇచ్చిన సంఖ్య ప్రకారం రిపీట్ చేస్తుంది.  
 
|-
 
|-
||08:39
+
|08:39
||ఇక్కడ, కర్లీ బ్రాకెట్స్ లో ఉన్నకమాండ్స్'''ఫార్వర్డ్  100'''ఇంకా'''టర్న్ లెఫ్ట్  120'''.
+
|ఇక్కడ, కర్లీ బ్రాకెట్స్ లో ఉన్న కమాండ్స్'''ఫార్వర్డ్  100''' ఇంకా '''టర్న్ లెఫ్ట్  120'''.
 
|-
 
|-
||08:47-
+
|08:47-
|| '''రిపీట్ ''' కమాండ్  తర్వాత నంబర్ '''3'''  వస్తుంది ఎందుకంటే ఒక  త్రిభజం 3  సైడ్స్ కలిగి ఉంటుంది కనుక.
+
| '''రిపీట్ ''' కమాండ్  తర్వాత నంబర్ '''3'''  వస్తుంది ఎందుకంటే ఒక  త్రిభజం 3  సైడ్స్ కలిగి ఉంటుంది కనుక.
 
|-
 
|-
||08:54
+
|08:54
||ఈ కమాండ్స్ అన్ని'''లూప్''' లో 3 సార్లు '''రన్''' అవుతాయి.
+
|ఈ కమాండ్స్ అన్ని '''లూప్''' లో 3 సార్లు '''రన్''' అవుతాయి.
 
|-
 
|-
||08:59
+
|08:59
||త్రిభజం 3 సైడ్స్ డ్రా చేయబడ్డాయి.
+
|త్రిభజం 3 సైడ్స్ డ్రా చేయబడ్డాయి.
 
|-
 
|-
||09:02
+
|09:02
||ఇప్పుడు కోడ్ ని '''రన్ ''' చేద్దాం.
+
|ఇప్పుడు కోడ్ ని '''రన్ ''' చేద్దాం.
 
|-
 
|-
||09:05
+
|09:05
||నేను ప్రోగ్రామ్ ను అమలుచేయడానికి '''స్లో''' ఆప్షన్ ని ఎంచుకుంటున్నాను.
+
|నేను ప్రోగ్రామ్ ను అమలుచేయడానికి '''స్లో''' ఆప్షన్ ని ఎంచుకుంటున్నాను.
 
|-
 
|-
||09:09
+
|09:09
||కేన్వాస్ కలర్ '''గ్రీన్ ''' గా మారుతుంది ఇంకా '''టర్టల్''' త్రిభుజాన్ని గీస్తుంది.
+
|కేన్వాస్ కలర్ '''గ్రీన్ ''' గా మారుతుంది ఇంకా '''టర్టల్''' త్రిభుజాన్ని గీస్తుంది.
 
|-
 
|-
|| 09:20
+
| 09:20
||ఇప్పుడు ఫైల్ ను'''సేవ్ ''' చేద్దాం.
+
|ఇప్పుడు ఫైల్ ను'''సేవ్ ''' చేద్దాం.
 
|-
 
|-
||09:23
+
|09:23
||'''ఫైల్ ''' మెనూ నుండి > '''సేవ్ యాజ్ ''' ను ఎంచుకోండి.
+
|'''ఫైల్ ''' మెనూ నుండి >> '''సేవ్ యాజ్ ''' ను ఎంచుకోండి.
 
|-
 
|-
||09:27
+
|09:27
||'''సేవ్ యాజ్ ''' డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
+
|'''సేవ్ యాజ్ ''' డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
||09:30
+
|09:30
||నేను ఫైల్ సేవ్ చేయటానికి '''డాక్యుమెంట్ ''' ఫోల్డర్ ను ఎంచుకుంటున్నాను.
+
|నేను ఫైల్ సేవ్ చేయటానికి '''డాక్యుమెంట్ ''' ఫోల్డర్ ను ఎంచుకుంటున్నాను.
 
|-
 
|-
||09:34
+
|09:34
||నేను ఫైల్ పేరు ను"ట్రయాంగిల్" గా టైప్ చేసి'''సేవ్ ''' బటన్ పై క్లిక్ చేస్తున్నాను.
+
|నేను ఫైల్ పేరు ను "ట్రయాంగిల్" గా టైప్ చేసి '''సేవ్ ''' బటన్ పై క్లిక్ చేస్తున్నాను.
 
|-
 
|-
||09:41
+
|09:41
||టాప్ ప్యానెల్ లో ఫైల్ పేరు కనిపిస్తుంది ఇంకా అన్ని '''టర్టల్ ''' ఫైల్స్ లాగానే ఇది కూడా '''డాట్ టర్టల్ ''' ఫైల్ గా సేవ్ చేయబడింది గమనించండి.
+
|టాప్ ప్యానెల్ లో ఫైల్ పేరు కనిపిస్తుంది. ఇంకా అన్ని '''టర్టల్ ''' ఫైల్స్ లాగానే ఇది కూడా '''డాట్ టర్టల్ ''' ఫైల్ గా సేవ్ చేయబడింది గమనించండి.
 
|-
 
|-
||09:53
+
|09:53
||ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
+
|ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
 
+
 
|-
 
|-
||09:57
+
|09:57
||సారాంశం చూద్దాం.
+
|సారాంశం చూద్దాం.
 
|-
 
|-
 
|09:59
 
|09:59
||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి.
+
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి.
 
|-
 
|-
||10:02
+
|10:02
||* కే టర్టల్ యొక్క '''ఎడిటర్,కేన్వాస్, మెనూ బార్ ''' మరియు '''టూల్ బార్ '''
+
| కే టర్టల్ యొక్క '''ఎడిటర్, కేన్వాస్, మెనూ బార్ ''' మరియు '''టూల్ బార్ '''.
 
|-
 
|-
||10:07
+
|10:07
||* '''టర్టల్'''ను తరలించటం.
+
| '''టర్టల్'''ను తరలించటం.
 
|-
 
|-
||10:09
+
|10:09
||* రేఖలు గీయటం మరియు దిశలు మార్చటం.
+
| రేఖలు గీయటం మరియు దిశలు మార్చటం.
 
|-
 
|-
||10:13
+
|10:13
||* ఒక త్రిభుజం గీయటం  
+
| ఒక త్రిభుజం గీయటం  
 
|-
 
|-
||10:15
+
|10:15
||ఒక అసైన్మెంట్ గా, మీరు ఈ కమాండ్స్ - '''ఫార్వర్డ్, బ్యాక్ వార్డ్ , టర్న్ లెఫ్ట్ , టర్న్ రైట్ ''' మరియు  '''రిపీట్ ''' లను ఉపయోగించి
+
|ఒక అసైన్మెంట్ గా, మీరు ఈ కమాండ్స్ - '''ఫార్వర్డ్, బ్యాక్ వార్డ్ , టర్న్ లెఫ్ట్ , టర్న్ రైట్ ''' మరియు  '''రిపీట్ ''' లను ఉపయోగించి
 
|-
 
|-
||10:21
+
|10:21
||* ఒక చతురస్రాన్ని గీయండి
+
| ఒక చతురస్రాన్ని గీయండి.
 
|-
 
|-
||10:26
+
|10:26
||* '''బ్యాక్ గ్రౌండ్ కలర్ ''', '''పెన్ విడ్త్ ''' మరియు '''పెన్ కలర్ ''' మీకు నచ్చినవి సెట్ చేసుకోండి.
+
| '''బ్యాక్ గ్రౌండ్ కలర్, పెన్ విడ్త్ ''' మరియు '''పెన్ కలర్ ''' మీకు నచ్చినవి సెట్ చేసుకోండి.
 
|-
 
|-
||10:32
+
|10:32
||* ''' RGB''' కాంబినేషన్ విలువలను మార్చండి.
+
| ''' RGB''' కాంబినేషన్ విలువలను మార్చండి.
 
|-
 
|-
|| 10:37
+
| 10:37
||ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:
+
|ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:
 
http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
 
http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
 
|-
 
|-
||10:40
+
|10:40
||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
+
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
 
|-
 
|-
||10:44
+
|10:44
||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
+
|మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
|-
 
|-
||10:48
+
|10:48
||స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
+
|స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
 
|-
 
|-
||10:50
+
|10:50
||* స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
+
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
 
|-
 
|-
||10:53
+
|10:53
||* ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
+
| ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
 
|-
 
|-
 
||10:56
 
||10:56
Line 440: Line 435:
 
'''contact@spoken-tutorial.org'''
 
'''contact@spoken-tutorial.org'''
 
|-
 
|-
||11:03
+
|11:03
||'''స్పోకెన్ ట్యుటోరియల్''' ప్రాజెక్టు '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో ఒక భాగం.
+
|'''స్పోకెన్ ట్యుటోరియల్''' ప్రాజెక్టు '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో ఒక భాగం.
 
|-
 
|-
 
||11:08
 
||11:08
||దీనికి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
+
|దీనికి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
||11:15
+
|11:15
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
+
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
 
http://spoken-tutorial.org/NMEICT-Intro.
 
http://spoken-tutorial.org/NMEICT-Intro.
 
|-
 
|-
||11:20
+
|11:20
||స్క్రిప్ట్ '''IT for Change, Bangaluru'''ద్వారా అందించబడింది.
+
|స్క్రిప్ట్ '''IT for Change, Bangaluru''' ద్వారా అందించబడింది.
 
|-
 
|-
||11:24
+
|11:24
||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి
+
|ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి
మాతో చేరినందుకు ధన్యవాదములు  
+
మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|-
 
|-
 +
|}

Revision as of 09:56, 11 February 2017

Time Narration
00:01 అందరికి నమస్కారం, ఈ కే టర్టల్ ఇంట్రడక్షన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, నేను కే టర్టల్ ప్రాధమిక అంశాలను పరిచయం చేస్తాను.
00:14 ఈ ట్యుటోరియల్ లో మనం:
00:17 కే టర్టల్ విండో
00:19 ఎడిటర్
00:20 కేన్వాస్
00:21 మెనూ బార్
00:22 టూల్ బార్.
00:24 అలాగే మనం:
00:26 టర్టల్ను తరలించటం.
00:28 రేఖలు గీయటం మరియు దిశలు మార్చటం.
00:32 ఒక త్రిభుజం గీయటం నేర్చుకుంటాం.
00:34 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:

ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04. కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా .

00:47 కే టర్టల్ అంటే ఏమిటి?
00:49 కే టర్టల్ అనేది ప్రాథమిక ప్రోగ్రామింగ్ నేర్చుకోవటానికి ఒక ఉచిత సాధనం.
00:53 ఇది కంప్యూటర్ సహాయంతో ఇంటరాక్టివ్ అభ్యాసం కోసం ఉపయోగపడుతుంది.
00:59 కే టర్టల్ ఈ లింక్ వద్ద డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంది: http://edu.kde.org/kturtle/
01:12 'కే టర్టల్'- ప్రోగ్రామింగ్ ని సులువు మరియు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది.
01:18 పిల్లలకు గణితం లో బేసిక్స్ బోధించడానికి సహాయం చేస్తుంది.
01:22 కమాండ్ లను ప్రోగ్రామర్ యొక్క మాట్లాడే భాష కు అనువదిస్తుంది.
01:27 కమాండ్ లను విజువల్స్ గా మార్చుతుంది.
01.31 మనము కే టర్టల్' ను సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి ఇన్స్టాల్ చేయవచ్చు.
01:36 సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ పై మరింత సమాచారం కోసం,
01:40 మా వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ ను సందర్శించండి http://spoken-tutorial.org
01:46 'కే టర్టల్' యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
01:50 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
01:52 సెర్చ్ బార్ లో కే టర్టల్ అని టైప్ చేసి,
01:55 కే టర్టల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:59 ఒక విలక్షణ కే టర్టల్ విండో ఇలా కనిపిస్తుంది.
02:02 ఇది మెనూ బార్.
02:04 మెను బార్ లో, పైన,
02:06 మీరు మెనూ ఐటమ్స్ చూస్తారు-
02:08 అందులో ఫైల్, ఎడిట్, కేన్వాస్, రన్, టూల్స్, సెట్టింగ్స్ మరియు హెల్ప్ ఎంపికలు.
02:17 చాలావరకు ఉపయోగించే చర్యలను మీరు టూల్ బార్ లో కనుగొంటారు.
02:23 ఎడిటర్ ఎడమ వైపు ఉంది, దాని లో మీరు టర్టల్ స్క్రిప్ట్ కమాండ్స్ ని టైపు చేయవచ్చు.
02:30 ఎడిటర్ యొక్క ఫంక్షన్స్ లో చాలా వరకు ఫైల్ మరియు ఎడిట్ మెనూస్ లో ఉంటాయి.
02:37 ఎడిటర్ లో కోడ్ ను ఎంటర్ చేయటానికి చాల మార్గాలు ఉన్నాయి.
02:42 ఎగ్జామ్పుల్ ను ఉపయోగించటం సులభమైన మార్గం.
02:46 ఫైల్ మెనూ కి వెళ్లి > ఎగ్జామ్పుల్స్ ని ఎంచుకోండి.
02:50 ఇక్కడ, నేను ఫ్లవర్ ని ఎంచుకుంటున్నాను.
02:53 ఎంచుకోబడిన ఫ్లవర్ యొక్క కోడ్ ఎడిటర్ లో తెరుచుకుంటుంది.
02:58 కోడ్ ని రన్ చేయటానికి మెనూ బార్ లేదా టూల్ బార్ నుండి , రన్ బటన్ పై క్లిక్ చేయండి.
03:04 నేరుగా ఎడిటర్ లో మీ స్వంత కోడ్ టైప్ చేయడం మరొక మార్గం.
03:10 లేదా ఏదయినా కోడ్ ని ఎడిటర్ లో కాపీ /పేస్ట్ చేయండి.
03:13 ఉదాహరణకు ఇతర కే టర్టల్ ఫైల్స్ నుండి
03:18 క్యాన్వాస్ కుడి వైపు ఉంది, అక్కడే టర్టల్ మీ డ్రాయింగ్స్ వేస్తుంది.
03:24 టర్టల్ ఎడిటర్ నుండి అందిన కమాండ్స్ కు అనుగుణంగా కేన్వాస్ పైన డ్రా చేస్తుంది.
03:32 ఎడిటర్ లోని కమాండ్స్ ను టూల్ బార్ పైనరన్ ఎంపిక అమలుపరచడం ప్రారంభిస్తుంది.
03:39 ఇది ఎగ్జిక్యూషన్ వేగాల జాబితా ను అందిస్తుంది.
03:43 ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్),
03:46 ఫుల్ స్పీడ్,
03:48 స్లో,
03:49 స్లొవర్,
03:51 స్లోవెస్ట్ ఇంకా
03:52 స్టెప్ -బై -స్టెప్.
03:55 అబార్ట్ మరియు పాజ్ ఎంపిక లతో మీరు అమలును ఆపవచ్చు లేదా విరామం లో ఉంచవచ్చు.
04:03 ఇప్పుడు ఈ కోడ్ ని రన్ చేద్దాం.
04:06 కేన్వాస్ పైన టర్టల్ ఒక ఫ్లవర్ ని గీస్తుంది.
04:11 మీరు ఒక కొత్త కే టర్టల్ అప్లికేషన్ ను తెరిచినప్పుడు,
04:15 టర్టల్, డిఫాల్ట్ ద్వారా కేన్వాస్ మధ్యలో ఉంటుంది.
04:19 ఇప్పుడు టర్టల్ను కదిలిద్దాం.
04:22 టర్టల్ మూడు రకాల కదలికలను చేస్తుంది:
04:25 ఇది ముందుకు కదులుతుంది, ఇది వెనుకకు కదులుతుంది.
04:29 ఇది ఎడమ తిరగగలదు లేదా కుడి.
04:32 ఇది స్క్రీన్ పైన ఒక పోజిషన్ కు నేరుగా గెంత గలదు.
04:38 ప్రోగ్రాం టెక్స్ట్ లోకి నేను జూమ్ చేస్తున్నా, బహుశా అది కొద్దిగా అస్పష్టంగా ఉండవచ్చు.
04:44 ఒక సాధారణ ఉదాహరణను తెలుసుకుందాం.
04:48 మీ ఎడిటర్ లో, కింది కమాండ్స్ టైప్ చేయండి:
04:52 రిసెట్
04:55 ఫార్వర్డ్ 100
04:58 టర్న్ రైట్ 120
05:02 ఫార్వర్డ్ 100
05:07 టర్న్ రైట్ 120
05:11 ఫార్వర్డ్ 100
05:15 టర్న్ రైట్ 120
05:18 మనం టైపు చేస్తున్న కొద్దీ కోడ్ యొక్క రంగు మారుతుందని గమనించండి.
05:23 ఈ ఫీచర్ ని హైలైటింగ్ అని పిలుస్తారు.
05:26 వివిధ రకాల కమాండ్స్ వివిధ రకాలుగా హైలైట్ చేయబడతాయి
05:31 దీని వలన బ్లాక్ యొక్క కోడ్ ని చదవటం సులభం చేస్తుంది.
05:36 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
05:38 రిసెట్ కమాండ్ టర్టల్ ను డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
05:42 ఫార్వర్డ్ 100 టర్టల్ ను 100 పిక్సల్స్ ముందుకు వెళ్ళటానికి కమాండ్ చేస్తుంది.
05:49 టర్న్ రైట్ 120 టర్టల్ ను 120 డిగ్రీ లు అపసవ్య దిశలో తిరగమని కమాండ్ చేస్తుంది.
05:56 ఈ రెండు కమాండ్ లు, ఒక త్రిభుజం గీయడానికి మూడుసార్లు రిపీట్ చేయబడినవని గమనించండి.
06:03 ఇప్పుడు కోడ్ ని అమలు చేద్దాం.
06:06 నేను స్లో స్టెప్ ను ఎంచుకుంటున్నాను అలా చేయటం వల్ల ఎలాంటి కమాండ్స్ అమలు అవుతున్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు.
06:16 ఇక్కడ త్రిభుజం గీయబడింది.
06:19 ఇంకొక ఉదాహరణ చూద్దాం. అలాగే మీ కేన్వాస్ ని ఎలా అందంగా చెయ్యవచ్చో కూడా నేర్చుకుందాం.
06:26 రిపీట్ కమాండ్ ని ఉపయోగించి ఒక త్రిభుజాన్ని గీద్దాం.
06:30 నేను ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
06:33 క్లియర్ వ్యూ పొందటానికి ప్రోగ్రామ్ టెక్స్ట్ లోకి జూమ్ చేస్తాను.
06:38 క్రింద కమాండ్స్ ను మీ ఎడిటర్ లో టైప్ చేయండి:
06:41 రిసెట్
06:44 కేన్వాస్ సైజ్ స్పేస్ 200, 200
06:51 కేన్వాస్ కలర్ స్పేస్ 0, 255, 0
07:00 పెన్ కలర్ స్పేస్ 0, 0, 255
07:08 పెన్ విడ్త్ స్పేస్ 2
07:12 రిపీట్ స్పేస్ 3 వితిన్ కర్లీ కర్లీ బ్రెసెస్ {
07:19 ఫార్వర్డ్ 100
07:23 టర్న్ లెఫ్ట్ 120

}

07:27 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
07:30 రిసెట్ కమాండ్ టర్టల్నుడిఫాల్ట్ పోజిషన్ కు సరి చేస్తుంది.
07:34 కేన్వాస్ సైజ్ 200, 200 కేన్వాస్ వెడల్పు మరియు ఎత్తు లను 200 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది.
07:42 కేన్వాస్ కలర్ 0, 255, 0 కేన్వాస్ ను ఆకుపచ్చ గా చేస్తుంది.
07:48 0, 255 ,0 ఒక RGB కాంబినేషన్ అక్కడ ఆకుపచ్చ విలువ మాత్రమే 255గా ఇంకా మిగిలినవన్నీ 0 గా సెట్ చేయబడతాయి.
08:03 ఇది కేన్వాస్ ని ఆకుపచ్చ రంగు లోకి మార్చుతుంది.
08:07 పెన్ కలర్ 0, 0, 255 పెన్ కలర్ ను నీలం గా సెట్ చేస్తుంది.
08:14 RGB కాంబినేషన్ వద్ద బ్లూ విలువ 255గా సెట్ చేయబడుతుంది.
08:20 పెన్ విడ్త్ 2 పెన్ యొక్క విడ్త్ ను 2 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది.
08:27 రిపీట్ కమాండ్ని ఒక నంబర్ మరియు కర్లీ బ్రాకెట్స్ లో ఒక కమాండ్స్ జాబితా అనుసరిస్తుంది.
08:33 ఇది కర్లీ బ్రాకెట్స్ లోపలి కమాండ్స్ లను ఇచ్చిన సంఖ్య ప్రకారం రిపీట్ చేస్తుంది.
08:39 ఇక్కడ, కర్లీ బ్రాకెట్స్ లో ఉన్న కమాండ్స్ఫార్వర్డ్ 100 ఇంకా టర్న్ లెఫ్ట్ 120.
08:47- రిపీట్ కమాండ్ తర్వాత నంబర్ 3 వస్తుంది ఎందుకంటే ఒక త్రిభజం 3 సైడ్స్ కలిగి ఉంటుంది కనుక.
08:54 ఈ కమాండ్స్ అన్ని లూప్ లో 3 సార్లు రన్ అవుతాయి.
08:59 త్రిభజం 3 సైడ్స్ డ్రా చేయబడ్డాయి.
09:02 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
09:05 నేను ప్రోగ్రామ్ ను అమలుచేయడానికి స్లో ఆప్షన్ ని ఎంచుకుంటున్నాను.
09:09 కేన్వాస్ కలర్ గ్రీన్ గా మారుతుంది ఇంకా టర్టల్ త్రిభుజాన్ని గీస్తుంది.
09:20 ఇప్పుడు ఫైల్ నుసేవ్ చేద్దాం.
09:23 ఫైల్ మెనూ నుండి >> సేవ్ యాజ్ ను ఎంచుకోండి.
09:27 సేవ్ యాజ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
09:30 నేను ఫైల్ సేవ్ చేయటానికి డాక్యుమెంట్ ఫోల్డర్ ను ఎంచుకుంటున్నాను.
09:34 నేను ఫైల్ పేరు ను "ట్రయాంగిల్" గా టైప్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేస్తున్నాను.
09:41 టాప్ ప్యానెల్ లో ఫైల్ పేరు కనిపిస్తుంది. ఇంకా అన్ని టర్టల్ ఫైల్స్ లాగానే ఇది కూడా డాట్ టర్టల్ ఫైల్ గా సేవ్ చేయబడింది గమనించండి.
09:53 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:57 సారాంశం చూద్దాం.
09:59 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి.
10:02 కే టర్టల్ యొక్క ఎడిటర్, కేన్వాస్, మెనూ బార్ మరియు టూల్ బార్ .
10:07 టర్టల్ను తరలించటం.
10:09 రేఖలు గీయటం మరియు దిశలు మార్చటం.
10:13 ఒక త్రిభుజం గీయటం
10:15 ఒక అసైన్మెంట్ గా, మీరు ఈ కమాండ్స్ - ఫార్వర్డ్, బ్యాక్ వార్డ్ , టర్న్ లెఫ్ట్ , టర్న్ రైట్ మరియు రిపీట్ లను ఉపయోగించి
10:21 ఒక చతురస్రాన్ని గీయండి.
10:26 బ్యాక్ గ్రౌండ్ కలర్, పెన్ విడ్త్ మరియు పెన్ కలర్ మీకు నచ్చినవి సెట్ చేసుకోండి.
10:32 RGB కాంబినేషన్ విలువలను మార్చండి.
10:37 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:

http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial

10:40 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
10:44 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:48 స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
10:50 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
10:53 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
10:56 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:

contact@spoken-tutorial.org

11:03 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
11:08 దీనికి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
11:15 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://spoken-tutorial.org/NMEICT-Intro.

11:20 స్క్రిప్ట్ IT for Change, Bangaluru ద్వారా అందించబడింది.
11:24 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya