Difference between revisions of "Talk:KTurtle/C2/Grammar-of-TurtleScript/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{|border =1 |'''Time''' |'''Narration''' |- ||00:01 || అందరికి నమస్కారం. |- ||00:02 || KTurtle'లోని'''గ్రామర్ ఆఫ్...") |
|||
Line 42: | Line 42: | ||
||00:52 | ||00:52 | ||
|| మనం KTurtle ను '''టెర్మినల్''' ఉపయోగించి కూడా తెరవవచ్చు. | || మనం KTurtle ను '''టెర్మినల్''' ఉపయోగించి కూడా తెరవవచ్చు. | ||
+ | |- | ||
+ | ||00:56 | ||
+ | || '''టెర్మినల్ '''ను తెరవటానికి ' ''Ctrl+Alt+T ''' కీ లను ఏకకాలం లో నొక్కండి. | ||
+ | |- | ||
+ | ||01:01 | ||
+ | ||'KTurtle' అప్లికేషన్ ను తెరవటానికి KTurtle' అని టైప్ చేసి '''ఎంటర్ ''' నొక్కండి. | ||
+ | |- | ||
+ | ||01:08 | ||
+ | || ముందు గా'''టర్టల్ స్క్రిప్ట్''' ను చూద్దాం. | ||
+ | |- | ||
+ | ||01:11 | ||
+ | || '''టర్టల్ స్క్రిప్ట్''' అనునది ఒక ప్రోగ్రామింగ్ భాష. | ||
+ | |- | ||
+ | ||01:15 | ||
+ | || ఇది వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించటానికి వివిధ రకాల పదాలు మరియు చిహ్నాలను కలిగి ఉంటుంది. | ||
+ | |- | ||
+ | ||01:21 | ||
+ | || ఇది టర్టల్ కు ఏమి చేయాలో నిర్దేశిస్తుంది. | ||
+ | |- | ||
+ | ||01:25 | ||
+ | || KTurtle' లో ని '''గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్''' నందు- | ||
+ | |- | ||
+ | |||
+ | ||01:30 | ||
+ | ||* '''కామెంట్''' లు | ||
+ | |- | ||
+ | ||01:31 | ||
+ | ||* '''కమాండ్'''లు | ||
+ | |- | ||
+ | ||01:32 | ||
+ | ||*సంఖ్యలు | ||
+ | |- | ||
+ | ||01:33 | ||
+ | ||* '''స్ట్రింగ్ '''లు | ||
+ | |- | ||
+ | ||01:34 | ||
+ | ||* '''వేరియబుల్స్ ''' మరియు | ||
+ | |- | ||
+ | ||01:36 | ||
+ | ||* '''బూలియన్ వేల్యూ'''లు ఉంటాయి. | ||
+ | |- | ||
+ | ||01:38 | ||
+ | || ఇప్పుడు, మనం సంఖ్యలను ఎక్కడ స్టోర్ (నిల్వ) చేయాలో చూద్దాం. | ||
+ | |- | ||
+ | ||01:42 | ||
+ | ||''' సంఖ్యలు''' అనేవి: | ||
+ | |- | ||
+ | ||01:44 | ||
+ | ||* గణిత నిర్వహణ చిహ్నాలు (Mathematical operators), | ||
+ | |- | ||
+ | ||01:46 | ||
+ | ||* పోలిక నిర్వహణ చిహ్నాలు (Comparison operators) మరియు | ||
+ | |- | ||
+ | ||01:49 | ||
+ | ||* వేరియబుల్స్ నందు నిల్వ(store) చేయబడతాయి. | ||
+ | |- | ||
+ | ||01:50 | ||
+ | || బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను. | ||
+ | |- | ||
+ | ||01:54 | ||
+ | || మొదట గా వేరియబుల్స్ ను చూద్దాం. | ||
+ | |- | ||
+ | ||01:57 | ||
+ | || వేరియబుల్స్ అనేవి ‘$’ చిహ్నం తో మొదలయ్యే పదాలు, ఉదాహరణకు $a. | ||
+ | |- | ||
+ | || 02:04 | ||
+ | || వేరియబుల్స్ ఊదా రంగు లో హైలైట్ చేయబడతాయి. | ||
+ | |- | ||
+ | ||02:09 | ||
+ | || ఈ అసైన్మెంట్ (=) ను ఉపయోగించి, ఒక వేరియబుల్ యొక్క విషయాలు( కంటెంట్స్) పొందవచ్చు. | ||
+ | |- | ||
+ | ||02:14 | ||
+ | || వేరియబుల్స్ సంఖ్యలు కలిగి ఉంటాయి. ఉదా:'''$a=100'' | ||
+ | |- | ||
+ | ||02:20 | ||
+ | ||* '''స్ట్రింగ్ లు ఉదా: '''$a=Hello''' లేదా | ||
+ | |- | ||
+ | ||02:25 | ||
+ | ||* బూలియన్ విలువలు అవి'''true''' లేదా '''False''' ఉదా :'''$a=true'''. | ||
+ | |- | ||
+ | ||02:32 | ||
+ | || వేరియబుల్ నందు ఆ విలువలు ప్రోగ్రాం యొక్క అమలు (execution)పూర్తి అగువరకు లేదా మరియొక విలువ ఇచ్చువరకు ఉంటాయి. | ||
+ | |- | ||
+ | ||02:41 | ||
+ | || ఉదాహరణకు, ఈక్రీంది కోడ్ ని పరిగణలోకి తీసుకుందాం. | ||
+ | |- | ||
+ | ||02:44 | ||
+ | ||'''$a = 2004''' | ||
+ | |- | ||
+ | ||02:50 | ||
+ | ||'''$b = 25'' | ||
+ | |- | ||
+ | ||02:55 | ||
+ | ||'''ప్రింట్ $a + $b''' అని టైప్ చేయండి. | ||
+ | |- | ||
+ | ||03:01 | ||
+ | || వేరియబుల్ 'a' కి కేటాయించిన విలువ''' 2004.''' | ||
+ | |- | ||
+ | ||03:06 | ||
+ | || వేరియబుల్ 'b'కి కేటాయించిన విలువ'''25'''. | ||
+ | |- | ||
+ | ||03:10 | ||
+ | ||'''ప్రింట్ ''' కమాండ్, టర్టల్ ను కేన్వాస్ పైన ఏదో రాయమని కమాండ్ చేస్తుంది. | ||
+ | |- | ||
+ | || 03:15 | ||
+ | ||'''ప్రింట్ ''' కమాండ్ సంఖ్యలను మరియు స్ట్రింగ్స్ లను'''input'' గా తీసుకుంటుంది. | ||
+ | |- | ||
+ | ||03:19 | ||
+ | ||'''ప్రింట్ $a + $b''', '''టర్టల్''' రెండు విలువలు ను కలిపి ఫలితాన్నికేన్వాస్ పైన ప్రదర్శించమని కమాండ్ చేస్తుంది. | ||
+ | |- | ||
+ | || 03:29 | ||
+ | ||'''స్లో '''స్పీడ్(వేగం)వద్ద కోడ్ ని'''రన్ '''చేద్దాం. | ||
+ | |- | ||
+ | ||03:34 | ||
+ | || విలువ'''2029''' కేన్వాస్ పైన ప్రదర్శించ బడుతుంది. | ||
+ | |- | ||
+ | ||03.40 | ||
+ | || తర్వాత గణిత నిర్వాహక చిహ్నలు(mathematical operators) చూద్దాం. | ||
+ | |- | ||
+ | ||03:44 | ||
+ | || గణిత నిర్వాహక చిహ్నాలు ( Mathematical operators) ఏమనగా - | ||
+ | * '+' (అడిషన్)* | ||
+ | * '-' (సబ్ట్రాక్షన్) | ||
+ | * '*' (ముల్టిప్లికేషన్) మరియు | ||
+ | * '/' (డివిజన్) | ||
+ | |- | ||
+ | ||03:53 | ||
+ | || నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ ను క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి '''రన్''' చేస్తున్నాను. | ||
+ | |- | ||
+ | ||04:01 | ||
+ | || నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను. | ||
+ | |- | ||
+ | ||04:05 | ||
+ | || ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను. | ||
+ | |- | ||
+ | ||04:08 | ||
+ | ||'''“reset(రిసెట్)”''' కమాండ్ టర్టల్ ను దాని '''డిఫాల్ట్ ''' పొజిషన్ కు సెట్ చేస్తుంది. | ||
+ | |- | ||
+ | ||04:12 | ||
+ | ||'''canvas size(కేన్వాస్ సైజ్ ) 200,200''' అను కమాండ్ కాన్వాస్ వెడల్పు మరియు ఎత్తులు ఒకోదాన్ని 200 పిక్సల్స్ కు ఫిక్స్ చేస్తుంది. | ||
+ | |- | ||
+ | ||04:22 | ||
+ | || వేరియబుల్ '' $add''కు ''1+1''' అనే విలువ కేటాయించ బడింది. | ||
+ | |- | ||
+ | ||04:26 | ||
+ | || వేరియబుల్ '''$subtract '''కు '''20-5''' విలువ కేటాయించ బడింది. | ||
+ | |||
+ | |- | ||
+ | ||04:31 | ||
+ | || వేరియబుల్ '''$multiply '''కు '''15*2''' విలువ కేటాయించ బడింది. | ||
+ | |- | ||
+ | ||04:36 | ||
+ | || వేరియబుల్ '''$divide'''కు '''30/30''' విలువ కేటాయించ బడింది. | ||
+ | |- | ||
+ | |||
+ | ||04:40 | ||
+ | ||“go 10,10” అను కమాండ్ “టర్టల్'“ ను కేన్వాస్ కు ఎడమ వైపు నుండి 10pixel మరియు పైనుండి 10pixel దూరం లోఉంచుతుంది. | ||
+ | |- | ||
+ | ||04:52 | ||
+ | ||'''print''' కమాండ్ వేరియబుల్ ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. | ||
+ | |- | ||
+ | ||04:56 | ||
+ | || నేను కోడ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి'''copy'' 'చేసి KTurtle'ఎడిటర్ లో '''paste ''' చేస్తున్నాను. | ||
+ | |- | ||
+ | ||05:03 | ||
+ | || ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి. | ||
+ | |- | ||
+ | ||05:08 | ||
+ | || ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. | ||
+ | |- | ||
+ | ||05:13 | ||
+ | || ప్రోగ్రామ్ ను'''రన్''' చేయటానికి '''Run''బటన్ పై క్లిక్ చేయండి. | ||
+ | |- | ||
+ | ||05:17 | ||
+ | || కమాండ్ అమలు విధానం ఎడిటర్ పైన హైలైట్ అవుతుంది. | ||
+ | |- | ||
+ | ||05:22 | ||
+ | ||'''టర్టల్''' విలువలను నిర్దేశించిన స్థానాలలో కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. | ||
+ | |- | ||
+ | ||05:34 | ||
+ | ||'''కంపారిజన్ ఆపరేటర్'''ఉపయోగించి ఒక సాధారణ ఉదాహరణ పరిశీలిద్దాం. | ||
+ | |- | ||
+ | || 05:41 | ||
+ | || నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్"కమాండ్ టైప్ చేసి '''రన్''' చేస్తున్నాను. | ||
+ | |- | ||
+ | || 05:49 | ||
+ | || బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను. | ||
+ | |- | ||
+ | || 05:53 | ||
+ | || ఇలా టైప్ చేద్దాం: | ||
+ | |- | ||
+ | ||05:55 | ||
+ | ||'''$answer = 10 > 3''' | ||
+ | |||
+ | |- | ||
+ | ||06:03 | ||
+ | ||'''print $answer''' | ||
+ | |||
+ | |- | ||
+ | ||06:09 | ||
+ | || ఇక్కడ 10 '''గ్రేటర్ దేన్''' ఆపరేటర్ ను ఉపయోగించి 3 తో పోల్చబడింది. | ||
+ | |- | ||
+ | ||06:14 | ||
+ | || ఈ పోలిక ఫలితం, ఒక '''బూలియన్ వేల్యూ ''''true''', మరియు అది | ||
+ | |- | ||
+ | ||06:19 | ||
+ | || వేరియబుల్ '''$answer''' లో స్టోర్ (నిల్వ) చేయబడుతుంది మరియు దాని విలువ 'true' కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. | ||
+ | |- | ||
+ | || 06:27 | ||
+ | || ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. | ||
+ | |- | ||
+ | ||06:29 | ||
+ | ||'''టర్టల్''' బూలియన్ వేల్యూ 'true ' ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. | ||
+ | |- | ||
+ | ||06:34 | ||
+ | || ఇప్పుడు, ఈ అప్లికేషన్ లో '''స్ట్రింగ్ ''' లు ఎలా పని చేస్తాయో చూద్దాం- | ||
+ | |- | ||
+ | ||06:39 | ||
+ | ||* స్ట్రింగ్స్ వేరియబుల్స్ లో నంబర్స్(సంఖ్యలు) గా కూడా పెట్టవచ్చు. | ||
+ | |- | ||
+ | ||06:43 | ||
+ | ||* స్ట్రింగ్స్ మేధ్ మెటికల్ లేదా కంపారిజన్ ఆపరేటర్ల లో ఉపయోగించ బడవు. | ||
+ | |- | ||
+ | ||06:49 | ||
+ | ||* స్ట్రింగ్స్ ఎరుపు రంగు లో హైలైట్ చేయబడతాయి. | ||
+ | |- | ||
+ | ||06:53 | ||
+ | ||''KTurtle' డబల్ కోట్స్ లో ఉన్న ఒక లైన్(గీత)ను ఒక స్ట్రింగ్ గా గుర్తిస్తుంది. | ||
+ | |- | ||
+ | || 07:00 | ||
+ | || నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి '''రన్''' చేస్తున్నాను. | ||
+ | |- | ||
+ | || 07:08 | ||
+ | || ఇప్పుడు, నేను బూలియన్ విలువలు గురించి వివరిస్తాను. | ||
+ | |- | ||
+ | ||07:11 | ||
+ | ||'''బూలియన్ ''' విలువలు రెండు మాత్రమే ఉన్నాయి: "true" మరియు "false". | ||
+ | |- | ||
+ | ||07:16 | ||
+ | || ఉదాహరణకు, కోడ్ ని టైప్ చేద్దాం: | ||
+ | |- | ||
+ | ||07:20 | ||
+ | ||'''$answer = 7<5''' | ||
+ | |||
+ | |- | ||
+ | ||07:28 | ||
+ | ||'''print $answer'''. | ||
+ | |||
+ | |- | ||
+ | ||07:34 | ||
+ | || వేరియబుల్''' $ఆన్సర్'''కు కేటాయించిన '''బూలియన్ వేల్యూ ''' 'ఫాల్స్' ఎందుకంటే 7, 5కంటే పెద్దది. | ||
+ | |- | ||
+ | || 07:43 | ||
+ | || ఇప్పుడు కోడ్ ని '''రన్ ''' చేద్దాం. | ||
+ | |- | ||
+ | ||07:47 | ||
+ | ||'''టర్టల్''' 'కేన్వాస్ పైన బూలియన్' విలువ "false" గా ప్రదర్శిస్తుంది. | ||
+ | |- | ||
+ | || 07:51 | ||
+ | || తర్వాత “if-else” కండీషన్ గురించి నేర్చుకుందాం. | ||
+ | |- | ||
+ | ||07:56 | ||
+ | || ఒకవేళ బూలియన్ విలువ ‘ట్రూ ’గా అంచనా వేసినపుడు మాత్రమే ‘if(ఇఫ్)’ కండీషన్ అమలు అవుతుంది. | ||
+ | |||
+ | |- | ||
+ | ||08:03 | ||
+ | ||‘if’ కండిషన్ ‘ఫాల్స్’అయినపుడు మాత్రమే ‘else(ఎల్స్)’ కండిషన్ అమలు అవుతుంది. | ||
+ | |- | ||
+ | || 08:09 | ||
+ | || నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి '''రన్''' చేస్తున్నాను. | ||
+ | |- | ||
+ | ||08:17 | ||
+ | || నేను ఇప్పటికే టెక్స్ట్ ఫైల్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను. | ||
+ | |- | ||
+ | || 08:21 | ||
+ | || ఈ కోడ్ 4 ,5 మరియు6 సంఖ్యలను పోల్చి ఫలితాన్ని అనుగుణంగా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. | ||
+ | |- | ||
+ | ||08:30 | ||
+ | || నేను కోడ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle' ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. | ||
+ | |- | ||
+ | ||08:36 | ||
+ | || ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి. | ||
+ | |- | ||
+ | ||08:42 | ||
+ | || ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. | ||
+ | |- | ||
+ | || 08:46 | ||
+ | ||Let's '''run''' the code now. | ||
+ | ఇప్పుడు కోడ్ ని '''రన్ ''' చేద్దాం. | ||
+ | |- | ||
+ | ||08:49 | ||
+ | ||'''టర్టల్''' 4 మరియు 5 విలువలను పోల్చుతుంది | ||
+ | |- | ||
+ | ||08:53 | ||
+ | || మరియు ఫలితం : "4 is smaller than 6" గా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. | ||
+ | |- | ||
+ | ||09:00 | ||
+ | || ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | ||
+ | |- | ||
+ | ||09:05 | ||
+ | || సారాంశం చూద్దాం. | ||
+ | |- | ||
+ | ||09:07 | ||
+ | || ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి. | ||
+ | |- | ||
+ | ||09:11 | ||
+ | ||* గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ మరియు | ||
+ | |- | ||
+ | ||09:14 | ||
+ | ||* ‘if-else’ కండీషన్. | ||
+ | |- | ||
+ | ||09:17 | ||
+ | || ఇప్పుడు, అసైన్మెంట్ భాగానికి వెళ్దాం. | ||
+ | |- | ||
+ | ||09:19 | ||
+ | || వీటిని ఉపయోగించి ఒక ఈక్వేషన్( సమీకరణం) ను సాధించండి. | ||
+ | |- | ||
+ | ||09:22 | ||
+ | || if - else కండీషన్, | ||
+ | |||
+ | |- | ||
+ | ||09:24 | ||
+ | || మేధ్ మెటికల్ మరియు కంపారిజన్ ఆపరేటర్లు | ||
+ | |- | ||
+ | ||09:27 | ||
+ | || “print ” మరియు“go” కమాండ్స్ ఉపయోగించి ఫలితాన్ని ప్రదర్శించండి. | ||
+ | |- | ||
+ | ||09:33 | ||
+ | || అసైన్మెంట్ సాధించటానికి- | ||
+ | |- | ||
+ | ||09:35 | ||
+ | || ఏవయినా నాలుగు యాదృచ్ఛిక సంఖ్యలు ఎంచుకోండి, | ||
+ | |- | ||
+ | ||09:38 | ||
+ | || రెండు జతల యాదృచ్ఛిక సంఖ్యలను గుణించండి. | ||
+ | |- | ||
+ | ||09:42 | ||
+ | || కంపారిజన్ ఆపరేటర్స్ ఉపయోగించి ఫలితాన్ని పోల్చి చూడండి, | ||
+ | |- | ||
+ | ||09:46 | ||
+ | || రెండు ఫలితాలను ప్రదర్శించండి. | ||
+ | |- | ||
+ | ||09:49 | ||
+ | || పెద్ద ఫలితాన్ని కేన్వాస్ మధ్యలో ప్రదర్శించండి. | ||
+ | |- | ||
+ | ||09:54 | ||
+ | || మీకు నచ్చిన సమీకరణాన్ని మీరు ఎంచుకోవచ్చు. | ||
+ | |- | ||
+ | ||09:59 | ||
+ | || ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి: | ||
+ | http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial | ||
+ | |||
+ | |- | ||
+ | ||10:03 | ||
+ | || ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. | ||
+ | |- | ||
+ | ||10:06 | ||
+ | || మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | ||
+ | |- | ||
+ | || 10:12 | ||
+ | || స్పోకెన్ ట్యుటోరియల్ టీం: | ||
+ | |- | ||
+ | ||10:14 | ||
+ | ||* స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. | ||
+ | |- | ||
+ | ||10:18 | ||
+ | ||* ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. | ||
+ | |- | ||
+ | ||10:22 | ||
+ | || మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: | ||
+ | contact@spoken-tutorial.org | ||
+ | |- | ||
+ | || 10:30 | ||
+ | ||'''స్పోకెన్ ట్యుటోరియల్''' ప్రాజెక్టు '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో ఒక భాగం. | ||
+ | |- | ||
+ | ||10:35 | ||
+ | || దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
+ | |- | ||
+ | ||10:43 | ||
+ | || ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: | ||
+ | http://spoken-tutorial.org/NMEICT-Intro | ||
+ | |||
+ | |- | ||
+ | ||10:52 | ||
+ | || ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||
+ | |- | ||
+ | |} | ||
+ | |||
+ | {|border =1 | ||
+ | |'''Time''' | ||
+ | |'''Narration''' | ||
+ | |||
+ | |- | ||
+ | ||00:01 | ||
+ | || అందరికి నమస్కారం. | ||
+ | |- | ||
+ | ||00:02 | ||
+ | || KTurtle' లోని '''గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్''' అను ట్యుటోరియల్ కు స్వాగతం. | ||
+ | |- | ||
+ | ||00:08 | ||
+ | || ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి | ||
+ | |- | ||
+ | ||00:11 | ||
+ | || ''' టర్టల్ స్క్రిప్ట్''' యొక్క వ్యాకరణం(గ్రామర్) మరియు''''ఇఫ్'-'ఎల్స్'''' (కండీషన్) పరిస్థితి. | ||
+ | |- | ||
+ | ||00:16 | ||
+ | || ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను: | ||
+ | * '''ఉబుంటు లైనక్స్ ఓఎస్ '''వర్షన్'''12.04'''. | ||
+ | * కే టర్టల్ వర్షన్ '''0.8.1 బీటా '''. | ||
+ | |- | ||
+ | || 00:29 | ||
+ | || మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను. | ||
+ | |- | ||
+ | ||00:35 | ||
+ | || ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.: | ||
+ | http://spoken-tutorial.org | ||
+ | |- | ||
+ | ||00:40 | ||
+ | ||''కే టర్టల్'' యొక్క ఒక కొత్త '' అప్లికేషన్ '' తెరుద్దాం. | ||
+ | |- | ||
+ | ||00:43 | ||
+ | || '''డాష్ హోమ్ ''' పై క్లిక్ చేయండి. | ||
+ | |- | ||
+ | ||00:45 | ||
+ | || సెర్చ్ బార్ లో KTurtle' అని టైప్ చేసి, | ||
+ | |- | ||
+ | ||00:49 | ||
+ | || KTurtle' ఐకాన్ పై క్లిక్ చేయండి. | ||
+ | |- | ||
+ | ||00:52 | ||
+ | || మనం KTurtle ను '''టెర్మినల్''' ఉపయోగించి కూడా తెరవవచ్చు. | ||
|- | |- | ||
||00:56 | ||00:56 |
Latest revision as of 21:17, 6 February 2017
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. |
00:02 | KTurtle'లోనిగ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి |
00:11 | టర్టల్ స్క్రిప్ట్ యొక్క వ్యాకరణం(గ్రామర్) మరియు'ఇఫ్'-'ఎల్స్' (కండీషన్) పరిస్థితి. |
00:16 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
|
00:29 | మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను. |
00:35 | ఒకవేళ అవగాహన లేకపోతే,సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.: |
00:40 | కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం. |
00:43 | డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. |
00:45 | సెర్చ్ బార్ లో KTurtle' అని టైప్ చేసి, |
00:49 | KTurtle' ఐకాన్ పై క్లిక్ చేయండి. |
00:52 | మనం KTurtle ను టెర్మినల్ ఉపయోగించి కూడా తెరవవచ్చు. |
00:56 | 'టెర్మినల్ ను తెరవటానికి ' Ctrl+Alt+T కీ లను ఏకకాలం లో నొక్కండి. |
01:01 | 'KTurtle' అప్లికేషన్ ను తెరవటానికి KTurtle' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
01:08 | ముందు గాటర్టల్ స్క్రిప్ట్ ను చూద్దాం. |
01:11 | టర్టల్ స్క్రిప్ట్ అనునది ఒక ప్రోగ్రామింగ్ భాష. |
01:15 | ఇది వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించటానికి వివిధ రకాల పదాలు మరియు చిహ్నాలను కలిగి ఉంటుంది. |
01:21 | ఇది టర్టల్ కు ఏమి చేయాలో నిర్దేశిస్తుంది. |
01:25 | KTurtle' లో ని గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ నందు- |
01:30 | * కామెంట్ లు |
01:31 | * కమాండ్లు |
01:32 | *సంఖ్యలు |
01:33 | * స్ట్రింగ్ లు |
01:34 | * వేరియబుల్స్ మరియు |
01:36 | * బూలియన్ వేల్యూలు ఉంటాయి. |
01:38 | ఇప్పుడు, మనం సంఖ్యలను ఎక్కడ స్టోర్ (నిల్వ) చేయాలో చూద్దాం. |
01:42 | సంఖ్యలు అనేవి: |
01:44 | * గణిత నిర్వహణ చిహ్నాలు (Mathematical operators), |
01:46 | * పోలిక నిర్వహణ చిహ్నాలు (Comparison operators) మరియు |
01:49 | * వేరియబుల్స్ నందు నిల్వ(store) చేయబడతాయి. |
01:50 | బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను. |
01:54 | మొదట గా వేరియబుల్స్ ను చూద్దాం. |
01:57 | వేరియబుల్స్ అనేవి ‘$’ చిహ్నం తో మొదలయ్యే పదాలు, ఉదాహరణకు $a. |
02:04 | వేరియబుల్స్ ఊదా రంగు లో హైలైట్ చేయబడతాయి. |
02:09 | ఈ అసైన్మెంట్ (=) ను ఉపయోగించి, ఒక వేరియబుల్ యొక్క విషయాలు( కంటెంట్స్) పొందవచ్చు. |
02:14 | వేరియబుల్స్ సంఖ్యలు కలిగి ఉంటాయి. ఉదా:'$a=100 |
02:20 | * స్ట్రింగ్ లు ఉదా: $a=Hello లేదా |
02:25 | * బూలియన్ విలువలు అవిtrue లేదా False ఉదా :$a=true. |
02:32 | వేరియబుల్ నందు ఆ విలువలు ప్రోగ్రాం యొక్క అమలు (execution)పూర్తి అగువరకు లేదా మరియొక విలువ ఇచ్చువరకు ఉంటాయి. |
02:41 | ఉదాహరణకు, ఈక్రీంది కోడ్ ని పరిగణలోకి తీసుకుందాం. |
02:44 | $a = 2004 |
02:50 | '$b = 25 |
02:55 | ప్రింట్ $a + $b అని టైప్ చేయండి. |
03:01 | వేరియబుల్ 'a' కి కేటాయించిన విలువ 2004. |
03:06 | వేరియబుల్ 'b'కి కేటాయించిన విలువ25. |
03:10 | ప్రింట్ కమాండ్, టర్టల్ ను కేన్వాస్ పైన ఏదో రాయమని కమాండ్ చేస్తుంది. |
03:15 | 'ప్రింట్ కమాండ్ సంఖ్యలను మరియు స్ట్రింగ్స్ లనుinput గా తీసుకుంటుంది. |
03:19 | ప్రింట్ $a + $b, టర్టల్ రెండు విలువలు ను కలిపి ఫలితాన్నికేన్వాస్ పైన ప్రదర్శించమని కమాండ్ చేస్తుంది. |
03:29 | స్లో స్పీడ్(వేగం)వద్ద కోడ్ నిరన్ చేద్దాం. |
03:34 | విలువ2029 కేన్వాస్ పైన ప్రదర్శించ బడుతుంది. |
03.40 | తర్వాత గణిత నిర్వాహక చిహ్నలు(mathematical operators) చూద్దాం. |
03:44 | గణిత నిర్వాహక చిహ్నాలు ( Mathematical operators) ఏమనగా -
|
03:53 | నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ ను క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను. |
04:01 | నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను. |
04:05 | ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను. |
04:08 | “reset(రిసెట్)” కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
04:12 | canvas size(కేన్వాస్ సైజ్ ) 200,200 అను కమాండ్ కాన్వాస్ వెడల్పు మరియు ఎత్తులు ఒకోదాన్ని 200 పిక్సల్స్ కు ఫిక్స్ చేస్తుంది. |
04:22 | వేరియబుల్ $addకు 1+1' అనే విలువ కేటాయించ బడింది. |
04:26 | వేరియబుల్ $subtract కు 20-5 విలువ కేటాయించ బడింది. |
04:31 | వేరియబుల్ $multiply కు 15*2 విలువ కేటాయించ బడింది. |
04:36 | వేరియబుల్ $divideకు 30/30 విలువ కేటాయించ బడింది. |
04:40 | “go 10,10” అను కమాండ్ “టర్టల్'“ ను కేన్వాస్ కు ఎడమ వైపు నుండి 10pixel మరియు పైనుండి 10pixel దూరం లోఉంచుతుంది. |
04:52 | print కమాండ్ వేరియబుల్ ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. |
04:56 | నేను కోడ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి'copy 'చేసి KTurtle'ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
05:03 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
05:08 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
05:13 | ప్రోగ్రామ్ ను'రన్ చేయటానికి Runబటన్ పై క్లిక్ చేయండి. |
05:17 | కమాండ్ అమలు విధానం ఎడిటర్ పైన హైలైట్ అవుతుంది. |
05:22 | టర్టల్ విలువలను నిర్దేశించిన స్థానాలలో కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. |
05:34 | కంపారిజన్ ఆపరేటర్ఉపయోగించి ఒక సాధారణ ఉదాహరణ పరిశీలిద్దాం. |
05:41 | నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్"కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను. |
05:49 | బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను. |
05:53 | ఇలా టైప్ చేద్దాం: |
05:55 | $answer = 10 > 3 |
06:03 | print $answer |
06:09 | ఇక్కడ 10 గ్రేటర్ దేన్ ఆపరేటర్ ను ఉపయోగించి 3 తో పోల్చబడింది. |
06:14 | ఈ పోలిక ఫలితం, ఒక బూలియన్ వేల్యూ 'true, మరియు అది |
06:19 | వేరియబుల్ $answer లో స్టోర్ (నిల్వ) చేయబడుతుంది మరియు దాని విలువ 'true' కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
06:27 | ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. |
06:29 | టర్టల్ బూలియన్ వేల్యూ 'true ' ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. |
06:34 | ఇప్పుడు, ఈ అప్లికేషన్ లో స్ట్రింగ్ లు ఎలా పని చేస్తాయో చూద్దాం- |
06:39 | * స్ట్రింగ్స్ వేరియబుల్స్ లో నంబర్స్(సంఖ్యలు) గా కూడా పెట్టవచ్చు. |
06:43 | * స్ట్రింగ్స్ మేధ్ మెటికల్ లేదా కంపారిజన్ ఆపరేటర్ల లో ఉపయోగించ బడవు. |
06:49 | * స్ట్రింగ్స్ ఎరుపు రంగు లో హైలైట్ చేయబడతాయి. |
06:53 | KTurtle' డబల్ కోట్స్ లో ఉన్న ఒక లైన్(గీత)ను ఒక స్ట్రింగ్ గా గుర్తిస్తుంది. |
07:00 | నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను. |
07:08 | ఇప్పుడు, నేను బూలియన్ విలువలు గురించి వివరిస్తాను. |
07:11 | బూలియన్ విలువలు రెండు మాత్రమే ఉన్నాయి: "true" మరియు "false". |
07:16 | ఉదాహరణకు, కోడ్ ని టైప్ చేద్దాం: |
07:20 | $answer = 7<5 |
07:28 | print $answer. |
07:34 | వేరియబుల్ $ఆన్సర్‌కు కేటాయించిన బూలియన్ వేల్యూ 'ఫాల్స్' ఎందుకంటే 7, 5కంటే పెద్దది. |
07:43 | ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. |
07:47 | టర్టల్ 'కేన్వాస్ పైన బూలియన్' విలువ "false" గా ప్రదర్శిస్తుంది. |
07:51 | తర్వాత “if-else” కండీషన్ గురించి నేర్చుకుందాం. |
07:56 | ఒకవేళ బూలియన్ విలువ ‘ట్రూ ’గా అంచనా వేసినపుడు మాత్రమే ‘if(ఇఫ్)’ కండీషన్ అమలు అవుతుంది. |
08:03 | ‘if’ కండిషన్ ‘ఫాల్స్’అయినపుడు మాత్రమే ‘else(ఎల్స్)’ కండిషన్ అమలు అవుతుంది. |
08:09 | నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను. |
08:17 | నేను ఇప్పటికే టెక్స్ట్ ఫైల్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను. |
08:21 | ఈ కోడ్ 4 ,5 మరియు6 సంఖ్యలను పోల్చి ఫలితాన్ని అనుగుణంగా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. |
08:30 | నేను కోడ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle' ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
08:36 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
08:42 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
08:46 | Let's run the code now.
ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. |
08:49 | టర్టల్ 4 మరియు 5 విలువలను పోల్చుతుంది |
08:53 | మరియు ఫలితం : "4 is smaller than 6" గా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది. |
09:00 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
09:05 | సారాంశం చూద్దాం. |
09:07 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి. |
09:11 | * గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ మరియు |
09:14 | * ‘if-else’ కండీషన్. |
09:17 | ఇప్పుడు, అసైన్మెంట్ భాగానికి వెళ్దాం. |
09:19 | వీటిని ఉపయోగించి ఒక ఈక్వేషన్( సమీకరణం) ను సాధించండి. |
09:22 | if - else కండీషన్, |
09:24 | మేధ్ మెటికల్ మరియు కంపారిజన్ ఆపరేటర్లు |
09:27 | “print ” మరియు“go” కమాండ్స్ ఉపయోగించి ఫలితాన్ని ప్రదర్శించండి. |
09:33 | అసైన్మెంట్ సాధించటానికి- |
09:35 | ఏవయినా నాలుగు యాదృచ్ఛిక సంఖ్యలు ఎంచుకోండి, |
09:38 | రెండు జతల యాదృచ్ఛిక సంఖ్యలను గుణించండి. |
09:42 | కంపారిజన్ ఆపరేటర్స్ ఉపయోగించి ఫలితాన్ని పోల్చి చూడండి, |
09:46 | రెండు ఫలితాలను ప్రదర్శించండి. |
09:49 | పెద్ద ఫలితాన్ని కేన్వాస్ మధ్యలో ప్రదర్శించండి. |
09:54 | మీకు నచ్చిన సమీకరణాన్ని మీరు ఎంచుకోవచ్చు. |
09:59 | ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి: |
10:03 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
10:06 | మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
10:12 | స్పోకెన్ ట్యుటోరియల్ టీం: |
10:14 | * స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
10:18 | * ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
10:22 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
contact@spoken-tutorial.org |
10:30 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
10:35 | దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
10:43 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: |
10:52 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు. |
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. |
00:02 | KTurtle' లోని గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి |
00:11 | టర్టల్ స్క్రిప్ట్ యొక్క వ్యాకరణం(గ్రామర్) మరియు'ఇఫ్'-'ఎల్స్' (కండీషన్) పరిస్థితి. |
00:16 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
|
00:29 | మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను. |
00:35 | ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.: |