Difference between revisions of "JChemPaint/C2/Introduction-to-JChemPaint/Telugu"
From Script | Spoken-Tutorial
Svsaikumar (Talk | contribs) (Created page with " {| border=1 || Time || Narration |- | 00:00 | |అందరికి నమస్కారం. ఈ '' జె కెమ్ పెయింట్ ఇంట్రడక్షన...") |
|||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:00 | | 00:00 | ||
− | + | |అందరికి నమస్కారం. ఈ '''జె కెమ్ పెయింట్ ఇంట్రడక్షన్''' ట్యుటోరియల్ కు స్వాగతం. | |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | | + | | '''జెకెమ్ పెయింట్''' గురించి తెలుసుకుంటాం. |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | '' విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో '' | + | | '''విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్''' లో '''జెకెమ్ పెయింట్'''ను ఇంస్టాల్ చేయటం. |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | | + | | ఉబుంటు ఓఎస్ 12.04లో '''జె కెమ్ పెయింట్'''ను ఇంస్టాల్ చేయటం. |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | '' | + | | ''జెకెమ్ పెయింట్ ఇంటర్ఫేస్''' యొక్క '''మెనూ బార్, టూల్ బార్స్''' మరియు '''పానెల్''' గురించి తెలుసులుకుంటాం. |
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | ''' ప్రిఫరెన్సెస్ | + | | '''ప్రిఫరెన్సెస్''' విండో, |
|- | |- | ||
| 00:27 | | 00:27 | ||
Line 32: | Line 32: | ||
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | డ్రాయింగ్ ని | + | | డ్రాయింగ్ ని '.mol' ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయటం. |
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, '''ఉబుంటు లైనక్స్ ఓఎస్ ''' | + | | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, '''ఉబుంటు లైనక్స్ ఓఎస్''' వర్షన్ 12.04. |
|- | |- | ||
| 00:41 | | 00:41 | ||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | |'''జెకెమ్ పెయింట్''' వర్షన్ '3.3-1210' |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | | + | |'''ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ''' '31.0' |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | |'జావా' వర్షన్ 7. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
Line 53: | Line 53: | ||
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | | | + | |'''సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్''' మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | | | + | | ఉబుంటులో టెర్మినల్ గురించి తెలిసి ఉండాలి. |
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | | | + | | విండోస్ లో '''కమాండ్ ప్రాంప్ట్''' గురించి తెలిసి ఉండాలి. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | | ''' | + | | ''' జెకెమ్ పెయింట్''' రన్ చేయడానికి మీ సిస్టమ్ లో మీరు జావా ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | | | + | |ఉబుంటులో '''సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్''' ఉపయోగించి జావా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. |
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
Line 71: | Line 71: | ||
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | ''' | + | | ''' జెకెమ్ పెయింట్''' గూర్చి మనం నేర్చుకుందాం. |
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
− | | ''' జె కెమ్ పెయింట్''' అనేది ఒక '''2D కెమికల్ స్ట్రక్చర్స్ | + | | '''జె కెమ్ పెయింట్''' అనేది ఒక '''2D కెమికల్ స్ట్రక్చర్స్ ఎడిటర్''' మరియు '''వ్యూయర్'''. |
|- | |- | ||
| 01:35 | | 01:35 | ||
− | | * ఇది | + | | * ఇది జావాలో రూపొందించబడిన ఒక ఉచిత మరియు ఓపెన్ -సోర్స్ క్రాస్ ప్లాట్‌ఫారమ్ అప్లికేషన్. |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | ఇది | + | | ఇది '''స్ట్రక్చర్ డేటా'''ను '''స్మైల్స్, మోల్ ఫైల్, CML''' మరియు '''ఇంచి కీస్''' వంటి సాధారణ టెక్స్ట్ ఫార్మాట్ లలో '''ఇంపోర్ట్''' మరియు '''ఎక్స్పోర్ట్''' చేయుటకు ఉపయోగపడుతుంది. |
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
− | | | + | | ఉబుంటు 12.04 ఓఎస్ లో '''జెకెమ్ పెయింట్''' ఇన్స్టలేషన్ తో ప్రారంభిద్దాం. |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | '' ఫైర్ ఫాక్స్' '' వెబ్ బ్రౌజర్ ను తెరవండి. | + | | ''ఫైర్ ఫాక్స్''' వెబ్ బ్రౌజర్ ను తెరవండి. |
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | | + | |'''జె కెమ్ పెయింట్''' ఇంస్టాల్ చేయుటకు అడ్రస్ బార్ లో '''URL: http://jchempaint.github.io/''' టైపు చేయండి. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | | + | | '''జె కెమ్ పెయింట్''' డౌన్లోడ్ పేజ్‌కి మళ్ళించబడుతాము. |
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | | వెబ్ పేజ్ లో ''' | + | | వెబ్ పేజ్ లో '''డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210)'''ను గుర్తించండి. |
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | |''' | + | |'''ద డెస్క్‌టాప్ అప్లికేషన్ (6.8 MB)''' పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తేరుచుకుంటుంది . '''సేవ్ ఫైల్''' పై క్లిక్ చేయండి మరియు చేసి | + | | సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తేరుచుకుంటుంది. '''సేవ్ ఫైల్''' పై క్లిక్ చేయండి మరియు చేసి OKపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | సేవ్ చేసిన ఫైల్ ని '''డౌన్లోడ్స్''' ఫోల్డర్ నుండి | + | | సేవ్ చేసిన ఫైల్ ని '''డౌన్లోడ్స్''' ఫోల్డర్ నుండి డెస్క్‌టాప్ కి తరలిద్దాం. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | సేవ్ చేసిన ఫైల్ పై రైట్- క్లిక్ చేసి '''మూవ్ టూ డెస్క్‌టాప్''' ను ఎంపిక చేయండి. | + | | సేవ్ చేసిన ఫైల్ పై రైట్- క్లిక్ చేసి '''మూవ్ టూ డెస్క్‌టాప్'''ను ఎంపిక చేయండి. |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | | కొత్త | + | | కొత్త '''జెకెమ్ పెయింట్ విండో ని తెరవడానికి, మనకు '''టెర్మినల్''' కావలి. |
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | '''టెర్మినల్''' తెరవడానికి '''CTRl+Alt''' మరియు ''T''' | + | | '''టెర్మినల్''' తెరవడానికి '''CTRl + Alt''' మరియు ''T'''కీ లను ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
| 03:10 | | 03:10 | ||
− | | ''' | + | | '''cd స్పేస్ డెస్క్‌టాప్''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | | '''జావా స్పేస్ jar స్పేస్/జె కెమ్ పెయింట్-3.3-1210.jar''' టైప్ చేసి | + | | '''జావా స్పేస్ jar స్పేస్/జె కెమ్ పెయింట్-3.3-1210.jar''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | | + | | '''జెకెమ్ పెయింట్''' విండో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | | | + | | '''జెకెమ్ పెయింట్''' ని టెర్మినల్ నుండి మాత్రమే తెరవవచ్చునని గమనించండి. |
− | + | |- | |
| 03:41 | | 03:41 | ||
− | | '''విండోస్'''ఇన్స్టలేషన్ | + | | '''విండోస్''' ఇన్స్టలేషన్ ప్రక్రియకు వెళదాం. |
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | | '''విండోస్ ఓస్''' లో | + | | '''విండోస్ ఓస్''' లో జావాను ఇన్స్టాల్ చేద్దాం. |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
Line 137: | Line 137: | ||
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
− | | అడ్రస్ బార్ లో '''jre -7-డౌన్లోడ్స్''' టైపు చేసి | + | | అడ్రస్ బార్ లో '''jre -7-డౌన్లోడ్స్''' టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
Line 149: | Line 149: | ||
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | వెబ్ పేజ్ లో ''' లైసెన్స్ అగ్గ్రిమెంట్''' అంగీకరించండి . | + | | వెబ్ పేజ్ లో '''లైసెన్స్ అగ్గ్రిమెంట్''' అంగీకరించండి. |
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | |''jre -7-విండోస్- i 586.exe''' లింక్ ను ఎంచుకోండి | + | |'''jre -7-విండోస్- i 586.exe''' లింక్ ను ఎంచుకోండి |
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | | ''సేవ్ ఫైల్ '' | + | | ''సేవ్ ఫైల్ ''' డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
Line 167: | Line 167: | ||
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
− | | ఇన్స్టలేషన్ పద్దతి ని అనుసరించి '''జావా ''' ని ఇంస్టాల్ చేయండి. | + | | ఇన్స్టలేషన్ పద్దతి ని అనుసరించి '''జావా''' ని ఇంస్టాల్ చేయండి. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | '''క్లోజ్ ''' పై క్లిక్ చేయండి. | + | | '''క్లోజ్''' పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | ''jre-7 ''' మీ సిస్టం లో ఇన్స్టాల్ అయ్యింది. | + | | '''jre-7 ''' మీ సిస్టం లో ఇన్స్టాల్ అయ్యింది. |
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
− | | | + | |'''జెకెమ్ పెయింట్'''ని ఇన్స్టాల్ చేద్దాం. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
Line 182: | Line 182: | ||
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | | ''' | + | |విండోస్ లో '''జెకెమ్ పెయింట్''' ఇన్స్టాల్ చేయడానికి అడ్రస్ బార్ లో '''http://jchempaint.github.io/ URL''' టైపు చేయండి. |
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
− | | | + | | '''జె కెమ్ పెయింట్''' డౌన్లోడ్ పేజ్ కి మీరు వెళ్తారు. |
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
− | | వెబ్ పేజ్ లో ''' | + | | వెబ్ పేజ్ లో '''డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210)''' ను గుర్తించండి. |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | ''' | + | | '''ద డెస్క్‌టాప్ అప్లికేషన్ (6.8 MB)''' పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
Line 197: | Line 197: | ||
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | | '''సేవ్ ఫైల్''' పై క్లిక్ చేయండి | + | | '''సేవ్ ఫైల్''' పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | | | + | |'.jar' ఫైల్ 'డౌన్లోడ్స్' ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది. |
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
− | | | + | | 'డౌన్లోడ్స్' ఫోల్డర్ ఓపెన్ చేసి '''జెకెమ్ పెయింట్3.3-1210.jar''' ఫైల్ ని ఎంచుకోండి. |
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
Line 212: | Line 212: | ||
|- | |- | ||
| 06:16 | | 06:16 | ||
− | |'''జె కెమ్ పెయింట్''' ని తెరుచుటకు '''ఓపెన్ ''' ని సెలెక్ట్ చేయండి. | + | |'''జె కెమ్ పెయింట్''' ని తెరుచుటకు '''ఓపెన్ '''ని సెలెక్ట్ చేయండి. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | '''జె కెమ్ పెయింట్'' ని తెరుచుటకు ప్రత్యామ్నాయంగా మీరు '''కమాండ్ ప్రాంప్ట్''' | + | | '''జె కెమ్ పెయింట్''' ని తెరుచుటకు ప్రత్యామ్నాయంగా మీరు '''కమాండ్ ప్రాంప్ట్'''ని ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | | '''కమాండ్ ప్రాంప్ట్''' ని తెరుచుటకు | + | | '''కమాండ్ ప్రాంప్ట్''' ని తెరుచుటకు విండోస్ మరియు Rలను ఏకకాలంలో కీ బోర్డు పైన ప్రెస్ చేయాలి. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
Line 224: | Line 224: | ||
|- | |- | ||
| 06:37 | | 06:37 | ||
− | |'''ఓపెన్ బాక్స్ ''' లో ''' | + | |'''ఓపెన్ బాక్స్ ''' లో '''cmd''' అని టైప్ చేసి '''ఓకే '''పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
Line 230: | Line 230: | ||
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | | ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసి సేవ్ చేసిన | + | | ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసి సేవ్ చేసిన '.jar' ఫైల్ కోసం '''డౌన్లోడ్స్''' ఫోల్డర్ కి వెళ్దాం. |
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
− | | ప్రాంప్ట్ వద్ద '''cd స్పేస్ డౌన్లోడ్స్ ''' అని టైప్ చేసి | + | | ప్రాంప్ట్ వద్ద '''cd స్పేస్ డౌన్లోడ్స్''' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 07:00 | | 07:00 | ||
− | | | + | |'''జావా స్పేస్ -jar స్పేస్ జె కెమ్ పెయింట్ -3.3-1210.jar''' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
− | | ''' | + | | '''జెకెమ్ పెయింట్''' విండో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
Line 245: | Line 245: | ||
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | '''ప్రోగ్రాం | + | | '''ప్రోగ్రాం ఫైల్స్'' కి వెళ్ళి జావా ఫోల్డర్ ని గుర్తించి దానిపై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 07:27 | | 07:27 | ||
Line 254: | Line 254: | ||
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | | '''C:\ప్రోగ్రాం ఫైల్స్ ''' బ్రాకెట్లలో '''(x86)\Java\jre7 | + | | '''C:\ప్రోగ్రాం ఫైల్స్''' బ్రాకెట్లలో '''(x86)\Java\jre7''' ఈ అడ్రస్ ని కాపీ చేయండి. |
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | | మార్గం సెట్ చేయటానికి ఈ దశలను అనుసరించాలి | + | | మార్గం సెట్ చేయటానికి ఈ దశలను అనుసరించాలి. |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | | '''మై కంప్యూటర్ '''పై రైట్ -క్లిక్ చేసి , '''ప్రాపర్టీస్ ''' ఆప్షన్ ఎంచుకోవాలి | + | | '''మై కంప్యూటర్'''పై రైట్ -క్లిక్ చేసి , '''ప్రాపర్టీస్ ''' ఆప్షన్ ఎంచుకోవాలి |
|- | |- | ||
| 07:57 | | 07:57 | ||
− | | | + | | '''అడ్వాన్సుడ్ సిస్టమ్ సెట్టింగ్స్''' పైన క్లిక్ చేసి తరువాత '''ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్''' పై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | | '''సిస్టమ్ | + | | '''సిస్టమ్ వేరియబుల్స్''' లో '''పాత్ ''' కొరకు సెర్చ్ చేయండి. |
|- | |- | ||
| 08:09 | | 08:09 | ||
− | | '''ఎడిట్ '''పైన క్లిక్ చేయాలి. | + | | '''ఎడిట్'''పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 08:11 | | 08:11 | ||
− | | '''ఎడిట్ సిస్టమ్ వేరియబుల్ | + | | '''ఎడిట్ సిస్టమ్ వేరియబుల్ '' డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | '''C:\ప్రోగ్రాం ఫైల్స్ ''' లో,'''(x86)\జావా \jre7 | + | | '''C:\ప్రోగ్రాం ఫైల్స్''' లో,'''(x86)\జావా \jre7''' ఈ అడ్రెస్స్ ను బ్రాకెట్స్ లో పేస్ట్ చేయాలి. |
|- | |- | ||
| 08:28 | | 08:28 | ||
− | | '''ఓకే | + | | '''ఓకే''' పైన క్లిక్ చేసి విండోలను క్లోజ్ చేయండి. |
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
− | | '''జెకేమ్ పెయింట్ | + | | '''జెకేమ్ పెయింట్ ''' విండో చూడటానికి ఇలా ఉంటుంది. |
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
− | | ఇది దాని '' 'మెనూ బార్' ''. | + | | ఇది దాని '''మెనూ బార్'''. |
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | | '' 'మెనూ బార్' ''ఇలాంటి ఐటమ్స్ ని కలిగి ఉంటుంది అవి : '''ఫైల్ , ఎడిట్ , వ్యూ , ఆటమ్ , బాండ్ , టూల్స్ , R-గ్రూప్స్ , టెంప్లెట్స్ ''' మరియు '''హెల్ప్ '''. | + | | '''మెనూ బార్''' ఇలాంటి ఐటమ్స్ ని కలిగి ఉంటుంది అవి : '''ఫైల్ , ఎడిట్ , వ్యూ , ఆటమ్ , బాండ్ , టూల్స్ , R-గ్రూప్స్ , టెంప్లెట్స్''' మరియు '''హెల్ప్'''. |
|- | |- | ||
| 08:54 | | 08:54 | ||
Line 293: | Line 293: | ||
|- | |- | ||
| 09:02 | | 09:02 | ||
− | |'''జెకేమ్ పెయింట్''' విండో లో ఉన్నవి | + | |'''జెకేమ్ పెయింట్''' విండో లో ఉన్నవి- |
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
Line 308: | Line 308: | ||
|- | |- | ||
| 09:15 | | 09:15 | ||
− | | ''ప్యానెల్ '' డ్రా చేసిన స్ట్రక్చర్స్ ని డిస్ప్లే చేస్తుంది. | + | | '''ప్యానెల్''' డ్రా చేసిన స్ట్రక్చర్స్ ని డిస్ప్లే చేస్తుంది. |
|- | |- | ||
| 09:18 | | 09:18 | ||
− | | ఇప్పుడు, '''జెకేమ్ పెయింట్ ప్రిఫరెన్సెస్ '''విండో కి వెళ్ళాలి. | + | | ఇప్పుడు, '''జెకేమ్ పెయింట్ ప్రిఫరెన్సెస్ ''' విండో కి వెళ్ళాలి. |
|- | |- | ||
| 09:22 | | 09:22 | ||
Line 317: | Line 317: | ||
|- | |- | ||
| 09:24 | | 09:24 | ||
− | | ''ప్యానెల్ '' పై | + | | '''ప్యానెల్''' పై 6 కార్బన్ ఆటమ్స్ వచ్చే వరకు '''చైన్'''ని క్లిక్ మరియు డ్రాగ్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
− | | | + | | '''కార్బన్ చైన్''' ఎలాంటి ఆటమ్స్ ను కలిగి లేదని గుర్తించండి. |
|- | |- | ||
| 09:35 | | 09:35 | ||
− | | '''ఎడిట్ ''' మెనూ కి | + | | '''ఎడిట్ ''' మెనూ కి వెళ్ళి '''ప్రిఫరెన్సెస్''' వరకు నావిగేట్ చేసి దానిపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:42 | | 09:42 | ||
− | | ''' | + | | '''ప్రిఫరెన్సెస్''' విండో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 09:45 | | 09:45 | ||
− | | ''' | + | | '''ప్రిఫరెన్సెస్''' విండో రెండు టాబ్స్ ని కలిగి ఉంటుంది అవి- '''డిస్ప్లే ప్రిఫరెన్సెస్''' మరియు '''అదర్ ప్రిఫరెన్సెస్'''. |
|- | |- | ||
| 09:54 | | 09:54 | ||
− | | అప్రమేయంగా,'''డిస్ప్లే ప్రిఫరెన్సెస్''' టాబ్ | + | | అప్రమేయంగా, '''డిస్ప్లే ప్రిఫరెన్సెస్''' టాబ్ ఎంచుకోబడుతుంది. |
|- | |- | ||
| 10:00 | | 10:00 | ||
Line 342: | Line 341: | ||
|- | |- | ||
|10:12 | |10:12 | ||
− | | '''మిథైల్ గ్రూప్స్ ''' ని '''చైన్ '''పైన చూపించటానికి '''షో ఎక్సప్లిసిట్ మిథైల్ గ్రూప్స్ '''పై క్లిక్ చేయండి. | + | | '''మిథైల్ గ్రూప్స్ '''ని '''చైన్ ''' పైన చూపించటానికి '''షో ఎక్సప్లిసిట్ మిథైల్ గ్రూప్స్''' పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 10:18 | | 10:18 | ||
− | | '''హైడ్రోజెన్స్'''ని చూపించటానికి, '''షో ఇంప్లిసిట్ హైడ్రోజెన్స్.'''పైన క్లిక్ చేయాలి. | + | | '''హైడ్రోజెన్స్'''ని చూపించటానికి, '''షో ఇంప్లిసిట్ హైడ్రోజెన్స్.''' పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 10:23 | | 10:23 | ||
− | | ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి '''అప్లై '''మరియు '''ఓకే ''' బటన్స్ పై క్లిక్ చేయాలి. | + | | ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి '''అప్లై ''' మరియు '''ఓకే ''' బటన్స్ పై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
− | | ఉదాహరణకు '''ఫాస్ఫారిక్ ఆసిడ్ (H3PO4)''' ని డ్రా చేద్దాము . | + | | ఉదాహరణకు '''ఫాస్ఫారిక్ ఆసిడ్ (H3PO4)''' ని డ్రా చేద్దాము. |
|- | |- | ||
| 10:35 | | 10:35 | ||
Line 363: | Line 362: | ||
|- | |- | ||
| 10:51 | | 10:51 | ||
− | | కర్సర్ ని 'P' పైన పెడితే, ఒక చిన్న 'బ్లూ 'కలర్ లో ఉన్న వృత్తం కనిపిస్తుంది. | + | | కర్సర్ ని 'P' పైన పెడితే, ఒక చిన్న 'బ్లూ' కలర్ లో ఉన్న వృత్తం కనిపిస్తుంది. |
|- | |- | ||
| 10:57 | | 10:57 | ||
− | | నాలుగు '''హైడ్రాక్సీ బాండ్స్ ''' ని డ్రా చేయటానికి 'P' పైన క్లిక్ చేసి తర్వాత డ్రాగ్ చేయాలి. | + | | నాలుగు '''హైడ్రాక్సీ బాండ్స్ '''ని డ్రా చేయటానికి 'P' పైన క్లిక్ చేసి తర్వాత డ్రాగ్ చేయాలి. |
|- | |- | ||
| 11:02 | | 11:02 | ||
− | | '''ఫాస్పరస్ ''' ఆటమ్ క్రింద ఒక ఎర్ర వరసని మీరు గుర్తించవచ్చు. | + | | '''ఫాస్పరస్''' ఆటమ్ క్రింద ఒక ఎర్ర వరసని మీరు గుర్తించవచ్చు. |
|- | |- | ||
| 11:07 | | 11:07 | ||
− | | ఇది ఈ '' 'వేలెన్సీ ' '' పూర్తి కాలేదు అని సూచిస్తుంది. | + | | ఇది ఈ '''వేలెన్సీ''' పూర్తి కాలేదు అని సూచిస్తుంది. |
|- | |- | ||
| 11:11 | | 11:11 | ||
− | | ఈ '' 'వేలెన్సీ ' ''ని పూర్తి చేయటానికి పైన ఉన్న '''ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్ ''' ని '''డబల్ బాండ్ '''గా మార్చుదాం | + | | ఈ '''వేలెన్సీ'''ని పూర్తి చేయటానికి పైన ఉన్న '''ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్'''ని '''డబల్ బాండ్'''గా మార్చుదాం. |
|- | |- | ||
| 11:19 | | 11:19 | ||
− | | '''డబల్ బాండ్ టూల్ '' పైన క్లిక్ చేయాలి. | + | | '''డబల్ బాండ్ టూల్ ''' పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 11:21 | | 11:21 | ||
Line 385: | Line 384: | ||
|- | |- | ||
| 11:26 | | 11:26 | ||
− | | '''ఫాస్ఫారిక్ యాసిడ్ | + | | '''ఫాస్ఫారిక్ యాసిడ్''' స్ట్రక్చర్ తయారవుతుంది. |
|- | |- | ||
| 11:30 | | 11:30 | ||
Line 391: | Line 390: | ||
|- | |- | ||
| 11:36 | | 11:36 | ||
− | |ఎలిమెంట్ యొక్క '''రాస్మోల్ ''' కలర్ ని చూపించటానికి- | + | |ఎలిమెంట్ యొక్క '''రాస్మోల్''' కలర్ ని చూపించటానికి- |
|- | |- | ||
| 11:39 | | 11:39 | ||
− | | '''ఎడిట్ ''' మెనూ కి | + | | '''ఎడిట్''' మెనూ కి వెళ్ళి '''ప్రిఫరెన్సెస్''' ని నావిగేట్ చేయాలి. |
|- | |- | ||
| 11:44 | | 11:44 | ||
− | | ఈ విండో లో '''కలర్ ఆటమ్స్ బై ఎలిమెంట్ ''' చెక్ -బాక్స్ పైన క్లిక్ చేయాలి . | + | | ఈ విండో లో '''కలర్ ఆటమ్స్ బై ఎలిమెంట్ ''' చెక్ -బాక్స్ పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 11:50 | | 11:50 | ||
Line 406: | Line 405: | ||
|- | |- | ||
| 12:00 | | 12:00 | ||
− | | అన్ని ఎలిమెంట్స్ '''రాస్మోల్ '''కలర్స్ లో కనిపిస్తున్నాయని గమమనించండి | + | | అన్ని ఎలిమెంట్స్ '''రాస్మోల్''' కలర్స్ లో కనిపిస్తున్నాయని గమమనించండి |
|- | |- | ||
| 12:05 | | 12:05 | ||
− | | ఫైల్ ని సేవ్ చేద్దాము | + | | ఫైల్ ని సేవ్ చేద్దాము. |
|- | |- | ||
| 12:07 | | 12:07 | ||
Line 416: | Line 415: | ||
|- | |- | ||
| 12:12 | | 12:12 | ||
− | | '''సేవ్ యాజ్ ''డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది | + | | '''సేవ్ యాజ్''' డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 12:15 | | 12:15 | ||
− | | '''డెస్కటాప్ '''ఫోల్డర్ ని ఎంచుకొని, ఫైల్ ని '''డెస్కటాప్ '' పై సేవ్ చేయండి. | + | | '''డెస్కటాప్''' ఫోల్డర్ ని ఎంచుకొని, ఫైల్ ని '''డెస్కటాప్''' పై సేవ్ చేయండి. |
|- | |- | ||
| 12:21 | | 12:21 | ||
− | | ఫైల్ నేమ్ ని '''ఫాస్ఫారిక్ యాసిడ్'''' అని టైప్ చేసి '''సేవ్ | + | | ఫైల్ నేమ్ ని '''ఫాస్ఫారిక్ యాసిడ్'''' అని టైప్ చేసి '''సేవ్''' బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 12:27 | | 12:27 | ||
− | | ఈ ఫైల్ | + | | ఈ ఫైల్ '.mol' ఎక్సటెన్షన్స్ తో సేవ్ చేయబడుతుంది. |
|- | |- | ||
| 12:31 | | 12:31 | ||
Line 437: | Line 436: | ||
|- | |- | ||
| 12:38 | | 12:38 | ||
− | | ''' విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ '''పైన '''జెకేమ్ పెయింట్'''ఇన్స్టాల్ చేయటం. | + | | ''' విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ''' పైన '''జెకేమ్ పెయింట్''' ఇన్స్టాల్ చేయటం. |
|- | |- | ||
| 12:42 | | 12:42 | ||
− | |'''ఉబుంటు లైనక్స్ ఓఎస్ ''' | + | |'''ఉబుంటు లైనక్స్ ఓఎస్ ''' వర్షన్ '''12.04''' పై '''జెకేమ్ పెయింట్'''ఇన్స్టాల్ చేయటం. |
|- | |- | ||
| 12:47 | | 12:47 | ||
− | | 'జెకేమ్ పెయింట్' ఇంటర్ఫేస్ లో ''' మెనూ బార్, టూల్ బార్''' మరియు ''' పానెల్''' | + | | '''జెకేమ్ పెయింట్''' ఇంటర్ఫేస్ లో '''మెనూ బార్, టూల్ బార్''' మరియు '''పానెల్'''. |
|- | |- | ||
| 12:52 | | 12:52 | ||
Line 452: | Line 451: | ||
|- | |- | ||
| 12:58 | | 12:58 | ||
− | | '.mol | + | | '.mol' ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్‌ని సేవ్ చేయడం. |
|- | |- | ||
| 13:02 | | 13:02 | ||
Line 464: | Line 463: | ||
|- | |- | ||
| 13:09 | | 13:09 | ||
− | | ఈ వీడియో | + | | ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని వివరిస్తుంది. |
|- | |- | ||
| 13:12 | | 13:12 | ||
Line 479: | Line 478: | ||
|- | |- | ||
| 13:34 | | 13:34 | ||
− | | | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
|- | |- | ||
| 13:39 | | 13:39 | ||
Line 485: | Line 484: | ||
|- | |- | ||
| 13:46 | | 13:46 | ||
− | |ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro | + | |ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''. |
|- | |- | ||
| 13:52 | | 13:52 |
Revision as of 11:43, 12 January 2017
Time | Narration |
00:00 | అందరికి నమస్కారం. ఈ జె కెమ్ పెయింట్ ఇంట్రడక్షన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం: |
00:08 | జెకెమ్ పెయింట్ గురించి తెలుసుకుంటాం. |
00:10 | విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో జెకెమ్ పెయింట్‌ను ఇంస్టాల్ చేయటం. |
00:13 | ఉబుంటు ఓఎస్ 12.04లో జె కెమ్ పెయింట్‌ను ఇంస్టాల్ చేయటం. |
00:18 | అలాగే మనం: |
00:20 | జెకెమ్ పెయింట్ ఇంటర్ఫేస్' యొక్క మెనూ బార్, టూల్ బార్స్ మరియు పానెల్ గురించి తెలుసులుకుంటాం. |
00:25 | ప్రిఫరెన్సెస్ విండో, |
00:27 | టూల్స్ ఉపయోగించి డ్రా చేయటం మరియు |
00:30 | డ్రాయింగ్ ని '.mol' ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయటం. |
00:34 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04. |
00:41 | విండోస్ వర్షన్ 7 |
00:43 | జెకెమ్ పెయింట్ వర్షన్ '3.3-1210' |
00:48 | ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ '31.0' |
00:52 | 'జావా' వర్షన్ 7. |
00:55 | ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. |
00:59 | సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
01:03 | ఉబుంటులో టెర్మినల్ గురించి తెలిసి ఉండాలి. |
01:06 | విండోస్ లో కమాండ్ ప్రాంప్ట్ గురించి తెలిసి ఉండాలి. |
01:10 | జెకెమ్ పెయింట్ రన్ చేయడానికి మీ సిస్టమ్ లో మీరు జావా ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
01:16 | ఉబుంటులో సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి జావా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. |
01:21 | ఉదాహరణకు: openjdk-7-jre. |
01:27 | జెకెమ్ పెయింట్ గూర్చి మనం నేర్చుకుందాం. |
01:30 | జె కెమ్ పెయింట్ అనేది ఒక 2D కెమికల్ స్ట్రక్చర్స్ ఎడిటర్ మరియు వ్యూయర్. |
01:35 | * ఇది జావాలో రూపొందించబడిన ఒక ఉచిత మరియు ఓపెన్ -సోర్స్ క్రాస్ ప్లాట్‌ఫారమ్ అప్లికేషన్. |
01:43 | ఇది స్ట్రక్చర్ డేటాను స్మైల్స్, మోల్ ఫైల్, CML మరియు ఇంచి కీస్ వంటి సాధారణ టెక్స్ట్ ఫార్మాట్ లలో ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ చేయుటకు ఉపయోగపడుతుంది. |
01:56 | ఉబుంటు 12.04 ఓఎస్ లో జెకెమ్ పెయింట్ ఇన్స్టలేషన్ తో ప్రారంభిద్దాం. |
02:02 | ఫైర్ ఫాక్స్' వెబ్ బ్రౌజర్ ను తెరవండి. |
02:06 | జె కెమ్ పెయింట్ ఇంస్టాల్ చేయుటకు అడ్రస్ బార్ లో URL: http://jchempaint.github.io/ టైపు చేయండి. |
02:21 | జె కెమ్ పెయింట్ డౌన్లోడ్ పేజ్‌కి మళ్ళించబడుతాము. |
02:26 | వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210)ను గుర్తించండి. |
02:37 | ద డెస్క్‌టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి. |
02:42 | సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తేరుచుకుంటుంది. సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి మరియు చేసి OKపై క్లిక్ చేయండి. |
02:48 | సేవ్ చేసిన ఫైల్ ని డౌన్లోడ్స్ ఫోల్డర్ నుండి డెస్క్‌టాప్ కి తరలిద్దాం. |
02:53 | సేవ్ చేసిన ఫైల్ పై రైట్- క్లిక్ చేసి మూవ్ టూ డెస్క్టాప్ను ఎంపిక చేయండి. |
03:00 | కొత్త జెకెమ్ పెయింట్ విండో ని తెరవడానికి, మనకు టెర్మినల్ కావలి. |
03:04 | టెర్మినల్' తెరవడానికి CTRl + Alt మరియు Tకీ లను ఏకకాలంలో నొక్కండి. |
03:10 | cd స్పేస్ డెస్క్‌టాప్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:16 | జావా స్పేస్ jar స్పేస్/జె కెమ్ పెయింట్-3.3-1210.jar టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:32 | జెకెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది. |
03:35 | జెకెమ్ పెయింట్ ని టెర్మినల్ నుండి మాత్రమే తెరవవచ్చునని గమనించండి. |
03:41 | విండోస్ ఇన్స్టలేషన్ ప్రక్రియకు వెళదాం. |
03:45 | విండోస్ ఓస్ లో జావాను ఇన్స్టాల్ చేద్దాం. |
03:50 | మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి. |
03:55 | అడ్రస్ బార్ లో jre -7-డౌన్లోడ్స్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
04:02 | కొత్త వెబ్ పేజ్ తెరుచుకుంటుంది. |
04:06 | జావా SE రన్ టైం ఎన్విరాన్మెంట్ 7 డౌన్లోడ్స్ -ఒరాకిల్ లింక్ పై క్లిక్ చేయండి. |
04:14 | డౌన్లోడ్ పేజ్ తెరుచుకుంటుంది. |
04:17 | వెబ్ పేజ్ లో లైసెన్స్ అగ్గ్రిమెంట్ అంగీకరించండి. |
04:22 | jre -7-విండోస్- i 586.exe లింక్ ను ఎంచుకోండి |
04:31 | సేవ్ ఫైల్ ' డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
04:35 | సేవ్ ఫైల్ బటన్ క్లిక్ చేయండి. |
04:38 | ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది. |
04:42 | డౌన్లోడ్ అయిన ఫైల్ ను క్లిక్ చేయండి. |
04:46 | ఇన్స్టలేషన్ పద్దతి ని అనుసరించి జావా ని ఇంస్టాల్ చేయండి. |
04:51 | క్లోజ్ పై క్లిక్ చేయండి. |
04:54 | jre-7 మీ సిస్టం లో ఇన్స్టాల్ అయ్యింది. |
04:59 | జెకెమ్ పెయింట్‌ని ఇన్స్టాల్ చేద్దాం. |
05:02 | మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి. |
05:06 | విండోస్ లో జెకెమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయడానికి అడ్రస్ బార్ లో http://jchempaint.github.io/ URL టైపు చేయండి. |
05:21 | జె కెమ్ పెయింట్ డౌన్లోడ్ పేజ్ కి మీరు వెళ్తారు. |
05:26 | వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210) ను గుర్తించండి. |
05:39 | ద డెస్క్‌టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి. |
05:44 | సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
05:47 | సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి. |
05:51 | '.jar' ఫైల్ 'డౌన్లోడ్స్' ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది. |
05:57 | 'డౌన్లోడ్స్' ఫోల్డర్ ఓపెన్ చేసి జెకెమ్ పెయింట్3.3-1210.jar ఫైల్ ని ఎంచుకోండి. |
06:08 | అందుబాటులో వున్న లేటెస్ట్ వర్షన్ ని డౌన్లోడ్ చేయవచ్చు. |
06:13 | ఎక్సిక్యూటబుల్ ఫైల్ పై రైట్-క్లిక్ చేయండి. |
06:16 | జె కెమ్ పెయింట్ ని తెరుచుటకు ఓపెన్ ని సెలెక్ట్ చేయండి. |
06:20 | జె కెమ్ పెయింట్ ని తెరుచుటకు ప్రత్యామ్నాయంగా మీరు కమాండ్ ప్రాంప్ట్‌ని ఉపయోగించవచ్చు. |
06:26 | కమాండ్ ప్రాంప్ట్ ని తెరుచుటకు విండోస్ మరియు Rలను ఏకకాలంలో కీ బోర్డు పైన ప్రెస్ చేయాలి. |
06:34 | రన్ ప్రాంప్ట్ బాక్స్ తెరుచుకుంటుంది. |
06:37 | ఓపెన్ బాక్స్ లో cmd అని టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేయాలి. |
06:43 | కమాండ్ ప్రాంప్ట్ తెరుచుకుంటుంది. |
06:46 | ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసి సేవ్ చేసిన '.jar' ఫైల్ కోసం డౌన్లోడ్స్ ఫోల్డర్ కి వెళ్దాం. |
06:54 | ప్రాంప్ట్ వద్ద cd స్పేస్ డౌన్లోడ్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:00 | జావా స్పేస్ -jar స్పేస్ జె కెమ్ పెయింట్ -3.3-1210.jar అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:13 | జెకెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది. |
07:17 | ఒకవేళ కమాండ్ ప్రాంప్ట్ పై ఏదయినా ఎర్రర్ కనిపిస్తే, |
07:20 | 'ప్రోగ్రాం ఫైల్స్ కి వెళ్ళి జావా ఫోల్డర్ ని గుర్తించి దానిపై క్లిక్ చేయాలి. |
07:27 | bin ఫోల్డర్ ని గుర్తించి దానిపై రైట్ క్లిక్ చేయాలి. |
07:32 | ప్రాపర్టీస్ కి నావిగేట్ చేయండి. |
07:35 | C:\ప్రోగ్రాం ఫైల్స్ బ్రాకెట్లలో (x86)\Java\jre7 ఈ అడ్రస్ ని కాపీ చేయండి. |
07:48 | మార్గం సెట్ చేయటానికి ఈ దశలను అనుసరించాలి. |
07:51 | మై కంప్యూటర్‌పై రైట్ -క్లిక్ చేసి , ప్రాపర్టీస్ ఆప్షన్ ఎంచుకోవాలి |
07:57 | అడ్వాన్సుడ్ సిస్టమ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి తరువాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పై క్లిక్ చేయాలి. |
08:04 | సిస్టమ్ వేరియబుల్స్ లో పాత్ కొరకు సెర్చ్ చేయండి. |
08:09 | ఎడిట్పైన క్లిక్ చేయాలి. |
08:11 | 'ఎడిట్ సిస్టమ్ వేరియబుల్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
08:16 | C:\ప్రోగ్రాం ఫైల్స్ లో,(x86)\జావా \jre7 ఈ అడ్రెస్స్ ను బ్రాకెట్స్ లో పేస్ట్ చేయాలి. |
08:28 | ఓకే పైన క్లిక్ చేసి విండోలను క్లోజ్ చేయండి. |
08:32 | జెకేమ్ పెయింట్ విండో చూడటానికి ఇలా ఉంటుంది. |
08:36 | ఇది దాని మెనూ బార్. |
08:38 | మెనూ బార్ ఇలాంటి ఐటమ్స్ ని కలిగి ఉంటుంది అవి : ఫైల్ , ఎడిట్ , వ్యూ , ఆటమ్ , బాండ్ , టూల్స్ , R-గ్రూప్స్ , టెంప్లెట్స్ మరియు హెల్ప్. |
08:54 | టూల్ బార్ జెకేమ్ పెయింట్ తో మీరు పని చేయటానికి అవసరమైన అన్ని టూల్స్ ను కలిగి ఉంటుంది. |
09:02 | జెకేమ్ పెయింట్ విండో లో ఉన్నవి- |
09:04 | ఎగువన ఫార్మాటింగ్ టూల్స్ |
09:07 | ఎడుమ వైపు బాండ్ టూల్స్ |
09:09 | కుడి వైపు రింగ్ టూల్స్ మరియు |
09:12 | దిగువన ఎలిమెంట్ టూల్స్. |
09:15 | ప్యానెల్ డ్రా చేసిన స్ట్రక్చర్స్ ని డిస్ప్లే చేస్తుంది. |
09:18 | ఇప్పుడు, జెకేమ్ పెయింట్ ప్రిఫరెన్సెస్ విండో కి వెళ్ళాలి. |
09:22 | 'Draw a chain' టూల్ పై క్లిక్ చేయాలి. |
09:24 | ప్యానెల్ పై 6 కార్బన్ ఆటమ్స్ వచ్చే వరకు చైన్‌ని క్లిక్ మరియు డ్రాగ్ చేయండి. |
09:30 | కార్బన్ చైన్ ఎలాంటి ఆటమ్స్ ను కలిగి లేదని గుర్తించండి. |
09:35 | ఎడిట్ మెనూ కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ వరకు నావిగేట్ చేసి దానిపై క్లిక్ చేయండి. |
09:42 | ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది. |
09:45 | ప్రిఫరెన్సెస్ విండో రెండు టాబ్స్ ని కలిగి ఉంటుంది అవి- డిస్ప్లే ప్రిఫరెన్సెస్ మరియు అదర్ ప్రిఫరెన్సెస్. |
09:54 | అప్రమేయంగా, డిస్ప్లే ప్రిఫరెన్సెస్ టాబ్ ఎంచుకోబడుతుంది. |
10:00 | ఎలాంటి చెక్-బాక్స్ లు ఎంచుకోబడలేదు అన్నది గుర్తించండి. |
10:05 | ఇప్పుడు కొన్ని చెక్-బాక్స్ పై క్లిక్ చేసి అవి మనకి ఎలా ఉపయోగ పడుడతాయో చూద్దాము. |
10:12 | మిథైల్ గ్రూప్స్ ని చైన్ పైన చూపించటానికి షో ఎక్సప్లిసిట్ మిథైల్ గ్రూప్స్ పై క్లిక్ చేయండి. |
10:18 | హైడ్రోజెన్స్ని చూపించటానికి, షో ఇంప్లిసిట్ హైడ్రోజెన్స్. పైన క్లిక్ చేయాలి. |
10:23 | ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే బటన్స్ పై క్లిక్ చేయాలి. |
10:29 | ఉదాహరణకు ఫాస్ఫారిక్ ఆసిడ్ (H3PO4) ని డ్రా చేద్దాము. |
10:35 | డ్రా చేయటానికి ఫాస్పరస్ (P) టూల్ పై క్లిక్ చేసి తర్వాత ప్యానెల్ పైన క్లిక్ చేయాలి. |
10:42 | ఫాస్పీన్ (PH3)' డిస్ప్లే చేయబడుతుంది. |
10:46 | ఆక్సిజన్ (O) టూల్ పైన క్లిక్ చేసి తర్వాత సింగల్ బాండ్ టూల్ పై క్లిక్ చేయాలి. |
10:51 | కర్సర్ ని 'P' పైన పెడితే, ఒక చిన్న 'బ్లూ' కలర్ లో ఉన్న వృత్తం కనిపిస్తుంది. |
10:57 | నాలుగు హైడ్రాక్సీ బాండ్స్ ని డ్రా చేయటానికి 'P' పైన క్లిక్ చేసి తర్వాత డ్రాగ్ చేయాలి. |
11:02 | ఫాస్పరస్ ఆటమ్ క్రింద ఒక ఎర్ర వరసని మీరు గుర్తించవచ్చు. |
11:07 | ఇది ఈ వేలెన్సీ పూర్తి కాలేదు అని సూచిస్తుంది. |
11:11 | ఈ వేలెన్సీని పూర్తి చేయటానికి పైన ఉన్న ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్‌ని డబల్ బాండ్‌గా మార్చుదాం. |
11:19 | డబల్ బాండ్ టూల్ పైన క్లిక్ చేయాలి. |
11:21 | ఎగువన ఉన్న ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్ పైన క్లిక్ చేయాలి. |
11:26 | ఫాస్ఫారిక్ యాసిడ్ స్ట్రక్చర్ తయారవుతుంది. |
11:30 | స్ట్రక్చర్ లో ఉన్న అన్ని ఆటమ్స్ బ్లాక్ కలర్ లో ఉన్నాయని గమనించండి. |
11:36 | ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపించటానికి- |
11:39 | ఎడిట్ మెనూ కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ ని నావిగేట్ చేయాలి. |
11:44 | ఈ విండో లో కలర్ ఆటమ్స్ బై ఎలిమెంట్ చెక్ -బాక్స్ పైన క్లిక్ చేయాలి. |
11:50 | అది ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపిస్తుంది. |
11:55 | ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే అనే బటన్స్ పై క్లిక్ చేయాలి. |
12:00 | అన్ని ఎలిమెంట్స్ రాస్మోల్ కలర్స్ లో కనిపిస్తున్నాయని గమమనించండి |
12:05 | ఫైల్ ని సేవ్ చేద్దాము. |
12:07 | ఫైల్ మెనూ పై క్లిక్ చేసి సేవ్ యాజ్ ని ఎంచుకోండి. |
12:12 | సేవ్ యాజ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
12:15 | డెస్కటాప్ ఫోల్డర్ ని ఎంచుకొని, ఫైల్ ని డెస్కటాప్ పై సేవ్ చేయండి. |
12:21 | ఫైల్ నేమ్ ని ఫాస్ఫారిక్ యాసిడ్' అని టైప్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. |
12:27 | ఈ ఫైల్ '.mol' ఎక్సటెన్షన్స్ తో సేవ్ చేయబడుతుంది. |
12:31 | క్లుప్తంగా తెలుసుకుందాం. |
12:33 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నవి: |
12:36 | జెకేమ్ పెయింట్ గురించి. |
12:38 | విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన జెకేమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయటం. |
12:42 | ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04 పై జెకేమ్ పెయింట్ఇన్స్టాల్ చేయటం. |
12:47 | జెకేమ్ పెయింట్ ఇంటర్ఫేస్ లో మెనూ బార్, టూల్ బార్ మరియు పానెల్. |
12:52 | 'ప్రిఫరెన్సెస్ విండో |
12:55 | టూల్స్ ని ఉపయోగించి స్ట్రక్చర్స్ ని డ్రా చేయటం |
12:58 | '.mol' ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్‌ని సేవ్ చేయడం. |
13:02 | అసైన్మెంట్ గా |
13:04 | జెకేమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయండి. |
13:06 | వివిధ మెను అంశాలను అన్వేషించండి. |
13:09 | ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని వివరిస్తుంది. |
13:12 | మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
13:18 | స్పోకెన్ ట్యూటోరియల్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ పై వర్క్ షాపులు నిర్వహిస్తుంది. |
13:22 | ఆన్లైన్ పరీక్ష ఉత్తీర్ణులయిన వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తుంది. |
13:27 | మరింత సమాచారం కొరకు, contact@spoken-tutorial.org కు రాయండి. |
13:34 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
13:39 | దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
13:46 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro. |
13:52 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది సాయి కుమార్ .. ధన్యవాదములు .. |