Difference between revisions of "Drupal/C2/Installation-of-Drupal/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ స్వాగతం.
+
|ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం.
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ల పై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం.  
+
| ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ల పై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం.  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
| ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి- వెబ్ నుండి తాజా వర్షన్ ఇన్స్టాల్  చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు.  
+
| ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి-
 +
వెబ్ నుండి తాజావర్షన్ ఇన్స్టాల్  చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు.
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
Line 16: Line 17:
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
| ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ల అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ ల అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
| ద్రూపల్ని ఇన్స్టాల్  చేయుటకుఅనేక మార్గాలు ఉన్నాయి.
+
| ద్రూపల్ని ఇన్స్టాల్  చేయుటకు అనేక మార్గాలు ఉన్నాయి.
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
| ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము   Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను.
+
| ఈ ట్యుటోరియల్ కోసం  నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము 'Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను  
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
| Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి: ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్.
+
| ''  'Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి:
 +
ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
| కనీసం  256 MB RAM.
+
|కనీసం  256 MB RAM
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
 
|కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు
 
|కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు
 
|-
 
|-
|01:13
+
| 01:13
|TCP/IP ప్రోటోకాల్ మద్దతు.
+
|TCP / IP ప్రోటోకాల్ మద్దతు.
 
|-
 
|-
|01:16
+
| 01:16
|ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్లు:
+
| ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్ లు:
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
| ఏదైనా  ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్.
+
|ఏదైనా  ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
Line 46: Line 48:
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
| ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86.  
+
|ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86.  
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
| మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్ని తెరిచి  చూపిన  URLకి వెళ్దాం.
+
|మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్ని తెరిచి  చూపిన  'URLకి వెళ్దాం.
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
| క్రిందకి స్క్రోల్ చేసి, విండోస్ మరియు  లినక్స్  ఆపరేటింగ్ సిస్టమ్లకు ఇన్స్టాలర్ను తనిఖీ  చేద్దాం.
+
| క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు  లినక్స్  ఆపరేటింగ్ సిస్టమ్లకు ఇన్స్టాలర్ను తనిఖీ  చేద్దాం.
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
| మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవాలి.  
+
| మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవలి.  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
Line 64: Line 66:
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
| ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వర్షన్లు చూడగలం.
+
| ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం  
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
| డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
+
|డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు  చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 
|-
 
|-
 
| 02:29
 
| 02:29
| ఈ రికార్డింగ్ సమయంలో,ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వర్షన్.
+
| ఈ రికార్డింగ్ సమయంలో,ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్.
 
|-  
 
|-  
 
| 02:36
 
| 02:36
| మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు.
+
| మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు  
 
|-
 
|-
 
| 02:39
 
| 02:39
Line 79: Line 81:
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
| ఒక పాపప్ విండో  Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి  మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది.
+
| ఒక పాపప్ విండో  Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి  మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
| ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు కోసం, No thanks పై   క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
Line 88: Line 90:
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
| క్రింది సంస్థాపన సోపానలు విండోస్  మరియు లినక్స్  OSల కోసం  సమానమే.
+
| క్రింది సంస్థాపనసోపానలు విండోస్  మరియు లినక్స్  OS ల కోసం  సమానమే.
 
|-
 
|-
 
| 03:07
 
| 03:07
| మీకు గనక Bitnami ఇన్‌స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులు గా వాటిలో ఒకటిని ఉపయోగించండి.
+
| మీకు గనక Bitnami ఇన్‌స్టాలర్ ఫైళ్ళు   అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులు గా వాటిలో ఒకటి ని ఉపయోగించండి  
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
| డౌన్లోడ్స్  ఫోల్డర్ లో  డౌన్లోడ్ చెయ్యబడిన  ఇన్‌స్టాలర్  ఫైల్ని తెరవండి.
+
| డౌన్లోడ్స్  ఫోల్డర్ లో  డౌన్లోడ్ చెయ్యబడిన  ఇన్‌స్టాలర్  ఫైల ని తెరవండి.
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
| ఈ ఇన్‌స్టాలర్  ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి.
+
| ఈ ఇన్‌స్టాలర్  ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
Line 106: Line 108:
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
| తదుపరి 'Permissions' టాబ్ పై క్లిక్ చేసి  'Allow executing file as program' ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
+
| తదుపరి '''Permissions''' టాబ్ పై క్లిక్ చేసి  Allow executing file as program ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 03:48  
 
| 03:48  
Line 115: Line 117:
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
| సంస్థాపన మొదలవుతుంది. Next బటన్పై క్లిక్ చేయండి.
+
| సంస్థాపన మొదలవుతుంది. Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
Line 124: Line 126:
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
| నేను అన్నిభాగాలను  ఎంచుకొనుటకు ఇష్టపడుతాను. Next బటన్పై క్లిక్ చేయండి.
+
| నేను అన్నిభాగాలను  ఎంచుకొనుటకు ఇష్టపడుతాను .Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
Line 133: Line 135:
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
|విండోస్ లో అది డీఫాల్ట్ గా C colon(C:)లో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది.
+
|విండోస్ లో అది డీఫాల్ట్ గా C colonలో  లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది.
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
Line 139: Line 141:
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
| ఇప్పుడు మనం  ఒక ద్రుపల్  అడ్మిన్ ఖాతాని సృష్టించాలి.
+
| ఇప్పుడు మనం  ఒక ద్రుపల్  అడ్మిన్ ఖాతా ని సృష్టించాలి.
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
| నేను అసలు పేరు ప్రియగా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది.
+
| నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది.
 
|-
 
|-
 
| 04:47
 
| 04:47
Line 154: Line 156:
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
| తరువాత,  నిర్వాహకుని కోసం, ఎన్నుకున్న యూసర్ నేమ్  మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
+
| తరువాత,  నిర్వాహకుని కోసం ,ఎన్నుకున్న యూసర్ నేమ్  మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|లాగిన్ యూజర్ నేమ్ లో నేను 'అడ్మిన్' టైప్ చేస్తాను.
+
|లాగిన్ యూజర్ నేమ్ లో' నేను "అడ్మిన్" టైప్ చేస్తాను.
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
Line 169: Line 171:
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|  లినక్స్ లో,  Apache కోసం, అప్రమేయ listening పోర్ట్  8080  మరియు MySQL కోసం అది 3306.
+
|  లినక్స్ ,  Apache కోసం, అప్రమేయ listening పోర్ట్  8080  మరియు MySQLకోసం అది 3306.
 
|-
 
|-
 
| 05:34
 
| 05:34
Line 175: Line 177:
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
| ఆ పోర్ట్లు,  ఇదివరకే ఇతర అప్లికేషన్ల చేత ఉపయోగంలో  ఉంటే, ప్రత్యామ్నాయ 'పోర్ట్సు' ఉపయోగించడానికి  ప్రేరేపిస్తుంది.  
+
| ఆ పోర్ట్లు ,  ఇదివరకే ఇతర అప్లికేషన్ ల చేత ఉపయోగంలో  ఉంటే, ప్రత్యామ్నాయ 'పోర్ట్సు' ఉపయోగించడానికి  ప్రేరేపిస్తుంది.  
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
| ఇప్పటికే నా కంప్యూటరులో MySQL స్థాపించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ  పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
+
| ఇప్పటికే నా కంప్యూటరులో MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ  పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
Line 184: Line 186:
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
|Next బటన్పై క్లిక్ చేయండి.
+
| Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
| ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్కి  ఒక పేరుని  ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8గా పేరు టైప్ చేస్తాను.  
+
| ఇప్పుడు మనము మన   ద్రూపల్ సైట్కి  ఒక పేరుని  ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8 గా పేరు టైప్ చేస్తాను.
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
Line 193: Line 195:
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
|Next బటన్పై క్లిక్ చేయండి.
+
| Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
| ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని  అడుగుతుంది.  ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను.
+
| ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని  అడుగుతుంది.  ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
| కాబట్టి, దానిని డి-సెలెక్ట్ చేయుటకు  చెక్ బాక్స్ పై  క్లిక్ చేస్తాను.
+
| కాబట్టి, దానిని డి -సెలెక్ట్ చేయుటకు  చెక్ బాక్స్ పై  క్లిక్ చేస్తాను  
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
Line 205: Line 207:
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
| ద్రుపల్  ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది.  Next బటన్పై క్లిక్ చేయండి.
+
| ద్రుపల్  ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది.  Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 06:31
 
| 06:31
| సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది.
+
| సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది.
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
| సంస్థాపన ముగిసిన తర్వాత, 'Launch Bitnami Drupal Stack' తనిఖీ  చెయ్యబడింది నిర్ధారించుకోండి.
+
| సంస్థాపన ముగిసిన తర్వాత, 'Launch Bitnami Drupal Stack తనిఖీ  చెయ్యబడింది నిర్ధారించుకోండి.
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
Line 217: Line 219:
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
| Bitnami ద్రూపల్ స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది.
+
| Bitnami Drupal స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 06:51
+
| 06:51    
అన్ని రన్నింగ్ సర్వీస్లు చూడటానికి Manage Servers టాబ్ క్లిక్ చేయండి.  
+
| తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్  చెయ్యాలో చూద్దాం.  
 
|-
 
|-
| 06:56
+
| 06:57
| ఇక్కడ MySQL డేటాబేస్  మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు.
+
| మీరు ఒకలినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి.
 
|-
 
|-
| 07:02
+
| 07:01
|ద్రూపల్ పై పని చేయుటకు మనకు  MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని  గమనించండి.
+
|ఫైల్ బ్రోవ్సెర్‌కి మారండి.
 
|-
 
|-
| 07:11
+
| 07:04
| మరియు Apache లేదా Nginx లాంటి  ఒక వెబ్ సర్వర్.
+
| ఎడమ సైడ్బార్ లో, places 'కింద' home క్లిక్ చేయండి
 +
|-
 +
| 07:09
 +
| ఇప్పుడు, జాబితా నుండి  drupal hyphen 8.1.3 hyphen 0 folder  పై డబుల్ క్లిక్  చేయండి
 
|-
 
|-
| 07:16
+
| 07:17
| అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది.
+
| ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది . దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 07:23
+
| 07:27
| కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం.  
+
|మీరు ఒక విండోస్  వినియోగదారుడు అయితే  Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool కు వెళ్ళండి.
 
|-
 
|-
| 07:26
+
|07:38
|మనము సేవలను  ప్రారంచుటకు, ఆపుటకు మరియు  పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
+
|Bitnami ద్రుపల్ స్టాక్' '' నియంత్రణ విండో తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 07:33
 
| Welcome టాబ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
| 07:36
 
|ద్రుపల్ ని  ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న  Go to Application బటన్ క్లిక్ చేయండి.
 
|-
 
 
| 07:42
 
| 07:42
|బ్రౌసర్ లో స్వయంచాలకంగా  bitnami పేజీ తెరుచుకుంటుంది.
+
| మీరు ద్రూపల్ ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి.
 
|-
 
|-
| 07:46
+
|07:47
| ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్ లింక్ను క్లిక్ చెయ్యండి. మనము మన ద్రుపల్  వెబ్సైట్కు మళ్ళించబడుతాము.
+
అన్ని రన్నింగ్ సర్వీస్ లు చూడటానికి Manage Servers టాబ్' క్లిక్  చేయండి
 
|-
 
|-
| 07:54
+
| 07:53
| వెబ్సైట్ పేరు 'Drupal 8'అని గమనించండి.
+
| ఇక్కడ  'MySQL డేటాబేస్  మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు.
 
|-
 
|-
| 07:58
+
| 07:59
| వెబ్సైట్ లోకి  లాగిన్ చేసేందుకుకుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్  లింక్ ని  క్లిక్  చేయండి.  
+
|ద్రూపల్ పై పని చేయుటకు మనకు  MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ '' అవసరం అని గమనించండి.
 
|-
 
|-
| 08:03
+
|08:08
|మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్  మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం.
+
| మరియు Apache లేదా Nginx లాంటి  ఒక వెబ్ సర్వర్
 
|-
 
|-
| 08:11
+
| 08:13
| ఇప్పుడు, లాగిన్ బటన్పై క్లిక్ చేయండి.
+
| అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్  MySQL డేటాబేస్  మరియు Apache వెబ్ సర్వర్ తో  వస్తుంది .
 
|-
 
|-
| 08:14
+
| 08:20
| చిరునామా బార్ లో, మన  వెబ్సైట్  యొక్క చిరునామా  //localhost:8080/Drupal/user/1 చూడగలం.  
+
| కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం.  
 
|-
 
|-
| 08:27
+
| 08:23
| తరువాతి ట్యుటోరియల్ లోమనము /user/1 అంటే ఏమిటో నేర్చ్కుంటాము.
+
|మనము  సేవలను  ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట  తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
 
|-
 
|-
| 08:32
+
|08:30
| ఈ localhost కి బదులుగా  మీకు  సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా '127.0.0.1', చూపవచ్చు.  
+
| Welcome టాబ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 08:42
+
| 08:33
| తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు. localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal. ఒక వేళా  Apache listening పోర్ట్ 80 అయితే.  
+
|ద్రుపల్ ని  ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న Go to Application బటన్ క్లిక్ చేయండి
 +
|-
 +
| 08:39
 +
|బ్రౌసర్ లో స్వయంచాలకంగా  bitnami పేజీ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 08:57
+
|08:44
| Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్ చెయ్యాలో చూద్దాం.  
+
| ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్  లింక్ను క్లిక్ చెయ్యండి. మనము మన ద్రుపల్ వెబ్సైట్కు మళ్ళించబడుతాము
 +
|-
 +
| 08:51
 +
| వెబ్సైట్ పేరు 'Drupal 8 అని గమనించండి.
 
|-
 
|-
| 09:03
+
| 08:55
| మీరు ఒక లినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి.
+
| వెబ్సైట్ లోకి లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్  లింక్ ని  క్లిక్  చేయండి
 
|-
 
|-
| 09:07
+
| 09:00
|ఫైల్ బ్రోవ్సెర్‌కి మారండి.
+
|మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్  మరియు పాస్ వర్డ్ టైప్  చేద్దాం.
 
|-
 
|-
| 09:10
+
| 09:08
| ఎడమ సైడ్బార్ లో,  Places కింద Home క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు, లాగిన్ బటన్పై క్లిక్ చేయండి.
|-
+
| 09:15
+
| ఇప్పుడు, జాబితా నుండి  drupal hyphen 8.1.3 hyphen 0 folderపై డబుల్ క్లిక్ చేయండి.  
+
 
|-
 
|-
| 09:23
+
| 09:11
| ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది. దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి.
+
| చిరునామా 'బార్' లో, మన  వెబ్సైట్  యొక్క చిరునామా  '' ': // localhost: 8080 / Drupal / user / 1 చూడగలం
 
|-
 
|-
| 09:33
+
| 09:24
|మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Toolకు వెళ్ళండి.
+
| తరువాతి ట్యుటోరియల్ లో, మనము / user / 1 ante ఏమిటో నేర్చ్కుంటాము.
 
|-
 
|-
| 09:44
+
| 09:29
|Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో తెరుచుకుంటుంది.  
+
| ఈ localhost కి బదులుగా మీకు  సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా ''127.0.0.1', చూపవచ్చు.
 
|-
 
|-
| 09:48
+
| 09:39
| మీరు ద్రూపల్ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి.
+
| తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు:
 +
 
 +
localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal, ఒక వేళా  Apache listening  పోర్ట్ 80  అయితే.  
 
|-
 
|-
 
| 09:54
 
| 09:54
Line 307: Line 311:
 
|-
 
|-
 
| 09:57
 
| 09:57
|ట్యూటోరియల్ సారాంశం  ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు  విండోస్ ఆపరేటింగ్ సిస్టంల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం.
+
|ట్యూటోరియల్ సారాంశం  ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు  విండోస్ ఆపరేటింగ్ సిస్టం ల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం.
 +
 
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
| క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  సారాంశం ఇస్తుంది. దయచేసి డౌన్లోడ్ చేసి చూడండి.
+
| క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  సారాంశం ఇస్తుంది. దయ చేసి డౌన్లోడ్ చేసి చూడండి  
 
|-
 
|-
 
| 10:14
 
| 10:14
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి.
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి.
 
|-
 
|-
 
| 10:25
 
| 10:25
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు NVLI,సాంస్కృతిక శాఖ, భారతదేశం ద్వారా నిధులను పొందుతుంది.
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:
 +
NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు
 +
NVLI, సాంస్కృతిక శాఖ, భా రతదేశం ద్వారా నిధులను పొందుతుంది.
 
|-
 
|-
 
| 10:36
 
| 10:36
| ఈ ట్యూటోరియల్ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు.
+
| ఈ ట్యూటోరియల్ ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 14:34, 26 November 2016

Time Narration
00:01 ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ల పై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం.
00:17 ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి-

వెబ్ నుండి తాజావర్షన్ ఇన్స్టాల్ చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు.

00:30 ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉన్న మషీన్ కూడా అవసరం.
00:38 ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ ల అవగాహన ఉండాలి.
00:45 ద్రూపల్ని ఇన్స్టాల్ చేయుటకు అనేక మార్గాలు ఉన్నాయి.
00:48 ఈ ట్యుటోరియల్ కోసం నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము 'Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను
00:57 'Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి:

ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్

01:05 కనీసం 256 MB RAM
01:08 కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు
01:13 TCP / IP ప్రోటోకాల్ మద్దతు.
01:16 ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్ లు:
01:20 ఏదైనా ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్
01:24 ఏదైనా ఒక 32- బిట్ విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012.
01:41 ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86.
01:46 మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్ని తెరిచి చూపిన 'URLకి వెళ్దాం.
01:53 క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లకు ఇన్స్టాలర్ను తనిఖీ చేద్దాం.
02:01 మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవలి.
02:06 నేను ఒక లినక్స్ యూజర్ని అందుకే, నేను లినక్స్ ఇన్స్టాలర్ని ఎన్నుకుంటను.
02:11 మీరు గనక ఒక విండోస్ యూసర్ అయితే, విండోస్ కోసం ద్రుపల్ ఇన్స్టాలర్ని ఎంచుకోండి.
02:17 ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం
02:22 డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
02:29 ఈ రికార్డింగ్ సమయంలో,ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్.
02:36 మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు
02:39 కుడి వైపు ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.
02:43 ఒక పాపప్ విండో Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది
02:50 ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి.
02:53 వెంటనే, ఇన్‌స్టాలర్ యొక్క డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్ చేయుటకు OK బటన్పై క్లిక్ చేయండి.
03:01 క్రింది సంస్థాపనసోపానలు విండోస్ మరియు లినక్స్ OS ల కోసం సమానమే.
03:07 మీకు గనక Bitnami ఇన్‌స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులు గా వాటిలో ఒకటి ని ఉపయోగించండి
03:15 డౌన్లోడ్స్ ఫోల్డర్ లో డౌన్లోడ్ చెయ్యబడిన ఇన్‌స్టాలర్ ఫైల ని తెరవండి.
03:20 ఈ ఇన్‌స్టాలర్ ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి
03:25 మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Run as administrator' ఎంపిక ఎంచుకోండి.
03:33 మీరు ఒక లినక్స్ వినియోగదారుడు అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Properties' ఎంచుకోండి.
03:40 తదుపరి Permissions టాబ్ పై క్లిక్ చేసి Allow executing file as program ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
03:48 ఈ విండోని మూసివేయుటకు క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి.
03:52 ఇప్పుడు, ఇన్స్టాలర్ ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి.
03:55 సంస్థాపన మొదలవుతుంది. Next బటన్పై క్లిక్ చేయండి.
04:01 ఇక్కడ మనము సంస్థాపనకి కావలసిన భాగాలను ఎంచుకోవచ్చు.
04:06 ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి.
04:12 నేను అన్నిభాగాలను ఎంచుకొనుటకు ఇష్టపడుతాను .Next బటన్పై క్లిక్ చేయండి.
04:18 ఈ విండోలో, మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి.
04:24 నేను నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను.
04:27 విండోస్ లో అది డీఫాల్ట్ గా C colonలో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది.
04:34 Next బటన్పై క్లిక్ చేయండి.
04:36 ఇప్పుడు మనం ఒక ద్రుపల్ అడ్మిన్ ఖాతా ని సృష్టించాలి.
04:40 నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది.
04:47 ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి.
04:50 ఇమెయిల్ అడ్రస్ ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను.
04:56 దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి.
05:00 తరువాత, నిర్వాహకుని కోసం ,ఎన్నుకున్న యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
05:07 లాగిన్ యూజర్ నేమ్ లో' నేను "అడ్మిన్" టైప్ చేస్తాను.
05:11 పాస్వర్డ్ రంగం లో నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ మళ్ళి టైప్ చేయండి.
05:17 మీ ఎంపిక ప్రకారం ఏ లాగిన్ నేమ్ మరియు పాస్వర్డ్ నైనా టైప్ చేయవచ్చు.
05:22 Next బటన్పై క్లిక్ చేయండి.
05:24 లినక్స్ , Apache కోసం, అప్రమేయ listening పోర్ట్ 8080 మరియు MySQLకోసం అది 3306.
05:34 విండోస్ లో, ఇది 80 మరియు 3306.
05:39 ఆ పోర్ట్లు , ఇదివరకే ఇతర అప్లికేషన్ ల చేత ఉపయోగంలో ఉంటే, ప్రత్యామ్నాయ 'పోర్ట్సు' ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది.
05:47 ఇప్పటికే నా కంప్యూటరులో MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
05:54 నేను 3307 వేస్తాను.
05:57 Next బటన్పై క్లిక్ చేయండి.
05:59 ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్కి ఒక పేరుని ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8 గా పేరు టైప్ చేస్తాను.
06:06 మీ ఎంపిక ప్రకారం ఏ పేరు నైనా ఇవ్వవచ్చు.
06:10 Next బటన్పై క్లిక్ చేయండి.
06:12 ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని అడుగుతుంది. ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను
06:19 కాబట్టి, దానిని డి -సెలెక్ట్ చేయుటకు చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను
06:23 తదుపరి Next బటన్పై క్లిక్ చేయండి.
06:26 ద్రుపల్ ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది. Next బటన్పై క్లిక్ చేయండి.
06:31 సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది.
06:36 సంస్థాపన ముగిసిన తర్వాత, 'Launch Bitnami Drupal Stack తనిఖీ చెయ్యబడింది నిర్ధారించుకోండి.
06:43 Finish బటన్పై క్లిక్ చేయండి.
06:46 Bitnami Drupal స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది.
06:51 తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్ చెయ్యాలో చూద్దాం.
06:57 మీరు ఒకలినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి.
07:01 ఫైల్ బ్రోవ్సెర్‌కి మారండి.
07:04 ఎడమ సైడ్బార్ లో, places 'కింద' home క్లిక్ చేయండి
07:09 ఇప్పుడు, జాబితా నుండి drupal hyphen 8.1.3 hyphen 0 folder పై డబుల్ క్లిక్ చేయండి
07:17 ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది . దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి.
07:27 మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool కు వెళ్ళండి.
07:38 Bitnami ద్రుపల్ స్టాక్' నియంత్రణ విండో తెరుచుకుంటుంది.
07:42 మీరు ద్రూపల్ ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి.
07:47 అన్ని రన్నింగ్ సర్వీస్ లు చూడటానికి Manage Servers టాబ్' క్లిక్ చేయండి
07:53 ఇక్కడ 'MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు.
07:59 ద్రూపల్ పై పని చేయుటకు మనకు MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని గమనించండి.
08:08 మరియు Apache లేదా Nginx లాంటి ఒక వెబ్ సర్వర్
08:13 అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది .
08:20 కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం.
08:23 మనము సేవలను ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
08:30 Welcome టాబ్ పై క్లిక్ చేయండి.
08:33 ద్రుపల్ ని ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న Go to Application బటన్ క్లిక్ చేయండి
08:39 బ్రౌసర్ లో స్వయంచాలకంగా bitnami పేజీ తెరుచుకుంటుంది.
08:44 ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్ లింక్ను క్లిక్ చెయ్యండి. మనము మన ద్రుపల్ వెబ్సైట్కు మళ్ళించబడుతాము
08:51 వెబ్సైట్ పేరు 'Drupal 8 అని గమనించండి.
08:55 వెబ్సైట్ లోకి లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్ లింక్ ని క్లిక్ చేయండి
09:00 మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం.
09:08 ఇప్పుడు, లాగిన్ బటన్పై క్లిక్ చేయండి.
09:11 చిరునామా 'బార్' లో, మన వెబ్సైట్ యొక్క చిరునామా ': // localhost: 8080 / Drupal / user / 1 చూడగలం
09:24 తరువాతి ట్యుటోరియల్ లో, మనము / user / 1 ante ఏమిటో నేర్చ్కుంటాము.
09:29 ఈ localhost కి బదులుగా మీకు సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా 127.0.0.1', చూపవచ్చు.
09:39 తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు:

localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal, ఒక వేళా Apache listening పోర్ట్ 80 అయితే.

09:54 దీని తో, మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చము.
09:57 ట్యూటోరియల్ సారాంశం ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం ల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం.
10:07 క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. దయ చేసి డౌన్లోడ్ చేసి చూడండి
10:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి.
10:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:

NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు NVLI, సాంస్కృతిక శాఖ, భా రతదేశం ద్వారా నిధులను పొందుతుంది.

10:36 ఈ ట్యూటోరియల్ ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya