Difference between revisions of "Drupal/C3/Installing-an-Advanced-Theme/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 76: Line 76:
 
|-
 
|-
 
|01:55
 
|01:55
|కిందికి స్క్రోల్ చేయండి.
+
|కిందికి స్క్రోల్ చేయండి. మీరు  Adaptive Generator మరియు  Pixture Reloaded అనబడే Adaptive Sub-themeలను కనుగొంటారు.  
|-
+
|01:56
+
|మీరు  Adaptive Generator మరియు  Pixture Reloaded అనబడే Adaptive Sub-themeలను కనుగొంటారు.  
+
 
|-
 
|-
 
|02:03
 
|02:03

Revision as of 19:02, 3 March 2017

Time Narration
00:01 ఇన్‌స్టలింగ్ ఆన్ అడ్వ్యాన్స్డ్ థీమ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము అడ్వాన్స్డ్ థీమ్ ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాము.
00:11 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి: ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు.
00:26 అడాప్టివ్ థీమ్ మరియు ఒమేగా రెండు అద్భుతమైన థీమ్ ఫ్రేంవర్క్లు.
00:32 అడాప్టివ్ థీమ్ గురించి తెలుసుకుందాం.
00:35 అడాప్టివ్ థీమ్ ఒక ప్రాథమిక థీమ్ అని గమనించండి.
00:39 మీరు అడాప్టివ్ థీమ్ కోసం ఒక సుబ థీమ్ ని ఉపయోగించాలి.
00:42 అడాప్టివ్ థీమ్ ని స్థాపన చేద్దాం.
00:46 ఈ వీడియో ను మీరు చూస్తున్న దాని పై ఆధారపడి ద్రుపల్ 8ని ఇక్కడ ఆకు పచ్చ రంగులో చూడవచ్చు.
00:52 ఆకు పచ్చ రంగు లో ఉన్న ద్రుపల్ 8 ని తీసుకోండి. ఎరుపు దానిని వద్దు.
00:57 tar.gz లింక్ పై రైట్ క్లిక్ చేయండి.
01:01 కాపీ లింక్ ఎంపికని ఎంచుకోండి.
01:04 మన వెబ్సైట్ కి తిరిగి వద్దాం.
01:06 అప్పీరెన్స్ మరియు ఇన్స్టాల్ న్యూ థీమ్ పై క్లిక్ చేయండి.
01:11 లింక్ ని ఇక్కడ పేస్ట్ చేసి ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి.
01:15 ఇప్పుడు దీనిని ఆన్ చెయ్య కండి ఎందుకంటే Adaptive Theme ఒక Base Theme కాబట్టి.
01:21 ఒక సబ్ థీమ్ Pixture Reloaded వస్తుంది.
01:25 క్రిందికి స్క్రోల్ చేసి ద్రుపల్ 8 వర్షన్ ని గుర్తించండి.
01:29 ఈ ట్యుటోరియల్ ని మీరు చూసినప్పుడు అది ఇక్కడ ఆకు పచ్చ విభాగం లో ఉంటుంది.
01:34 tar.gz లింక్ పై రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ ఎంచుకోండి.
01:40 Back to the site ఎంచుకోండి.
01:42 Install new theme బటన్ క్లిక్ చేయండి.
01:45 ఇక్కడ లింక్ ని పేస్ట్ చేసి ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి.
01:50 ఇప్పుడు Install newly added themes పై క్లిక్ చేయండి.
01:55 కిందికి స్క్రోల్ చేయండి. మీరు Adaptive Generator మరియు Pixture Reloaded అనబడే Adaptive Sub-themeలను కనుగొంటారు.
02:03 Install and set as default పై క్లిక్ చేయండి.
02:07 సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
02:09 ఒక సింపుల్ థీమ్ మరియు ఒక బేస్ థీమ్ తో కలిసి ఉన్న సుబ థీమ్ లో వేత్యాసం ఉంది.
02:15 ఇక్కడ దాదాపు అన్నిటి కోసం సెట్టింగులు ఉన్నాయి.
02:19 మనము ఏదైనా మార్చవచ్చు.
02:22 ఉదాహరణకు, అవి రెస్పాన్సివ్ మెనులు ఉండవచ్చు.
02:26 గూగుల్ నుండి ఫాంట్స్ లేదా టైప్ కిట్.
02:30 టైటిల్స్ కోసం భిన్నమైన స్టైల్స్.
02:32 ఇమేజ్ అమరిక.
02:35 షార్ట్ కోడ్ CSS క్లాసులు.
02:38 మొబైల్ బ్లాక్స్- అవి మనల్ని మొబైల్ పరికరాల పై బ్లాక్స్ ని దాచుటకు అనుమతిస్తాయి.
02:42 స్లయిడ్ షోలకు మద్దతు ఇస్తాయి.
02:45 టచ్ ఐకాన్స్, కస్టమ్ CSS, మరిన్ని డెవలపర్ ఉపకరణాలు మరియు IE6 నుండి 8 కోసం లెగసీ బ్రౌజర్ సెట్టింగులు.
02:55 దయచేసి వాటిని జాగ్రత్తగా ఉపయోగించండి. మీరు వాటిని అవసరం లేకుంటే ఎనేబుల్ చెయ్యకండి.
03:01 ఎడుమ పనెల్ లో Extensions క్రింద Responsive menus, Fonts ఉన్నవి.
03:08 ఆర్టికల్, బుక్ పేజీ మరియు ఈవెంట్స్ కోసం ఇమేజ్ సెట్టింగ్స్ ఉన్నవి.
03:13 అది అన్ని కంటెంట్ టైప్స్ ని గుర్తిస్తుంది.
03:17 ఈవెంట్స్ పై క్లిక్ చేయండి.
03:20 ఈవెంట్స్ కంటెంట్ రకంలోని మన ఇమేజ్ లను అలైన్ చేయుటకు అనుమతిస్తుంది.
03:25 ఉదాహరణకు, మనము వాటిని ఎల్లపుడు ఎడమకు లేదా కుడి కి తెలియాడే ఉంచాలనుకుంటాము.
03:32 ఎడుమ పనెల్ కె వెళ్దాం- షార్ట్ కోడ్స్ మరియు మార్క్ అప్ ఓవర్ రైడ్స్ ఉన్నవి.
03:37 ఇక్కడ క్రింద మర్రిని ఎంపికలు ఉన్నవి.
03:40 లేఔట్స్ మరియు ఆ పై PAGE (DEFAULT) క్లిక్ చేయండి.
03:44 వైడ్ ఎంపిక పై క్లిక్ చేయండి.
03:47 ఇది మన అన్ని లేఔట్ల కు బ్లాక్ రీజన్ లను సెట్ చేయుట మరియు థీమ్ లో ఇక్కడ Media queriesని నిర్వచించుటకు అనుమతిస్తుంది.
03:56 దీనిని సరిగ్గా సెట్ చేయుటకు కొంత సమయము కావాలి.
04:01 కలర్ స్కీం పై క్లిక్ చేయండి.
04:03 అనేక పూర్వనిర్వచిత కలర్ స్కీంలు ఉన్నవి.
04:07 మీకు పూర్వనిర్వచిత కలర్ స్కీం లు నచ్చక పొతే మీరు మీ సొంత వాటిని నిర్మించుకోవచ్చు.
04:13 చివరగా, సాధారణ ప్రాథమిక సెట్టింగులు ఉన్నాయి.
04:17 మన ద్రుపల్ సైట్ కోసం ఇది అద్భుతమైన బేస్ థీమ్ మరియు సబ్ థీమ్.
04:23 నిజానికి ఇక్కడ ఏ మార్పులు చేయలేదు.
04:26 మన హోమ్ పేజీకి వెళ్ళి దానిని చూడండి.
04:30 మన హోమ్ పేజీకి ఒక కొత్త రూపంనిస్తుంది.
04:33 మనము స్ట్రక్చర్ కి వెళ్ళి బ్లాక్ లేఔట్ ని తనిఖీ చేయాలి
04:38 మనము Sub-Theme Pixture Reloadedని ఉపయోగించాము.
04:42 ఇక్కడ సైడ్ బార్ ప్రాంతాలు లేవు.
04:45 Pixture Reloaded లో మొత్తం ఇలా జాబిత చేసి ఉంది.
04:50 ఇది మన డెమోన్స్ట్రేషన్ కోసం ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు కానీ మీకు ఇది ఎంత శక్తి వంతమైనదో. అవగాహనా వస్తుంది.
04:58 ఈ advanced theming engineని ఉపయోగించి మీరు అన్ని ఎంపికలను సెట్ చెయ్యవచ్చు.
05:04 అది Adaptive theme మరియు Pixture Reloaded యొక్క థీమ్ ఫ్రేమ్ వర్క్.
05:10 మీరు పూర్తిగా వాటిని అర్థం చేసుకోవడానికి ఈ ఎంపిక లను వాడి చూడాలి.
05:15 ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
05:17 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది అడ్వాన్స్డ్ థీమ్ ఇన్స్టాల్ చేయుట.
05:33 ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
05:42 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
05:49 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్ లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
05:57 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
06:08 నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya