Difference between revisions of "Drupal/C2/Installation-of-Drupal/Telugu"
From Script | Spoken-Tutorial
Line 7: | Line 7: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ | + | | ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల పై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం. |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
| ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి- | | ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి- | ||
− | వెబ్ నుండి | + | వెబ్ నుండి తాజా వర్షన్ ఇన్స్టాల్ చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు. |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ | + | | ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్‌ల అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | ఈ ట్యుటోరియల్ | + | | ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము 'Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
Line 39: | Line 39: | ||
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | | ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ | + | | ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్‌లు: |
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
Line 51: | Line 51: | ||
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | | మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్‌ని | + | | మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్‌ని తెరిచి చూపిన URLకి వెళ్దాం. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
Line 69: | Line 69: | ||
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | | డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు | + | | డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. |
|- | |- | ||
| 02:29 | | 02:29 | ||
Line 90: | Line 90: | ||
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | | క్రింది | + | | క్రింది సంస్థాపన సోపానలు విండోస్ మరియు లినక్స్ OSల కోసం సమానమే. |
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | | మీకు గనక Bitnami ఇన్స్టాలర్ ఫైళ్ళు | + | | మీకు గనక Bitnami ఇన్స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులు గా వాటిలో ఒకటి ని ఉపయోగించండి. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
Line 135: | Line 135: | ||
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | |విండోస్ లో అది డీఫాల్ట్ గా C colon(C:)లో లేదా ప్రధాన డ్రైవ్ లో | + | |విండోస్ లో అది డీఫాల్ట్ గా C colon(C:)లో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
Line 159: | Line 159: | ||
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | |లాగిన్ యూజర్ నేమ్ లో | + | |లాగిన్ యూజర్ నేమ్ లో నేను 'అడ్మిన్' టైప్ చేస్తాను. |
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
Line 171: | Line 171: | ||
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | లినక్స్ , Apache కోసం, అప్రమేయ listening పోర్ట్ 8080 మరియు | + | | లినక్స్ లో, Apache కోసం, అప్రమేయ listening పోర్ట్ 8080 మరియు MySQL కోసం అది 3306. |
|- | |- | ||
| 05:34 | | 05:34 | ||
Line 177: | Line 177: | ||
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | ఆ పోర్ట్‌లు, ఇదివరకే ఇతర | + | | ఆ పోర్ట్‌లు, ఇదివరకే ఇతర అప్లికేషన్ల చేత ఉపయోగంలో ఉంటే, ప్రత్యామ్నాయ 'పోర్ట్సు' ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది. |
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
Line 189: | Line 189: | ||
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | ఇప్పుడు మనము మన | + | | ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్‌కి ఒక పేరుని ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8 గా పేరు టైప్ చేస్తాను. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
Line 201: | Line 201: | ||
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | | కాబట్టి, దానిని డి -సెలెక్ట్ చేయుటకు చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను. | + | | కాబట్టి, దానిని డి-సెలెక్ట్ చేయుటకు చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను. |
|- | |- | ||
| 06:23 | | 06:23 | ||
Line 207: | Line 207: | ||
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | | ద్రుపల్ ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది. Next | + | | ద్రుపల్ ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది. Next బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | | + | | సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | సంస్థాపన ముగిసిన తర్వాత, 'Launch Bitnami Drupal Stack తనిఖీ చెయ్యబడింది నిర్ధారించుకోండి. | + | | సంస్థాపన ముగిసిన తర్వాత, 'Launch Bitnami Drupal Stack' తనిఖీ చెయ్యబడింది నిర్ధారించుకోండి. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
Line 222: | Line 222: | ||
|- | |- | ||
| 06:51 | | 06:51 | ||
− | | అన్ని రన్నింగ్ | + | | అన్ని రన్నింగ్ సర్వీస్‌లు చూడటానికి Manage Servers టాబ్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 06:56 | | 06:56 | ||
Line 228: | Line 228: | ||
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
− | |ద్రూపల్ పై పని చేయుటకు మనకు | + | |ద్రూపల్ పై పని చేయుటకు మనకు MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని గమనించండి. |
|- | |- | ||
| 07:11 | | 07:11 | ||
Line 234: | Line 234: | ||
|- | |- | ||
| 07:16 | | 07:16 | ||
− | | అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో | + | | అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
Line 240: | Line 240: | ||
|- | |- | ||
| 07:26 | | 07:26 | ||
− | |మనము సేవలను ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట | + | |మనము సేవలను ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. |
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
Line 255: | Line 255: | ||
|- | |- | ||
| 07:54 | | 07:54 | ||
− | | వెబ్సైట్ పేరు 'Drupal 8 అని గమనించండి. | + | | వెబ్సైట్ పేరు 'Drupal 8' అని గమనించండి. |
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
Line 261: | Line 261: | ||
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
− | |మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ | + | |మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం. |
|- | |- | ||
| 08:11 | | 08:11 | ||
Line 267: | Line 267: | ||
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
− | | చిరునామా బార్ లో, మన | + | | చిరునామా బార్ లో, మన వెబ్సైట్ యొక్క చిరునామా // localhost: 8080 / Drupal / user / 1 చూడగలం. |
|- | |- | ||
| 08:27 | | 08:27 | ||
Line 286: | Line 286: | ||
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | మీరు | + | | మీరు ఒక లినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి. |
|- | |- | ||
| 09:07 | | 09:07 | ||
Line 292: | Line 292: | ||
|- | |- | ||
| 09:10 | | 09:10 | ||
− | | ఎడమ సైడ్బార్ లో, Places | + | | ఎడమ సైడ్బార్ లో, Places కింద Home క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:15 | | 09:15 | ||
− | | ఇప్పుడు, జాబితా నుండి drupal hyphen 8.1.3 hyphen 0 | + | | ఇప్పుడు, జాబితా నుండి drupal hyphen 8.1.3 hyphen 0 folderపై డబుల్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
Line 301: | Line 301: | ||
|- | |- | ||
| 09:33 | | 09:33 | ||
− | |మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager | + | |మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Toolకు వెళ్ళండి. |
|- | |- | ||
| 09:44 | | 09:44 | ||
Line 307: | Line 307: | ||
|- | |- | ||
| 09:48 | | 09:48 | ||
− | | మీరు | + | | మీరు ద్రూపల్ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి. |
|- | |- | ||
| 09:54 | | 09:54 | ||
Line 313: | Line 313: | ||
|- | |- | ||
| 09:57 | | 09:57 | ||
− | |ట్యూటోరియల్ సారాంశం ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ | + | |ట్యూటోరియల్ సారాంశం ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టంల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం. |
|- | |- | ||
| 10:07 | | 10:07 | ||
− | | క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. | + | | క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. దయచేసి డౌన్లోడ్ చేసి చూడండి. |
|- | |- | ||
| 10:14 | | 10:14 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్‌లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి. |
|- | |- | ||
| 10:25 | | 10:25 | ||
Line 327: | Line 327: | ||
|- | |- | ||
| 10:36 | | 10:36 | ||
− | | ఈ | + | | ఈ ట్యూటోరియల్ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు |
|- | |- | ||
|} | |} |
Revision as of 16:05, 7 September 2016
Time | Narration |
00:01 | ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల పై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం. |
00:17 | ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి-
వెబ్ నుండి తాజా వర్షన్ ఇన్స్టాల్ చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు. |
00:30 | ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉన్న మషీన్ కూడా అవసరం. |
00:38 | ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్‌ల అవగాహన ఉండాలి. |
00:45 | ద్రూపల్ని ఇన్స్టాల్ చేయుటకుఅనేక మార్గాలు ఉన్నాయి. |
00:48 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము 'Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను. |
00:57 | Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి:
|
01:05 | * కనీసం 256 MB RAM |
01:08 | * కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు |
01:13 | * TCP / IP ప్రోటోకాల్ మద్దతు. |
01:16 | ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్‌లు: |
01:20 | * ఏదైనా ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. |
01:24 | * ఏదైనా ఒక 32- బిట్ విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012. |
01:41 | ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86. |
01:46 | మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్‌ని తెరిచి చూపిన URLకి వెళ్దాం. |
01:53 | క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఇన్‌స్టాలర్‌ను తనిఖీ చేద్దాం. |
02:01 | మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవాలి. |
02:06 | నేను ఒక లినక్స్ యూజర్ని అందుకే, నేను లినక్స్ ఇన్స్టాలర్ని ఎన్నుకుంటను. |
02:11 | మీరు గనక ఒక విండోస్ యూసర్ అయితే, విండోస్ కోసం ద్రుపల్ ఇన్స్టాలర్ని ఎంచుకోండి. |
02:17 | ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం. |
02:22 | డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. |
02:29 | ఈ రికార్డింగ్ సమయంలో,ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్. |
02:36 | మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు. |
02:39 | కుడి వైపు ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి. |
02:43 | ఒక పాపప్ విండో Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది. |
02:50 | ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి. |
02:53 | వెంటనే, ఇన్స్టాలర్ యొక్క డౌన్లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్ చేయుటకు OK బటన్‌పై క్లిక్ చేయండి. |
03:01 | క్రింది సంస్థాపన సోపానలు విండోస్ మరియు లినక్స్ OSల కోసం సమానమే. |
03:07 | మీకు గనక Bitnami ఇన్స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులు గా వాటిలో ఒకటి ని ఉపయోగించండి. |
03:15 | డౌన్లోడ్స్ ఫోల్డర్ లో డౌన్లోడ్ చెయ్యబడిన ఇన్స్టాలర్ ఫైల్ని తెరవండి. |
03:20 | ఈ ఇన్స్టాలర్ ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి. |
03:25 | మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే, ఇన్స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Run as administrator' ఎంపిక ఎంచుకోండి. |
03:33 | మీరు ఒక లినక్స్ వినియోగదారుడు అయితే, ఇన్స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Properties' ఎంచుకోండి. |
03:40 | తదుపరి 'Permissions' టాబ్ పై క్లిక్ చేసి 'Allow executing file as program' ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
03:48 | ఈ విండోని మూసివేయుటకు క్లోజ్ బటన్‌పై క్లిక్ చేయండి. |
03:52 | ఇప్పుడు, ఇన్స్టాలర్ ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి. |
03:55 | సంస్థాపన మొదలవుతుంది. Next బటన్‌పై క్లిక్ చేయండి. |
04:01 | ఇక్కడ మనము సంస్థాపనకి కావలసిన భాగాలను ఎంచుకోవచ్చు. |
04:06 | ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి. |
04:12 | నేను అన్నిభాగాలను ఎంచుకొనుటకు ఇష్టపడుతాను. Next బటన్‌పై క్లిక్ చేయండి. |
04:18 | ఈ విండోలో, మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి. |
04:24 | నేను నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను. |
04:27 | విండోస్ లో అది డీఫాల్ట్ గా C colon(C:)లో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది. |
04:34 | Next బటన్‌పై క్లిక్ చేయండి. |
04:36 | ఇప్పుడు మనం ఒక ద్రుపల్ అడ్మిన్ ఖాతాని సృష్టించాలి. |
04:40 | నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది. |
04:47 | ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి. |
04:50 | ఇమెయిల్ అడ్రస్ ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను. |
04:56 | దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి. |
05:00 | తరువాత, నిర్వాహకుని కోసం,ఎన్నుకున్న యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. |
05:07 | లాగిన్ యూజర్ నేమ్ లో నేను 'అడ్మిన్' టైప్ చేస్తాను. |
05:11 | పాస్వర్డ్ రంగం లో నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ మళ్ళి టైప్ చేయండి. |
05:17 | మీ ఎంపిక ప్రకారం ఏ లాగిన్ నేమ్ మరియు పాస్వర్డ్ నైనా టైప్ చేయవచ్చు. |
05:22 | Next బటన్‌పై క్లిక్ చేయండి. |
05:24 | లినక్స్ లో, Apache కోసం, అప్రమేయ listening పోర్ట్ 8080 మరియు MySQL కోసం అది 3306. |
05:34 | విండోస్ లో, ఇది 80 మరియు 3306. |
05:39 | ఆ పోర్ట్‌లు, ఇదివరకే ఇతర అప్లికేషన్ల చేత ఉపయోగంలో ఉంటే, ప్రత్యామ్నాయ 'పోర్ట్సు' ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది. |
05:47 | ఇప్పటికే నా కంప్యూటరులో MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది. |
05:54 | నేను 3307 వేస్తాను. |
05:57 | Next బటన్‌పై క్లిక్ చేయండి. |
05:59 | ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్‌కి ఒక పేరుని ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8 గా పేరు టైప్ చేస్తాను. |
06:06 | మీ ఎంపిక ప్రకారం ఏ పేరు నైనా ఇవ్వవచ్చు. |
06:10 | Next బటన్‌పై క్లిక్ చేయండి. |
06:12 | ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని అడుగుతుంది. ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను. |
06:19 | కాబట్టి, దానిని డి-సెలెక్ట్ చేయుటకు చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను. |
06:23 | తదుపరి Next బటన్‌పై క్లిక్ చేయండి. |
06:26 | ద్రుపల్ ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది. Next బటన్‌పై క్లిక్ చేయండి. |
06:31 | సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది. |
06:36 | సంస్థాపన ముగిసిన తర్వాత, 'Launch Bitnami Drupal Stack' తనిఖీ చెయ్యబడింది నిర్ధారించుకోండి. |
06:43 | Finish బటన్‌పై క్లిక్ చేయండి. |
06:46 | Bitnami ద్రూపల్ స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది. |
06:51 | అన్ని రన్నింగ్ సర్వీస్‌లు చూడటానికి Manage Servers టాబ్ క్లిక్ చేయండి. |
06:56 | ఇక్కడ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు. |
07:02 | ద్రూపల్ పై పని చేయుటకు మనకు MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని గమనించండి. |
07:11 | మరియు Apache లేదా Nginx లాంటి ఒక వెబ్ సర్వర్. |
07:16 | అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది. |
07:23 | కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం. |
07:26 | మనము సేవలను ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. |
07:33 | Welcome టాబ్ పై క్లిక్ చేయండి. |
07:36 | ద్రుపల్ ని ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న Go to Application బటన్ క్లిక్ చేయండి. |
07:42 | బ్రౌసర్ లో స్వయంచాలకంగా bitnami పేజీ తెరుచుకుంటుంది. |
07:46 | ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్ లింక్‌ను క్లిక్ చెయ్యండి. మనము మన ద్రుపల్ వెబ్‌సైట్‌కు మళ్ళించబడుతాము. |
07:54 | వెబ్సైట్ పేరు 'Drupal 8' అని గమనించండి. |
07:58 | వెబ్సైట్ లోకి లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్ లింక్ ని క్లిక్ చేయండి. |
08:03 | మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం. |
08:11 | ఇప్పుడు, లాగిన్ బటన్‌పై క్లిక్ చేయండి. |
08:14 | చిరునామా బార్ లో, మన వెబ్సైట్ యొక్క చిరునామా // localhost: 8080 / Drupal / user / 1 చూడగలం. |
08:27 | తరువాతి ట్యుటోరియల్ లో, మనము / user / 1 ante ఏమిటో నేర్చ్కుంటాము. |
08:32 | ఈ localhost కి బదులుగా మీకు సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా '127.0.0.1', చూపవచ్చు. |
08:42 | తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు
localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal. ఒక వేళా Apache listening పోర్ట్ 80 అయితే. |
08:57 | తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్ చెయ్యాలో చూద్దాం. |
09:03 | మీరు ఒక లినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి. |
09:07 | ఫైల్ బ్రోవ్సెర్కి మారండి. |
09:10 | ఎడమ సైడ్బార్ లో, Places కింద Home క్లిక్ చేయండి. |
09:15 | ఇప్పుడు, జాబితా నుండి drupal hyphen 8.1.3 hyphen 0 folderపై డబుల్ క్లిక్ చేయండి. |
09:23 | ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది. దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి. |
09:33 | మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Toolకు వెళ్ళండి. |
09:44 | Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో తెరుచుకుంటుంది. |
09:48 | మీరు ద్రూపల్ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి. |
09:54 | దీని తో, మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చము. |
09:57 | ట్యూటోరియల్ సారాంశం ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టంల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం. |
10:07 | క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. దయచేసి డౌన్లోడ్ చేసి చూడండి. |
10:14 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్‌లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి. |
10:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:
|
10:36 | ఈ ట్యూటోరియల్ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు |