Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Edit-Curves-and-Polygons/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 | లిబరే ఆఫీసు డ్రాలో ''''Editing Curves and Polygons'''పై స్పోకెన్ ట...") |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | లిబరే ఆఫీసు డ్రాలో | + | | లిబరే ఆఫీసు డ్రాలో '''Editing Curves and Polygons'''పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | |ఈ ట్యుటోరియల్‌లో డ్రా(Draw)లో కర్వ్‌లను | + | |ఈ ట్యుటోరియల్‌లో డ్రా(Draw)లో కర్వ్‌లను మరియు పాలీగన్లను ఎలా సవరించాలో నేర్చుకుంటాం. |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం , మీకు లిబరే ఆఫీసు | + | |ఈ ట్యుటోరియల్ కోసం, మీకు లిబరే ఆఫీసు డ్రాలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. |
లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్‌ను సందర్శించండి. | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్‌ను సందర్శించండి. | ||
Line 25: | Line 25: | ||
| ఇంతకు ముందు, మనం వక్రతలు(కర్వ్స్) మరియు పాలీగోన్లను గీయడం నేర్చుకున్నాo. | | ఇంతకు ముందు, మనం వక్రతలు(కర్వ్స్) మరియు పాలీగోన్లను గీయడం నేర్చుకున్నాo. | ||
− | వీటిని | + | వీటిని ఎలా ఎడిట్(edit) చేయాలో తెలుసుకుందాం. |
|- | |- | ||
|00:42 | |00:42 | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
|00:52 | |00:52 | ||
− | | మెయిన్ మెనూ(Main menu)నుండి, వ్యూ(View) క్లిక్ చేసి, టూల్‌బార్స్( | + | | మెయిన్ మెనూ(Main menu)నుండి, వ్యూ(View) క్లిక్ చేసి, టూల్‌బార్స్(Tool bars) ఎంపిక చేసుకొని, ఎడిట్ పాయింట్స్(Edit Points) క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:00 | |01:00 | ||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
|01:12 | |01:12 | ||
− | | ఆబ్జెక్ట్ లో, పచ్చ(గ్రీన్ ) సెలక్షన్ హేండిల్స్(selection handles) నీలం(బ్లూ) ఎడిట్ పాయింట్స్‌గా మారుతాయి. | + | | ఆబ్జెక్ట్ లో, పచ్చ(గ్రీన్) సెలక్షన్ హేండిల్స్(selection handles) నీలం(బ్లూ) ఎడిట్ పాయింట్స్‌గా మారుతాయి. |
ఇది మీరు ఎడిట్ పాయింట్(Edit point) మోడ్‌లో ఉన్నారని సూచిస్తుంది. | ఇది మీరు ఎడిట్ పాయింట్(Edit point) మోడ్‌లో ఉన్నారని సూచిస్తుంది. | ||
Line 60: | Line 60: | ||
|- | |- | ||
|01:41 | |01:41 | ||
− | | ఎడమ మౌస్ | + | | ఎడమ మౌస్ బటన్ నొక్కి కుడికి వైపు లాగండి. బటన్ వదలండి. మీరు ఒక పాయింట్ చేర్చారు. |
|- | |- | ||
|01:51 | |01:51 | ||
Line 66: | Line 66: | ||
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | | సిమ్మేట్రిక్ ట్రాన్సిషన్(Symmetric Transition) పై క్లిక్ చేయండి. | + | | సిమ్మేట్రిక్ ట్రాన్సిషన్(Symmetric Transition)పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|02:03 | |02:03 | ||
Line 81: | Line 81: | ||
|- | |- | ||
|02:26 | |02:26 | ||
− | | కుడివైపు వున్న చివరి | + | | కుడివైపు వున్న చివరి పాయింట్‌ను మాత్రమే ప్రత్యేకంగా తరలిద్దాం. |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
Line 90: | Line 90: | ||
|- | |- | ||
|02:38 | |02:38 | ||
− | | నీలి(బ్లూ)ఎడిట్ పాయింట్స్ ఆబ్జెక్ట్ మీద కనిపిస్తాయి. | + | | నీలి(బ్లూ)ఎడిట్ పాయింట్స్ ఆబ్జెక్ట్ మీద కనిపిస్తాయి. ఈ పాయింట్‌ను ఎంచుకోండి. |
|- | |- | ||
|02:45 | |02:45 | ||
Line 113: | Line 113: | ||
| కర్వ్ గీసి దాని పై ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ నుండి అన్ని ఎంపికలు అప్లై(Apply) చేయండి. | | కర్వ్ గీసి దాని పై ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ నుండి అన్ని ఎంపికలు అప్లై(Apply) చేయండి. | ||
− | మీకు ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్‌బార్‌లో ప్రావీణ్యం తెచ్చుకోవడం కోసం | + | మీకు ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్‌బార్‌లో ప్రావీణ్యం తెచ్చుకోవడం కోసం చాలా అభ్యాసం అవసరం అని గుర్తుంచుకోండి. |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | చివరగా, | + | | చివరగా, మ్యాప్‌లోని అన్ని ఆబ్జెక్ట్ లను గ్రూప్ చేద్దాం. కీబోర్డ్ పై Ctrl+A నొక్కి కాంటెక్స్ట్ మెనూ(Context menu) కోసం రైట్ క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
Line 124: | Line 124: | ||
| మ్యాప్ పూర్తయింది! | | మ్యాప్ పూర్తయింది! | ||
− | మీరు | + | మీరు భవనాలకు రంగులు వేయవచ్చు, లైన్లను ఉపయోగించి రోడ్లను జోడించ వచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు మీకు అవసరం వున్న ఏ ఇతర వివరాలైయిన జోడించండి. |
|- | |- | ||
|03:56 | |03:56 | ||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | | ఇక్కడ మీకు | + | | ఇక్కడ మీకు మరొక్క అసైన్మెంట్ ఉంది. ఈ స్లయిడ్లో చూపించిన విధంగా మ్యాప్‌ను సృష్టించండి. |
|- | |- | ||
|04:16 | |04:16 | ||
Line 148: | Line 148: | ||
|- | |- | ||
|04:37 | |04:37 | ||
− | | మరిన్ని | + | | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు | + | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
|- | |- | ||
|05:00 | |05:00 | ||
− | | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ | + | | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఓర్జి స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్‌లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | |ఈ ట్యూటోరియల్ను | + | |ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకున్నాను ధన్యవాదములు. |
|- | |- | ||
|} | |} |
Revision as of 10:59, 24 May 2016
Time | Narration |
00:01 | లిబరే ఆఫీసు డ్రాలో Editing Curves and Polygonsపై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో డ్రా(Draw)లో కర్వ్‌లను మరియు పాలీగన్లను ఎలా సవరించాలో నేర్చుకుంటాం. |
00:13 | ఈ ట్యుటోరియల్ కోసం, మీకు లిబరే ఆఫీసు డ్రాలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.
లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్‌ను సందర్శించండి. |
00:23 | ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది:
|
00:32 | మన రూట్ మ్యాప్(RouteMap) రేఖా చితాన్ని తెరుద్దాం. |
00:37 | ఇంతకు ముందు, మనం వక్రతలు(కర్వ్స్) మరియు పాలీగోన్లను గీయడం నేర్చుకున్నాo.
వీటిని ఎలా ఎడిట్(edit) చేయాలో తెలుసుకుందాం. |
00:42 | స్కూల్ కాంపస్(School Campus) ఆకారం మారుద్దాం. |
00:48 | ఇందుకోసం ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ వాడుదాం. |
00:52 | మెయిన్ మెనూ(Main menu)నుండి, వ్యూ(View) క్లిక్ చేసి, టూల్‌బార్స్(Tool bars) ఎంపిక చేసుకొని, ఎడిట్ పాయింట్స్(Edit Points) క్లిక్ చేయండి. |
01:00 | ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ కనిపిస్తుంది. |
01:04 | స్కూల్ కాంపస్(School Campus) బహుభుజి ఎంపిక చేసుకుందాం. |
01:09 | ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్ బార్లో పాయింట్స్(Points) చిహ్నం క్లిక్ చెయ్యండి. |
01:12 | ఆబ్జెక్ట్ లో, పచ్చ(గ్రీన్) సెలక్షన్ హేండిల్స్(selection handles) నీలం(బ్లూ) ఎడిట్ పాయింట్స్‌గా మారుతాయి.
ఇది మీరు ఎడిట్ పాయింట్(Edit point) మోడ్‌లో ఉన్నారని సూచిస్తుంది. |
01:23 | ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ పై, ఇన్సర్ట్ పాయింట్స్ (Insert points) చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
01:29 | డ్రా(Draw) పేజీకి వెళ్దాం. కర్సర్ ప్లస్ గుర్తుకి మారుతుంది. |
01:35 | స్కూల్ కాంపస్(School Campus) బహుభుజి యొక్క ఎడమ వైపు ప్లస్ గుర్తును పెట్టండి. |
01:41 | ఎడమ మౌస్ బటన్ నొక్కి కుడికి వైపు లాగండి. బటన్ వదలండి. మీరు ఒక పాయింట్ చేర్చారు. |
01:51 | చేర్చబడ్డ ఆ పాయింట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ ఎంపికలు ఎనేబ్ల్ చేయబడ్డాయి. |
02:00 | సిమ్మేట్రిక్ ట్రాన్సిషన్(Symmetric Transition)పై క్లిక్ చేయండి. |
02:03 | చుక్కల నియంత్రణ రేఖ పాయింట్ పక్కన కనిపిస్తుంది. |
02:07 | కాంపస్(campus) ఆకారం మార్చడానికి కంట్రోల్ లైన్‌ని బయటకు లాగుదాం. ఆకారం మార్చబడింది! |
02:16 | ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ నుండి నిష్క్రమించడానికి పాయింట్స్(Points) క్లిక్ చేయండి. |
02:21 | ఇప్పుడు, కాంపస్(campus)ను కుడి వైపు సాగదీద్దాం. |
02:26 | కుడివైపు వున్న చివరి పాయింట్‌ను మాత్రమే ప్రత్యేకంగా తరలిద్దాం. |
02:30 | స్కూల్ కాంపస్(School Campus)పాలీగాన్ ఎంచుకోండి. |
02:34 | ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్‌బార్‌ని ఎనేబ్ల్ చేద్దాం. |
02:38 | నీలి(బ్లూ)ఎడిట్ పాయింట్స్ ఆబ్జెక్ట్ మీద కనిపిస్తాయి. ఈ పాయింట్‌ను ఎంచుకోండి. |
02:45 | ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ పై మూవ్ పాయింట్స్(Move points) క్లిక్ చేయండి. |
02:50 | మీరు ఎంచుకున్న పాయింట్ కృష్ణ నీలంగా(డార్క్ బ్లూ) మారడం చూడండి. |
02:54 | ఇప్పుడు, కుడి వైపుకు పాయింట్‌ని లాగండి. |
02:58 | మన అవసరాన్ని బట్టి ఆబ్జెక్ట్స్ ను స్థాన పరచడానికి గ్రిడ్(grid)ను ఉపయోగించవచ్చు. |
03:03 | స్కూల్ కాంపస్(School Campus) ఆకారం మళ్ళీ మార్చాం! |
03:09 | ఈ ట్యుటోరియల్ ఆపి ఈ అసైన్మెంట్ చేయండి. |
03:12 | కర్వ్ గీసి దాని పై ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ నుండి అన్ని ఎంపికలు అప్లై(Apply) చేయండి.
మీకు ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్‌బార్‌లో ప్రావీణ్యం తెచ్చుకోవడం కోసం చాలా అభ్యాసం అవసరం అని గుర్తుంచుకోండి. |
03:25 | చివరగా, మ్యాప్‌లోని అన్ని ఆబ్జెక్ట్ లను గ్రూప్ చేద్దాం. కీబోర్డ్ పై Ctrl+A నొక్కి కాంటెక్స్ట్ మెనూ(Context menu) కోసం రైట్ క్లిక్ చేద్దాం. |
03:35 | గ్రూప్(Group) ఎంచుకోండి. అన్ని ఆబ్జెక్ట్ లు ఇప్పుడు సమూహ పరచబడ్డాయి. |
03:43 | మ్యాప్ పూర్తయింది!
మీరు భవనాలకు రంగులు వేయవచ్చు, లైన్లను ఉపయోగించి రోడ్లను జోడించ వచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు మీకు అవసరం వున్న ఏ ఇతర వివరాలైయిన జోడించండి. |
03:56 | ఇది మన రంగు చేసిన నమూనా రూట్‌మ్యాప్(routemap). |
04:00 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. ఈ ట్యుటోరియల్‌లో, కర్వస్(Curves) మరియు పాలీ గాన్స్(Polygons)లను ఎలా సవరించాలో నేర్చుకున్నాం. |
04:10 | ఇక్కడ మీకు మరొక్క అసైన్మెంట్ ఉంది. ఈ స్లయిడ్లో చూపించిన విధంగా మ్యాప్‌ను సృష్టించండి. |
04:16 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
04:27 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
|
04:37 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
04:45 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
05:00 | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఓర్జి స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్‌లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
05:11 | ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకున్నాను ధన్యవాదములు. |