Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Basics-of-working-with-objects/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- ||00:02 ||''' లిబరే ఆఫీసు డ్రా లో బేసిక్స్ అఫ్ వర్కింగ్...")
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
||00:02
 
||00:02
||''' లిబరే ఆఫీసు  డ్రా లో బేసిక్స్ అఫ్ వర్కింగ్ విత్ అబ్జేక్ట్స్ ''' ('''Basics of Working with Objects''' )పై  స్పోకెన్  ట్యుటోరియల్కు స్వాగతం.
+
||లిబరే ఆఫీసు  డ్రా లో బేసిక్స్ అఫ్ వర్కింగ్ విత్ అబ్జేక్ట్స్('''Basics of Working with Objects''' )పై  స్పోకెన్  ట్యుటోరియల్కు స్వాగతం.
 
|-
 
|-
 
|| 00:08
 
|| 00:08
Line 13: Line 13:
 
|-
 
|-
 
||00:14
 
||00:14
||*హ్యాండిల్స్ ఉపయోగించి డైనమిక్ గా ఆబ్జెక్ట్ లను పునఃపరిమాణం చేయుట.
+
||*హ్యాండిల్స్ ఉపయోగించి డైనమిక్గా ఆబ్జెక్ట్ లను పునఃపరిమాణం చేయుట.
 
|-
 
|-
 
||00:17
 
||00:17
Line 29: Line 29:
 
||00:28  
 
||00:28  
 
||ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది :
 
||ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది :
* '''ఉబుంటు లినక్సు''' వర్షన్ '''10.04''' మరియు  
+
* ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు  
* '''లిబరే ఆఫీసు సూట్''' వర్షన్''' 3.3.4 '''.
+
* లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
 
|-
 
|-
 
||00:37  
 
||00:37  
|| డెస్క్టాపు పై భద్ర పరచిన “వాటర్ సైకిల్(“WaterCycle”) “ఫైల్ ను తెరుద్దాం.
+
|| డెస్క్టాపు పై భద్ర పరచిన "వాటర్ సైకిల్(WaterCycle)" ఫైల్ను తెరుద్దాం.
 
|-
 
|-
 
||00:42
 
||00:42
Line 39: Line 39:
 
|-
 
|-
 
||00:47
 
||00:47
|| ముందుగా , క్లౌడ్(మేఘం) ఎంచుకోని. తర్వాత కాంటెక్స్ట్ మెనూను(context menu) చూడడానికి, రైట్ క్లిక్  చేసి కాపీ('''Copy''') పై  క్లిక్  చేయండి.
+
|| ముందుగా, క్లౌడ్(మేఘం) ఎంచుకోని. తర్వాత కాంటెక్స్ట్ మెనూను(context menu) చూడడానికి, రైట్ క్లిక్  చేసి కాపీ(Copy) పై  క్లిక్  చేయండి.
 
|-
 
|-
 
||00:54  
 
||00:54  
| తర్వాత , కర్సర్ పేజీ(page) పై ఉంచండి, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం మళ్ళీ  రైట్ క్లిక్  చేసి '''Paste(పేస్టు)'''పై  క్లిక్ చేయండి.
+
| తర్వాత, కర్సర్ పేజీ(page) పై ఉంచండి, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం మళ్ళీ  రైట్ క్లిక్  చేసి Paste(పేస్టు)పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||01:02  
 
||01:02  
|| కానీ మనం కేవలం ఒక మేఘం మాత్రమే చూడగలుగుతున్నాం !
+
|| కానీ మనం కేవలం ఒక మేఘం మాత్రమే చూడగలుగుతున్నాం!
 
|-
 
|-
 
||01:05
 
||01:05
Line 60: Line 60:
 
|-
 
|-
 
||01:21  
 
||01:21  
|| క్లౌడ్(మేఘం) ఎంచుకోని, కాంటెక్స్ట్ మెను(context menu) కోసం రైట్ క్లిక్ చేసి '' కాపీ(Copy)పై  క్లిక్ చేయండి.
+
|| క్లౌడ్(మేఘం) ఎంచుకోని, కాంటెక్స్ట్ మెను(context menu) కోసం రైట్ క్లిక్ చేసి కాపీ(Copy)పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||01:26  
 
||01:26  
|| కాంటెక్స్ట్ మెను(context menu) కోసం మళ్ళీ రైట్ క్లిక్ చేసి పేస్టు( '''Paste''')  పై  క్లిక్ చేయండి.
+
|| కాంటెక్స్ట్ మెను(context menu) కోసం మళ్ళీ రైట్ క్లిక్ చేసి పేస్టు(Paste)  పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||01:30   
 
||01:30   
Line 69: Line 69:
 
|-
 
|-
 
||01:37  
 
||01:37  
||  ఆబ్జెక్ట్స్ - యొక్క కాపీస్ తయారు చేయడానికి షార్ట్ కట్ (short cut) కీలను కూడా ఉపయోగించవచ్చు.
+
||  ఆబ్జెక్ట్స్ - యొక్క కాపీస్ తయారు చేయడానికి షార్ట్ కట్(short cut) కీలను కూడా ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
||01:41
 
||01:41
||* ఆబ్జెక్ట్ని కాపీ చేయడానికి '''Ctrl+C'''.
+
||* ఆబ్జెక్ట్ని కాపీ చేయడానికి Ctrl+C.
 
|-
 
|-
 
||01:44
 
||01:44
||* ఆబ్జెక్ట్ ని పేస్టు చేయడానికి '''Ctrl+V'''.
+
||* ఆబ్జెక్ట్ ని పేస్టు చేయడానికి Ctrl+V.
 
|-
 
|-
 
||01:47
 
||01:47
||* ఆబ్జెక్ట్ని కట్ చేయడానికి '''Ctrl+X'''.
+
||* ఆబ్జెక్ట్ని కట్ చేయడానికి Ctrl+X.
 
|-
 
|-
 
||01:50
 
||01:50
|| మేఘాన్ని  ఎంచు కొని '' 'Ctrl' '' మరియు '''C''' కీలను కలసి నొక్కుదాం.  
+
|| మేఘాన్ని  ఎంచు కొని Ctrl మరియు Cకీలను కలసి నొక్కుదాం.  
 
|-
 
|-
 
||01:55
 
||01:55
Line 87: Line 87:
 
|-
 
|-
 
||01:57
 
||01:57
||పేస్టు చేయడానికి '''Ctrl ''' V''' కీలను కలసి నొక్కండి.
+
||పేస్టు చేయడానికి Ctrl+V కీలను కలసి నొక్కండి.
 
|-
 
|-
 
||02:02
 
||02:02
Line 147: Line 147:
 
|-
 
|-
 
||03:32
 
||03:32
|| హ్యాండిల్ ఉపయోగించి ఆబ్జెక్ట్ని పునఃపరిమాణం  చెయ్యడాన్ని  డైనమిక్  రిసైజింగ్ (Dynamic Resizing) అంటారు.
+
|| హ్యాండిల్ ఉపయోగించి ఆబ్జెక్ట్ని పునఃపరిమాణం  చెయ్యడాన్ని  డైనమిక్  రిసైజింగ్ (Dynamic Re-sizing) అంటారు.
 
|-
 
|-
 
||03:38  
 
||03:38  
Line 153: Line 153:
 
|-
 
|-
 
||03:42  
 
||03:42  
|| ఆబ్జెక్ట్ లను  సరిగ్గా resize చేయడం తరువాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుందాం.
+
|| ఆబ్జెక్ట్ లను  సరిగ్గా రీసైజ్  చేయడం తరువాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుందాం.
 
|-
 
|-
 
||03:47  
 
||03:47  
Line 162: Line 162:
 
|-
 
|-
 
||03:59
 
||03:59
|| '' డ్రా(Draw) విండో దిగువన ఉన్న  స్టేటస్(Status)బార్  వద్దకు  చూడండి.
+
|| డ్రా(Draw) విండో దిగువన ఉన్న  స్టేటస్(Status)బార్  వద్దకు  చూడండి.
 
|-  
 
|-  
 
||04:03  
 
||04:03  
Line 177: Line 177:
 
|-
 
|-
 
|| 04:29
 
|| 04:29
|| సంఖ్యలను ప్రవేశ పెట్టుటకు, ఈ మేఘాన్ని ఎంచుకొని ,డబల్ క్లిక్ చేసి 1 టైప్ చేయండి.
+
|| సంఖ్యలను ప్రవేశ పెట్టుటకు, ఈ మేఘాన్ని ఎంచుకొని, డబల్ క్లిక్ చేసి 1 టైప్ చేయండి.
 
|-
 
|-
 
||04:36  
 
||04:36  
Line 189: Line 189:
 
|-
 
|-
 
||04:55  
 
||04:55  
||అరేన్జ్ (Arrange) పై క్లిక్  చేసి, సెండ్ బాక్వార్డ్ ('''Send Backward''') ఎంచుకోండి.
+
||అరేన్జ్ (Arrange) పై క్లిక్  చేసి, సెండ్ బాక్వార్డ్ (Send Backward) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||04:58
 
||04:58
Line 201: Line 201:
 
|-
 
|-
 
||05:12  
 
||05:12  
|| కాంటెక్స్ట్ మెనూ(context  menu)కోసం రైట్ క్లిక్ చేసి అరేన్జ్ (Arrange) పై క్లిక్  చేసి  సెండ్ బాక్వార్డ్ ('''Send Backward''') ఎంచుకోండి.
+
|| కాంటెక్స్ట్ మెనూ(context  menu)కోసం రైట్ క్లిక్ చేసి అరేన్జ్ (Arrange) పై క్లిక్  చేసి  సెండ్ బాక్వార్డ్ (Send Backward) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||05:18  
 
||05:18  
Line 213: Line 213:
 
|-
 
|-
 
||05:32  
 
||05:32  
|| మేఘం 4 ఎంచుకోని, కాంటెక్స్ట్ మెనూ(context  menu)కోసం రైట్ క్లిక్ చేసి అరేన్జ్ (Arrange)  పై క్లిక్ చేసి  బ్రింగ్ టు ఫ్రంట్ (Bring to Front''') ఎంచుకోండి.
+
|| మేఘం 4 ఎంచుకోని, కాంటెక్స్ట్ మెనూ(context  menu)కోసం రైట్ క్లిక్ చేసి అరేన్జ్ (Arrange)  పై క్లిక్ చేసి  బ్రింగ్ టు ఫ్రంట్ (Bring to Front) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||05:40
 
||05:40
|| బ్రింగ్ టు ఫ్రంట్ (Bring to Front''') ఆబ్జెక్ట్ను modati లేయర్(layer)కు పంపుతుంది.
+
|| బ్రింగ్ టు ఫ్రంట్ (Bring to Front) ఆబ్జెక్ట్ను మొదటి లేయర్(layer)కు పంపుతుంది.
 
|-
 
|-
 
|| 05:44
 
|| 05:44
|| మేఘం 3 ఎంచుకోని, కాంటెక్స్ట్ మెనూ(context menu)కోసం రైట్ క్లిక్ చేసి అరేన్జ్ (Arrange)  పై క్లిక్ చేసి  బ్రింగ్ టు ఫ్రంట్ (Bring to Front''') ఎంచుకోండి.
+
|| మేఘం 3 ఎంచుకోని, కాంటెక్స్ట్ మెనూ(context menu)కోసం రైట్ క్లిక్ చేసి అరేన్జ్ (Arrange)  పై క్లిక్ చేసి  బ్రింగ్ టు ఫ్రంట్ బ్రింగ్ ఫార్వర్డ్(Bring Forward) ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 05:52
 
|| 05:52
Line 234: Line 234:
 
|-
 
|-
 
||06:10  
 
||06:10  
|| అలా చేయుటకు , మేఘాన్ని  ఎంచుకొని డబల్  క్లిక్ చేయండి . తర్వాత సంఖ్యని  ఎంచు కొని  కీబోర్డ్ పైన Delete నొక్కండి.  
+
|| అలా చేయుటకు , మేఘాన్ని  ఎంచుకొని డబల్  క్లిక్ చేయండి. తర్వాత సంఖ్యని  ఎంచు కొని  కీబోర్డ్ పైన Delete నొక్కండి.  
 
|-
 
|-
 
||06:23  
 
||06:23  
Line 249: Line 249:
 
|-
 
|-
 
|| 06:44  
 
|| 06:44  
||ఆబ్జెక్ట్ ల ను ఈ స్లయిడ్లో చూపిన విధంగా  అమర్చి,  '''Bring to Front(బ్రింగ్  టు  ఫ్రంట్)''' మరియు '''Sent to Back(సెంట్  టు బ్యాక్ )''' ఎంపికలు తనిఖీ చేయండి.
+
||ఆబ్జెక్ట్ ల ను ఈ స్లయిడ్లో చూపిన విధంగా  అమర్చి,  Bring to Front(బ్రింగ్  టు  ఫ్రంట్) మరియు Sent to Back(సెంట్  టు బ్యాక్ ) ఎంపికలు తనిఖీ చేయండి.
 
|-
 
|-
 
||06:53  
 
||06:53  
|| తర్వాత ,  'వాటర్  సైకిల్(Water Cycle)' రేఖాచిత్రం కు, ఈ స్లయిడ్ లో చూపిన విధముగా చెట్లను  జోడించoడి.
+
|| తర్వాత,  'వాటర్  సైకిల్(Water Cycle)' రేఖాచిత్రం కు, ఈ స్లయిడ్ లో చూపిన విధముగా చెట్లను  జోడించoడి.
 
|-
 
|-
 
|| 06:59
 
|| 06:59
Line 264: Line 264:
 
|-
 
|-
 
||07:15
 
||07:15
||చెట్టు యొక్క కాండమును  గీయడానికి, డ్రాయింగ్(Drawing) టూల్బార్  నుండి  బ్లాక్  ఆరో స్ (block arrows)ను ఎంచుకోండి .
+
||చెట్టు యొక్క కాండమును  గీయడానికి, డ్రాయింగ్(Drawing) టూల్బార్  నుండి  బ్లాక్  ఆరో స్ (block arrows)ను ఎంచుకోండి.
 
|-
 
|-
 
||07:21  
 
||07:21  
Line 291: Line 291:
 
|-
 
|-
 
|| 08:04
 
|| 08:04
|| చెట్టు యొక్క కుడి శాఖ కు కూడా ఈ ఆకారం కాపీ చేయాలి .
+
|| చెట్టు యొక్క కుడి శాఖ కు కూడా ఈ ఆకారం కాపీ చేయాలి.
 
|-
 
|-
 
||08:09  
 
||08:09  
Line 312: Line 312:
 
|-
 
|-
 
||08:28  
 
||08:28  
|| కేవలం చెట్టు కాండం మాత్రమే కిందికి కదులుతుంది ; ఆకులు కదలడం లేదు!
+
|| కేవలం చెట్టు కాండం మాత్రమే కిందికి కదులుతుంది; ఆకులు కదలడం లేదు!
 
|-
 
|-
 
||08:32  
 
||08:32  
Line 327: Line 327:
 
|-
 
|-
 
|| 08:53  
 
|| 08:53  
|| ముందుగా  పేజీ('''page''')  పై క్లిక్  చేస్తే  ఏ ఆబ్జెక్ట్ కూడా ఎంపిక కాదు.
+
|| ముందుగా  పేజీ(page)  పై క్లిక్  చేస్తే  ఏ ఆబ్జెక్ట్ కూడా ఎంపిక కాదు.
 
|-
 
|-
 
|| 08:58
 
|| 08:58
|| తర్వాత ,డ్రాయింగ్ (Drawing )  టూల్బార్  నుండి  Select(సెలెక్ట్) పై క్లిక్ చేయండి .
+
|| తర్వాత, డ్రాయింగ్ (Drawing)  టూల్బార్  నుండి  Select(సెలెక్ట్) పై క్లిక్ చేయండి .
 
|-
 
|-
 
||09:02
 
||09:02
|| కర్సర్ను పేజీ('''page''') వైపు కదిపి  పేజీ పై  క్లిక్ చేయండి.
+
|| కర్సర్ను పేజీ(page) వైపు కదిపి  పేజీ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||09:05  
 
||09:05  
Line 348: Line 348:
 
|-
 
|-
 
|| 09:28
 
|| 09:28
|| కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి   '''గ్రూప్(Group)''' ఎంచుకోండి.
+
|| కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి గ్రూప్(Group) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||09:32
 
||09:32
Line 360: Line 360:
 
|-
 
|-
 
||09:45  
 
||09:45  
||ఆబ్జెక్ట్ లను  విడివిడిగా అన్గ్రూప్ చేయడానికి చెట్టును ఎంచుకొని రైట్ -క్లిక్ చేసి '''అన్గ్రూప్ (Ungroup)'''  ఎంచుకోండి.
+
||ఆబ్జెక్ట్ లను  విడివిడిగా అన్గ్రూప్ చేయడానికి చెట్టును ఎంచుకొని రైట్ -క్లిక్ చేసి అన్గ్రూప్ (Ungroup) ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 09:52  
 
|| 09:52  
Line 381: Line 381:
 
|-
 
|-
 
||10:17  
 
||10:17  
||ippudu ఒకవేళ  ఒక గుంపులో ని  ఒకే ఆబ్జెక్ట్ లో  మార్పులు(ఎడిట్) చేయాలంటే  ఏమి చేయాలి?
+
||ఇప్పుడు ఒకవేళ  ఒక గుంపులో ని  ఒకే ఆబ్జెక్ట్ లో  మార్పులు(ఎడిట్) చేయాలంటే  ఏమి చేయాలి?
 
|-
 
|-
 
|| 10:23
 
|| 10:23
Line 390: Line 390:
 
|-
 
|-
 
|| 10:33
 
|| 10:33
||ఎంటర్ గ్రూప్('''Enter Group''') ను ఎంపిక చేయండి.
+
||ఎంటర్ గ్రూప్(Enter Group) ను ఎంపిక చేయండి.
 
|-
 
|-
 
|| 10:35  
 
|| 10:35  
Line 405: Line 405:
 
|-
 
|-
 
||10:56  
 
||10:56  
|| 'వాటర్  సైకిల్(Water Cycle)' డ్రాయింగ్ లో సరిపోయే విధంగా చెట్టు యొక్క పరిమాణాన్ని తగ్గిద్దాం.
+
|| వాటర్  సైకిల్(Water Cycle) డ్రాయింగ్ లో సరిపోయే విధంగా చెట్టు యొక్క పరిమాణాన్ని తగ్గిద్దాం.
 
|-
 
|-
 
|| 11:02
 
|| 11:02
Line 411: Line 411:
 
|-
 
|-
 
||11:05
 
||11:05
||సమూహం నుండి  నిష్క్రమించడానికి కర్సర్ను  పేజీ పై వుంచి  రైట్  క్లిక్ చేసి ఎగ్జిట్  గ్రూప్ ( '''Exit group''') ఎంచుకోండి.
+
||సమూహం నుండి  నిష్క్రమించడానికి కర్సర్ను  పేజీ పై వుంచి  రైట్  క్లిక్ చేసి ఎగ్జిట్  గ్రూప్ (Exit group) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||11:13  
 
||11:13  
Line 417: Line 417:
 
|-
 
|-
 
||11:16
 
||11:16
|| చెట్టు ఎంచుకోని  కుడి దిగువ వున్న హ్యాండిల్  పైకి  కర్సర్ తరలించoడి .
+
|| చెట్టు ఎంచుకోని  కుడి దిగువ వున్న హ్యాండిల్  పైకి  కర్సర్ తరలించoడి.
 
|-
 
|-
 
|| 11:21
 
|| 11:21
Line 423: Line 423:
 
|-
 
|-
 
|| 11:24
 
|| 11:24
|| ఆరొ ను లోనికి లాగండి.
+
|| ఆరొను లోనికి లాగండి.
 
|-
 
|-
 
||11:26  
 
||11:26  
Line 444: Line 444:
 
|-
 
|-
 
|| 11:51
 
|| 11:51
|| ప్రతి చెట్టు మూడు ఆబ్జెక్ట్ లto తయారు చేయబడిందని  గుర్తుంచుకోoడి .
+
|| ప్రతి చెట్టు మూడు ఆబ్జెక్ట్ లతో తయారు చేయబడిందని  గుర్తుంచుకోoడి .
 
|-
 
|-
 
|| 11:55
 
|| 11:55
Line 456: Line 456:
 
|-
 
|-
 
||12:04  
 
||12:04  
|| నీటి ప్రభావం ఇవ్వడానికి , దీర్ఘ చతురస్రం పక్కన ఒక త్రిభుజం జోడించి తర్వాత  ఒక వక్రo జోడించండి.
+
|| నీటి ప్రభావం ఇవ్వడానికి, దీర్ఘ చతురస్రం పక్కన ఒక త్రిభుజం జోడించి తర్వాత  ఒక వక్రo జోడించండి.
 
|-
 
|-
 
||12:12  
 
||12:12  
||ఒక త్రిభుజం గీయడానికి డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి బేసిక్ షేప్స్ (Basic shapes)'' ఎంచుకోండి.
+
||ఒక త్రిభుజం గీయడానికి డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి బేసిక్ షేప్స్ (Basic shapes) ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 12:18
 
|| 12:18
|| చిన్న నల్ల త్రికోణం మీద క్లిక్ చేసి '' 'రైట్ ట్రయాంగిల్(Right Triangle')' '' ఎంచుకోండి.
+
|| చిన్న నల్ల త్రికోణం మీద క్లిక్ చేసి రైట్ ట్రయాంగిల్(Right Triangle) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||12:24
 
||12:24
Line 471: Line 471:
 
|-
 
|-
 
||12:34
 
||12:34
||డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి , కర్వ్(Curve) ఎంచుకొని,   ఫ్రీఫోరం  లైన్, ఫిల్డ్('Freeform Line, Filled) పై క్లిక్ చేయండి .
+
||డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, కర్వ్(Curve) ఎంచుకొని, ఫ్రీఫోరం  లైన్, ఫిల్డ్(Freeform Line, Filled) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||12:42  
 
||12:42  
Line 481: Line 481:
 
|-
 
|-
 
||12:56  
 
||12:56  
||  త్రికోణం మరియు  వక్రం రెండూ  కలిసి నీటిని  సృష్టించాయి ; వీటిని ఒకే ఆబ్జెక్ట్ గా సమూహ పరుద్దాం.
+
||  త్రికోణం మరియు  వక్రం రెండూ  కలిసి నీటిని  సృష్టించాయి; వీటిని ఒకే ఆబ్జెక్ట్ గా సమూహ పరుద్దాం.
 
|-
 
|-
 
||13:03  
 
||13:03  
||డ్రాయింగ్ టూల్బార్ నుండి , సెలెక్ట్(Select) పై క్లిక్ చేయండి.
+
||డ్రాయింగ్ టూల్బార్ నుండి, సెలెక్ట్(Select) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 13:07
 
|| 13:07
Line 490: Line 490:
 
|-
 
|-
 
||13:16
 
||13:16
|| రైట్ క్లిక్ చేసి  గ్రూప్ ('''Group''') ఎంచుకోండి.
+
|| రైట్ క్లిక్ చేసి  గ్రూప్ (Group) ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 13:18
 
|| 13:18
|| మనం ఇప్పుడు 'వాటర్  సైకిల్(Water Cycle)' యొక్క ప్రాథమిక ఆకారం సృష్టించాo.
+
|| మనం ఇప్పుడు వాటర్  సైకిల్(Water Cycle) యొక్క ప్రాథమిక ఆకారం సృష్టించాo.
 
|-
 
|-
 
|| 13:23
 
|| 13:23
Line 502: Line 502:
 
|-
 
|-
 
||13:30
 
||13:30
|| ఇప్పుడు మనం డ్రా (''' Draw ''') ట్యుటోరియల్  ముగింపుకు వచ్చాం.
+
|| ఇప్పుడు మనం డ్రా (Draw) ట్యుటోరియల్  ముగింపుకు వచ్చాం.
 
|-
 
|-
 
||13:33  
 
||13:33  
Line 544: Line 544:
 
|-
 
|-
 
||14:18  
 
||14:18  
|| మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org ను సంప్రదించండి.
+
|| మరిన్ని  వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి.
 
|-
 
|-
 
||14:24
 
||14:24

Revision as of 15:34, 29 April 2016

Time Narration
00:02 లిబరే ఆఫీసు డ్రా లో బేసిక్స్ అఫ్ వర్కింగ్ విత్ అబ్జేక్ట్స్(Basics of Working with Objects )పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,
00:11 *ఆబ్జెక్ట్ లను కట్, కాపీ, పేస్టు చేయుట.
00:14 *హ్యాండిల్స్ ఉపయోగించి డైనమిక్గా ఆబ్జెక్ట్ లను పునఃపరిమాణం చేయుట.
00:17 * ఆబ్జెక్ట్ లను అమర్చుట
00:19 *ఆబ్జెక్ట్స్ ను సమూహ పరచుట మరియు విడివిడిగా చేయుట
00:21 * ఒక సమూహంలోని ప్రతి ఒక్క ఆబ్జెక్ట్లను సవరించుట
00:24 * సమూహంలో ని ఆబ్జెక్ట్ లను కదుపుట.
00:28 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది :
  • ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు
  • లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
00:37 డెస్క్టాపు పై భద్ర పరచిన "వాటర్ సైకిల్(WaterCycle)" ఫైల్ను తెరుద్దాం.
00:42 ఇప్పుడు, ఈ చిత్రం లోకి మూడు మేఘాలు కాపీ మరియు పేస్టు చేద్దాం.
00:47 ముందుగా, క్లౌడ్(మేఘం) ఎంచుకోని. తర్వాత కాంటెక్స్ట్ మెనూను(context menu) చూడడానికి, రైట్ క్లిక్ చేసి కాపీ(Copy) పై క్లిక్ చేయండి.
00:54 తర్వాత, కర్సర్ పేజీ(page) పై ఉంచండి, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం మళ్ళీ రైట్ క్లిక్ చేసి Paste(పేస్టు)పై క్లిక్ చేయండి.
01:02 కానీ మనం కేవలం ఒక మేఘం మాత్రమే చూడగలుగుతున్నాం!
01:05 కాపీ చేసి పేస్టు చేసిన మేఘం(క్లౌడ్)ఎక్కడ?
01:08 కాపీ చేసిన మేఘం అసలు మేఘం పై పేస్టు చెయ్యబడ్డది!
01:13 మేఘాన్ని ఎంచుకొని దానిని ఎడమ వైపు తరలించండి.
01:17 ఇదే పద్ధతిలో మరో మేఘం సృష్టిద్దాం.
01:21 క్లౌడ్(మేఘం) ఎంచుకోని, కాంటెక్స్ట్ మెను(context menu) కోసం రైట్ క్లిక్ చేసి కాపీ(Copy)పై క్లిక్ చేయండి.
01:26 కాంటెక్స్ట్ మెను(context menu) కోసం మళ్ళీ రైట్ క్లిక్ చేసి పేస్టు(Paste) పై క్లిక్ చేయండి.
01:30 ఇప్పుడు కాపీ చేసిన మేఘాన్ని ఎంచుకొని ఎడమ వైపు తరలిoచండి
01:37 ఆబ్జెక్ట్స్ - యొక్క కాపీస్ తయారు చేయడానికి షార్ట్ కట్(short cut) కీలను కూడా ఉపయోగించవచ్చు.
01:41 * ఆబ్జెక్ట్ని కాపీ చేయడానికి Ctrl+C.
01:44 * ఆబ్జెక్ట్ ని పేస్టు చేయడానికి Ctrl+V.
01:47 * ఆబ్జెక్ట్ని కట్ చేయడానికి Ctrl+X.
01:50 మేఘాన్ని ఎంచు కొని Ctrl మరియు Cకీలను కలసి నొక్కుదాం.
01:55 క్లౌడ్ కాపీ చేయబడింది.
01:57 పేస్టు చేయడానికి Ctrl+V కీలను కలసి నొక్కండి.
02:02 ఇప్పుడు, క్లౌడ్ ను ఎంచుకొని కావలసిన స్థానానికి తరలించoడి.
02:08 ఈ ట్యుటోరియల్ లో విరామము తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి.
02:11 మీ డ్రా ఫైల్ కు రెండు పేజీ లు జోడించండి.
02:14 మొదటి పేజీ లో రెండు ఆబ్జెక్ట్ లను గీయండి.
02:18 మొదటి పేజీ నుండి రెండవ పేజీ కు ఆబ్జెక్ట్ ను కాపీ చేయండి.
02:22 ఆబ్జెక్ట్ ఎక్కడ కాపీ చేయబడిందో తనిఖీ చేయండి.
02:25 ఆబ్జెక్ట్ని కట్ చేసి పేస్టు చేయండి. ఇందుకోసం షార్ట్ కట్ కీలు కుడా వాడవచ్చు.
02:31 ఆబ్జెక్ట్ని కట్ చేసినపుడు దాని కాపీ తయారు అయిందో లేదో తనిఖీ చేయండి.
02:36 ఈ మేఘం యొక్క పరిమాణం తగ్గిద్దాం.
02:38 అందుకే దీనిని ఎంపిక చేసుకుందాం.
02:40 ఇప్పుడు హ్యాండిల్స్ కనిపిస్తున్నాయి.
02:43 తర్వాత ఆరో హెడ్ని కనిపించే వరకు కర్సర్ ని ఏదైనా ఒక హ్యాండిల్ పై వుంచండి.
02:50 ఇప్పుడు, మేఘాన్ని చిన్నగా చేయడానికి మౌస్ బటన్ పట్టుకొని బాణాన్ని లోనికి లాగండి.
02:57 పెద్దగా చేయడానికి బాణాన్ని బయటికి లాగండి.
03:00 ఈ బాణాన్ని పొడవుగా చేయడానికి, దాన్ని ఎంచుకోండి.
03:04 ఇప్పుడు కర్సర్ ను ఏదైనా ఒక హ్యాండిల్ పై కి తరలించoడి.
03:07 ఒక చదరపు తో పాటు ఒక చిన్న పారదర్శక బాణం కర్సర్ కింద కొన వద్ద కనిపిస్తుంది.
03:14 కీబోర్డ్ పై షిఫ్ట్కీ నొక్కి ,మౌస్ ఎడమ బటన్ పట్టుకొని బాణం యొక్క హ్యాండిల్ని ఉపయోగించి కిందికి లాగండి.
03:25 షిఫ్ట్ కీ నొక్కికూడా ఆబ్జెక్ట్ని పునఃపరిమాణం చేయడం చాలా సులభంగా వుంది కదా ?
03:32 హ్యాండిల్ ఉపయోగించి ఆబ్జెక్ట్ని పునఃపరిమాణం చెయ్యడాన్ని డైనమిక్ రిసైజింగ్ (Dynamic Re-sizing) అంటారు.
03:38 అనగా, మనం ఖచ్చితమైన కొలతలు వాడము.
03:42 ఆబ్జెక్ట్ లను సరిగ్గా రీసైజ్ చేయడం తరువాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుందాం.
03:47 ఇదే పద్ధతిలో, ఈ దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పును పెంచుదాం.
03:52 దీర్ఘ చతురాస్రాన్ని ఎంచుకోని, కీబోర్డ్ పై షిఫ్ట్ కీ నొక్కి పైకి లాగండి.
03:59 డ్రా(Draw) విండో దిగువన ఉన్న స్టేటస్(Status)బార్ వద్దకు చూడండి.
04:03 దీర్ఘ చతురాస్రాన్ని మళ్ళీ రీసైజ్ చేసినప్పుడు, కొలతలు మారడం గమనించండి.
04:09 'స్టేటస్ బార్ ఆబ్జెక్ట్ యొక్క స్థానం మరియు పరిమాణంలో మార్పులు చూపిస్తుంది.
04:16 ఇక్కడ చూపిన విధంగా మేఘాలను మరియు సూర్యుడిని అమర్చుదాం.
04:20 మేఘాలను గుర్తించడానికి, ఎడమ నుండి కుడికి 1, 2, 3, 4, గా వాటికి సంఖ్యలను ఇద్దాం.
04:29 సంఖ్యలను ప్రవేశ పెట్టుటకు, ఈ మేఘాన్ని ఎంచుకొని, డబల్ క్లిక్ చేసి 1 టైప్ చేయండి.
04:36 ఇదే విధంగా ఇతర మేఘాలకు కుడా సంఖ్యలు ఇవ్వచ్చు.
04:44 నాలుగవ మేఘాన్ని ఎంచుకొని సూర్యుడి పైన పెడదాం.
04:49 మేఘాన్ని సూర్యుడి వెనుక పంపేందుకు, కాంటెక్స్ట్ మెనూ(context menu)కోసం క్లౌడ్ పై రైట్ క్లిక్ చేయండి.
04:55 అరేన్జ్ (Arrange) పై క్లిక్ చేసి, సెండ్ బాక్వార్డ్ (Send Backward) ఎంచుకోండి.
04:58 నాలుగవ మేఘం సూర్యుడి వెనుక వుంది.
05:02 సెండ్ బ్యాక్ వార్డ్ ఆబ్జెక్ట్ ను ప్రస్తుత లేయర్ వెనుకకు పంపుతుంది.
05:07 ఇప్పుడు, మేఘం 3ను ఎంచు కొని దీనిని సూర్యుడి పైన పెడుదాం.
05:12 కాంటెక్స్ట్ మెనూ(context menu)కోసం రైట్ క్లిక్ చేసి అరేన్జ్ (Arrange) పై క్లిక్ చేసి సెండ్ బాక్వార్డ్ (Send Backward) ఎంచుకోండి.
05:18 మేఘం 3 ఇప్పుడు సూర్యుడు మరియు మేఘం 4 రెండిటికి వెనక వుంది.
05:23 సెండ్ టు బ్యాక్(Send to Back) ఆబ్జెక్ట్ ను చివరి లేయర్(layer)కి పంపుతుంది.
05:28 స్లయిడ్ లో చూపిన విధంగా ఇప్పుడు మేఘాలను అమర్చడం తేలిక అయ్యింది .
05:32 మేఘం 4 ఎంచుకోని, కాంటెక్స్ట్ మెనూ(context menu)కోసం రైట్ క్లిక్ చేసి అరేన్జ్ (Arrange) పై క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ (Bring to Front) ఎంచుకోండి.
05:40 బ్రింగ్ టు ఫ్రంట్ (Bring to Front) ఆబ్జెక్ట్ను మొదటి లేయర్(layer)కు పంపుతుంది.
05:44 మేఘం 3 ఎంచుకోని, కాంటెక్స్ట్ మెనూ(context menu)కోసం రైట్ క్లిక్ చేసి అరేన్జ్ (Arrange) పై క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ బ్రింగ్ ఫార్వర్డ్(Bring Forward) ఎంచుకోండి.
05:52 బ్రింగ్ ఫార్వర్డ్ (Bring Forward) ఆబ్జెక్ట్ ను ఒక లేయర్ ముందుకు తీసుకెళ్తుంది.
05:57 ఇప్పుడు, మేఘం 2ను ఎంచుకొని, మేఘం 1 పైన పెట్టండి.
06:01 మేఘాలు స్లయిడ్లో చూపిన విధంగా అమర్చబడ్డాయి.
06:07 తదుపరి మేఘాల నుండి సంఖ్యలు తొలగిద్దాం.
06:10 అలా చేయుటకు , మేఘాన్ని ఎంచుకొని డబల్ క్లిక్ చేయండి. తర్వాత సంఖ్యని ఎంచు కొని కీబోర్డ్ పైన Delete నొక్కండి.
06:23 ఈ అసైన్మెంట్ కోసం ట్యుటోరియల్లో విరామము తీసుకోండి.
06:26 ఒక వృత్తం, ఒక చతురస్రము మరియు ఒక స్టార్ గీసి క్రింద చూపిన విధంగా వాటిని ఉంచండి.
06:32 ప్రతి ఆబ్జెక్ట్ను ఎంచుకొని అరేన్జ్(Arrange) మెను నుండి ప్రతి ఎంపికను అప్లై చేయండి.
06:38 ప్రతి ఎంపికలో చిత్రం యొక్క స్థానం ఎలా మారుతుందో తనిఖీ చేయండి.
06:44 ఆబ్జెక్ట్ ల ను ఈ స్లయిడ్లో చూపిన విధంగా అమర్చి, Bring to Front(బ్రింగ్ టు ఫ్రంట్) మరియు Sent to Back(సెంట్ టు బ్యాక్ ) ఎంపికలు తనిఖీ చేయండి.
06:53 తర్వాత, 'వాటర్ సైకిల్(Water Cycle)' రేఖాచిత్రం కు, ఈ స్లయిడ్ లో చూపిన విధముగా చెట్లను జోడించoడి.
06:59 బ్లాక్ ఆరో(block arrow) మరియు ఎక్స్ ప్లో షన్ (explosion)లను ఉపయోగించి ఒక చెట్టును గీద్దామ్.
07:05 ఇన్సర్ట్(Insert) పై తర్వాత స్లయిడ్(Slide) పై క్లిక్ చేసి, డ్రా(Draw) ఫైల్కు ఒక కొత్త పేజీ(page) జోడిద్దాం.
07:11 ఇది మన ఫైల్కు ఒక కొత్త పేజీని జోడిస్తుంది.
07:15 చెట్టు యొక్క కాండమును గీయడానికి, డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి బ్లాక్ ఆరో స్ (block arrows)ను ఎంచుకోండి.
07:21 అందుబాటులో వున్న ఆకారాలు చూచుటకు చిన్న నల్ల త్రికోణం పైన క్లిక్ చేసి, స్ప్లిట్ ఆరో (Split Arrow) ఎంచు కోండి.
07:28 కర్సర్ను పేజీ పై ఉంచండి. మౌస్ ఎడమ బటన్ను నొక్కి పట్టుకొని క్రిందికి మరియు పక్కకి లాగoడి.
07:35 మీరు ఒక చెట్టు కాండం రెండు శాఖల తో గీసారు!
07:39 శాఖలకు ఆకులను జోడిద్దాం.
07:42 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి స్టార్స్(Stars) ఎంచుకోండి.
07:45 తర్వాత, చిన్న నల్ల త్రికోణం పైన క్లిక్ చేసి ఎక్స్ ప్లో షన్ (Explosion) ఎంచుకోండి.
07:51 డ్రా(draw) పేజీకి వెళ్ళి, బాణం ఎడమ శాఖ పై కర్సర్ను ఉంచండి. మౌస్ ఎడమ బటన్ పట్టుకొని ఆకారాన్ని గీయడానికి ఎడమ వైపుకు లాగండి.
08:01 ఇక, మనం చెట్టుకు ఆకులు జోడించాo!
08:04 చెట్టు యొక్క కుడి శాఖ కు కూడా ఈ ఆకారం కాపీ చేయాలి.
08:09 ఆకారం ఎంచుకోండి.
08:11 కాపీ(copy) చేయుటకు కీబోర్డ్ పై, Ctrl + Cకీలను నొక్కండి.
08:15 పేస్ట్(Paste)చేయుటకు Ctrl + V కీలు నొక్కండి.
08:19 ఇప్పుడు ఆకారాన్ని చెట్టు యొక్క కుడి శాఖకు తరలించoడి.
08:22 మనం ఒక చెట్టును గీశాం!
08:25 చెట్టును ఎంచుకొని దానిని క్రిందికి తరలించoడి.
08:28 కేవలం చెట్టు కాండం మాత్రమే కిందికి కదులుతుంది; ఆకులు కదలడం లేదు!
08:32 ఇక్కడ, చెట్టు కాండం మరియు ఆకులు వేరు వేరు ఆబ్జెక్ట్ లుగా వ్యవహరించబడుతాయి.
08:38 చెట్టు కాండం ను తిరిగి దాని పూర్వపు స్థానానికి తీసుకెళ్దాం.
08:41 చెట్టు కాండం మరియు రెండు ఆకుల ను ఒక విభాగము గా ఎలా సమూహ పరచాలో నేర్చుకుందాం.
08:47 సమూహంలో చేసే మార్పు లు గుంపులో వున్నఅన్ని ఆబ్జెక్ట్ లకు వర్తిస్తాయి.
08:53 ముందుగా పేజీ(page) పై క్లిక్ చేస్తే ఏ ఆబ్జెక్ట్ కూడా ఎంపిక కాదు.
08:58 తర్వాత, డ్రాయింగ్ (Drawing) టూల్బార్ నుండి Select(సెలెక్ట్) పై క్లిక్ చేయండి .
09:02 కర్సర్ను పేజీ(page) వైపు కదిపి పేజీ పై క్లిక్ చేయండి.
09:05 మౌస్ ఎడమ బటన్ని పట్టుకొని ఆబ్జెక్ట్ లు ఎంపిక అయ్యే విధంగా లాగండి.
09:11 మీరు ఒక చుక్కల దీర్ఘ చతురస్రం చూస్తారు.
09:14 ఈ దీర్ఘ చతురస్రం లోపల చెట్టు యొక్క అన్ని ఆబ్జెక్ట్ లు ఎంపిక చేయబడినవని నిర్ధారించుకోండి.
09:20 ప్రత్యామ్నాయంగా, షిఫ్ట్(Shift)కీ నొక్కి ప్రతి ఆబ్జెక్ట్ పై క్లిక్ చేయడం ద్వారా రెండు లేదా ఎక్కువ ఆబ్జెక్ట్ లను ఎంచుకోవచ్చు.
09:28 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి గ్రూప్(Group) ఎంచుకోండి.
09:32 ఇప్పుడు, చెట్టు లోని ఏదైనా ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి.
09:36 ఒకే ఆబ్జెక్ట్ లోని భాగం అయినట్లుగా హేండిల్స్ (handles)కనిపిస్తాయి
09:40 ఈ ఆబ్జెక్ట్ లు ఇప్పుడు ఒకే యూనిట్గా వ్యవహరిoచబడుతాయి.
09:45 ఆబ్జెక్ట్ లను విడివిడిగా అన్గ్రూప్ చేయడానికి చెట్టును ఎంచుకొని రైట్ -క్లిక్ చేసి అన్గ్రూప్ (Ungroup) ఎంచుకోండి.
09:52 ఆబ్జెక్ట్ లు ఇప్పుడు విభజించబడ్డాయి మరియు మూడు వేర్వేరు ఆబ్జెక్ట్ లుగా వ్యవహరిoచబడుతాయి.
09:56 వీటిని మళ్ళీ సమూహ పరుద్దాం.
09:58 షిఫ్ట్ కీ నొక్కి అబ్జెక్ట్ లను ఒకదాని తరువాత మరొకటి ఎంచుకోండి.
10:03 రైట్ క్లిక్ చేసి గ్రూప్(Group) ఎంచుకోండి.
10:06 మన ప్రధాన డ్రాయింగ్ పేజీ లోకి చెట్టు ను కాపీ చేద్దాం.
10:10 పేజీ పై క్లిక్ చేసి, Ctrl మరియు C కాపీ చేయడానికి, Ctrl మరియు V పేస్ట్ చేయడానికి నొక్కండి .
10:17 ఇప్పుడు ఒకవేళ ఒక గుంపులో ని ఒకే ఆబ్జెక్ట్ లో మార్పులు(ఎడిట్) చేయాలంటే ఏమి చేయాలి?
10:23 ఆబ్జెక్ట్ లను వేరు చేయకుండా మరియు మళ్ళి సముహ పరచనవసరం లేకుండా దీన్ని ఒక తేలిక మార్గంలో ఎలా చేయాలో చూద్దాం.
10:30 గ్రూప్ ను ఎంపిక చేసి కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేయండి.
10:33 ఎంటర్ గ్రూప్(Enter Group) ను ఎంపిక చేయండి.
10:35 సమూహానికి వెలుపల అన్ని ఆబ్జెక్ట్ లు నిలిపివేయబడడం (డిసేబ్ల్) గమనించండి.
10:39 గ్రూపులో వున్న ఆబ్జెక్ట్ లను మాత్రమే సవరించవచ్చు.
10:43 ఉదాహరణకు, చెట్టు యొక్క కుడి-వైపు ఆకులు ఎంచుకొని పరిమాణం తగ్గిద్దాము.
10:51 Ctrl + Z నొక్కి దిద్దుబాటును రద్దు చేసి మరియు మరింత ముందుకు వెళ్దాం.
10:56 వాటర్ సైకిల్(Water Cycle) డ్రాయింగ్ లో సరిపోయే విధంగా చెట్టు యొక్క పరిమాణాన్ని తగ్గిద్దాం.
11:02 కాబట్టి, గ్రూప్ (సమూహం) యొక్క ఎడిట్(Edit) మోడ్ నుండి నిష్క్రమిద్దాం.
11:05 సమూహం నుండి నిష్క్రమించడానికి కర్సర్ను పేజీ పై వుంచి రైట్ క్లిక్ చేసి ఎగ్జిట్ గ్రూప్ (Exit group) ఎంచుకోండి.
11:13 ఇప్పుడు మనం గ్రూప్ ఎడిట్(Edit) మోడ్ నుండి బయటకు వచ్చాము.
11:16 చెట్టు ఎంచుకోని కుడి దిగువ వున్న హ్యాండిల్ పైకి కర్సర్ తరలించoడి.
11:21 రీ-సైజింగ్ ఆరొగా కర్సర్ మారుతుంది.
11:24 ఆరొను లోనికి లాగండి.
11:26 మొత్తం చెట్టు యొక్క పరిమాణం తగ్గించాం!
11:29 ఈ చి త్రానికి మరో మూడు చెట్లు జోడిద్దాం.
11:32 చెట్టు ఎంచుకొని, కాపీ చేయడానికి Ctrl మరియు C, పేస్ట్ చేయడానికి Ctrl మరియు V మూడు సార్లు నొక్కండి.
11:39 ఇది చెట్ల మూడు కాపీలను(ప్రతులను) సృష్టిస్తుంది.
11:41 ఇప్పుడు, మనం వీటిని కావలసిన స్థానానికి తరలిద్దాం.
11:45 అన్ని చెట్లు కోసం ఈ దశను మరల చేయండి.
11:51 ప్రతి చెట్టు మూడు ఆబ్జెక్ట్ లతో తయారు చేయబడిందని గుర్తుంచుకోoడి .
11:55 ప్రతి చెట్టు కూడా దానికదే ఒక సమూహం.
11:58 మనం ఆబ్జెక్ట్ ల సమూహాలను సృష్టించాo.
12:01 మనం ఇప్పుడు రేఖ చిత్రానికి జలాశయాన్ని జోడి ద్దాం.
12:04 నీటి ప్రభావం ఇవ్వడానికి, దీర్ఘ చతురస్రం పక్కన ఒక త్రిభుజం జోడించి తర్వాత ఒక వక్రo జోడించండి.
12:12 ఒక త్రిభుజం గీయడానికి డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి బేసిక్ షేప్స్ (Basic shapes) ఎంచుకోండి.
12:18 చిన్న నల్ల త్రికోణం మీద క్లిక్ చేసి రైట్ ట్రయాంగిల్(Right Triangle) ఎంచుకోండి.
12:24 దీనిని గీసి, దీర్ఘచతురస్రo పక్కన పెడుదాం.
12:28 నీటి కదలిక చూపించడానికి రంగు నిండి వున్న ఒక వక్రo గీద్దాం.
12:34 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, కర్వ్(Curve) ఎంచుకొని, ఫ్రీఫోరం లైన్, ఫిల్డ్(Freeform Line, Filled) పై క్లిక్ చేయండి.
12:42 తర్వాత త్రిభుజం పైన కర్సర్ ఉంచి, మౌస్ ఎడమ బటన్ నొక్కి పట్టుకొని దానిని కిందికి లాగండి.
12:49 ప్రవహిస్తున్న నీరులా కనిపించుటకు కర్వ్(curve)ను సర్దుబాటు చేయండి.
12:56 త్రికోణం మరియు వక్రం రెండూ కలిసి నీటిని సృష్టించాయి; వీటిని ఒకే ఆబ్జెక్ట్ గా సమూహ పరుద్దాం.
13:03 డ్రాయింగ్ టూల్బార్ నుండి, సెలెక్ట్(Select) పై క్లిక్ చేయండి.
13:07 పేజీ వైపు కర్సరును కదిపి, త్రికోణం మరియు వక్ర రేఖ రెండూ వచ్చే వరకు మౌస్ ఎడమ బటన్ నొక్కి లాగండి.
13:16 రైట్ క్లిక్ చేసి గ్రూప్ (Group) ఎంచుకోండి.
13:18 మనం ఇప్పుడు వాటర్ సైకిల్(Water Cycle) యొక్క ప్రాథమిక ఆకారం సృష్టించాo.
13:23 ఇక్కడ మీకు మరొక అసైన్మెంట్ ఉంది.
13:26 మీ స్వంతo గా ఈ చిత్రాన్ని సృష్టించoడి .
13:30 ఇప్పుడు మనం డ్రా (Draw) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
13:33 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది, ఆబ్జెక్ట్ లతో పని చేయడం పై ప్రాధమిక అంశాలు మనం నేర్చుకున్నది:
13:39 * ఆబ్జెక్ట్ లను కట్, కాపీ, పేస్టు చేయడం
13:42 *హ్యాండిల్స్ ఉపయోగించి డైనమిక్ గా ఆబ్జెక్ట్ లను పునఃపరిమాణం చేయడం
13:46 * ఆబ్జెక్ట్ ల అమరిక
13:48 * ఆబ్జెక్ట్ లను సమూహంగా మరియు విడివిడిగా చేయుట
13:50 * ఒక సమూహంలో ని ఆబ్జెక్ట్ ల సవరణ
13:53 * సమూహంలో ని ఆబ్జెక్ట్ లను కదుపుట.
13:57 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
14:01 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
14:04 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
14:08 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
14:11 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
14:14 ఆన్లైన్ పరీక్షా లో పాస్ అయిన వారికీ సర్టిఫికేట్లు ఇస్తుంది.
14:18 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి.
14:24 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
14:28 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
14:36 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
14:47 ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig, PoojaMoolya