Difference between revisions of "Introduction-to-Computers/C2/Printer-Connection/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "డిజిటల్ డివైడ్ – ప్రింటర్ కనెక్షన్ {| border = 1 | '''Time''' | '''Narration''' |- | 00:0 1 |నమస్కార...")
 
Line 4: Line 4:
 
| '''Narration'''
 
| '''Narration'''
 
|-
 
|-
| 00:0 1
+
| 00:01
 
|నమస్కారం.  ప్రింటర్ కనెక్షన్ పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.  
 
|నమస్కారం.  ప్రింటర్ కనెక్షన్ పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.  
 
|-
 
|-
Line 51: Line 51:
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
| సాదారణంగా, ప్రింటర్ పైన   లేదా ఎదురూగా  ఒక పవర్ స్విచ్(Power switch) బటన్ ఉంటుంది.   
+
| సాదారణంగా, ప్రింటర్ పైన లేదా ఎదురూగా  ఒక పవర్ స్విచ్(Power switch) బటన్ ఉంటుంది.   
 
|-
 
|-
 
| 01:00
 
| 01:00
Line 111: Line 111:
 
|-
 
|-
 
| 02:30
 
| 02:30
| అది న్యూ ప్రింటర్(New Printer) డైలాగ్ బాక్స్ని తెరుస్తుంది.
+
| అది న్యూ ప్రింటర్(New Printer) డైలాగ్ బాక్స్ని తెరుస్తుంది.
 
|-
 
|-
 
| 02:34  
 
| 02:34  
| ఎడమ వైపు , కంప్యూటర్ కు జోడించ గలిగె  ప్రింటర్ల జాబిత కనిపిస్తుంది.  
+
| ఎడమ వైపు, కంప్యూటర్ కు జోడించ గలిగె  ప్రింటర్ల జాబిత కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
| ఇక్కడ, మన క్యానన్(Cannon) ప్రింటర్ ను ఎంచుకుందాం మరియు ఫార్వర్డ్(Forward) పై క్లిక్ చేద్దాం.   
+
| ఇక్కడ, మన క్యానన్(Cannon) ప్రింటర్ను ఎంచుకుందాం మరియు ఫార్వర్డ్(Forward) పై క్లిక్ చేద్దాం.   
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
Line 141: Line 141:
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
| అలాగే , డ్రైవర్స్(Drivers) విభాగంలో, నా ప్రింటర్కి తగిన  డ్రైవర్ని కూడా సూచిస్తుంది.   
+
| అలాగే, డ్రైవర్స్(Drivers) విభాగంలో, నా ప్రింటర్కి తగిన  డ్రైవర్ని కూడా సూచిస్తుంది.   
 
|-   
 
|-   
 
| 03:38
 
| 03:38
Line 153: Line 153:
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
| మన ప్రింటర్ కంప్యూటర్ కు విజయవంతంగా  జోడించబడినది.  
+
| మన ప్రింటర్ కంప్యూటర్కు విజయవంతంగా  జోడించబడినది.  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
Line 159: Line 159:
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
| ప్రింట్ టెస్ట్ పేజ్ ఎంపిక  పై క్లిక్  చేయండి .
+
| ప్రింట్ టెస్ట్ పేజ్ ఎంపిక  పై క్లిక్  చేయండి.
 
|-
 
|-
 
|  04:08
 
|  04:08
Line 171: Line 171:
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
|  ప్రింటర్ ప్రాపర్టీస్  డైలాగ్ బాక్స్లో   మరల Ok క్లిక్ చేయండి.   
+
|  ప్రింటర్ ప్రాపర్టీస్  డైలాగ్ బాక్స్లో మరల Ok క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
Line 177: Line 177:
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
| మన  ప్రింటర్ డాక్యుమెంట్ లను ముద్రించుటకు సిద్ధంగా  ఉంది.  
+
| మన  ప్రింటర్ డాక్యుమెంట్లను ముద్రించుటకు సిద్ధంగా  ఉంది.  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
Line 195: Line 195:
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
|జోడించిన ప్రింటర్ అప్రమేయంగా ఎంపికచెయ్యబడినది  
+
|జోడించిన ప్రింటర్ అప్రమేయంగా ఎంపికచెయ్యబడినది.
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
Line 213: Line 213:
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|* పేజస్(Pages) ఎంపిక మనం సూచించిన పేజీలను మాత్రమే ముద్రిస్తుంది. ఉదా: 3- 4.
+
|* పేజస్(Pages) ఎంపిక మనం సూచించిన పేజీలను మాత్రమే ముద్రిస్తుంది. ఉదా: 3-4.
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
Line 228: Line 228:
 
|-
 
|-
 
| 05:52
 
| 05:52
| ప్రింటర్ని   సరిగ్గా కాన్ఫిగర్ చేసిఉంటే, డాక్యుమెంట్ ప్రింట్ ఔతుంది.   
+
| ప్రింటర్ని సరిగ్గా కాన్ఫిగర్ చేసిఉంటే, డాక్యుమెంట్ ప్రింట్ ఔతుంది.   
 
|-
 
|-
 
| 05:58
 
| 05:58
| ఇంతటితో ఈ తరగతి ముగింపుకు వచ్చాం. ఇంతవరకు మనం నేర్చుకున్నది:  
+
| ఇంతటితో ఈ తరగతి ముగింపుకు వచ్చాం.  
 +
 
 +
ఇంతవరకు మనం నేర్చుకున్నది:  
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
|*  ప్రింటర్ని కంప్యూటర్కు   ఎలా కనేక్ట్ చేయాలి.  
+
|*  ప్రింటర్ని కంప్యూటర్కు ఎలా కనేక్ట్ చేయాలి.  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
Line 255: Line 257:
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
| మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.  
+
| మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.  
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
Line 273: Line 275:
 
దీనిపై మరింత సమాచారం,
 
దీనిపై మరింత సమాచారం,
  
spoken హైఫన్ tutorial డాట్  org స్లాష్  NMEICT హైపన్  Intro లో ఉంది
+
spoken హైఫన్ tutorial డాట్  org స్లాష్  NMEICT హైపన్  Intro లో ఉంది.
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
Line 279: Line 281:
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
| ఈ తరగతిని తెలుగులో అనువదించినది శ్రీహర్ష .
+
| ఈ తరగతిని తెలుగులో అనువదించినది శ్రీహర్ష.
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
| నేను మాధురి గణపతి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.
+
| నేను మాధురి గణపతి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 12:18, 19 February 2016

డిజిటల్ డివైడ్ – ప్రింటర్ కనెక్షన్

Time Narration
00:01 నమస్కారం. ప్రింటర్ కనెక్షన్ పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ తరగతిలో మనం ప్రింటర్ని కంప్యూటర్కు ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం.
00:11 ఇందుకు నేను,
00:13 ఉబుంటు లినక్స్ 12.10
00:17 మరియు క్యానన్(Cannon) ప్రింటర్ ఉపయోగిస్తున్నాను.
00:20 కంప్యూటర్ యొక్క విభిన్న భాగాలను వివరిస్తాను.
00:25 ఇది సిపియు,
00:27 ఇది మానిటర్,
00:29 ఇది కి బోర్డ్,
00:30 ఇది మౌస్
00:32 మరియు ఇది ప్రింటర్.
00:34 సిపియు గురించి తెలుసుకుందాం.
00:41 సాధారణంగా చాలా సిపియు లలో ముందు భాగంలో , యుఎస్ బి( USB) పోర్ట్ లు ఉంటాయి.
00:46 కొన్ని వెనక ఉంటాయి.
00:49 ఇప్పుడు, ప్రింటర్ గురించి తెలుసుకుందాం.
00:53 సాదారణంగా, ప్రింటర్ పైన లేదా ఎదురూగా ఒక పవర్ స్విచ్(Power switch) బటన్ ఉంటుంది.
01:00 ప్రింటర్ వెనుక భాగంలో పవర్ స్లాట్( power slot) మరియ యూ ఎస్ బి పోర్ట్(USB port) ఉంటుంది.
01:11 ప్రింటర్ని కంప్యూటర్కు జోడించుటకు, యు ఎస్ బి కేబల్( USB cable) ఉపయోగిస్తాం.
01:16 ప్రింటర్కి USB కేబుల్ని కనెక్ట్ చేద్దాం.
01:22 CPU యొక్క USB పోర్ట్కు కేబల్ యొక్క మరొక్క చివరని కనెక్ట్ చేద్దాం.
01:30 ఇప్పుడు, మన ప్రింటర్కి కంప్యూటర్ కనెక్ట్ అయింది.
01:33 ప్రింటర్ పవర్ బటన్ ఆన్ చేయండి.
01:37 మన కంప్యూటర్ని ఉపయోగించి ప్రింటర్ని కన్ఫిగర్ చేద్దాం.
01:43 డెస్క్ టాప్కు వెళ్దాం.
01:46 లాంచర్ బార్పై ఎడమ వైపు ఉన్న డ్యాష్ హోం ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:53 సర్చ్ బార్లో printing అని టైప్ చేయండి.
01:58 ప్రింటర్ ఐకాన్ కనిపిస్తుంది.
02:02 దానిపై క్లిక్ చేయండి.
02:04 పాత ఉబంటు వర్షన్ల లో, వీటిని క్లిక్ చేయగలరు
02:07 “సీస్ టం”,
02:08 "అడ్మినిస్త్రేషన్”
02:09 మరియు “ప్రింటింగ్”
02:12 ఇప్పుడు, ప్రింటింగ్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
02:16 ఇందులో ఏ ఒక్క ప్రింటర్ కాన్ ఫిగర్ కాలేదు, There are no printers configured yet అని సూచిస్తుంది.
02:21 పై ఎడమ మూలలో ఒక పచ్చ ప్లస్ గుర్తుతో పాటు Add బటన్ ఉంది. దానిపై క్లిక్ చేయండి.
02:30 అది న్యూ ప్రింటర్(New Printer) డైలాగ్ బాక్స్ని తెరుస్తుంది.
02:34 ఎడమ వైపు, కంప్యూటర్ కు జోడించ గలిగె ప్రింటర్ల జాబిత కనిపిస్తుంది.
02:42 ఇక్కడ, మన క్యానన్(Cannon) ప్రింటర్ను ఎంచుకుందాం మరియు ఫార్వర్డ్(Forward) పై క్లిక్ చేద్దాం.
02:51 అది డ్రైవర్ లను స్వయంచాలకంగా వెదుకుట ప్రారంభిస్తుంది. నేను క్యాన్సల్(cancel) పై క్లిక్ చేస్తాను.
02:59 ఇప్పుడు, డైలాగ్ బాక్స్ చూస్ డ్రైవర్(Choose Driver) ఎంపికకు మారుతుంది.
03:04 చాలా వరుకు డీఫాల్ట్ ఎంపిక పని చేస్తుంది.
03:08 జాబితలో కెనన్ ప్రింటర్ ఉంది గనుక అప్రమేయంగా ఇది ఎంచుకోబడుతుంది.
03:16 ఇప్పుడు ఫార్వర్డ్(Forward) పై క్లిక్ చేయండి.
03:19 మోడల్(Model)పేజీలో, నా ప్రింటర్ నమూనా స్వయంచాలకంగా గుర్తింపబడుతుంది.
03:26 బ్రాకెట్లలో Recommendedగా సూచించబడింది.
03:31 అలాగే, డ్రైవర్స్(Drivers) విభాగంలో, నా ప్రింటర్కి తగిన డ్రైవర్ని కూడా సూచిస్తుంది.
03:38 ఇప్పుడు, ఫార్వర్డ్(Forward) పై క్లిక్ చేయండి.
03:42 ఇప్పుడు, మన ప్రింటర్ పేరు మరియు స్థానాన్ని వర్ణించడానికి ప్రేరేపిస్తుంది.
03:49 నేను డీఫాల్ట్ ఎంపికని అలాగే ఉంచి, అప్లై క్లిక్ చేస్తాను.
03:53 మన ప్రింటర్ కంప్యూటర్కు విజయవంతంగా జోడించబడినది.
04:00 Would you like to print a test page? అనే సూచన కనిపిస్తుంది.
04:04 ప్రింట్ టెస్ట్ పేజ్ ఎంపిక పై క్లిక్ చేయండి.
04:08 ఒక పాప్ అప్ సూచిక కనిపిస్తుంది.
04:12 Submitted – Test Page submitted as job ... మరియు దాని సంఖ్య.
04:18 OK క్లిక్ చేయండి.
04:20 ప్రింటర్ ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్లో మరల Ok క్లిక్ చేయండి.
04:24 ఇది మన ప్రింటర్ నుండి వచ్చిన టెస్ట్ ప్రింట్.
04:29 మన ప్రింటర్ డాక్యుమెంట్లను ముద్రించుటకు సిద్ధంగా ఉంది.
04:34 ప్రింటర్ డైలాగ్ బాక్స్ను మూసివేద్దాం.
04:37 డాక్యుమెంట్ని ఎలా ప్రింట్ చేయాలో చూపిస్తాను.
04:42 ఒక డాక్యుమెంట్ని తెరుద్దాం.
04:45 తరువాత, కంట్రోల్ మరియు పికీలను ఏకకాలంలో నొక్కండి.
04:49 ప్రింట్(print) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
04:53 జోడించిన ప్రింటర్ అప్రమేయంగా ఎంపికచెయ్యబడినది.
04:58 డైలాగ్ బాక్స్లో, అనేక ఎంపికలు ఉన్నవి.
05:03 రేంజ్(Range) ముద్రిచవలసిన పేజీలను ఎంపిక చెయ్యుటకు సహాయపడుతుంది.
05:08 రేంజ్(Range) క్రింద కొన్ని ఎంపికలు ఉన్నవి:
05:12 * అల్ పెజ్స్(All Pages) ఎంపిక డాక్యుమెంట్లో ఉన్న అన్ని పేజీలను ముద్రిస్తుంది.
05:16 * కరెంట్ పేజ్(Current Page) ఎంపిక ప్రస్తుతం ఎంచుకున్న పేజీని మాత్రమే ముద్రిస్తుంది.
05:22 * పేజస్(Pages) ఎంపిక మనం సూచించిన పేజీలను మాత్రమే ముద్రిస్తుంది. ఉదా: 3-4.
05:31 తరువాత, కాపీఎస్ (Copies) క్రింద ఉన్న ఎంపికలను చూద్దాం.
05:36 కాపీఎస్ (Copies) ఎంపికతో ఎన్ని ప్రతులను ముద్రించాలో సూచిస్తాం.
05:42 Copiesని 2కు మార్చితే ఎంపిక చేసిన పేజీ ల యొక్క రెండు ప్రతిలు ముద్రించా బడుతాయి
05:49 మరియు ప్రింట్(Print) బటన్ నొక్కండి.
05:52 ప్రింటర్ని సరిగ్గా కాన్ఫిగర్ చేసిఉంటే, డాక్యుమెంట్ ప్రింట్ ఔతుంది.
05:58 ఇంతటితో ఈ తరగతి ముగింపుకు వచ్చాం.

ఇంతవరకు మనం నేర్చుకున్నది:

06:05 * ప్రింటర్ని కంప్యూటర్కు ఎలా కనేక్ట్ చేయాలి.
06:07 * ప్రింటర్ సెట్టింగ్ ఎలా కాఫిగర్ చేయాలి.
06:10 * డాక్యుమెంట్ని ఎలా ప్రింట్ చేయాలి.
06:12 మరియు విభిన్న ప్రింట్ ఎంపికలను తెలుసుకున్నాo
06:17 మీకు ఈ సమాచారం సహాయపడుతుందని ఆశిస్తాము.
06:20 ఈ లింక్ లో ఉన్న వీడియో చూడగలరు.
06:24 అది స్పోకన్ టుటోరియల్ సారాంశం.
06:27 మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
06:32 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
  • స్పోకెన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
  • ఆన్ లైన్ పరీక్ష పాస్ అయినవారికి సర్టిఫికేట్ ఇస్తుంది.
  • మరిన్ని వివరాలకు contact @ spoken హైఫాన్tutorial డాట్ orgను సంప్రదించగలరు.
06:49 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం.

దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.

దీనిపై మరింత సమాచారం,

spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది.

07:10 మాతో చేరినందుకు ధన్యవాదములు.
07:12 ఈ తరగతిని తెలుగులో అనువదించినది శ్రీహర్ష.
07:16 నేను మాధురి గణపతి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya