Difference between revisions of "Introduction-to-Computers/C2/Getting-to-know-computers/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 |'''Getting to know Computers'''పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం....") |
|||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:31 | | 00:31 | ||
− | | కంప్యూటర్ యొక్క ఫంక్షన్లు | + | | కంప్యూటర్ యొక్క ఫంక్షన్లు. |
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
| 01:11 | | 01:11 | ||
− | |ఇది ఔట్ పుట్ యూనిట్ | + | |ఇది ఔట్ పుట్ యూనిట్. |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
− | |ఇన్ పుట్ యూనిట్ ఉపయోగం | + | |ఇన్ పుట్ యూనిట్ ఉపయోగం. |
|- | |- | ||
|01:16 | |01:16 | ||
− | |డాటా మరియు | + | |డాటా మరియు ప్రోగ్రాంలను కంప్యూటర్ లోపాల ఒక పద్దతి ప్రకారం చేర్చుట. |
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
Line 67: | Line 67: | ||
|- | |- | ||
| 01:31 | | 01:31 | ||
− | | సెంట్రల్ ప్రసాసింగ్ యూనిట్ | + | | సెంట్రల్ ప్రసాసింగ్ యూనిట్. |
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | | డేటా నుండి ఫలితాలు ఉత్పత్తి చేసే ప్రక్రియకు | + | | డేటా నుండి ఫలితాలు ఉత్పత్తి చేసే ప్రక్రియకు మద్దతిచ్చే యూనిట్, అవుట్పుట్ యూనిట్. |
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | దీనిని | + | | దీనిని మోనిటర్ లేదా కంప్యూటర్ స్క్రీన్ అంటారు. |
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
Line 121: | Line 121: | ||
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | | + | |దీన్ని కంప్యూటర్ విసువల్ డిస్ప్లే యూనిట్ అంటారు. |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
Line 142: | Line 142: | ||
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | | మరియు కుడి మౌస్బటన్ | + | | మరియు కుడి మౌస్బటన్ స్టాండర్డ్ క్రియాలను అంటే షార్ట్ కట్లను ప్రేరేపించును. |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
Line 148: | Line 148: | ||
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | మౌస్, | + | | మౌస్, కంప్యూటర్తో వ్యవహరించేన్దుకు, కీబోర్డ్ తోపాటు ఉన్న ప్రత్యామ్నాయ మార్గం. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
Line 154: | Line 154: | ||
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | ఇందులో ప్రముఖమైన బటన్ సిపియు | + | | ఇందులో ప్రముఖమైన బటన్ సిపియు ముందు వైపు ఉన్న పవర్ ఆన్ బటన్. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
Line 163: | Line 163: | ||
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
− | | ఇంకా , ముందు వైపు ర్ండు లేదా ఎక్కువ యుఎస్ బి పోర్ట్ లు(USB ports)మరియు డీవీడీ/సీడీ రాం రీడర్-రైటర్( DVD/CD-ROM reader-writer) ఉన్నాయి. | + | | ఇంకా, ముందు వైపు ర్ండు లేదా ఎక్కువ యుఎస్ బి పోర్ట్ లు(USB ports)మరియు డీవీడీ/సీడీ రాం రీడర్-రైటర్( DVD/CD-ROM reader-writer) ఉన్నాయి. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
Line 178: | Line 178: | ||
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | |దీనిని | + | |దీనిని కనెక్షన్ కేబుల్ల ద్వారా చేస్తాం. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
Line 196: | Line 196: | ||
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | |ఇది సిపియు ఉష్ణోగ్రతను | + | |ఇది సిపియు ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. |
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
Line 202: | Line 202: | ||
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | |ఇప్పుడు, విభిన్న కాంపొనంట్లను సిపియుకు ఎలా కనెక్ట్ | + | |ఇప్పుడు, విభిన్న కాంపొనంట్లను సిపియుకు ఎలా కనెక్ట్ చెయ్యాలో చూద్దాం. |
|- | |- | ||
| 05:42 | | 05:42 | ||
Line 241: | Line 241: | ||
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | |మిగతా యూ ఎస్ బి పోర్ట్ లు పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్లను కనెక్ట్ చేయుటకు వాడవచ్చు . | + | |మిగతా యూ ఎస్ బి పోర్ట్ లు పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్లను కనెక్ట్ చేయుటకు వాడవచ్చు. |
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
Line 281: | Line 281: | ||
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
− | |నీలం రంగులో ఉన్న పోర్ట్కి లైన్ ఇన్ కనెక్ట్ చేస్తాం. ఉదాహరణకు : రేడియో, టేప్ రేకర్దార్ లాంటివి. | + | |నీలం రంగులో ఉన్న పోర్ట్కి లైన్ ఇన్ కనెక్ట్ చేస్తాం. ఉదాహరణకు: రేడియో, టేప్ రేకర్దార్ లాంటివి. |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
Line 287: | Line 287: | ||
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | |ఇప్పుడు, అన్నీ పరికరాలను జోడించాము, | + | |ఇప్పుడు, అన్నీ పరికరాలను జోడించాము, కంప్యూటర్ను ఆన్ చేద్దాం. |
|- | |- | ||
| 07:57 | | 07:57 | ||
Line 314: | Line 314: | ||
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | |కంప్యూటర్ ఆన్ ఐన వెంటనే '''BIOS''' సిపియుకి | + | |కంప్యూటర్ ఆన్ ఐన వెంటనే '''BIOS''' సిపియుకి మొదట సూచనలను ఇచ్చే సాఫ్ట్వేర్. |
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
Line 399: | Line 399: | ||
|- | |- | ||
| 10:37 | | 10:37 | ||
− | | స్పోకన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ | + | | స్పోకన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
Line 406: | Line 406: | ||
| 10:46 | | 10:46 | ||
|మరిన్ని వివరాలకు spoken హైఫాన్ tutorial డాట్ orgను సంప్రదించగలరు. | |మరిన్ని వివరాలకు spoken హైఫాన్ tutorial డాట్ orgను సంప్రదించగలరు. | ||
− | |- | + | |- |
| 10:52 | | 10:52 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ | + | |స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం |
|- | |- | ||
| 10:56 | | 10:56 | ||
Line 420: | Line 420: | ||
|- | |- | ||
| 11:11 | | 11:11 | ||
− | |ఈ రచనకు సహాయపడినవారు | + | |ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్ మరియు మాధురి గణపతి. |
|- | |- | ||
| 11:16 | | 11:16 |
Revision as of 12:59, 19 February 2016
Time | Narration |
00:01 | Getting to know Computersపై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునేది: |
00:09 | కంప్యూటర్ యొక్క విభిన్న భాగాలు. |
00:11 | కంప్యూటర్ యొక్క విభిన్న భాగాలను జోడించుట. |
00:15 | సాధారణంగా, రెండు రకాల కంప్యూటర్లు ఉన్నవి- |
00:18 | డెస్క్ టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్. |
00:23 | ఇటీవల కాలంలో, ట్యాబ్లెట్ పిసిలు లేదా ట్యాబ్స్ కూడా ప్రసిద్ధి చెందాయి. |
00:31 | కంప్యూటర్ యొక్క ఫంక్షన్లు. |
00:33 | ఒక కంప్యూటర్, పరిమాణానికి సంబంధం లేకుండా ఐదు ప్రముఖమైన క్రియలను చేస్తుంది- |
00:40 | * డాటా లేదా ఇంస్ట్రక్షన్లను ఇన్ పుట్లా స్వీకరింస్తుంది. |
00:45 | * యూసర్కి కావాల్సిన డాటాని ప్రాసెస్ చేస్తుంది. |
00:50 | * డాటాను నిల్వ చేస్తుంది. |
00:52 | * ఫలితం ఔట్ పుట్ రూపంగా చూపిస్తుంది. |
00:56 | * కంప్యూటర్లోని అన్నీ క్రియలను నియంత్రిస్తుంది. |
01:01 | ఇది కంప్యూటర్ యొక్క బేసిక్ ఆర్గనైసెషన్ బ్లాక్ డయాగ్రామ్. |
01:08 | ఇది ఇన్ పుట్ యూనిట్. |
01:09 | ఇది సెంట్రల్ ప్రసాసింగ్ యూనిట్. |
01:11 | ఇది ఔట్ పుట్ యూనిట్. |
01:14 | ఇన్ పుట్ యూనిట్ ఉపయోగం. |
01:16 | డాటా మరియు ప్రోగ్రాంలను కంప్యూటర్ లోపాల ఒక పద్దతి ప్రకారం చేర్చుట. |
01:23 | కీబోర్డ్, మౌస్, కెమెరా మరియు స్కానర్ ఇన్ పుట్ పరికరాల ఉదాహరణలు. |
01:31 | సెంట్రల్ ప్రసాసింగ్ యూనిట్. |
01:33 | అరిథమెటిక్ మరియు లాజికల్ ఆపరేషన్ లను నిర్వహిస్తుంది. |
01:38 | డాటా మరియు ఇంస్ట్రక్షన్లను నిల్వ చేస్తుంది. |
01:41 | ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా సిపియు(CPU) ఇలా కనిపిస్తుంది. |
01:53 | వీటి గురించి మనం తరువాత నేర్చుకుందాం. |
01:57 | ఇది డాటా మరియు ఇన్స్ స్ట్రక్ షన్లను స్వీకరించి, ప్రాసెస్ చేసి, ఔట్ పుట్ లేదా ఫలితం ఇస్తుంది. |
02:05 | ఆపరేషన్లు చేసే ప్రక్రియను ప్రాసెసింగ్ అంటారు. |
02:11 | డాటా మరియు ఔట్ పుట్ లతోపాటు ఇంస్ట్రక్షన్లు స్టోరేజ్ యూనిట్లో సేకరిస్తుంది. |
02:18 | డేటా నుండి ఫలితాలు ఉత్పత్తి చేసే ప్రక్రియకు మద్దతిచ్చే యూనిట్, అవుట్పుట్ యూనిట్. |
02:26 | మానిటర్ మరియు ప్రింటర్ ఔట్ పుట్ పరికరాల ఉదాహరణలు. |
02:33 | సామాన్యంగా, ఒక డెస్క్ టాప్ కంప్యూటర్ లో 4 ముఖ్య మైన బాగాలు ఉంటాయి: |
02:38 | * మానిటర్. |
02:39 | * సిపియు(CPU). |
02:40 | * కిబోర్డ్ మరియు |
02:41 | * మౌస్. |
02:43 | కెమెరా, ప్రింటర్ లేదా స్య్కానర్లు కూడా కంప్యూటర్కు కనెక్ట్ చెయ్యవచ్చు. |
02:50 | దీనిని మోనిటర్ లేదా కంప్యూటర్ స్క్రీన్ అంటారు. |
02:55 | ఇది టీవి స్క్రీన్ లాగే కనిపిస్తుంది. |
02:57 | దీన్ని కంప్యూటర్ విసువల్ డిస్ప్లే యూనిట్ అంటారు. |
03:02 | ఇది కంప్యూటర్ యొక్క యూసర్ ఇంటర్ఫేస్ని ప్రదర్శిస్తుంది. |
03:05 | కీబోర్డ్ మరియు మౌస్ లతో విభిన్న ప్రోగ్రాం లను తెరచి కంప్యూటర్తో వ్యవహరించవచ్చు. |
03:13 | కిబోర్డ్ని అక్షరాలు, టెక్స్ట్ మరియు ఇతర కమాండ్లను కంప్యూటర్లోకి ప్రవేశ పెట్టేందుకు రూపొందించారు. |
03:21 | ఇది కంప్యూటర్ మౌస్. |
03:24 | సామాన్యముగా, దీనికి క్లిక్ చేసేందుకు 2 బటన్లు మరియు మధ్యలో స్క్రాల్ బటన్ ఉంటుంది. |
03:31 | ఎడమ మౌస్ బటన్, విభిన్న క్రియలను ప్రేరేపించును. |
03:35 | మరియు కుడి మౌస్బటన్ స్టాండర్డ్ క్రియాలను అంటే షార్ట్ కట్లను ప్రేరేపించును. |
03:43 | మౌస్ వీల్ని, కిందకి మరియు పైకి స్క్రాల్ చేసేందుకు ఉపయోగిస్తారు. |
03:49 | మౌస్, కంప్యూటర్తో వ్యవహరించేన్దుకు, కీబోర్డ్ తోపాటు ఉన్న ప్రత్యామ్నాయ మార్గం. |
03:57 | ఇప్పుడు, సిపియు పై ఉన్న విభిన్న భాగాలను చూద్దాం. |
04:02 | ఇందులో ప్రముఖమైన బటన్ సిపియు ముందు వైపు ఉన్న పవర్ ఆన్ బటన్. |
04:08 | ఇది కంప్యూటర్ని ఆన్ చేసేందుకు నొక్కుతాము. |
04:14 | రీసెట్ బటన్ కంప్యూటర్ను రీస్టార్ట్ చేసేందుకు ఉపయోగించవచ్చు. |
04:21 | ఇంకా, ముందు వైపు ర్ండు లేదా ఎక్కువ యుఎస్ బి పోర్ట్ లు(USB ports)మరియు డీవీడీ/సీడీ రాం రీడర్-రైటర్( DVD/CD-ROM reader-writer) ఉన్నాయి. |
04:30 | యుఎస్ బి పోర్ట్ లు, పెన్ డ్రైవ్లను కంప్యూటర్కు కనెక్ట్ చేసేందుకు వాడుతాం. |
04:35 | డీవీడీ/సీడీ-రాం రీడర్-రైటర్, సిడి లేదా డీవీడీ లను రీడ్ మరియు రైట్ చేసేందుకు ఉపయోగిస్తాం. |
04:43 | ఇప్పుడు కంప్యూటర్ వెనక భాగాన్ని గమనిద్దాం. |
04:48 | ఇక్కడున్న పోర్ట్ లను సిపియుని విభిన్న కంప్యూటర్ పరికరాలకు కనెక్ట్ చేసేందుకు ఉపయోగిస్తాం. |
04:55 | దీనిని కనెక్షన్ కేబుల్ల ద్వారా చేస్తాం. |
04:58 | సిపియు లొపల చాలా భాగాలు అన్నాయి. |
05:02 | కంప్యూటర్ ఆన్ ఉన్నప్పుడు ఈ భాగాలు పనిచేస్తు, చాలా వేడిగా అవుతాయి. |
05:08 | అందుకే ఇక్కడున్న ఫ్యాన్లు వాటిని చల్ల పరుచుతాయి. |
05:14 | లేదంటే, అతి వేడితో సిపియు దెబ్బ తింటుంది మరియు డాటాని కూడా కోల్పోతాము. |
05:21 | ఇది కేస్ కూలింగ్ ఫ్యాన్. |
05:23 | ఇది సిపియు ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. |
05:30 | పవర్ సప్లై యూనిట్ను పిఎస్ యు అని అంటారు, ఇది కంప్యూటర్కు పవర్ అందిస్తుంది. |
05:37 | ఇప్పుడు, విభిన్న కాంపొనంట్లను సిపియుకు ఎలా కనెక్ట్ చెయ్యాలో చూద్దాం. |
05:42 | టేబల్ పై అన్నీ కాంపోనంట్లను, ఇక్కడ చూపించినట్టు, ఉంచండి. |
05:46 | టేబల్ పై అన్నీ కేబుల్లను ఉంచండి. |
05:51 | ముందుగా, మానిటర్ని సిపియుకు కనెక్ట్ చేద్దాం. |
05:55 | మానిటర్కి పవర్ కేబుల్ను కనెక్ట్ చేద్దాం. |
06:00 | ఇప్పుడు, మరొక వైపును పవర్ సప్లై సాకెట్కు కనెక్ట్ చేద్దాం. |
06:04 | ఇది సిపియు పవర్ కేబుల్ |
06:08 | చూపించినట్టు సిపియుకి కనెక్ట్ చేయండి. |
06:11 | తరువాత, పవర్ సప్లై సాకెట్కు కనెక్ట్ చేయండి. |
06:14 | కిబోర్డ్ కేబల్ సిపియుకు ఇలా కనెక్ట్ చేయండి. |
06:19 | సామాన్యంగా కీబోర్డ్ పోర్ట్కు పర్పల్ రంగు ఉంటుంది. |
06:23 | పచ్చ రంగు ఉన్న పోర్ట్కు మౌస్ కనెక్ట్ చేయగలరు. |
06:28 | లేదా యూఎస్ బి కీబోర్డ్ మరియు మౌస్లను యు ఎస్ బి పోర్ట్ కు కనెక్ట్ చేయగలరు. |
06:35 | మిగతా యూ ఎస్ బి పోర్ట్ లు పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్లను కనెక్ట్ చేయుటకు వాడవచ్చు. |
06:42 | ఇది ల్యాన్ కేబల్. |
06:44 | మరి ఇది ల్యాన్ పోర్ట్. |
06:46 | ఇది ఒక వయర్డ్ కనెక్షన్, దీని ద్వారా కంప్యూటర్ను నెట్ వర్క్ కు కనెక్ట చేయగలరు. |
06:52 | ల్యాన్ కెబల్ మరొక్క వైపు మాడెమ్ లేదా వై-ఫై రౌటర్కు కనెక్ట్ చేయగలరు. |
06:58 | వై-ఫై కాన్ఫిగరేషన్ గురించి మరొక్క టుటోరియల్లో నేర్చుకుందాం. |
07:03 | ల్యాన్ పోర్ట్ సక్రియంగా సంకేతాలను స్వీకరించే క్రియలో ఉంటే ఈ ఎల్ ఈ డి(LED) లైట్ బ్లింక్ లేదా రెప్పపాటు చేస్తుంది. |
07:10 | సిపియు పై కొన్ని సీరియల్ పోర్ట్ లు ఉన్నవి. |
07:15 |
వీటిని పిడిఎలు(PDA), మాడెమ్, లేదా సీరియల్ పరికరాలను కనెక్ట్ చేసేందుకు ఉపయోగిస్తారు. |
07:21 | సిపియు పై కొన్ని ప్యార్లల్ పోర్ట్ లు కూడా ఉన్నవి. |
07:25 | వీటిని ప్రింటర్, స్క్యానర్, లాంటి పరికరాలను కనెక్ట్ చేసేందుకు ఉపయోగిస్తారు. |
07:31 | ఇప్పుడు ఆడియో జాక్లను చూద్దాం. |
07:34 | ఈ గులాబీ రంగులో ఉన్న పోర్ట్కి మైక్రో ఫోన్ కనెక్ట్ చేస్తాం. |
07:38 | నీలం రంగులో ఉన్న పోర్ట్కి లైన్ ఇన్ కనెక్ట్ చేస్తాం. ఉదాహరణకు: రేడియో, టేప్ రేకర్దార్ లాంటివి. |
07:45 | పచ్చ రంగులో ఉన్న పోర్ట్కి హెడ్ ఫోన్/ స్పీకర్ లేదా లైన్ ఔట్ కనెక్ట్ చేస్తాం. |
07:51 | ఇప్పుడు, అన్నీ పరికరాలను జోడించాము, కంప్యూటర్ను ఆన్ చేద్దాం. |
07:57 | ముందుగా, మానిటర్ మరియు సిపియు పవర్ సప్లై బటన్ ఆన్ చేద్దాం. |
08:03 | ఇప్పుడు, మానిటర్ పై ఉన్న పవర్ ఆన్ బటన్ను నొక్కండి. |
08:07 | మరియు సిపియు పై ఉన్న పవర్ ఆన్ బటన్ను నొక్కండి. |
08:12 | సామాన్యంగా, కంప్యూటర్ ఆన్ ఔతూనే, నల్లటి స్క్రీన్ పై కొన్ని పదాల స్ట్రింగ్లు కనిపిస్తాయి. |
08:18 | ఇది BIOS సిస్టమ్ ప్రదర్శించే సమాచారం, ఇందులో: |
08:22 | కంప్యూటర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, |
08:25 | కంప్యూటర్లో ఎంత మెమరీ ఉందన్న గురించి సమాచారం, |
08:28 | హార్డ్ డిస్క్, ఫ్లాప్పి డిస్క్ డ్రైవ్ ల గురించి సమాచారం ఉంది. |
08:33 | కంప్యూటర్ ఆన్ ఐన వెంటనే BIOS సిపియుకి మొదట సూచనలను ఇచ్చే సాఫ్ట్వేర్. |
08:41 | ఆపరేటింగ్ సిస్టమ్ న్ను లోడ్ చేసుకొనే ప్రక్రియను “కంప్యూటర్ బూటింగ్” అంటారు. |
08:48 | కావాల్సిన అన్నీ తనిఖీలు పూర్తి అయిన తరువాత, ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ ఫేస్ కనిపిస్తుంది. |
08:54 | ఉబంటు లినక్స్ ఉపయోగిస్తుంటే, స్క్రీన్, ఇలా కనిపిస్తుంది. |
08:58 | మరియు విండోస్ యూసర్లకు, స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. |
09:02 | ఇప్పుడు, ల్యాప్ టాప్ల గురించి చూద్దాం. |
09:06 | ల్యాప్ టాప్లు కాంపాక్ట్ మరియు పోర్టబుల్ కంప్యూటర్లు. |
09:09 | ల్యాప్ టాప్ చాలా తక్కువ బరువు ఉండి ఒక మనిషి ఒడి పై సరిపోతుంది. |
09:16 | అందుకే, దీనిని ల్యాప్ టాప్ అంటారు. |
09:18 | ఇందులులో దాదాపు డెస్క్ టాప్ కంప్యూటర్లో ఉన్న అన్ని భాగాలు ఉంటాయి- |
09:23 | ఒక డిస్ప్లే. |
09:24 | ఒక కిబోర్డ్. |
09:25 | ఒక టచ్ ప్యాడ్, ఇది పాయింట్ మరియు న్యావిగేట్ చేసే పరికరం, |
09:29 | ఒక డివిడి/సిడి రీడర్-రైటర్ మరియు |
09:32 | మైక్ మరియు స్పీకర్స్ ఒకే యూనిట్ లో ఉన్నాయి. |
09:36 | ఇందులో ల్యాన్ మరియు యూఎస్ బి పోర్ట్ లు కూడా ఉన్నాయి. |
09:40 | వీడియో పోర్ట్ను ఉపయోగించుకొని ల్యాప్ టాప్కి ప్రొజెక్టర్ను కనెక్ట్ చేయవచ్చు. |
09:46 | ఆడియో జాక్లను మైక్ మరియు హెడ్ ఫోన్లను ఐకాన్ల వలన సులభంగా కనిపెట్టవచ్చు. |
09:53 | ఇది ల్యాప్ టాప్లో ఉన్న ఇన్ బిల్ట్ కూలింగ్ ఫ్యాన్. |
09:57 | ఇది ల్యాప్ టాప్ ఎక్కువ వేడి కాకుండా సహాయపడుతుంది. |
10:01 | ల్యాప్ టాప్ కు విద్యుత్తుని ఎసి(AC) ఆడాప్టర్ ద్వారా ఇస్తాం మరియు ఇందులో రిచార్జబల్ బ్యాటరి ఉంటుంది. |
10:09 | అందుకే దీనిని ఒక పవర్ సోర్స్తో ఎక్కడైనా వాడుకోవచ్చు. |
10:16 | టుటోరియల్ సారాంశం: ఈ టుటోరియల్లో మనం: |
10:20 | డెస్క్ టాప్ మరియు ల్యాప్ టాప్ల విభిన్న భాగాలు, |
10:23 | వాటిని ఎలా డెస్క్ టాప్ కు ఎలా కనెక్ట్ చెయ్యలో నేర్చుకున్నాం. |
10:28 | ఈ లింక్లోని వీడియో చూడగలరు. |
10:31 | ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం. |
10:34 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
10:37 | స్పోకన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
10:42 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
10:46 | మరిన్ని వివరాలకు spoken హైఫాన్ tutorial డాట్ orgను సంప్రదించగలరు. |
10:52 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం |
10:56 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
11:01 | ఈ మిషన్ పై మరింత సమాచారము క్రింది లింక్ లో అందుబాటులో ఉంది . |
11:06 | ఈ టుటోరియల్ కొరకు “అనిమేషన్” మరియు “ 3డి మాడలింగ్” చేసినవారు ఆరతి. |
11:11 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్ మరియు మాధురి గణపతి. |
11:16 | ధన్యవాదములు. |