Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Introduction/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- ||00:01 ||ఇంట్రడక్షన్ టు లిబరే ఆఫీసు డ్రా(Introduction to LibreOffice Dra...")
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
||00:01
 
||00:01
||ఇంట్రడక్షన్ టు లిబరే ఆఫీసు డ్రా(Introduction to LibreOffice Draw)గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
||ఇంట్రడక్షన్ టు లిబరే ఆఫీసు డ్రా(Introduction to LibreOffice Draw)గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
 
|-
 
|-
 
||00:06  
 
||00:06  
Line 18: Line 18:
 
* డ్రా ఫైల్ను తయారు చేయుట, సేవ్ చేయుట , మూసి వేయుట మరియు తెరుచుట
 
* డ్రా ఫైల్ను తయారు చేయుట, సేవ్ చేయుట , మూసి వేయుట మరియు తెరుచుట
 
* టూల్ బార్స్ను ఎనేబ్ల్ చేయుట
 
* టూల్ బార్స్ను ఎనేబ్ల్ చేయుట
* డ్రా పేజి సెట్ చేయుట మరియు
+
* డ్రా పేజి సెట్ చేయుట మరియు
 
|-
 
|-
 
||00:25  
 
||00:25  
Line 24: Line 24:
 
|-
 
|-
 
||00:28
 
||00:28
|| ఒక వేళ మీ వద్ద లిబ్రే ఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి లేకపోతే, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ఉపయోగించి డ్రాను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
+
|| ఒక వేళ మీ వద్ద లిబ్రే ఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి లేకపోతే, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ఉపయోగించి డ్రాను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
 
|-
 
|-
 
||00:35  
 
||00:35  
Line 30: Line 30:
 
|-
 
|-
 
||00:43
 
||00:43
|| ఈ వెబ్ సైట్ లో సూచనలను అనుసరించి లిబ్రేఆఫీస్ సూట్ డౌన్లోడ్ చేయండి .
+
|| ఈ వెబ్ సైట్లో సూచనలను అనుసరించి లిబ్రేఆఫీస్ సూట్ డౌన్లోడ్ చేయండి.
 
|-
 
|-
 
||00:48
 
||00:48
Line 42: Line 42:
 
|-
 
|-
 
||01:03
 
||01:03
||ఇది విస్తృతమైన వెక్టర్ గ్రాఫిక్స్ సృష్టించడానికి అనుమతిస్తుంది.
+
||ఇది విస్తృతమైన వెక్టర్ గ్రాఫిక్స్ సృష్టించడానికి అనుమతిస్తుంది.
 
|-
 
|-
 
||01:08
 
||01:08
Line 60: Line 60:
 
|-
 
|-
 
||01:35
 
||01:35
|| ఎడమ వైపు వున్న చిత్రం వెక్టర్ గ్రాఫిక్.
+
|| ఎడమ వైపు వున్న చిత్రం వెక్టర్ గ్రాఫిక్.
 
|-
 
|-
 
||01:38
 
||01:38
Line 72: Line 72:
 
|-
 
|-
 
||01:51
 
||01:51
|| వరసలు  మరియు  వక్ర రేఖ లను గణిత సూత్రాలుగా  వుపయోగించి, వెక్టర్ ఆధారిత గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ చిత్రాల ను బద్ర పరుస్తుంది.
+
|| వరసలు  మరియు  వక్రరేఖలను గణిత సూత్రాలుగా  వుపయోగించి, వెక్టర్ ఆధారిత గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ చిత్రాలను బద్ర పరుస్తుంది.
 
|-
 
|-
 
||01:58
 
||01:58
Line 78: Line 78:
 
|-  
 
|-  
 
||02:04
 
||02:04
|| బిట్మ్యాప్  పిక్సెల్స్  లేదా రంగుల చిన్న చుక్కలని ఒక  వరుస క్రమంలో  ఒక గ్రిడ్ లేదా చదరపులో ఉపయోగిస్తుంది.
+
|| బిట్మ్యాప్  పిక్సెల్స్  లేదా రంగుల చిన్న చుక్కలని ఒక  వరుస క్రమంలో  ఒక గ్రిడ్ లేదా చదరపులో ఉపయోగిస్తుంది.
 
|-
 
|-
 
||02:11
 
||02:11
Line 87: Line 87:
 
|-
 
|-
 
||02:17
 
||02:17
|| చిన్న చుక్కలు ప్రతి గ్రిడ్లో రంగును నింపుతాయి.
+
|| చిన్న చుక్కలు ప్రతి గ్రిడ్లో రంగును నింపుతాయి.
 
|-
 
|-
 
||02:20
 
||02:20
Line 104: Line 104:
 
|-
 
|-
 
||02:46  
 
||02:46  
|| ఒక కొత్త  డ్రా(Draw)  ఫైల్ను తెరవడానికి , స్క్రీన్ యొక్క పై ఎడమ కొన లో వున్న అప్లికేషన్స్(Applications) ఎంపికను క్లిక్ చేయండి.
+
|| ఒక కొత్త  డ్రా(Draw)  ఫైల్ను తెరవడానికి , స్క్రీన్ యొక్క పై ఎడమ కొనలో వున్న అప్లికేషన్స్(Applications) ఎంపికను క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
 
||02:54
 
||02:54
Line 110: Line 110:
 
|-
 
|-
 
||02:59
 
||02:59
||ఒక డైలాగ్ బాక్స్ వివిధ లిబరే ఆఫీస్ భాగాలతో తెరుచు కుంటుంది.
+
||ఒక డైలాగ్ బాక్స్ వివిధ లిబరే ఆఫీస్ భాగాలతో తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
||03:03
 
||03:03
Line 122: Line 122:
 
|-
 
|-
 
||03:12
 
||03:12
||మెయిన్ మెనూ(Main menu) లో  ఫై ల్(File) పై  క్లిక్ చేసి సేవ్ అస్(Save as) ఎంపిక పై  క్లిక్ చేయండి.  
+
||మెయిన్ మెనూ(Main menu)లో  ఫై ల్(File) పై  క్లిక్ చేసి సేవ్ అస్(Save as) ఎంపిక పై  క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||03:18
 
||03:18
Line 128: Line 128:
 
|-
 
|-
 
||03:21
 
||03:21
|| ఫైల్ నే మ్(File Name) ఫీల్డ్ లో "వాటర్ సైకిల్" (“WaterCycle”)అని  టైపు చేద్దాం.
+
|| ఫైల్ నేమ్(File Name) ఫీల్డ్ లో "వాటర్ సైకిల్" (“WaterCycle”)అని  టైపు చేద్దాం.
 
|-
 
|-
 
||03:26
 
||03:26
Line 134: Line 134:
 
|-
 
|-
 
||03:31  
 
||03:31  
||డ్రా ఫైల్స్ కు డిఫాల్ట్ ఫైల్ టైపు, డాట్ ఓడిజి (dot odg) ఫార్మటు (.ఓడిజి)(.odg).
+
||డ్రా ఫైల్స్ కు డిఫాల్ట్ ఫైల్ టైపు, డాట్ ఓడిజి(dot odg) ఫార్మాట్.
 
|-
 
|-
 
||03:37
 
||03:37
Line 143: Line 143:
 
|-
 
|-
 
||03:44
 
||03:44
|| వాటర్ సైకిల్ (Water Cycle)గా ఫైల్ బద్రపరచ బడింది.
+
|| వాటర్ సైకిల్ (Water Cycle)గా ఫైల్ బద్రపరచబడింది.
 
|-
 
|-
 
||03:47
 
||03:47
Line 158: Line 158:
 
|-
 
|-
 
||04:09
 
||04:09
|| డ్రా ట్యుటోరియల్స్ ప్రాథమిక స్థాయి చివరకి వచ్చేసరికి , మీరు కూడా ఈ రేఖా చిత్రాన్ని సృష్టించగలరు.   
+
|| డ్రా ట్యుటోరియల్స్ ప్రాథమిక స్థాయి చివరకి వచ్చేసరికి, మీరు కూడా ఈ రేఖాచిత్రాన్ని సృష్టించగలరు.   
 
|-
 
|-
 
||04:17
 
||04:17
Line 176: Line 176:
 
|-
 
|-
 
||04:39
 
||04:39
||ఇవి Layout, Controls(లేఔట్, కంట్రోల్స్) మరియు Dimension Lines(డైమెన్శన్ లైన్స్).
+
||ఇవి Layout, Controls(లేఔట్, కంట్రోల్స్) మరియు Dimension Lines(డైమెన్శన్ లైన్స్.
 
|-
 
|-
 
||04:44
 
||04:44
Line 188: Line 188:
 
|-
 
|-
 
|| 04:54
 
|| 04:54
|| ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ డ్రా(LibreOffice Draw) లో అందుబాటులో ఉన్న వివిధ టూల్బార్లను  అన్వేషి ద్దాం.
+
|| ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ డ్రా(LibreOffice Draw)లో అందుబాటులో ఉన్న వివిధ టూల్బార్లను  అన్వేషిద్దాం.
 
|-
 
|-
 
||04:59
 
||04:59
||డ్రా లో అందుబాటులో వున్న టూల్బార్లు చూడడానికి Main (మెయిన్) మెనుకి వెళ్ళి View(వ్యూ) పై క్లిక్ చేసి తర్వాత టూల్బార్స్  (Tool bars)పై క్లిక్ చేయ్యండి.  
+
||డ్రాలో అందుబాటులో వున్న టూల్బార్లు చూడడానికి Main (మెయిన్) మెనుకి వెళ్ళి View(వ్యూ) పై క్లిక్ చేసి తర్వాత టూల్బార్స్  (Tool bars)పై క్లిక్ చేయ్యండి.  
 
|-
 
|-
 
||05:07
 
||05:07
Line 203: Line 203:
 
|-
 
|-
 
||05:20
 
||05:20
||స్టాండర్డ్(Standard) ఎంపిక పై ఒక చెక్ ఉంది.
+
||స్టాండర్డ్(Standard) ఎంపిక పై ఒక చెక్ ఉంది.
 
|-
 
|-
 
||05:23
 
||05:23
Line 218: Line 218:
 
|-
 
|-
 
||05:39
 
||05:39
|| అదే విధంగా, మీరు ఇతర టూల్బార్లు కూడా ఎనబ్ల్ మరియు డిసేబ్ల్ చెయ్యవచ్చు.
+
|| అదే విధంగా, మీరు ఇతర టూల్బార్లు కూడా ఎనబ్ల్ లేదా డిసేబ్ల్ చెయ్యవచ్చు.
 
|-
 
|-
 
||05:44
 
||05:44
||వాటర్  సైకిల్ రేఖాచిత్రం కోసం  ప్రాథమిక ఆకారాలు గీయడానికి ముందు, పేజీ(page)ను Landscape వ్యూ(లాండ్స్కేప్ వ్యూ)కు సెట్ చేద్దాం.
+
||వాటర్  సైకిల్ రేఖాచిత్రం కోసం  ప్రాథమిక ఆకారాలు గీయడానికి ముందు, పేజీ(page)ను Landscape వ్యూ(లాండ్స్కేప్ వ్యూ)కు సెట్ చేద్దాం.
 
|-
 
|-
 
||05:51
 
||05:51
Line 254: Line 254:
 
|-
 
|-
 
||06:38
 
||06:38
||సూర్యుడుని  గీయడం ద్వారా రేఖా చిత్రాన్ని మొదలు పెడదాం.  
+
||సూర్యుడుని  గీయడం ద్వారా రేఖాచిత్రాన్ని మొదలు పెడదాం.  
 
|-
 
|-
 
||06:41
 
||06:41
Line 263: Line 263:
 
|-
 
|-
 
||06:49
 
||06:49
|| ఇప్పుడు కర్సర్ ను పేజి వద్దకు తీసుకెళ్ళి  ఎడమ మౌస్  బటన్ పట్టుకొని లాగండి.
+
|| ఇప్పుడు కర్సర్ పేజి వద్దకు తీసుకెళ్ళి  ఎడమ మౌస్  బటన్ను పట్టుకొని లాగండి.
 
|-
 
|-
 
||06:56
 
||06:56
Line 272: Line 272:
 
|-
 
|-
 
||07:03
 
||07:03
|| ఇందుకోసం,   డ్రాయింగ్ టూల్బార్ వద్దకు  వెళ్ళి  Symbol Shapes(సింబల్ షేప్స్) ఎంచుకుందాం.  
+
|| ఇందుకోసం, డ్రాయింగ్ టూల్బార్ వద్దకు  వెళ్ళి  Symbol Shapes(సింబల్ షేప్స్) ఎంచుకుందాం.  
 
|-
 
|-
 
||07:08
 
||07:08
Line 278: Line 278:
 
|-
 
|-
 
||07:14
 
||07:14
||డ్రా పేజీ(draw page) పై , సూర్యు డి పక్కన  కర్సర్ను ఉంచండి.
+
||డ్రా పేజీ(draw page) పై , సూర్యుడి పక్కన  కర్సర్ను ఉంచండి.
 
|-
 
|-
 
||07:18
 
||07:18
Line 299: Line 299:
 
|-
 
|-
 
||07:38
 
||07:38
||మీ ఫైల్ లో మీరు మార్పు చేసిన  ప్రతిసారీ సేవ్ చేయడం గుర్తుంచుకోండి.
+
||మీ ఫైల్లో మీరు మార్పు చేసిన  ప్రతిసారీ సేవ్ చేయడం గుర్తుంచుకోండి.
 
|-
 
|-
 
||07:42
 
||07:42
Line 308: Line 308:
 
|-
 
|-
 
||07:53
 
||07:53
||ఇందు కోసం మెయిన్(Main) మెనూ కు వెళ్ళి  టూల్స్(Tools) ఎంచుకోండి.
+
||ఇందు కోసం మెయిన్(Main) మెనూకి వెళ్ళి  టూల్స్(Tools) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||07:57
 
||07:57
||Tools(టూల్స్) దిగువన, ఆప్షన్స్ (Options) పై క్లిక్ చేయండి .
+
||Tools(టూల్స్) దిగువన, ఆప్షన్స్ (Options) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||08:00
 
||08:00
Line 323: Line 323:
 
|-  
 
|-  
 
||08:17
 
||08:17
|| అనగా, ఈ ఫైలు స్వయంచాలకంగా ప్రతి రెండు నిమిషాలకోసారి  బద్రపరచ బడుతుంది.
+
|| అనగా, ఈ ఫైలు స్వయంచాలకంగా ప్రతి రెండు నిమిషాలకోసారి  బద్రపరచబడుతుంది.
 
|-
 
|-
 
||08:22
 
||08:22
Line 332: Line 332:
 
|-
 
|-
 
||08:29
 
||08:29
|| ఇప్పటికే ఉన్న డ్రా(Draw)  ఫైల్ తెరవడానికి,  మెను బార్ లో   ఫైలు(File) మెను పై క్లిక్ చేసి ఆపై ఓపెన్(Open) ఎంపికను క్లిక్ చేయండి.
+
|| ఇప్పటికే ఉన్న డ్రా(Draw)  ఫైల్ తెరవడానికి,  మెను బార్లో   ఫైలు(File) మెను పై క్లిక్ చేసి ఆపై ఓపెన్(Open) ఎంపికను క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||08:38
 
||08:38
|| తెరపై ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
|| తెరపై  డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||08:41
 
||08:41
|| ఇక్కడ, మీరు మీ  డాక్యుమెంట్ ను ఎ ఫోల్డర్ లో బద్రపరిచారో కనుక్కోండి.
+
|| ఇక్కడ, మీరు మీ  డాక్యుమెంట్ను ఎ ఫోల్డర్ లో బద్రపరిచారో కనుక్కోండి.
 
|-
 
|-
 
||08:46
 
||08:46
Line 347: Line 347:
 
|-
 
|-
 
||08:53
 
||08:53
||ఒక కొత్త  డ్రా(draw) ఫైల్ను సృష్టిం చి దాన్ని మై వాటర్ సైకిల్(My Water Cycle)గా సేవ్ చేయండి.
+
||ఒక కొత్త  డ్రా(draw) ఫైల్ను సృష్టించి దాన్ని మై వాటర్ సైకిల్(My Water Cycle)గా సేవ్ చేయండి.
 
|-
 
|-
 
||08:57
 
||08:57
Line 356: Line 356:
 
|-
 
|-
 
||09:04
 
||09:04
||పేజ్ ఒరిఎన్ టే షన్(page orientation)ను (Landscape)లాండ్స్కేప్ కు మార్చండి.
+
||పేజ్ ఒరిఎన్టేషన్(page orientation)ను (Landscape)లాండ్స్కేప్ కు మార్చండి.
 
|-
 
|-
 
||09:07
 
||09:07
Line 365: Line 365:
 
|-
 
|-
 
|| 09:16
 
|| 09:16
||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది,
+
||ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది,
 
|-
 
|-
 
|| 09:19
 
|| 09:19
Line 380: Line 380:
 
|-
 
|-
 
|| 09:27
 
|| 09:27
||*డ్రా ఫైల్ ను తయారు చేయుట, సేవ్ చేయుట, మూసి వేయుట మరియు తెరుచుట.
+
||*డ్రా ఫైల్ను తయారు చేయుట, సేవ్ చేయుట, మూసి వేయుట మరియు తెరుచుట.
  
 
|-
 
|-
Line 420: Line 420:
 
|-
 
|-
 
||10:17  
 
||10:17  
|| ఈ మిషన్ గురించి స్పోకెన్  హైఫన్  ట్యుటోరియల్  డాట్  ఆర్గ్  స్లాష్  NMEICT హైఫన్  ఇంట్రో  లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
+
|| ఈ మిషన్ గురించి స్పోకెన్  హైఫన్  ట్యుటోరియల్  డాట్  ఆర్గ్  స్లాష్  NMEICT హైఫన్  ఇంట్రో  లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
 
|-
 
|-
 
|| 10:28  
 
|| 10:28  

Revision as of 18:08, 27 December 2015

Time Narration
00:01 ఇంట్రడక్షన్ టు లిబరే ఆఫీసు డ్రా(Introduction to LibreOffice Draw)గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,
  • లిబరే ఆఫీసు డ్రా
  • లిబరే ఆఫీసు డ్రా వర్క్స్పేస్ మరియు
00:13 * కాంటెక్స్ట్ మెనూ
00:15 మనం ఇంకా నేర్చుకునేది:
  • డ్రా ఫైల్ను తయారు చేయుట, సేవ్ చేయుట , మూసి వేయుట మరియు తెరుచుట
  • టూల్ బార్స్ను ఎనేబ్ల్ చేయుట
  • డ్రా పేజి సెట్ చేయుట మరియు
00:25 * ప్రాథమిక ఆకారాలను ప్రవేశ పెట్టుట.
00:28 ఒక వేళ మీ వద్ద లిబ్రే ఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి లేకపోతే, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ఉపయోగించి డ్రాను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
00:35 సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ పై మరింత సమాచారం కోసం, ఈ వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ని చూడండి.
00:43 ఈ వెబ్ సైట్లో సూచనలను అనుసరించి లిబ్రేఆఫీస్ సూట్ డౌన్లోడ్ చేయండి.
00:48 వివరణాత్మక సూచనలు లిబ్రేఆఫీస్ సూట్ మొదటి ట్యుటోరియల్ లో అందుబాటులో ఉన్నాయి.
00:54 డ్రాను ఇన్స్టాల్ చేస్తున్నపుడు 'కంప్లీట్' ఎంపికను వాడడం గుర్తుపెట్టుకోండి.
00:59 లిబరే ఆఫీసు డ్రా, ఒక వెక్టర్ ఆధారిత గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్.
01:03 ఇది విస్తృతమైన వెక్టర్ గ్రాఫిక్స్ సృష్టించడానికి అనుమతిస్తుంది.
01:08 గ్రాఫిక్స్లో రెండు రకాలు వున్నవి - వెక్టర్ ఆధారిత గ్రాఫిక్స్ మరియు బిట్మాప్స్.
01:13 లిబరే ఆఫీసు డ్రాను వుపయోగించి వెక్టర్ గ్రాఫిక్స్ను తయారు మరియు మార్పులు చెయ్యవచ్చు.
01:18 మరొకటి బిట్మాప్ లేదా రాస్టేర్ ఇమేజ్(raster image).
01:21 ప్రముఖ బిట్ మ్యాప్ఫార్మాట్లు BMP, JPG, JPEG మరియు PNG.
01:30 ఇమేజ్ ఫార్మాట్లను పోల్చి రెండు రకాల మధ్య తేడాను అర్ధం చేసుకుందాం.
01:35 ఎడమ వైపు వున్న చిత్రం వెక్టర్ గ్రాఫిక్.
01:38 కుడి వైపు వున్న చిత్రం బిట్ మ్యాప్.
01:41 చిత్రాలను విస్తరించినపుడు ఏమి జరుగుతుందో గమనించండి.
01:45 వెక్టర్ గ్రాఫిక్ స్పష్టంగా వుంది; బిట్మ్యాప్ చిత్రం అస్పష్టంగా వుంది.
01:51 వరసలు మరియు వక్రరేఖలను గణిత సూత్రాలుగా వుపయోగించి, వెక్టర్ ఆధారిత గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ చిత్రాలను బద్ర పరుస్తుంది.
01:58 అందువల్ల చిత్రాల పరిమాణం మార్చినా కాని, చిత్రం నాణ్యత ప్రభావితం కాదు.
02:04 బిట్మ్యాప్ పిక్సెల్స్ లేదా రంగుల చిన్న చుక్కలని ఒక వరుస క్రమంలో ఒక గ్రిడ్ లేదా చదరపులో ఉపయోగిస్తుంది.
02:11 చిత్రాన్ని పెద్దదిగా చేసినపుడు వచ్చే చిన్న చతురస్రాలను చూసారా?
02:15 ఇవే గ్రిడ్స్.
02:17 చిన్న చుక్కలు ప్రతి గ్రిడ్లో రంగును నింపుతాయి.
02:20 మీరు మరో వ్యత్యాసం గమనించి ఉండవచ్చు- బిట్ మ్యాప్ చిత్రాలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి.
02:26 అయితే వెక్టర్ గ్రాఫిక్స్, ఏ ఆకారంలోనైన ఉండవచ్చు.
02:30 మనకు వెక్టర్ గ్రాఫిక్స్ గురించి తెలుసు కనుక, వాటిని డ్రా ఉపయోగించి ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
02:36 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది:
  • ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు
  • లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
02:46 ఒక కొత్త డ్రా(Draw) ఫైల్ను తెరవడానికి , స్క్రీన్ యొక్క పై ఎడమ కొనలో వున్న అప్లికేషన్స్(Applications) ఎంపికను క్లిక్ చేయండి.
02:54 ఆపై ఆఫీస్(Office) మళ్ళి ఆ తర్వాత లిబరే ఆఫీస్ పై క్లిక్ చేయండి.
02:59 ఒక డైలాగ్ బాక్స్ వివిధ లిబరే ఆఫీస్ భాగాలతో తెరుచుకుంటుంది.
03:03 డ్రాయింగ్(Drawing)పై క్లిక్ చేయండి.
03:05 ఇది ఒక ఖాళీ డ్రా ఫైల్ను(Draw file) తెరుస్తుంది.
03:09 డ్రా ఫైలు కు పేరు పెట్టి బద్ర పరుద్దాం.
03:12 మెయిన్ మెనూ(Main menu)లో ఫై ల్(File) పై క్లిక్ చేసి సేవ్ అస్(Save as) ఎంపిక పై క్లిక్ చేయండి.
03:18 సేవ్ అస్(Save as) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
03:21 ఫైల్ నేమ్(File Name) ఫీల్డ్ లో "వాటర్ సైకిల్" (“WaterCycle”)అని టైపు చేద్దాం.
03:26 డ్రాయింగ్కు సంబంధిత పేరు పెట్టడం ఒక మంచి పద్ధతి.
03:31 డ్రా ఫైల్స్ కు డిఫాల్ట్ ఫైల్ టైపు, డాట్ ఓడిజి(dot odg) ఫార్మాట్.
03:37 బ్రౌసె ఫోల్డర్స్(Browse folders) ఫీల్డ్ ను వాడి, డెస్క్టాపు పై ఈ ఫైల్ ను సేవ్ (Save) చేద్దాం.
03:42 సేవ్ (Save) పై క్లిక్ చేద్దాం.
03:44 వాటర్ సైకిల్ (Water Cycle)గా ఫైల్ బద్రపరచబడింది.
03:47 టైటిల్ బార్(Title bar)లో డ్రా(Draw) ఫైల్, ఫైల్ పేరు మరియు ఎక్స్టెన్షన్తో కనిపిస్తుంది.
03:53 ఈ స్లయిడ్లో చూపిన విధంగా వాటర్ సైకిల్ యొక్క చిత్రాన్ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
03:59 దశల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేద్దాం.
04:02 ప్రతి ఒక్క ప్రాథమిక స్థాయి ట్యుటోరియల్లో ఈ చిత్రంలోని వివిధ అంశాలు ఎలా సృష్టించవచ్చో వివరించబడింది.
04:09 డ్రా ట్యుటోరియల్స్ ప్రాథమిక స్థాయి చివరకి వచ్చేసరికి, మీరు కూడా ఈ రేఖాచిత్రాన్ని సృష్టించగలరు.
04:17 ముందుగా మనం, డ్రా వర్క్ స్పేస్(Draw workspace) లేదా Draw window(డ్రా విండో)తో సుపరిచితులం అవుదాం.
04:23 మెయిన్ మెనూ(Main menu)లో డ్రా(Draw)లో మనం వాడగల ఎంపికల జాబితా వుంది.
04:27 ఎడమ భాగంలో వున్న పేజెస్(Pages) ప్యానెల్, Draw(డ్రా )ఫైల్ లోని అన్ని పేజీలను చూపిస్తుంది.
04:32 గ్రాఫిక్స్ సృష్టించే స్థలమును పేజ్(Page) అంటారు.
04:37 ప్రతి పేజ్(Page)లో మూడు లేయర్స్(layers) ఉన్నవి.
04:39 ఇవి Layout, Controls(లేఔట్, కంట్రోల్స్) మరియు Dimension Lines(డైమెన్శన్ లైన్స్.
04:44 అప్రమేయంగా Layout layer(లేఔట్ లేయర్) కనిపిస్తుంది.
04:47 ఇక్కడే మనం గ్రాఫిక్స్ ఎక్కువగా తయారు చేస్తాం.
04:51 మనం కేవలం Layout layer(లేఔట్ లేయర్)తో మాత్రమే పని చేస్తాం.
04:54 ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ డ్రా(LibreOffice Draw)లో అందుబాటులో ఉన్న వివిధ టూల్బార్లను అన్వేషిద్దాం.
04:59 డ్రాలో అందుబాటులో వున్న టూల్బార్లు చూడడానికి Main (మెయిన్) మెనుకి వెళ్ళి View(వ్యూ) పై క్లిక్ చేసి తర్వాత టూల్బార్స్ (Tool bars)పై క్లిక్ చేయ్యండి.
05:07 అందుబాటులో ఉన్న అన్ని టూల్స్ల జాబితా చూస్తారు.
05:11 కొన్ని టూల్బార్స్ యొక్క ఎడమ వైపు ఒక చెక్ మార్క్ ఉంది.
05:15 అనగా ఆ టూల్బార్ ఎనేబుల్ చేయబడింది మరియు అది డ్రా విండో(Draw window)లో కనపడుతుంది.
05:20 స్టాండర్డ్(Standard) ఎంపిక పై ఒక చెక్ ఉంది.
05:23 మీరు విండోలో స్టాండర్డ్ టూల్బార్(Standard toolbar)ను చూడగలరు.
05:27 ఇప్పుడు స్టాండర్డ్(Standard) టూల్బార్ పై క్లిక్ చేయడం ద్వారా దీనిని అన్-చెక్ చేద్దాం.
05:32 స్టాండర్డ్(Standard) టూల్బార్ ఇక మనకు కనిపించదు.
05:36 దాన్ని మళ్ళీ కనిపించేలా చేద్దాము.
05:39 అదే విధంగా, మీరు ఇతర టూల్బార్లు కూడా ఎనబ్ల్ లేదా డిసేబ్ల్ చెయ్యవచ్చు.
05:44 వాటర్ సైకిల్ రేఖాచిత్రం కోసం ప్రాథమిక ఆకారాలు గీయడానికి ముందు, పేజీ(page)ను Landscape వ్యూ(లాండ్స్కేప్ వ్యూ)కు సెట్ చేద్దాం.
05:51 ఇందుకోసం పేజీ పై రైట్ క్లిక్ చేసి, పేజీ(Page) ఎంపికను ఎంచుకోండి.
05:56 వివిధ ఉప ఎంపికలు కనిపిస్తాయి.
05:59 పేజి సెటప్(Page Setup) ఎంపిక పై క్లిక్ చేయండి.
06:02 పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
06:06 పేజీ ఫార్మాట్(Page Format) కింద, ఫార్మాట్(Format) ఫీల్డ్ వుంది.
06:10 ఇక్కడ ప్రింటింగ్ కోసం సాధారణంగా ఉపయోగించే కాగిత పరిమాణం A4ను ఎన్నుకుందాం.
06:17 మీరు ఫార్మాట్ ఎంపిక చేసినప్పుడు, విడ్త్(Width) మరియు హఇట్(Height) ఫీల్డ్స్ స్వయంచాలకంగా అప్రమేయ విలువలతో నింపబడుతాయి.
06:25 ఓరిఎన్టేషన్ (Orientation) ఎంపికలో, మనం ల్యాండ్ స్కేప్(Landscape) ఎంచుకుందాం.
06:29 పేపర్ ఫార్మాట్ ఫీల్డ్స్ కుడి వైపు మీరు Draw page(డ్రా పేజి) యొక్క చిన్న ప్రివ్యూ చూస్తారు.
06:36 ఓకే(OK) క్లిక్ చేయండి.
06:38 సూర్యుడుని గీయడం ద్వారా రేఖాచిత్రాన్ని మొదలు పెడదాం.
06:41 డ్రాయింగ్ టూల్బార్(drawing toolbar)లో, బేసిక్ షేప్స్(Basic Shapes) పక్కన వున్నచిన్న నల్ల త్రికోణం పై క్లిక్ చేయండి.
06:47 వృత్తం పై క్లిక్ చేయండి.
06:49 ఇప్పుడు కర్సర్ పేజి వద్దకు తీసుకెళ్ళి ఎడమ మౌస్ బటన్ను పట్టుకొని లాగండి.
06:56 పేజీలో ఒక వృత్తం గీయబడ్డది.
06:59 ఇప్పుడు, మనం సూర్యుడి పక్కన ఒక మబ్బును గీద్దాం.
07:03 ఇందుకోసం, డ్రాయింగ్ టూల్బార్ వద్దకు వెళ్ళి Symbol Shapes(సింబల్ షేప్స్) ఎంచుకుందాం.
07:08 సింబల్ షేప్స్(Symbol Shapes) పక్కన వున్న చిన్న నల్ల త్రికోణం మీద క్లిక్ చేసి క్లౌడ్(Cloud) ఎంచుకోండి.
07:14 డ్రా పేజీ(draw page) పై , సూర్యుడి పక్కన కర్సర్ను ఉంచండి.
07:18 ఎడమ మౌస్ బటన్ను పట్టుకొని లాగండి.
07:21 మీరు ఒక మబ్బును గీశారు!
07:23 తర్వాత, ఒక పర్వతం గీద్దాం.
07:25 బేసిక్ షేప్స్ (Basic shapes) ఎంచుకొని మళ్ళీ Isosceles triangle(ఐసోసెలెస్ ట్రైఆంగిల్) పై క్లిక్ చేయండి.
07:30 ఇంతకు ముందు వలె, డ్రా పేజి(Draw page)లో ఒక త్రిభుజం ప్రవేశ పెడదాం.
07:35 ఇప్పుడు, మనం మూడు ఆకారాలు ప్రవేశ పెట్టినాము.
07:38 మీ ఫైల్లో మీరు మార్పు చేసిన ప్రతిసారీ సేవ్ చేయడం గుర్తుంచుకోండి.
07:42 ఇందుకోసం Ctrl+S కీలను కలసి నొక్కండి.
07:48 మార్పులు స్వయంచాలకంగా సేవ్ చేయడానికి ఒక సమయ విరామం కూడా సెట్ చేయవచ్చు.
07:53 ఇందు కోసం మెయిన్(Main) మెనూకి వెళ్ళి టూల్స్(Tools) ఎంచుకోండి.
07:57 Tools(టూల్స్) దిగువన, ఆప్షన్స్ (Options) పై క్లిక్ చేయండి.
08:00 Options(ఆప్షన్స్) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
08:03 లోడ్/సేవ్(Load/Save) పక్కన వున్న ప్లస్ సైన్ పై క్లిక్ చేయండి. తరువాత, కుడి వైపు వున్న చెక్ బాక్సుల నుండి General(జనరల్) పై క్లిక్ చేయండి.
08:11 Save Auto Recovery Information Every(సేవ్ ఆటో ర్రేకవేరి ఇన్ఫర్మేషన్ ఎవరీ) బాక్స్ పై చెక్ పెట్టి, 2 టైపు చేయండి.
08:17 అనగా, ఈ ఫైలు స్వయంచాలకంగా ప్రతి రెండు నిమిషాలకోసారి బద్రపరచబడుతుంది.
08:22 OK క్లిక్ చేయండి.
08:24 ఫైల్ >> క్లోజ్(File >>Close) పై క్లిక్ చేసి ఫైల్ ను మూసేద్దాం.
08:29 ఇప్పటికే ఉన్న డ్రా(Draw) ఫైల్ తెరవడానికి, మెను బార్లో ఫైలు(File) మెను పై క్లిక్ చేసి ఆపై ఓపెన్(Open) ఎంపికను క్లిక్ చేయండి.
08:38 తెరపై డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
08:41 ఇక్కడ, మీరు మీ డాక్యుమెంట్ను ఎ ఫోల్డర్ లో బద్రపరిచారో కనుక్కోండి.
08:46 మీకు కావలసిన ఫైల్ను ఎంపిక చేసి ఓపెన్(Open)పై క్లిక్ చేయండి.
08:51 ఇక్కడ మీకు ఒక ఎసైన్మెంట్ ఉన్నది.
08:53 ఒక కొత్త డ్రా(draw) ఫైల్ను సృష్టించి దాన్ని మై వాటర్ సైకిల్(My Water Cycle)గా సేవ్ చేయండి.
08:57 పేజ్ ఒరిఎన్ టేషన్(page orientation) పోర్ట్రైట్(Portrait)కు మార్చండి.
09:00 ఒక మబ్బును, ఒక స్టార్ను మరియు వృత్తంను ప్రవేశ పెట్టండి.
09:04 పేజ్ ఒరిఎన్టేషన్(page orientation)ను (Landscape)లాండ్స్కేప్ కు మార్చండి.
09:07 చిత్రాల స్థానాలు ఎలా మార్పు చెందాయో చూడండి.
09:11 దీనితో మనం ఇంట్రడక్షన్ టు లిబరే ఆఫీసు డ్రా(Introduction to LibreOffice Draw) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
09:16 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది,
09:19 * లిబరే ఆఫీసు డ్రా,
09:21 * లిబరే ఆఫీసు డ్రా వర్క్స్పేస్ మరియు
09:23 * కాంటెక్స్ట్ మెనూ
09:25 మనం ఇంకా నేర్చుకున్నది
09:27 *డ్రా ఫైల్ను తయారు చేయుట, సేవ్ చేయుట, మూసి వేయుట మరియు తెరుచుట.
09:31 * టూల్ బార్స్ ఎనేబ్ల్ చేయుట
09:33 * డ్రా పేజి సెట్ చేయుట మరియు
09:35 * ప్రాథమిక ఆకారాలు ప్రవేశ పెటుట.
09:38 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:42 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
09:45 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
09:49 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
09:52 స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:55 ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారిచేస్తుంది.
09:59 మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి
10:05 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
10:09 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:17 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
10:28 ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సీలువు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble