Difference between revisions of "C-and-Cpp/C2/Scope-Of-Variables/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
|-
 
|-
Line 30: Line 30:
 
|ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై  'gcc' మరియు  'g++' కంపైలర్ వర్షన్ 4.6.1.
 
|ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై  'gcc' మరియు  'g++' కంపైలర్ వర్షన్ 4.6.1.
 
|-
 
|-
|   00.41
+
| 00.41
 
|స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం.   
 
|స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం.   
 
|-
 
|-
Line 115: Line 115:
 
|-
 
|-
 
| 02.55
 
| 02.55
| కంపైల్ చేయుటకు,  
+
| కంపైల్ చేయుటకు, '''gcc space scope.c space hyphen o space sco''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
|-
+
| 02.56
+
|'''gcc space scope.c space hyphen o space sco''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
 
|-
 
|-
 
| 03.05
 
| 03.05
|ఎక్సిక్యూట్ చేయుటకు,
+
|ఎక్సిక్యూట్ చేయుటకు, ''./sco'' (డాట్ స్లాష్ ఎస్ సి ఓ),  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
|-
+
| 03.06
+
|''./sco'' (డాట్ స్లాష్ ఎస్ సి ఓ),  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
 
|-
 
|-
 
| 03.10
 
| 03.10
Line 202: Line 196:
 
|-
 
|-
 
| 05.41
 
| 05.41
|'''int a ''' మరియు  సెమికోలన్  టైప్ చేయండి.  
+
|'''int a ''' మరియు  సెమికోలన్  టైప్ చేయండి.  
 
|-
 
|-
 
|  05.45
 
|  05.45
Line 218: Line 212:
 
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం,  
 
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం,  
 
|-
 
|-
|0 6.05
+
|06.05
 
|'''Redefinition of "int a" , "int a" previously defined here'''. ఇలా ఎర్రర్లు  కనబడుతాయి.  
 
|'''Redefinition of "int a" , "int a" previously defined here'''. ఇలా ఎర్రర్లు  కనబడుతాయి.  
  
Line 230: Line 224:
 
|-
 
|-
 
|06.22
 
|06.22
|ఒక వేరియబల్న్ను రెండు సార్లు ప్రకటించ రాదు, ఎందుకంటే దానిని గ్లోబల్గా  ప్రకటించాము గనక.
+
|ఒక వేరియబల్న్ను రెండు సార్లు ప్రకటించ రాదు, ఎందుకంటే దానిని గ్లోబల్గా  ప్రకటించాము గనక.
 
|-
 
|-
 
|06.27
 
|06.27
Line 245: Line 239:
 
|-
 
|-
 
|  06.41
 
|  06.41
|మరలా ఎక్సిక్యూట్ చేద్దాం.  
+
|మరలా ఎక్సిక్యూట్ చేద్దాం.టర్మినల్కు తిరిగి రండి.
|-
+
|06.42
+
|టర్మినల్కు తిరిగి రండి.
+
 
|-
 
|-
 
|  06.45
 
|  06.45

Revision as of 17:31, 3 March 2017

Time Narration
00.01 C మరియు C++ లోని స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00.08 ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
00.11 వేరియబుల్ యొక్క స్కోప్ అంటే ఏమిటి?
00.13 గ్లోబల్ వేరియబల్ అంటే ఏమిటి?
00.16 లోకల్ వేరియబల్ అంటే ఏమిటి?
00.19 కొన్ని ఉదాహరణలు.
00.22 మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరిస్తాను.
00.27 ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి:
00.30 ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై 'gcc' మరియు 'g++' కంపైలర్ వర్షన్ 4.6.1.
00.41 స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం.
00.47 ఇది కోడ్ యొక్క క్షేత్రము, దాని లోపలనే వేరియబుల్ను యక్సిస్ చేయవచ్చు.
00.54 దాని రకం మరియు డిక్లరేషన్ చేసే స్థానమును బట్టి, అవి రెండు రకాలుగా విభజించబడినవి:
00.59 గ్లోబల్ వేరియబుల్ మరియు
01.02 లోకల్ వేరియబుల్.
01.05 ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం.
01.07 నేను ప్రోరామ్ను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను.
01.10 దాన్ని తెరుస్తాను.
01.14 మన ఫైల్ పేరు స్కోప్.సి (scope.c.)అని గమనించండి.
01.19 ఇప్పుడు కోడ్(code)ను వివరిస్తాను.
01.23 ఇది మన హెడ్డర్ ఫైల్.
01.26 ఇక్కడ “a” మరియు “b” అనే రెండు గ్లోబల్ వేరియబుల్ను(Global Variables) ప్రకటించాము.
01.32 మరియు వాటిని '5' మరియు '2' విలువలకు ఇనీష్యాలైజ్ చేశాం.
01.39 గ్లోబల్ వేరియబుల్ మీ ప్రోగ్రాములో వివరించిన అన్ని ఫంక్షన్లుకు అందుబాటులో ఉంటుంది.
01.44 వీటిని మెయిన్() ఫంక్షన పైన ఏ ఫంక్షన్ బైట నైన ప్రకటించవచ్చు.
01.51 వీటికి గ్లోబల్ స్కోప్(Global scope) ఉంటుంది.
01.53 ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేని ఒక ఫంక్షన్ యాడ్ (add)ను ప్రకటించాము.
01.59 ఇక్కడ “sum” లోకల్ వేరియబల్, దినిని యాడ్(add) ఫంక్షన్(function)లో ప్రకటించాము.
02.07 లోకల్ వేరియబల్ ఏ ఫంక్షన్లో ప్రకటించామో, ఆ ఫంక్షన్కు మాత్రం చేందుతుంది.
02.13 వీటిని ఒక బ్లాక్(block)లో ప్రకటిస్తారు.
02.16 వీటికి లోకల్ స్కోప్(local scope) ఉంటుంది.
02.19 'a' మరియు 'b'ల మొత్తం వేరియబల్ “sum”లో నిల్వ చేయబడుతుంది. ఇక్కడ మొత్తాన్ని ముద్రిస్తాం.
02.29 ఇది మన మెయిన్ ఫంక్షన్.
02.33 యాడ్ ('add')ఫంక్షన్ ఆహ్వానించిన తరువాత ఎక్సిక్యూట్ చయ్యబడుతుంది.
02.38 ఇది మన రిటర్న్ వాక్యం.
02.40 ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి.
02.43 ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.
02.45 Ctrl, Alt మరియు Tకీ లను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02.55 కంపైల్ చేయుటకు, gcc space scope.c space hyphen o space sco టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03.05 ఎక్సిక్యూట్ చేయుటకు, ./sco (డాట్ స్లాష్ ఎస్ సి ఓ), టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03.10 ఔట్ పుట్ ఇలా ప్రదర్శిపబడుతుంది.
03.13 Sum of a and b is 7.
03.16 ఇదే ప్రోగ్రాంను "C++" లో ఎలా ఎక్సిక్యూట్ చేయలో చూద్దాం .
03.20 మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. ముందుగా Shift, Ctrl మరియు Sకీలను ఏకకాలంలో నొక్కండి.
03.31 ఫైల్కు ".cpp" ఎక్స్టెంషన్ ఇచ్చి సేవ్ పై క్లిక్ చేయండి.
03.41 హెడ్డర్ ఫైల్ను iostreamకు మారుద్దాం.
03.47 ఇప్పుడు using వాక్యాన్ని చేర్చి సేవ్ పైన క్లిక్ చేయండి.
03.58 గ్లోబల్ వేరియబుల్ మరియు లోకల్ వేరియబుల్ ప్రకటన "C++"లో "C"లాగే ఉంటుంది.
04.03 అందుకే ఏమార్పు అవసరం లేదు.
04.07 ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యంతో మార్చండి.
04.13 ఫార్మాట్ స్పెసిఫయ్యర్(format specifier) మరియు \nను తొలగించండి.
04.17 ఇప్పుడు కమాను తొలగించండి.
04.19 రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి.
04.22 క్లోసింగ్ బ్రాకెట్ను తొలగించి, మరల రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి.
04.26 మరియు డబల్ కొట్స్ లో బ్యాక్ స్లాష్ ఎన్ (\n) టైప్ చేసి, సేవ్ పై క్లిక్ చేయండి.
04.35 ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.
04.39 టర్మినల్కు తిరిగి రండి.
04.42 కంపైల్ చేయుటకు g++ space scope dot cpp space -o space sco1 టైప్ చేయండి.
04.52 ఇక్కడ scope.c ఔట్ పుట్ ప్యారామీటర్(output parameter) "sco"న్ను ఓవర్ రైట్ చేయ్యకుండా ఉండుటకు sco1 ఉపయోగించాం.
05.04 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
05.07 ఎక్సిక్యూట్ చేయుటకు ./sco1 టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
05.14 మన ఔట్పుట్ ఇలా ఉంటుంది. Sum of a and b is 7.
05.19 ఇది “C" కోడ్కు సమానమే అని గమనించండి.
05.27 ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం.
05.31 మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం, ఇక్కడ నేను వేరియబుల్ 'a'ని మరల ప్రకటించాననుకోండి ,
05.41 int a మరియు సెమికోలన్ టైప్ చేయండి.
05.45 సేవ్ పైన క్లిక్ చేయండి.

“a” వేరియబల్ న్ను మెయిన్ ఫంక్షన్ (main function ) పైన మరియ యాడ్ ఫంక్షన్ క్రింద (add function) ప్రకటించాము.

05.55 ఎమౌతుందో చూద్దాం.
05.57 టర్మినల్కు తిరిగి వద్దాం.
06.01 ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం,
06.05 Redefinition of "int a" , "int a" previously defined here. ఇలా ఎర్రర్లు కనబడుతాయి.

మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం.

06.18 "a" ఒక గ్లోబల్ వేరియబల్.
06.20 దీనికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది.
06.22 ఒక వేరియబల్న్ను రెండు సార్లు ప్రకటించ రాదు, ఎందుకంటే దానిని గ్లోబల్గా ప్రకటించాము గనక.
06.27 వేరియబల్ “a” (variable a)ను లోకల్ వేరియబల్గా మాత్రమే ప్రకటించవచ్చు.
06.34 తప్పులను సరిదిద్దుదాం.
06.36 దీన్ని తొలగించండి.
06.39 సేవ్ పై క్లిక్ చేయండి.
06.41 మరలా ఎక్సిక్యూట్ చేద్దాం.టర్మినల్కు తిరిగి రండి.
06.45 ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేసి, ఎక్సిక్యూట్ చేద్దాం.
06.49 చూసారా పనిచేస్తుంది.
06.52 ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాం.
06.56 తరగతి సారాంశం.
06.58 ఈ తరగతి లో మనం నేర్చుకున్నది,
07.00 స్కోప్ అప్ వేరియబల్.
07.02 గ్లోబల్ వేరియబల్, ఉదాహరణకు: int a=5 మరియు
07.07 లోకల్ వారియబల్ ఉదా: int sum.
07.12 ఒక అసైన్మెంట్గా,
07.14 రెండు సంఖ్యల తేడాను ముద్రించుచుటకు ఒక ప్రోగ్రామ్ను రాయడం.
07.19 ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు.
07.22 ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం.
07.25 మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, డౌన్ లోడ్(download) చేసి చూడగలరు.
07.30 స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం,
07.32 స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్లను(workshops) నిర్వహించును.
07.35 ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.
07.40 మరిన్ని వివరాలుకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
07.47 స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
07.52 ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .
08.00 ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది
08.04 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india