Difference between revisions of "LibreOffice-Suite-Writer/C4/Headers-Footers-and-notes/Telugu"
From Script | Spoken-Tutorial
Line 5: | Line 5: | ||
|- | |- | ||
||00:00 | ||00:00 | ||
− | || లిబ్ర్ | + | ||లిబ్ర్ ఆఫీస్‌పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - హెడర్స్, ఫుటర్స్ మరియు ఎండ్నోట్స్. |
|- | |- | ||
||00:07 | ||00:07 | ||
− | || ఈ | + | ||ఈ ట్యుటోరియల్‌లో మనము నేర్చుకునేది, |
|- | |- | ||
||00:09 | ||00:09 | ||
− | ||ఒక | + | ||ఒక డాక్యుమెంట్లో హెడర్స్‌ను ఎలా ప్రవేశపెట్టాలి, |
|- | |- | ||
||00:12 | ||00:12 | ||
− | || ఒక | + | ||ఒక డాక్యుమెంట్లో ఫుటర్స్ను ఎలా ప్రవేశపెట్టాలి, |
|- | |- | ||
||00:15 | ||00:15 | ||
− | || | + | ||హెడర్స్‌ను మొదటి పేజీ నుండి ఎలా తొలగించాలి. |
|- | |- | ||
||00:19 | ||00:19 | ||
− | ||ఫుట్ నోట్స్ మరియు | + | ||ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్‌ను డాకుమెంట్స్లో ఎలా ప్రవేశపెట్టాలి. |
|- | |- | ||
||00:24 | ||00:24 | ||
Line 26: | Line 26: | ||
|- | |- | ||
||00:33 | ||00:33 | ||
− | || లిబ్రే | + | ||లిబ్రే ఆఫీస్ రైటర్ డాకుమెంట్లలో పేజీ నమ్బెర్లు జోడించేందుకు అనుమతిస్తుంది. |
|- | |- | ||
||00:38 | ||00:38 | ||
Line 32: | Line 32: | ||
|- | |- | ||
||00:42 | ||00:42 | ||
− | || | + | ||ఫూటర్లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు, మొదట ఏచోట ఫూటర్ ప్రవేశ పెట్టాలో ఆ పేజీ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||00:49 | ||00:49 | ||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
||00:51 | ||00:51 | ||
− | || మెనూ | + | ||మెనూ బార్‌లోని “Insert” ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ పైన “Footer” ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||00:58 | ||00:58 | ||
− | || “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి. | + | ||“Default” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:01 | ||01:01 | ||
− | || పేజీ చేవరలో ఫూటర్ జొదించబదిని మీరు చూడగలరు. | + | ||పేజీ చేవరలో ఫూటర్ జొదించబదిని మీరు చూడగలరు. |
|- | |- | ||
||01:06 | ||01:06 | ||
− | || ఫూటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు, | + | ||ఫూటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు, ముందుగ “Insert” ఎంపిక పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
||01;12 | ||01;12 | ||
− | || | + | ||ఆపై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:15 | ||01:15 | ||
− | || | + | ||మీరు ఇక్కడ ప్రదర్శించబడ్డ అనేక ఫుటరు ఎంపికలలను చూడగలరు. |
|- | |- | ||
− | ||01 | + | ||01:19 |
− | || | + | ||డాక్యుమెంట్లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు “Page Number” పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:24 | ||01:24 | ||
− | || మనము వెంటనే, | + | ||మనము వెంటనే, సంఖ్య "1" ఫుటరు లో ప్రదర్శిమ్పబడ్డం చూడవచ్చు. |
|- | |- | ||
||01:29 | ||01:29 | ||
− | || పేజీ | + | ||పేజీ నంబర్‌కు వివిధ రకాల శైలులు ఇవ్వడానికి, పేజీ నంబర్ పైన డబల్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:35 | ||01:35 | ||
− | || “Edit Fields: Document” అనే | + | ||“Edit Fields: Document” అనే డైలాగ్ బాక్స్ తేరా పైన కనిపిస్తుంది. |
|- | |- | ||
||01:41 | ||01:41 | ||
Line 71: | Line 71: | ||
|- | |- | ||
||01:53 | ||01:53 | ||
− | || ఇక్కడ మనము మనకు నచ్చిన పేజీ నంబరింగ్ స్టైల్ శైలీను | + | || ఇక్కడ మనము మనకు నచ్చిన పేజీ నంబరింగ్ స్టైల్ శైలీను ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
||01:58 | ||01:58 | ||
− | || మనము “Roman i,ii,iii “ ఎంపిక ను ఎంచుకొని తరవాత "OK” బటన్ పైన క్లిక్ చేద్దాం. | + | ||మనము “Roman i,ii,iii “ ఎంపిక ను ఎంచుకొని తరవాత "OK” బటన్ పైన క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||02:05 | ||02:05 | ||
− | || మీరు పేజీ కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు. | + | ||మీరు పేజీ కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు. |
|- | |- | ||
||02:09 | ||02:09 | ||
− | || అదే విధముగా, మనము | + | ||అదే విధముగా, మనము డాక్యుమెంట్లో హెడర్ కూడా ప్రవేశ పెట్టవచ్చు. |
|- | |- | ||
||02:13 | ||02:13 | ||
Line 89: | Line 89: | ||
|- | |- | ||
||02;23 | ||02;23 | ||
− | || | + | ||“Default” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:26 | ||02:26 | ||
− | || హెడర్ పేజీ ఎగువన చేర్చబడ్డదని చూడవచ్చు. | + | ||హెడర్ పేజీ ఎగువన చేర్చబడ్డదని చూడవచ్చు. |
|- | |- | ||
||02:30 | ||02:30 | ||
− | || హెడర్ లో తేది ప్రవేశ పెట్టుటకు, “Insert” పై క్లిక్ చేసి, | + | ||హెడర్ లో తేది ప్రవేశ పెట్టుటకు, “Insert” పై క్లిక్ చేసి, ఆపై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:37 | ||02:37 | ||
− | || కనిపించే ప్రక్క మెనూ లో “Date” ఎంపిక పైన క్లిక్ చేయండి. | + | ||కనిపించే ప్రక్క మెనూ లో “Date” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:42 | ||02:42 | ||
Line 104: | Line 104: | ||
|- | |- | ||
||02:45 | ||02:45 | ||
− | || | + | ||Dateపై డబల్ క్లిక్ చేస్తే, వివిధ రకాల తేది ఫార్మాట్లు ప్రదర్శించబడతాయి. |
|- | |- | ||
||02:51 | ||02:51 | ||
− | || ఇక్కడ 31 Dec, 1999 ఎంచుకొని, | + | ||ఇక్కడ 31 Dec, 1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||02:58 | ||02:58 | ||
− | || మెను | + | ||మెను బార్‌లోని “File” మెను పై క్లిక్ చేసి ఆ తరవాత “Page preview” ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:05 | ||03:05 | ||
− | || | + | ||డాక్యుమెంట్‌ను “50%” వరకు జూమ్ చేద్దాం. |
|- | |- | ||
||03:09 | ||03:09 | ||
− | ||దానివలన | + | ||దానివలన తేదిని పేజీ ఎగువన మరియు పేజీ నంబర్‌ను పేజీ దిగువన చూడవచ్చు. |
|- | |- | ||
||03:15 | ||03:15 | ||
− | || ఇది | + | ||ఇది డాక్యుమెంట్‌లోని ప్రతి పేజీ పైన కనబడుతుంది. |
|- | |- | ||
||03:19 | ||03:19 | ||
− | || అసలు | + | ||అసలు డాక్యుమెంట్‌కు తిరిగి వేళ్ళుటకు, “Close Preview” బటన్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:25 | ||03:25 | ||
− | || మీరు | + | || మీరు హెడర్ లేదా ఫుట్టర్ ఫ్రేమ్‌కు సంబంధిత టెక్స్ట్ మద్య లో అంతరాన్ని కూడా సర్దుబాటు చేయవచ్చు. |
|- | |- | ||
||03:30 | ||03:30 | ||
− | ||లేదా | + | ||లేదా హెడర్ లేక ఫుట్టర్కు బార్డర్‌ను కూడా చూపవచ్చు. |
|- | |- | ||
||03:34 | ||03:34 | ||
− | || మెను | + | || మెను బార్‌లోని “Format” ఎంపిక పై క్లిక్ చేసి తరవాత “Page” పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:40 | ||03:40 | ||
− | ||డైలాగ్ | + | ||డైలాగ్ బాక్స్‌లోని “Footer” ట్యాబ్‌ను ఎంచుకోండి. |
|- | |- | ||
|| 03:43 | || 03:43 | ||
− | ||“Left margin” | + | ||“Left margin” విలువను 1.00cm”గా సెట్ చేయ్యడం ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పసింగ్ ఎంపికలను సెట్ చెయ్యవచ్చు. |
|- | |- | ||
||03:52 | ||03:52 | ||
− | || | + | ||ఫుటర్కు బార్డర్ లేదా ఛాయను జోడించడానికి “More” ఎంపిక పైన క్లిక్ చేసి ఆపై ఫుటర్‌లో పెట్టవలసిన విలవ ఎంపికలను సెట్ చేయండి. |
|- | |- | ||
− | + | ||04:03 | |
− | ||ఉదాహరణకు, | + | ||ఉదాహరణకు, ఫుటర్‌లో ఛాయా శైలి చేర్చుటకు “Cast Shadow to Top Right” ఐకాన్ పైన క్లిక్ చేయాలి. |
− | + | ||
|- | |- | ||
||04;10 | ||04;10 | ||
− | || | + | ||ఇక్కడ “Shadow style” ఎంపికలో “Position” ట్యాబ్ కింద లభ్యమయ్యే వివిధ ఐకాన్ల మధ్య అది కనిపిస్తుంది. |
|- | |- | ||
||04:18 | ||04:18 | ||
− | || మీరు బార్డర్ మరియు ఛాయాల రంగును కూడా మార్చవచ్చు. | + | ||మీరు బార్డర్ మరియు ఛాయాల రంగును కూడా మార్చవచ్చు. |
|- | |- | ||
||04:23 | ||04:23 | ||
− | || అందుబాటులో ఉన్న ప్రతి ఎంపిక గురించి మరింత తెలుసుకోవాడానికి | + | ||అందుబాటులో ఉన్న ప్రతి ఎంపిక గురించి మరింత తెలుసుకోవాడానికి ఈ డైలాగ్ బాక్స్‌ను అన్వేషించండి. |
|- | |- | ||
||04:28 | ||04:28 | ||
− | || “OK” పైన క్లిక్ చేయండి. | + | ||“OK” పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:30 | ||04:30 | ||
− | || మళ్ళీ | + | ||మళ్ళీ "OK" పైన క్లిక్ చేస్తే, ప్రభావం ఫుటరుకు జోడించబడిందని అని చూడవచ్చు. |
|- | |- | ||
||04;36 | ||04;36 | ||
− | || ముందుకు కొనసాగే ముందు మన | + | ||ముందుకు కొనసాగే ముందు మన డాక్యుమెంట్‌కు మరొక పేజీని జోడిన్చుకుందాం. |
|- | |- | ||
||04:41 | ||04:41 | ||
− | || ఇది, | + | ||ఇది, "ఇన్సర్ట్", "మ్యాన్యూవల్ బ్రేక్" మరియు "పేజ్ బ్రేక్" ఎంపికలను ఎంచుకొని క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. |
|- | |- | ||
||04:47 | ||04:47 | ||
− | || | + | ||“OK” పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:50 | ||04:50 | ||
− | ||పేజ్ నంబర్ | + | ||పేజ్ నంబర్ “2”గా ప్రదర్శింపబడ్డదని గమనించండి. |
|- | |- | ||
||04:54 | ||04:54 | ||
− | || డాక్యుమెంట్ యొక్క మొదటి పేజీలో ఫుటరు వద్దనిపిస్తే, మొదటి పేజీలో కర్సర్‌ను ఉంచండి. | + | ||డాక్యుమెంట్ యొక్క మొదటి పేజీలో ఫుటరు వద్దనిపిస్తే, మొదటి పేజీలో కర్సర్‌ను ఉంచండి. |
|- | |- | ||
||05:01 | ||05:01 | ||
− | || తదుపరి మెను | + | ||తదుపరి మెను బార్‌లోని "ఫార్మాట్" పైన క్లిక్ చేసి, “Styles and Formatting ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:08 | ||05:08 | ||
− | || కనిపించే డైలాగ్ | + | || కనిపించే డైలాగ్ బాక్స్‌లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్ “Page Styles” పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:16 | ||05:16 | ||
Line 186: | Line 185: | ||
|- | |- | ||
||05:20 | ||05:20 | ||
− | ||“New” ఎంపిక పై క్లిక్ చేసి మరియు | + | ||“New” ఎంపిక పై క్లిక్ చేసి మరియు ఆపై “Organiser” ట్యాబ్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:25 | ||05:25 | ||
− | || “Name” రంగంలో మనము ప్రవేశ పెట్టాలనుకున్న | + | || “Name” రంగంలో మనము ప్రవేశ పెట్టాలనుకున్న కొత్త శైలి యొక్క పేరును టైప్ చెయ్యవచ్చు. |
|- | |- | ||
||05:30 | ||05:30 | ||
− | || ఇక్కడ మనము “new first page”గా పేరు టైప్ | + | || ఇక్కడ మనము “new first page”గా పేరు టైప్ చేద్దాం. |
|- | |- | ||
||05:35 | ||05:35 | ||
− | || “Next | + | || “Next Style”ను “Default”గా సెట్ చేయండి. |
|- | |- | ||
||05:38 | ||05:38 | ||
Line 201: | Line 200: | ||
|- | |- | ||
||05:42 | ||05:42 | ||
− | || “Footer on” | + | ||“Footer on” చెక్‌బాక్స్‌ను అన్ చెక్ చేయండి, ఒక వేళా అది అన్ చెక్ చేయబడి లేకుంటే. |
|- | |- | ||
||05:48 | ||05:48 | ||
− | || చివరగా “OK” బటన్ పైన క్లిక్ చేయండి. | + | ||చివరగా “OK” బటన్ పైన క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||05:51 | ||05:51 | ||
− | || మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డైలాగ్ | + | ||మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్‌కు వచ్చాము. |
|- | |- | ||
||05:55 | ||05:55 | ||
− | || “new first page" శైలి “Page Styles” ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి. | + | ||“new first page" శైలి “Page Styles” ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి. |
|- | |- | ||
||06:01 | ||06:01 | ||
Line 217: | Line 215: | ||
|- | |- | ||
|| 06:04 | || 06:04 | ||
− | || మొదటి పేజీ మినహా ఫూటర్ డాక్యుమెంట్ మిగితా అన్ని | + | ||మొదటి పేజీ మినహా ఫూటర్ డాక్యుమెంట్ మిగితా అన్ని పేజీలలో ఉందని చూడగలరు. |
|- | |- | ||
||06:11 | ||06:11 | ||
− | || అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలిలను | + | ||అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలిలను మార్పులు చేసి, డాక్యుమెంట్ యొక్క ప్రతి పేజీ మీద వాటిని అమలు చేయవచ్చు. |
|- | |- | ||
||06:19 | ||06:19 | ||
− | || డైలాగ్ | + | || డైలాగ్ బాక్స్‌ను ముసివేద్దం. |
|- | |- | ||
||06:22 | ||06:22 | ||
− | || ఇప్పుడు మనము లిబ్రే ఆఫీసు రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం. | + | ||ఇప్పుడు మనము లిబ్రే ఆఫీసు రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం. |
|- | |- | ||
||06:27 | ||06:27 | ||
− | || ఫుట్ నోట్లు పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి, ఎక్కడైతే ఇవి ప్రస్తావించబడ్డాయి. | + | ||ఫుట్ నోట్లు పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి, ఎక్కడైతే ఇవి ప్రస్తావించబడ్డాయి. |
|- | |- | ||
||06:31 | ||06:31 | ||
− | || అయితే ఎండ్ నోట్లను డాక్యుమెంట్ చివరలో | + | ||అయితే ఎండ్ నోట్లను డాక్యుమెంట్ చివరలో సేకరించాలి. |
− | | | + | | |
||06:35 | ||06:35 | ||
− | || | + | ||నోట్‌కు "యాంకర్" ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద చేర్చబడుతుంది. |
|- | |- | ||
||06:40 | ||06:40 | ||
− | || | + | ||"ఆటోమేటిక్ నంబరింగ్" లేదా "కస్టమ్ సింబల్" మధ్య మీరు ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
||06:45 | ||06:45 | ||
− | || ఈ ఎంపికను ఆక్సెస్ చేయుటకు, మొదటి మెను బార్ లో "Insert " ఎంపిక | + | ||ఈ ఎంపికను ఆక్సెస్ చేయుటకు, మొదటి మెను బార్ లో "Insert" ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:51 | ||06:51 | ||
− | || తరవాత “Footnote/Endnote” ఎంపిక పైన క్లిక్ చేయండి. | + | ||తరవాత “Footnote/Endnote” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:55 | ||06:55 | ||
Line 253: | Line 251: | ||
|- | |- | ||
|| 07:08 | || 07:08 | ||
− | || | + | ||“Numbering" మీకు ఫుట్నోట్స్ మరియు ఎండ్ నోట్స్ కోసం ఉపయోగించుటకు కావలసిన సంఖ్యలో రాకన్ని ఎంచుకోనుటకు అనుమతిస్తుంది. |
|- | |- | ||
|| 07:15 | || 07:15 | ||
− | || | + | ||"Automatic" ఎంపిక మీరు చేర్చ లనుకున్న ఫుట్నోట్స్ లేదా ఎండ్నోట్స్ను స్వయంచాలకంగా వరస సంఖ్యలలో అసైన్ చేస్తుంది. |
|- | |- | ||
||07:24 | ||07:24 | ||
− | || ఈ డైలాగ్ | + | ||ఈ డైలాగ్ బాక్స్‌ను ముసివేద్దం. |
|- | |- | ||
||07:26 | ||07:26 | ||
− | || ఆటోమేటిక్ నంబరు సెట్టింగ్‌లకు | + | ||"ఆటోమేటిక్ నంబరు" సెట్టింగ్‌లకు మార్చడానికి మెను బార్లో "Tools " ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:33 | ||07:33 | ||
− | || ఆపై "Footnotes | + | ||ఆపై "Footnotes/Endnotes" పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:37 | ||07:37 | ||
− | || మీరు స్వయంచాలకంగా | + | || మీరు స్వయంచాలకంగా "AutoNumbering" మరియు "Styles" కోసం సెట్టింగులను ఎంచుకొవచ్చు. |
|- | |- | ||
||07:42 | ||07:42 | ||
− | || మీ అవసరానికి అనుగునగా ఈ ఎంపికల నుండి ఎంచుకోని ఆపై తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి. | + | ||మీ అవసరానికి అనుగునగా ఈ ఎంపికల నుండి ఎంచుకోని ఆపై తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:49 | ||07:49 | ||
− | || “Insert” మరియు “Footnote/Endnote” ఎంపికకు తిరిగి వెళ్దాం. | + | ||“Insert” మరియు “Footnote/Endnote” ఎంపికకు తిరిగి వెళ్దాం. |
|- | |- | ||
||07:54 | ||07:54 | ||
− | || “Character” ఎంపిక ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక | + | ||“Character” ఎంపిక ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది. |
|- | |- | ||
||08:00 | ||08:00 | ||
− | || ఇది ఒక అక్షరం లేదా సంఖ్య కావచ్చు. | + | ||ఇది ఒక అక్షరం లేదా సంఖ్య కావచ్చు. |
|- | |- | ||
||08:03 | ||08:03 | ||
− | || ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు, character రంగంలోని క్రింది బటన్ పై క్లిక్ చేయండి. | + | ||ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు, "character" రంగంలోని క్రింది బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:09 | ||08:09 | ||
− | || ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి. | + | ||ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:17 | ||08:17 | ||
− | || మన ఎంపికను తెలుపుటకు “Type” శీర్షిక క్రింద ఉన్న | + | ||మన ఎంపికను తెలుపుటకు “Type” శీర్షిక క్రింద ఉన్న “Footnote” లేక “Endnote” ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:24 | ||08:24 | ||
− | || కాబట్టి | + | ||కాబట్టి “Numbering” కింద “Automatic” మరియు “Type” కింద “Footnote”ను ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
||08:29 | ||08:29 | ||
− | || “OK” బటన్ | + | ||“OK” బటన్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:32 | ||08:32 | ||
− | || ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్యా | + | ||ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్యా విలువతో పేజీ యొక్క దిగువన కనిపిస్తుందని చూడగలరు. |
|- | |- | ||
||08:39 | ||08:39 | ||
− | || మీరు | + | || మీరు “This is the end of first page” అని టెక్స్ట్‌ను ఫుట్ నోట్ రంగంలో టైప్ చేయగలరు. |
|- | |- | ||
||08:45 | ||08:45 | ||
− | || ఆపై | + | ||ఆపై కీబోర్డ్‌లోని "ఎంటర్" బటన్ నొక్కండి. |
|- | |- | ||
||08:48 | ||08:48 | ||
− | || మీరు పేజీ దిగువన టెక్స్ట్ తో పాటు అవసరమైన ఫుట్‌నోట్‌ను చూడగలరు. | + | ||మీరు పేజీ దిగువన టెక్స్ట్ తో పాటు అవసరమైన ఫుట్‌నోట్‌ను చూడగలరు. |
|- | |- | ||
||08:55 | ||08:55 | ||
− | || అదే విధంగా, మీరు డాక్యుమెంట్ దిగువన ఒక ఎండ్నోట్ చేర్చగలరు. | + | ||అదే విధంగా, మీరు డాక్యుమెంట్ దిగువన ఒక ఎండ్నోట్ చేర్చగలరు. |
|- | |- | ||
||09:00 | ||09:00 | ||
− | || దీనితో మనము లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | + | ||దీనితో మనము లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
|- | |- | ||
||09:04 | ||09:04 | ||
− | || సంక్షిప్తంగా, మనం నేర్చుకున్నది. | + | ||సంక్షిప్తంగా, మనం నేర్చుకున్నది. |
|- | |- | ||
||09:06 | ||09:06 | ||
− | | | | + | ||డాక్యుమెంట్లో హెడర్స్ ఎలా ప్రవేశపెట్టుట |
|- | |- | ||
||09:09 | ||09:09 | ||
− | || | + | ||డాక్యుమెంట్లో ఫూటర్స్ ఎలా ప్రవేశపెట్టుట |
|- | |- | ||
||09:12 | ||09:12 | ||
− | || మొదటి పేజీ నుండి | + | ||మొదటి పేజీ నుండి ఫూటర్స్ను ఎలా తొలగించుట |
|- | |- | ||
||09:15 | ||09:15 | ||
− | || | + | ||డాక్యుమెంట్లో ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ ఎలా ప్రవేశపెట్టుట. |
|- | |- | ||
||09:19 | ||09:19 | ||
− | || సంగ్రహ పరీక్ష. | + | ||సంగ్రహ పరీక్ష. |
|- | |- | ||
||09:22 | ||09:22 | ||
− | || “practice.odt” | + | ||“practice.odt” ఫైల్‌ను తెరవండి. |
|- | |- | ||
||09:25 | ||09:25 | ||
− | || | + | ||డాక్యుమెంట్లో ఒక హెడర్ మరియు ఫూటర్ను జోడించండి. |
|- | |- | ||
||09:28 | ||09:28 | ||
− | || హెడర్‌లో "రచయిత" పేరును ప్రవేశ పెట్టండి. | + | ||హెడర్‌లో "రచయిత" పేరును ప్రవేశ పెట్టండి. |
|- | |- | ||
||09:31 | ||09:31 | ||
− | || | + | ||ఫూటర్లో "పేజ్ కౌంట్"ను ప్రవేశ పెట్టండి. |
|- | |- | ||
||09:35 | ||09:35 | ||
− | || పేజీ ఎక్కడ ముగుస్తుంది పేర్కొంటూ ఒక ఎండ్నోట్ జోడించండి. | + | ||పేజీ ఎక్కడ ముగుస్తుంది పేర్కొంటూ ఒక ఎండ్నోట్ జోడించండి. |
|- | |- | ||
||09:39 | ||09:39 | ||
− | || డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి. | + | ||డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి. |
|- | |- | ||
||09:43 | ||09:43 | ||
Line 355: | Line 353: | ||
|- | |- | ||
||09:46 | ||09:46 | ||
− | || * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది. | + | ||* ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది. |
|- | |- | ||
||09:49 | ||09:49 | ||
− | || * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. | + | ||* మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
|- | |- | ||
||09:54 | ||09:54 | ||
− | ||*స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు. | + | ||* స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు. |
|- | |- | ||
||09:56 | ||09:56 | ||
Line 367: | Line 365: | ||
|- | |- | ||
||10:00 | ||10:00 | ||
− | ||*ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది. | + | ||* ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది. |
|- | |- | ||
||10:04 | ||10:04 | ||
− | ||* మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. | + | ||* మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు వ్రాయండి. |
|- | |- | ||
||10:10 | ||10:10 | ||
− | ||*స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, | + | ||* స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
|- | |- | ||
||10;15 | ||10;15 | ||
− | || *దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | + | ||* దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
|- | |- | ||
||10:22 | ||10:22 | ||
− | || *ఈ మిషన్ గురించి, | + | ||* ఈ మిషన్ గురించి, |
|- | |- | ||
||10:25 | ||10:25 | ||
− | || *స్పోకెన్- ట్యుటోరియల్.org / NMEICT hyphen Intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. | + | ||* స్పోకెన్- ట్యుటోరియల్.org/NMEICT hyphen Intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. |
|- | |- | ||
||10:33 | ||10:33 | ||
− | || *ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు. | + | ||* ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు. |
− | + | ||
|- | |- |
Revision as of 11:59, 4 June 2015
Time | Narration | |||
00:00 | లిబ్ర్ ఆఫీస్‌పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - హెడర్స్, ఫుటర్స్ మరియు ఎండ్నోట్స్. | |||
00:07 | ఈ ట్యుటోరియల్‌లో మనము నేర్చుకునేది, | |||
00:09 | ఒక డాక్యుమెంట్లో హెడర్స్‌ను ఎలా ప్రవేశపెట్టాలి, | |||
00:12 | ఒక డాక్యుమెంట్లో ఫుటర్స్ను ఎలా ప్రవేశపెట్టాలి, | |||
00:15 | హెడర్స్‌ను మొదటి పేజీ నుండి ఎలా తొలగించాలి. | |||
00:19 | ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్‌ను డాకుమెంట్స్లో ఎలా ప్రవేశపెట్టాలి. | |||
00:24 | ఇక్కడ మనము ఉబంటు లినక్సు 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4. | |||
00:33 | లిబ్రే ఆఫీస్ రైటర్ డాకుమెంట్లలో పేజీ నమ్బెర్లు జోడించేందుకు అనుమతిస్తుంది. | |||
00:38 | మన resume.odt ఫైల్‌ను తెరుద్దాం. | |||
00:42 | ఫూటర్లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు, మొదట ఏచోట ఫూటర్ ప్రవేశ పెట్టాలో ఆ పేజీ పైన క్లిక్ చేయండి. | |||
00:49 | డాక్యుమెంట్ పేజీ పైన క్లిక్ చెద్దాం. | |||
00:51 | మెనూ బార్‌లోని “Insert” ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ పైన “Footer” ఎంపిక పై క్లిక్ చేయండి. | |||
00:58 | “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి. | |||
01:01 | పేజీ చేవరలో ఫూటర్ జొదించబదిని మీరు చూడగలరు. | |||
01:06 | ఫూటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు, ముందుగ “Insert” ఎంపిక పైన క్లిక్ చేయాలి. | |||
01;12 | ఆపై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి. | |||
01:15 | మీరు ఇక్కడ ప్రదర్శించబడ్డ అనేక ఫుటరు ఎంపికలలను చూడగలరు. | |||
01:19 | డాక్యుమెంట్లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు “Page Number” పైన క్లిక్ చేయండి. | |||
01:24 | మనము వెంటనే, సంఖ్య "1" ఫుటరు లో ప్రదర్శిమ్పబడ్డం చూడవచ్చు. | |||
01:29 | పేజీ నంబర్‌కు వివిధ రకాల శైలులు ఇవ్వడానికి, పేజీ నంబర్ పైన డబల్ క్లిక్ చేయండి. | |||
01:35 | “Edit Fields: Document” అనే డైలాగ్ బాక్స్ తేరా పైన కనిపిస్తుంది. | |||
01:41 | “Format” ఎంపిక క్రింద “A B C అప్పర్ కేస్ లో ”, “a b c లోవర్ కేస్ లో ,”అరబిక్ 1 2 3” మరియు మరెన్నో ఫార్మాట్లను చూడగలరు. | |||
01:53 | ఇక్కడ మనము మనకు నచ్చిన పేజీ నంబరింగ్ స్టైల్ శైలీను ఎంచుకోవచ్చు. | |||
01:58 | మనము “Roman i,ii,iii “ ఎంపిక ను ఎంచుకొని తరవాత "OK” బటన్ పైన క్లిక్ చేద్దాం. | |||
02:05 | మీరు పేజీ కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు. | |||
02:09 | అదే విధముగా, మనము డాక్యుమెంట్లో హెడర్ కూడా ప్రవేశ పెట్టవచ్చు. | |||
02:13 | మొదట పేజీ లో ఎక్కడ హెడర్ ను ప్రవేశ పెట్టాలో అక్కడ క్లిక్ చేయండి. | |||
02:17 | "Insert ” మెను పై క్లిక్ చేసి తరవాత Header” ఎంపిక పైన క్లిక్ చేయండి. | |||
02;23 | “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి. | |||
02:26 | హెడర్ పేజీ ఎగువన చేర్చబడ్డదని చూడవచ్చు. | |||
02:30 | హెడర్ లో తేది ప్రవేశ పెట్టుటకు, “Insert” పై క్లిక్ చేసి, ఆపై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి. | |||
02:37 | కనిపించే ప్రక్క మెనూ లో “Date” ఎంపిక పైన క్లిక్ చేయండి. | |||
02:42 | హెడర్ పైన తేదీ ప్రదర్శిమ్పబడ్డది. | |||
02:45 | Dateపై డబల్ క్లిక్ చేస్తే, వివిధ రకాల తేది ఫార్మాట్లు ప్రదర్శించబడతాయి. | |||
02:51 | ఇక్కడ 31 Dec, 1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం. | |||
02:58 | మెను బార్‌లోని “File” మెను పై క్లిక్ చేసి ఆ తరవాత “Page preview” ఎంపిక పై క్లిక్ చేయండి. | |||
03:05 | డాక్యుమెంట్‌ను “50%” వరకు జూమ్ చేద్దాం. | |||
03:09 | దానివలన తేదిని పేజీ ఎగువన మరియు పేజీ నంబర్‌ను పేజీ దిగువన చూడవచ్చు. | |||
03:15 | ఇది డాక్యుమెంట్‌లోని ప్రతి పేజీ పైన కనబడుతుంది. | |||
03:19 | అసలు డాక్యుమెంట్‌కు తిరిగి వేళ్ళుటకు, “Close Preview” బటన్ పైన క్లిక్ చేయండి. | |||
03:25 | మీరు హెడర్ లేదా ఫుట్టర్ ఫ్రేమ్‌కు సంబంధిత టెక్స్ట్ మద్య లో అంతరాన్ని కూడా సర్దుబాటు చేయవచ్చు. | |||
03:30 | లేదా హెడర్ లేక ఫుట్టర్కు బార్డర్‌ను కూడా చూపవచ్చు. | |||
03:34 | మెను బార్‌లోని “Format” ఎంపిక పై క్లిక్ చేసి తరవాత “Page” పైన క్లిక్ చేయండి. | |||
03:40 | డైలాగ్ బాక్స్‌లోని “Footer” ట్యాబ్‌ను ఎంచుకోండి. | |||
03:43 | “Left margin” విలువను 1.00cm”గా సెట్ చేయ్యడం ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పసింగ్ ఎంపికలను సెట్ చెయ్యవచ్చు. | |||
03:52 | ఫుటర్కు బార్డర్ లేదా ఛాయను జోడించడానికి “More” ఎంపిక పైన క్లిక్ చేసి ఆపై ఫుటర్‌లో పెట్టవలసిన విలవ ఎంపికలను సెట్ చేయండి. | |||
04:03 | ఉదాహరణకు, ఫుటర్‌లో ఛాయా శైలి చేర్చుటకు “Cast Shadow to Top Right” ఐకాన్ పైన క్లిక్ చేయాలి. | |||
04;10 | ఇక్కడ “Shadow style” ఎంపికలో “Position” ట్యాబ్ కింద లభ్యమయ్యే వివిధ ఐకాన్ల మధ్య అది కనిపిస్తుంది. | |||
04:18 | మీరు బార్డర్ మరియు ఛాయాల రంగును కూడా మార్చవచ్చు. | |||
04:23 | అందుబాటులో ఉన్న ప్రతి ఎంపిక గురించి మరింత తెలుసుకోవాడానికి ఈ డైలాగ్ బాక్స్‌ను అన్వేషించండి. | |||
04:28 | “OK” పైన క్లిక్ చేయండి. | |||
04:30 | మళ్ళీ "OK" పైన క్లిక్ చేస్తే, ప్రభావం ఫుటరుకు జోడించబడిందని అని చూడవచ్చు. | |||
04;36 | ముందుకు కొనసాగే ముందు మన డాక్యుమెంట్‌కు మరొక పేజీని జోడిన్చుకుందాం. | |||
04:41 | ఇది, "ఇన్సర్ట్", "మ్యాన్యూవల్ బ్రేక్" మరియు "పేజ్ బ్రేక్" ఎంపికలను ఎంచుకొని క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. | |||
04:47 | “OK” పైన క్లిక్ చేయండి. | |||
04:50 | పేజ్ నంబర్ “2”గా ప్రదర్శింపబడ్డదని గమనించండి. | |||
04:54 | డాక్యుమెంట్ యొక్క మొదటి పేజీలో ఫుటరు వద్దనిపిస్తే, మొదటి పేజీలో కర్సర్‌ను ఉంచండి. | |||
05:01 | తదుపరి మెను బార్‌లోని "ఫార్మాట్" పైన క్లిక్ చేసి, “Styles and Formatting ఎంపిక పైన క్లిక్ చేయండి. | |||
05:08 | కనిపించే డైలాగ్ బాక్స్‌లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్ “Page Styles” పైన క్లిక్ చేయండి. | |||
05:16 | తదుపరి “First Page” ఎంపిక పైన రైట్ క్లిక్ చేయండి. | |||
05:20 | “New” ఎంపిక పై క్లిక్ చేసి మరియు ఆపై “Organiser” ట్యాబ్ పైన క్లిక్ చేయండి. | |||
05:25 | “Name” రంగంలో మనము ప్రవేశ పెట్టాలనుకున్న కొత్త శైలి యొక్క పేరును టైప్ చెయ్యవచ్చు. | |||
05:30 | ఇక్కడ మనము “new first page”గా పేరు టైప్ చేద్దాం. | |||
05:35 | “Next Style”ను “Default”గా సెట్ చేయండి. | |||
05:38 | డైలాగ్ బాక్స్ లోని “Footer” ట్యాబ్ పై క్లిక్ చేయండి. | |||
05:42 | “Footer on” చెక్‌బాక్స్‌ను అన్ చెక్ చేయండి, ఒక వేళా అది అన్ చెక్ చేయబడి లేకుంటే. | |||
05:48 | చివరగా “OK” బటన్ పైన క్లిక్ చేయండి. | |||
05:51 | మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్‌కు వచ్చాము. | |||
05:55 | “new first page" శైలి “Page Styles” ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి. | |||
06:01 | “new first page” పైన డబల్ క్లిక్ చేయండి. | |||
06:04 | మొదటి పేజీ మినహా ఫూటర్ డాక్యుమెంట్ మిగితా అన్ని పేజీలలో ఉందని చూడగలరు. | |||
06:11 | అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలిలను మార్పులు చేసి, డాక్యుమెంట్ యొక్క ప్రతి పేజీ మీద వాటిని అమలు చేయవచ్చు. | |||
06:19 | డైలాగ్ బాక్స్‌ను ముసివేద్దం. | |||
06:22 | ఇప్పుడు మనము లిబ్రే ఆఫీసు రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం. | |||
06:27 | ఫుట్ నోట్లు పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి, ఎక్కడైతే ఇవి ప్రస్తావించబడ్డాయి. | |||
06:31 | అయితే ఎండ్ నోట్లను డాక్యుమెంట్ చివరలో సేకరించాలి. | 06:35 | నోట్‌కు "యాంకర్" ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద చేర్చబడుతుంది. | |
06:40 | "ఆటోమేటిక్ నంబరింగ్" లేదా "కస్టమ్ సింబల్" మధ్య మీరు ఎంచుకోవచ్చు. | |||
06:45 | ఈ ఎంపికను ఆక్సెస్ చేయుటకు, మొదటి మెను బార్ లో "Insert" ఎంపిక పైన క్లిక్ చేయండి. | |||
06:51 | తరవాత “Footnote/Endnote” ఎంపిక పైన క్లిక్ చేయండి. | |||
06:55 | “Numbering” మరియు “Type” హెడ్ఇంగ్స్ తో తెరపై ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. | |||
07:02 | అందులో ”Automatic”, “Character”, “Footnote” మరియు “Endnote” అనే చెక్ బాక్స్‌లు ఉన్నాయి. | |||
07:08 | “Numbering" మీకు ఫుట్నోట్స్ మరియు ఎండ్ నోట్స్ కోసం ఉపయోగించుటకు కావలసిన సంఖ్యలో రాకన్ని ఎంచుకోనుటకు అనుమతిస్తుంది. | |||
07:15 | "Automatic" ఎంపిక మీరు చేర్చ లనుకున్న ఫుట్నోట్స్ లేదా ఎండ్నోట్స్ను స్వయంచాలకంగా వరస సంఖ్యలలో అసైన్ చేస్తుంది. | |||
07:24 | ఈ డైలాగ్ బాక్స్‌ను ముసివేద్దం. | |||
07:26 | "ఆటోమేటిక్ నంబరు" సెట్టింగ్‌లకు మార్చడానికి మెను బార్లో "Tools " ఎంపిక పైన క్లిక్ చేయండి. | |||
07:33 | ఆపై "Footnotes/Endnotes" పైన క్లిక్ చేయండి. | |||
07:37 | మీరు స్వయంచాలకంగా "AutoNumbering" మరియు "Styles" కోసం సెట్టింగులను ఎంచుకొవచ్చు. | |||
07:42 | మీ అవసరానికి అనుగునగా ఈ ఎంపికల నుండి ఎంచుకోని ఆపై తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి. | |||
07:49 | “Insert” మరియు “Footnote/Endnote” ఎంపికకు తిరిగి వెళ్దాం. | |||
07:54 | “Character” ఎంపిక ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది. | |||
08:00 | ఇది ఒక అక్షరం లేదా సంఖ్య కావచ్చు. | |||
08:03 | ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు, "character" రంగంలోని క్రింది బటన్ పై క్లిక్ చేయండి. | |||
08:09 | ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి. | |||
08:17 | మన ఎంపికను తెలుపుటకు “Type” శీర్షిక క్రింద ఉన్న “Footnote” లేక “Endnote” ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి. | |||
08:24 | కాబట్టి “Numbering” కింద “Automatic” మరియు “Type” కింద “Footnote”ను ఎంచుకోవచ్చు. | |||
08:29 | “OK” బటన్ పైన క్లిక్ చేయండి. | |||
08:32 | ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్యా విలువతో పేజీ యొక్క దిగువన కనిపిస్తుందని చూడగలరు. | |||
08:39 | మీరు “This is the end of first page” అని టెక్స్ట్‌ను ఫుట్ నోట్ రంగంలో టైప్ చేయగలరు. | |||
08:45 | ఆపై కీబోర్డ్‌లోని "ఎంటర్" బటన్ నొక్కండి. | |||
08:48 | మీరు పేజీ దిగువన టెక్స్ట్ తో పాటు అవసరమైన ఫుట్‌నోట్‌ను చూడగలరు. | |||
08:55 | అదే విధంగా, మీరు డాక్యుమెంట్ దిగువన ఒక ఎండ్నోట్ చేర్చగలరు. | |||
09:00 | దీనితో మనము లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | |||
09:04 | సంక్షిప్తంగా, మనం నేర్చుకున్నది. | |||
09:06 | డాక్యుమెంట్లో హెడర్స్ ఎలా ప్రవేశపెట్టుట | |||
09:09 | డాక్యుమెంట్లో ఫూటర్స్ ఎలా ప్రవేశపెట్టుట | |||
09:12 | మొదటి పేజీ నుండి ఫూటర్స్ను ఎలా తొలగించుట | |||
09:15 | డాక్యుమెంట్లో ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ ఎలా ప్రవేశపెట్టుట. | |||
09:19 | సంగ్రహ పరీక్ష. | |||
09:22 | “practice.odt” ఫైల్‌ను తెరవండి. | |||
09:25 | డాక్యుమెంట్లో ఒక హెడర్ మరియు ఫూటర్ను జోడించండి. | |||
09:28 | హెడర్‌లో "రచయిత" పేరును ప్రవేశ పెట్టండి. | |||
09:31 | ఫూటర్లో "పేజ్ కౌంట్"ను ప్రవేశ పెట్టండి. | |||
09:35 | పేజీ ఎక్కడ ముగుస్తుంది పేర్కొంటూ ఒక ఎండ్నోట్ జోడించండి. | |||
09:39 | డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి. | |||
09:43 | * ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | |||
09:46 | * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది. | |||
09:49 | * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. | |||
09:54 | * స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు. | |||
09:56 | * స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. | |||
10:00 | * ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది. | |||
10:04 | * మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు వ్రాయండి. | |||
10:10 | * స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, | |||
10;15 | * దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | |||
10:22 | * ఈ మిషన్ గురించి, | |||
10:25 | * స్పోకెన్- ట్యుటోరియల్.org/NMEICT hyphen Intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. | |||
10:33 | * ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు. |