Difference between revisions of "KTouch/C2/Configuring-Settings/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:00 | KTouch లోని Configure Settings పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వ...") |
|||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
|00:04 | |00:04 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది | + | |ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది, |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | శిక్షణ స్థాయి ఎలా మార్చడం | + | | శిక్షణ స్థాయి ఎలా మార్చడం |
− | టైపింగ్ వేగం ఎలా సర్దుబాటు చేయడం | + | |
+ | టైపింగ్ వేగం ఎలా సర్దుబాటు చేయడం | ||
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | | షార్ట్ కట్ కీలను ఆకృతీకరించడం | + | | షార్ట్ కట్ కీలను ఆకృతీకరించడం |
− | టూల్బార్ల ను ఆకృతీకరించడం | + | |
+ | టూల్బార్ల ను ఆకృతీకరించడం | ||
+ | |||
టైపింగ్ మేట్రిక్స్ ను వీక్షించడం. | టైపింగ్ మేట్రిక్స్ ను వీక్షించడం. | ||
|- | |- | ||
Line 44: | Line 47: | ||
|01:07 | |01:07 | ||
− | |టైపింగ్ను మొదలు పెడదాం . | + | |టైపింగ్ను మొదలు పెడదాం. |
|- | |- | ||
|01:09 | |01:09 | ||
− | |టీచర్స్ వరస లో ప్రదర్శింపబడని అక్షరాలను టైప్ చేద్దాం | + | |టీచర్స్ వరస లో ప్రదర్శింపబడని అక్షరాలను టైప్ చేద్దాం. |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
− | |స్టూడెంట్ వరస ఎర్రగా మారుతుంది | + | |స్టూడెంట్ వరస ఎర్రగా మారుతుంది. |
|- | |- | ||
|01:17 | |01:17 | ||
Line 69: | Line 72: | ||
|- | |- | ||
− | + | |01:33 | |
|టైపింగ్ వేగం మరియు ఖచ్చితత్వం (టైపింగ్ ఖచ్చితత్వ శాతం) లాంటి పరిమితిలను మార్చడానికి శిక్షణ ఎంపికలను ఉపయోగిస్తాం | |టైపింగ్ వేగం మరియు ఖచ్చితత్వం (టైపింగ్ ఖచ్చితత్వ శాతం) లాంటి పరిమితిలను మార్చడానికి శిక్షణ ఎంపికలను ఉపయోగిస్తాం | ||
|- | |- | ||
Line 79: | Line 82: | ||
|- | |- | ||
|01:52 | |01:52 | ||
− | |Configure – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది | + | |Configure – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
|01:56 | |01:56 | ||
Line 88: | Line 91: | ||
|- | |- | ||
|02:06 | |02:06 | ||
− | |టైప్ వేగం, ఖచ్చితత్వం మరియు పనిఒత్తిడి కోసం గరిష్ఠ పరిమితిని సెట్ చేద్దాం | + | |టైప్ వేగం, ఖచ్చితత్వం మరియు పనిఒత్తిడి కోసం గరిష్ఠ పరిమితిని సెట్ చేద్దాం. |
|- | |- | ||
|02:13 | |02:13 | ||
Line 97: | Line 100: | ||
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | |చివరిగా Workload ను ఒకటికి సెట్ చేద్దాం . | + | |చివరిగా Workload ను ఒకటికి సెట్ చేద్దాం. |
|- | |- | ||
|02:27 | |02:27 | ||
Line 107: | Line 110: | ||
|02:36 | |02:36 | ||
|తదుపరి స్థాయికి వెళ్ళే ముందు ఒక స్థాయి శిక్షణ పూర్తి చేయాలనుకుంటే, | |తదుపరి స్థాయికి వెళ్ళే ముందు ఒక స్థాయి శిక్షణ పూర్తి చేయాలనుకుంటే, | ||
− | + | Complete whole training level before proceeding boxని తనిఖీ చేయండి | |
|- | |- | ||
|02:46 | |02:46 | ||
Line 113: | Line 116: | ||
|- | |- | ||
|02:50 | |02:50 | ||
− | |Limits to decrease a level క్రింద, మనము | + | |Limits to decrease a level క్రింద, మనము, |
|- | |- | ||
|02:53 | |02:53 | ||
− | |టైపింగ్ స్పీడ్ ను నిమిషానికి 60 అక్షరాలు మరియు Correctness ను 60 కు సెట్ చేద్దాం | + | |టైపింగ్ స్పీడ్ ను నిమిషానికి 60 అక్షరాలు మరియు Correctness ను 60 కు సెట్ చేద్దాం. |
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | |Remember level for next program బాక్స్ ను తనిఖీ చేయండి | + | |Remember level for next program బాక్స్ ను తనిఖీ చేయండి. |
|- | |- | ||
|03:06 | |03:06 | ||
− | |Apply మరియు OK పైన క్లిక్ చేయండి | + | |Apply మరియు OK పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
|03:09 | |03:09 | ||
Line 134: | Line 137: | ||
|- | |- | ||
|03:23 | |03:23 | ||
− | | మొదట్లో స్పీడ్ సున్న(0) ఉందని గమనించండి. అది టైప్ చేస్తున్న కొద్ది పెరుగుతుంది లేదా తగ్గుతుంది | + | | మొదట్లో స్పీడ్ సున్న(0) ఉందని గమనించండి. అది టైప్ చేస్తున్న కొద్ది పెరుగుతుంది లేదా తగ్గుతుంది. |
|- | |- | ||
|03:30 | |03:30 | ||
Line 143: | Line 146: | ||
|- | |- | ||
|03:40 | |03:40 | ||
− | |స్పీడ్ 60 క్రింద తగ్గగానే, స్పీడ్ ప్రక్కన ఉన్న ఎరుపు వృత్తం ప్రకాశిస్తూదని గమనించండి | + | |స్పీడ్ 60 క్రింద తగ్గగానే, స్పీడ్ ప్రక్కన ఉన్న ఎరుపు వృత్తం ప్రకాశిస్తూదని గమనించండి. |
|- | |- | ||
|03:47 | |03:47 | ||
− | |మనము 60 కు సెట్ చేసిన వేగము, కనిష్ట పరిమితి కన్న క్రిందకు పడిపోయిందని ఇది సూచిస్తుంది | + | |మనము 60 కు సెట్ చేసిన వేగము, కనిష్ట పరిమితి కన్న క్రిందకు పడిపోయిందని ఇది సూచిస్తుంది. |
|- | |- | ||
|03:54 | |03:54 | ||
Line 152: | Line 155: | ||
|- | |- | ||
|03:59 | |03:59 | ||
− | |స్టూడెంట్ వరస ఎర్రగా మారుతుంది | + | |స్టూడెంట్ వరస ఎర్రగా మారుతుంది. |
|- | |- | ||
|04:02 | |04:02 | ||
− | |Correctness శాతం కూడా తగ్గుతుంది | + | |Correctness శాతం కూడా తగ్గుతుంది. |
|- | |- | ||
|04:05 | |04:05 | ||
Line 161: | Line 164: | ||
|- | |- | ||
|04:11 | |04:11 | ||
− | |ఈ పదం తరవాత నేను స్పేస్ బార్ నొక్కుతాను | + | |ఈ పదం తరవాత నేను స్పేస్ బార్ నొక్కుతాను. |
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | |స్టూడెంట్ వరస మళ్ళి ఎర్రగా మారుతుంది | + | |స్టూడెంట్ వరస మళ్ళి ఎర్రగా మారుతుంది. |
|- | |- | ||
|04:18 | |04:18 | ||
− | |ఖాళీలు కూడా సరిగ్గా టైప్ చేయాలని దిని అర్థం | + | |ఖాళీలు కూడా సరిగ్గా టైప్ చేయాలని దిని అర్థం. |
|- | |- | ||
|04:22 | |04:22 | ||
Line 176: | Line 179: | ||
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | |స్థాయి ఎందుకు మూడుగా మారింది? ఎందుకంటే మనము వర్క్లోడ్ ను ఒకటికి(1) సెట్ చేశాము | + | |స్థాయి ఎందుకు మూడుగా మారింది? ఎందుకంటే మనము వర్క్లోడ్ ను ఒకటికి(1) సెట్ చేశాము. |
|- | |- | ||
|04:39 | |04:39 | ||
− | | కావున స్థాయి 2 లోని ఒక వరస పూర్తి చేసి ఎంటర్ నోక్కుతే, తదుపరి స్థాయికి వెళ్ళుతాము | + | | కావున స్థాయి 2 లోని ఒక వరస పూర్తి చేసి ఎంటర్ నోక్కుతే, తదుపరి స్థాయికి వెళ్ళుతాము. |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | |టీచర్స్ వరస లో కొత్త అక్షరాలు ప్రదర్శించబడ్డయని గమనించండి | + | |టీచర్స్ వరస లో కొత్త అక్షరాలు ప్రదర్శించబడ్డయని గమనించండి. |
|- | |- | ||
|04:52 | |04:52 | ||
|మీ టైపింగ్ సెషన్ స్కోర్లు తెలుసుకోవాలనుకుంటున్నారా? | |మీ టైపింగ్ సెషన్ స్కోర్లు తెలుసుకోవాలనుకుంటున్నారా? | ||
|- | |- | ||
− | | 04:55 | + | |04:55 |
|Lecture Statistics ను క్లిక్ చేయండి. Training statistics డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది | |Lecture Statistics ను క్లిక్ చేయండి. Training statistics డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది | ||
|- | |- | ||
Line 194: | Line 197: | ||
|- | |- | ||
|05:07 | |05:07 | ||
− | |Current Training Session ని క్లిక్ చేయండి | + | |Current Training Session ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
|05:12 | |05:12 | ||
Line 206: | Line 209: | ||
|- | |- | ||
|05:38 | |05:38 | ||
− | |ఈ డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం | + | |ఈ డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం. |
|- | |- | ||
|05:41 | |05:41 | ||
Line 215: | Line 218: | ||
|- | |- | ||
|05:47 | |05:47 | ||
− | |షార్ట్ కట్ కీలు అనగా రెండు లేదా ఎక్కువ కీలు యొక్క కలయిక. | + | |షార్ట్ కట్ కీలు అనగా రెండు లేదా ఎక్కువ కీలు యొక్క కలయిక. వాటిని మెను ఎంపికలకు బదులుగా కీబోర్డ్ను ఉపయోగించి నొక్కవచ్చు. |
|- | |- | ||
|05:56 | |05:56 | ||
− | |లెక్చర్ స్టాటిస్టిక్స్ ను వీక్షించడానికి ఒక షార్ట్ కట్ కీ ని ఆకృతీకరిద్దాం | + | |లెక్చర్ స్టాటిస్టిక్స్ ను వీక్షించడానికి ఒక షార్ట్ కట్ కీ ని ఆకృతీకరిద్దాం. |
|- | |- | ||
|06:01 | |06:01 | ||
Line 224: | Line 227: | ||
|- | |- | ||
|06:06 | |06:06 | ||
− | |Configure Short cuts – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది | + | |Configure Short cuts – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
|06:10 | |06:10 | ||
Line 230: | Line 233: | ||
|- | |- | ||
|06:16 | |06:16 | ||
− | |Lecture Statistics ని క్లిక్ చేయండి. | + | |Lecture Statistics ని క్లిక్ చేయండి. Custom (కస్టమ్) ను ఎంచుకొని None క్లిక్ చేయండి. ఐకాన్ ఇన్పుట్ కు మారుతుంది |
|- | |- | ||
|06:24 | |06:24 | ||
Line 236: | Line 239: | ||
|- | |- | ||
|06:30 | |06:30 | ||
− | |ఐకాన్ ఇప్పుడు "Shift+A" అక్షరాలను చూపుతుందని గమనించండి. OK క్లిక్ చేయండి | + | |ఐకాన్ ఇప్పుడు "Shift+A" అక్షరాలను చూపుతుందని గమనించండి. OK క్లిక్ చేయండి. |
|- | |- | ||
|06:38 | |06:38 | ||
− | |ఇప్పుడు, షిఫ్ట్ మరియు A కీలను కలిసి నొక్కండి. ట్రైనింగ్ స్టాటిస్టిక్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది | + | |ఇప్పుడు, షిఫ్ట్ మరియు A కీలను కలిసి నొక్కండి. ట్రైనింగ్ స్టాటిస్టిక్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
|06:45 | |06:45 | ||
Line 245: | Line 248: | ||
|- | |- | ||
|06:49 | |06:49 | ||
− | |KTouch టూల్బార్లను కూడా, ఆకృతీకరించుటకు అనుమతిస్తుంది | + | |KTouch టూల్బార్లను కూడా, ఆకృతీకరించుటకు అనుమతిస్తుంది. |
|- | |- | ||
|06:53 | |06:53 | ||
Line 251: | Line 254: | ||
|- | |- | ||
|06:58 | |06:58 | ||
− | |మెయిన్ మెనూ నుండి, Settings మరియు Configure Toolbars క్లిక్ చేయాలి | + | |మెయిన్ మెనూ నుండి, Settings మరియు Configure Toolbars క్లిక్ చేయాలి. |
|- | |- | ||
|07:03 | |07:03 | ||
− | |Configure Toolbars – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది | + | |Configure Toolbars – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
|07:07 | |07:07 | ||
− | |ఎడమవైపు ప్యానెల్ లోని, ఎంపికల జాబితా నుండి, క్విట్ ఐకాన్ ను ఎంచుకోని దాని పైన డబల్ క్లిక్ చేయండ్ | + | |ఎడమవైపు ప్యానెల్ లోని, ఎంపికల జాబితా నుండి, క్విట్ ఐకాన్ ను ఎంచుకోని దాని పైన డబల్ క్లిక్ చేయండ్. |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
Line 281: | Line 284: | ||
|- | |- | ||
|07:50 | |07:50 | ||
− | | | + | | Complete whole training level before proceeding బాక్స్ ను తనిఖీ చేయండి . |
|- | |- | ||
|07:56 | |07:56 | ||
− | |ఒక కొత్త టైపింగ్ సెషన్ తెరిచి టైపింగ్ అభ్యసించండి | + | |ఒక కొత్త టైపింగ్ సెషన్ తెరిచి టైపింగ్ అభ్యసించండి. |
|- | |- | ||
|08:00 | |08:00 | ||
− | |చివరగా మీ లెక్చర్ స్టాటిస్టిక్స్ ని తనిఖీ చేయండి | + | |చివరగా మీ లెక్చర్ స్టాటిస్టిక్స్ ని తనిఖీ చేయండి. |
|- | |- | ||
|08:04 | |08:04 | ||
Line 293: | Line 296: | ||
|- | |- | ||
|08:07 | |08:07 | ||
− | |అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది | + | |అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది. |
|- | |- | ||
|08:10 | |08:10 | ||
Line 309: | Line 312: | ||
|- | |- | ||
|08:23 | |08:23 | ||
− | |మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org కు వ్రాయండి | + | |మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- | ||
|08:29 | |08:29 | ||
− | |స్పొకెన్ ట్యుటోరియల్స్ ప్రొజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రొజెక్ట్ లొ ఒక భాగము | + | |స్పొకెన్ ట్యుటోరియల్స్ ప్రొజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రొజెక్ట్ లొ ఒక భాగము. |
|- | |- | ||
|08:33 | |08:33 | ||
Line 323: | Line 326: | ||
|ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువాదం మాధురి గణపతి, మాతో చేరినందుకు ధన్యవాదాలు | |ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువాదం మాధురి గణపతి, మాతో చేరినందుకు ధన్యవాదాలు | ||
|- | |- | ||
+ | |} |
Latest revision as of 11:04, 28 March 2017
Time | Narration |
00:00 | KTouch లోని Configure Settings పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:04 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది, |
00:08 | శిక్షణ స్థాయి ఎలా మార్చడం
టైపింగ్ వేగం ఎలా సర్దుబాటు చేయడం |
00:13 | షార్ట్ కట్ కీలను ఆకృతీకరించడం
టూల్బార్ల ను ఆకృతీకరించడం టైపింగ్ మేట్రిక్స్ ను వీక్షించడం. |
00:20 | ఇక్కడ మనము KTouch 1.7.1 ఉబుంటు లినక్సు 11.10 పై ఉపయోగిస్తున్నాము. |
00:27 | KTouch ను తెరుద్దం. |
00:33 | మనము స్థాయి 1 వద్ద ఉన్నము. రెండవ 2 స్థాయి వద్దకు వెళ్ళుదాము. అది 2. |
00:40 | శిక్షణ స్థాయి ని 2 కు పెంచుటకు, Level రంగం ప్రక్కన ఉన్న, ఎగువ త్రిభుజం గుర్తు పైన క్లిక్ చేయండి. |
00:48 | స్థాయిని 2 కు మరిచితే ఏమి జరుగుతుందో గమనించండి? |
00:52 | టీచర్స్ వరస లోని ఆకాశారాలు మారుతాయి |
00:56 | New Characters in this Level రంగం క్రింద ప్రదర్శించబడ్డ అక్షరాలను చూడండి.అవి కూడా మర్యాయి |
01:02 | ఇవి ఎంచుకున్న స్థాయిలో సాధన చేయవలసిన అక్షరాలు. |
01:07 | టైపింగ్ను మొదలు పెడదాం. |
01:09 | టీచర్స్ వరస లో ప్రదర్శింపబడని అక్షరాలను టైప్ చేద్దాం. |
01:14 | స్టూడెంట్ వరస ఎర్రగా మారుతుంది. |
01:17 | ఇంక ఏమి చూశారు ? |
01:19 | Correctness రంగం లో ప్రదర్శింపబడ్డ శాతం తగ్గుతుంది. |
01:23 | బ్యాక్ స్పేస్ నొక్కి, తప్పులను తొలగించండి. |
01:27 | శిక్షణ ఎంపికలను సెట్ చేయడం నేర్చుకుందాం. |
01:31 | శిక్షణ ఎంపికలు అంటే ఏమిటి ? |
01:33 | టైపింగ్ వేగం మరియు ఖచ్చితత్వం (టైపింగ్ ఖచ్చితత్వ శాతం) లాంటి పరిమితిలను మార్చడానికి శిక్షణ ఎంపికలను ఉపయోగిస్తాం |
01:41 | ఒక నిర్దిష్ట స్థాయిలో, టైప్ చేయవలసిన పంక్తుల సంఖ్యను అనుకూలీకరించవచ్చు. |
01:47 | మెయిన్ మెను నుండి, సెట్టింగ్లను ఎంచుకోని మరియు కన్ఫిగర్ KTouch క్లిక్ చేయండి. |
01:52 | Configure – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
01:56 | Configure – KTouch డైలాగ్ బాక్స్ లోని ఎడుమ ప్యానల్ నుండి Training Options పై క్లిక్ చేయండి |
02:02 | కుడివైపు ప్యానల్ వివిధ శిక్షణ ఎంపికలను ప్రదర్శిస్తుంది. |
02:06 | టైప్ వేగం, ఖచ్చితత్వం మరియు పనిఒత్తిడి కోసం గరిష్ఠ పరిమితిని సెట్ చేద్దాం. |
02:13 | Limits to increase a level క్రింద, మనము |
02:15 | Typing Speed ను నిమిషానికి 120 అక్షరాలు, Correctness ను 50% (శాతం ) కు సెట్ చేద్దాం |
02:24 | చివరిగా Workload ను ఒకటికి సెట్ చేద్దాం. |
02:27 | అంటే ప్రతి స్థాయిలో ఒకే వరసను పూర్తీ చెయ్యాలని దీని అర్థం. |
02:31 | తదుపరి మనము స్వయంచాలకంగా తర్వాత స్థాయికి వెళ్ళుతాము. |
02:36 | తదుపరి స్థాయికి వెళ్ళే ముందు ఒక స్థాయి శిక్షణ పూర్తి చేయాలనుకుంటే,
Complete whole training level before proceeding boxని తనిఖీ చేయండి |
02:46 | టైపింగ్ స్పీడ్ మరియు కరెక్ట్నెస్ కు కనిష్ట పరిమితి ని సెట్ చేద్దాం. |
02:50 | Limits to decrease a level క్రింద, మనము, |
02:53 | టైపింగ్ స్పీడ్ ను నిమిషానికి 60 అక్షరాలు మరియు Correctness ను 60 కు సెట్ చేద్దాం. |
03:00 | Remember level for next program బాక్స్ ను తనిఖీ చేయండి. |
03:06 | Apply మరియు OK పైన క్లిక్ చేయండి. |
03:09 | చేసిన మార్పులు, మళ్ళీ ఒక కొత్త సెషన్ ను ప్రారంభించినప్పుడే వర్తిస్తాయి. |
03:14 | Start New Sessionని క్లిక్ చేసి, Keep Current Levelను ఎంచుకోండి. |
03:20 | మళ్ళీ టైపింగ్ ప్రారంభిద్దాం. |
03:23 | మొదట్లో స్పీడ్ సున్న(0) ఉందని గమనించండి. అది టైప్ చేస్తున్న కొద్ది పెరుగుతుంది లేదా తగ్గుతుంది. |
03:30 | Pause Session ను క్లిక్ చేయండి. మనము టైపింగ్ ఆపినప్పుడు వేగం అదే లెక్కింపు వద్ద ఉంది. |
03:38 | మళ్ళీ టైపింగ్ ప్రారంభిద్దాం. |
03:40 | స్పీడ్ 60 క్రింద తగ్గగానే, స్పీడ్ ప్రక్కన ఉన్న ఎరుపు వృత్తం ప్రకాశిస్తూదని గమనించండి. |
03:47 | మనము 60 కు సెట్ చేసిన వేగము, కనిష్ట పరిమితి కన్న క్రిందకు పడిపోయిందని ఇది సూచిస్తుంది. |
03:54 | ఇప్పుడు టీచర్స్ వరస లో చూపని సంఖ్య 4 ను టైప్ చేయండి. |
03:59 | స్టూడెంట్ వరస ఎర్రగా మారుతుంది. |
04:02 | Correctness శాతం కూడా తగ్గుతుంది. |
04:05 | మీరు టీచర్స్ వరస లో ఇచ్చిన అక్షరాల సెట్ లేదా చూపిన అక్షరం మధ్య ఖాళీలు చూడగలరా? |
04:11 | ఈ పదం తరవాత నేను స్పేస్ బార్ నొక్కుతాను. |
04:15 | స్టూడెంట్ వరస మళ్ళి ఎర్రగా మారుతుంది. |
04:18 | ఖాళీలు కూడా సరిగ్గా టైప్ చేయాలని దిని అర్థం. |
04:22 | స్టూడెంట్ వరస లోని పూర్తి వరస ను టైపింగ్ చేసి, తరవాత ఎంటర్ నొక్కుద్దాము. |
04:31 | స్థాయి మూడు (3) కు మారింది. |
04:33 | స్థాయి ఎందుకు మూడుగా మారింది? ఎందుకంటే మనము వర్క్లోడ్ ను ఒకటికి(1) సెట్ చేశాము. |
04:39 | కావున స్థాయి 2 లోని ఒక వరస పూర్తి చేసి ఎంటర్ నోక్కుతే, తదుపరి స్థాయికి వెళ్ళుతాము. |
04:47 | టీచర్స్ వరస లో కొత్త అక్షరాలు ప్రదర్శించబడ్డయని గమనించండి. |
04:52 | మీ టైపింగ్ సెషన్ స్కోర్లు తెలుసుకోవాలనుకుంటున్నారా? |
04:55 | Lecture Statistics ను క్లిక్ చేయండి. Training statistics డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది |
05:02 | ట్యాబ్స్ ను క్లిక్ చేసి, అవి ఏమి సుచిస్తాయో చూద్దాం. |
05:07 | Current Training Session ని క్లిక్ చేయండి. |
05:12 | ఇది సాధారణ స్టాటిస్టిక్స్ వివరాలు, టైపింగ్ రేటు, టైపింగ్ కచ్చితత్వం మరియు మీరు దృష్టి పెట్టవలసిన అక్షరాల వివరాలు ప్రదర్శిస్తుంది. |
05:22 | కరెంట్ లెవెల్ స్టాటిస్టిక్స్ ట్యాబ్, కరెంట్ ట్రైనింగ్ సెషన్ ట్యాబ్ లో చూపిన మాదిరిగా వివరాలు ప్రదర్శిస్తుంది. |
05:31 | మానిటర్ ప్రోగ్రెస్ ట్యాబ్, మీ టైపింగ్ పురోగతి ఒక గ్రాఫికల్ ఆకారముగా ప్రదర్శిస్తుంది. |
05:38 | ఈ డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం. |
05:41 | మీ స్వంత షార్ట్ కట్ కీలు కూడా సృష్టించవచ్చు. |
05:45 | షార్ట్ కట్ కీలు అంటే అమిటీ? |
05:47 | షార్ట్ కట్ కీలు అనగా రెండు లేదా ఎక్కువ కీలు యొక్క కలయిక. వాటిని మెను ఎంపికలకు బదులుగా కీబోర్డ్ను ఉపయోగించి నొక్కవచ్చు. |
05:56 | లెక్చర్ స్టాటిస్టిక్స్ ను వీక్షించడానికి ఒక షార్ట్ కట్ కీ ని ఆకృతీకరిద్దాం. |
06:01 | మెయిన్ మెను నుండి, సెట్టింగ్స్ కన్ఫిగర్ "షార్ట్ కట్స్" ను క్లిక్ చేయండి. |
06:06 | Configure Short cuts – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
06:10 | సర్చ్ బాక్స్ లో లెక్చర్ స్ట్యాటిస్టిక్స్ ప్రవేశపెట్టండి. |
06:16 | Lecture Statistics ని క్లిక్ చేయండి. Custom (కస్టమ్) ను ఎంచుకొని None క్లిక్ చేయండి. ఐకాన్ ఇన్పుట్ కు మారుతుంది |
06:24 | ఇప్పుడు, కీబోర్డ్ నుండి, షిఫ్ట్ మరియు A కీలను కలిసి నొక్కండి. |
06:30 | ఐకాన్ ఇప్పుడు "Shift+A" అక్షరాలను చూపుతుందని గమనించండి. OK క్లిక్ చేయండి. |
06:38 | ఇప్పుడు, షిఫ్ట్ మరియు A కీలను కలిసి నొక్కండి. ట్రైనింగ్ స్టాటిస్టిక్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
06:45 | నిష్క్రమణ చేయుటకు Close క్లిక్ చేయండి. |
06:49 | KTouch టూల్బార్లను కూడా, ఆకృతీకరించుటకు అనుమతిస్తుంది. |
06:53 | ఒక వేళా మనము Quit(క్విట్)KTouch కమాండ్ ను ఐకాన్లా ప్రదర్శింపాలంటే, |
06:58 | మెయిన్ మెనూ నుండి, Settings మరియు Configure Toolbars క్లిక్ చేయాలి. |
07:03 | Configure Toolbars – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
07:07 | ఎడమవైపు ప్యానెల్ లోని, ఎంపికల జాబితా నుండి, క్విట్ ఐకాన్ ను ఎంచుకోని దాని పైన డబల్ క్లిక్ చేయండ్. |
07:15 | ఐకాన్ కుడివైపు ప్యానెల్కు కదులుతుంది. అప్లై క్లిక్ చేసి, ఆపై OK క్లిక్ చేయండి. |
07:22 | క్విట్ ఐకాన్ ఇప్పుడు KTouch విండో లో ప్రదర్శించబడుతుంది. |
07:26 | దీనితో మనం ఈ ట్యూటోరియల్ చివరకు వచ్చాము. |
07:30 | ఈ ట్యుటోరియల్ లో మనము శిక్షణ స్థాయిని ఎలా సవరించడం, వేగం ఎలా పర్యవేక్షించడం మరియు టైపింగ్ ఖచ్చితత్వం నేర్చుకున్నాము |
07:38 | మనము కీబోర్డ్ షార్ట్ కట్స్ మరియు టూల్‌బార్లను ఎలా ఆకృతీకరించాలో నేర్చుకున్నాము |
07:43 | ఇక్కడ మేకు ఒక అసైన్‌మెంట్ ఉంది. |
07:46 | Configure Ktouch క్రింద వర్క్‌లోడ్ ను రెండు(2) కు మార్చండి. |
07:50 | Complete whole training level before proceeding బాక్స్ ను తనిఖీ చేయండి . |
07:56 | ఒక కొత్త టైపింగ్ సెషన్ తెరిచి టైపింగ్ అభ్యసించండి. |
08:00 | చివరగా మీ లెక్చర్ స్టాటిస్టిక్స్ ని తనిఖీ చేయండి. |
08:04 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్నవీడియోని చూడండి. |
08:07 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది. |
08:10 | మీకు మ౦చి బ్యాండ్విడ్త్ లేకపొతె మీరు ట్యుటోరియల్ డౌన్లోడ్ చెసి చూడొచ్చు. |
08:15 | స్పోకెన్ ట్యుటోరియల్స్ జట్టు, |
08:17 | స్పోకెన్ ట్యుటోరియల్స్ను ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
08:20 | దానిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రశంసాపత్రాలను జరిచేస్తుంది. |
08:23 | మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
08:29 | స్పొకెన్ ట్యుటోరియల్స్ ప్రొజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రొజెక్ట్ లొ ఒక భాగము. |
08:33 | ఈ ప్రాజెక్ట్ జాతీయ విద్యాసంస్థ, ICT,MHRD మరియు రాష్ర్టీయ ప్రభుత్వం చేత ఆర్థిక సహయం పొందుతుంది |
08:41 | దీనిపై మరి౦త సమాచార౦ spoken-tutorial.org/NMEICT-intro లో అందుబాటులో ఉంది. |
08:52 | ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువాదం మాధురి గణపతి, మాతో చేరినందుకు ధన్యవాదాలు |