Difference between revisions of "Linux/C2/Basics-of-System-Administration/Telugu"
From Script | Spoken-Tutorial
Line 26: | Line 26: | ||
|- | |- | ||
|00:19 | |00:19 | ||
− | ||du | + | ||du |
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | ||df | + | ||మరియు df |
|- | |- | ||
|00:22 | |00:22 | ||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
|00:35 | |00:35 | ||
− | ||అది ఈ వెబ్ సైట్ | + | ||అది ఈ వెబ్ సైట్ లో ఉంది. |
|- | |- | ||
|00:39 | |00:39 | ||
Line 44: | Line 44: | ||
|- | |- | ||
|00:47 | |00:47 | ||
− | ||ముందుగా | + | ||ముందుగా ఒక కొత్త యూజర్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుందాము. |
|- | |- | ||
|00:53 | |00:53 | ||
Line 50: | Line 50: | ||
|- | |- | ||
|01:01 | |01:01 | ||
− | || "Sudo" కమాండ్ సహాయంతో మనం ఏ యూజర్ | + | || "Sudo" కమాండ్ సహాయంతో మనం ఏ యూజర్ అకౌంట్‌నైనా జోడించవచ్చు. |
|- | |- | ||
|01:06 | |01:06 | ||
Line 57: | Line 57: | ||
|01:11 | |01:11 | ||
||Sudo కమాండ్ ఎడ్మిన్స్ట్రేటీవ్ యూజర్ ఒక కమాండ్ ను సూపర్ యూజర్ లా అమలు పరుచుట కు అనుమతిస్తుంది. | ||Sudo కమాండ్ ఎడ్మిన్స్ట్రేటీవ్ యూజర్ ఒక కమాండ్ ను సూపర్ యూజర్ లా అమలు పరుచుట కు అనుమతిస్తుంది. | ||
− | |- | + | |- |
|01:19 | |01:19 | ||
||Sudo కమాండ్ కి చాలా ఎంపికలు ఉన్నాయి. | ||Sudo కమాండ్ కి చాలా ఎంపికలు ఉన్నాయి. | ||
− | మనం ఈ ట్యుటోరియల్ లో ముందుకి వెళ్ళే కొద్దీ | + | |
+ | మనం ఈ ట్యుటోరియల్ లో ముందుకి వెళ్ళే కొద్దీ ఈ ఎంపికల గురించి నేర్చుకుంటాము. | ||
|- | |- | ||
|01:27 | |01:27 | ||
Line 66: | Line 67: | ||
|- | |- | ||
|01:32 | |01:32 | ||
− | ||మీ కీబోర్డ్ పై “Ctrl, Alt మరియు | + | ||మీ కీబోర్డ్ పై “Ctrl, Alt మరియు T” ఏకకాలంలో నొక్కి “టర్మిల్” ను తెరవండి |
|- | |- | ||
|01:45 | |01:45 | ||
Line 81: | Line 82: | ||
|- | |- | ||
|02:07 | |02:07 | ||
− | ||టెర్మినల్ పై టైప్ చేసిన పాస్వర్డ్ కనిపించటం లేదు | + | ||టెర్మినల్ పై టైప్ చేసిన పాస్వర్డ్ కనిపించటం లేదు. |
|- | |- | ||
|02:11 | |02:11 | ||
Line 87: | Line 88: | ||
|- | |- | ||
|02:16 | |02:16 | ||
− | ||ఒకసారి అలా చేసిన తరువాత “adduser : Only one or two names allowed” అనే మెసేజ్ ప్రదర్శింప బడుతుంది | + | ||ఒకసారి అలా చేసిన తరువాత “adduser : Only one or two names allowed” అనే మెసేజ్ ప్రదర్శింప బడుతుంది. |
|- | |- | ||
|02:27 | |02:27 | ||
− | ||కాబట్టి “duck” అనే పేరుతో కొత్త యూజర్ | + | ||కాబట్టి “duck” అనే పేరుతో కొత్త యూజర్ ఎకౌంట్‌ని సృష్టిద్దాం. |
|- | |- | ||
− | |02:34 | + | |02:34 |
||కమాండ్ ను టైప్ చేయండి : | ||కమాండ్ ను టైప్ చేయండి : | ||
|- | |- | ||
|02:36 | |02:36 | ||
− | ||sudo space adduser space duck, ఎంటర్ నొక్కండి | + | ||sudo space adduser space duck, ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|02:45 | |02:45 | ||
− | ||మనం “duck” అనే కొత్త యూజర్ ని సృష్టించాము | + | || మనం “duck” అనే కొత్త యూజర్ ని సృష్టించాము. |
|- | |- | ||
|02:49 | |02:49 | ||
− | ||ఒక కొత్త | + | ||ఒక కొత్త యూజర్ని సృష్టించే సమయంలో ఆ యూజర్ కోసం ఒక ప్రత్యేక “హోమ్” డైరెక్టరీ కూడా సృష్టించబడుతుంది. |
|- | |- | ||
|02:58 | |02:58 | ||
|| “duck” అనే యూజర్ కోసం ఒక కొత్త పాస్వర్డ్ ఇమ్మని ప్రాంప్ట్ వద్ద కనిపిస్తుంది. | || “duck” అనే యూజర్ కోసం ఒక కొత్త పాస్వర్డ్ ఇమ్మని ప్రాంప్ట్ వద్ద కనిపిస్తుంది. | ||
− | |- | + | |- |
|03:05 | |03:05 | ||
− | ||మీకు నచ్చిన పాస్వర్డ్ ను టైప్ చేయండి, నా విషయంలో నేను | + | ||మీకు నచ్చిన పాస్వర్డ్ ను టైప్ చేయండి, నా విషయంలో నేను “duck”అనే పాస్వర్డ్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కుతాను. |
|- | |- | ||
|03:17 | |03:17 | ||
Line 133: | Line 134: | ||
|03:51 | |03:51 | ||
||సమాచారం మొత్తం సరైనదే అని ద్రువీకరించటానికి ఇలా చేయాలి. | ||సమాచారం మొత్తం సరైనదే అని ద్రువీకరించటానికి ఇలా చేయాలి. | ||
− | |- | + | |- |
|03:55 | |03:55 | ||
||యూజర్ ఎకౌంట్ సృష్టించబడిందో లేదో చూద్దాం. | ||యూజర్ ఎకౌంట్ సృష్టించబడిందో లేదో చూద్దాం. | ||
|- | |- | ||
|04:00 | |04:00 | ||
− | ||దీనికోసం , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి | + | ||దీనికోసం , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి. |
|- | |- | ||
− | |04:04 | + | ||04:04 |
||“ls space /(slash) home” | ||“ls space /(slash) home” | ||
|- | |- | ||
|04:09 | |04:09 | ||
− | ||మరియు ఎంటర్ నొక్కండి | + | ||మరియు ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|04:11 | |04:11 | ||
Line 161: | Line 162: | ||
||“su” అనగా “స్విచ్ యూజర్”. | ||“su” అనగా “స్విచ్ యూజర్”. | ||
|- | |- | ||
− | |04:34 | + | |04:34 |
− | ||ఈ కమాండ్ ప్రస్తుతం ఉన్న యూజర్ నుండి వేరొక | + | ||ఈ కమాండ్ ప్రస్తుతం ఉన్న యూజర్ నుండి వేరొక యూజర్‌కి మారుటకు సహాయపడుతుంది. |
− | మారుటకు సహాయపడుతుంది. | + | |
|- | |- | ||
|04:39 | |04:39 | ||
Line 169: | Line 169: | ||
|- | |- | ||
|04:43 | |04:43 | ||
− | ||కమాండ్ ను ప్రవేశ పెట్టండి | + | ||కమాండ్ ను ప్రవేశ పెట్టండి. |
|- | |- | ||
|04:45 | |04:45 | ||
Line 181: | Line 181: | ||
|- | |- | ||
|05:04 | |05:04 | ||
− | ||టర్మినల్ మునుపటి యూజర్ నుండి కొత్త | + | ||టర్మినల్ మునుపటి యూజర్ నుండి కొత్త యూజర్‌కి మారటాన్ని గుర్తించండి, మన విషయంలో ఇక్కడ అది “duck”. |
|- | |- | ||
|05:14 | |05:14 | ||
Line 190: | Line 190: | ||
|- | |- | ||
|05:22 | |05:22 | ||
− | || టెర్మినల్ ప్రస్తుత యూజర్ అయిన “duck” నుండి లాగ్ అవుట్ అయ్యి మునుపటి యూజర్ ఎకౌంట్ అయిన | + | || టెర్మినల్ ప్రస్తుత యూజర్ అయిన “duck” నుండి లాగ్ అవుట్ అయ్యి మునుపటి యూజర్ ఎకౌంట్ అయిన “vinhai”కు తిరిగి వస్తుంది. |
|- | |- | ||
|05:31 | |05:31 | ||
Line 199: | Line 199: | ||
|- | |- | ||
|05:37 | |05:37 | ||
− | ||సూపర్ యూజర్ లేదా రూట్ యూజర్ ఇతర యూజర్ ఎకౌంట్స్ యొక్క | + | ||సూపర్ యూజర్ లేదా రూట్ యూజర్ ఇతర యూజర్ ఎకౌంట్స్ యొక్క సెట్టింగ్‌లను మార్పుచేయటానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు, |
|- | |- | ||
|05:46 | |05:46 | ||
Line 226: | Line 226: | ||
|- | |- | ||
|06:37 | |06:37 | ||
− | ||ఎంపిక “-e” సహాయంతో పై కమాండ్ లో సూచించిన విధంగా యూజర్ ఎకౌంట్ ముగింపు తేదీ సెట్ చేయబడింది | + | ||ఎంపిక “-e” సహాయంతో పై కమాండ్ లో సూచించిన విధంగా యూజర్ ఎకౌంట్ ముగింపు తేదీ సెట్ చేయబడింది. |
|- | |- | ||
|06:46 | |06:46 | ||
Line 235: | Line 235: | ||
|- | |- | ||
|06:57 | |06:57 | ||
− | ||“id” – కమాండ్ ను వినియోగదారుల మరియు సమూహాల గుర్తింపు తనిఖీకి ఉపయోగిస్తారు | + | ||“id” – కమాండ్ ను వినియోగదారుల మరియు సమూహాల గుర్తింపు తనిఖీకి ఉపయోగిస్తారు. |
|- | |- | ||
|07:04 | |07:04 | ||
Line 241: | Line 241: | ||
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | ||గ్రూప్ యూజర్స్ యొక్క గుర్తింపు ను తెలుసుకోవటానికి, “id space -(hyphen)g” ను ఉపయోగిస్తాము. | + | || గ్రూప్ యూజర్స్ యొక్క గుర్తింపు ను తెలుసుకోవటానికి, “id space -(hyphen)g” ను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
|07:20 | |07:20 | ||
Line 253: | Line 253: | ||
|- | |- | ||
|07:29 | |07:29 | ||
− | ||మనం ఉపయోగిస్తున్న సిస్టం పై User | + | ||మనం ఉపయోగిస్తున్న సిస్టం పై User IDలు మరియు Group Idలు చూడవచ్చు. |
|- | |- | ||
|07:37 | |07:37 | ||
− | ||యూజర్ ఐడి మాత్రమే పొందటానికి, మనం “-(hyphen)u” ఎంపిక ఉపయోగిస్తాము. | + | ||యూజర్ ఐడి మాత్రమే పొందటానికి, మనం “-(hyphen)u” ఎంపిక ఉపయోగిస్తాము. |
|- | |- | ||
|07:43 | |07:43 | ||
Line 271: | Line 271: | ||
|- | |- | ||
|08:00 | |08:00 | ||
− | || | + | ||దీని కోసం, |
|- | |- | ||
|08:02 | |08:02 | ||
Line 280: | Line 280: | ||
|- | |- | ||
|08:20 | |08:20 | ||
− | ||ఇప్పుడు మనం Group | + | ||ఇప్పుడు మనం Group Idల కొరకు కమాండ్ లు నేర్చుకుందాం. |
|- | |- | ||
|08:24 | |08:24 | ||
Line 310: | Line 310: | ||
|- | |- | ||
|09:07 | |09:07 | ||
− | || | + | ||ఈ కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం. |
|- | |- | ||
− | |09:09 | + | |09:09 |
|| “sudo space userdel space -(hyphen)r space duck” అని టైప్ చేయండి. | || “sudo space userdel space -(hyphen)r space duck” అని టైప్ చేయండి. | ||
|- | |- | ||
|09:22 | |09:22 | ||
− | || | + | ||ఇక్కడ నేను -(hyphen)r ఎంపిక ఉపయోగించాను. |
|- | |- | ||
|09:25 | |09:25 | ||
|| ఇది యూజర్ ని మరియు అతని హోం డైరెక్టరీ ని కూడా తొలగిస్తుంది | || ఇది యూజర్ ని మరియు అతని హోం డైరెక్టరీ ని కూడా తొలగిస్తుంది | ||
|- | |- | ||
− | |09:30 | + | |09:30 |
||ఎంటర్ నొక్కి ఏం జరుగుతుందో చూద్దాం. | ||ఎంటర్ నొక్కి ఏం జరుగుతుందో చూద్దాం. | ||
|- | |- | ||
|09:34 | |09:34 | ||
− | ||ఇప్పుడు “duck” అనే యూజర్ తొలగించ బడినది | + | ||ఇప్పుడు “duck” అనే యూజర్ తొలగించ బడినది. |
|- | |- | ||
|09:38 | |09:38 | ||
− | ||దీనిని తనిఖి చేయటానికి | + | ||దీనిని తనిఖి చేయటానికి , కమాండ్ ప్రాంప్ట్ వద్ద |
|- | |- | ||
|09:41 | |09:41 | ||
Line 344: | Line 344: | ||
|- | |- | ||
|10:03 | |10:03 | ||
− | ||”df” కమాండ్ డిస్క్ లోని ఖాళీ స్థలం గురించి నివేదిక ఇస్తుంది. | + | ||”df” కమాండ్ డిస్క్ లోని ఖాళీ స్థలం గురించి నివేదిక ఇస్తుంది. |
|- | |- | ||
|10:08 | |10:08 | ||
Line 358: | Line 358: | ||
||df space -(hyphen)h అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | ||df space -(hyphen)h అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | ||
|- | |- | ||
− | | | + | |1 0:33 |
||ఇది ఫైల్ సిస్టం పరిమాణాన్ని మరియు ఉపయోగించిన స్థలాన్ని చూపిస్తుంది. | ||ఇది ఫైల్ సిస్టం పరిమాణాన్ని మరియు ఉపయోగించిన స్థలాన్ని చూపిస్తుంది. | ||
|- | |- | ||
Line 371: | Line 371: | ||
|- | |- | ||
|10:57 | |10:57 | ||
− | ||ఒకవేళ చేయకపోతే దయచేసి “General Purpose Utilities in Linux” పై టుటోరియల్ ను చూడండి | + | ||ఒకవేళ చేయకపోతే దయచేసి “General Purpose Utilities in Linux” పై టుటోరియల్ ను చూడండి. |
|- | |- | ||
|11:04 | |11:04 | ||
Line 377: | Line 377: | ||
|- | |- | ||
|11:11 | |11:11 | ||
− | || హోం ఫోల్డర్ కు వెళ్ళుటకు, టెర్మినల్ పైన | + | || హోం ఫోల్డర్ కు వెళ్ళుటకు, టెర్మినల్ పైన, |
− | |- | + | |- |
|11:15 | |11:15 | ||
|| cd space /(slash) home” టైపు చేసి ఎంటర్ నొక్కండి . | || cd space /(slash) home” టైపు చేసి ఎంటర్ నొక్కండి . | ||
Line 404: | Line 404: | ||
|- | |- | ||
|12:06 | |12:06 | ||
− | ||మరొక యూజర్ కు మారుటకు “su” కమాండ్ . | + | ||మరొక యూజర్ కు మారుటకు “su” కమాండ్ . |
|- | |- | ||
|12:09 | |12:09 | ||
− | ||యూజర్ ఎకౌంట్ సెట్టింగ్స్ మార్చదానికి “usermod” కమాండ్ | + | ||యూజర్ ఎకౌంట్ సెట్టింగ్స్ మార్చదానికి “usermod” కమాండ్. |
|- | |- | ||
|12:12 | |12:12 | ||
Line 425: | Line 425: | ||
|- | |- | ||
|12.33 | |12.33 | ||
− | ||ఈ url వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి | + | ||ఈ url వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
|- | |- | ||
|12:37 | |12:37 | ||
Line 435: | Line 435: | ||
|12:44 | |12:44 | ||
||స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి మేము వర్క్ షాప్స్ నిర్వహిస్తాము. ఆన్లైన్ టెస్ట్ పాసయిన వారికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మలిని సంప్రదించండి. | ||స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి మేము వర్క్ షాప్స్ నిర్వహిస్తాము. ఆన్లైన్ టెస్ట్ పాసయిన వారికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మలిని సంప్రదించండి. | ||
− | |- | + | |- |
|12:53 | |12:53 | ||
||స్పోకెన్ ట్యుటోరియల్ “టాక్ టు ఎ టీచర్” ప్రాజెక్ లో ఒక భాగం, దీనికి ICT (NMEICT), MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహకారం అందిస్తోంది. | ||స్పోకెన్ ట్యుటోరియల్ “టాక్ టు ఎ టీచర్” ప్రాజెక్ లో ఒక భాగం, దీనికి ICT (NMEICT), MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
|- | |- | ||
|13:03 | |13:03 | ||
− | ||ఈ url లో మరింత సమాచారం అందుబాటులో ఉంది | + | ||ఈ url లో మరింత సమాచారం అందుబాటులో ఉంది |
|- | |- | ||
|13:08 | |13:08 | ||
− | ||ఈ రచనకి సహాయపడినది శ్రీహర్ష ఏ.ఎన్ మరియు | + | ||ఈ రచనకి సహాయపడినది శ్రీహర్ష ఏ.ఎన్ మరియు మాధురి గణపతి. |
|- | |- | ||
|13:12 | |13:12 | ||
− | || మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. | + | || మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. |
|- | |- | ||
|} | |} |
Revision as of 17:06, 1 October 2015
Time | Narration |
00:02 | నమస్కారం , లైనక్స్ లో బేసిక్స్ ఆఫ్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది విషయాలు నేర్చుకుంటాము. |
00:13 | add user |
00:14 | su |
00:16 | usermod |
00:17 | userdel |
00:18 | id |
00:19 | du |
00:20 | మరియు df |
00:22 | ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. |
00:27 | దీనికి ముందుగా “General Purpose Utilities in Linux” అనే ట్యుటోరియల్ చూడండి. |
00:35 | అది ఈ వెబ్ సైట్ లో ఉంది. |
00:39 | చూపించిన కమాండ్స్ ను అమలు పరుచుట కు ఎవరికైనా ఎడ్మిన్ అనుమతి ఉండాలి. |
00:47 | ముందుగా ఒక కొత్త యూజర్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుందాము. |
00:53 | "Adduser" కమాండ్ ప్రమాణీకరణ తో పాటుగా ఒక కొత్త యూజర్ లాగిన్ సృష్టిస్తుంది. |
01:01 | "Sudo" కమాండ్ సహాయంతో మనం ఏ యూజర్ అకౌంట్‌నైనా జోడించవచ్చు. |
01:06 | “sudo” కమాండ్ గురించి సంక్షిప్తంగా వివరిస్తాను. |
01:11 | Sudo కమాండ్ ఎడ్మిన్స్ట్రేటీవ్ యూజర్ ఒక కమాండ్ ను సూపర్ యూజర్ లా అమలు పరుచుట కు అనుమతిస్తుంది. |
01:19 | Sudo కమాండ్ కి చాలా ఎంపికలు ఉన్నాయి.
మనం ఈ ట్యుటోరియల్ లో ముందుకి వెళ్ళే కొద్దీ ఈ ఎంపికల గురించి నేర్చుకుంటాము. |
01:27 | ఒక కొత్త యూజర్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాము. |
01:32 | మీ కీబోర్డ్ పై “Ctrl, Alt మరియు T” ఏకకాలంలో నొక్కి “టర్మిల్” ను తెరవండి |
01:45 | నేను ఇంతకు ముందే టర్మినల్ ను తెరచి ఉంచాను. |
01:49 | “sudo space adduser” అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
01:58 | మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది. |
02:01 | నేను ఇక్కడ “ఎడ్మిన్” పాస్వర్డ్ ని ఇచ్చి ఎంటర్ నొక్కు తాను |
02:07 | టెర్మినల్ పై టైప్ చేసిన పాస్వర్డ్ కనిపించటం లేదు. |
02:11 | కనుక, మనం పాస్వర్డ్ ని జాగ్రత్తగా టైప్ చేయాలి. |
02:16 | ఒకసారి అలా చేసిన తరువాత “adduser : Only one or two names allowed” అనే మెసేజ్ ప్రదర్శింప బడుతుంది. |
02:27 | కాబట్టి “duck” అనే పేరుతో కొత్త యూజర్ ఎకౌంట్‌ని సృష్టిద్దాం. |
02:34 | కమాండ్ ను టైప్ చేయండి : |
02:36 | sudo space adduser space duck, ఎంటర్ నొక్కండి. |
02:45 | మనం “duck” అనే కొత్త యూజర్ ని సృష్టించాము. |
02:49 | ఒక కొత్త యూజర్ని సృష్టించే సమయంలో ఆ యూజర్ కోసం ఒక ప్రత్యేక “హోమ్” డైరెక్టరీ కూడా సృష్టించబడుతుంది. |
02:58 | “duck” అనే యూజర్ కోసం ఒక కొత్త పాస్వర్డ్ ఇమ్మని ప్రాంప్ట్ వద్ద కనిపిస్తుంది. |
03:05 | మీకు నచ్చిన పాస్వర్డ్ ను టైప్ చేయండి, నా విషయంలో నేను “duck”అనే పాస్వర్డ్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కుతాను. |
03:17 | కొత్త పాస్వర్డ్ ని మరలా టైప్ చేయండి. |
03:20 | భద్రతా కారణాలు మరియు ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ ను రెండుసార్లు అడగబడింది. |
03:26 | ఇప్పుడు మన కొత్త యూజర్ కి కొత్త పాస్వర్డ్ నవీకరించబడింది. |
03:31 | మిమ్మల్ని ఇతర వివరాలు కూడా అడుగుతుంది. |
03:35 | ప్రస్తుతానికి, నేను కేవలం పూర్తీ పేరు ను “duck” అని ఎంటర్ చేస్తాను మరియు ఎంటర్ కీ నొక్కటం ద్వారా మిగతా వివరాలను ఖాళీగా వదిలేస్తాను. |
03:46 | ఎంటర్. |
03:47 | “y” ని ఎంటర్ చేసి నేను దీన్ని ద్రువీకరిస్తాను. |
03:51 | సమాచారం మొత్తం సరైనదే అని ద్రువీకరించటానికి ఇలా చేయాలి. |
03:55 | యూజర్ ఎకౌంట్ సృష్టించబడిందో లేదో చూద్దాం. |
04:00 | దీనికోసం , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి. |
04:04 | “ls space /(slash) home” |
04:09 | మరియు ఎంటర్ నొక్కండి. |
04:11 | హోమ్ ఫోల్డర్ లో ఉన్న యూజర్స్ జాబితాని చూపించటానికి “ls” కమాండ్ ఉపయోగపడుతుంది . |
04:17 | ఇక్కడ మనం కొత్తగా సృష్టించిన “duck” అనే యూజర్ ఉంది. |
04:23 | స్లైడ్స్ వద్దకి తిరిగి వెళతాను. |
04:26 | ఇప్పుడు, తరువాత కమాండ్ “su” |
04:30 | “su” అనగా “స్విచ్ యూజర్”. |
04:34 | ఈ కమాండ్ ప్రస్తుతం ఉన్న యూజర్ నుండి వేరొక యూజర్‌కి మారుటకు సహాయపడుతుంది. |
04:39 | ఇప్పుడు టెర్మినల్ కు వెళదాం. |
04:43 | కమాండ్ ను ప్రవేశ పెట్టండి. |
04:45 | టెర్మినల్ పై “su space hyphen space duck” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:53 | మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది. |
04:56 | నేను ఇక్కడ “duck” అనే యూజర్ యొక్క పాస్వర్డ్ టైప్ చేయాలి, అది కూడా “duck” అని గుర్తు తెచ్చుకోండి.. |
05:04 | టర్మినల్ మునుపటి యూజర్ నుండి కొత్త యూజర్‌కి మారటాన్ని గుర్తించండి, మన విషయంలో ఇక్కడ అది “duck”. |
05:14 | ఈ యూజర్ ను లాగ్ అవుట్ చేయటానికి, |
05:17 | “logout” టైపు చేసి, ఎంటర్ నొక్కండి |
05:22 | టెర్మినల్ ప్రస్తుత యూజర్ అయిన “duck” నుండి లాగ్ అవుట్ అయ్యి మునుపటి యూజర్ ఎకౌంట్ అయిన “vinhai”కు తిరిగి వస్తుంది. |
05:31 | “usermod” కమాండ్ గురించి నేర్చుకుందాము. |
05:35 | “usermod” కమాండ్ |
05:37 | సూపర్ యూజర్ లేదా రూట్ యూజర్ ఇతర యూజర్ ఎకౌంట్స్ యొక్క సెట్టింగ్‌లను మార్పుచేయటానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు, |
05:46 | పాస్వర్డ్ ను నో పాస్వర్డ్ లేదా ఎమ్ప్టీ పాస్వర్డ్ కు మార్చటం. |
05:50 | యూజర్ ఎకౌంట్ డిసేబుల్ చెయ్యబడే తేదీని చూపించటం. |
05:55 | ఈ కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం. |
05:57 | నేను టెర్మినల్ కి వెళతాను. |
05:59 | Duck (డక్ )అనే యూజర్ ఎకౌంటు తేది ఎప్పుడు ముగిస్తుందో సెట్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను |
06:05 | కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి |
06:09 | sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck |
06:33 | ఎంటర్ నొక్కండి. |
06:37 | ఎంపిక “-e” సహాయంతో పై కమాండ్ లో సూచించిన విధంగా యూజర్ ఎకౌంట్ ముగింపు తేదీ సెట్ చేయబడింది. |
06:46 | ఇప్పుడు మీరు Duck అనే యూజర్ ఎకౌంట్ కు ముగింపు తేదీని సెట్ చేసారు. |
06:52 | “uid” మరియు “gid” కమాండ్స్ గురించి చూద్దాం. |
06:57 | “id” – కమాండ్ ను వినియోగదారుల మరియు సమూహాల గుర్తింపు తనిఖీకి ఉపయోగిస్తారు. |
07:04 | యూజర్ యొక్క గుర్తింపు ను తెలుసుకోవటానికి, మనం “id space -(hyphen)u” ను ఉపయోగిస్తాము. |
07:12 | గ్రూప్ యూజర్స్ యొక్క గుర్తింపు ను తెలుసుకోవటానికి, “id space -(hyphen)g” ను ఉపయోగిస్తాము. |
07:20 | ఇప్పుడు దీని పై పనిచేద్దాం. |
07:22 | టెర్మినల్ వద్ద, |
07:25 | “id” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి . |
07:29 | మనం ఉపయోగిస్తున్న సిస్టం పై User IDలు మరియు Group Idలు చూడవచ్చు. |
07:37 | యూజర్ ఐడి మాత్రమే పొందటానికి, మనం “-(hyphen)u” ఎంపిక ఉపయోగిస్తాము. |
07:43 | “id space -(hyphen)u” కమాండ్ ని టైప్ చేద్దాం. |
07:49 | ఎంటర్ నొక్కండి . |
07:50 | ఇప్పుడు మనం కేవలం యూజర్స్ యొక్క ఐడిలు మాత్రమే చూడవచ్చు. |
07:55 | కానీ మనం యూజర్స్ యొక్క పేర్లు తెలుసుకోవడం ఎలా? |
08:00 | దీని కోసం, |
08:02 | టెర్మినల్ పై “id space -(hyphen)n space -(hyphen)u” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
08:13 | ఇప్పుడు మనం యూజర్ ఐడి లకి బదులుగా వారి పేర్లను చూడవచ్చు. |
08:20 | ఇప్పుడు మనం Group Idల కొరకు కమాండ్ లు నేర్చుకుందాం. |
08:24 | “ id space -(hyphen)g” అని టైప్ చేద్దాం. |
08:29 | ఇక్కడ మనం గ్రూప్ ids చూడవచ్చు. |
08:32 | మనము ప్రస్తుత యూజర్ ల గ్రూప్ ID లు చూడాలనుకుంటే, |
08:38 | “id space -(hyphen) (capital)G” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
08:46 | నేను G ని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేశాను అని గమనించండి. |
08:50 | మీరు ఫలితాన్నిగమనించండి. |
08:53 | ఒక యూజర్ ఎకౌంట్ ను ఎలా తొలగించాలో నేర్చుకుందాం. |
08:57 | దీని కోసం మనం “userdel” కమాండ్ ఉపయోగిస్తాం. |
09:00 | “userdel” కమాండ్ తో యూజర్ ఎకౌంట్ ను శాశ్వతంగా తొలిగించ వచ్చు. |
09:07 | ఈ కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం. |
09:09 | “sudo space userdel space -(hyphen)r space duck” అని టైప్ చేయండి. |
09:22 | ఇక్కడ నేను -(hyphen)r ఎంపిక ఉపయోగించాను. |
09:25 | ఇది యూజర్ ని మరియు అతని హోం డైరెక్టరీ ని కూడా తొలగిస్తుంది |
09:30 | ఎంటర్ నొక్కి ఏం జరుగుతుందో చూద్దాం. |
09:34 | ఇప్పుడు “duck” అనే యూజర్ తొలగించ బడినది. |
09:38 | దీనిని తనిఖి చేయటానికి , కమాండ్ ప్రాంప్ట్ వద్ద |
09:41 | “ls space /(slash)home” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:47 | “duck” అనే యూజర్ ఎకౌంట్ తొలగించ బడడాన్ని మనం చూడొచ్చు. |
09:53 | స్లైడ్స్ వద్దకి తిరిగి వెళదాం. |
09:56 | “df” మరియు “du” అనేవి లైనక్స్ అడ్మిన్స్త్రేషన్ లో ఉపయోగకరమైన కొన్ని
కమాండ్ లు . |
10:03 | ”df” కమాండ్ డిస్క్ లోని ఖాళీ స్థలం గురించి నివేదిక ఇస్తుంది. |
10:08 | మరియు “du” కమాండ్ ఒక ఫైల్ ఎంత స్పేస్ ఆక్రమించింది అనే దాని పై రిపోర్ట్ ఇస్తుంది. |
10:13 | ఈ రెండు కమాండ్ లను ఒక ఎసైన్మెంట్ గా ప్రయత్నించి, అవుట్ పుట్ ను కనుకోండి. |
10:19 | టెర్మినల్ కు వెళదాం, “df” కమాండ్ తో వినియోగించే కొన్ని ఉపయోగకరమైన ఎంపికలను నేను మీకు చూపిస్తాను. |
10:26 | df space -(hyphen)h అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
1 0:33 | ఇది ఫైల్ సిస్టం పరిమాణాన్ని మరియు ఉపయోగించిన స్థలాన్ని చూపిస్తుంది. |
10:38 | ఇది మౌంట్ అయ్యి ఉన్న స్థలమును ను మరియు మనుషులు చదవగలిగే ఫార్మాట్ లో చూపిస్తుంది. |
10:46 | “du” కమాండ్ తో కొన్ని ఎంపికలను ప్రయత్నిద్దాం. |
10:50 | ఈ సమయానికి మీరు మీ హోమ్ ఫోల్డర్ లో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ సృష్టించారని నేను అనుకుంటాను. |
10:57 | ఒకవేళ చేయకపోతే దయచేసి “General Purpose Utilities in Linux” పై టుటోరియల్ ను చూడండి. |
11:04 | ఈ కమాండ్ లను అమలు చేయటానికి నేను ఇప్పటికే నా హోమ్ డైరెక్టరీలో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ సృష్టించాను . |
11:11 | హోం ఫోల్డర్ కు వెళ్ళుటకు, టెర్మినల్ పైన, |
11:15 | cd space /(slash) home” టైపు చేసి ఎంటర్ నొక్కండి . |
11:20 | du space -(hyphen)s space *. (astrix dot) txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
11:33 | ఈ కమాండ్ ఫైల్ పరిమాణాల తోపాటు డైరెక్టరీ లో అందుబాటులో ఉన్న టెక్స్ట్ ఫైల్ ల ఒక నివేదిక ఇస్తుంది. |
11:43 | ఒక అసైన్మెంట్ గా , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి |
11:47 | “du space -(hyphen)ch space *.(astrix dot)txt” మరియు ఏం జరుగుతుందో చూద్దాం. |
11:59 | స్లైడ్స్ వద్దక్కి తిరిగి వెళతాను. |
12:01 | మనం నేర్చుకున్నది, సంక్షిప్తంగా: |
12:03 | కొత్త యూజర్ ను సృష్టించుటకు “adduser” కమాండ్ . |
12:06 | మరొక యూజర్ కు మారుటకు “su” కమాండ్ . |
12:09 | యూజర్ ఎకౌంట్ సెట్టింగ్స్ మార్చదానికి “usermod” కమాండ్. |
12:12 | ఎకౌంట్ తొలగించ డానికి “userdel” కమాండ్. |
12:15 | యూజర్ ఐడిలు మరియు గ్రూప్ ఐడిల గురించి తెలుసుకోవటానికి id కమాండ్ |
12:20 | ఫైల్ సిస్టం పరిమాణం మరియు లభ్యతను తనిఖి చేయటానికి “df” కమాండ్ |
12:24 | ఫైల్ ఆక్రమించిన స్థలాని తనిఖి చేయటానికి “du” కమాండ్. |
12:27 | ఈ “Basics of system administration” అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము |
12.33 | ఈ url వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
12:37 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. |
12:40 | మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో , మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
12:44 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి మేము వర్క్ షాప్స్ నిర్వహిస్తాము. ఆన్లైన్ టెస్ట్ పాసయిన వారికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మలిని సంప్రదించండి. |
12:53 | స్పోకెన్ ట్యుటోరియల్ “టాక్ టు ఎ టీచర్” ప్రాజెక్ లో ఒక భాగం, దీనికి ICT (NMEICT), MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహకారం అందిస్తోంది. |
13:03 | ఈ url లో మరింత సమాచారం అందుబాటులో ఉంది |
13:08 | ఈ రచనకి సహాయపడినది శ్రీహర్ష ఏ.ఎన్ మరియు మాధురి గణపతి. |
13:12 | మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. |