Difference between revisions of "Tux-Typing/S1/Getting-started-with-Tux-Typing/Telugu"
From Script | Spoken-Tutorial
Sreeharsha (Talk | contribs) (Created page with '{| border=1 !Time !Narration |- |00.00 |టక్స్ టైపింగ్ ని పరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ …') |
Sreeharsha (Talk | contribs) |
||
Line 101: | Line 101: | ||
|- | |- | ||
|02.45 | |02.45 | ||
− | |కీ బోర్డు చూపిస్తూ ఓక విండో కనపదను. | + | |కీ బోర్డు చూపిస్తూ ఓక విండో కనపదను. |
|- | |- | ||
|02.48 | |02.48 | ||
Line 197: | Line 197: | ||
|- | |- | ||
|05.41 | |05.41 | ||
− | |చూపుడు వేలు 'F' అక్షరం పై ఉంచండి | + | |చూపుడు వేలు 'F' అక్షరం పై ఉంచండి |
|- | |- | ||
|05.44 | |05.44 | ||
Line 269: | Line 269: | ||
|- | |- | ||
|07.31 | |07.31 | ||
− | ఎర్రర్(Errors)- మీరు ఎన్ని తప్పులు చెసారో సూచిస్తుంది. | + | |ఎర్రర్(Errors)- మీరు ఎన్ని తప్పులు చెసారో సూచిస్తుంది. |
|- | |- | ||
|07.34 | |07.34 |
Revision as of 12:31, 23 July 2014
Time | Narration |
---|---|
00.00 | టక్స్ టైపింగ్ ని పరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00.04 | ఈ తరగతిలొ మీరు టక్స్ టైపింగ్ మరియు(Tux Typing) టక్స్ టైపింగ్ ఇంటర్ ఫేస్ (Tux typing interface) గురించి నేర్చుకోగలరు. |
00.10 | మీరు టైపింగ్ చేయుట: |
00.12 | ఆంగ్ల భాష కీబోర్డ్(Key board) ఉపయోగించుకొని ఖచ్చితంగా, వేగంగా, మరియూ సమర్ధవంతంగా నేర్చుకోగలరు. |
00.19 | కీబోర్డ్ (Key board) చూడకుండ టైప్ చేయుట నేర్కుకోగలరు. |
00.25 | టక్స్ టైపింగ్ (Tux Typing) అంటే ఏమిటి ? |
00.27 | టక్స్ టైపింగ్(Tux Typing) ఒక టైపింగ్ ట్యూటర్(typing tutor). |
00.30 | ఇది మీకు ఇంటర్యాక్టివ్(interactive) ఆటల ద్వారా ఎలా టైప్ చెయ్యాలి అని తెలియజేసి, నెమ్మదిగా విభిన్న అక్షరాలను టైప్ చేయుట నేర్పుతుంది . |
00.38 | మీరు మీకనుగుణంగా టైపింగ్ (typing) నేర్చుకోగలరు. |
00.41 | మరియు క్రమంగా టైపింగ్ (typing) ఖచ్చితత్వము, వేగము పెంచుకోగలరు. |
00.46 | టక్స్ టైపింగ్ (Tux typing) లో అభ్యసించుటకు కొత్త పదాలను ఉపయోగించవచ్చు మరియు టైపింగ్ కొరకు భాషను సెట్ (set) చేసుకోవచ్చు. |
00.54 | ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను(Tux Typing ) 1.8.0 ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) 11.10 పై ఉపయోగిస్తున్నాం . |
01.02 | మీరు టక్స్ టైపింగ్ (Tux Typing) ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) ఉపయోగించుకొని ఇన్ స్టాల్ (install) చేయగలరు. |
01.07 | ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) గురించి మరిన్ని వివరాలకోసం దయచేసి ఈ వెబ్ సైట్ లోని ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) తరగతులను చూడగలరు. |
01.16 | టక్స్ టైపింగ్ (Tux Typing) ను తెరుద్దాం. |
01.19 | ముందుగా, కంప్యూటర్ డెస్క్ టాప్(computer desktop) ఎడమ పై చివర ఉన్న గుండ్రని(round) బటన్, డ్యాష్ హోం (Dash Home), పై క్లిక్ (click) చేయండి. |
01.26 | సర్చ్ బాక్స్( Search box) కనిపిస్తుంది. డ్యాష్ హోం (Dash Home)పక్కలో కనపడే సర్చ్ బాక్స్ లో టక్స్ టైపింగ్ (Tux Typing) అని టైప్ చేయండి. |
01.34 | టక్స్ టైపీంగ్ (Tux Typing) ఐకాన్ (icon) సర్చ్ బాక్స్(Search box) క్రింద కనపడును. |
01.39 | టక్స్ టైపీంగ్ (Tux Typing ) ఐకాన్(icon) పై క్లిక్ (click)చేయండి. |
01.42 | టక్స్ టైపీంగ్(Tux Typing) విండో (window)కనపడను. |
01.46 | టక్స్ టైపీంగ్ (Tux Typing)క్రింది మెనుల(menus) సమాహారం: |
01.50 | ఫిష్ క్యాస్కెడ్(Fish Cascade)- ఒక గేమింగ్ జోన్(gaming zone).
కామెట్ జాప్(Comet Zap) - మరొక గేమింగ్ జోన్(gaming zone). |
01.56 | లెసన్స్ (Lessons) - అక్షరాలను నేర్పే విభిన్న పాఠాల సమాహారము. |
02.01 | ఆప్షన్(Options)- ఆప్షన్అనేది పదాలను టైప్ చేయడం, ఎడిట్ చేయడం, టక్స్ టైపింగ్ ప్రాజెక్ట్ గురించి సమాచారం తెలుచుకొనుటకు, భాష ఎంచుకొనుటకుతగిన మెనూల సమాహారం. |
02.13 | క్విట్(Quit)- ఆట నుండి బైట రావడానికి క్లిక్ చేయండి. |
02.16 | లెసన్స్(lessons) ద్వారా టైప్ చేయుట అభ్యసిద్దాం. |
02.20 | మెయిన్ మెనులో(Main menu) లెసన్స్ పై(Lessons) క్లిక్ చేయండి. |
02.23 | పాఠాలు ఉన్న విండో కనపడను. |
02.26 | మొదటి పాఠము ప్రారంభిద్దాం. |
02.30 | basic_lesson_01.xml పై క్లిక్ చేయండి. |
02.35 | సూచనలున్నవిండో(window) కనపడను. సూచనలను చదవండి. |
02.41 | ముందుగా స్పేస్ బార్ (space bar) నొక్కండి. |
02.45 | కీ బోర్డు చూపిస్తూ ఓక విండో కనపదను. |
02.48 | ఇప్పుడు 'a' అక్షరాన్ని టైప్ ఛైయడం నేర్చుకుందాం . |
02.52 | అభ్యాసంప్రారంభీంచుటకుp నొక్కండి. |
02.56 | టైప్ చేయాల్సిన అక్షరాలుగాలవిండో కనిపించును. |
03.01 | ఈ లైన్లో కనిపించే 'aaa aaa .....' అర్థము ఏమిటి? |
03.07 | మీరు ఈ అక్షరాలను టైప్ చేయవలెను. |
03.10 | ఈ వరసను టీచర్ర్స్ లైన్ (Teacher’s line)అని పిల్లుద్దామ్. |
03.13 | మనకు ఇప్పుడు సామాన్యంగా ఉపయోగిచే స్టాండర్డ్ (standard) ఆంగ్ల కీబోర్డ్ కనిపిస్తుంది. |
03.19 | మీకు 'a' చుట్టూ ఎర్ర రంగు చతురస్రం కనిపిస్తున్నదికదా? ఇది మీకు 'a' అక్షరాన్ని టైప్ చేయవలెను అని సూచిస్తున్నది. |
03.27 | కీ బోర్డ్ పై మొదటి వరసములో అంకెలు, స్పెషల్ క్యారెక్టర్ (special characters) మరియూ బ్యాక్ స్పేస్ (backspace)కనపడను. |
03.35 | బ్యాక్ స్పేస్ (backspace)కీను టైప్ చేసిన అక్షరాన్ని తొలగించుటకు నొక్కండి. |
03.39 | కీ బోర్డ్ పై అక్షరాల,అంకెల, మరియూ ఇతర గుర్తుల మూడు అడ్డ వరసలు ఉన్నవి. |
03.51 | రెండవ వరసలో అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్స (special characters) మరియ ఎంటర్ కీ (Enter key)ఉన్నవి. |
03.58 | ఎంటర్ కీను(Enter key) తదుపరి వరసకు వెళ్లడానికి నొక్కగలరు. |
04.02 | మూడవ వరస అక్షరాలు, కోలన్/సెమీకోలన్(colon/semicolon), మరియ కాప్స్ లాక్ (caps lock) కీల సమాహారం. |
04.10 | క్యాపిటల్ (capital) అక్షరాల కొరకు కాప్స్ లాక్ కీ (Caps Lock key) ఉపయోగించగలరు. |
04.14 | నాల్గవ వరస అక్షరాల , స్పెషల్ క్యారెక్టర్స(special characters), మరియ షిఫ్ట్ కీల (shift keys) సమాహారం. |
04.21 | షిఫ్ట్ కీతోపాటు (shift key) ఏదైనా మరొక అక్షర కీని క్యాపిటల్ లెటర్స్ (capital letters)కొరకు నొక్కగలరు. |
04.27 | షిఫ్ట్ కీతోపాటు ఏదైనా మరోక కీని నొక్కితే పైబాగములో కనపడే క్యారెక్టర్(character) టైప్ చేయగలరు. |
04.34 | ఉదాహరణకు , నెంబర్ 1 ఉన్న కీ పైభాగము పై ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation mark) ఉంటోంది. |
04.39 | ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation) టైప్ చేయుటకు షిఫ్ట్ (Shift)కీ తోపాటు 1 నొక్కండి. |
04.44 | ఐదవ వరస కంట్రోల్(Ctrl), ఆల్ట్(Alt), మరియ ఫంక్షన్(Function) కీల సమాహారం. ఇక్కడే స్పేస్ బార్ (space bar) కూడా ఉంటుంది. |
04.52 | ఇప్పుడు మనం టక్స్ టైపింగ్ కీ బోర్డ్, ల్యాప్ టాప్(laptop) కీ బోర్డ్, మరియూ డెస్క్ టాప్(desktop) కీ బోర్ద్ లో వ్యత్యాసమేమైనా ఉన్నదా అని చూద్దాం. |
05.00 | టక్స్ టైపింగ్ (Tux Typing)కీ బోర్డ్, ల్యాప్ టాప్ (laptop) కీ బోర్డ్, మరియ డెస్క్ టాప్ (desktop) కీ బోర్డ్ సమానమే అని గమనిచండి. |
05.10 | ఇప్పుడు, కీ బోర్డ్ పై వేళ్ళన్నుసరైన పద్దతితో ఉంచుటను చూద్దాం. |
05.14 | ఈ స్లయిడ్ ని (slide) చూడండి. |
05.16 | వేళ్ళు మరియూ వేళ్ళ పేరులు చూపపడినవి . పేరులను ఎడమువైపునించి కుడివైపు చపప్డినవి: |
05.21 | చిటికెన వేలు (Little finger), ఉంగరపు వేలు(Ring finger), మధ్య వేలు(Middle finger), చూపుడు వేలు(Index finger), మరియు బొటన వేలు(Thumb). |
05.27 | కీ బోర్డు పై ఎడమ వైపు మీ ఎడమ చేతిని ఉంచండి. |
05.32 | మీరు మీ చిటికెన వేలు 'A' అక్షరం పై ఉంచండి, |
05.35 | ఉంగురపు వేలు 'S' అక్షరం పై ఉంచండి, |
05.38 | మద్య వేలు 'D' అక్షరం పై ఉంచండి |
05.41 | చూపుడు వేలు 'F' అక్షరం పై ఉంచండి |
05.44 | ఇప్పుడు కీబోర్డ్ కుడి వైపు, మీ కుడి చేతిని ఉంచండి |
05.49 | చిటికెన వేలు 'కోలన్/సెమీ-కోలన్' (colon/semi-colon) కి స్ట్రోక్(keystroke) పై ఉంచండి, |
05.54 | ఉంగురపు వేలు 'L' అక్షరం పై ఉంచండి, |
05.56 | మద్యవేలు 'K' అక్షరం పై ఉంచండి, |
06.00 | చూపుడు వేలు 'J' అక్షరం పై ఉంచండి, |
06.03 | కుడి బొటన వేలు స్పేస్ బార్ (space bar) నొక్కుటకు ఉపయోగించండి . |
06.08 | రెండు చేతి ఆకృతులు వేళ్ళన్ను ఉపయోగించే సరైన విధానమును చూపెడుతాయి. |
06.14 | ఈ ఎర్ర వృత్తం(circle) ఏమిటా అనుకుంటున్నారా? |
06.19 | ఈ వేలును 'A' టైప్ చేయుటకు ఉపయోగించాలనుకుంటే , మీ అంచనా సరైనది. |
06.23 | ఇదివరకు సూచించిన విధానంగా మీ వెళ్ళాను కీ బోర్డు పై ఉంచండి. |
06.29 | ఇప్పుడు, టైపింగ్ ప్రారంభిద్దాం. |
06.32 | మనం టైపే చేస్తుండగా, టీచర్స్ లైన్ (Teacher’s line) క్రింద అక్షరాలు ప్రదర్శించబడతాయి.. |
06.39 | ఈ లైన్ ను స్టూడెంట్ లైన్ (Student’s line)అని పిల్లుదాం. |
06.42 | ఇప్పుడు టీచర్స్ లైన్ చూయించని /చూపించని అక్షరాన్ని టైప్ చేద్దాం. |
06.47 | మీకు తప్పుగా టైప్ చేసిన అక్షరం కనిపిస్తుందా? లేదు కనిపించదు. |
06.53 | తప్పుగా టైప్ చేసిన అక్షరస్తానంలో 'X' గురుతు కనిపిస్తుంది. |
06.59 | మరిన్ని అక్షరాలను టైప్ చేద్దాం. |
07.02 | ఇప్పుడు మన టైపింగ్ మెట్రిక్స్ (metrics) తీసుకుందాం. |
07.07 | ఈలోపు మీకు ఎడమ వైపు ఉన్న ఫీల్డ్స్ (fields) ఏమి సూచిస్తాయో అర్థమయ్యే ఉంటుంది . |
07.13 | టైమ్(Time)- మీ టైపింగ్ వేగాన్ని సూచిస్తుంది. |
07.17 | క్యార్స్(Chars)- మీరు టైప్ చేసిన అక్షరాలు సంఖ్యను సూచిస్తుంది |
07.21 | సిపిఏం(CPM)- మీరు నిమిషానికిఎన్ని అక్షరాలను టైప్ చేయగలరని సూచిస్తుంది. |
07.26 | డబ్లూపిఏం(WPM)- మీరు టైప్ చేసిన పదాల సంఖ్యను తెలియజేస్తుంది |
07.31 | ఎర్రర్(Errors)- మీరు ఎన్ని తప్పులు చెసారో సూచిస్తుంది. |
07.34 | యక్యురసీ(Accuracy): మీ టైపింగ్ ఖచ్ఛితత్వము సూచిస్తుంది. |
07.40 | మెయిన్ మెనూ(main menu) కొరకు ఎస్కేప్ (Escape) కీను రెండుసార్లు నొక్కండి. |
07.45 | మొదటి టైపింగ్ పాఠము ను నేర్చుకొన్నాము |
07.47 | ముందుగా నేమ్మదిగా ఖచ్చితంగా టైప్ చేయడం అలవాటు చేసుకోవడం మంచిది. |
07.52 | ఒక్క సారి ,తప్పులు లేకుండా, ఖచ్చితంగా టైప్ చేయుట నేర్చుకున్న తరువాత వేగం పెంచుకోవచ్చు. |
07.59 | ఇంతటితో టక్స్ టైపింగ్ తరగతి సమాప్తం. |
08.03 | ఈ తరగతిలో మనము టక్స్ టైపింగ్ ఇంటర్ఫేసే(Tux Typing interface) గురించి నేర్చుకునామ్. ఇంతటితో మొదటి టైపింగ్ పాఠము సమాప్తం. |
08.11 | మీకోక అసైన్మెంట్(assignment). |
08.13 | basic_lesson_02.xml కి వెళ్లండి. |
08.19 | ఈ స్థాయిని అభ్యసించండి. |
08.21 | ఈ స్థాయిలో ఉన్న అన్నిఅక్షరాలను టైప్ చేసిన తరువాత ఎంటర్ (enter key ) కీ నొక్కండి. |
08.26 | అలాగే మిగతా పాఠాలను అభ్యసించగలరు. |
08.30 | ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
08.33 | ఈ వీడియో(video) టుటోరియల్ఒక్ సారాంషం. |
08.36 | మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు. |
08.41 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట టీం(Spoken Tutorial Project Team) |
08.43 | స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నివహించును. |
08.46 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. |
08.50 | మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org)ని సంప్రదించండి. |
08.56 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము. |
09.00 | ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . |
09.08 | ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ) లో చూడగలరు. |
09.19 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఎ. ఎన్ సహకరించినందుకు ధన్యవాదములు |