Difference between revisions of "Linux/C2/File-Attributes/Telugu"
From Script | Spoken-Tutorial
Line 2: | Line 2: | ||
|Time | |Time | ||
||Narration | ||Narration | ||
− | + | |00:00 | |
+ | ||లైనక్స్ ఫైల్ అట్రిబ్యూట్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. | ||
|- | |- | ||
− | + | |00:05 | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | |00:05 | + | |
||ఈ ట్యుటోరియల్ కొరకు ముందుగా మీరు example1, example2, example3, example4, example5, మరియు testchown అనే ఖాళీ ఫైళ్లను సృష్టించాలి. | ||ఈ ట్యుటోరియల్ కొరకు ముందుగా మీరు example1, example2, example3, example4, example5, మరియు testchown అనే ఖాళీ ఫైళ్లను సృష్టించాలి. | ||
− | |||
|- | |- | ||
− | |00:18 | + | |00:18 |
||test_chown మరియు directory1 అనే పేరుతో ఖాళీ డైరెక్టరీలను కూడా సృష్టించండి. | ||test_chown మరియు directory1 అనే పేరుతో ఖాళీ డైరెక్టరీలను కూడా సృష్టించండి. | ||
− | |||
|- | |- | ||
− | |00:25 | + | |00:25 |
− | || ఫైల్ అట్రిబ్యూట్ అనేది ఒక కంప్యూటర్ ఫైల్‌ను వివరించే లేదా దానితో సంబంధం కలిగి | + | || ఫైల్ అట్రిబ్యూట్ అనేది ఒక కంప్యూటర్ ఫైల్‌ను వివరించే లేదా దానితో సంబంధం కలిగి ఉన్న మెటా డేటా. |
− | + | ||
|- | |- | ||
− | |00:33 | + | |00:33 |
||ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్‌ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్ వివరిస్తుంది. | ||ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్‌ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్ వివరిస్తుంది. | ||
− | + | |- | |
− | |- | + | |00:45 |
− | |00:45 | + | ||c-h own కమాండ్ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి ఉపయోగించబడుతుంది. |
− | ||c-h own కమాండ్ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఒక అడ్మిన్ కమాండ్, రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు. | + | ఇది ఒక అడ్మిన్ కమాండ్, రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు. |
− | + | ||
|- | |- | ||
− | |01:00 | + | |01:00 |
||chown space options space ownername space filename (ఫైల్ పేరు) లేదా directoryname (డైరక్టరీ పేరు) chown కమాండ్ యొక్క సింటాక్స్ | ||chown space options space ownername space filename (ఫైల్ పేరు) లేదా directoryname (డైరక్టరీ పేరు) chown కమాండ్ యొక్క సింటాక్స్ | ||
− | |||
|- | |- | ||
− | |01:13 | + | |01:13 |
− | ||మనం chown కమాండ్‌తో క్రింది | + | ||మనం chown కమాండ్‌తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|01:18 | |01:18 | ||
||-R : ప్రస్తుతం మీరు ఉన్న డైరక్టరీ యొక్క సబ్ డైరక్టరీలోని ఫైళ్ల అనుమతి మార్చడానికి. | ||-R : ప్రస్తుతం మీరు ఉన్న డైరక్టరీ యొక్క సబ్ డైరక్టరీలోని ఫైళ్ల అనుమతి మార్చడానికి. | ||
− | |||
|- | |- | ||
− | |01:28 | + | |01:28 |
||-c : ప్రతి ఫైలుకు అనుమతి మార్చడానికి | ||-c : ప్రతి ఫైలుకు అనుమతి మార్చడానికి | ||
− | |||
|- | |- | ||
− | |01:33 | + | |01:33 |
− | ||-f : ఎర్రర్ మెసేజ్‌లు ప్రదర్శించకుండా ch | + | ||-f : ఎర్రర్ మెసేజ్‌లు ప్రదర్శించకుండా ch own నివారిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |1:37 | + | |1:37 |
||ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం | ||ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం | ||
− | |||
|- | |- | ||
− | |01:40 | + | |01:40 |
||టెర్మినల్‌కు వెళ్లండి. మనం ఖాళీ ఫైళ్లు మరియు ఫోల్డర్లు సృష్టించిన డైరక్టరీకి వెళదాం. అందుకు cd స్పేస్ Desktop స్లాష్ file attribute టైపు చేసి ఎంటర్ నొక్కండి | ||టెర్మినల్‌కు వెళ్లండి. మనం ఖాళీ ఫైళ్లు మరియు ఫోల్డర్లు సృష్టించిన డైరక్టరీకి వెళదాం. అందుకు cd స్పేస్ Desktop స్లాష్ file attribute టైపు చేసి ఎంటర్ నొక్కండి | ||
− | |||
|- | |- | ||
− | |01:56 | + | |01:56 |
− | ||ఇప్పుడు $ ls space ఇచ్చి -l space testchown అని కమాండ్ టైపు చేసి | + | ||ఇప్పుడు $ ls space ఇచ్చి -l space testchown అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |02:11 | + | |02:11 |
− | ||testchown' ఫైల్ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. | + | ||'testchown' ఫైల్ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |02:18 | + | |02:18 |
− | ||ఫైల్ యొక్క యజమానిని మార్చడానికి, $ sudo space c-h own space అనగా a-n-u-s-h-a anusha స్పేస్ testchown అనగా t-e-s-t-c-h-o-w-n అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | + | ||ఫైల్ యొక్క యజమానిని మార్చడానికి, $ sudo space c-h own space అనగా a-n-u-s-h-a anusha స్పేస్ testchown అనగా t-e-s-t-c-h-o-w-n అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
− | + | ||
|- | |- | ||
− | |02:36 | + | |02:36 |
||sudo పాస్వర్డ్ ఎంటర్ చేసి మరలా ఎంటర్ నొక్కండి | ||sudo పాస్వర్డ్ ఎంటర్ చేసి మరలా ఎంటర్ నొక్కండి | ||
− | |||
|- | |- | ||
− | |02:44 | + | |02:44 |
− | ||ఇప్పుడు $ ls space -l space t-e-s-t-c-h-o-w-n అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం ఫైల్ యొక్క | + | ||ఇప్పుడు $ ls space -l space t-e-s-t-c-h-o-w-n అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం ఫైల్ యొక్క కొత్త యజమాని అనూష అని చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |03:03 | + | |03:03 |
||ఇప్పుడు మనం డైరెక్టరీ యొక్క యజమానిని ఏ విధంగా మార్చాలో చూద్దాం | ||ఇప్పుడు మనం డైరెక్టరీ యొక్క యజమానిని ఏ విధంగా మార్చాలో చూద్దాం | ||
− | |||
|- | |- | ||
− | |03:07 | + | |03:07 |
||$ ls –l కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 'test_chown' డైరక్టరీ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. | ||$ ls –l కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 'test_chown' డైరక్టరీ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |03:21 | + | |03:21 |
||డైరక్టరీ యొక్క యజమానిని మార్చడానికి, కమాండ్‌ను టైప్ చేయండి | ||డైరక్టరీ యొక్క యజమానిని మార్చడానికి, కమాండ్‌ను టైప్ చేయండి | ||
− | |||
|- | |- | ||
− | |03:26 | + | |03:26 |
||$ sudo స్పేస్ chown స్పేస్ మైనస్ కాపిటల్ R స్పేస్ a-n-u-s-h-a anusha స్పేస్ spacetest_chown అనే డైరక్టరీ పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||$ sudo స్పేస్ chown స్పేస్ మైనస్ కాపిటల్ R స్పేస్ a-n-u-s-h-a anusha స్పేస్ spacetest_chown అనే డైరక్టరీ పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
− | |||
|- | |- | ||
− | |03:44 | + | |03:44 |
||అవసరమైతే sudo పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, మరలా ఎంటర్ నొక్కండి. | ||అవసరమైతే sudo పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, మరలా ఎంటర్ నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
− | |03:49 | + | |03:49 |
− | ||మన సౌకర్యం కొరకు Clt+L నొక్కడం ద్వారా నేను స్క్రీన్‌ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ls స్పేస్ –l అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. డైరక్టరీ యొక్క | + | Here we can see the new owner of the directory is anusha. |
− | + | ||మన సౌకర్యం కొరకు Clt+L నొక్కడం ద్వారా నేను స్క్రీన్‌ను క్లియర్ చేస్తాను. | |
+ | ఇప్పుడు $ ls స్పేస్ –l అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | ||
+ | డైరక్టరీ యొక్క కొత్త యజమాని అనూష అని మనం చూడవచ్చు. | ||
|- | |- | ||
− | |04:06 | + | |04:06 . |
||ఒకటి లేదా అంతకంటే ఎక్కవ ఫైళ్ల ఏక్సెస్ మోడ్ లేదా అనుమతులను మార్చడానికి chmod కమాండ్ ఉపయోగించబడుతుంది. | ||ఒకటి లేదా అంతకంటే ఎక్కవ ఫైళ్ల ఏక్సెస్ మోడ్ లేదా అనుమతులను మార్చడానికి chmod కమాండ్ ఉపయోగించబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
− | |04:13 | + | |04:13 |
− | ||chmod కమాండ్ యొక్క సింటాక్స్ chmod స్పేస్ [options]స్పేస్ mode స్పేస్ | + | ||chmod కమాండ్ యొక్క సింటాక్స్ chmod స్పేస్ [options]స్పేస్ mode స్పేస్ ఫైల్ పేరు స్పేస్ chmod స్పేస్ [options] స్పేస్ మనం chmod కమాండ్ తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |04:29 | + | |04:29 |
− | ||-c : మార్పులు చేసిన ఫైళ్ల గురించి | + | ||-c : మార్పులు చేసిన ఫైళ్ల గురించి న సమాచారాన్ని ముద్రిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |04:34 | + | |04:34 |
− | ||-f : chmod మార్చలేని ఫైళ్ల గురించి | + | ||-f : chmod మార్చలేని ఫైళ్ల గురించి యూజర్ కు తెలియచేయదు. |
− | + | ||
|- | |- | ||
− | |4:41 | + | |4:41 |
||ఇక్కడ ఈ క్రింది రకాల అనుమతులు ఉన్నాయి | ||ఇక్కడ ఈ క్రింది రకాల అనుమతులు ఉన్నాయి | ||
− | + | |- | |
− | |- | + | |04:44 |
− | |04:44 | + | |
||r : రీడ్ w : రైట్ x : ఎగ్జిక్యూట్ s : సెట్ యూజర్ (లేదా గ్రూప్) ) ID | ||r : రీడ్ w : రైట్ x : ఎగ్జిక్యూట్ s : సెట్ యూజర్ (లేదా గ్రూప్) ) ID | ||
− | |||
|- | |- | ||
− | |04:54 | + | |04:54 |
||ప్రత్యామ్నాయంగా మనం మూడు-అంకెల ఆక్టల్ సంఖ్య ద్వారా అనుమతులను తెలియచేయవచ్చు. | ||ప్రత్యామ్నాయంగా మనం మూడు-అంకెల ఆక్టల్ సంఖ్య ద్వారా అనుమతులను తెలియచేయవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |05:00 | + | |05:00 |
||మొదటి అంకె యజమాని అనుమతిని, రెండవ అంకె గ్రూప్ అనుమతిని, మూడవ అంకె ఇతరుల అనుమతిని సూచిస్తాయి. | ||మొదటి అంకె యజమాని అనుమతిని, రెండవ అంకె గ్రూప్ అనుమతిని, మూడవ అంకె ఇతరుల అనుమతిని సూచిస్తాయి. | ||
− | + | |- | |
− | |- | + | |05:09 |
− | |05:09 | + | |
||క్రింది ఆక్టల్ విలువలను కూడటం ద్వారా అనుమతులు లెక్కించబడతాయి: 4 అనగా రీడ్, 2 అనగా రైట్, 1 అనగా ఎగ్జిక్యూట్ | ||క్రింది ఆక్టల్ విలువలను కూడటం ద్వారా అనుమతులు లెక్కించబడతాయి: 4 అనగా రీడ్, 2 అనగా రైట్, 1 అనగా ఎగ్జిక్యూట్ | ||
− | |||
|- | |- | ||
− | |05:20 | + | |05:20 |
− | ||ఇప్పుడు మనం chmod యొక్క కొన్ని ఉదహరణలు చూద్దాం | + | ||ఇప్పుడు మనం chmod యొక్క కొన్ని ఉదహరణలు చూద్దాం. |
− | + | టెర్మినల్‌కు వెళ్ళి, ఫైల్ example1కి add execute-by-user అనుమతి జతచేయడానికి కమాండ్‌ను ఎంటర్ చేద్దాం. | |
|- | |- | ||
− | |05:30 | + | |05:30 |
− | || | + | ||ముందుగా Clt+l నొక్కి నేను మరొకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను |
− | + | ||
|- | |- | ||
− | |05:36 | + | |05:36 |
||ఇప్పుడు $ chmod space u+x space example1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||ఇప్పుడు $ chmod space u+x space example1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
− | |||
|- | |- | ||
− | |05:49 | + | |05:49 |
||$ ls space -l space example1 అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి | ||$ ls space -l space example1 అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి | ||
− | |||
|- | |- | ||
|06:01 | |06:01 | ||
− | ||ఇక్కడ మనం ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి, గ్రూప్ ద్వారా read/execute అనుమతి, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి | + | ||ఇక్కడ మనం ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి, గ్రూప్ ద్వారా read/execute అనుమతి, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి ఇవ్వబడడాన్ని చూడవచ్చు |
− | + | ||
|- | |- | ||
− | |06:15 | + | |06:15 |
||ఇప్పుడు $ chmod space 751 space example1 కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||ఇప్పుడు $ chmod space 751 space example1 కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
− | |||
|- | |- | ||
− | |06:26 | + | |06:26 |
− | ||ఇప్పుడు $ ls space -l space example1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి | + | || ఇప్పుడు $ ls space -l space example1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
− | + | ||
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | || పైన ఇచ్చిన కమాండ్, మన ఫైల్ example1 కు యజమాని ద్వారా read/write/execute అనుమతిని, గ్రూప్ ద్వారా read/execute అనుమతిని, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతిని ఇచ్చిందని | + | || పైన ఇచ్చిన కమాండ్, మన ఫైల్ example1 కు యజమాని ద్వారా read/write/execute అనుమతిని, గ్రూప్ ద్వారా read/execute అనుమతిని, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతిని ఇచ్చిందని గమనించవచ్చు |
|- | |- | ||
− | |06:52 | + | |06:52 |
− | ||ఫైల్ example1కు ప్రతి ఒక్కరికి read-only అనుమతిని ఇవ్వడానికి $ chmod space =r space example1 అనే కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి | + | ||ఫైల్ example1కు ప్రతి ఒక్కరికి read-only అనుమతిని ఇవ్వడానికి $ chmod space =r space example1 అనే కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
− | + | ||
|- | |- | ||
− | |07:08 | + | |07:08 |
||$ ls space -l space example1 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||$ ls space -l space example1 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
− | + | |- | |
− | |- | + | |07:19 |
− | |07:19 | + | |
||ఫైల్ example1 కోసం ప్రతి ఒక్కరికి read only అనుమతి ఇవ్వబడిందని మనం ఇక్కడ చూడవచ్చు | ||ఫైల్ example1 కోసం ప్రతి ఒక్కరికి read only అనుమతి ఇవ్వబడిందని మనం ఇక్కడ చూడవచ్చు | ||
− | |||
|- | |- | ||
− | |07:30 | + | |07:30 |
||అనుమతిని అనేకసార్లు మార్చడానికి మరియు ప్రతి ఒక్కరికీ read and execute అనుమతిని ఇవ్వడానికి ఇంకా directory1 డైరక్టరీ యజమానికి write అనుమతిని కూడా ఇవ్వడానికి కమాండ్‌ను టైప్ చేయండి | ||అనుమతిని అనేకసార్లు మార్చడానికి మరియు ప్రతి ఒక్కరికీ read and execute అనుమతిని ఇవ్వడానికి ఇంకా directory1 డైరక్టరీ యజమానికి write అనుమతిని కూడా ఇవ్వడానికి కమాండ్‌ను టైప్ చేయండి | ||
− | |||
|- | |- | ||
− | |07:44 | + | |07:44 |
||$ chmod space minus capital R space 755 space directory1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||$ chmod space minus capital R space 755 space directory1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
− | |||
|- | |- | ||
− | |08:00 | + | |08:00 $ ls space -l అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |08:09 | + | |08:09 |
||ఫైల్ example2 కోసం యూజర్‌కు execute అనుమతిని ఇవ్వడానికి $ chmod space u+x space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||ఫైల్ example2 కోసం యూజర్‌కు execute అనుమతిని ఇవ్వడానికి $ chmod space u+x space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
− | |||
|- | |- | ||
− | |08:27 | + | |08:27 |
||ఇప్పుడు $ ls space -l space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి . | ||ఇప్పుడు $ ls space -l space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి . | ||
− | |||
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | ||ఇక్కడ యూజర్‌కు example2 కొరకు execute అనుమతి | + | ||ఇక్కడ యూజర్‌కు example2 కొరకు execute అనుమతి ఇవ్వబడడాన్ని చూడవచ్చు |
− | + | ||
|- | |- | ||
− | |08:50 | + | |08:50 |
||ఫైల్ example3 కొరకు గ్రూప్‌కు write అనుమతులను ఇవ్వడానికి $ chmod space g+w space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||ఫైల్ example3 కొరకు గ్రూప్‌కు write అనుమతులను ఇవ్వడానికి $ chmod space g+w space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
− | |||
|- | |- | ||
− | |09:10 | + | |09:10 |
||$ ls space -l space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||$ ls space -l space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
− | |||
|- | |- | ||
− | |09:23 | + | |09:23 |
− | ||ఇక్కడ మనం గ్రూప్‌కి write అనుమతి జతపరచబడటం చూడవచ్చు | + | ||ఇక్కడ మనం గ్రూప్‌కి write అనుమతి జతపరచబడటం చూడవచ్చు |
− | + | ||
|- | |- | ||
|09:30 | |09:30 | ||
||అందరికి write అనుమతిని తొలగించడానికి $ chmod space a-w space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి | ||అందరికి write అనుమతిని తొలగించడానికి $ chmod space a-w space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి | ||
− | |||
|- | |- | ||
− | |09:45 | + | |09:45 |
||ఇప్పుడు $ ls space -l space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి | ||ఇప్పుడు $ ls space -l space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి | ||
− | |||
|- | |- | ||
− | |09:55 | + | |09:55 |
||అందరికీ write అనుమతి తొలగిపొవడం మనం ఇక్కడ చూడవచ్చు | ||అందరికీ write అనుమతి తొలగిపొవడం మనం ఇక్కడ చూడవచ్చు | ||
− | |||
|- | |- | ||
− | |10:02 | + | ||10:02 |
− | ||ఒకటి లేదా ఎక్కువ ఫైళ్ల యొక్క గ్రూప్‌ను కొత్త గ్రూప్‌కు మార్చడానికి chgrp కమాండ్ | + | ||ఒకటి లేదా ఎక్కువ ఫైళ్ల యొక్క గ్రూప్‌ను కొత్త గ్రూప్‌కు మార్చడానికి chgrp కమాండ్ ఉపయోగపడుతుంది . |
− | + | ||
|- | |- | ||
− | |10:10 | + | |10:10 |
||ఈ కొత్త గ్రూప్ ఒక గ్రూప్ ID నంబర్ లేదా /etc/group లో ఉన్న గ్రూప్ పేరు అయి ఉంటుంది. | ||ఈ కొత్త గ్రూప్ ఒక గ్రూప్ ID నంబర్ లేదా /etc/group లో ఉన్న గ్రూప్ పేరు అయి ఉంటుంది. | ||
− | |||
|- | |- | ||
− | |10:20 | + | |10:20 |
− | || | + | || ఫైల్ యొక్క యజమాని లేదా privileged యూజర్ మాత్రమే గ్రూప్ ను మార్చవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |10:26 | + | |10:26 |
− | ||chgrp | + | ||chgrp కమాండ్ కొరకు సింటాక్స్ chgrp space [options] space newgroup space files. |
− | + | ||
|- | |- | ||
− | |10:36 | + | |10:36 |
− | ||టెర్మినల్‌కు వెళదాం. ఇప్పుడు మనం chgrp కమాండ్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. $ ls space -l space example4 కమాండ్ టైప్ | + | ||టెర్మినల్‌కు వెళదాం. ఇప్పుడు మనం chgrp కమాండ్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. |
− | + | $ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | |
|- | |- | ||
− | |10:57 | + | |10:57 |
− | ||ఇక్కడ మనం షాహిద్ అనే యూజర్‌కు గ్రూప్ అనుమతిని చూడవచ్చు. | + | ||ఇక్కడ మనం షాహిద్ అనే యూజర్‌కు గ్రూప్ అనుమతిని ఉందని చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |11:03 | + | |11:03 |
||గ్రూప్ అనుమతిని మార్చడానికి, $ sudo space chgrp space rohit space example4 కమాండ్ టైప్ చేయండి | ||గ్రూప్ అనుమతిని మార్చడానికి, $ sudo space chgrp space rohit space example4 కమాండ్ టైప్ చేయండి | ||
− | |||
|- | |- | ||
|11:20 | |11:20 | ||
||ఎంటర్ నొక్కండి, అవసరమైతే సూడో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. | ||ఎంటర్ నొక్కండి, అవసరమైతే సూడో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
− | |11:27 | + | |11:27 |
− | ||$ ls space -l space example4 కమాండ్ టైప్ | + | ||$ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
− | + | ||
|- | |- | ||
− | |11:38 | + | |11:38 |
||ఇక్కడ మనం గ్రూప్ షాహిద్ నుండి రోహిత్‌కు మారడాన్ని చూడవచ్చు | ||ఇక్కడ మనం గ్రూప్ షాహిద్ నుండి రోహిత్‌కు మారడాన్ని చూడవచ్చు | ||
− | |||
|- | |- | ||
− | |11:46 | + | |11:46 |
||ఐనోడ్ నంబర్ అనేది డివైస్‌కు కేటాయించబడిన ఒక ప్రత్యేక పూర్ణసంఖ్య. | ||ఐనోడ్ నంబర్ అనేది డివైస్‌కు కేటాయించబడిన ఒక ప్రత్యేక పూర్ణసంఖ్య. | ||
− | |||
|- | |- | ||
|11:51 | |11:51 | ||
||ఐనోడ్ ఒక సాధారణ ఫైల్ లేదా డైరక్టరీ గురించి ప్రాధమిక సమాచారాన్ని నిల్వ చేస్తుంది. | ||ఐనోడ్ ఒక సాధారణ ఫైల్ లేదా డైరక్టరీ గురించి ప్రాధమిక సమాచారాన్ని నిల్వ చేస్తుంది. | ||
− | |||
|- | |- | ||
|11:57 | |11:57 | ||
− | ||అన్ని ఫైల్స్ ఐనోడ్కు హార్డ్ లింక్స్‌గా ఉన్నాయి. | + | ||అన్ని ఫైల్స్ ఐనోడ్కు హార్డ్ లింక్స్‌గా ఉన్నాయి. |
− | + | ||
|- | |- | ||
− | |12:00 | + | |12:00 |
− | ||ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఒక ఫైల్‌ను పేరుతో సూచిస్తుందో, అప్పుడు తగిన ఐనోడ్ను వెదకడానికి | + | ||ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఒక ఫైల్‌ను పేరుతో సూచిస్తుందో, అప్పుడు తగిన ఐనోడ్ను వెదకడానికి సిస్టం ఫైల్పేరును ఉపయోగిస్తుంది . |
− | + | ||
|- | |- | ||
− | |12:12 | + | |12:12 |
||ఒక ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్యను చూడటానికి మనం ls space –i కమాండ్ ను ఉపయోగించవచ్చు. | ||ఒక ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్యను చూడటానికి మనం ls space –i కమాండ్ ను ఉపయోగించవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |12:19 | + | |12:19 |
||$ ls space -i space example5 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||$ ls space -i space example5 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
− | + | |- | |
− | |- | + | |12:29 |
− | |12:29 | + | |
||ఫైల్ కు ముందు రాయబడిన సంఖ్య ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్య. | ||ఫైల్ కు ముందు రాయబడిన సంఖ్య ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్య. | ||
− | |||
|- | |- | ||
− | |12:35 | + | |12:35 |
− | ||ఐనోడ్లు ఒక సమయంలో స్పష్టంగా ఒక డైరక్టరీతో | + | ||ఐనోడ్లు ఒక సమయంలో స్పష్టంగా ఒక డైరక్టరీతో మాత్రమే అనుబంధించబడి ఉంటాయి. |
− | + | ||
|- | |- | ||
− | |12:41 | + | |12:41 |
− | ||హార్డ్ లింకులు బహుళ డైరక్టరీ ఎంట్రీలను ఒకే ఐనోడ్తో | + | ||హార్డ్ లింకులు బహుళ డైరక్టరీ ఎంట్రీలను ఒకే ఐనోడ్తో అనుబందిస్తాయి . 'ln' కమాండ్ లింకును ఏర్పరుస్తుంది |
− | + | |- | |
− | |- | + | |12:52 |
− | |12:52 | + | |
||హార్డ్ లింక్ సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్ | ||హార్డ్ లింక్ సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్ | ||
− | |||
|- | |- | ||
− | |12:57 | + | |12:57 |
||ln space source space link అనే కమాండ్ లో source అనేది ఉనికిలో ఉన్న ఫైల్ మరియు link అనేది సృష్టించవలసిన ఫైల్. | ||ln space source space link అనే కమాండ్ లో source అనేది ఉనికిలో ఉన్న ఫైల్ మరియు link అనేది సృష్టించవలసిన ఫైల్. | ||
− | |||
|- | |- | ||
− | |13:06 | + | |13:06 |
||ఇప్పుడు మనం కొన్ని hard links యొక్క ఉదాహరణలు చూద్దాం | ||ఇప్పుడు మనం కొన్ని hard links యొక్క ఉదాహరణలు చూద్దాం | ||
− | |||
|- | |- | ||
− | |13:10 | + | |13:10 |
− | ||స్క్రీన్ మరొకసారి క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ln space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి | + | ||స్క్రీన్ మరొకసారి క్లియర్ చేస్తాను. |
− | + | ఇప్పుడు $ ln space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి | |
|- | |- | ||
− | |13:25 | + | |13:25 |
||రెండు ఫైళ్ల యొక్క ఐనోడ్ సంఖ్యను చూపడానికి $ ls space -i space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. | ||రెండు ఫైళ్ల యొక్క ఐనోడ్ సంఖ్యను చూపడానికి $ ls space -i space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
− | |13:41 | + | |13:41 |
||ఇక్కడ మనం రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్య ఒకటిగా ఉండటాన్ని చూడవచ్చు, file exampleln అనేది file example1కు హార్డ్ లింక్ | ||ఇక్కడ మనం రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్య ఒకటిగా ఉండటాన్ని చూడవచ్చు, file exampleln అనేది file example1కు హార్డ్ లింక్ | ||
− | |||
|- | |- | ||
|13:54 | |13:54 | ||
− | ||సాఫ్ట్ లింక్ సింబాలిక్ లింక్ అనేది ఒక ప్రత్యేక రకపు ఫైల్ | + | ||సాఫ్ట్ లింక్ సింబాలిక్ లింక్ అనేది ఒక ప్రత్యేక రకపు ఫైల్. |
− | + | ఇది absolute or relative pathలో మరొక ఫైల్ లేదా డైరెక్టరీకి సూచికను కలిగి ఉంటుంది | |
|- | |- | ||
− | |14:07 | + | |14:07 |
||సాఫ్ట్ లింకులను సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్ | ||సాఫ్ట్ లింకులను సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్ | ||
− | |||
|- | |- | ||
|14:12 | |14:12 | ||
||ln space -s space {టార్గెట్ –ఫైల్ పేరు} space {సింబాలిక్-ఫైల్ పేరు} | ||ln space -s space {టార్గెట్ –ఫైల్ పేరు} space {సింబాలిక్-ఫైల్ పేరు} | ||
− | |||
|- | |- | ||
− | |14:19 | + | |14:19 |
||ఇప్పుడు మనం సాఫ్ట్ లింక్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం | ||ఇప్పుడు మనం సాఫ్ట్ లింక్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం | ||
− | |||
|- | |- | ||
− | |14:25 | + | |14:25 |
− | ||సాఫ్ట్ లింక్‌ను సృష్టించడానికి, $ ln space -s space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి | + | ||సాఫ్ట్ లింక్‌ను సృష్టించడానికి, $ ln space -s space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి |
− | + | ||
|- | |- | ||
− | |14:40 | + | |14:40 |
− | ||ఎంటర్ | + | ||ఎంటర్ నొక్కండి |
− | + | ||
|- | |- | ||
− | |14:43 | + | |14:43 |
− | ||ఇప్పుడు, ఐనోడ్ సంఖ్యను మరియు రెండు ఫైళ్ల జాబితాను ప్రదర్శించడానికి, $ ls space -li space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి | + | ||ఇప్పుడు, ఐనోడ్ సంఖ్యను మరియు రెండు ఫైళ్ల జాబితాను ప్రదర్శించడానికి, |
− | + | $ ls space -li space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి | |
|- | |- | ||
− | |15:01 | + | |15:01 |
||ఎంటర్ నొక్కండి | ||ఎంటర్ నొక్కండి | ||
− | |||
|- | |- | ||
− | |15:03 | + | |15:03 |
− | ||ఈ రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్యలు వేరుగా ఉన్నాయని మరియు examplesoft అనేది example1 యొక్క సాఫ్ట్ లింక్ అని ఇక్కడ మనం చూడవచ్చు. | + | ||ఈ రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్యలు వేరుగా ఉన్నాయని మరియు examplesoft అనేది example1 యొక్క సాఫ్ట్ లింక్ అని ఇక్కడ మనం చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |15:16 | + | |15:16 |
||ఈ ట్యుటోరియల్‌లో మనం అనుమతి, యజమాన్యం మరియు ఫైల్ యొక్క గ్రూప్ మార్చడం వంటి Linux Files Attributes గురించి నేర్చుకున్నాం. | ||ఈ ట్యుటోరియల్‌లో మనం అనుమతి, యజమాన్యం మరియు ఫైల్ యొక్క గ్రూప్ మార్చడం వంటి Linux Files Attributes గురించి నేర్చుకున్నాం. | ||
− | |||
|- | |- | ||
− | |15:26 | + | |15:26 |
||ఇంకా మనం ఒక ఫైల్ యొక్క ఐనోడ్, సాఫ్ట్ మరియు హార్డ్ లింకులను గురించి కూడా నేర్చుకున్నాం. | ||ఇంకా మనం ఒక ఫైల్ యొక్క ఐనోడ్, సాఫ్ట్ మరియు హార్డ్ లింకులను గురించి కూడా నేర్చుకున్నాం. | ||
− | |||
|- | |- | ||
− | |15:31 | + | |15:31 |
− | || | + | ||ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
− | + | ||
|- | |- | ||
− | |15:35 | + | |15:35 |
||స్పోకెన్ ట్యటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. | ||స్పోకెన్ ట్యటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. | ||
− | |||
|- | |- | ||
− | |15:44 | + | |15:44 |
+ | |- | ||
||దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతోంది. | ||దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతోంది. | ||
− | |||
|- | |- | ||
|15:50 | |15:50 | ||
− | ||ఈ రచనకు | + | || ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష (అనువాదం చేసినవారి పేరు) మరియు స్రవంతి (రికార్డ్ చేసినవారి పేరు) బళ్ళారి. ధన్యవాదములు. సెలవు |
|- | |- | ||
|} | |} |
Revision as of 17:15, 15 September 2014
Time | Narration | 00:00 | లైనక్స్ ఫైల్ అట్రిబ్యూట్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ కొరకు ముందుగా మీరు example1, example2, example3, example4, example5, మరియు testchown అనే ఖాళీ ఫైళ్లను సృష్టించాలి. | ||
00:18 | test_chown మరియు directory1 అనే పేరుతో ఖాళీ డైరెక్టరీలను కూడా సృష్టించండి. | ||
00:25 | ఫైల్ అట్రిబ్యూట్ అనేది ఒక కంప్యూటర్ ఫైల్‌ను వివరించే లేదా దానితో సంబంధం కలిగి ఉన్న మెటా డేటా. | ||
00:33 | ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్‌ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్ వివరిస్తుంది. | ||
00:45 | c-h own కమాండ్ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి ఉపయోగించబడుతుంది.
ఇది ఒక అడ్మిన్ కమాండ్, రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు. | ||
01:00 | chown space options space ownername space filename (ఫైల్ పేరు) లేదా directoryname (డైరక్టరీ పేరు) chown కమాండ్ యొక్క సింటాక్స్ | ||
01:13 | మనం chown కమాండ్‌తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు. | ||
01:18 | -R : ప్రస్తుతం మీరు ఉన్న డైరక్టరీ యొక్క సబ్ డైరక్టరీలోని ఫైళ్ల అనుమతి మార్చడానికి. | ||
01:28 | -c : ప్రతి ఫైలుకు అనుమతి మార్చడానికి | ||
01:33 | -f : ఎర్రర్ మెసేజ్‌లు ప్రదర్శించకుండా ch own నివారిస్తుంది. | ||
1:37 | ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం | ||
01:40 | టెర్మినల్‌కు వెళ్లండి. మనం ఖాళీ ఫైళ్లు మరియు ఫోల్డర్లు సృష్టించిన డైరక్టరీకి వెళదాం. అందుకు cd స్పేస్ Desktop స్లాష్ file attribute టైపు చేసి ఎంటర్ నొక్కండి | ||
01:56 | ఇప్పుడు $ ls space ఇచ్చి -l space testchown అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. | ||
02:11 | 'testchown' ఫైల్ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. | ||
02:18 | ఫైల్ యొక్క యజమానిని మార్చడానికి, $ sudo space c-h own space అనగా a-n-u-s-h-a anusha స్పేస్ testchown అనగా t-e-s-t-c-h-o-w-n అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
02:36 | sudo పాస్వర్డ్ ఎంటర్ చేసి మరలా ఎంటర్ నొక్కండి | ||
02:44 | ఇప్పుడు $ ls space -l space t-e-s-t-c-h-o-w-n అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం ఫైల్ యొక్క కొత్త యజమాని అనూష అని చూడవచ్చు. | ||
03:03 | ఇప్పుడు మనం డైరెక్టరీ యొక్క యజమానిని ఏ విధంగా మార్చాలో చూద్దాం | ||
03:07 | $ ls –l కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 'test_chown' డైరక్టరీ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. | ||
03:21 | డైరక్టరీ యొక్క యజమానిని మార్చడానికి, కమాండ్‌ను టైప్ చేయండి | ||
03:26 | $ sudo స్పేస్ chown స్పేస్ మైనస్ కాపిటల్ R స్పేస్ a-n-u-s-h-a anusha స్పేస్ spacetest_chown అనే డైరక్టరీ పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
03:44 | అవసరమైతే sudo పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, మరలా ఎంటర్ నొక్కండి. | ||
03:49
Here we can see the new owner of the directory is anusha. |
మన సౌకర్యం కొరకు Clt+L నొక్కడం ద్వారా నేను స్క్రీన్‌ను క్లియర్ చేస్తాను.
ఇప్పుడు $ ls స్పేస్ –l అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. డైరక్టరీ యొక్క కొత్త యజమాని అనూష అని మనం చూడవచ్చు. | ||
04:06 . | ఒకటి లేదా అంతకంటే ఎక్కవ ఫైళ్ల ఏక్సెస్ మోడ్ లేదా అనుమతులను మార్చడానికి chmod కమాండ్ ఉపయోగించబడుతుంది. | ||
04:13 | chmod కమాండ్ యొక్క సింటాక్స్ chmod స్పేస్ [options]స్పేస్ mode స్పేస్ ఫైల్ పేరు స్పేస్ chmod స్పేస్ [options] స్పేస్ మనం chmod కమాండ్ తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు. | ||
04:29 | -c : మార్పులు చేసిన ఫైళ్ల గురించి న సమాచారాన్ని ముద్రిస్తుంది. | ||
04:34 | -f : chmod మార్చలేని ఫైళ్ల గురించి యూజర్ కు తెలియచేయదు. | ||
4:41 | ఇక్కడ ఈ క్రింది రకాల అనుమతులు ఉన్నాయి | ||
04:44 | r : రీడ్ w : రైట్ x : ఎగ్జిక్యూట్ s : సెట్ యూజర్ (లేదా గ్రూప్) ) ID | ||
04:54 | ప్రత్యామ్నాయంగా మనం మూడు-అంకెల ఆక్టల్ సంఖ్య ద్వారా అనుమతులను తెలియచేయవచ్చు. | ||
05:00 | మొదటి అంకె యజమాని అనుమతిని, రెండవ అంకె గ్రూప్ అనుమతిని, మూడవ అంకె ఇతరుల అనుమతిని సూచిస్తాయి. | ||
05:09 | క్రింది ఆక్టల్ విలువలను కూడటం ద్వారా అనుమతులు లెక్కించబడతాయి: 4 అనగా రీడ్, 2 అనగా రైట్, 1 అనగా ఎగ్జిక్యూట్ | ||
05:20 | ఇప్పుడు మనం chmod యొక్క కొన్ని ఉదహరణలు చూద్దాం.
టెర్మినల్‌కు వెళ్ళి, ఫైల్ example1కి add execute-by-user అనుమతి జతచేయడానికి కమాండ్‌ను ఎంటర్ చేద్దాం. | ||
05:30 | ముందుగా Clt+l నొక్కి నేను మరొకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను | ||
05:36 | ఇప్పుడు $ chmod space u+x space example1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
05:49 | $ ls space -l space example1 అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి | ||
06:01 | ఇక్కడ మనం ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి, గ్రూప్ ద్వారా read/execute అనుమతి, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి ఇవ్వబడడాన్ని చూడవచ్చు | ||
06:15 | ఇప్పుడు $ chmod space 751 space example1 కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
06:26 | ఇప్పుడు $ ls space -l space example1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
06:35 | పైన ఇచ్చిన కమాండ్, మన ఫైల్ example1 కు యజమాని ద్వారా read/write/execute అనుమతిని, గ్రూప్ ద్వారా read/execute అనుమతిని, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతిని ఇచ్చిందని గమనించవచ్చు | ||
06:52 | ఫైల్ example1కు ప్రతి ఒక్కరికి read-only అనుమతిని ఇవ్వడానికి $ chmod space =r space example1 అనే కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
07:08 | $ ls space -l space example1 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
07:19 | ఫైల్ example1 కోసం ప్రతి ఒక్కరికి read only అనుమతి ఇవ్వబడిందని మనం ఇక్కడ చూడవచ్చు | ||
07:30 | అనుమతిని అనేకసార్లు మార్చడానికి మరియు ప్రతి ఒక్కరికీ read and execute అనుమతిని ఇవ్వడానికి ఇంకా directory1 డైరక్టరీ యజమానికి write అనుమతిని కూడా ఇవ్వడానికి కమాండ్‌ను టైప్ చేయండి | ||
07:44 | $ chmod space minus capital R space 755 space directory1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
08:00 $ ls space -l అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి | |||
08:09 | ఫైల్ example2 కోసం యూజర్‌కు execute అనుమతిని ఇవ్వడానికి $ chmod space u+x space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
08:27 | ఇప్పుడు $ ls space -l space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి . | ||
08:40 | ఇక్కడ యూజర్‌కు example2 కొరకు execute అనుమతి ఇవ్వబడడాన్ని చూడవచ్చు | ||
08:50 | ఫైల్ example3 కొరకు గ్రూప్‌కు write అనుమతులను ఇవ్వడానికి $ chmod space g+w space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
09:10 | $ ls space -l space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
09:23 | ఇక్కడ మనం గ్రూప్‌కి write అనుమతి జతపరచబడటం చూడవచ్చు | ||
09:30 | అందరికి write అనుమతిని తొలగించడానికి $ chmod space a-w space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి | ||
09:45 | ఇప్పుడు $ ls space -l space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి | ||
09:55 | అందరికీ write అనుమతి తొలగిపొవడం మనం ఇక్కడ చూడవచ్చు | ||
10:02 | ఒకటి లేదా ఎక్కువ ఫైళ్ల యొక్క గ్రూప్‌ను కొత్త గ్రూప్‌కు మార్చడానికి chgrp కమాండ్ ఉపయోగపడుతుంది . | ||
10:10 | ఈ కొత్త గ్రూప్ ఒక గ్రూప్ ID నంబర్ లేదా /etc/group లో ఉన్న గ్రూప్ పేరు అయి ఉంటుంది. | ||
10:20 | ఫైల్ యొక్క యజమాని లేదా privileged యూజర్ మాత్రమే గ్రూప్ ను మార్చవచ్చు. | ||
10:26 | chgrp కమాండ్ కొరకు సింటాక్స్ chgrp space [options] space newgroup space files. | ||
10:36 | టెర్మినల్‌కు వెళదాం. ఇప్పుడు మనం chgrp కమాండ్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం.
$ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
10:57 | ఇక్కడ మనం షాహిద్ అనే యూజర్‌కు గ్రూప్ అనుమతిని ఉందని చూడవచ్చు. | ||
11:03 | గ్రూప్ అనుమతిని మార్చడానికి, $ sudo space chgrp space rohit space example4 కమాండ్ టైప్ చేయండి | ||
11:20 | ఎంటర్ నొక్కండి, అవసరమైతే సూడో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. | ||
11:27 | $ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
11:38 | ఇక్కడ మనం గ్రూప్ షాహిద్ నుండి రోహిత్‌కు మారడాన్ని చూడవచ్చు | ||
11:46 | ఐనోడ్ నంబర్ అనేది డివైస్‌కు కేటాయించబడిన ఒక ప్రత్యేక పూర్ణసంఖ్య. | ||
11:51 | ఐనోడ్ ఒక సాధారణ ఫైల్ లేదా డైరక్టరీ గురించి ప్రాధమిక సమాచారాన్ని నిల్వ చేస్తుంది. | ||
11:57 | అన్ని ఫైల్స్ ఐనోడ్కు హార్డ్ లింక్స్‌గా ఉన్నాయి. | ||
12:00 | ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఒక ఫైల్‌ను పేరుతో సూచిస్తుందో, అప్పుడు తగిన ఐనోడ్ను వెదకడానికి సిస్టం ఫైల్పేరును ఉపయోగిస్తుంది . | ||
12:12 | ఒక ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్యను చూడటానికి మనం ls space –i కమాండ్ ను ఉపయోగించవచ్చు. | ||
12:19 | $ ls space -i space example5 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | ||
12:29 | ఫైల్ కు ముందు రాయబడిన సంఖ్య ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్య. | ||
12:35 | ఐనోడ్లు ఒక సమయంలో స్పష్టంగా ఒక డైరక్టరీతో మాత్రమే అనుబంధించబడి ఉంటాయి. | ||
12:41 | హార్డ్ లింకులు బహుళ డైరక్టరీ ఎంట్రీలను ఒకే ఐనోడ్తో అనుబందిస్తాయి . 'ln' కమాండ్ లింకును ఏర్పరుస్తుంది | ||
12:52 | హార్డ్ లింక్ సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్ | ||
12:57 | ln space source space link అనే కమాండ్ లో source అనేది ఉనికిలో ఉన్న ఫైల్ మరియు link అనేది సృష్టించవలసిన ఫైల్. | ||
13:06 | ఇప్పుడు మనం కొన్ని hard links యొక్క ఉదాహరణలు చూద్దాం | ||
13:10 | స్క్రీన్ మరొకసారి క్లియర్ చేస్తాను.
ఇప్పుడు $ ln space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి | ||
13:25 | రెండు ఫైళ్ల యొక్క ఐనోడ్ సంఖ్యను చూపడానికి $ ls space -i space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. | ||
13:41 | ఇక్కడ మనం రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్య ఒకటిగా ఉండటాన్ని చూడవచ్చు, file exampleln అనేది file example1కు హార్డ్ లింక్ | ||
13:54 | సాఫ్ట్ లింక్ సింబాలిక్ లింక్ అనేది ఒక ప్రత్యేక రకపు ఫైల్.
ఇది absolute or relative pathలో మరొక ఫైల్ లేదా డైరెక్టరీకి సూచికను కలిగి ఉంటుంది | ||
14:07 | సాఫ్ట్ లింకులను సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్ | ||
14:12 | ln space -s space {టార్గెట్ –ఫైల్ పేరు} space {సింబాలిక్-ఫైల్ పేరు} | ||
14:19 | ఇప్పుడు మనం సాఫ్ట్ లింక్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం | ||
14:25 | సాఫ్ట్ లింక్‌ను సృష్టించడానికి, $ ln space -s space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి | ||
14:40 | ఎంటర్ నొక్కండి | ||
14:43 | ఇప్పుడు, ఐనోడ్ సంఖ్యను మరియు రెండు ఫైళ్ల జాబితాను ప్రదర్శించడానికి,
$ ls space -li space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి | ||
15:01 | ఎంటర్ నొక్కండి | ||
15:03 | ఈ రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్యలు వేరుగా ఉన్నాయని మరియు examplesoft అనేది example1 యొక్క సాఫ్ట్ లింక్ అని ఇక్కడ మనం చూడవచ్చు. | ||
15:16 | ఈ ట్యుటోరియల్‌లో మనం అనుమతి, యజమాన్యం మరియు ఫైల్ యొక్క గ్రూప్ మార్చడం వంటి Linux Files Attributes గురించి నేర్చుకున్నాం. | ||
15:26 | ఇంకా మనం ఒక ఫైల్ యొక్క ఐనోడ్, సాఫ్ట్ మరియు హార్డ్ లింకులను గురించి కూడా నేర్చుకున్నాం. | ||
15:31 | ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. | ||
15:35 | స్పోకెన్ ట్యటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. | ||
15:44 | |||
దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతోంది. | |||
15:50 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష (అనువాదం చేసినవారి పేరు) మరియు స్రవంతి (రికార్డ్ చేసినవారి పేరు) బళ్ళారి. ధన్యవాదములు. సెలవు |