Difference between revisions of "Digital-Divide/D0/How-to-manage-the-train-ticket/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || '''Visual Cue''' || '''Narration''' |- |00.01 | IRCTC ద్వారా రైలు టిక్కెట్లు కొనుగోలు నిర్వ…')
 
 
Line 83: Line 83:
 
|-
 
|-
 
|04.47
 
|04.47
| కానీ ఇది  వెంటనే చూపిస్తున్నది . ఇక  అన్ని రద్దు చేయబడ్డ  టికెట్స్ అన్ని  ఇక్కడ జాబితా చెయ్యబడతయి |-
+
| కానీ ఇది  వెంటనే చూపిస్తున్నది . ఇక  అన్ని రద్దు చేయబడ్డ  టికెట్స్ అన్ని  ఇక్కడ జాబితా చేయబడతాయి
 +
|-
 
|04.53
 
|04.53
 
| నేను స్లయిడ్స్ వద్దకు తిరిగి  వచ్చాను .  తదుపరి స్లయిడ్ వద్దకు వెళ్దాం  
 
| నేను స్లయిడ్స్ వద్దకు తిరిగి  వచ్చాను .  తదుపరి స్లయిడ్ వద్దకు వెళ్దాం  
Line 118: Line 119:
 
|-
 
|-
 
|06.15
 
|06.15
| ప్రైవేట్ వెబ్సైట్, IRCTC  కన్నా  ఉదయం ఆలస్యంగా తెరుచుకుంటాయి మరియు తక్కువ సమయం అందుబాటులో ఉంటవి. irctc  ఉదయం 8 కి,  ప్రైవేట్ వెబ్సైట్ ఉదయం 10 కి  
+
| ప్రైవేట్ వెబ్సైట్, IRCTC  కన్నా  ఉదయం ఆలస్యంగా తెరుచుకుంటాయి మరియు తక్కువ సమయం అందుబాటులో ఉంటవి. irctc  ఉదయం 8 కి,  ప్రైవేట్ వెబ్సైట్ ఉదయం 10 కి తెరుచుకుంటుంది  
తెరుచుకుంటుంది .
+
 
|-
 
|-
 
|06.29
 
|06.29

Latest revision as of 16:26, 23 January 2014

Visual Cue Narration
00.01 IRCTC ద్వారా రైలు టిక్కెట్లు కొనుగోలు నిర్వహించడం తెలియబరిచే spoken ట్యుటోరియల్ కు స్వాగతం. నా పేరు chaithanya
00.09 ఈ ట్యుటోరియల్ లో, మనం IRCTC యొక్క ముందటి లావాదేవీలు ఎలా నిర్వహించాలొ నేర్చుకుంటాము . టిక్కెట్ల యొక్క స్థితిని ఎలా తనిఖీ చేయాలో చూద్దము .
00.22 టికెట్ను ఎలా. ప్రింట్ చేయాలి, ఎలా రద్దు చేయాలి,రద్దు చేసిన టికెట్ చరిత్రను మరియు టికెట్ ధర వాపసిచ్చు automated Email ను ఎలా చూడాలి
00.35 రైలు టికెట్ బుకింగ్ కోసం ప్రైవేట్ వెబ్సైట్ ఉన్నాయి . మనం కొన్ని ప్రసిద్ధ వెబ్సైట్లు చూద్దాం . IRCTC తో పొలుచదం
00.48 మనం ఇప్పుడు IRCTC వద్ద pass బూకిన్గ్స్ చూద్దాం. IRCTC వెబ్సైట్ లో login అవుతాను
01.13 స్క్రోల్ డౌన్ చేస్తాను . transaction లింక్ పై క్లిక్ చేస్తాను. టికెట్ బుక్ చేసిన చరిత్ర వుంది
01.20 booked history వద్దకు వెళ్ళండి . అది పాస్వర్డ్ అడుగుతుంది . పాస్వర్డ్ ఎంట ర్

చేసి Go press చేస్తా ను

01.38 PNR number అదుగుతున్ది. ఇక్కడ టికెట్స్ జాబితా వుంది .
01.46 దీనిని చేసి క్లిక్ PNR స్థితిని పొందవచ్చు . wait listed కూడా జాబితాలో చూపిస్తుంది
01.57 ఒకవేళ దీనిని మూసేస్తే ప్రింట్ అవుట్ తీయొచ్చు. దీనిని ప్రెస్ చేయండి
02.09 నేను ఒకవేళ ప్రింట్ అనీ చెప్తే, ఇది వెళ్ళిపోయి ప్రింట్ వస్తుంది
02.12 నేను స్లయిడ్శ్ వద్దకు తిరిగి వచ్చాను . తదుపరి స్లయిడ్ వద్దకు వెళ్దాం
02.17 ఇప్పుడు టికెట్ ఎలా రద్దు చేయాలో చూస్తారు. ఒకవేళ ఈ టికెట్ను రద్దు చేయాలనుకుంటే నేను ఏమి చేస్తాను
02.24 ఈ టికెట్ రద్దు చేద్దాం. సరే . ఇక ఈ టికెట్ రద్దు చెయలనుకున్తున్నను. దీనిని ఎంచుకుంటాను .
02.44 నాకు ఈ టికెట్ వద్దు. రద్దు కోసం ఎంచుకోండి. ఇది ఎంచుకోవడానికి కారణం కొన్నిసార్లు మీ ప్రయాణంలొ 1కంటే ఎక్కువ వ్యక్తి కోసం టికెట్ బుక్ చేయవచ్చు .
03.07 పాక్షికంగా రద్దు సాధ్యమే.ఒకవేళ ఇద్దరు చేసే ప్రయాణంలో మీరు ఒక వ్యక్తి యొక్క టికెట్ రద్దు చేయాలనుకుంటున్నారు
03.14 మీరు ఆ వ్యక్తి యొక్క బాక్స్ మాత్రమే చెక్ పెట్టండి. ఇక దీనిని

క్లిక్ చేసి టికెట్ రద్దు చేయండి

03.22 Are you sure you want to cancel the E-ticket అని అదుగుతున్ది. నేను okay అని క్లిక్ చేస్తాను
03.32 రద్దు చేసిన స్థితి వివరాలను ఇది చెపుతుంది. నగదు 20 రూపాయలు తీసివేయబడుతుంది అని చెపుతుంది.
03.39 నగదు Rs.89 చెల్లించింది. అసళూ నేను ఆన్ లైన్ సేవలకు 10 రూపాయలు చెల్లించను . నగదు 20 రూపాయలు తీసివేయబడుతుంది.
03.46 రూపాయలు 69 నగదు తిరిగి వచ్చింది.

అసలు ఎక్కడినుండి డబ్బులు వచ్చాయో ఆ ఎకౌంటు కు తిరిగి వెళ్ళడం గమనించండి

03.57 మీకు కావాలంటే ప్రింట్ అవుట్ తీసుకుంటాను . history వద్దకు తిరిగి వెళ్లవచ్చు.స్లయిడ్ వద్దకు తిరిగి వచ్చాను .
04.07 తదుపరి స్లయిడ్ వద్దకు వెళ్దాం . చరిత్ర రద్దును ఎలా చూడాలో వివరిస్తాను
04.17 ఇప్పుడు నేను మరలా ఏమి చేస్తానంటే, చరిత్ర రద్దును(cancel the history) చూస్తాను
04.23 Password enter చేస్తాను. Go press చేస్తాను. the history for the canceled PNR will be available following day of cancellation అని చెబుథున్ది. సరే
04.47 కానీ ఇది వెంటనే చూపిస్తున్నది . ఇక అన్ని రద్దు చేయబడ్డ టికెట్స్ అన్ని ఇక్కడ జాబితా చేయబడతాయి
04.53 నేను స్లయిడ్స్ వద్దకు తిరిగి వచ్చాను . తదుపరి స్లయిడ్ వద్దకు వెళ్దాం
04.59 ఇప్పుడు నేను Automated Email of refund ను చుపిస్థను. నేను దీనిని ముందుగానే తెరిచాను
05.09 ఈ P NR కు R s.69 తిరిగి చెల్లించ బడినదని ఇది చెబుతుంది
05.20 నేను స్లయిడ్స్ వద్దకు తిరిగి వచ్చాను . తదుపరి స్లయిడ్ వద్దకు వెళ్దాం
05.26 రైలు బుకింగ్ కోసం కొన్ని ఉపయోగకరమైన ప్రైవేట్ వెబ్సైట్ ఉన్నాయి
05.30 ఇప్పుడు మనం వాటిని చూద్దాము. నేను Clear trip ను ముందుగానే ను తెరిచాను
05.41 Make my trip page ను చూపిస్తాను. Yatra.com web page చూద్దాము
05.52 స్లయిడ్స్ వద్దకు తిరిగి వెళ్దాం . తదుపరి స్లయిడ్ వద్దకు వెళ్దాం
05.58 IRCTC ను Private website తో పోలుద్దాం
06.03 irctc యొక్క ప్రయోజనాలు ఏమిటి? ప్రైవేట్ వెబ్సైట్ లో అన్ని రైళ్లు కనిపించవు
06.10 ప్రైవేట్ వెబ్సైట్లు 20 రూపాయలు ఎక్కువ
06.15 ప్రైవేట్ వెబ్సైట్, IRCTC కన్నా ఉదయం ఆలస్యంగా తెరుచుకుంటాయి మరియు తక్కువ సమయం అందుబాటులో ఉంటవి. irctc ఉదయం 8 కి, ప్రైవేట్ వెబ్సైట్ ఉదయం 10 కి తెరుచుకుంటుంది
06.29 ఉదా కోసం మనం ఇప్పుడు ప్రైవేట్ వెబ్సైట్లు యొక్క ప్రయోజనాలు చూద్దాం
06.36 కొన్నిసార్లు ప్రైవేట్ వెబ్సైట్లు IRCTC కంటే వేగంగా ఉంటాయి. ప్రైవేట్ వెబ్సైట్ విమానము మరియు బస్సులు కూడా బుక్ చేయడానికి సహాయపడుతాయి
06.47 ఫలితంగా అన్ని ప్రయాణముల సమాచారం ఒక చోట నిర్వహించబడుతుంది.
06.52 ప్రైవేట్ వెబ్సైట్ మునుపటి శోధనలు కూడా గుర్తుపెట్టు కుంటవి
06.58 నా వ్యక్తిగత విషయంలో నేను IRCTC మరియు ప్రైవేట్ వెబ్సైట్ రెండు ఉపయోగిస్తాను
07.05 నేను spoken tutorial ప్రాజెక్ట్ గురించి కొంచెం చెబుతాను
07.09 క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి
07.17 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును
07.20 ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు
07.26 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది .ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది


07.35 మరిన్ని వివరాలకు, sptutemail@gmail.com కు వ్రాయండి


07.41 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము
07.45 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.


07.51 ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
08.00 ఇప్పుడు మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya