Difference between revisions of "Digital-Divide/D0/First-Aid-on-Fever/Telugu"
From Script | Spoken-Tutorial
(4 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || | + | || Time |
− | || | + | || Narration |
− | + | ||
|- | |- | ||
|00:05 | |00:05 | ||
− | | మీనా అనే | + | | మీనా అనే ఒక ఊరి బాలిక బడి నుంచి చలితో వణుకుతూ నీరసంగా ఇంటికి తిరిగి వచ్చింది. |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | బాలిక | + | | బాలిక తలనొప్పి మరియు ఒంటి నొప్పులు కూడా ఉన్నవని ఫిర్యాదు చేసింది. |
− | + | ||
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | బాలిక | + | | బాలిక వద్దకు ఆందోళనతో వచ్చిన తల్లి, ఉష్ణోగ్రత ఎక్కువగా వుండడం గమనించింది. |
− | + | ||
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | | + | | డిజిటల్ డివైడ్కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్కి స్వాగతం. |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | |ఇక్కడ మనం జ్వరం యొక్క లక్షణాలు, ముందు | + | |ఇక్కడ మనం జ్వరం యొక్క లక్షణాలు, ముందు జాగ్రత్తలు మరియు వైద్యుడిని సంప్రదించే విషయాల గురించి చర్చిద్దాం. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:37 | |00:37 | ||
− | | | + | | ఏవ్యక్తిదైన ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత, అనగా 96.8-100.4ºF కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దానిని జ్వరంగా పరిగణించవచ్చు. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | | ఇప్పుడు జ్వరం యొక్క లక్షణాలను చూద్దాం | + | | ఇప్పుడు జ్వరం యొక్క లక్షణాలను చూద్దాం: |
− | + | ||
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
− | | | + | | ఉష్ణోగ్రతలో పెరుగుదల |
− | + | ||
|- | |- | ||
|00:57 | |00:57 | ||
| నొప్పులు మరియు బాధలు | | నొప్పులు మరియు బాధలు | ||
− | |||
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | | వణుకుట మరియు చలి | + | |వణుకుట మరియు చలి |
− | + | ||
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
Line 48: | Line 37: | ||
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | |గొంతునొప్పి | + | |గొంతునొప్పి. |
− | + | ||
|- | |- | ||
|01:06 | |01:06 | ||
− | | బాలిక | + | | బాలిక వణుకుట గమనించిన తల్లి, వెచ్చగా ఉంచడానికి బిడ్డను దుప్పటితో తో చుట్టినది. |
− | + | ||
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
− | | ఒకవేళ జ్వరం | + | | ఒకవేళ జ్వరం వచ్చినట్లయితే ఏమి చేయాలో మరియు ఏమి మానాలో తనిఖీ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
| రోగిని గోరు వెచ్చని నీటితో తుడవండి. | | రోగిని గోరు వెచ్చని నీటితో తుడవండి. | ||
− | |||
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | రోగికి చాల ఎక్కువగా నీళ్ళు తాగించాలి | + | | రోగికి చాల ఎక్కువగా నీళ్ళు తాగించాలి. |
− | + | ||
|- | |- | ||
|01:28 | |01:28 | ||
− | | ఆ వ్యక్తిని దుప్పటితో లేదా మందపాటి బట్ట తో కాని చుట్టవద్దు. | + | |ఆ వ్యక్తిని దుప్పటితో లేదా మందపాటి బట్ట తో కాని చుట్టవద్దు. |
|- | |- | ||
|01:33 | |01:33 | ||
− | | | + | |మీ సొంత మందులు ఇవ్వద్దు. |
− | మీ సొంత మందులు ఇవ్వద్దు. | + | |
− | + | ||
|- | |- | ||
|01:36 | |01:36 | ||
− | | యెల్లప్పుడు వైదున్ని సంప్రదించిన తర్వాతనే మందులు ఇవ్వాలి | + | | యెల్లప్పుడు వైదున్ని సంప్రదించిన తర్వాతనే మందులు ఇవ్వాలి. |
− | + | ||
|- | |- | ||
| 01:41 | | 01:41 | ||
− | | | + | |చల్లనిగాలి అడ్డగించవద్దు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |01:43 |
− | | | + | |వాస్తవానికి చల్లని గాలి జ్వరం తగ్గించడానికి సహకరిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | | ఒకవేళ రోగి కింద పేర్కొన్న లక్షణాలను | + | | ఒకవేళ రోగి కింద పేర్కొన్న లక్షణాలను కనపరుస్తే వెంటనే వైద్య సహాయం కోసం ప్రయత్నించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |01:55 |
− | | | + | |క్రమరహిత ఊపిరితీయటం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | | | + | | కుత్తిక పట్టుకొనుట |
− | + | ||
|- | |- | ||
| 02:00 | | 02:00 | ||
− | | | + | |నిరంతర గొంతునొప్పి |
− | + | ||
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | | | + | |దద్దుర్లు. వాంతిచేయుట |
− | + | ||
|- | |- | ||
− | | | + | |02:06 |
− | + | |నొప్పిగా ఉన్న మూత్ర విసర్జన మరియు అతిసారము. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | | + | |మనం ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
− | + | ||
|- | |- | ||
− | | 02:16 | + | |02:16 |
− | | | + | |క్రింద వున్న లింక్ లో లభించే వీడియో చుడండి. |
− | + | ||
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | | | + | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును. |
− | + | ||
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | | ఒక | + | | ఒక వేళా మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | 02:35 | + | |02:35 |
− | | | + | |ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రములను ఇస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | | | + | |మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.orgకు వ్రాయండి. |
− | + | ||
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | | + | |స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము |
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | | | + | |దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
|- | |- | ||
− | | 03:02 | + | |03:02 |
− | | | + | |ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
|- | |- | ||
− | | | + | |03:15 |
− | | | + | |స్క్రిప్ట్ లో తోడ్పడిన వారు అశ్విని పాటిల్, అనిమేషన్ చేసిన వారు ఆర్తి. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | | + | |చిత్రలేఖనము చేసినది శౌరభ్ గాడ్గిల్. |
− | + | ||
|- | |- | ||
− | | 03:25 | + | |03:25 |
− | | | + | |ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. |
− | + | ||
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | | + | |సహకరించినందుకు ధన్యవాదములు. |
− | + | |- | |
|} | |} |
Latest revision as of 14:06, 27 March 2017
Time | Narration |
00:05 | మీనా అనే ఒక ఊరి బాలిక బడి నుంచి చలితో వణుకుతూ నీరసంగా ఇంటికి తిరిగి వచ్చింది. |
00:13 | బాలిక తలనొప్పి మరియు ఒంటి నొప్పులు కూడా ఉన్నవని ఫిర్యాదు చేసింది. |
00:18 | బాలిక వద్దకు ఆందోళనతో వచ్చిన తల్లి, ఉష్ణోగ్రత ఎక్కువగా వుండడం గమనించింది. |
00:25 | డిజిటల్ డివైడ్కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్కి స్వాగతం. |
00:30 | ఇక్కడ మనం జ్వరం యొక్క లక్షణాలు, ముందు జాగ్రత్తలు మరియు వైద్యుడిని సంప్రదించే విషయాల గురించి చర్చిద్దాం. |
00:37 | ఏవ్యక్తిదైన ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత, అనగా 96.8-100.4ºF కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దానిని జ్వరంగా పరిగణించవచ్చు. |
00:51 | ఇప్పుడు జ్వరం యొక్క లక్షణాలను చూద్దాం: |
00:54 | ఉష్ణోగ్రతలో పెరుగుదల |
00:57 | నొప్పులు మరియు బాధలు |
00:59 | వణుకుట మరియు చలి |
01:02 | తీవ్రమైన తలనొప్పి మరియు |
01:04 | గొంతునొప్పి. |
01:06 | బాలిక వణుకుట గమనించిన తల్లి, వెచ్చగా ఉంచడానికి బిడ్డను దుప్పటితో తో చుట్టినది. |
01:14 | ఒకవేళ జ్వరం వచ్చినట్లయితే ఏమి చేయాలో మరియు ఏమి మానాలో తనిఖీ చేద్దాం. |
01:20 | రోగిని గోరు వెచ్చని నీటితో తుడవండి. |
01:24 | రోగికి చాల ఎక్కువగా నీళ్ళు తాగించాలి. |
01:28 | ఆ వ్యక్తిని దుప్పటితో లేదా మందపాటి బట్ట తో కాని చుట్టవద్దు. |
01:33 | మీ సొంత మందులు ఇవ్వద్దు. |
01:36 | యెల్లప్పుడు వైదున్ని సంప్రదించిన తర్వాతనే మందులు ఇవ్వాలి. |
01:41 | చల్లనిగాలి అడ్డగించవద్దు. |
01:43 | వాస్తవానికి చల్లని గాలి జ్వరం తగ్గించడానికి సహకరిస్తుంది. |
01:48 | ఒకవేళ రోగి కింద పేర్కొన్న లక్షణాలను కనపరుస్తే వెంటనే వైద్య సహాయం కోసం ప్రయత్నించండి. |
01:55 | క్రమరహిత ఊపిరితీయటం. |
01:58 | కుత్తిక పట్టుకొనుట |
02:00 | నిరంతర గొంతునొప్పి |
02:03 | దద్దుర్లు. వాంతిచేయుట |
02:06 | నొప్పిగా ఉన్న మూత్ర విసర్జన మరియు అతిసారము. |
02:11 | మనం ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
02:16 | క్రింద వున్న లింక్ లో లభించే వీడియో చుడండి. |
02:20 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును. |
02:23 | ఒక వేళా మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
02:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది. |
02:35 | ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రములను ఇస్తుంది. |
02:40 | మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.orgకు వ్రాయండి. |
02:49 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము |
02:54 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
03:02 | ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
03:15 | స్క్రిప్ట్ లో తోడ్పడిన వారు అశ్విని పాటిల్, అనిమేషన్ చేసిన వారు ఆర్తి. |
03:22 | చిత్రలేఖనము చేసినది శౌరభ్ గాడ్గిల్. |
03:25 | ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. |
03:29 | సహకరించినందుకు ధన్యవాదములు. |