Difference between revisions of "LibreOffice-Suite-Impress/C2/Creating-a-presentation-document/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
 
|Time  
 
|Time  
||Narration  
+
|Narration  
  
 
|-
 
|-
 
|00:00  
 
|00:00  
||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - క్రియేటింగ్ ఎ ప్రెజెంటేషన్ డాక్యుమెంట్ మరియు బేసిక్ ఫార్మాటింగ్  పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం
+
|లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - క్రియేటింగ్ ఎ ప్రెజెంటేషన్ డాక్యుమెంట్ మరియు బేసిక్ ఫార్మాటింగ్  పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం
 
+
 
|-
 
|-
 
|00:08  
 
|00:08  
||ఈ ట్యుటోరియల్ లో ఇంప్రెస్ విండో యొక్క భాగాలను మరియు స్లైడ్ ఇన్సర్ట్ చేయటం, స్లైడ్ కాపీ చేయటం , ఫాంట్ మరియు ఫాంట్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకుందాం.
+
|ఈ ట్యుటోరియల్ లో ఇంప్రెస్ విండో యొక్క భాగాలను మరియు స్లైడ్ ఇన్సర్ట్ చేయటం, స్లైడ్ కాపీ చేయటం, ఫాంట్ మరియు ఫాంట్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
 
|00:21  
 
|00:21  
||ఇక్కడ మనము ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
+
|ఇక్కడ మనము ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
 
+
 
|-
 
|-
 
|00:29  
 
|00:29  
||మునుపటి ట్యుటోరియల్ లో మనం సృష్టించిన "స్యాంపుల్ ఇంప్రెస్స్" ప్రెజెంటేషన్ . ఓపెన్ చేద్దాం.
+
|మునుపటి ట్యుటోరియల్ లో మనం సృష్టించిన స్యాంపుల్ ఇంప్రెస్స్ ప్రెజెంటేషన్. ఓపెన్ చేద్దాం.
 
+
 
|-
 
|-
 
|00:35  
 
|00:35  
||తెరపై ఏముందో ఒకసారి చూద్దాం.
+
|తెరపై ఏముందో ఒకసారి చూద్దాం.
 
+
 
|-
 
|-
 
|00:39  
 
|00:39  
||మధ్యలో కనిపిస్తున్న, ’వర్క్ స్పేస్’, అనేదే మనం పనిచేసే ప్రదేశం  
+
|మధ్యలో కనిపిస్తున్న, వర్క్ స్పేస్, అనేదే మనం పనిచేసే ప్రదేశం  
 
+
 
|-
 
|-
 
|00:44  
 
|00:44  
||
+
|వర్క్ స్పేస్ లో వ్యూ బటన్స్ అనే 5 ట్యాబ్స్ ను మీరిపుడు చూస్తున్నారు.
"వర్క్ స్పేస్" లో "వ్యూ బటన్స్" అనే 5 ట్యాబ్స్ ను మీరిపుడు చూస్తున్నారు.
+
 
+
 
|-
 
|-
 
|00:49  
 
|00:49  
||ప్రస్తుతం ’నార్మల్" ట్యాబ్ ఎంపిక చేయబడి ఉంది.
+
|ప్రస్తుతం నార్మల్ ట్యాబ్ ఎంపిక చేయబడి ఉంది.
 
+
 
|-
 
|-
 
|00:52  
 
|00:52  
||ఇది ఇండివిడ్యువల్  స్లైడ్స్ ను క్రియేట్ చేయటానికి స్లైడ్ ముఖ్యమైన వ్యూ
+
|ఇది ఇండివిడ్యువల్  స్లైడ్స్ ను క్రియేట్ చేయటానికి స్లైడ్ ముఖ్యమైన వ్యూ
 
+
 
|-
 
|-
 
|00:55  
 
|00:55  
||" విషయ శీర్షికలను, ఒక్కొక్క  స్లైడ్  యొక్క బుల్లెటెడ్ మరియు నంబర్డ్  పట్టికలను, మనకు  "అవుట్ లైన్" వ్యూ, చూపిస్తుంది.
+
| విషయ శీర్షికలను, ఒక్కొక్క  స్లైడ్  యొక్క బుల్లెటెడ్ మరియు నంబర్డ్  పట్టికలను, మనకు  అవుట్ లైన్ వ్యూ, చూపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|01:03  
 
|01:03  
||ప్రెజెంటేషన్ చూపించబడుతున్నప్పుడు కనిపించని ప్రతీ స్లైడ్ కు నోట్స్ యాడ్ చేయటానికి "Notes " వ్యూ అనుమతిస్తుంది.<br/>
+
|ప్రెజెంటేషన్ చూపించబడుతున్నప్పుడు కనిపించని ప్రతీ స్లైడ్ కు నోట్స్ యాడ్ చేయటానికి Notes వ్యూ అనుమతిస్తుంది.  
 
+
 
+
 
|-
 
|-
 
|01:10  
 
|01:10  
||<br/>
+
|హేండ్ అవుట్ కోసం స్లైడ్స్ ను ప్రింట్ చేయడానికి హేండవుట్ వ్యూ అనుమతిస్తుంది.
హేండ్ అవుట్ కోసం స్లైడ్స్ ను ప్రింట్ చేయడానికి "హేండవుట్ " వ్యూ అనుమతిస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|01:14  
 
|01:14  
||ఒక్కొక్క పేజ్ కొరకు ప్రింట్ చేయాలనుకున్న స్లైడ్స్ సంఖ్యను మనం ఎంపిక చేసుకోవచ్చు
+
|ఒక్కొక్క పేజ్ కొరకు ప్రింట్ చేయాలనుకున్న స్లైడ్స్ సంఖ్యను మనం ఎంపిక చేసుకోవచ్చు
 
+
 
|-
 
|-
 
|01:19  
 
|01:19  
||స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ను,  "స్లైడ్ సార్టర్" లో వీక్షించవచ్చు.
+
|స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ను,  స్లైడ్ సార్టర్ లో వీక్షించవచ్చు.
 
+
 
|-
 
|-
 
|01:23  
 
|01:23  
||"నార్మల్" వ్యూ బటన్ పై మరలా క్లిక్ చేయండి.
+
|నార్మల్ వ్యూ బటన్ పై మరలా క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|01:26  
 
|01:26  
||తెర యొక్క ఎడమవైపు, "స్లైడ్స్" అనే పలక/ మీరు చూడవచ్చు. ఇందులో ఈ ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్లోని స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ఉంటాయి.
+
|తెర యొక్క ఎడమవైపు, స్లైడ్స్ అనే పలక/ మీరు చూడవచ్చు. ఇందులో ఈ ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్లోని స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ఉంటాయి.
 
+
 
|-
 
|-
 
|01:34  
 
|01:34  
||కుడివైపు, "టాస్క్స్" అనే 5 భాగముల పలక/ న్ మీరు చూడవచ్చు  
+
|కుడివైపు, టాస్క్స్ అనే 5 భాగముల పలక/ న్ మీరు చూడవచ్చు  
 
+
 
|-
 
|-
 
|01:40  
 
|01:40  
||ఆకృతి విభాగము, ముందుగా నిర్ణయించబడిన ఆకృతులు కలిగి ఉంటుంది.
+
|ఆకృతి విభాగము, ముందుగా నిర్ణయించబడిన ఆకృతులు కలిగి ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
|01:43  
 
|01:43  
||మన అవసరాలకనుగుణంగా మనం వీటిని నేరుగా లేదా మార్పులు చేసి ఉపయోగించవచ్చు.
+
|మన అవసరాలకనుగుణంగా మనం వీటిని నేరుగా లేదా మార్పులు చేసి ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
 
|01:48  
 
|01:48  
||ఈ ట్యుటోరియల్ సరళిలో ముందు ముందు మనం ఒక్కొక్క భాగాన్ని విపులంగా తెలుసుకోవచ్చు.
+
|ఈ ట్యుటోరియల్ సరళిలో ముందు ముందు మనం ఒక్కొక్క భాగాన్ని విపులంగా తెలుసుకోవచ్చు.
 
+
 
|-
 
|-
 
|01:53  
 
|01:53  
||స్లైడ్ ను ఎలా చేర్చవచ్చో మనమిపుడు నేర్చుకుందాం. స్లైడ్స్ పలక/ లోని రెండవ స్లైడ్ ను క్లిక్ చేసి ఎంపిక చేసుకోండి.  
+
|స్లైడ్ ను ఎలా చేర్చవచ్చో మనమిపుడు నేర్చుకుందాం. స్లైడ్స్ పలక/ లోని రెండవ స్లైడ్ ను క్లిక్ చేసి ఎంపిక చేసుకోండి.  
 
+
 
|-
 
|-
 
|02:02  
 
|02:02  
||మనమిపుడు "ఇన్సర్ట్" మరియు "స్లైడ్" పై క్లిక్ చేద్దాం.
+
|మనమిపుడు ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేద్దాం.
 
+
 
|-
 
|-
 
|02:05  
 
|02:05  
||రెండవ స్లైడ్ తరువాత ఒక ఖాళీ స్లైడ్ చేరబడడాన్ని మనమిపుడు చూడవచ్చు.
+
|రెండవ స్లైడ్ తరువాత ఒక ఖాళీ స్లైడ్ చేరబడడాన్ని మనమిపుడు చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
|02:10  
 
|02:10  
||ఆ స్లైడ్ కు పేరు పెట్టాలంటే, టెక్ట్స్ బార్ లోని ’క్లిక్ టు ఆడ్ టైటిల్" పై క్లిక్ చేయండి.
+
|ఆ స్లైడ్ కు పేరు పెట్టాలంటే, టెక్ట్స్ బార్ లోని క్లిక్ టు ఆడ్ టైటిల్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|02:17  
 
|02:17  
||ఇపుడు ’షార్ట్ టర్మ్ స్ట్రాటజీ" అని టైప్ చేసి టెక్ట్స్ బాక్స్ వెలుపల క్లిక్ చేయండి.
+
|ఇపుడు షార్ట్ టర్మ్ స్ట్రాటజీ అని టైప్ చేసి టెక్ట్స్ బాక్స్ వెలుపల క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|02:23  
 
|02:23  
||ఈ విధంగా మనం ఒక పేరును జోడించవచ్చు.
+
|ఈ విధంగా మనం ఒక పేరును జోడించవచ్చు.
 
+
 
|-
 
|-
 
|02:26  
 
|02:26  
||మనం స్లైడ్ ను రెండు విధాలుగా కాపీ చేయవచ్చు
+
|మనం స్లైడ్ ను రెండు విధాలుగా కాపీ చేయవచ్చు
 
+
 
|-
 
|-
 
|02:30  
 
|02:30  
||మొదటి పద్ధతిని చూద్దాం, "ఇన్సర్ట్" మరియు "డూప్లికేట్ స్లైడ్" పై క్లిక్ చేయండి.
+
|మొదటి పద్ధతిని చూద్దాం, ఇన్సర్ట్ మరియు డూప్లికేట్ స్లైడ్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|02:35  
 
|02:35  
||
+
|మునుపటి దశలో మనం క్రియేట్ చేసిన స్లైడ్ పక్కన ఒక డూప్లికేట్ స్లైడ్ ను మనం చూడవచ్చు  
మునుపటి దశలో మనం క్రియేట్ చేసిన స్లైడ్ పక్కన ఒక డూప్లికేట్ స్లైడ్ ను మనం చూడవచ్చు  
+
 
+
 
|-
 
|-
 
|02:42  
 
|02:42  
||ప్రత్యామ్నాయంగా, "వర్క్ స్పేస్" పలక/ లోని "స్లైడ్ సార్టర్" ట్యాబ్ పై క్లిక్ చేసి స్లైడ్ సార్టర్ వ్యూ ను చూడండి.
+
|ప్రత్యామ్నాయంగా, వర్క్ స్పేస్ పలక/ లోని స్లైడ్ సార్టర్ ట్యాబ్ పై క్లిక్ చేసి స్లైడ్ సార్టర్ వ్యూ ను చూడండి.
 
+
 
|-
 
|-
 
|02:50  
 
|02:50  
||<br/>
+
|ఇపుడు 7 వ స్లైడ్ పై రైట్ క్లిక్ చేసి  కంటెక్ట్స్ మెను లోని కాపీ ను ఎంపిక చేయండి.  
ఇపుడు 7 వ స్లైడ్ పై రైట్ క్లిక్ చేసి  కంటెక్ట్స్ మెను లోని "కాపీ" ను ఎంపిక చేయండి.  
+
 
+
 
|-
 
|-
 
|02:57  
 
|02:57  
||లాస్ట్ స్లైడ్ >> క్లిక్ పేస్ట్ >> పై రైట్ క్లిక్ చేయండి.
+
|లాస్ట్ స్లైడ్ >> క్లిక్ పేస్ట్ >> పై రైట్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|03:01  
 
|03:01  
||’ఆఫ్టర్’ ను ఎంపిక చేసి, ’ఓకే’ ను క్లిక్ చేయండి.
+
|ఆఫ్టర్ ను ఎంపిక చేసి, ఓకే ను క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|03:04  
 
|03:04  
||ఇప్పుడు, ఈ ప్రెజెంటేషన్ చివర, మీరు స్లైడ్ యొక్క నకలును క్రియేట్ చేసారు
+
|ఇప్పుడు, ఈ ప్రెజెంటేషన్ చివర, మీరు స్లైడ్ యొక్క నకలును క్రియేట్ చేసారు
 
+
 
|-
 
|-
 
|03:09  
 
|03:09  
||ఇప్పుడు ఫాంట్స్ మరియు ఫాంట్స్ ఫార్మాట్ పద్ధతులను తెలుసుకుందాం
+
|ఇప్పుడు ఫాంట్స్ మరియు ఫాంట్స్ ఫార్మాట్ పద్ధతులను తెలుసుకుందాం
 
+
 
|-
 
|-
 
|03:15  
 
|03:15  
||’లాంగ్ టర్మ్ గోల్’ స్లైడ్ పై రెండు మార్లు క్లిక్ చేసి దానిని ఎంపిక చేయండి.
+
|లాంగ్ టర్మ్ గోల్ స్లైడ్ పై రెండు మార్లు క్లిక్ చేసి దానిని ఎంపిక చేయండి.
 
+
 
|-
 
|-
 
|03:20  
 
|03:20  
||"బాడీ" టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి. ఇప్పుడు దానిని తొలగించండి.
+
|బాడీ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి. ఇప్పుడు దానిని తొలగించండి.
 
+
 
|-
 
|-
 
|03:24  
 
|03:24  
||ఇప్పుడు వీటిని టైప్ చేయండి: రెడ్యూస్ కాస్ట్స్, రెడ్యూస్ డిపెండన్స్ ఆన్ ఫ్యూ వెండార్స్,
+
|ఇప్పుడు వీటిని టైప్ చేయండి, రెడ్యూస్ కాస్ట్స్, రెడ్యూస్ డిపెండన్స్ ఆన్ ఫ్యూ వెండార్స్,
 
+
 
|-
 
|-
 
|03:37  
 
|03:37  
||లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఫాంట్ టైప్ మరియు ఫాంట్ సైజ్ ను మార్చవచ్చు.
+
|లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఫాంట్ టైప్ మరియు ఫాంట్ సైజ్ ను మార్చవచ్చు.
 
+
 
|-
 
|-
 
|03:43  
 
|03:43  
||ఒక టెక్ట్స్ లైన్ ఎంపిక చేసుకోండి.  టెక్ట్స్ ఫార్మాట్  టూల్ బార్ లో, ఫాంట్ ను ’అల్బనీ’ నుండి “ఏరియల్ బ్లాక్” కు మార్చండి.
+
|ఒక టెక్ట్స్ లైన్ ఎంపిక చేసుకోండి.  టెక్ట్స్ ఫార్మాట్  టూల్ బార్ లో, ఫాంట్ ను అల్బనీ నుండి ఏరియల్ బ్లాక్ కు మార్చండి.
 
+
 
|-
 
|-
 
|03:52  
 
|03:52  
||ఫాంట్ సైజ్ ను 32 నుండి 40 కు పెంచండి.
+
|ఫాంట్ సైజ్ ను 32 నుండి 40 కు పెంచండి.
 
+
 
|-
 
|-
 
|03:56  
 
|03:56  
||టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి.
+
|టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|03:59  
 
|03:59  
||ఫాంట్ మారడాన్ని గమనించండి.
+
|ఫాంట్ మారడాన్ని గమనించండి.
 
+
 
|-
 
|-
 
|04:02  
 
|04:02  
||మెయిన్ మెనూలోని ఫార్మాట్ మరియు క్యారెక్టర్ ఆప్షన్  పై క్లిక్ చేయడం ద్వారా కూడా మనం ఫాంట్ ను మార్చవచ్చు.
+
|మెయిన్ మెనూలోని ఫార్మాట్ మరియు క్యారెక్టర్ ఆప్షన్  పై క్లిక్ చేయడం ద్వారా కూడా మనం ఫాంట్ ను మార్చవచ్చు.
 
+
 
|-
 
|-
 
|04:09  
 
|04:09  
||ఈ డైలాగ్ బాక్స్ లో మనకు కావలసిన ఫాంట్, స్టైల్ మరియు సైజ్ లను చూడవచ్చు.  
+
|ఈ డైలాగ్ బాక్స్ లో మనకు కావలసిన ఫాంట్, స్టైల్ మరియు సైజ్ లను చూడవచ్చు.  
 
+
 
|-
 
|-
 
|04:14  
 
|04:14  
||డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం.
+
|డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం.
 
+
 
|-
 
|-
 
|04:19  
 
|04:19  
||ఫాంట్ రంగు మార్చటానికి, 'డెవెలప్మెంట్ అప్ టు ప్రెజెంట్' పేరుతో ఉన్న స్లైడ్ ను మనం ఎంపిక చేస్తాం.
+
|ఫాంట్ రంగు మార్చటానికి, 'డెవెలప్మెంట్ అప్ టు ప్రెజెంట్' పేరుతో ఉన్న స్లైడ్ ను మనం ఎంపిక చేస్తాం.
 
+
 
|-
 
|-
 
|04:25  
 
|04:25  
||బాడీ టెక్ట్స్ పై క్లిక్ చేసి, మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి.
+
|బాడీ టెక్ట్స్ పై క్లిక్ చేసి, మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి.
 
+
 
|-
 
|-
 
|04:30  
 
|04:30  
||ఫాంట్కలర్ ఆప్షన్లోని డౌన్యారో మీద క్లిక్చేసి, మీకు కావలసిన రంగును ఎంచుకోండి
+
|ఫాంట్కలర్ ఆప్షన్లోని డౌన్యారో మీద క్లిక్చేసి, మీకు కావలసిన రంగును ఎంచుకోండి
 
+
 
|-
 
|-
 
|04:37  
 
|04:37  
||టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి.
+
|టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|04:40  
 
|04:40  
||రంగులోని మార్పును గమనించండి.
+
|రంగులోని మార్పును గమనించండి.
 
+
 
|-
 
|-
 
|04:43  
 
|04:43  
||బోల్డ్, ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ చేయడం వంటి ఫార్మాటింగ్, లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఉంటుంది.
+
|బోల్డ్, ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ చేయడం వంటి ఫార్మాటింగ్, లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
|04:50  
 
|04:50  
||"రెకమెండేషన్స్" అనే స్లైడ్ ను ఎంపిక చేయండి.
+
|రెకమెండేషన్స్ అనే స్లైడ్ ను ఎంపిక చేయండి.
 
+
 
|-
 
|-
 
|04:53  
 
|04:53  
||"బాడి" టెక్ట్ బాక్స్ పై క్లిక్ చేసి, టెక్ట్ లైన్ ను ఎంపిక చేయండి.
+
|బాడి టెక్ట్ బాక్స్ పై క్లిక్ చేసి, టెక్ట్ లైన్ ను ఎంపిక చేయండి.
 
+
 
|-
 
|-
 
|04:58  
 
|04:58  
||ఇప్పుడు బోల్డ్ ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ ఐకాన్స్ పై క్లిక్ చేయండి
+
|ఇప్పుడు బోల్డ్ ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ ఐకాన్స్ పై క్లిక్ చేయండి
 
+
 
|-
 
|-
 
|05:03  
 
|05:03  
||టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి.
+
|టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|05:06  
 
|05:06  
||టెక్ట్ లోని మార్పును గమనించండి్
+
|టెక్ట్ లోని మార్పును గమనించండి.
 
+
 
|-
 
|-
 
|05:08  
 
|05:08  
||మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము
+
|మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
 
+
 
|-
 
|-
 
|05:11  
 
|05:11  
||సంక్షిప్తంగా చెప్పాలంటే మనం ఇంప్రెస్ విండో భాగాలను, స్లైడ్ ఇన్సర్ట్ చేయటం, స్లైడ్ కాపీ చేయటం మరియు ఫాంట్స్, వాటి ఫార్మాటింగ్  గురించి నేర్చుకున్నాం.
+
|సంక్షిప్తంగా చెప్పాలంటే మనం ఇంప్రెస్ విండో భాగాలను, స్లైడ్ ఇన్సర్ట్ చేయటం, స్లైడ్ కాపీ చేయటం మరియు ఫాంట్స్, వాటి ఫార్మాటింగ్  గురించి నేర్చుకున్నాం.
 
+
 
|-
 
|-
 
|05:24  
 
|05:24  
||ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని చూద్దాం.
+
|ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని చూద్దాం.
 
+
 
|-
 
|-
 
|05:28  
 
|05:28  
||ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం.  
+
|ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం.  
 
+
 
|-
 
|-
 
|05:31  
 
|05:31  
||3వ మరియు 4వ స్లైడ్ మధ్య ఒక స్లైడ్ ను ఉంచండి.
+
|3వ మరియు 4వ స్లైడ్ మధ్య ఒక స్లైడ్ ను ఉంచండి.
 
+
 
|-
 
|-
 
|05:35  
 
|05:35  
||ఈ ప్రెజెంటేషన్ చివర నాల్గవ స్లైడ్ యొక్క కాపీ ను క్రియేట్ చేయండి.
+
|ఈ ప్రెజెంటేషన్ చివర నాల్గవ స్లైడ్ యొక్క కాపీ ను క్రియేట్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|05:39  
 
|05:39  
||రెండవ స్లైడ్ లో ఒక టెక్ట్స్ బాక్స్ ను క్రియేట్ చేయండి. ఇందులో కొంత సమాచారం టైప్ చేయండి.
+
|రెండవ స్లైడ్ లో ఒక టెక్ట్స్ బాక్స్ ను క్రియేట్ చేయండి. ఇందులో కొంత సమాచారం టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|05:45  
 
|05:45  
||టెక్ట్స్ లోని ఫార్మాట్ యొక్క ఫాంట్ సైజ్ ను 32 కు మార్చండి.
+
|టెక్ట్స్ లోని ఫార్మాట్ యొక్క ఫాంట్ సైజ్ ను 32 కు మార్చండి.
 
+
 
|-
 
|-
 
|05:49  
 
|05:49  
||టెక్ట్స్ ను బోల్డ్, ఇటాలిక్, అండర్ లైన్డ్ మరియ్ నీలి రంగుగా చేయండి
+
|టెక్ట్స్ ను బోల్డ్, ఇటాలిక్, అండర్ లైన్డ్ మరియ్ నీలి రంగుగా చేయండి
 
+
 
|-
 
|-
 
|05:56  
 
|05:56  
||ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి.
+
|ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి.
 
+
 
|-
 
|-
 
|05:59  
 
|05:59  
||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
+
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|06:02  
 
|06:02  
||మీకు సరైన బ్యాండ్విడ్త్లేనట్లయితే, మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
+
|మీకు సరైన బ్యాండ్విడ్త్లేనట్లయితే, మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
|06:07  
 
|06:07  
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.  
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|06:12  
 
|06:12  
||ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి.  
+
|ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి.  
 
+
 
|-
 
|-
 
|06:16  
 
|06:16  
||మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.
+
|మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|06:23  
 
|06:23  
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం.  
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం.  
 
+
 
|-
 
|-
 
|06:27  
 
|06:27  
||ఇది ICT, MHRD,  భారత ప్రభుత్వం  ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్చేయబడినది.
+
|ఇది ICT, MHRD,  భారత ప్రభుత్వం  ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్చేయబడినది.
 
+
 
|-
 
|-
 
|06:35  
 
|06:35  
||ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని http://spoken-tutorial.org/NMEICT-Intro లో పొందవచ్చు.
+
|ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని http://spoken-tutorial.org/NMEICT-Intro లో పొందవచ్చు.
 
+
 
|-
 
|-
 
|06:45  
 
|06:45  
||ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
+
|ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
 
+
 
|-
 
|-
 
|06:51  
 
|06:51  
||ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు
+
|ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు
 
+
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 15:49, 23 March 2017

Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - క్రియేటింగ్ ఎ ప్రెజెంటేషన్ డాక్యుమెంట్ మరియు బేసిక్ ఫార్మాటింగ్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం
00:08 ఈ ట్యుటోరియల్ లో ఇంప్రెస్ విండో యొక్క భాగాలను మరియు స్లైడ్ ఇన్సర్ట్ చేయటం, స్లైడ్ కాపీ చేయటం, ఫాంట్ మరియు ఫాంట్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకుందాం.
00:21 ఇక్కడ మనము ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
00:29 మునుపటి ట్యుటోరియల్ లో మనం సృష్టించిన స్యాంపుల్ ఇంప్రెస్స్ ప్రెజెంటేషన్. ఓపెన్ చేద్దాం.
00:35 తెరపై ఏముందో ఒకసారి చూద్దాం.
00:39 మధ్యలో కనిపిస్తున్న, వర్క్ స్పేస్, అనేదే మనం పనిచేసే ప్రదేశం
00:44 వర్క్ స్పేస్ లో వ్యూ బటన్స్ అనే 5 ట్యాబ్స్ ను మీరిపుడు చూస్తున్నారు.
00:49 ప్రస్తుతం నార్మల్ ట్యాబ్ ఎంపిక చేయబడి ఉంది.
00:52 ఇది ఇండివిడ్యువల్ స్లైడ్స్ ను క్రియేట్ చేయటానికి స్లైడ్ ముఖ్యమైన వ్యూ
00:55 విషయ శీర్షికలను, ఒక్కొక్క స్లైడ్ యొక్క బుల్లెటెడ్ మరియు నంబర్డ్ పట్టికలను, మనకు అవుట్ లైన్ వ్యూ, చూపిస్తుంది.
01:03 ప్రెజెంటేషన్ చూపించబడుతున్నప్పుడు కనిపించని ప్రతీ స్లైడ్ కు నోట్స్ యాడ్ చేయటానికి Notes వ్యూ అనుమతిస్తుంది.
01:10 హేండ్ అవుట్ కోసం స్లైడ్స్ ను ప్రింట్ చేయడానికి హేండవుట్ వ్యూ అనుమతిస్తుంది.
01:14 ఒక్కొక్క పేజ్ కొరకు ప్రింట్ చేయాలనుకున్న స్లైడ్స్ సంఖ్యను మనం ఎంపిక చేసుకోవచ్చు
01:19 స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ను, స్లైడ్ సార్టర్ లో వీక్షించవచ్చు.
01:23 నార్మల్ వ్యూ బటన్ పై మరలా క్లిక్ చేయండి.
01:26 తెర యొక్క ఎడమవైపు, స్లైడ్స్ అనే పలక/ మీరు చూడవచ్చు. ఇందులో ఈ ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్లోని స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ఉంటాయి.
01:34 కుడివైపు, టాస్క్స్ అనే 5 భాగముల పలక/ న్ మీరు చూడవచ్చు
01:40 ఆకృతి విభాగము, ముందుగా నిర్ణయించబడిన ఆకృతులు కలిగి ఉంటుంది.
01:43 మన అవసరాలకనుగుణంగా మనం వీటిని నేరుగా లేదా మార్పులు చేసి ఉపయోగించవచ్చు.
01:48 ఈ ట్యుటోరియల్ సరళిలో ముందు ముందు మనం ఒక్కొక్క భాగాన్ని విపులంగా తెలుసుకోవచ్చు.
01:53 స్లైడ్ ను ఎలా చేర్చవచ్చో మనమిపుడు నేర్చుకుందాం. స్లైడ్స్ పలక/ లోని రెండవ స్లైడ్ ను క్లిక్ చేసి ఎంపిక చేసుకోండి.
02:02 మనమిపుడు ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేద్దాం.
02:05 రెండవ స్లైడ్ తరువాత ఒక ఖాళీ స్లైడ్ చేరబడడాన్ని మనమిపుడు చూడవచ్చు.
02:10 ఆ స్లైడ్ కు పేరు పెట్టాలంటే, టెక్ట్స్ బార్ లోని క్లిక్ టు ఆడ్ టైటిల్ పై క్లిక్ చేయండి.
02:17 ఇపుడు షార్ట్ టర్మ్ స్ట్రాటజీ అని టైప్ చేసి టెక్ట్స్ బాక్స్ వెలుపల క్లిక్ చేయండి.
02:23 ఈ విధంగా మనం ఒక పేరును జోడించవచ్చు.
02:26 మనం స్లైడ్ ను రెండు విధాలుగా కాపీ చేయవచ్చు
02:30 మొదటి పద్ధతిని చూద్దాం, ఇన్సర్ట్ మరియు డూప్లికేట్ స్లైడ్ పై క్లిక్ చేయండి.
02:35 మునుపటి దశలో మనం క్రియేట్ చేసిన స్లైడ్ పక్కన ఒక డూప్లికేట్ స్లైడ్ ను మనం చూడవచ్చు
02:42 ప్రత్యామ్నాయంగా, వర్క్ స్పేస్ పలక/ లోని స్లైడ్ సార్టర్ ట్యాబ్ పై క్లిక్ చేసి స్లైడ్ సార్టర్ వ్యూ ను చూడండి.
02:50 ఇపుడు 7 వ స్లైడ్ పై రైట్ క్లిక్ చేసి కంటెక్ట్స్ మెను లోని కాపీ ను ఎంపిక చేయండి.
02:57 లాస్ట్ స్లైడ్ >> క్లిక్ పేస్ట్ >> పై రైట్ క్లిక్ చేయండి.
03:01 ఆఫ్టర్ ను ఎంపిక చేసి, ఓకే ను క్లిక్ చేయండి.
03:04 ఇప్పుడు, ఈ ప్రెజెంటేషన్ చివర, మీరు స్లైడ్ యొక్క నకలును క్రియేట్ చేసారు
03:09 ఇప్పుడు ఫాంట్స్ మరియు ఫాంట్స్ ఫార్మాట్ పద్ధతులను తెలుసుకుందాం
03:15 లాంగ్ టర్మ్ గోల్ స్లైడ్ పై రెండు మార్లు క్లిక్ చేసి దానిని ఎంపిక చేయండి.
03:20 బాడీ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి. ఇప్పుడు దానిని తొలగించండి.
03:24 ఇప్పుడు వీటిని టైప్ చేయండి, రెడ్యూస్ కాస్ట్స్, రెడ్యూస్ డిపెండన్స్ ఆన్ ఫ్యూ వెండార్స్,
03:37 లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఫాంట్ టైప్ మరియు ఫాంట్ సైజ్ ను మార్చవచ్చు.
03:43 ఒక టెక్ట్స్ లైన్ ఎంపిక చేసుకోండి. టెక్ట్స్ ఫార్మాట్ టూల్ బార్ లో, ఫాంట్ ను అల్బనీ నుండి ఏరియల్ బ్లాక్ కు మార్చండి.
03:52 ఫాంట్ సైజ్ ను 32 నుండి 40 కు పెంచండి.
03:56 టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి.
03:59 ఫాంట్ మారడాన్ని గమనించండి.
04:02 మెయిన్ మెనూలోని ఫార్మాట్ మరియు క్యారెక్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా కూడా మనం ఫాంట్ ను మార్చవచ్చు.
04:09 ఈ డైలాగ్ బాక్స్ లో మనకు కావలసిన ఫాంట్, స్టైల్ మరియు సైజ్ లను చూడవచ్చు.
04:14 డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం.
04:19 ఫాంట్ రంగు మార్చటానికి, 'డెవెలప్మెంట్ అప్ టు ప్రెజెంట్' పేరుతో ఉన్న స్లైడ్ ను మనం ఎంపిక చేస్తాం.
04:25 బాడీ టెక్ట్స్ పై క్లిక్ చేసి, మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి.
04:30 ఫాంట్కలర్ ఆప్షన్లోని డౌన్యారో మీద క్లిక్చేసి, మీకు కావలసిన రంగును ఎంచుకోండి
04:37 టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి.
04:40 రంగులోని మార్పును గమనించండి.
04:43 బోల్డ్, ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ చేయడం వంటి ఫార్మాటింగ్, లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఉంటుంది.
04:50 రెకమెండేషన్స్ అనే స్లైడ్ ను ఎంపిక చేయండి.
04:53 బాడి టెక్ట్ బాక్స్ పై క్లిక్ చేసి, టెక్ట్ లైన్ ను ఎంపిక చేయండి.
04:58 ఇప్పుడు బోల్డ్ ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ ఐకాన్స్ పై క్లిక్ చేయండి
05:03 టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి.
05:06 టెక్ట్ లోని మార్పును గమనించండి.
05:08 మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
05:11 సంక్షిప్తంగా చెప్పాలంటే మనం ఇంప్రెస్ విండో భాగాలను, స్లైడ్ ఇన్సర్ట్ చేయటం, స్లైడ్ కాపీ చేయటం మరియు ఫాంట్స్, వాటి ఫార్మాటింగ్ గురించి నేర్చుకున్నాం.
05:24 ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని చూద్దాం.
05:28 ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం.
05:31 3వ మరియు 4వ స్లైడ్ మధ్య ఒక స్లైడ్ ను ఉంచండి.
05:35 ఈ ప్రెజెంటేషన్ చివర నాల్గవ స్లైడ్ యొక్క కాపీ ను క్రియేట్ చేయండి.
05:39 రెండవ స్లైడ్ లో ఒక టెక్ట్స్ బాక్స్ ను క్రియేట్ చేయండి. ఇందులో కొంత సమాచారం టైప్ చేయండి.
05:45 టెక్ట్స్ లోని ఫార్మాట్ యొక్క ఫాంట్ సైజ్ ను 32 కు మార్చండి.
05:49 టెక్ట్స్ ను బోల్డ్, ఇటాలిక్, అండర్ లైన్డ్ మరియ్ నీలి రంగుగా చేయండి
05:56 ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి.
05:59 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
06:02 మీకు సరైన బ్యాండ్విడ్త్లేనట్లయితే, మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
06:07 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
06:12 ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి.
06:16 మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.
06:23 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం.
06:27 ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్చేయబడినది.
06:35 ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని http://spoken-tutorial.org/NMEICT-Intro లో పొందవచ్చు.
06:45 ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
06:51 ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, Udaya