Difference between revisions of "Xfig/C2/Feedback-diagram-with-Maths/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{|Border=1 !Time !Narration |- |0:00 |గణితంను Xfig లో అంతః స్థాపన చేసే స్పోకెన్ ట్యుటోరియల…')
 
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{|Border=1
 
{|Border=1
!Time
+
|'''Time'''
!Narration
+
|'''Narration'''
 
|-
 
|-
|0:00
+
|00:00
|గణితంను  Xfig లో అంతః  స్థాపన చేసే   స్పోకెన్ ట్యుటోరియల్  కు స్వాగతం
+
|గణితంను  Xfig లో అంతఃస్థాపన చేసే స్పోకెన్ ట్యుటోరియల్  కు స్వాగతం.
 
|-
 
|-
|0:05  
+
|00:05  
|ఈ  ట్యుటోరియల్ లో,   ఈ బొమ్మను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
+
|ఈ  ట్యుటోరియల్ లో, ఈ బొమ్మను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
|0:11
+
|00:11
|రెండవ బ్లాక్ లో వున్న  గణితోక్తి ని   గమనించండి  
+
|రెండవ బ్లాక్ లో వున్న  గణితోక్తి ని గమనించండి.
 
|-
 
|-
|0:16
+
|00:16
|ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత     మీరు ఏ విధమైన గణితోక్తి ని అయిన అంతః  స్థాపన   చేయవచ్చు
+
|ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ విధమైన గణితోక్తి ని అయిన అంతఃస్థాపన   చేయవచ్చు.
 
|-
 
|-
|0:23
+
|00:23
|“Feedback Diagrams through Xfig” అనే ట్యుటోరియల్  లో తయారు  చేసిన బొమ్మ నుండి మొదలు పెడదాం. నేను ఈ బొమ్మను ముందరి slide లోనే తయారు  చేయాలి
+
|Feedback Diagrams through Xfig అనే ట్యుటోరియల్  లో తయారు  చేసిన బొమ్మ నుండి మొదలు పెడదాం.
 +
 
 +
ఈ బొమ్మను ముందరి slide లోనే తయారు  చేయాలి.
 
|-
 
|-
|0:36
+
|00:36
|ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే   ముందు మీరు ముందరి ట్యుటోరియల్ నేర్చుకోవాలి   
+
|ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు మీరు ముందరి ట్యుటోరియల్ నేర్చుకోవాలి.  
 
|-
 
|-
|0:42
+
|00:42
|ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను  
+
|ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను.
  
 
|-
 
|-
|0:48
+
|00:48
|నేను Xfig వెర్షన్  3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
+
|నేను Xfig వెర్షన్  3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
|0:52
+
|00:52
|LaTeX కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి
+
|LaTeX కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి.
 
|-
 
|-
|0:56
+
|00:56
|image cropping software కూడా అవసరము
+
|image cropping software కూడా అవసరము.
 
|-
 
|-
|1:01
+
|01:01
|Pdfcrop, Linux మరియు Mac OS X లో పనిచేస్తుంది. నేను దీనిని ఈ  ట్యుటోరియల్ లో వివరిస్తాను
+
|Pdfcrop, Linux మరియు Mac OS X లో పనిచేస్తుంది. నేను దీనిని ఈ  ట్యుటోరియల్ లో వివరిస్తాను.
 
|-
 
|-
|1:09
+
|01:09
|Briss, windows లో పనిచేస్తుంది. దీనిని  ఈ  ట్యుటోరియల్  లో కవర్ చేయడం లేదు
+
|Briss, windows లో పనిచేస్తుంది. దీనిని  ఈ  ట్యుటోరియల్  లో కవర్ చేయడం లేదు.
 
|-
 
|-
|1:15
+
|01:15
|Xfig వద్దకు వెళ్దాం
+
|Xfig వద్దకు వెళ్దాం.
 
|-
 
|-
|1:19
+
|01:19
|ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం
+
|ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం.
 
|-
 
|-
|1:26
+
|01:26
|ఈ జాబితాను స్క్రోల్ చేస్తే “Feedback Diagrams through Xfig” అనే స్పోకెన్ ట్యుటోరియల్ లో తయారు  చేయబడిన “feedback.fig” ఫైల్ ను చూడవచ్చు . మనం దీని పై క్లిక్ చేద్దాం
+
|ఈ జాబితాను స్క్రోల్ చేస్తే, Feedback Diagrams through Xfig అనే స్పోకెన్ ట్యుటోరియల్ లో తయారు  చేయబడిన feedback.fig ఫైల్ ను చూడవచ్చు. మనం దీని పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
|1:42
+
|01:42
|బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు
+
|బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు.
 
|-
 
|-
|1:45
+
|01:45
|మనం దీనిని ఓపెన్ చేద్దాం
+
|మనం దీనిని ఓపెన్ చేద్దాం.
 
|-
 
|-
|1:53
+
|01:53
|దీనిని లోపటికి తీసుకొద్దాం
+
|లోపటికి తీసుకొద్దాం.
 
|-
 
|-
|2:01
+
|02:01
|దీనిని zoom చేద్దాం
+
|Zoom చేద్దాం.
 
|-
 
|-
|2:05
+
|02:05
|“File” లో నుండి “save as” ఐచ్ఛిక ను ఎంపిక చేసుకొని ఈ బొమ్మను maths అని “save” చేద్దాం
+
|File లో నుండి Save as ఐచ్ఛిక ను ఎంపిక చేసుకొని ఈ బొమ్మను maths అని save చేద్దాం.
 
|-
 
|-
|2:20
+
|02:20
|దీనిని save చేద్దాం
+
|దీనిని Save చేద్దాం.
 
|-
 
|-
|2:24
+
|02:24
|ఇప్పుడు మన వద్ద m aths.fig అనే ఫైల్ వుంది  
+
|ఇప్పుడు మన వద్ద maths.fig అనే ఫైల్ వుంది.
 
|-
 
|-
|2:27
+
|02:27
|ఇప్పుడు మనం “Edit” ఎంచుకొని “Plant” మూలం పై క్లిక్ చేద్దాం
+
|ఇప్పుడు మనం Edit ఎంచుకొని Plant మూలం పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
|2:34
+
|02:34
|మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి, దీనిని చెరిపి వేసి $G(z) = \frac z{z-1}$ ను ప్రవేశ పెడుదాం
+
|మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి, దీనిని చెరిపి వేసి $G(z) = \frac z{z-1}$ ను ప్రవేశ పెడుదాం.
 
|-
 
|-
|2:50
+
|02:50
|టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్దారించుకోండి
+
|టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్దారించుకోండి.
 
|-
 
|-
|2:56
+
|02:56
|“Flag” యొక్క డిఫాల్ట్ విలువ “normal” నుండి “special” కు మార్చండి
+
|Flag యొక్క డిఫాల్ట్ విలువ normal నుండి special కు మార్చండి.
 
|-
 
|-
|3:01
+
|03:01
|“done” పై క్లిక్ చేయండి
+
|Done పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|3:07
+
|03:07
|మూలము పెద్డగా   వుండడం వలన వేరే వాటి పై అతివ్యాప్తమవును   
+
|మూలము పెద్డగా వుండడం వలన వేరే వాటి పై అతివ్యాప్తమవును.  
 
|-
 
|-
|3:12
+
|03:12
|మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి , దీనితో పని చేద్దాం
+
|మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి, దీనితో పని చేద్దాం.
 
|-
 
|-
|3:23
+
|03:23
|ఇక్కడ క్లిక్ చేద్దాం
+
|ఇక్కడ క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
|3:26
+
|03:26
|“grid mode” ఎంచుకుందాం
+
|Grid mode ఎంచుకుందాం.
 
|-
 
|-
|3:31
+
|03:31
|మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు   
+
|మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు.  
 
|-
 
|-
|3:39
+
|03:39
|File ను save చేద్దాం  
+
|File ను save చేద్దాం.
 
|-
 
|-
|3:44
+
|03:44
|“combined pdf and latex files “ను వుపయోగించి export చేద్దాం
+
|Combined pdf and latex files ను వుపయోగించి export చేద్దాం.
 
|-
 
|-
|3:51
+
|03:51
|File. Export. Combined pdf and LaTeX , export చేద్దాం
+
|File >> Export >> Combined pdf and LaTeX >> Export చేద్దాం.
 
|-
 
|-
|4:03
+
|04:03
|ఒక error message వచ్చింది. మనం దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు
+
|ఒక Error message వచ్చింది. మనం దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు.
 
|-
 
|-
|4:11
+
|04:11
|Terminal వద్దకు వెళ్దాం
+
|Terminal వద్దకు వెళ్దాం.
 
|-
 
|-
|4:13
+
|04:13
|“ls -lrt” అని టైపు చేద్దాం
+
|ls -lrt అని టైపు చేద్దాం.
 
|-
 
|-
|4:21
+
|04:21
|జాబితా వస్తుంది. ఇందులో కొత్తది చివరగా వుంది
+
|జాబితా వస్తుంది. ఇందులో కొత్తది చివరగా వుంది.
 
|-
 
|-
|4:26
+
|04:26
|చివరి రెండు ఫైల్స్ ,maths.pdf_t and maths.pdf
+
|చివరి రెండు ఫైల్స్, maths.pdf_t మరియు  maths.pdf.
 
|-
 
|-
|4:33
+
|04:33
|“Open maths.pdf” కమాండ్ ఇద్దాం
+
|Open maths.pdf కమాండ్ ఇద్దాం.
 
|-
 
|-
|4:42
+
|04:42
|దీనిని లోపటికి తీసుకొద్దాం
+
|దీనిని లోపటికి తీసుకొద్దాం.
 
|-
 
|-
|4:45
+
|04:45
|మనం ఇప్పుడు గణితోక్తి లేని block diagram   చూడవచ్చు
+
|మనం ఇప్పుడు గణితోక్తి లేని block diagram చూడవచ్చు.
 
|-
 
|-
|4:50
+
|04:50
|దీనిని మూసేద్దాం   
+
|దీనిని మూసేద్దాం.  
 
|-
 
|-
|4:52
+
|04:52
|maths.pdf_t ను ముందుగానే తెరిచివుంచిన emacs editor లో చూద్దాం  
+
|maths.pdf_t ను ముందుగానే తెరిచివుంచిన Emacs editor లో చూద్దాం.
 
|-
 
|-
|5:01
+
|05:01
|ఇది ఇక్కడే ఉంది . దీనిని తెరుద్దాం  
+
|ఇది ఇక్కడే ఉంది. దీనిని తెరుద్దాం.
 
|-
 
|-
|5:14
+
|05:14
|మీరు Emacs ను ఉపయోగించవలసిన అవసరం లేదు
+
|మీరు Emacsను ఉపయోగించవలసిన అవసరం లేదు.
 
|-
 
|-
|5:17
+
|05:17
|మీరు సౌకర్యవంతమైన editor ను ఉపయోగించవచ్చు
+
|మీరు సౌకర్యవంతమైన editor ను ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
|5:22
+
|05:22
|“picture” environment ఉపయోగించబడినది. దీనిని మీరు చూడవచ్చు
+
|picture environment ఉపయోగించబడినది. దీనిని మీరు చూడవచ్చు.
 
|-
 
|-
|5:26
+
|05:26
|“includegraphics” మరియు “color” packages లను ఉపయోగించును. ఈ అవసరము నకు Latex శ్రద్ధ చూపాలని మనం   చెప్పాలి
+
|includegraphics మరియు color packages లను ఉపయోగించును. ఈ అవసరము నకు Latex శ్రద్ధ చూపాలని మనం చెప్పాలి.
 
|-
 
|-
|5:41
+
|05:41
|maths-bp.tex ఫైల్ ను తెరుద్దాం. ఈ ట్యుటోరియల్ కోసం నేను దీనిని ముందుగానే తయారు చేసాను  
+
|maths-bp.tex ఫైల్ ను తెరుద్దాం.  
 +
ఈ ట్యుటోరియల్ కోసం నేను దీనిని ముందుగానే తయారు చేసాను
 
|-
 
|-
|5:59
+
|05:59
|నేను article class ఉపయోగించాను  
+
|నేను article class ఉపయోగించాను.
 
|-
 
|-
|6:02
+
|06:02
|నేను color మరియు graphicx packages ఉపయోగించాను. వీటిని ముందుగా  మనం చుసిన file pdf_t లో కూడా వుపయొగించాము  
+
|నేను color మరియు graphicx packages ఉపయోగించాను. వీటిని ముందుగా  మనం చుసిన file pdf_t లో కూడా వుపయొగించాము.
 
|-
 
|-
|6:15
+
|06:15
|నాకు empty pagestyle . కావాలి. నాకు page number అవసరం లేదు  
+
|నాకు Empty pagestyle కావాలి. నాకు page number అవసరం లేదు.
 
|-
 
|-
|6:20
+
|06:20
|చివరగా maths.pdf_t file ను కల్పుతాను   
+
|చివరగా maths.pdf_t file ను కల్పుతాను.  
 
|-
 
|-
|6: 27
+
|06: 27
|టెర్మినల్ లో “pdflatex maths-bp” command ఉపయోగిస్తాను
+
|టెర్మినల్ లో pdflatex maths-bp command ఉపయోగిస్తాను.
 
|-
 
|-
|6:42
+
|06:42
|maths-bp.pdf తయారుచేయబడినది అని మనకు message వస్తుంది
+
|maths-bp.pdf తయారుచేయబడినది అని మనకు message వస్తుంది.
 
|-
 
|-
|6:48
+
|06:48
|“open maths-bp.pdf” command ఉపయోగించి దీనిని తెరుద్దాం
+
|open maths-bp.pdf command ఉపయోగించి దీనిని తెరుద్దాం.
 
|-
 
|-
|6:58
+
|06:58
|మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది . దీనిని zoom చేద్దాం
+
|మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది. దీనిని Zoom చేద్దాం.
 
|-
 
|-
|7:07
+
|07:07
|గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు . ఇక  మూలమును block లోపటికి కదుపుదాం  
+
|గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు. ఇక  మూలమును block లోపటికి కదుపుదాం.
 
|-
 
|-
|7:30
+
|07:30
|Save చేసి export చేద్దాం. పూర్వమే కావలిసిన Language లో వుంది. Export
+
|Save చేసి Export చేద్దాం. పూర్వమే కావలిసిన Language లో వుంది. Export.
 
|-
 
|-
|7:38
+
|07:38
|Warning ను dismiss చేద్దాం
+
|Warning ను dismiss చేద్దాం.
 
|-
 
|-
|7:41
+
|07:41
|మళ్లీ compile చేద్దాం   
+
|మళ్లీ compile చేద్దాం.  
 
|-
 
|-
|7:44
+
|07:44
|File ఉన్న pdf browser పై క్లిక్ చేద్దాం  
+
|File ఉన్న pdf browser పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
|7: 49
+
|07:49
|ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు
+
|ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు.
 
|-
 
|-
|7:56
+
|07:56
|special flag ను ఎంపిక చేసుకోనట్టయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం   
+
|Special flag ను ఎంపిక చేసుకోనట్టయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం.  
 
|-
 
|-
|8:01
+
|08:01
|నేను ఇక్కడికి వస్తాను
+
|నేను ఇక్కడికి వస్తాను.
 
|-
 
|-
|8:04
+
|08:04
|మూలమును edit చేసి “Special Flag” ను “normal” కు మారుస్తాను. Done
+
|మూలమును edit చేసి, Special Flag ను normal కు మారుస్తాను. Done.
 
|-
 
|-
|8:25
+
|08:25
|File, save, export చేస్తాను
+
|File >> Save >> Export చేస్తాను.
 
|-
 
|-
|8:37
+
|08:37
|Compile చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను
+
|Compile చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను.
 
|-
 
|-
|8:41
+
|08:41
|Formula మనకు కావలిసిన విధముగా లేదు
+
|Formula మనకు కావలిసిన విధముగా లేదు.
 
|-
 
|-
|8:46
+
|08:46
|“special flag” ను “special” కు మారుద్దాం
+
|special flag ను Special కు మారుద్దాం.
 
|-
 
|-
|9:03
+
|09:03
|Save, export
+
|Save >> Export.
 
|-
 
|-
|9:12
+
|09:12
|Recompile చేయండి! ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది
+
|Recompile చేయండి! ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది.
 
|-
 
|-
|9:18
+
|09:18
|ఇప్పుడు మనం formula యొక్క ఆకారము మెరుగు పరుద్దాం
+
|ఇప్పుడు మనం formula యొక్క ఆకారము మెరుగు పరుద్దాం.
 
|-
 
|-
|9:22
+
|09:22
|ఈ సందర్భం లో, dfrac ను ఉపయోగించి fraction ను మెరుగు పరచ వచ్చు
+
|ఈ సందర్భం లో, dfrac ను ఉపయోగించి fraction ను మెరుగు పరచవచ్చు.
 
|-
 
|-
|9:28
+
|09:28
|ఇందుకోసం frac ను dfrac కు మారుద్దాం  
+
|ఇందుకోసం frac ను dfrac కు మారుద్దాం.
 
|-
 
|-
|9:38
+
|09:38
|ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను
+
|ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను.
 
|-
 
|-
|9:43  
+
|09:43  
|ఇక్కడ d పెట్టండి. Save, export.
+
|ఇక్కడ d పెట్టండి. Save, Export.
 
|-
 
|-
|9:52
+
|09:52
|“pdflatex” ను ఉపయోగించి మళ్లీ compile చేద్దాం   
+
|pdflatex ను ఉపయోగించి మళ్లీ compile చేద్దాం.  
 
|-
 
|-
 
|10:03
 
|10:03
|“Undefined control sequence” \dfrac , error message వస్తుంది
+
|Undefined control sequence \dfrac, Error message వస్తుంది.
 
|-
 
|-
 
|10:11
 
|10:11
|\dfrac కమాండ్ “Amsmath” package లో  నిర్వచించబడినది.కాని   మనం దీనిని ఇందులో కలుపలేదు. అందువల్లLatex complain చేస్తుంది
+
|\dfrac కమాండ్ Amsmath package లో  నిర్వచించబడినది. కాని మనం దీనిని ఇందులో కలుపలేదు. అందువల్ల Latex complain చేస్తుంది.
 
|-
 
|-
 
|10:21
 
|10:21
|maths-bp.tex ఫైల్ లో దీనిని కలపాలి
+
|maths-bp.tex ఫైల్ లో దీనిని కలపాలి.
 
|-
 
|-
 
|10:27
 
|10:27
|ఈ పని చేద్దాం. Emacs వద్దకు వెళ్దాం
+
|ఈ పని చేద్దాం. Emacs వద్దకు వెళ్దాం.
 
|-
 
|-
 
|10:35
 
|10:35
|\usepackage{amsmath}ను ప్రవేశ పెడుదాం
+
|\usepackage{amsmath}ను ప్రవేశ పెడుదాం.
 
|-
 
|-
 
|10:41
 
|10:41
|ఫైల్ ను సేవ్ చేసి మళ్లీ   compile చేద్దాం. మొదట exit అవుతాను
+
|ఫైల్ ను సేవ్ చేసి మళ్లీ compile చేద్దాం. మొదట exit అవుతాను.
 
|-
 
|-
 
|10:49
 
|10:49
|ఇప్పుడు recompile చేస్తాను . ఇప్పుడు ఇది compile అవుతుంది. దీనిని క్లిక్ చేద్దాం
+
|ఇప్పుడు recompile చేస్తాను. ఇప్పుడు ఇది compile అవుతుంది. దీనిని క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|10:59
 
|10:59
|ఇప్పుడు భిన్నము మెళకువగా రావడం గమనించండి
+
|ఇప్పుడు భిన్నము మెళకువగా రావడం గమనించండి.
 
|-
 
|-
 
|11:03
 
|11:03
|గణితోక్తి ని Xfig లో అంతః  స్థాపన  చేయడం   నేర్చుకునే ఉద్దేశం  నిరవేరింది
+
|గణితోక్తి ని Xfig లో అంతఃస్థాపన చేయడం నేర్చుకునే ఉద్దేశం  నిరవేరింది.
 
|-
 
|-
 
|11:11
 
|11:11
|ముక్యమైన గమనిక .Xfig Latex Commands ను interpret చేయదు   
+
|ముక్యమైన గమనిక, xfig Latex Commands ను interpret చేయదు.  
 
|-
 
|-
 
|11:16
 
|11:16
|“pdflatex” command ద్వారా interpretation అవుతుంది
+
|pdflatex command ద్వారా interpretation అవుతుంది.
 
|-
 
|-
 
|11:20
 
|11:20
|Compilation సమయములో Latex commands తప్పులేమి లేకుండా నిలకడగా వుండాలి
+
|Compilation సమయములో Latex commands తప్పులేమి లేకుండా నిలకడగా వుండాలి.
 
|-
 
|-
 
|11:25
 
|11:25
Line 284: Line 287:
 
|-
 
|-
 
|11:31
 
|11:31
|Terminal వద్దకు వెళ్దాం
+
|Terminal వద్దకు వెళ్దాం.
 
|-
 
|-
 
|11:33
 
|11:33
|“pdfcrop maths-bp.pdf” command టైపు చేస్తాను- ఈ ఫైల్  ను మనం “maths-out.pdf” లో తయారు చేసాం  
+
|pdfcrop maths-bp.pdf command టైపు చేస్తాను- ఈ ఫైల్  ను మనం maths-out.pdf లో తయారు చేసాం.
 
+
 
|-
 
|-
 
|11:53
 
|11:53
|one page written on this file అని Pdfcrop తెలియచేస్తుంది  
+
|one page written on this file అని Pdfcrop తెలియచేస్తుంది.
 
|-
 
|-
 
|11:57
 
|11:57
| “pdfcrop” input ఫైల్ ని తీసుకొని, బొమ్మచుట్టు వున్న ఖాళీలను తొలగించి cropped file ను output fileలో రాస్తుంది
+
|pdfcrop input ఫైల్ ని తీసుకొని, బొమ్మచుట్టు వున్న ఖాళీలను తొలగించి cropped file ను output fileలో రాస్తుంది.
 
|-
 
|-
 
|12:09
 
|12:09
| “pdfcrop” ను ముందుగానే నా సిస్టం లో install చేశాను
+
| pdfcrop ను ముందుగానే నా సిస్టం లో install చేశాను.
 
|-
 
|-
 
|12:12
 
|12:12
|ఒకవేళ మీవద్ద ఇది లేకపోతే దీనిని install చేయండి   
+
|ఒకవేళ మీవద్ద ఇది లేకపోతే దీనిని install చేయండి.  
 
|-
 
|-
 
|12:15
 
|12:15
|“open maths-out.pdf” command వుపయోగించి output fileను చూద్దాం   
+
|open maths-out.pdf command వుపయోగించి output file ను చూద్దాం.  
 
|-
 
|-
 
|12:29
 
|12:29
|దీనిని లోపటికి తీసుకొస్తాను
+
|దీనిని లోపటికి తీసుకొస్తాను.
 
|-
 
|-
 
|12:31
 
|12:31
|ఇప్పుడు ఈ బొమ్మ అమితముగా యిమిడికైనది
+
|ఇప్పుడు ఈ బొమ్మ అమితముగా యిమిడికైనది.
 
|-
 
|-
 
|12:34
 
|12:34
|ఇక్కడ వున్న తెల్లని ప్రదేశం అంత పూర్తిగా తొలగించబడినది
+
|ఇక్కడ వున్న తెల్లని ప్రదేశం అంత పూర్తిగా తొలగించబడినది.
 
|-
 
|-
 
|12:38
 
|12:38
|ఇపుడు మనం దీనిని documents లో చేర్చవచ్చు   
+
|ఇపుడు మనం దీనిని documents లో చేర్చవచ్చు.  
 
|-
 
|-
 
|12:42
 
|12:42
|దీనిని ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను.దీనిని కూడా ముసేస్తాను.
+
|దీనిని ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను.
 
|-
 
|-
 
|12:52
 
|12:52
|మళ్లీ slides వద్దకు వస్తాను
+
|మళ్లీ slides వద్దకు వస్తాను.
 
|-
 
|-
 
|12:57
 
|12:57
|“briss” సాఫ్ట్వేర్ ఉపయోగించి కూడా తెల్లని ప్రదేశాన్ని తొలగించవచ్చు
+
|briss సాఫ్ట్వేర్ ఉపయోగించి కూడా తెల్లని ప్రదేశాన్ని తొలగించవచ్చు.
 
|-
 
|-
 
|13:01
 
|13:01
|ఇది Linux, Mac OS X మరియు Windows లో కూడా పనిచేస్తుంది  
+
|ఇది Linux, Mac OS X మరియు Windows లో కూడా పనిచేస్తుంది.
 
|-
 
|-
 
|13:08
 
|13:08
|Mac OS X లో నేను దీనిని తనిఖీ చే సాను . కాని దీనిని నేను ఇక్కడ నిరూపించడం లేదు  
+
|Mac OS X లో నేను దీనిని తనిఖీ చేశాను. కాని దీనిని నేను ఇక్కడ నిరూపించడం లేదు.
 
|-
 
|-
 
|13:17
 
|13:17
|ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
+
|ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
 
|-
 
|-
 
|13:20
 
|13:20
|మీ కోసం నా  వద్ద ఒక అభ్యాసం వుంది. ఈ బొమ్మను మరింత సుష్ఠు గా    మరియు అందముగా తయారుచేయండి
+
|మీ కోసం నా  వద్ద ఒక అభ్యాసం వుంది. ఈ బొమ్మను మరింత సుష్ఠుగా మరియు అందముగా తయారుచేయండి.
 
|-
 
|-
 
|13:27
 
|13:27
|వివిధ రకముల గణితోక్తి లను ప్రయత్నించండి
+
|వివిధ రకముల గణితోక్తి లను ప్రయత్నించండి.
 
|-
 
|-
 
|13:30
 
|13:30
|ఈ ట్యుటోరియల్ లో కవర్ కాని flip, rotate మరియు వివిధ ఇచ్చలను ప్రయత్నించండి
+
|ఈ ట్యుటోరియల్ లో కవర్ కాని flip, rotate మరియు వివిధ ఇచ్చలను ప్రయత్నించండి.
 
|-
 
|-
 
|13:36
 
|13:36
|వివిధ రకముల బొమ్మలను నిర్మించడానికి ప్రయత్నించండి. Library ని శోధించండి
+
|వివిధ రకముల బొమ్మలను నిర్మించడానికి ప్రయత్నించండి. Library ని శోధించండి.
 
|-
 
|-
 
|13:41
 
|13:41
|Xfig కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో వెతకండి
+
|Xfig కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో వెతకండి.
 
|-
 
|-
 
|13:47
 
|13:47
|spoken-tutorial.org లో ఉపయోగకరమైన సామాగ్రి వుంది   . ఇది ఇక్కడ వుంది
+
|spoken-tutorial.org లో ఉపయోగకరమైన సామాగ్రి వుంది. ఇది ఇక్కడ వుంది.
 
|-
 
|-
 
|14:02
 
|14:02
|"What is a Spoken Tutorial" లో స్పోకెన్ ట్యుటోరియల్   యొక్క భావములు వివరించబడ్డాయి
+
|What is a Spoken Tutorial లో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క భావములు వివరించబడ్డాయి.
 
|-
 
|-
 
|14:09
 
|14:09
|ఇక్కడ వున్న స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా మీరు Latex ను నేర్చుకోవచ్చు . నేను దీనిని ఈ tab లో డౌన్లోడ్ చేశాను   
+
|ఇక్కడ వున్న స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా మీరు Latex ను నేర్చుకోవచ్చు. నేను దీనిని ఈ tab లో డౌన్లోడ్ చేశాను.    
 
|-
 
|-
 
|14:19
 
|14:19
|Mathematical Typesetting అనే ట్యుటోరియల్ గనితమును Latex లో ఎలా తయారు  చేయాలో  వివరిస్తుంది
+
|Mathematical Typesetting అనే ట్యుటోరియల్ గనితమును Latex లో ఎలా తయారు  చేయాలో  వివరిస్తుంది.
 
|-
 
|-
 
|14:29
 
|14:29
|Tables and Figures ట్యుటోరియల్ ను వుపయోగించి ఈ ట్యుటోరియల్ లో తయారు  చేసిన బొమ్మను documents లో ఎలా కలుపాలో నేర్చుకోవచ్చు
+
|Tables and Figures ట్యుటోరియల్ ను వుపయోగించి ఈ ట్యుటోరియల్ లో తయారు  చేసిన బొమ్మను documents లో ఎలా కలుపాలో నేర్చుకోవచ్చు.
 
|-
 
|-
 
|14:38
 
|14:38
|ఈ వెబ్సైటు లో చాలా  అవసరమైన సమాచారం వుంది . Xfig కు సంబందించిన ట్యుటోరియల్ కూడా వుంది. మళ్లీ స్లైడ్స్ వద్దకు వద్దాం  
+
|ఈ వెబ్సైటు లో చాలా  అవసరమైన సమాచారం వుంది. Xfig కు సంబందించిన ట్యుటోరియల్ కూడా వుంది. మళ్లీ స్లైడ్స్ వద్దకు వద్దాం
 
|-
 
|-
 
|14:53
 
|14:53
Line 375: Line 377:
 
|-
 
|-
 
|15:12
 
|15:12
|మీ భాగరికానికి(participation) మరియు ప్రతిపుష్టి(feed back) కి స్వాగతం
+
|మీ భాగరికానికి(participation) మరియు ప్రతిపుష్టి(feed back) కి స్వాగతం.
 
|-
 
|-
 
|15:16
 
|15:16
|ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .   
+
|ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య.   
 
+
సహకరించినందుకు ధన్యవాదములు.
సహకరించినందుకు ధన్యవాదములు
+
|-
 +
|}

Latest revision as of 14:56, 28 August 2018

Time Narration
00:00 గణితంను Xfig లో అంతఃస్థాపన చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, ఈ బొమ్మను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
00:11 రెండవ బ్లాక్ లో వున్న గణితోక్తి ని గమనించండి.
00:16 ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ విధమైన గణితోక్తి ని అయిన అంతఃస్థాపన చేయవచ్చు.
00:23 Feedback Diagrams through Xfig అనే ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మ నుండి మొదలు పెడదాం.

ఈ బొమ్మను ముందరి slide లోనే తయారు చేయాలి.

00:36 ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు మీరు ముందరి ట్యుటోరియల్ నేర్చుకోవాలి.
00:42 ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను.
00:48 నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను.
00:52 LaTeX కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి.
00:56 image cropping software కూడా అవసరము.
01:01 Pdfcrop, Linux మరియు Mac OS X లో పనిచేస్తుంది. నేను దీనిని ఈ ట్యుటోరియల్ లో వివరిస్తాను.
01:09 Briss, windows లో పనిచేస్తుంది. దీనిని ఈ ట్యుటోరియల్ లో కవర్ చేయడం లేదు.
01:15 Xfig వద్దకు వెళ్దాం.
01:19 ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం.
01:26 ఈ జాబితాను స్క్రోల్ చేస్తే, Feedback Diagrams through Xfig అనే స్పోకెన్ ట్యుటోరియల్ లో తయారు చేయబడిన feedback.fig ఫైల్ ను చూడవచ్చు. మనం దీని పై క్లిక్ చేద్దాం.
01:42 బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు.
01:45 మనం దీనిని ఓపెన్ చేద్దాం.
01:53 లోపటికి తీసుకొద్దాం.
02:01 Zoom చేద్దాం.
02:05 File లో నుండి Save as ఐచ్ఛిక ను ఎంపిక చేసుకొని ఈ బొమ్మను maths అని save చేద్దాం.
02:20 దీనిని Save చేద్దాం.
02:24 ఇప్పుడు మన వద్ద maths.fig అనే ఫైల్ వుంది.
02:27 ఇప్పుడు మనం Edit ఎంచుకొని Plant మూలం పై క్లిక్ చేద్దాం.
02:34 మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి, దీనిని చెరిపి వేసి $G(z) = \frac z{z-1}$ ను ప్రవేశ పెడుదాం.
02:50 టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్దారించుకోండి.
02:56 Flag యొక్క డిఫాల్ట్ విలువ normal నుండి special కు మార్చండి.
03:01 Done పై క్లిక్ చేయండి.
03:07 మూలము పెద్డగా వుండడం వలన వేరే వాటి పై అతివ్యాప్తమవును.
03:12 మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి, దీనితో పని చేద్దాం.
03:23 ఇక్కడ క్లిక్ చేద్దాం.
03:26 Grid mode ఎంచుకుందాం.
03:31 మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు.
03:39 File ను save చేద్దాం.
03:44 Combined pdf and latex files ను వుపయోగించి export చేద్దాం.
03:51 File >> Export >> Combined pdf and LaTeX >> Export చేద్దాం.
04:03 ఒక Error message వచ్చింది. మనం దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు.
04:11 Terminal వద్దకు వెళ్దాం.
04:13 ls -lrt అని టైపు చేద్దాం.
04:21 జాబితా వస్తుంది. ఇందులో కొత్తది చివరగా వుంది.
04:26 చివరి రెండు ఫైల్స్, maths.pdf_t మరియు maths.pdf.
04:33 Open maths.pdf కమాండ్ ఇద్దాం.
04:42 దీనిని లోపటికి తీసుకొద్దాం.
04:45 మనం ఇప్పుడు గణితోక్తి లేని block diagram చూడవచ్చు.
04:50 దీనిని మూసేద్దాం.
04:52 maths.pdf_t ను ముందుగానే తెరిచివుంచిన Emacs editor లో చూద్దాం.
05:01 ఇది ఇక్కడే ఉంది. దీనిని తెరుద్దాం.
05:14 మీరు Emacsను ఉపయోగించవలసిన అవసరం లేదు.
05:17 మీరు సౌకర్యవంతమైన editor ను ఉపయోగించవచ్చు.
05:22 picture environment ఉపయోగించబడినది. దీనిని మీరు చూడవచ్చు.
05:26 includegraphics మరియు color packages లను ఉపయోగించును. ఈ అవసరము నకు Latex శ్రద్ధ చూపాలని మనం చెప్పాలి.
05:41 maths-bp.tex ఫైల్ ను తెరుద్దాం.

ఈ ట్యుటోరియల్ కోసం నేను దీనిని ముందుగానే తయారు చేసాను.

05:59 నేను article class ఉపయోగించాను.
06:02 నేను color మరియు graphicx packages ఉపయోగించాను. వీటిని ముందుగా మనం చుసిన file pdf_t లో కూడా వుపయొగించాము.
06:15 నాకు Empty pagestyle కావాలి. నాకు page number అవసరం లేదు.
06:20 చివరగా maths.pdf_t file ను కల్పుతాను.
06: 27 టెర్మినల్ లో pdflatex maths-bp command ఉపయోగిస్తాను.
06:42 maths-bp.pdf తయారుచేయబడినది అని మనకు message వస్తుంది.
06:48 open maths-bp.pdf command ఉపయోగించి దీనిని తెరుద్దాం.
06:58 మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది. దీనిని Zoom చేద్దాం.
07:07 గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు. ఇక మూలమును block లోపటికి కదుపుదాం.
07:30 Save చేసి Export చేద్దాం. పూర్వమే కావలిసిన Language లో వుంది. Export.
07:38 Warning ను dismiss చేద్దాం.
07:41 మళ్లీ compile చేద్దాం.
07:44 File ఉన్న pdf browser పై క్లిక్ చేద్దాం.
07:49 ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు.
07:56 Special flag ను ఎంపిక చేసుకోనట్టయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం.
08:01 నేను ఇక్కడికి వస్తాను.
08:04 మూలమును edit చేసి, Special Flag ను normal కు మారుస్తాను. Done.
08:25 File >> Save >> Export చేస్తాను.
08:37 Compile చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను.
08:41 Formula మనకు కావలిసిన విధముగా లేదు.
08:46 special flag ను Special కు మారుద్దాం.
09:03 Save >> Export.
09:12 Recompile చేయండి! ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది.
09:18 ఇప్పుడు మనం formula యొక్క ఆకారము మెరుగు పరుద్దాం.
09:22 ఈ సందర్భం లో, dfrac ను ఉపయోగించి fraction ను మెరుగు పరచవచ్చు.
09:28 ఇందుకోసం frac ను dfrac కు మారుద్దాం.
09:38 ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను.
09:43 ఇక్కడ d పెట్టండి. Save, Export.
09:52 pdflatex ను ఉపయోగించి మళ్లీ compile చేద్దాం.
10:03 Undefined control sequence \dfrac, Error message వస్తుంది.
10:11 \dfrac కమాండ్ Amsmath package లో నిర్వచించబడినది. కాని మనం దీనిని ఇందులో కలుపలేదు. అందువల్ల Latex complain చేస్తుంది.
10:21 maths-bp.tex ఫైల్ లో దీనిని కలపాలి.
10:27 ఈ పని చేద్దాం. Emacs వద్దకు వెళ్దాం.
10:35 \usepackage{amsmath}ను ప్రవేశ పెడుదాం.
10:41 ఫైల్ ను సేవ్ చేసి మళ్లీ compile చేద్దాం. మొదట exit అవుతాను.
10:49 ఇప్పుడు recompile చేస్తాను. ఇప్పుడు ఇది compile అవుతుంది. దీనిని క్లిక్ చేద్దాం.
10:59 ఇప్పుడు భిన్నము మెళకువగా రావడం గమనించండి.
11:03 గణితోక్తి ని Xfig లో అంతఃస్థాపన చేయడం నేర్చుకునే ఉద్దేశం నిరవేరింది.
11:11 ముక్యమైన గమనిక, xfig Latex Commands ను interpret చేయదు.
11:16 pdflatex command ద్వారా interpretation అవుతుంది.
11:20 Compilation సమయములో Latex commands తప్పులేమి లేకుండా నిలకడగా వుండాలి.
11:25 బొమ్మ చుట్టూ వున్నా తెల్లని ప్రదేశాన్ని ఎలా తొలగించాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
11:31 Terminal వద్దకు వెళ్దాం.
11:33 pdfcrop maths-bp.pdf command టైపు చేస్తాను- ఈ ఫైల్ ను మనం maths-out.pdf లో తయారు చేసాం.
11:53 one page written on this file అని Pdfcrop తెలియచేస్తుంది.
11:57 pdfcrop input ఫైల్ ని తీసుకొని, బొమ్మచుట్టు వున్న ఖాళీలను తొలగించి cropped file ను output fileలో రాస్తుంది.
12:09 pdfcrop ను ముందుగానే నా సిస్టం లో install చేశాను.
12:12 ఒకవేళ మీవద్ద ఇది లేకపోతే దీనిని install చేయండి.
12:15 open maths-out.pdf command వుపయోగించి output file ను చూద్దాం.
12:29 దీనిని లోపటికి తీసుకొస్తాను.
12:31 ఇప్పుడు ఈ బొమ్మ అమితముగా యిమిడికైనది.
12:34 ఇక్కడ వున్న తెల్లని ప్రదేశం అంత పూర్తిగా తొలగించబడినది.
12:38 ఇపుడు మనం దీనిని documents లో చేర్చవచ్చు.
12:42 దీనిని ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను.
12:52 మళ్లీ slides వద్దకు వస్తాను.
12:57 briss సాఫ్ట్వేర్ ఉపయోగించి కూడా తెల్లని ప్రదేశాన్ని తొలగించవచ్చు.
13:01 ఇది Linux, Mac OS X మరియు Windows లో కూడా పనిచేస్తుంది.
13:08 Mac OS X లో నేను దీనిని తనిఖీ చేశాను. కాని దీనిని నేను ఇక్కడ నిరూపించడం లేదు.
13:17 ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
13:20 మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది. ఈ బొమ్మను మరింత సుష్ఠుగా మరియు అందముగా తయారుచేయండి.
13:27 వివిధ రకముల గణితోక్తి లను ప్రయత్నించండి.
13:30 ఈ ట్యుటోరియల్ లో కవర్ కాని flip, rotate మరియు వివిధ ఇచ్చలను ప్రయత్నించండి.
13:36 వివిధ రకముల బొమ్మలను నిర్మించడానికి ప్రయత్నించండి. Library ని శోధించండి.
13:41 Xfig కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో వెతకండి.
13:47 spoken-tutorial.org లో ఉపయోగకరమైన సామాగ్రి వుంది. ఇది ఇక్కడ వుంది.
14:02 What is a Spoken Tutorial లో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క భావములు వివరించబడ్డాయి.
14:09 ఇక్కడ వున్న స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా మీరు Latex ను నేర్చుకోవచ్చు. నేను దీనిని ఈ tab లో డౌన్లోడ్ చేశాను.
14:19 Mathematical Typesetting అనే ట్యుటోరియల్ గనితమును Latex లో ఎలా తయారు చేయాలో వివరిస్తుంది.
14:29 Tables and Figures ట్యుటోరియల్ ను వుపయోగించి ఈ ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మను documents లో ఎలా కలుపాలో నేర్చుకోవచ్చు.
14:38 ఈ వెబ్సైటు లో చాలా అవసరమైన సమాచారం వుంది. Xfig కు సంబందించిన ట్యుటోరియల్ కూడా వుంది. మళ్లీ స్లైడ్స్ వద్దకు వద్దాం.
14:53 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
15:03 ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
15:12 మీ భాగరికానికి(participation) మరియు ప్రతిపుష్టి(feed back) కి స్వాగతం.
15:16 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య.

సహకరించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig, Pratik kamble